నాటి ఇశ్రాయేలీయులు తినకూడనివి ( పంది, గ్రద్ద etc ) నేటి భారతీయ క్రైస్తవులు కూడా తినకూడదా? Part -1

  Рет қаралды 203,838

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

Пікірлер: 407
@mahalaxmi9471
@mahalaxmi9471 2 жыл бұрын
అద్బుతమైన పరిచర్య, మీలా ప్రతి ఒక్కరూ బోధించి ఉంటే ప్రజల్లో దేవుని ప్రేమ, మానవత్వం నిండుగా ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ అన్ని స్థలాల్లో మీలాంటి బోధ జరగకపోవడం చాలా బాధాకరం ..
@RamachandraiahMadduru
@RamachandraiahMadduru Жыл бұрын
Kl kxk orq
@RamachandraiahMadduru
@RamachandraiahMadduru Жыл бұрын
Hq
@suseelagundi956
@suseelagundi956 4 ай бұрын
అన్నా మీ ప్రసంగాలు నేను వింటా ఉంటా వాస్తవానికి మీరంటే నాకు చాలా అభిమానం
@BathulaGopalkrishna
@BathulaGopalkrishna 4 ай бұрын
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍 చాల మంచిగా అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పారు అన్న గారు
@sarataneti4843
@sarataneti4843 10 ай бұрын
Praise the Lord brother 🙏Amen 🙏
@anjalianjalik8847
@anjalianjalik8847 Ай бұрын
Wonderful message SVP Sir 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🎉🕊️🕊️🕊️
@venkatagurrappa9678
@venkatagurrappa9678 2 жыл бұрын
వందనాలు బ్రదర్ నేను విజయవాడలో 12 సంవత్సరాల మా కుటుంబం అంతా ఒకే చర్చికి వెళ్తున్నాం కానీ ఇంత వివరంగా ఏ రోజు బోధించలేదు నేను మీ వీడియోలు రోజుకు రెండు మూడు చూస్తుంటాను మీరు చక్కగా వివరించారు నీకు ధన్యవాదములు అలాగే మా కోడలి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి తన పేరు దేవ కుమారి మాది సొంత ఊరు కృష్ణా జిల్లా కోడూరు కానీ మేము విజయవాడలో ఉంటున్నాము
@tribalvillageboy2228
@tribalvillageboy2228 Жыл бұрын
మీది కోడూరు న సార్ మాది పాడేరు అల్లూరి జిల్లా మేము కూలి పని కోసం చెరువులలో మీ ఊరిలో వస్తుంటాము సార్ వందనాలు సార్
@ChManikanta-rh5pq
@ChManikanta-rh5pq Жыл бұрын
గొప్ప వివరణ ఇచ్చారు 🙏🙏🙏
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 2 жыл бұрын
*మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునైయుడి*, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. యోవేలు గ్రంథము 2:13
@nani9647
@nani9647 Жыл бұрын
Beautiful God's holy true message Sir 😊
@ajeevaratnam60
@ajeevaratnam60 2 жыл бұрын
మానవులు చేసే అనేక వస్తువులు కేవలం "ఆహారము" కొరకేనా? ఆహారము కానివి ఎన్నో ఉన్నాయి గదా? అలాగే దేవుడు చేసినవి కూడా! "ఒకవిధముగా చెప్పవలసి వస్తే- "పవిత్ర మైనవి" ఆహారము కొరకు - "అపవిత్రమైనవి" ఆహారము కొరకు గాక- వేరే పని కొరకు అని వారికి(ఇశ్రాయేలు జాతికి) తెలుపుట కొరకే ఆవిధముగా ఆజ్ఞలలో పొందు పరచారు! 1 తిమోథి 4:4 లో దేవుడు సృజించిన ప్రతి "వస్తువు" -"మంచిది" అని ఉన్నది గాని- ప్రతివస్తువు "పవిత్రమైనది" అని లేదు! "ప్రతి వస్తువు" ను -ఆహారము" గా పుచ్చుకుంటామా? లేదు గదా! గనుక దయచేసి- వాక్యమును సరిగా "విభజించి" బోధించండి! అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, , అనేక దేశాల ప్రజలు అపవిత్రమైన వాటిని కూడా తినుటకు అలవాటు పడ్డారు గనుక "అన్ని పవిత్రములు" అని బోధించి అనేకులను తప్పు దారికి నడిపించారు! అక్కడ పౌలు "ప్రతి వస్తువు మంచిది" అన్నాడే గాని "పవిత్రము" అనే పదము వాడలేదు! గమనించండి!
