kzbin.info/www/bejne/pJ-zonx-rcSieNU kzbin.info/www/bejne/n4PIdmaNYpmJf7M Part 1 👆🏻 ఈ రెండు ప్రసంగాలు మొదట వినండి అప్పుడు ఈ సందేశం పై పూర్తి క్లారిటీ వస్తుంది
@puppalaseetaramaiah83862 жыл бұрын
Vvijayprasad reddy part 1 iwant
@anilkumargade54602 жыл бұрын
@@puppalaseetaramaiah8386 v
@ramanakowsika56502 жыл бұрын
ప్రవీణ్ పగడాల, సాంబడు, విజయ్ కుమార్ మరియు హనీ జాన్సన్ and vijay prasad reddy they are blessed by jesus వారు మోషే మరియు యెహోవాతో ప్రత్యక్ష సంభాషణ కలిగి ఉన్నారు కాబట్టి వారికి తెలియకుండా భూమిపై ఏదీ కదలదు
@bodapatikumar8472 жыл бұрын
@@puppalaseetaramaiah8386Mein
@bodapatikumar8472 жыл бұрын
@@puppalaseetaramaiah8386 mein ek
@venkataramaraju54462 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన గొప్ప... జ్ఞానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు , మీరు వివరంగా భోదించినందుకు మీకు వందనాలు
@ramanakowsika56502 жыл бұрын
"Christian missionaries are perfect nuisances and leave every place worse than they found it '. ---- Charles Dickens . "క్రైస్తవ మిషనరీలు ఖచ్చితమైన ఉపద్రవం మరియు ప్రతి స్థలాన్ని వారు కనుగొన్న దానికంటే అధ్వాన్నంగా వదిలివేస్తారు. ---- చార్లెస్ డికెన్స్ .
@venkataramanammadwaram29852 жыл бұрын
@@ramanakowsika5650 మహిమ మాణణణణమహణ మహిమ ణమణణమణమణణణణణణ మమమమమణమమణమమమమమమమభహ్మ్హమహహహభహ్మ్భమహ్మ్హ్మ్భభహ్మ్మమ హామీ హమ్మాభమమ్డ్భహ్మ్భఢభభహ మహిమ మభభమభభ మేము మహిమ మభ
@ramanakowsika56502 жыл бұрын
@@venkataramanammadwaram2985 లెవిటికస్ 26 27 “‘ఇప్పటికైనా మీరు నా మాట వినకుండా నాపట్ల విరోధంగా వ్యవహరిస్తే, 28 నా కోపంతో నేను మీపట్ల విరోధంగా ఉంటాను, మీ పాపాలకు నేనే మిమ్మల్ని ఏడు రెట్లు శిక్షిస్తాను. 29 మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు. 1.ప్రజలు పాపాలు చేస్తున్నప్పుడు, దేవుడు వారిని ఆకలితో శిక్షించాలి. లేదా దేవుడు మరణశిక్ష విధించాలి 2. అయితే దేవుడు వారి పిల్లల మాంసాన్ని ఎందుకు తినేలా చేయాలి? 3. కాబట్టి ఇక్కడ దేవుడు పిల్లలను చంపుతున్నాడు. 4.కాబట్టి ఇది అమాయక పిల్లలకు మరణశిక్ష 5. పాపులను వారి పిల్లలను చంపడం ద్వారా దేవుడు ఎందుకు శిక్షించాలి? దేవుడు నేరుగా వారిని శిక్షించలేడా? కాబట్టి ప్రజల పాపాలకు, వారి పిల్లలు కూడా శిక్షించబడతారు. ఇది ఎలా న్యాయం? 6.నన్ను నమ్మకపోతే పిల్లల మాంసం వారితో తినిపించాడు అంటే ఆయనగారు ఎంత శాడిస్టో అర్థం అవుతుందా , తల్లి మనసు ఎంత క్షోభ పెడుతున్నాడు , పిల్లల్ని దారుణాతి దారుణంగా శిక్ష వేస్తున్నాడు , వారిని చీల్చు తినడం ఎంత దారుణం , మరి ఈయన్ని కరుణామయ, దయామయ దేవుడు అని ఎలా అంటున్నారో నాకు అర్థం కావటంలేదు
@ramanakowsika56502 жыл бұрын
ప్రవీణ్ పగడాల, సాంబడు, విజయ్ కుమార్ మరియు హనీ జాన్సన్ and vijay prasad reddy they are blessed by jesus వారు మోషే మరియు యెహోవాతో ప్రత్యక్ష సంభాషణ కలిగి ఉన్నారు కాబట్టి వారికి తెలియకుండా భూమిపై ఏదీ కదలదు
@bhaskarreddyatchala67242 жыл бұрын
@@ramanakowsika5650 daniki mere sakshyam
@lankalapalligps Жыл бұрын
Chala goppaga chepparu Naa sandeham clear andhi Thank you brother , Thank you Jesus For giving this message
@amarlapudisyamala4542 жыл бұрын
పాస్టర్ గారు మీ msg వినుట వలన ప్రతి టైం దేవుని గుర్తుకు తెచ్చుకుంటూనాను ఆయన కార్యాలు nemaruvesukuntunnanu tq
@rebeccanibandhana3395 Жыл бұрын
అన్నయ్య దేవుని పేరిట మీకు నా🕊🕊🕊🙏🙏🙏🙏 వందనము లు. చాలా బాగా వివరించారు. ఒకప్పుడు ఎరుగని వారమై సత్యం ను గ్రహించిక ఉండేవారము.కానీ ఇపుడు సర్వసత్యంలోనికి నడిపించబడ్డాము. దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@వనరాశీవెంకన్న2 жыл бұрын
👍🇨🇮👍విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారు చాలా చక్కగా వాక్యము చూయించుతూ వివరిస్తూ వివరంగా మాకు తెలియజేశారు వాక్యమును బట్టి మిమ్మల్నిబట్టి దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక
@ramanakowsika5650 Жыл бұрын
మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తే, మీరు క్రైస్తవ మతాన్ని కొనసాగించండి, లేకుంటే దాని నుండి బయటపడండి. 1.డా.అంబేద్కర్ (బౌద్ధ), మహాత్మా గాంధీ (హిందూ) మరియు అబ్దుల్ కలాం (ముస్లిం) చాలా మంచి మరియు గొప్ప వ్యక్తులు మరియు మానవులకు మంచి సేవ చేసారు. కాబట్టి వారు యేసును నమ్మలేదు కాబట్టి క్రైస్తవ మతం ప్రకారం పరలోకానికి వెళ్తారా అని దయచేసి నాకు చెప్పండి? 2.వారు స్వర్గానికి వెళ్ళనట్లయితే, వారు మంచి వ్యక్తులు అయినప్పటికీ, యేసు వారిని స్వర్గానికి తీసుకెళ్లనప్పుడు క్రైస్తవ మతం ఎందుకు?
