నన్ను చంపుతామని ఫోన్ చేస్తున్నారు.! | Actor Suman Exclusive Interview With Anchor Swapna | @idream

  Рет қаралды 504,589

iDream Women

iDream Women

Күн бұрын

Пікірлер: 735
@parimalakumari6181
@parimalakumari6181 6 ай бұрын
సుమన్ గారి పైన చాలా గౌరవం పెరిగింది. already ఆయన అంటే చాలా యిష్టం గౌరవం ఈ intervew తో చాలా ఎత్తుకు ఎదిగారు అందరి హృదయాలలో❤❤❤❤ ఆయన చెప్పిన విషయాలకు hats off😊😊😊😊 సుమన్ గారు మీరు బాగుండాలి😊😊😊😊 స్వప్న గారికి చాలా ధన్యవాదాలు మంచి interview చేసినారు మీరు బాగుండాలి😊😊😊😊
@arunamiriyala8554
@arunamiriyala8554 5 ай бұрын
Ee interweu chusaka suman enta goppavyakto ardhamyindi atani samskaram andariki తెలిసింది
@brreddy333
@brreddy333 4 ай бұрын
Miku thattukoleka false case file chesaru. King miru. Sun also goes away for 12hours. Every one thing about moon. But I realised as a home garden lover that, if they is no sun (light), nothing will be survive. That's the value. U forgotten but sometimes we think about you like a sun. Shadow made you bad but we remember you like a super star
@gowrilife01377
@gowrilife01377 6 ай бұрын
సుమన్ గారి ది ఎంత మంచి మనసు అపకారికి కూడ ఉపకారం చేసే గుణం ఆయనది😊 ఆయనజైలు కి పంపిన వాళ్ళు పరిస్థితి బాగోలేదని బాదపడ్డరు కదా అది అది రియల్ హీరో కు వుండే లక్షణం👏👏
@AnandaraoNallamanti
@AnandaraoNallamanti Ай бұрын
సుమన్ గారి దేహమే కాదు మనసు కూడా అందమైనదే ఆయన చల్లగా ఉండాలి
@balusuramarao6162
@balusuramarao6162 6 ай бұрын
మంచి మనసున్న నటులు శ్రీ సుమన్ గారికి హృదయపూర్వక అభినందనలతో శుభాకాంక్షలు. చాలా గొప్ప విలువైన మాటలతో చాలా చాలా మంచి విషయాలను మనసుకు హత్తుకునేలా చెప్పారు. మీ దేశభక్తితో కూడిన సామాజిక బాధ్యతను పారదర్శకంగా సృష్టంగా వివరించారు మీలాంటి వ్యక్తిత్వబలం నేటి యువతరానికి స్ఫూర్తిధాయకం.. హేట్సాఫ్ సార్❤❤❤ జై యన్టీఆర్ గారు.❤❤❤
@mahalaxmaiahpitchika1183
@mahalaxmaiahpitchika1183 6 ай бұрын
Enjoyed the truth and his opinios
@KrishnaMangalikrishna-ms1qu
@KrishnaMangalikrishna-ms1qu 5 ай бұрын
​E web series CT 27:09 no😮😊
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 5 ай бұрын
Sumana gaaru hattsoff greater than your clarity explanation good army about the important of the point iam impressed happy....
@Maniyarlagadda-ck8ff
@Maniyarlagadda-ck8ff Ай бұрын
Tg​@@Ramanareddy-ky3kk
@vsubramani9131
@vsubramani9131 6 ай бұрын
చాలా రోజులకు ఒక మంచి ఇంటర్వూ చేసావు స్వప్న - సుమన్ మన తెలుగు అంటo సూపర్.
