Naa Uchvasam Kavanam | R. P. Patnaik | Part - 1 | Full Episode | 28th July 2024 | ETV Telugu

  Рет қаралды 45,515

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#naauchvasamkavanam #parthasarathy #etvwin #ssrajamouli #rrr #sirivennelasitaramasastri #musiclegends #telugushow #etvteluguindia #talkshow #R. P. Patnaik
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 78
@HopefulFlashlight-ui6de
@HopefulFlashlight-ui6de Ай бұрын
శాస్త్రి గారికి డాక్టరేట్ ఇచ్చే అదృష్టం AU మిస్ చేసుకున్నట్టే, RP గారి సంగీతాన్ని మన తెలుగు ప్రేక్షకులకి అందించే అదృష్టాన్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మిస్ చేసుకుంది. ఇప్పటికైనా మన నిర్మాతలు, దర్శకులు మళ్ళీ ఆయని సంగీతాన్ని ఈ తరం వాళ్ళకి వినిపిస్తారని వేయి ఆశలతో ఎదురు చూస్తున్నాము.
@kranthikumar6760
@kranthikumar6760 Ай бұрын
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@sateeshmatapathi2913
@sateeshmatapathi2913 Ай бұрын
అద్భుతః.. 🙏
@patibandlavenkateswararao2102
@patibandlavenkateswararao2102 Ай бұрын
🎉🎉🎉
@lalitaramineni9564
@lalitaramineni9564 Ай бұрын
🙏
@nrchalla
@nrchalla Ай бұрын
స్మృతి వెన్నెల చాలా గుర్తు చేసారు ఇది స్మృతి వెన్నెలే
@truthspeaksforever
@truthspeaksforever Ай бұрын
Very very nice❤
@user-ht8yb5md6r
@user-ht8yb5md6r Ай бұрын
పట్నాయక్ గారు మీ అభిమానులకోసం దయచేసి మీరు సినిమాలు చేయండి సార్, మీ కాళ్ళు మొక్కత ఇలాంటి పాటలు రావడం లేదు ఇప్పుడు.
@krishkittu3997
@krishkittu3997 Ай бұрын
Rp patnaik 90 kids ki చాలా మంచి మెమోరీస్ ఇచ్చారు.. ఇక సిరివెన్నెల శిఖరం గురించి చెప్పే అంత అర్హత నాకు లేదు .. కేవలం పదాల పాటల తో చెప్పే స్ఫూర్తి నీ సంపూర్ణం గా ఆస్వాదిస్తున్నందుకు ఆయన ఇంకా ఒక 20 ఏళ్లు ఉండి ఉంటే బాగుండేది అని స్వార్దం తో ఇవే నా కన్నీటి వీడ్కోలు 🙏
@pdprasad1266
@pdprasad1266 Ай бұрын
అబ్బా.... Much Applause To Patnaik Garu... శాస్త్రి గారి సాహిత్యం ఓ మహాసముద్రం... ఓ మహాలోకం... ఓ మహాద్భుతం... శాస్త్రి గారి మీద మీ ప్రేమభిమానాలకు మా సాహిత్య వందనాలు... మీకు ప్రత్యేక శుభాభినందనలు 🎼🎵🎶
@princehari7494
@princehari7494 Ай бұрын
😊
@yashravi9561
@yashravi9561 Ай бұрын
Rp పట్నాయక్ మూవీస్ లో కులశేఖర్ రాసిన సాంగ్స్ ఎక్కువుగా వుంటాయి
@cnaivlogs6356
@cnaivlogs6356 Ай бұрын
ఈ ఎపిసోడ్ చూశాక RP పై గౌరవం ఇంకా పెరిగింది. దయచేసి శాస్త్రి గారితో భక్తి, గౌరవాలతో పనిచేసిన కృష్ణవంశీ, ఆర్పీ లాంటి వాళ్లని పిలవండి. టీఆర్పీ ల కోసం పాటంటే అవగాహలేని so called “stars” ని తేవొద్దు 🙏🏽🙏🏽🙏🏽
@rajbommishetti
@rajbommishetti 27 күн бұрын
TRP కోసం అయితే ఈ ప్రోగ్రాం చేయడం లేదు బ్రదర్ అది మాత్రం చెప్పగలను .... కాకపోతే శాస్త్రి గారితో పనిచేసిన అందరిని పిలవాలని పిలుస్తున్నారు
@challaramaphani7503
@challaramaphani7503 Ай бұрын