@SUBHASHBunny-hz7xg5 ай бұрын
@@ramanakowsika5650vallu paradise ki porani Bible lo ekkada undi?ikkada Ambedkar matram enno tyagalatho appatiki thana vaarini kapadukodam kosam chala manchi panulu chesaru.kani varu velledi paralokaniku maatrame.
@udayavaranasi17404 ай бұрын
@@SUBHASHBunny-hz7xg Mr.SUBHAS! 1. please show the details in the bible that the people (who are not baptised) will go to heaven.దయచేసి ప్రజలు (బాప్తిస్మం తీసుకోనివారు) స్వర్గానికి వెళ్తారని బైబిల్‌లోని వివరాలను చూపించండి.2.(MARK 16)15 He said to them, “Go into all the world and preach the gospel to all creation. 16 Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned.15 ఆయన వారితో ఇలా అన్నాడు: “మీరు లోకమంతటికీ వెళ్లి, సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి. 16 విశ్వసించి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనివాడు శిక్షింపబడును.3.So as per MARK16, the people who are not baptised(other religious people as they are not christians) will be pounished.కాబట్టి MARK16 ప్రకారం, బాప్టిజం తీసుకోని వ్యక్తులు (క్రిస్టియన్లు కానందున ఇతర మతస్థులు) శిక్షించబడతారు.
@premagayakuduakula59202 жыл бұрын
అబ్బ సూపర్ సార్ క్లారిటీ ఇవ్వాలంటే మీ తర్వాతే లవ్ యు సార్ నాకు తెలిసే బైబిలును ఉన్నది ఉన్నట్లుగా బోధించే వ్యక్తి మీరు మాత్రమే మీ వీడియోస్ చాలా చూశాను నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు నేను రచయిత కావాలనే రీత్యా కొన్ని బుక్స్ స్టడీస్ చేస్తూ మీలాంటి వారి ప్రసంగాలు వింటూ ఉంటాను క్రైస్తవ మతం లో మీరు చాలా బాగా చేస్తారు క్రైస్తవ మతం లోకి కన్వర్ట్ అయినా మా రిలేటివ్స్ అందరినీ మీ వాక్యాలు వినమనీ విజ్ఞప్తి చేస్తాను చేస్తాను అలాగే హిందూమతంలో ఉన్న మా రిలేటివ్స్ అందరిని గరికిపాటి వారి ప్రసంగాలు వినమని రిక్వెస్ట్ చేస్తాను నాకు తెలిసే జ్ఞానానికి మీరు మరో సొలోమోను👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹💕💕🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍
@zpclotlapalli94852 жыл бұрын
Rey Babu vallu చేసింది నికు తెలుసా
@SivaDurgamma-uf9zk11 ай бұрын
ଖ
@karthikporapatla15192 жыл бұрын
చాలా విషయాలు ఎన్నో అద్భుతమైన అనుభవం కలిగిన వారు వాక్యము దేవుడై మీనూ దివిచునుగక
@AnjiliKollati Жыл бұрын
Praise the lord thank your clarity sir
@KumariKumari-kj6bz Жыл бұрын
బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నా మనసులో ఒక భారం ఇది ఈరోజు తో అది పోయిందండి థాంక్యూ సో మచ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక నేను ఒక విశ్వాసిని
@ramanakowsika5650 Жыл бұрын
మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తే, మీరు క్రైస్తవ మతాన్ని కొనసాగించండి, లేకుంటే దాని నుండి బయటపడండి. 1.డా.అంబేద్కర్ (బౌద్ధ), మహాత్మా గాంధీ (హిందూ) మరియు అబ్దుల్ కలాం (ముస్లిం) చాలా మంచి మరియు గొప్ప వ్యక్తులు మరియు మానవులకు మంచి సేవ చేసారు. కాబట్టి వారు యేసును నమ్మలేదు కాబట్టి క్రైస్తవ మతం ప్రకారం పరలోకానికి వెళ్తారా అని దయచేసి నాకు చెప్పండి? 2.వారు స్వర్గానికి వెళ్ళనట్లయితే, వారు మంచి వ్యక్తులు అయినప్పటికీ, యేసు వారిని స్వర్గానికి తీసుకెళ్లనప్పుడు క్రైస్తవ మతం ఎందుకు?