@రైతుకువరం
@రైతుకువరం 6 ай бұрын
రియల్లీ సూపర్ ఇంటర్వ్యూ తన గురించి తను కాకుండా దేశం గురించి ఎలాంటి పొలిటీషియన్స్ మనకి అవసరం అండ్ ఆర్మీ గురించి కూడా మాట్లాడుతున్నారంటే ఎంత మంచిగా అందరి గురించి ఆలోచించు అంటే రియల్లీ సుమన్ గారు ఇస్ గ్రేట్ ఇన్ ఆల్ ది బెస్ట్ అండి సుమన్ గారు ❤
@ap70t
@ap70t 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత గొప్పగా చెప్పారు సుమన్ సర్, నా జీవితంలో ఇలా జననం నుండి మరణం వరకు, దైవ భక్తి నుండి దేశ భక్తి వరకు, బాల్యం నుండి తల్లి, తండ్రి, గురువు వరకు ఆఖరిగా ఎంతో విలువైన సందేశం సైబర్ క్రైమ్ నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్నది.... మమ్మల్ని చివరివరకూ ఆసక్తిగా వీక్షించేలా చేసింది. పాదాభివందనాలు సర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadudathapalli7627
@prasadudathapalli7627 6 ай бұрын
సుమన్ గారు మీరు అభిమాన హీరో మీరు ఈ రోజు చాలా విలువైన కొన్ని విషయాలు మాట్లాడారు అందుకు మీకు నాకృతజ్ఞతలు 🎉🎉🎉మీరు ఇంకా చాలా చైతన్య వంత మైన విషయాలు మాట్లాడాలి
@TechnicalGaneshP
@TechnicalGaneshP 5 ай бұрын
వెంకటేశ్వర స్వామి పాత్రకి సుమన్ గారికి పద్మ భూషన్ అవార్డు ఇవ్వాలి అందుకు సుమన్ గారు💯💯💯💯💯 తగ్గ వ్యక్తి తెలుగు ఇండ్రస్టీ ఇందుకు ఫైట్ చెయగల పాత్ర మన తెలుగు ఇండ్డ్ర స్టీ కి ఇలాంటి నటుడు దొరకడం అదృష్టం 🙏🙏🙏🙏
@madhavakota513
@madhavakota513 6 ай бұрын
సూపర్ సుమన్ గారు మీరు మంచి దేశ భక్తులు మీ ఆవేదన కరెక్ట్. 🙏
@kaipa9982
@kaipa9982 6 ай бұрын
రాముడి పాత్ర, వెంకటేశ్వరుడి పాత్ర లో ఎంతోబాగా ప్రేక్షకులును ఎంతో అలరించారు.. మిగతా సినిమా లల్లో నటన బాగుంటుంది..
@vedavathytallapragada8104
@vedavathytallapragada8104 6 ай бұрын
Very nice interview. He is a great person.నిష్కల్మషమైన మనిషి.We wish he should get more opportunities and stay blessed always.
@nmessi3489
@nmessi3489 5 ай бұрын
మీరు ఎప్పుడో హీరోగా తీసిన సినిమాలకు ఇప్పటికి ఇంత మంది మదిలో వున్నారు అంటే నిజంగా నమ్మలేకపోతున్నం❤❤
@japaprashanth2226
@japaprashanth2226 5 ай бұрын
నేను 63 సం ।। వయసున్న రైతును . నేను సుమన్ గారి సినిమాలు చూశాను ఆయన మంచి యాక్టర్ అనుమానం లేదు . కానీ ఈ ఇంటర్వీ తరువాత సుమన్ గారు ఒక జెంటిల్ మాన్ ఇలాంటి ఇంటర్వివ్ లు ఎక్కువగా చేయాలమ్మా స్వప్నా 👍👌🙏🏻🙏🏻🙏🏻🇮🇳
@Anitha-xh6ul
@Anitha-xh6ul Ай бұрын
😊😊😊😊😊😊😊
@sreevani3513
@sreevani3513 Ай бұрын
Good sir... you told very well 🎉🎉🎉🎉🎉
@krishnapatta
@krishnapatta 6 ай бұрын
మీరు చెప్పిన మాటలు వింటుంటే నాకు దేవుడిలా కనిపిస్తున్నారు sir
@LakshmanDalli123
@LakshmanDalli123 6 ай бұрын
సుమన గారు ఆల్ వేస్ గ్రేట్... మనిషి ఎలా వుండాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు విజయాన్ని అపజయాన్ని ఎలా తీసుకోవాలో అన్న దానికి 100 శాతం సుమన గారే ఉదాహరణ.. ఇమేజ్ కి అందని మెసేజ్ ఆయనది.. స్టార్ పోజిషన్ కూడా ఆయన్ని స్టార్ లా ఫీలయ్యే కతౌట్ ఆయనది