@SamsonKodamanchili
@SamsonKodamanchili Жыл бұрын
Praise the lord brother God bless you all
@srinivasaraopasupuleti9237
@srinivasaraopasupuleti9237 Жыл бұрын
క్రూరత్వాలు మానవతావాదులు కూడా బైబిల్‌ను తిరస్కరిస్తారు ఎందుకంటే అది దారుణమైన క్రూరత్వాన్ని మరియు అన్యాయాన్ని ఆమోదించింది. నాగరిక న్యాయ వ్యవస్థలలో, అమాయకుల బాధలు అన్యాయానికి సారాంశం అనే ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ దేవుడు ఈ నైతిక సూత్రాన్ని పదే పదే ఉల్లంఘించి అమాయకులకు హాని చేశాడని బైబిలు బోధిస్తోంది. కొత్త నిబంధనలో, మితిమీరిన కఠినమైన శిక్షలు విధించే విషయంలో దేవుడు చాలా దారుణంగా మారాడు. యేసు దేవుని కుమారుడనే అపనమ్మకం కోసం ప్రజలను శాశ్వతమైన హింసతో శిక్షించడం కంటే క్రూరమైన మరియు అసమానమైనది ఏదైనా ఊహించడం కష్టం. Bible దేవుని హింస మానవ హింసను ప్రేరేపిస్తుంది అమెరికన్ దేశభక్తుడు థామస్ పైన్ ఇలా చెప్పడానికి దారితీసింది, "క్రూరమైన దేవుడిపై నమ్మకం క్రూరమైన మనిషిని చేస్తుంది."[11] థామస్ పైన్ బైబిల్ గురించి చెప్పడంలో పూర్తిగా సమర్థించబడ్డాడు: “ఇది మానవజాతిని భ్రష్టు పట్టించడానికి మరియు క్రూరంగా మార్చడానికి పనిచేసిన దుష్టత్వపు చరిత్ర; మరియు, నా వంతుగా, నేను క్రూరమైన ప్రతిదానిని అసహ్యించుకున్నట్లే, నేను దానిని హృదయపూర్వకంగా ద్వేషిస్తున్నాను."[14]
@Chandu304
@Chandu304 Жыл бұрын
Excellent explain annayya. With example super. God bless you
@onepice1083
@onepice1083 Жыл бұрын
🙏. నమస్కారం. 🙏 ఆన్నయ్య
@rajuSarvanam
@rajuSarvanam Жыл бұрын
Super 🎉❤😢
@navenkumar143
@navenkumar143 Жыл бұрын
WoW super
@pandibramma3884
@pandibramma3884 Жыл бұрын
చాలా బాగా చెప్పరు గాడ్ బ్లెస్స్ యూ
@malliberasatv
@malliberasatv 2 жыл бұрын
బ్రదర్ చాలా చాలా అద్భుతమైన సందేశం చెప్పినందుకు మీకు వందనాలు బ్రదర్. బ్రదర్ రెండు. డెక్కలు. కలది నెమరు వే యు న ది. అంటే అర్థం ఏమిటి బ్రదర్ నాకు తెలియడం లేదు వీటికి అర్థం తెలియజేయండి 🙏
@atozforall7390
@atozforall7390 2 жыл бұрын
బర్రె,గొర్రె, మేక
@rajuguni7638
@rajuguni7638 2 жыл бұрын
జంతువులకి వీపు కింద పొట్ట ఉంటుంది కదా బ్రో దానికి వీపుకి మద్య లో అటువైపు ఇటువైపు రెండు ప్రక్కల డెక్కలు ఉంటాయి. అలాగే నెమరు వేయటం అంటే నమవడం అనగా ముందు ఆహారం తిని తర్వాత నిదానంగా కొంచెం కొంచెం నిదానంగా నములుతాయి. ఉదాహరణకు బర్రే,ఆవు,ఎద్దు గొర్రే లాంటివి ముందు తిని తర్వాత నిదానంగా నెమరు వేస్తుంటాయి బ్రో
@seetayyajesus6076
@seetayyajesus6076 2 жыл бұрын
Amen
@Baburao-v7q
@Baburao-v7q 7 ай бұрын
​@@rajuguni7638అయ్యా ఆవుకాలికి చీలిక ఉంటంది అవి rendudekkalu అడియావుకి పొట్టలో రెండు పొట్టలు ఉంటావి ముందు తినేది ఒకపొట్ట దానిని తిరిగి నోటిలోకి తీసుకొని తిరిగి నమిలి రెండవ పొట్టలోకి పంపుట నెమరు వేయుట,, గొర్రె, మేకలు లాటివి కూడా 🙏
@jalluridaivaissacdanielbob1217
@jalluridaivaissacdanielbob1217 6 ай бұрын