@mallipogulanageswaramma8825 Жыл бұрын
బ్రదర్ ఎక్సలెంట్ గా చెప్పారు ఈ డౌట్స్ చాలా మందికి ఉంది క్లారిటీ గా చెప్పారు thank you anna
@srinivasaraokatthi850 Жыл бұрын
చాలా మంచి వాక్యమును బోధించారు బ్రదర్ ఆత్మ సంబందించిన కన్నులు తెరిపించారు. ఇంత జ్ఞానాన్ని మీకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తుత్రాలు, మీకు నా వందనాలు బ్రదర్.
@nunesatyanarayana8291 Жыл бұрын
::entaketinavashatenakudàda
@bhaskararao31062 жыл бұрын
మీకు దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం బట్టి దేవునికే మహిమ కలుగును గాక, మీలాంటి స్వచ్ఛమైన వాక్యం అందించే వారు వేల మందిలో ఒక్కరు ఉండవచ్చు. ఇటువంటి అద్బుతమైన వాక్యాలు మీ జీవితాంతం అందించి ప్రజల్లో స్వచ్చమైన దేవుని ప్రేమను అందిస్తూ నిండు నూరేళ్లు మీ సత్వ వాక్యం సాగాలి అని నా మన స్పార్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@dasanbabu45482 жыл бұрын
రెడ్డి గారు! మూడనమ్మక క్రైస్తవ సోదర సోదరీ లకు చక్కని సందేశం మీరు చాలా గ్రేట్ దేవుడు మరింత జ్జానం కలగజేయాలని ప్రార్థిస్తూ! మీకు నా కృతజ్ఞతలు.
@juttukanaveenkumar66292 жыл бұрын
మీ సందేశాలు చాల సందేహాలను, భ్రమలను,భయాలను తోలిగిస్తున్నాయి...అన్నయ్య🙏🙏🙏
@paruchurilaxmi2977 Жыл бұрын
అయ్యగారు మీరు చాలా చాలా తెలివియన వారు యేసయ్యా తినవద్దు అన్నారు కానీ పౌలు గారు అంతా మీ మనస్సు మీద ఆధారపడి ఉంది అంటూ చెప్పుకొచ్చారు మీరు చెప్పింది కప్ప చావదు పాము మింగాదు అంటూ ఉన్నారు మరి ప్రజలు కి పిచ్చివారుగా చేసారు కానీ నీను అర్థం చేసుకోన్నాది ఏమిటి అంటే ఏ బొమ్మలు దగ్గర పెట్టినవి ఏవి తిన్నాను నాకు దేవుడు అంటే భయం అయినా మాట లే నా ప్రాణం థ్యాంక్స్ అయ్యగారు
@milifestyle46532 жыл бұрын
వందనాలు పాస్టర్ గారు చాలా బాగా వివరించారు 🌹🌹🙏🏼🙏🏼🙏🏼
@AjayKumarbalagaBalaga4 ай бұрын
Ilove this speech
@kothuridilip21532 жыл бұрын
నేను కూడా గౌరిపట్నం బ్యాచ్...కానీ దేవుని మహా కృపను బట్టి సర్వ సత్యములోనికి నడిపించ బడ్డాను...దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్...
@ujosephraj41592 жыл бұрын
kzbin.info5oIcJ1KmFHA?feature=share
@filmi_entertainments3092 Жыл бұрын
god bless u bro
@rajaraomyla2538 Жыл бұрын
తమ్ముడు ఇక్కడ గ్రహించు మాటలతో గారడీ చేస్తున్నారు
@maddasamuelraju6565 Жыл бұрын
నీవు ఏ బాచో తరువాత గాని మాటలే కదు మాటల వెనుక మోసం కూడాథెలిసికో
@anjalianjalik8847Ай бұрын
Excellent message chepparu SVP Sir meeru most talented person Sir 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🤍💙🤍💙🤍🕊️🕊️🕊️🕊️🕊️
@veeranagendravasamsetti88752 жыл бұрын
ప్రతిపదార్థం దేవుని వలన సృజించిన ది అయినప్పుడు దేవుని నోటి మాట ద్వారా ప్రతిదీ కలిగినప్పుడు వాటిలో పాపం ఎందుకు ఉంటుంది మన హృదయం పాపముతో నిండుకొని ఉంది.❤️❤️ చాలా బాగా వివరించారు. Brother.❤️❤️
@prakshn25462 жыл бұрын
భగవంతుడు ఒక్కడే అని అన్ని మతస్తులు అంటారు. ఆచరించ రు నమ్మరు విమర్శిస్తారు.ద్వేసిస్తుజీవిస్తున్నరు.
@patchimallasalomi37282 жыл бұрын
Adi eala avuthundi devuni swahasthalatho chesina Aadamu Havvamma lalo paapam leda?? vaaru పాపం cheyyaleda ? prathi padardham devudi srujinchi nappudu adi enduku kullipothundi? adi enduku purugu padthundi ? Cheppandi
@@patchimallasalomi3728brother papam ante anti brother?