@Babu-p4k
@Babu-p4k 6 ай бұрын
సుమన్ గారు అంటే ఇ ప్పటిదాకా ఒక హీరోగా అందగాడు అనే ఉద్దేశం మాత్రమే ఉండేది నాకు. ఈరోజు ఆయన మాటలు విన్నాక తను రియల్ హీరో. స్వప్న గారు మీరు చేసిన ఇంటర్వ్యూలలో ఇదే బెస్ట్
@ramanagondesi3339
@ramanagondesi3339 6 ай бұрын
మీరు రాజకీయాల్లోకి రావద్దు అని మీ అభిమానిగా కోరుతున్నాను
@chandibabu5203
@chandibabu5203 6 ай бұрын
1:15:02
@chandibabu5203
@chandibabu5203 6 ай бұрын
Good
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 6 ай бұрын
​@@ramanagondesi3339..Abdul kalam laa politics lo cheyali Suman ji
@yadavrao5459
@yadavrao5459 5 ай бұрын
Correct.​@@ramanagondesi3339
@pathrobehara1798
@pathrobehara1798 6 ай бұрын
మంచి మనసున్న సుమన్ గారికి నమస్కారం, మీ యాక్షన్ కింగ్ గా ఉన్న మీకు మిమ్మల్ని అసూయతో మిమ్మల్ని అనకతొక్కేరు.మీకు కీడు చేసేవారికి ఆ భగవంతుడే వాళ్ళను అనకత్రొక్కుతాడు సార్ మీరు వేంకటేశ్వరుని పాత్ర శ్రీరాముని పాత్ర నాకు ఎంతగా నచ్చింది.
@gopithota1031
@gopithota1031 24 күн бұрын
X.
@PurushothamPuli-ll4xg
@PurushothamPuli-ll4xg 5 ай бұрын
1983-84 year lo mee (Suman) cinema valla nenu inspire avadam tho ma pedda abbai ki mee Peru pettadam jarigindi.
@swaranKumar-r4y
@swaranKumar-r4y 6 ай бұрын
🔥🔥🔥 🔥🔥🔥🔥 , సుమన్ చిరుని డామినేట్ చేసాడు.అందరు హీరోయిన్స్ కూడా సుమన్ ని ఇష్టపడ్డారు. అసూయతో మన తెలుగు ఇండస్ట్రీ ఈ హీరోని అణచివేసింది.🙏🙏
@kaluvamaddhusudhanrao8457
@kaluvamaddhusudhanrao8457 6 ай бұрын
True sad too 😢😢
@swaranKumar-r4y
@swaranKumar-r4y 6 ай бұрын
@@kaluvamaddhusudhanrao8457 🙏 YADARDA WADE LOKA WERODE.
@udayvarma6655
@udayvarma6655 6 ай бұрын
Arrest chesindhi taminadu police,arrest cheyinchindhi tamilnadu government....idhi teliyakha pichi vaagudu
@swaranKumar-r4y
@swaranKumar-r4y 6 ай бұрын
@@udayvarma6655 Arrest can be anywhere in India dear
@srilakshmicreations7415
@srilakshmicreations7415 6 ай бұрын
అది reason కాదని, అప్పటి తమిళనాడు గవర్మెంట్ ఇరికించిందని చాలా సార్లు చెప్పాడు,
@SravanyaPankajkumar
@SravanyaPankajkumar 6 ай бұрын
తల్లిదండ్రుల గురించి చాలా చాలా బాగా చెప్పారు sir🙏🙏
@N.krishna0869
@N.krishna0869 5 ай бұрын
సుమన్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు and చాలా కమ్మని స్వభావం కలవారు. మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. And కర్మ సిద్ధాంతాన్ని నమ్మే మీరు ఎన్నో కష్టాలను అనుభవించి. ఆ కష్టాలకు కారణమైన వాళ్ళు కూడా వారి పాపాన వారే పోతారు. అనే మీ మనసు చాలా విశాలమైనది. GOD BLESS YOU SIR
@satyanarayana113
@satyanarayana113 6 ай бұрын
Military ki 160 acres donate chesadu. Hats off Suman
@TechnicalGaneshP
@TechnicalGaneshP 5 ай бұрын
❤❤❤❤❤❤❤
@rachanareddy6989
@rachanareddy6989 6 ай бұрын