బ్రదర్ డెక్కలు అంటే పశువుల కాలికి వుండే పాదం.. అది రెండు గా చీలి ఉంటాయి. ఒంటె కు చీలి ఉండదు నెమరు వేస్తుంది.. పందికి చీలి ఉంటుంది కానీ నెమరు వెయ్యదు. మేకలు ఎద్దులు వంటివి ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటాయి ​@@rajuguni7638 మీరు చెప్పే భాగం డొక్క అంటారు.. నేను ఇలాగే అనుకుంటున్నాను 🤝
@battumohanrao4213
@battumohanrao4213 Жыл бұрын
Very good message brother God bless you
@yallabujji6171
@yallabujji6171 2 жыл бұрын
Praise the Lord Annayya 🙏🙏
@rajumendi222
@rajumendi222 2 жыл бұрын
ప్రభుపరిచర్య మీయందు నిత్యము సాగాలని కోరుకుంటున్నాము అన్నయ్య
@annapoornak9539
@annapoornak9539 2 жыл бұрын
Devunike Mahima kalugunu gaka amen chala chakkaga vivarna echina brother gariki vandanalu
@marajareddy5261
@marajareddy5261 5 ай бұрын
✝``amen``
@jesuseternalloveministry7535
@jesuseternalloveministry7535 2 жыл бұрын
Praise the lord 🙌 🙏 anniya
@praneethjoseph8507
@praneethjoseph8507 2 жыл бұрын
Praise the Lord అయ్యగారు 🙏🙏
@lalithadevi913
@lalithadevi913 Жыл бұрын
Praise the Lord brother god gave you great knowledge please pray for about my job thank you
@lathin7720
@lathin7720 2 жыл бұрын
మెస్సీయ పవిత్ర నామం లో సహోదరులందరికి షలోమ్. 1. ఈస్టర్ అను పదం బైబిల్ లో ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 12:40 2. గుడ్ ఫ్రైడే (మంచి శుక్రవారం) అని బైబిల్ లో ఎక్కడ ఉంది? మార్కు సువార్త 14:12 1కొరింథీయులకు 5:7,లేవీయకాండం23;5 3. మెస్సీయ - మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్బము లో ఉంటానని బైబిల్ లేఖనాల ద్వారా తేలియజేసినారు. ఐతే శుక్రవారం 3 గంటలు నుండి ఆదివారం ఉదయం వరకు మూడు రాత్రులు, మూడు పగళ్ళు ఎలా వస్తాయో లేఖనాల ద్వారా తేలియజేయండి? మత్తయి సువార్త 24:11 , యోనా1:17 4. బైబిల్ ప్రకారం రోజు అంటే ఏమిటి? ఆదికాండము 1:5 లేవీయకాండం23;32 5. బైబిల్ ప్రకారం రోజు కు ఎన్ని గంటలు? యోహాను సువార్త 11:9 6. బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే తేది వస్తుందా? లేదా రోజు (వారం) వస్తుందా? 2 పేతురు 2:1 7. మనుష్యులు ఏర్పాటు చేసిన రోమన్ క్యాలెండర్ నిజమా? పరమతండ్రి (దేవుడు) ఏర్పాటు చేసిన బైబిల్ లో ఉన్న క్యాలెండర్ నిజమా? ఎస్తేరు 3:7 8. లెంట్ దినములు అని బైబిల్ లో ఎక్కడ ఉంది ? 9. విశ్వాసులను 40 ఉపవాస దినములు ఉండమని బైబిల్ లో ఎక్కడ ఉంది ? 2 కొరింథీయులకు 3:6 10 . మెస్సీయ - చనిపోయే (గుడ్ ఫ్రైడే) ముందు 40 ఉపవాస దినములు ఉన్నట్లు గా బైబిల్ లో ఎక్కడ ఉంది ? 11. మెస్సీయ జన్మదినమునకు, మరణ దినమునకు 6 నెలలు తేడా ఉన్నదని బైబిల్ లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఐతే క్రీస్మస్ కు, గుడ్ ఫ్రైడే కు 6 నెలలు తేడా (గ్యాప్) రాలేదు- ఎందుకు? హోషేయ5:11, మత్తయి సువార్త 15:9 12. ఆది అపోస్తులైన 12 మంది మెస్సీయ శిష్యులు -గుడ్ ఫ్రైడే , ఈస్టర్, లెంట్ దినములు ఆచరించారని బైబిల్ లో ఎక్కడ ఉంది ? 1 యోహాను 4:1 అబద్ధానికి జనకుడు సాతాను (యోహాను 8:44) వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే. ( మార్కు సువార్త 7:7) సత్యాన్వేషి , N .N.భూషణం , 9951028854