@ushareddy88003 ай бұрын
పాస్టర్ గారండి ప్రైస్ ది లార్డ్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను ఎందుకు అంటే ఏ బిడ్డ దేవుడి దగ్గర నుంచి దూరం అవ్వకుండా ఉండాలంటే నీ ప్రవచనం ఎంతో ముఖ్యం మిమ్మల్ని ఇంకా దేవుడు ఎక్కువగా ఆచరించాలని ఆ దేవుడు కృప ఎల్లప్పుడు మీపై ఉండాలని మనసు పూర్తిగా ఆ ప్రభువుని ప్రార్థించు కుంటూ ఉంటాను నేను పెట్టే మెసేజ్ లో తప్పులు ఉంటే క్షమించండి పాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏
@Dr.Prasad12122 жыл бұрын
ఇన్ని రోజులకు మాకు సరైనా బోధను వినిపించే పాస్టర్ గారు దొరికినందుకు ఆనందంగా ఉంది బ్రదర్
@hasinigadugu7983 Жыл бұрын
Jai Sri Ram.....
@kingdavidjoyritwik29142 жыл бұрын
గురువుకు తగ్గ శిస్యుడు మీరు ఇలాగే దేవుని మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను.. మీరు దావీదు ను హెచ్చరించిన నాతను ప్రవకత వాలే అన్ని విషయాలలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏🙏
@satishkumarindugamilli18602 жыл бұрын
ఈ వాక్యం విన్నాకా నాకు మబ్బులు విడిపోయాయి అన్నయ్య ఇలాంటి క్లారిటీ వాక్యం ఎక్కడ దొరకటం లేదు దేవుడు నీకిచ్చిన మేధా శక్తి కి దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్
@kothapallimuragaiah1252 жыл бұрын
@@ramanakowsika5650 verynice🙏💕
@kothapallimuragaiah1252 жыл бұрын
Very,,nice
@riteshgamer67622 жыл бұрын
అపోస్తులుడైన పౌలు వంటి జ్ఞ్యానం మీకు ఇచ్చినందుకు.. దేవుని బాగా అర్ధం చేసుకోడానికి. మిమ్ములను మా తరంలో మా కొరకు నిలువ బెట్టిన యేసయ్యకు కోట్లాది స్తోత్రములు... యేసయ్య మీకు పక్షి రాజు వలే .. యేసయ్య నామమున మరింత శక్తి నిచ్చును గాక.. ఆమేన్ .
@allimanga57582 жыл бұрын
వందనాలు పాస్టర్ గారు నేను పిఠాపురం నుంచి నేను సువార్త పెరగడంతో మేము ప్రకటించినప్పుడు మీ వాక్యం ఏ బోధిస్తున్నాను అలాంటప్పుడు విగ్రహారాధనకు లు చాలా సంతోషిస్తారు కాబట్టి మా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నేను చంటి పిల్లలు నలుగురు మా అమ్మాయిలు ఇద్దరు చేస్తున్న మేము మీకు తెలుసు హనీ జాన్సన్ గారు జైల్లో ఉన్నప్పుడు కాకినాడ మీటింగ్ లో మీతోపాటు కలిసాం మీతో కలిసి ఫోటో తింటున్నావ్ మీకు గుర్తుందో లేదో వందనాలండి
@rajanaramya26792 жыл бұрын
Devuni yokka swaroopam ataladavaddu pastor garu avari nammakam valladii...
@RamaDevi-vt3fy2 жыл бұрын
ఎంతో అద్భుతమైన సందేశం బ్రదర్ 👍
@johnnaidu1440 Жыл бұрын
మీ ప్రసంగం సూపర్ బ్రదర్.థాంక్యూ లార్డ్,థాంక్యూ బ్రదర్.దేవునికే మహిమ కలుగునుగాక
@johnmarkkorimilli Жыл бұрын
praise the Lord అయ్య గారు eroju prapancha cristhavuyyalaku మనసు love సందేశం తొల గిం చి నం ధు కు 🤝🙏🙏🙏
@rajababudangeti98022 жыл бұрын
Amen praises to Lord jesus bless you and your family a very happy time with you all the best for your family and friends and family members are there
@T.BalamaddiletyT.6 ай бұрын
ప్రైస్ ది లార్డ్
@pauldavidlomberi62752 жыл бұрын
చాలా బాగుంది సార్ మీరిచ్చిన మెసేజ్
@ramanakowsika56502 жыл бұрын
లెవిటికస్ 26 27 “‘ఇప్పటికైనా మీరు నా మాట వినకుండా నాపట్ల విరోధంగా వ్యవహరిస్తే, 28 నా కోపంతో నేను మీపట్ల విరోధంగా ఉంటాను, మీ పాపాలకు నేనే మిమ్మల్ని ఏడు రెట్లు శిక్షిస్తాను. 29 మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు. 1.ప్రజలు పాపాలు చేస్తున్నప్పుడు, దేవుడు వారిని ఆకలితో శిక్షించాలి. లేదా దేవుడు మరణశిక్ష విధించాలి 2. అయితే దేవుడు వారి పిల్లల మాంసాన్ని ఎందుకు తినేలా చేయాలి? 3. కాబట్టి ఇక్కడ దేవుడు పిల్లలను చంపుతున్నాడు. 4.కాబట్టి ఇది అమాయక పిల్లలకు మరణశిక్ష 5. పాపులను వారి పిల్లలను చంపడం ద్వారా దేవుడు ఎందుకు శిక్షించాలి? దేవుడు నేరుగా వారిని శిక్షించలేడా? కాబట్టి ప్రజల పాపాలకు, వారి పిల్లలు కూడా శిక్షించబడతారు. ఇది ఎలా న్యాయం? 6.నన్ను నమ్మకపోతే పిల్లల మాంసం వారితో తినిపించాడు అంటే ఆయనగారు ఎంత శాడిస్టో అర్థం అవుతుందా , తల్లి మనసు ఎంత క్షోభ పెడుతున్నాడు , పిల్లల్ని దారుణాతి దారుణంగా శిక్ష వేస్తున్నాడు , వారిని చీల్చు తినడం ఎంత దారుణం , మరి ఈయన్ని కరుణామయ, దయామయ దేవుడు అని ఎలా అంటున్నారో నాకు అర్థం కావటంలేదు will any mother will accept?