పద్మశ్రీ ఇవ్వాలి Good యాక్టర్ హ్యుమానిటీ ground vunna గ్రేట్ person
@KoneruSuresh-qb4pq
@KoneruSuresh-qb4pq 6 ай бұрын
సూపర్ హీరో సుమన్ అన్న ఎంతో విలువ అయినా మాటలు చెప్పరు 👏👏👏
@sheelammovies
@sheelammovies 6 ай бұрын
Very nice message sir చాలా చక్కగా చెప్తున్నారు సార్ మీ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు చూడాలి సుమన్ సార్ కు మరియు ఇంటర్వ్యూ తీసుకున్న మేడంకు ధన్యవాదాలు
@no_yt3152
@no_yt3152 5 ай бұрын
మంచి ఇంటర్వ్యూ తీసుకున్నారు మేడం సుమన్ గారు చెప్పే విషయాలు 100% కరెక్ట్ మేడం నా ఓపెనర్ ఈ సొసైటీ కి సుమన్ గారి జీవితం ఆదర్శం ఒక ఇంప్రెషన్ తల్లి తండ్రి గురువు విషయంలో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మేడం మేడం మీకు సుమన్ గారికి ధన్యవాదాలు వందనం వందనాలు🙏🙏👌👏👏👍💐
@sammaiahmyakala2365
@sammaiahmyakala2365 6 ай бұрын
సుమన్ గారు మీ మాటలు విన్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది మీ మాటలకు పాదాభి వందనాలు అండి ధన్యవాదాలు అండి
@sammireddyvatte3435
@sammireddyvatte3435 6 ай бұрын
సుమన్ సార్ కర్మ ఫలితం నాకు 100శాతం నా ఇన్నర్ మైండ్ ఇచ్చిన మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ఈ ఇంటర్వూ నా దృష్టి కీ ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు 🙏💐
@malleshwariakkala3834
@malleshwariakkala3834 6 ай бұрын
సుమన్ గారు యువర్ మెగాస్టార్ లెజెండ్ యాక్టర్ మీకు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు ఎందుకు ఎందుకు రాలేదు తొలి కరాటే మాస్టర్ తొలి స్టార్ డం సూపర్ స్టార్
@sammireddyvatte3435
@sammireddyvatte3435 6 ай бұрын
సార్ రెండు తెలుగు రాష్ట్ర లకు మీ అంభవం చాలా అవసరం ఈ ఇంటర్యూ అన్ని శాఖ ల మంత్రులు అవినీతి అయ్యారు ఆపిసర్ ర్స్ చుస్తే సిగ్గు వస్తుంది మన వారికీ సార్ మీకు పాదాభి వందనాలు 🙏💐
@malleshwariakkala3834
@malleshwariakkala3834 6 ай бұрын
సూపర్ గా చెప్పారు దేశం గురించి సుమన్ గారు కొందరు హీరోలు స్టార్ హీరోలు వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు మీ లెక్క చూడరు క సుమన్ గారు
@VijayaLakshmi-py2nv
@VijayaLakshmi-py2nv 6 ай бұрын
Goodmacage.sir
@ramarao1497
@ramarao1497 6 ай бұрын
మంచి సందేహం ఇచ్చారండి సుమన్ గారు చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీలాంటి మానవత్వంతో ఉన్న వాళ్ళు ఉంటే చాలండి మనిషిని అర్థం చేసుకోవడం అంటే ఇదే నిజంగా రాజకీయ నాయకులు అవసరాల అవకాశవాదులు తప్ప మరి ఏమీ కాదు
@సత్యంవేదం
@సత్యంవేదం 5 ай бұрын
సందేశం...సoదేహం కాదు ❤
@girishyaama7571
@girishyaama7571 5 ай бұрын
సెన్సేషనల్ హీరో సుమన్ గారి కి నమస్కారాలు హిట్ ఫిలిమ్స్ రావుగారింట్లో రౌడీ 20వ శతాబ్దం ఖైదీ దాదా బావ బావమరిది ఎన్నో సినిమాలు ఉన్నాయి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@soujandps7843
@soujandps7843 6 ай бұрын
Such a gem of a person సుమన్ is . True gentleman of our తెలుగు ఫిల్మ్ industry .