'స్వీయ లోపంబెరుగుట పెద్ద విద్య' అంటారో కవి. తన సృజనాత్మక పరిమితులెరిగి వర్తించి, ఎందరో ఆప్తులను, లబ్ధ ప్రతిష్టులను అభిమానులుగా సంపాదించుకున్న వినయశీలి, విలువలతో, నిబద్ధతతో సంగీతం చేసిన స్వరార్పీ పట్నాయక్ గారు ఎంతైనా అభినందనీయులు. ఆర్పీగారు విలువలకు కట్టుబడి స్వర రచనకు స్వస్తి పలకడం తెలుగు సినిమాకు, వారి సంగీత సృజనకు పట్టిన తాత్కాలిక గ్రహణంగానే భావిద్దాం. ఇక భౌగోళికంగా వారు పరిశీలించిన అకార ఉచ్చారణ పరిమితులు మనమంతా గమనించినవే. భాష కోసం, గీత రచయిత వ్యక్తీకరించిన భావ స్పష్టత కోసం ఆయన పడ్డ తపన తెలుగుదనానికి నిలువెత్తు తిలకం. ఆర్ద్రత, వినయం, వివేకం, విజ్ఞత ఆర్పీ గారికి పెట్టని ఆభరణాలు. మనశ్శాంతినిచ్చే సంగీతానికి చిరునామా మీరు! ఆర్పీగారూ! మీరు సంగీత దర్శకత్వం విరమించడం తెలుగు జాతికి, తెలుగు భాషకు శాపం. దయచేసి శాంతించి మళ్లీ స్వర సంచలనాలు సృష్టించగలరని సవినయ విన్నపం.❤💐👏👏👏🙏
@Lakshmidevi-sq7lz
@Lakshmidevi-sq7lz Ай бұрын
Sir e program chala chalaa aaaa bagundi especially this program was fantastic. That's one and only reason my most favourite music director RP PATNAIK GARU. Program appude aipoenda anipichindi. Pls sir inkoka pedda episode cheyyandi pls. RP SIR your music is just goosebumps no words at all just feels like fall in Love 💕
@challaramaphani7503
@challaramaphani7503 Ай бұрын
మిత్రులకో విన్నపం. కార్యక్రమాలను నడిపించే వారిని యాంకర్లు అంటారు. ఇలా ముఖాముఖి నిర్వహించేవారిని, ఇంటర్వ్యూయర్ అంటారు. వీరు కార్యక్రమం నడిపిస్తూ, దానిలో భాగం అవుతారు. ఆ కార్యక్రమానికి తమ ప్రతిభతో మరింత విలువను తీసుకొస్తారు. వన్నె తెస్తారు. అతిథి దగ్గరనుంచి ప్రేక్షకులు ఆశించే సమాధానాలు రాబట్టడానికి తమ అనుభవాన్ని జోడిస్తారు. అందుకే యాంకర్ అనే మాట ఈటివి కూడా ఎక్కడా క్రెడిట్స్ లో కూడా ఉపయోగించలేదు. అయన మాట్లాడే ప్రతి అతిథితోను, గాయకుడిగా, స్టూడియో అధినేతగా ఆయనకూ సత్సంబంధాలున్నాయ్! కొండొకచో ఆత్మీయ సాహచర్యమూ ఉంది. పార్థు గారిని ఎప్పుడైనా యాంకరింగ్ చేస్తుండగా సినిమా వేదికల మీద చూశారా? యాంకరింగ్ వేరు, కార్యక్రమంలో లీనమై నిర్వహించే ఇటువంటి ముఖాముఖాలు వేరు. దయచేసి విజ్ఞులైన ప్రేక్షకులు గమనించగలరు. 🙏
@venkatbheesetti2844
@venkatbheesetti2844 Ай бұрын
Rp garu voice gods gift chirugaliveechne sivaputrudu movie song very nice sung by u keep reentry with ur songs esp melodious in telugu movies all the best sir
@sainagalakshmipeddinti3397
@sainagalakshmipeddinti3397 Ай бұрын
Akella garini teesukurandi sir
@raviteja1424
@raviteja1424 Ай бұрын
పార్ధు గారు వచ్చిన గెస్ట్ లను పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వండి, వారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మీరు మాట్లాడి వారి చెపుతున్న విషయాలు పూర్తిగా చెప్పకుండా ఆపుతున్నారు
@telugumultizone6817
@telugumultizone6817 Ай бұрын
ఆ videos అన్నీ recorded
@shivabalivada7144
@shivabalivada7144 Ай бұрын
I agree sir with u
@asdfgh115250
@asdfgh115250 Ай бұрын
I feel the anchor is unfit
@GNRConstuctions
@GNRConstuctions Ай бұрын
ఈ show ని బాలు గారి తనయుడు SP Charan Garu handle చేస్తే బాగుంటుంది ఏమో !!