@gullavijaykumar29564 ай бұрын
Amen 🙏🙏🙏 Annaya yes 🙏 god bless you❤🤝💐
@kingdavidjoyritwik29142 жыл бұрын
Dynamic speaker and powerfully speech and good explain
@gotemukulaanand62072 жыл бұрын
Praise the lord brathar Vijaya prashd Garu Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka amen devudu manalanu andharini dhivinchu gaka amen devunike vandanalu soshtramulu
@sairam-be6xu2 жыл бұрын
Amen 🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏. All glory to the Almighty Lord JESUS 🙏🙏🙏🙏❤❤❤❤❤ Thank you JESUS❤❤❤🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏🙏🙏🙏❤
@kumarigollapalli92812 жыл бұрын
Sariga cheparu brother na manasulo matalu cheparu brother
@ArunP777 Жыл бұрын
విగ్రహాలకు అర్పించిన వాటిలో విషం ఉండదు. కానీ వద్దు అనే ఆజ్ఞాను పాటించాలి
@prasadraovasamsetty15042 жыл бұрын
Praise the lord brother na manasulo unna chala anumanalanu duram chesaru thanku so much brother 👌👌👌👌😀😀
@mallikarjunanaidu5777 Жыл бұрын
నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు 😢😢😢
@mailasrilakshmi9972 жыл бұрын
Excellent massage breather God bless you 🙏🙏🙏🙏🙏
@HinduKumari-bn9vr11 ай бұрын
Praise the Lord, Excellent Annaya. Super clarity
@mailarimallikarjuna1548 Жыл бұрын
Praise the Lord Sir good వందనాలు అన్నయ్యా 🙌🙌🙏🙏🙏
@harijanarajesh45502 жыл бұрын
Vandanalu annaiah మహా జ్ఞన సంగతులు చాలా క్షుప్తిగా వివరించరు అన్నయ్య ఇంత వరకు ఎవరు ఇలాంటి విషయలు వివరించి తే దు
@ramanakowsika56502 жыл бұрын
ప్రవీణ్ పగడాల, సాంబడు, విజయ్ కుమార్ మరియు హనీ జాన్సన్ and vijay prasad reddy they are blessed by jesus వారు మోషే మరియు యెహోవాతో ప్రత్యక్ష సంభాషణ కలిగి ఉన్నారు కాబట్టి వారికి తెలియకుండా భూమిపై ఏదీ కదలదు
@joelstudiosamalapuram29922 жыл бұрын
అపో.కార్యములు 15:28 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విస ర్జింపవలెను. అపో.కార్యములు 21:25 అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి.
@ramanakowsika5650 Жыл бұрын
మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తే, మీరు క్రైస్తవ మతాన్ని కొనసాగించండి, లేకుంటే దాని నుండి బయటపడండి. 1.డా.అంబేద్కర్ (బౌద్ధ), మహాత్మా గాంధీ (హిందూ) మరియు అబ్దుల్ కలాం (ముస్లిం) చాలా మంచి మరియు గొప్ప వ్యక్తులు మరియు మానవులకు మంచి సేవ చేసారు. కాబట్టి వారు యేసును నమ్మలేదు కాబట్టి క్రైస్తవ మతం ప్రకారం పరలోకానికి వెళ్తారా అని దయచేసి నాకు చెప్పండి? 2.వారు స్వర్గానికి వెళ్ళనట్లయితే, వారు మంచి వ్యక్తులు అయినప్పటికీ, యేసు వారిని స్వర్గానికి తీసుకెళ్లనప్పుడు క్రైస్తవ మతం ఎందుకు?
