గౌరవనీయులైన రామప్రభ గార్కి అమ్మ మీ జీవన విధానం మార్చుకున్న విద్దానం చాలా బాగుంది. మాయ రంగుల ప్రపంచం నుండి పైకి రావడం చాలా కష్టం. మీ ఆలోచన కరెక్ట్. మిమ్మల్ని ఎప్పుడైనా కలవాలి. మీ పాదాలకి నమస్కారం చేస్తే బఘవంతుడు హర్షిస్తాడు.
@ravindermodem236 Жыл бұрын
🙏 పూరి గారు మీరు మనసున్న మహామనిషి. మీకు వందనం.
@kaipa9982 Жыл бұрын
TNR గారు ఆకస్మికంగా మన మధ్య నుండి అదృశ్యం కావడం చాలా పెద్ద బాధాకరం! ఇంటర్వ్యూ లు,ఎన్నో, ఎందరితోనో చేస్తూ.. ప్రపంచము నుండి..అతి త్వరగా నిస్క్రమిచడం ,ఎంతో చూడాల్సిన జీవితం అర్ధాంతరంగా భార్యా పిల్లలు ను,బందువర్గాన్ని, మిత్ర వర్గాన్ని విడిచి వెళ్ళాడని తెలిసి ఎంతో బాధ,! నిదానముగా, నిర్మలం,ఇంటర్వ్యూ చేయడం,పద్ధతి చాలా బాగుంటుంది,!
@lakshmiperumallu14809 ай бұрын
అవును అర్ధాంతరంగా వెళ్లి పోయారు కుటుంబము పోషణ ఎలాగో అనుకుంటాను
@bhandarulakshmanarao9476 Жыл бұрын
Ramaprabha garu is a Role model to every one 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@seetarammandapaka5561 Жыл бұрын
ఎంత మంచి మాట అభిమానం తో ఏది కొలవలేం నమస్తే అమ్మా
@dabbirusrinivasarao3758 Жыл бұрын
Your attitude is great. Everyone should learn positiveness,humble words, realality,way of life, prediction etcfrom you.Salute mum.
@sreedharraoe4183 Жыл бұрын
మేడం గారి positiveness కు వందనము
@lakshmipathi3388 Жыл бұрын
Hats off! Her highly matured talks. Her "viragya" is laudable commendable
@anupamakothamasu2118 Жыл бұрын
Puri Sir miku nijam ga Vandana lu 🙏🙏🙏🙏
@vanajagowda4525 Жыл бұрын
Puri sir you are great God bless you sir.. madam mimmalanu Baba roopamlo bhavisthunnaru..😊
@rajyalakshmigoparaju4504 Жыл бұрын
Spiritual ga , mental ga Chala higher stage lo vunnaru Rama prabhagaru. Life lessons baga nerchu kogalamu.
@radhakrishnareddybandi1077 Жыл бұрын
పూరి గారికి నమస్కారములు వందనములు. ప్రభ అమ్మ గారి ఆరోగ్యం మనసు బాగుండాలని కోరుకుంటున్న దేవుడిని
@RamyaBoddapu11 ай бұрын
Baga chapparu🎉
@savihas4708 Жыл бұрын
What an intellectual person - with no education- but life’s hard learned lessons..and on human behavior- good observational instincts like on jr ntr.. an actress who by virtue of her duty to work - to act and react in a scene perfectly mastered in real life… Which Made her master the skill of - READing the affect on other person’s face..