@DrSivaKumarKotraOrtho
@DrSivaKumarKotraOrtho Ай бұрын
The concept has been conceived by Parthasarathy because he was Sirivennela s student in literature even before both of them entered Movie industry. He had the longest close association with Sirivennela in person . Hence he is the apt person.....
@kw5suri
@kw5suri Ай бұрын
పాటలు పాడే టైములో మరికొన్ని విషయాలు చెబితే బెటర్ అనుకుంటా
@nayudusirsir
@nayudusirsir Ай бұрын
పార్ధు గారు......RP పాడేటప్పుడు మీరు మధ్యలో పాడ కండి ❌❌❌❌❌
@nrchalla
@nrchalla Ай бұрын
సినిమా కి ప్రాణం పొయ్యడానికి దర్శకుడు చూస్తాడు గురువుగారు ఆ ప్రాణం లో ఆత్మను అంతరాత్మను ప్రతిష్ఠ చేస్తారు...
@bhanubolloju1
@bhanubolloju1 Ай бұрын
That sambaram movie song lyrics are very heavy and eppudu vinna Edo theliyani badha feeling and kachithamga edupu vasthadi. Sirivennala sir ki paadabhivandanam and rp gariki thank you so much
@suneethayadav9138
@suneethayadav9138 25 күн бұрын
Also remembering Uday kiran❤
@Lakshmidevi-sq7lz
@Lakshmidevi-sq7lz Ай бұрын
RP garu mee music 🎵🎶 e roju ki kottaga just eppude vinttunattu undi 💘🫀💘🎵🎧🎶 💐💐💐💐
@madsfromlagos
@madsfromlagos Ай бұрын
A phenomenal episode with Sri R P Patnaik garu! His music, singing, and the principles he stood by are very commendable. Kudos to ETV, Parthu garu, and the team for bringing this program to fruition.
@padmajacheethirala8604
@padmajacheethirala8604 Ай бұрын
R.P గారి ఈ program చాలా నచ్చింది.
@vodakrishna5019
@vodakrishna5019 Ай бұрын
What a show!!! Amazing❤❤❤ This show is growing incrementally. Although this show went like a finale but I wish this should be like a first step for many more peaks for the audience. RP's voice especially when you joined RP (duet/ yugalam) was exceptionally musical that doesn't require any orchestra or accompaniment. Once ManasantaNuvve topic came I am sure that every viewer might have experienced an emotional high. At this point onwards this high kept going up and up causing watering of eyes.
@user-ru2ly7vd7n
@user-ru2ly7vd7n Ай бұрын
Chala manchi program chesthunna ETV yajamanam variki dhanyavadhalu E program choosthu Sastry gari lyrics inka raavu ani thelisi na kallu chemma gilluthunnayi Theliyani oka rakamaina bhavodhweganiki guriavuthunna Sastry gari goppa thanam guthinchalante mundhu avathala vallu antha goppa ayyi undali ani uddhesham. Telugu bhasha sahithyam lo thandhaina mudhra vesina sastry gariki gourvavincha lekapovadam anni telugu University lu cheskunna dhourbhagyam. Chala bhadha karam. Thana lyrics valle cinemalu chala goppaga aadayi ane sangathi cinema lo ni vaare grahinchaka povadam, athani peruni goppa goppa puraskaralaki thelapakapovadam kuda thappe😢 Yedhi yemaina ahh mahanubhavudu mana andhari hrudhayalalo yeppatiki padhilamga untaru❤❤❤
@sainagalakshmipeddinti3397
@sainagalakshmipeddinti3397 Ай бұрын
Mugguru good persons
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 Ай бұрын
Excellent programme and thanks to the entire team and management of ETV
@meemani
@meemani Ай бұрын
R.P sir your observation is absolutely correct. I myself experienced this situation.
@veeraprabha2355
@veeraprabha2355 Ай бұрын
Rp ❤️ గారు అద్భుతం 👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏
@alajangisatyannarayana2184
@alajangisatyannarayana2184 Ай бұрын
I am from parvathipuram love all ....this episode
@arsamran7895
@arsamran7895 Ай бұрын
Tollywood Sirivennela.... Bollywood Anand Bakshi.... legend lyricist
@bhavanakoratamaddi7101
@bhavanakoratamaddi7101 Ай бұрын
No other channel can beat the quality of this recording... gald this prgrm is done by etv
@drniranjan
@drniranjan Ай бұрын
Manasanta nuvve female singer( geeta madhuri?) While singing with RP garu now spoilt totally. How many of you agree with me?