@jstarfreeone8 ай бұрын
Devudu suvartha vari daggaraku vachinapudu varu danini angikariste nija devudini bible adaranga telusukunte varu paralokam loniki arhulu lekapothe narakani veltaru @@ramanakowsika5650
@vijaykrish53272 жыл бұрын
Praise the lord brother devudu ne telusukunnavaru kontha mendhi vunnaru God Blas's you thank you so Munch I am vijay rk Beach vizag
@AbcdAbcd-m4p Жыл бұрын
Praise The Lord Brother 👌 Massage Chala Openga Chepparu Brother Thank You
@VT180AMMANN2 жыл бұрын
Anna nenu mi vakyamu vinnataruvata vignanamu telusukunnanu miru cheppindi 💯%karact thanku u Anna
'బహిర్గత పరచటం' ( expressiveness) - 'అభిమానం' (విశ్వాసం), 'భక్తి' ('భజన' లేక 'స్తుతులు/స్త్రోత్రములు' /బహిరంగంగా పొగడటం) ని మనసులో నుండి బయటకు వ్యక్త పరుస్తాము - లేకపోతే 'దేవునికి' మనస్సు తెలియదా ? ఇవి సంతృప్తి కోసం చేసే పనులని నా అభిప్రాయం ! ఇందులోనుండి ఆవిర్భవించినదే 'విగ్రహం' ( అంటే, గౌరవం/అభిమానం/భక్తి బహిరంగంగా వ్యక్త పరచటం ) ! ఈ లెక్కన, పూజలు, బాహ్య ఆరాధన , బాహ్య స్తుతులు / స్తోత్రాలు, భజనలు , ప్రచారాలు (ధర్మ ప్రచారం పేరిట) అనవసరం ! మనం ధర్మ గ్రంధం గా, అందరి సమ్మతితో వ్రాసుకున్న 'రాజ్యాంగానినే' అనుసరిస్తాము ! (1)తండ్రి 'ఫోటో' కాలి క్రింద పడితే , తల్లడిల్లి, యధాస్థానం లో ఉంచుతాo (2) బైబిల్' గ్రంధానికి (నిర్జీవం) 'పరిశుద్ధత ' ఆపాదిస్తాం ( కేవలం, బైoడింగ్ చేసిన కాగితాల మీద యంత్రం తో అచ్చువేసిందని భావిస్తామా ?) (3) ఏ దేశపు 'ఝoడా' ( గుడ్డ పీలిక అనుకోకుండా) నైనా ఆ ప్రజలు 'దేశ' గౌరవంగా భావిస్తారు ! అంతే ! పొరపాటున , అన్యుల 'విశ్వాసం' లోకి జారిపోతారేమో అనే భయంతో (ఇతరులు చేస్తున్నారు కాబట్టి) (మన గుంపు పదిలంగా ఉండాలని), ఇంకా గట్టి గా చెప్పాలని/భయపెట్టాలని, 'వ్యభిచరించి' నట్లే (ఏ విధమైన సామీప్యత లేకపోయినా - ఒక తిట్టు లాగా ) చెప్పటం జరిగిందేమో ! నా వుద్దేశ్యం లో 'విగ్రహారాధన' అనేది 'దేవుని' మార్గం లో స్థిరపడుటకు ఎంచుకున్న సాధనం గా తీసుకోవచ్చు ( కాని , 'బలులు'/ 'ప్రసాదాలు/ వేషాలు/ మంత్రించిన వస్తువులు లాంటివి - తాయెత్తులు/ప్రసాదాలు/ నూనెలు/కర్చీఫ్ లు లాంటి వాటితో శృతి మించి, ఎలానో తయారైనది)!
@botsakavitha54802 жыл бұрын
Praise the lord annayya baga cheppari
@VYK135792 жыл бұрын
మొదటి నిబంధనలో యెహోవా ఆఙ్నయే కదా మందసం ఏర్పాటు, బలిపీఠం ఏర్పాటు, బలులు, పులిసిన రొట్టెలు, పులియని రొట్టెలు అన్నీ......మళ్ళీ తమరే వక్రీకరిస్తున్నారా? బలులు, ప్రసాదాలు, తాయత్తులూ అంటూ....ఎలానో తయారవ్వలేదు. అలా తయారుచేసారు. ....ఓఓఓఓఓఓఓ...యెహోవా బలులు అన్నాడు కాని ప్రసాదం అనలేదనా.....? బలి ఇచ్చిన తర్వాత దాన్ని ప్రసాదం అంటారు...పడేయ్యరు బాబు.... వండుకొని తింటారు.......ప్రపంచమంతట అంతా అన్యులు follow అయ్యినట్లే యెహోవా కూడ.....ఇప్పుడు విగ్రహారాధన చెయ్యనట్లు, బలులు ఇవ్వనట్లు, వాటిని తిననట్లే తెగ over actions.....మనకి తెలియనివన్నీ తప్పులనటం fashion అయ్యింది. Book(paper) పవిత్రమైనట్లే, gold, silver, metal విగ్రహారాధన పవిత్రమైనది అవ్వకూడదా............?
@mandangivenky72472 жыл бұрын
ఈ ప్రసంగం చాలా బాగుంది చాలా చాలా అద్భుతంగా వివరించారు విగ్రహాలకు అద్భుతంగా వివరించారు కదా నాకు నచ్చింది తినకూడదా తినవచ్చా అనే అంశాల్లో అద్భుతం చెప్పారు ఆమెన్ ఆమెన్
@yanamalabalaraju95192 жыл бұрын
Anna నేను క్రైస్తవుడనే ఇంత వివరంగా ఏ పాస్టర్ గారు చెప్పలేదు, prajent నేను విగ్రహాల ప్రసాదం, విగ్రహాల భోజనం విషయంలో సతమతమౌతున్న వేళ మీ message ద్వారా klariti వచ్చింది. Tq Anna 👏
@dovariravi73902 жыл бұрын
శుభ్రంగా తినెయ్😂తప్పుడు బోధ
@LionofGod-s3l2 жыл бұрын
అనుమానముతో తినేవారికే దోషం పదార్ధాలు పవిత్రములే తినొచ్చు తప్పు లేదు
@pallamkrishnaveni613811 ай бұрын
Praise the lord Anna మీరు చెప్పేది ఏమి అర్టం కావడం లేదు దేవుడి మీద ఉన్న విశ్వాసo వెళ్ళిపోతుంది.