@ZenixYASH
@ZenixYASH 2 жыл бұрын
R u Christian or hindus
@massstar4361
@massstar4361 2 жыл бұрын
Christian aithe adagakudadha
@depthbibledoctrines8799
@depthbibledoctrines8799 2 жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏 మీరు అడిగిన ప్రశ్నల్లో *మూడో ప్రశ్నకు* సరైన సమాధానం క్రింద పోస్ట్ చేసిన లింక్ నందు స్పష్టముగా దొరుకును, ఆ ఒక్క సబ్జెక్ట్ మూలంగా పూర్తి వివరణను తెలుసుకొనగలరు. ఈ ఒక్క అనుమానము మాత్రమే కాకుండా మరిన్ని లోతైన విషయాలు తెలుసుకోవటం కోసం ఈ ఒక ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్ నందే - ఈ సంవత్సరంలో నాలుగు భాషల్లో సత్యమైన బోధకు సంబంధించి లోతైన అధ్యయనాన్ని ప్రారంభించడం జరిగింది. మీకు‌ అనుకూలమయిన భాషలో ప్రతి సబ్జెక్ట్ ను ధ్యానించి ఆత్మీయమైన మేలులు పొందగలరని మనవి చేస్తున్నాను. వందనములు బ్రదర్ 🙏 kzbin.info/www/bejne/nHSyZniEftx0opI
@hassanmohammad7319
@hassanmohammad7319 2 жыл бұрын
@@massstar4361 adagochu brother but karunakar laaga nattinchakoodadu ani memu cheptunaanu brother Bible ardham avaali ante devuni aadarana undaali bro appude ardham avidi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srsreddy7155
@srsreddy7155 2 жыл бұрын
Praise the Lord 🙏 brother Very Good message 👏💖💖💖God bless you 🙏
@n.vijayakumari3164
@n.vijayakumari3164 Жыл бұрын
బొమ్మిడాయిలకు సన్నని పొలుసులు ఉంటుంది బ్రదర్
@Baburao-v7q
@Baburao-v7q 6 ай бұрын
Yes 🙏
@gprasanna9230
@gprasanna9230 2 жыл бұрын
Varadhanalu ayyagarandi 🙏🙏🙏♥️🌹🌹🌹
@prasadkodalli5412
@prasadkodalli5412 2 жыл бұрын
AMEN AMEN JESUS PRAYER KODELLIPRASANNA KODELLIUMAKANTH KODELLIVARALAKSHMI KODELLIPRASAD KODELLIPRASANNA.✝️✝️✝️💐💐💐💐🛐🛐🛐🙏🙏🙏
@rajaramgogula441
@rajaramgogula441 Жыл бұрын
Praise the lord brother and sister All Nombes
@ArunJohan-ej8tr
@ArunJohan-ej8tr 9 ай бұрын
✝️🛐🙏♥️✝️🛐🙏♥️✝️🛐
@repurikoteswararao9832
@repurikoteswararao9832 2 жыл бұрын
రోమస్ 14:20-:సమస్త పదార్దాలు పవిత్రములే, కానీ అనుమానముతో తినకూడదు, అది దోషము.... మీకు నచ్చిన పదార్దాముని ఇష్టమైతే, ఇష్టంగా ప్రార్దించుకొని తిను ఏదైనా... గుడ్ నో డౌట్.. ఇట్స్ క్లియర్ దేవుని నమ్మినవారలారా... 🙏
@satheeshkumar5861
@satheeshkumar5861 2 жыл бұрын
👍👌🏻
@Baburao-v7q
@Baburao-v7q 7 ай бұрын
వాటి జీవన విధానం? అవితిరిగే పరిసరాలు, ప్రాంతాలు ఏమిటి?? అవితినే పదార్దాలు? గ్రహించండి, వాటి కొవ్వులోవుండే జీవులను కూడా గ్రహించాలి 👌అప్పుడు తినండి, పాతనిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు గొప్పవి 👍తర్వాత వచ్చిన అపొస్తలులు అప్పటి మనుషుల జీవన విడానాన్నిబట్టి వ్రాసి ఉండొచ్చు అయ్యా 🙏తినకూడనివి కొన్ని నేను తిన్నాను అందుకు రోగములు వచ్చినట్లు గ్రహించాను 🙏మీరు తినండి తప్పులేదు 🙏🙏🙏
@isaacekusuma
@isaacekusuma 6 ай бұрын
తప్పు.... ఏది తినాలో ఏది తినకూడదో లిస్ట్ ఉంది. ఒకసారి చూడండి.