@Lakshmidevi-sq7lz
@Lakshmidevi-sq7lz Ай бұрын
Yes Naku alage anipinchindi. Original singer okka sari paadi vunte bagundedi
@nareshpadavala1418
@nareshpadavala1418 Ай бұрын
చిత్రమా
@nareshpadavala1418
@nareshpadavala1418 Ай бұрын
చిత్రమా
@nareshpadavala1418
@nareshpadavala1418 Ай бұрын
Sorry ఉష
@ravikiran8984
@ravikiran8984 Ай бұрын
చాలా చాలా బాగుంది ఎపిసోడ్
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 Ай бұрын
RP voice super, program recording quality also
@veeraprabha2355
@veeraprabha2355 Ай бұрын
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన ఆయన గానే మల్లి జన్మించాలి 🙏🙏😔😔😔
@sureshrajuisukapallirgvmygod
@sureshrajuisukapallirgvmygod Ай бұрын
Ninu kuda fallow chesthanu instalo
@Sagar-N6
@Sagar-N6 Ай бұрын
Super sir.
@musiclabar
@musiclabar Ай бұрын
❤❤❤
@SONUGADUU
@SONUGADUU Ай бұрын
Invite త్రివిక్రమ్ అనంత్ శ్రీరామ్ చంద్రబోస్ RGV
@sureshreddy9784
@sureshreddy9784 Ай бұрын
Sir deserve Nobel Prize
@sudraopp1
@sudraopp1 Ай бұрын
RP ❤
@user-jyothisri
@user-jyothisri Ай бұрын
జస్ట్ మీ వాయిస్ పట్నాయక్ గారు 🫶 ఏం మారలేదు.
@sivakumarbyrapogu785
@sivakumarbyrapogu785 Ай бұрын
సంగీత కుటుంబాన్ని కి స్వాగతం
@mokthikadhanunjay2437
@mokthikadhanunjay2437 11 күн бұрын
పార్థు గారు మా గురువు గారు త్రివిక్రమ్ సర్ తో ఒక progrem చెయ్యండి మినిమామ్ 1 hr ఉండాలి
@nagarjunaperam1185
@nagarjunaperam1185 Ай бұрын
Guruvu garu bhavi tharalaku kuda teliyali ,inko programs cheyandi ,memu support chesta ,Inka telusukovali ani undi
@apparaodusi5276
@apparaodusi5276 Ай бұрын
మీలాంటి తెలుగు భాషాభిమానులు కూడా ఆంగ్ల పదాలు ఎక్కువగా వాడుతున్నారు. కొంచెం శ్రద్ధ వహించాలి
@vishwa3637
@vishwa3637 Ай бұрын
Already shoot chesesaaru we cannot anything.. but future programs lo guest ni maatrame maatlaadanivvandi😑
@geethamadhuritiruveedhula4827
@geethamadhuritiruveedhula4827 Ай бұрын
Manchi program chestunnaru kadaa , Guest ki chance ivvandi matlaadadaaniki.
@-q-b0_1
@-q-b0_1 6 күн бұрын
Who is that big director?
@fellawhofilms7760
@fellawhofilms7760 Ай бұрын
he spoke more about himself and less about ssrs.
@user-qx4ds3sy4b
@user-qx4ds3sy4b Ай бұрын
Donot use English words
@venkatgorla6836
@venkatgorla6836 Ай бұрын
తెలుగు లో మాట్లాడే వారిణి మాత్రమే.పిలవండి
@lovegod124
@lovegod124 Ай бұрын
The anchor needs coaching for good anchoring. He is the bad asset for this good program. He has to use the great lyricist language Telugu only during interview. You can use expression more than voice during i interview.
@PrawinEntertainment-cl7tl
@PrawinEntertainment-cl7tl Ай бұрын
Most underrated singer rp patnayak as a singer not music director
@ayalavijayakanth7998
@ayalavijayakanth7998 Ай бұрын
అవార్డ్స్ రావాలంటే కులం బలం వుండాలి
@ncnomahi5063
@ncnomahi5063 Ай бұрын
33:50 manastha nuvve song geethaamadhuri tho padinchi yevadu ra chetha nayalu road ki taru dabba asi gikinattu ..item song ki tana voice deniki set avadhu pakka rp sir voice vinabadatam ledhi tana irritating voice tho iam telling that
@ncnomahi5063
@ncnomahi5063 Ай бұрын
​@@GNRConstuctionsHello original song padindhi R.P.and usha
@Pulihara
@Pulihara Ай бұрын
Should pass M.A Sanskrit
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 18 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 81 МЛН
🔥 Пожар! Спасается 😱 #shorts #aonecool
0:20
ПАПА ПЛОХОГО НЕ ПОСОВЕТУЕТ 😂😂
0:58
TwoR FILMS
Рет қаралды 7 МЛН
Сентябрь оказался жарче
0:26
ЮРИЧ
Рет қаралды 4,9 МЛН
🔥 Пожар! Спасается 😱 #shorts #aonecool
0:20