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 5 ай бұрын
👌👌జర్నలిస్ట్ స్వప్న గారికి ధన్యవాదములు వారు చివరన చెప్పినట్టు మా అభిమాన సీనియర్ నటులు సుమన్ గారు రీల్ హీరో మాత్రమే కాదు రియల్ లైఫ్ హీరో కూడాను, సమాజ హితానికి ఎంతో గొప్ప విలువైన ఆలోచనలు మా అందరితో పంచుకున్నందుకు 🌹🙏🏻🙏🏻
@lakshmibattala1685
@lakshmibattala1685 6 ай бұрын
Knowledge and expression is extraordinary. Real hero
@sampathreddypeddi3412
@sampathreddypeddi3412 6 ай бұрын
అన్న గారితో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది
@ravirajudatla5458
@ravirajudatla5458 6 ай бұрын
సుమన్ గారికి నా హ్యుదయపూర్వక నమస్కారాలు
@PurushothamReddy-c5y
@PurushothamReddy-c5y 6 ай бұрын
సుమన్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో అయితే నేమి రాష్ట్రంలో అయితేనే మార్పులు రావాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది
@forthepeople0980
@forthepeople0980 5 ай бұрын
ఒక వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి అతని స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. సుమన్ గారు చాలా మంచి విధేయుడు.
@nri-r1
@nri-r1 6 ай бұрын
Intrest గా మంచి గా ఉంది ఇంటర్వూ 🎉
@obannamro4627
@obannamro4627 6 ай бұрын
Nice Anchor Swapna mam Very nice sir Suman garu
@anandchilaveni3312
@anandchilaveni3312 6 ай бұрын
మీకు 🎉 శత కోటి హృదయ పూర్వక నమస్కారములు
@venkannakampati3394
@venkannakampati3394 6 ай бұрын
Very practical hero with right choice of knowledge & thinking.
@malleswararaol9017
@malleswararaol9017 6 ай бұрын
సొసైటీ కి చాలా మంచి విషయాలు చింపినరు, సుమ గారికి చాలా ధన్యవాదములు, ఇంకా ఇలాంటి వి, సొసైటీ కి ఉపయోగం పడేవి ఇంకా చెయాలి అని మా విన్నపం 🙏🌹
@shudumbumartialarts4484
@shudumbumartialarts4484 6 ай бұрын
సుమన్ గారి లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే దేశం చాలా బాగుపడుతుంది.
@swaranKumar-r4y
@swaranKumar-r4y 6 ай бұрын
🔥🔥🔥🔥🔥🔥తెలుగు ఇండస్ట్రీ అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీని ఆ దేవుడు క్షమించాలి.
@prabhakarruttala5340
@prabhakarruttala5340 6 ай бұрын
Mr. Suman is a good life teacher. As of his life lesson he is a professor of life.
@ApparaoKorada-d3s
@ApparaoKorada-d3s 6 ай бұрын
సుమన్ గారికి ధన్యవాదాలు.చాలమంచి విషయాలు చెప్పారు.
@rajgopaldevarakonda3453
@rajgopaldevarakonda3453 6 ай бұрын
Wonderful interview. Very openly with clarity expressed his views. My best wishes to Suman garu.
@kkollu2390
@kkollu2390 6 ай бұрын
Excellent Suman garu mee approach towards life everyone should learn, really you are so down to earth hats off sir very nice interview.
@bhavanibhamidipati5564
@bhavanibhamidipati5564 5 ай бұрын
రైతు కి కంప్లీట్ సపోర్ట్ చేయగలిగితే నాణ్యత కలిగిన కల్తీలేని వ్యవసాయం సాధ్యం ❤ పంటలు బావుంటే ఆరోగ్యం బావుంటుంది... ఆరోగ్యం బావుంటే చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ❤❤❤ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు హాయిగా ఉంటారు 🙏🙏🙏
@SontireddyVijayendarreddy
@SontireddyVijayendarreddy 5 ай бұрын
ఎందుకో సుమన్ గారి ఇంటర్వ్యూ నీ పూర్తిగా చూసాను..... ఇంతవరకు ఏ ఇంటర్వ్ చూడలేదు సుమన్ గారు చెప్పింది ప్రతిదీ హానెస్టీ గా ఉంది 100/
@anudangeti6848
@anudangeti6848 6 ай бұрын
Hez very nice and down to earth and humble and knowledgeable person god bless you sir
@disztan
@disztan 6 ай бұрын
Great,Real hero in this industry.