@pattandariyavali20052 ай бұрын
సొంతవాళ్ళే పాట్టించుకొనని రోజులు నీ అదృష్టం తల్లి
@pedenijayaprakash5144 Жыл бұрын
Puri garu , you are great Sir.🙏
@rajj3710 Жыл бұрын
Genuine people very rare in the society, she is one. Really great Amma. Have a healthy life
@kotireddyvemireddy9255 Жыл бұрын
No
@nookarajutamarana7723 Жыл бұрын
పూరి ది గ్రేట్ పర్సన్
@lakshmiparameswaran9066 Жыл бұрын
That's soul connection which can not be expressed in words. Kudos to Rama Prabha garu and Puri Jagannadh garu. May the blessings of Baba always be with them.❤
@k-bramhanandareddy1690 Жыл бұрын
అమ్మ రామ ప్రభ గారు ఎంత జ్ఞానం తో మాట్లాడుతున్నారా మీరు డబ్బు వచ్చినప్పుడు ఎవరు అడగలేదు కదా పోయినప్పుడు అడుగుతారు అంటే ఈ రకంగా మాట్లాడేవారు నూటికి ఇద్దరు ముగ్గురు ఉంటారు అమ్మ
@AnnapurnaK-fc3px Жыл бұрын
P8o hi😊 kol mo😊😢 Mo. Imo mi bhi😅 ah ni no. Mo lo
@nagamma-gi7rg Жыл бұрын
bio😅😊
@vanivamsi1777 Жыл бұрын
@@AnnapurnaK-fc3px y
@roopalatha2872 Жыл бұрын
@@AnnapurnaK-fc3px 9
@roopalatha2872 Жыл бұрын
😊😊
@sujanasrimungara666 Жыл бұрын
Heard melodies are sweet but those unheard sweeter than heard melodies ...... after this interview ......I remembered these lines from the great nature poet Wordsworth Ramaprabha gaaru you are great you filtered life hats off 🙏🙏🙏
@savithrisridharan5077 Жыл бұрын
Ramaprabh very great
@satyanarayanaygs2656 Жыл бұрын
Very very great Ramaprabra medamgaru
@gajulalingamurthy62309 ай бұрын
Right speech mam Rama prabha garu 😊
@Saikrishna---22 Жыл бұрын
Great puri Jagannath gaaru🙏
@YesaiahIkkurthi3 ай бұрын
రమాప్రభ గారు శరత్ బాబు గారు భార్య భర్త లు గా ఉన్న సమయుంలో చిలకలూరిపేటలో సి.ఆర్. క్లబ్ ఓపెన్ ధియోటర్ లో కోడలు కావాలి నాటిక వేయించారు కామ్రేడ్ అంబటి ఆంజనేయులు తాతయ్య అప్పడు నూటో క్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ గారు కూడ వచ్చారు ధన్యవాదములు
@ANURADHA-bw5jv Жыл бұрын
S it's true words mam stay God bless u mam
@dailyscenes8887 Жыл бұрын
మూడు సంవత్సరాల క్రితం వీడియో
@suvarnareddy4585 Жыл бұрын
Yes
@gkarunakar-v1r29 күн бұрын
🙏🙏🙏
@tuxedoplanstoday Жыл бұрын
very very mature woman. Hats off to ramaprabha amma
@saibhaskar2008 Жыл бұрын
Puri is a gem of a person
@BhavaniVenkatVlogs Жыл бұрын
Great poori garu
@godavarisurya939 Жыл бұрын
ఈ రోజుల్లో తల్లితండ్రుల ఆస్థులు లాక్కునేవారే ఎక్కువ,చూసేవారు తక్కువ, ఎటువంటి బంధుత్వం లేకుండా సాయం చేయడం గ్రేట్🤔💐 వందల సినిమాలలో నటించి కోట్లు సంపాదించే వారు ఉన్నారు .చివరికి ఏమీ దాచుకోకుండా బాధపడేవారు ఉన్నారు. మనకంటూ ఉంచుకోకుండా ఇచ్చేస్తే వారికి మనం భారం అనే ఫీలింగ్ వస్తుంది😢
@saradadevi8089 ай бұрын
❤🙏🙏🙏🙏🙏
@godavarisurya9399 ай бұрын
@@saradadevi808 మీకు కూడా🙏
@premkumarthangirala3189 Жыл бұрын
Great medam. I love your mind set and things
@tharungaaritharun82 Жыл бұрын
Mis u TNR sir..i like your interview..
@girijagiri2707 Жыл бұрын
Puri sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parameswarigovindaswamy2353 Жыл бұрын
Very words true and heart touching
@venkataiahbaarla4654 Жыл бұрын
Namaste madam garu. I am 75, I am your Fan.🎉
@Hanshu0509 Жыл бұрын
Tana valle chusukoleni prapancham idi. Maravakunda pamputunnaru ante chala chala great puri garu 🙏🙏
@savithrisridharan5077 Жыл бұрын
You are correct mam
@jameelabegem304Ай бұрын
thanks
@murthykrishna8933 Жыл бұрын
Manchi interview andi,konni badyathalani ela teerchukovachoo margam chupincharu,Ramaprabha garu.Namasthe amma.