@Kprasadsingerkadiam2 жыл бұрын
నిజ క్రీస్తు సైనికుడు మా విజయప్రసాద్ అన్నయ్య గారు 🙏🏻🙏🏻
@baburaobaburao3303 Жыл бұрын
Nee mokam raa
@Kprasadsingerkadiam Жыл бұрын
@@baburaobaburao3303 cheppu tegipoddi vedhava
@runforjesusdavidraj8046 Жыл бұрын
బ్రదర్ మీరు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏
@gamos7962 жыл бұрын
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్య చాలా చక్కగా వివరించారు
@marajareddy52615 ай бұрын
✝amen
@chandanapawar29432 жыл бұрын
Praise the Lord brother thank you🙏🙏 so much me message very beautiful😍
@suvartarajuketavarapu44932 жыл бұрын
Praise the Lord bro. Manchivivaranaicharubrotqjesusgodblsyou. Amen
@narayanaswamyswathi37722 жыл бұрын
Praise the Lord pastor👏👏👏👏💐💐💐💐
@KorraSubbarao-z9s5 ай бұрын
చాలా చక్కటి సందేశం ఇచ్చారు బ్రదర్
@venkatagurrappa96782 жыл бұрын
వందనాలు అయ్యగారు మా కోడలి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి తన పేరు దేవ కుమారి మాది విజయవాడ
@onlineeducation9352 жыл бұрын
kzbin.info0UGFBld6ATI?feature=share
@danieldaniel94586 ай бұрын
అసలు నువ్వు చెప్పిన వాక్యానికి చెబుతున్న అర్ధానికి అస్సలు సంబధం లేదు అన్నయ్య
@kalyankovvuri30582 жыл бұрын
praise the lord brother
@kommarajulavenkateshwarlu1322 Жыл бұрын
అన్నయ్య వందనాలు మీరు చెప్పింది వాస్తవం
@mestriraju14692 жыл бұрын
✝️ప్రభు వాక్యమందు విశ్వసించిన వారికి✝️ విగ్రహారానికి అర్థం చెప్పినందుకు వందనాలు✝️
@RK-ke5fx2 жыл бұрын
Vijaya prasad reddy gaaru mi explanation chala bagundi
@vuddagiriaditya14192 жыл бұрын
ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదు
@veerrajuthanbeli Жыл бұрын
మీయొక్క, ప్రసాగం, సూపర్, సార్
@sravanthikonuganti28102 жыл бұрын
నిజమే అన్నయ అరటిపండు వలచీ నట్టుంది message. Prise the Lord glory to god
@suryasatya56322 жыл бұрын
Mee matalu valla devuniki mahima kalugunu gaka annayya vandanalu naku ok clarity echaru
@anilp46362 жыл бұрын
అవును, అన్నా. వాక్యమే దేవుడై యున్నాడు 👍
@ushadaggolu Жыл бұрын
Mi massage chala bagundi annaya thank you so much praise the lord annaya
@Pandu-Reels162 жыл бұрын
Praise the lord sir🙏🙏🙏
@kodimalaswaroopa2323 Жыл бұрын
Prise the lord 🙏 annya elante jevam poses vishylu cheparu thanks 🙏 lord annyya
@Laddu1999-rdl2 жыл бұрын
praise the lord brother.. .Really chala information valuable msgs echaru tqs really a lot brother 🙏🙏🙏
@kondapallimindset1396 ай бұрын
ప్రసాద్ గారు, నేను చాలామంది పాస్టర్ల వాక్యాలు విని, అసహ్యం వేసింది. ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ బైబిల్ గురించి కాకుండా, మా హిందువుల దేవుళ్ళని దూశించడానికి మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. నేను హిదూత్వంలో విగ్రహరాధన తప్పనిసరి అని ఎక్కడా లేదు. అది జ్ఞానం తో తెలుసుకో గలుగుతారు. మీలో నాకు నచ్చిన అంశం, ఆత్మ జ్ఞానం తో నే, సత్యం తెలుసుకుంటాం అని. ఏది ఏమైనా, ప్రపంచం లో దేవునికి సంబందించిన చింతనకు ఎన్నో మతాలు వున్నాయి ఆచరణలు వెరైనా, సత్యం అన్నింటిలోనూ ఉంటుంది. ఏ విధానం కరెక్ట్ అనేది ఆ గ్రంధాల సారాంశం తో పాటు మనిషి జ్ఞానం కూడా తోడైతే, సత్యం తెలుస్తుంది. అంతే కానీ, నా, మత విధానమే సత్యం, మిగతావన్నీ, చెత్త అనే భావన తప్పు. అలాంటి ఆలోచన వున్న మనిషి జ్ఞానాన్ని పొందలేడు. దేవుణ్ణి చేరలేడు.
Now iam clear for listening your message sir🙏🙏🙏🙏🙏🙏
@muralimuralialbums3319 Жыл бұрын
Tq nenu prasadahaalu tinatlydhu sir,
@Nikhil621722 жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు అన్నయ్య గారు
@hosannaaradhanamandiramnar2 жыл бұрын
Thank you Vijayanna manchi clarity Echaru vigraham Lo EMI ledu Ani clarity ga chepparu Praise the lord Annagaru
@jeevanwishes64122 жыл бұрын
Catholic Church is the true Church and all its teachings and worships are done as per the Holy Bible. God knows what’s His church is doing. That’s why it’s universal church. In the name of Father, Son and Holy Spirit. Amen
@Mygardeningparadise1609 Жыл бұрын
The thing which you said is absolutely right . This is all trash said by the other churches .We never talk about their rituals .but they will .Ave Maria amen
@kirankumarnamala2627 Жыл бұрын
Who is God
@davesyummysforurtummysfood1507 Жыл бұрын
U didn't understand the msg of brother pastor Vijay Prasad Reddy as per Bible 😷
@jayapaulsanku19602 жыл бұрын
Nijamga devudu manchi jnanani icharu annaya meeku really praise to God .God me dwara full clarity cheyincharu e topic pai...tq annaya...praise the lord annayya
@sarathbabuthatiparthi91242 жыл бұрын
Hats off to your courageous speech. Ofcourse it's true message.