@yadavrao5459
@yadavrao5459 5 ай бұрын
The Real HERO, The Real MAN. GOOD INTERVIEW, SWAPNA GARU.
@mvsmanyam3294
@mvsmanyam3294 5 ай бұрын
సుమన్ గారు చెప్పిన ముఖ్యమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం వారు పరిశీలించి తగు అధికారికంగా తగు నిర్ణయాలు తీకోవాలని కోరుతున్నాను. చాలా స్వచ్ఛమైన మనసుతో ఇంటర్వ్యూ లో బాధ్యతా యుతం గా మాట్లాడు తున్నారు ❤❤
@sucharithavani5409
@sucharithavani5409 6 ай бұрын
అన్నీ సరైన పాయింట్లు మీలో ఎవరు కోటీశ్వర్లు కి హోస్ట్ చెయ్యండి చాల జ్ఞానం vundhi సుమన్ గారికి🎉
@ramaraotenneti8666
@ramaraotenneti8666 6 ай бұрын
A loveable person - Suman. May be there were ups and downs, but his attitude remained the same more or less. May God bless him with long lfe and happiness.
@sarikachigatapu1403
@sarikachigatapu1403 6 ай бұрын
Very well explained about everything 👏 👌 suman garu
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 6 ай бұрын
స్వప్న చేసిన ఇంటర్వ్యూ లలో ఈ ఇంటర్వ్యూ టాప్ 10 లో ఉండటం ఖాయం. ఇద్దరు గొప్పగా లోతైన విషయాలు చర్చించారు. బహుశా ఇద్దరూ బ్రాహ్మ జ్ఞానులే నేమో.
@bobbililasmanna2427
@bobbililasmanna2427 6 ай бұрын
సార్ మీ కు ధన్యవాదలు మీ కు మీరేసాటీ సార్ ధన్యవాదలు🎉🎉
@shobanaidukotla2330
@shobanaidukotla2330 6 ай бұрын
Suman sir ni nenu 3 time's kalisanu... Photos or selfie visugu lekunda ivvatam chusa.. Really he is a good person 🎉🙏
@nageswarraokurimilli2976
@nageswarraokurimilli2976 5 ай бұрын
సూపర్ సుమన్ గారు మీరు చెప్పిన దాంట్లో 100/100 పర్సెంట్ వాస్తవాలు .. సుమన్ గారితో ఇంటర్యూ చేసినందు కు ఐడ్రీమ్ మీడియాకు ధన్యవాదాలు ....సూపర్ సుమన్ గారు బెస్ట్ ఆఫ్ లక్ 👍👍👍
@SrinivasGunnala-m4y
@SrinivasGunnala-m4y 5 ай бұрын
సుమన్ గారు మీరు చెప్పిన ఖర్మ సిద్ధాంతం ను ఈ రోజు నుండి పాటిస్తాను నిజంగా ఇది చూడటం వల్ల నాకు జ్ఞానోదయం ఐయింది 🙏🙏
@lakshmibattala1685
@lakshmibattala1685 6 ай бұрын
Suman గారి నుదుటి మీద tiru naamaalu కనిపిస్తున్నాయి. 🙏
@manamdharao7436
@manamdharao7436 6 ай бұрын
Nice man,good manners,best of luck Suman garu
@coloursattanna8869
@coloursattanna8869 5 ай бұрын
గుడ్ మార్నింగ్ సుమన్ గౌడ్ గారు వారి ముఖం చూస్తే గొప్పగా అనిపిస్తుంది వారు మాట్లాడితే మధురంగా వారి లైఫ్ స్టైల్ వారి అలవాట్లు చాలా బాగుంటాయి అప్పట్నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది లేడీస్ ఇష్టపడతారు బాయ్స్ కూడా ఎంతో ఇష్టపడతారు ఆయనను ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు మంచి హీరో వచ్చాడు అదే కాకుండా మా గౌడ మా కమ్యూనిటీలో పుట్టడం గర్వకారణం జై ఎల్లమ్మ తల్లి జై సర్వాయి పాపన్న జై సుమన్ గౌడ్ జై జై హిందు గౌడ్🎉❤😊
@kavalivenkateswarlu5007
@kavalivenkateswarlu5007 5 ай бұрын
ఇక్కడ కూడా కులాలేనా
@gouriswarnarra4959
@gouriswarnarra4959 6 ай бұрын
Suman words about political correctness is excellent
@girishyaama7571
@girishyaama7571 5 ай бұрын