దూరంగాఉంటారు, ప్రతిశ్వాసకి దగ్గరగా ఉన్నట్లువుంటుంది...... మీ ప్రతి మాట మనసున ముదరించికో తగిన పులుకులే అమ్మా 🙏
@diyaandjessi7431 Жыл бұрын
18:08 18:08
@nethalaprakasarao3017 Жыл бұрын
@@diyaandjessi7431 u
@VijayaKunareddy9 ай бұрын
❤ I❤ hu to@@diyaandjessi7431
@kammavenkataramanaiah53609 ай бұрын
L😅😅😅😅😅😅😅😅😅@@diyaandjessi7431
@vijayrajeswarraoparsa4217 Жыл бұрын
కొందరికి కొంత కాలం తరువాత ఒంటరిగా ప్రశాంతంగా ఉండటానికి పరమాత్ముడు కృపతో అవకాశము ఉన్నది - Today I am leading such life Presently as my wife passed away
@mohammadmubasher3320 Жыл бұрын
Y u r wife? In her absence how can u live happily
@Advocate-5 Жыл бұрын
You deserve more happyness sir. Nice of you
@shameerabegum4189 Жыл бұрын
Hi namaste grandma how are you? I like your action very much from my childhood I love you very much. Puri Jaganth ji handoff to u and God bless you forever be happy and successful in your life for ever
@nymeshapolisetti Жыл бұрын
😅😅😅😅😅😅😢😮😊😢 16:28 😅thantuou poori garu
@suneethamakkapaty3453 Жыл бұрын
mam, great explain great words, more wisdom
@smynoufasunkesula9101 Жыл бұрын
Your super sir
@VijayGopalG-er6vm9 ай бұрын
Madam ramaprabha informed the reality of the human birth and so on catsup good ankar also
@yadagirik2185 Жыл бұрын
TNR Gaaru we miss you🙏
@mangalapurapuarunasai2552 Жыл бұрын
Tnr evarandii
@rtshsasi9571 Жыл бұрын
@@mangalapurapuarunasai2552 Ramaprabha garini interview chestunna vyakthe TNR aayanani miss avuthunnadani antunnaru aa comment pette vyakthi
@mangalapurapuarunasai2552 Жыл бұрын
@@rtshsasi9571 thanks andi tharvatha ardham chesukunnanu manchi anchor ni kolpoyam
@sunithasetty9763 Жыл бұрын
Yem inde yankar ki😮
@bikshamvelishala305 Жыл бұрын
Some people real heroes
@ilovemyindia521 Жыл бұрын
Miss you anchor brother ninnu anchoring lo yevaru saati raaru
@meenakumarimalladhi- Жыл бұрын
Jr ntr meru help to ramapraba
@LaxmiMothukuri-k1n2 ай бұрын
Tnt garu selective persons interview chasaru.very very good person.mata chala premaga untundi.
Mee anubavam lu maatalu corect gunam anedhy puttukatho vasthundhy.
@kkb58884 ай бұрын
TNR గొప్పగా కనిపిస్తున్నాడు.