@ramanakowsika56502 жыл бұрын
"Christian missionaries are perfect nuisances and leave every place worse than they found it '. ---- Charles Dickens . "క్రైస్తవ మిషనరీలు ఖచ్చితమైన ఉపద్రవం మరియు ప్రతి స్థలాన్ని వారు కనుగొన్న దానికంటే అధ్వాన్నంగా వదిలివేస్తారు. ---- చార్లెస్ డికెన్స్ .
@saiduluyasarapu91182 жыл бұрын
నీ అంత తెలివి ఎవరి కున్నయ్ తమ్మి.. నీలాంటి.. బోధకులు ఉండాలి. Ex: చెప్పనా... గాంధి, ambeka
@saiduluyasarapu91182 жыл бұрын
మిడి మిడి జ్ఞానం అంటే.. ఏంటో.. నిన్ను.... చూస్తే... చాలు.
@Nallapramila5 ай бұрын
అన్నగారికి ప్రైస్ ది లార్డ్ అన్నా మీరు చెప్పేది ప్రతి ఇది నిజమే మమ్మల్ని కాపాడుటకు దేవుడు మిమ్మల్ని బోధించుటకు పంపించాలి అనుకుంటున్నాం కనుక చిన్న డౌట్ అన్నా గ్రహాలకు పెట్టింది నీ మనస్సాక్షి వద్దు అంటే తినకండి లేదంటే తినండి అన్నారు మీరు ఏసుప్రభు బొమ్మ పెట్టి తిని చూపిస్తున్నారు వేరే విగ్రహాలు పెట్టింది దగ్గర కూడా అందులో ఏమీ లేదని మేము తినొచ్చా కొన్ని చెట్లకి కూడా పూజిస్తారు రాలకు పూజిస్తారు అక్కడ పెట్టినవి బలి చేసినవి అన్నీ తింటానని గట్టిగా తినగలుగుతా నేను కూడా అలా తినొచ్చా మన యేసు విగ్రహం పెట్టుకుని చూపిస్తున్నారు కదా అన్న వేరే విగ్రహం కూడా పెట్టుకోకుండా మామూలుగా అయినా చెప్పొచ్చు కదా అన్న కొందరు చెట్లని నమ్ముతారు కొందరు రాళ్ల నమ్ముతారు పనిచ్చినవి తింటారు నేను కూడా తింటాను నేను ఏసుప్రభు బిడ్డని నాకు ఎందులో నమ్మకం లేదు ఏసుప్రభు మీద తప్ప కానీ మీరు ఏసుప్రభు బొమ్మ చూపిస్తున్నారు. అట్లా వేరే విగ్రహాల పెట్టిన కూడా నాకు దేవుడు లేడు అని నమ్మకం ఉంది తినొచ్చా అని ఏదో నా చిన్న డౌట్ అన్నా తప్పుంటే క్షమించండి
@prasadkodalli54122 жыл бұрын
AMEN AMEN JESUS PRAYERANNAYYA KODELLIPRASAD KODELLIPRASANNA KODELLIVARALAKSHMI KODELLIUMAKANTH.✝️✝️✝️💐🌹🌷🛐🛐🛐🙏🙏🙏
@janakijayaram11755 ай бұрын
Exlent 👌👌🙏
@manuhari64502 жыл бұрын
Praise the Lord annaya amen 🙏🙏🙏
@samuelraju65022 жыл бұрын
Chala baagacheparu my jesus
@JOJO.007002 жыл бұрын
Shut up raa lanjakodukaa. Ayana daivajanudu Jesus kaadhu
@dineshkumarjangam8982 жыл бұрын
Correct ga chepparu anna its true (ఇది నిజం అన్నయ్య )god bless you annayya
@SailuDyaakam Жыл бұрын
చాలా నే ఉన్నాయి గొర్రెలు మీ సువార్త తగిలెయ్య
@jumunaj90432 жыл бұрын
Priase the Lord Annayya....me vakyalu vintu untanu Chala varaku Satyam thelsukunnanu.......devudu gurinchi bible chadivi thelusukovalani arthamindi.....e message naku sathyanni nerpindi.....thank you Annayya....
@mallipogulanageswaramma8825 Жыл бұрын
Super anna బాగా చెప్పారు నన్ను అలాగే అడుగుతారు మీరు చెప్పేది "”100%చెప్పారు sir
@strongs28342 жыл бұрын
Innalaki full clarity vachindi annaya. Praise the LORD. Tq Jesus ❤️. Tq annaya.
@SudhakarMailaram-xd5hi8 ай бұрын
Good message brother tq
@josephtech89552 жыл бұрын
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:19,20,21 19.ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 20.లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు " దయ్యములకే "అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. 21.మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు. ఇక్కడ తినకూడదు అని ఉంటే నువ్వెంటయ్యా చెప్పేది?