మీ అభిమాని కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్ జై సుమన్ జై జై సుమన్ మా కోసం మాస్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ చేయండి సార్❤❤❤❤❤
@mnarayanaraomula790
@mnarayanaraomula790 5 ай бұрын
A real.. Reel and real hero.. A good spiritual humanbeing
@thummalaguntaraju3700
@thummalaguntaraju3700 6 ай бұрын
సుమన్ గారు మీరు నిజాయితీ పరులు అనుకుంటన్నాను మీమంచితనం మిమ్మల్ని ఇన్నిరోజులు కాపాడింది
@suryapadmasurabhi8949
@suryapadmasurabhi8949 6 ай бұрын
Awesome, inspiring interview.Thq.i dream, & Suman garu
@sindhekullayappa46
@sindhekullayappa46 5 ай бұрын
Suman Garu mi Manchi matalaku memu pida mi political mechurity super sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ningesh.t
@Ningesh.t 6 ай бұрын
చివరికి అన్నిటికి ఆడదే ఆధారం. సూపర్ సార్.
@kiranmayich3759
@kiranmayich3759 6 ай бұрын
What an interview hats off suman garu you are divine thank you swapna for bringing him and talking to him
@sadhanareddychanneloldisgold
@sadhanareddychanneloldisgold 6 ай бұрын
Adbhutamaina feeling i had🎉🎉
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 5 ай бұрын
సుమన్ is a very good actor in తెలుగు ఇండస్ట్రీ. He demineat also చిరు at 1985 at the movement. He is also ట్రైన్డ్ మార్సషల్ ఆర్ట్స్, బ్లాక్ బెల్ట్ హోల్డర్. భాను చందర్ ఇన్విటేస్ సుమన్ in పిక్చర్స్. He is a real మెగాస్టార్. ఎంత చెప్పిన తక్కువే.😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@kmkvkmurthy9
@kmkvkmurthy9 6 ай бұрын
Hiiii andee,this interview is next level mam because suman garu told a single word is important in our daily life.By seeing this interview Iam a big fan off suman garu.He want stay with blessings always .I really appreciate you sir Tnq
@Ningesh.t
@Ningesh.t 6 ай бұрын
అభో మహా బౌద మేధావి ఇలాంటి రహస్య హీరో తెలివైన ముఖ్య వ్యక్తిని (ఐ. డ్రిమ్) ద్వారా మేడం గారు ఇంటర్వూ చేయడం ధన్యవాదములు.
@malleswararaol9017
@malleswararaol9017 6 ай бұрын
సుమ గారు, సుమన్ గారు మీరు ఈరోజు intreview చాలా చాలా బాగుంది, 🙏
@batturajareddy7587
@batturajareddy7587 6 ай бұрын
❤❤❤🎉🎉🎉
@balashankermondi3666
@balashankermondi3666 6 ай бұрын
Extent interview sir sumac sir good explanation 🙏
@రైతుకువరం
@రైతుకువరం 6 ай бұрын
సుమన్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి ఆన్ పొలిటికల్ ఇష్యు
@surapandu2162
@surapandu2162 6 ай бұрын
I am proud of your discipline and your real speach. S PR . Reddy
@vijayakumarimuday2772
@vijayakumarimuday2772 6 ай бұрын
Yes, it is one of the 10 commandments in holy Bible. Great Sumangaru. 👍
@balrajsidda4404
@balrajsidda4404 6 ай бұрын
Sir your great acter. I saw onday earlimorning in secunderabad railway station. Sudenly i surprice i thought give toshakehand you sir. But i have no time train time is over. I miss you sir.