@hyderalim3025 Жыл бұрын
Amma meeru chala diryam ga onetari jeevetham gaduputhunnaru
@RameshRamesh-cc5jq Жыл бұрын
Open talk super
@chinthakayalakondalrao1265 Жыл бұрын
Good
@venkataratnamgarikapati9485 Жыл бұрын
Gratitude 💐
@sisindriStudio Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Exlent
@nagellayashwanthsai9276 Жыл бұрын
We miss your smile sir
@RAMADEVIGADDAM-q6y Жыл бұрын
AA jaganadude mimmallini chustunnadu amma.runnanubadam.❤
@lakshmiperumallu14809 ай бұрын
జీవిత సత్యము
@nareshaitha1758 Жыл бұрын
Puri 🙏🙏
@anupamakothamasu2118 Жыл бұрын
Miru Devotional ga chala duram prayanam chestunnaru Amma 🙏🙏🙏🙏🙏🙏
@srinivasulupc4668 Жыл бұрын
Namasthe medam, you belive "nature is God" I too ,your illustration on life is
@vadakapuram7061 Жыл бұрын
Life lo chala chusaru dani nundi Ela settle ayyaru amma gaaru 💐
@raviravikumar8533 Жыл бұрын
Chala Baga cheppuramma
@bhunarapur5760 Жыл бұрын
Pampindi puri Garu kani sarath Babu photo pettaru and idhi tnr garu unapati video
@satheeshkumargopanna5035 Жыл бұрын
God bless you ma'am
@bveeresa6824 Жыл бұрын
Apada lo unna వారికి అబాయస్థమ ఇస్తున్న puri గార్కి 🎩up
@jhansiranichandra2624 Жыл бұрын
అసలు నీ నటనతో వచ్చిన కష్టారజితం డబ్బులు వందమందికి తిండిపెట్టవచ్చు అయిఎలా పోయినవి ఎవరో 20 వేలు పంపే అవసరం ఏమిటి నిజం చెప్పలేవు చెప్పవు ఇదే మీ తరం వాళ్ళకి వచ్చిన బాదలు పిచ్చి ప్రేమ నమ్మకం ఇదే మీ కష్టాలకు కారణం ఇప్పటి తరానికి మంచి పాటం రమాప్రభ జీవితం
@drvijaykumar7052 Жыл бұрын
S V Ranga Rao to Pothineni Ram 🎉
@KrishnaKarunamrutham Жыл бұрын
Don't bug her . Let her live her life. Dont dig too much.
@jairadhakrishna6578 Жыл бұрын
అమ్మ
@karthikscolorfulworld9501 Жыл бұрын
Omsairam
@lakshmi777vijaya8 Жыл бұрын
Tnr garini choostunte chalabadhaga anipinchin😢😢😢
@peddireddyg9463 Жыл бұрын
Hats off to Puri jaganath Garu
@BhavaniVlogs_T9 ай бұрын
Bharyakepampali athanibhadyatha
@pulireddy5441 Жыл бұрын
Sai Ram
@umarani9033 Жыл бұрын
We miss u sir
@dinaramu5088 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@RameshPara-pj1lr Жыл бұрын
B😊 15:51
@SrinivasaraoChamarthi-x5u9 ай бұрын
Ekantam, loneliness. The meaning variates. You will not get equal word. That is matrubhasha
@sureshtanguturi286 Жыл бұрын
This is five years back video.
@kkb58884 ай бұрын
ఏదేమైనా కొందరు కన్నకొడుకులే , తల్లికి నెల నెలా పంపలేరు. అలాంటిది పూరీ గారు అన్నేళ్ళుగా అన్నివేలు పంపుతుంటే, కనీసం కృతజ్ఞత చూపలేక పోవడం నచ్చడం లేదు. తనంతట తానుగా చెప్పక పోయినా, TN R గారు అభినందిస్తుంటే రమాప్రభ గారు ఎందుకు అనడం, ఆయనకి అభినందనలు వద్దు అనడం ఏమీ బాలేదు. ఒకానొక పరిస్థితుల్లో పూరి గారు ఆర్దికంగా చితికి, ఆయన ప్రేమతో పెంచే కుక్కలకి కూడా తిండి పెట్టలేక, ఏడ్చుకొని వాటిని ఇతరులకి ఇచ్చేసారట. ఆ పరిస్థితిలో కూడా commit అయ్యారు కాబట్టి, రమాప్రభ గారికి ఇస్తూనే ఉన్నారట. ఎదుటివారు పోనీలే పాపం అని ఇస్తుంటే, ఈమె కనీసం నాలుగు మంచిమాటలు ఆయన త్యాగం గురించి చెప్పకుండా, అదంతే, ఇవ్వాలి అని మెట్ట వేదాంతం చెబుతుంటే, తీసుకునేవారికి, ఇచ్చేవాడు take it for granted గా కనిపిస్తాడేమో, అనిపిస్తుంది.