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 6 ай бұрын
Madam Garu excellent interview and Suman Sir narrated so many things which are to be implemented in India especially in AP and Telangana States and then only both states will flourish and the same may be known our students first and later elders and thanks to the entire team and management Madam Garu
@prabhakararaokomaravolu2277
@prabhakararaokomaravolu2277 6 ай бұрын
Greater interview.Suman is a great stateman.
@prabhakararaokomaravolu2277
@prabhakararaokomaravolu2277 6 ай бұрын
Great not greater
@sanalanageswararao1524
@sanalanageswararao1524 6 ай бұрын
I am seeing a different Suman, the other side of the coin. Giving his opinion about, politics, army people's justification, poor and middle class younger generation support etc., Hat's off. All the best and keep going.
@TechnicalGaneshP
@TechnicalGaneshP 5 ай бұрын
మీ దేశభక్తికి🙏 ఆర్మి గురించి అందరు ఇలా ఆలోచిసై చాలా బాగా చెప్పారు ప్రభుత్వం ఈ విషయం గురించి ఆలోచించండి
@venkataramasastry302
@venkataramasastry302 6 ай бұрын
A P. VENKATESWARA IS SUMAN FOR EVER NO BODY CANT DO THIS JOB,THANK YOU SUMAN SIR,
@gundeprabhakar4162
@gundeprabhakar4162 5 ай бұрын
1983 నుండి ఇప్పివరకూ నాకు నచ్చిన నేను మెచ్చిన బ్లాక్ బెల్ట్ హీరోసుమన్. ఇంకొక హీరో వైపు చూడలేకపోతున్నాను. మనసు నిండా ఆ andagade
@prasanthreddy85
@prasanthreddy85 5 ай бұрын
E program chala bhaga undi....Suman garu cheppina prathi mata chala valuable messages unnayi hatsup sir....I am a die hard fan sir from the beginning.....
@harshitaharshita8945
@harshitaharshita8945 5 ай бұрын
మా అభిమాన నటుడు కి నమస్తే.. ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న మీరు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని మనవి. కొన్ని కొన్ని సిస్టమ్స్ మనం మార్చలేము. ఆలోచించినప్పుడు బాధ కలుగుతుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి, ఇలా పరిజ్ఞానం ఉండి దేశభక్తి ఉన్నవారు వచ్చి ఏదైనా చేయగలిగితే (మిగిలిన వారు చేయనిస్తే) దేశానికి మేలు కలుగుతుంది. మీరు తప్పక రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాను ,
@chpallavi5787
@chpallavi5787 6 ай бұрын
Super sir. Chala Baga chepparu
@SatyawadaLakshman
@SatyawadaLakshman 6 ай бұрын
మీ ఇంటర్వ్యూ సూపర్...సుమన్ సార్.
@basavarajms7245
@basavarajms7245 6 ай бұрын
100percent correct sir.Thankyou vary much sir.
@NrajuMudhiraj
@NrajuMudhiraj 5 ай бұрын
Hatsof my fevaret My Hero. Suman🎉
@tirunagariramesh1909
@tirunagariramesh1909 6 ай бұрын
Excellent intelligence sir
@venkatswamy4049
@venkatswamy4049 6 ай бұрын
తెలుగు భాగా స్పష్టంగా మాట్లాడు చున్నారు గ్రేట్
@mmmr407
@mmmr407 6 ай бұрын
​​@mnarahari-wk3eoసుమన్ గారు తుళు ప్రాంతానికి చెందిన వ్యక్తి. చెన్నై తమిళనాడు లో పెరిగారు. హీరో అయిన తర్వాతనే తెలుగు నేర్చుకున్నారు. తెలుగు రచయిత డి.వి.నరసరాజు గారి మనవరాలిని పెళ్ళి చేసుకున్నారు.
@mcharanteja8959
@mcharanteja8959 Ай бұрын
సార్ మీరు రాజకీయాల్లోకి వస్తే చిన్నవాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది మీలాంటి వాళ్ళని గుర్తించినందుకుసిగ్గు పడు❤❤❤❤❤❤❤❤ యువర్ గ్రేట్ మీకు మీరే సాటి మీరు సినీ ఫీల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చిచ్చు పోయించారు అది చాలు మీ అభిమానిగా
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Alitho Saradaga | 27th January 2020  | Suman (Actor) | ETV Telugu
46:37
etvteluguindia
Рет қаралды 2,5 МЛН