@philipsjoe9909
@philipsjoe9909 3 ай бұрын
​@@isaacekusumabro reference ekada undho chepara plz
@samuelmylapalli
@samuelmylapalli Жыл бұрын
Sir super❤❤
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 Жыл бұрын
Praise the lord ✋🙏
@murtyjanapareddy739
@murtyjanapareddy739 Жыл бұрын
praise the lord brother
@padmarickylexi2512
@padmarickylexi2512 2 жыл бұрын
లేవి కాండం 11లో విషయాలు అందరూ పాటించాలి,ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు కాదా?అబ్రాహాము,నోవాహు అపవిత్ర మైన వాటిని తిన్నారా?ఇంకా నయం పందిని బలి ఇచ్చారు దేవునికి అనలేదు మీరు చెప్పేది పొరపాటు.పవిత్ర మైన వాటిని నోవాహు బలి ఇచ్చాడు వాటినే తిన్నాడు.నేడు మనం కూడా ఇదే మాదిరి అనుసరించాలి సందేహం లేదు ఎందుకంటే అపవిత్రమైనవి ఆహారానికి పనికి రావు యోగ్య మైనవి కావు అని అర్ధం.ఇశ్రాయేలు వారికి ఎందుకు చెప్పాడు అంటే బైబిల్ వారి ద్వారానే వచ్చింది వారి ద్వారానే అన్ని కార్యాలు జరిగాయి వారి దేవుడు మనదేవుడు కాదా?,యేసుక్రీస్తు శిష్యులతో చెప్పింది మనకు చెప్పినట్లు కాదా?మద్యం తాగకూడదు అంటే ఇశ్రాయేలు వారు మనకు తేడా ఉందా?పనికిరానిది ఎవరికీ పనికి రాదు.
@TheShalomc
@TheShalomc 2 жыл бұрын
మరి Acts లో Peter గారికి అన్నీ తిన వచ్చు అని దేవుడు ఎందుకు చెప్పినట్టు?
@TheShalomc
@TheShalomc 2 жыл бұрын
Noah కి ప్రతి living thing తిన వచ్చు అని చెప్పారు దేవుడు. Genesis 9 లో.
@TheShalomc
@TheShalomc 2 жыл бұрын
మద్యం తాగ కూడదు అంటే అతిగా తాగి abuse చెయ్య కూడదు అని.
@hassanmohammad7319
@hassanmohammad7319 2 жыл бұрын
@@TheShalomc brother Peter gaari Dharshanam andarki samasta janulaku suvartha gurinchi kadha brother?????
@vilemadas7315
@vilemadas7315 2 жыл бұрын
@@TheShalomc పేతురు గారికి ఆ దర్శనం ఎందుకిచ్చారో ఆ అధ్యాయంలోనే ఉంది మళ్లీ చదవండి బ్రదర్ అపొ 10 : 28
@ratnakumar1709
@ratnakumar1709 Жыл бұрын
Excellent Sir Did John the Baptist eat the locusts the insects really?
@JooliJooli-h7g
@JooliJooli-h7g 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nani9647
@nani9647 Жыл бұрын
Yes Sir true talking sir
@mamidilovaraju2097
@mamidilovaraju2097 2 жыл бұрын
Prise The Lord sir thank you so much sir 🙏🙏🙏🙏🙏
@rajeshthummapudi9244
@rajeshthummapudi9244 2 жыл бұрын
Vandanalu annaya🙏🙏🙏 super
@suribabur4773
@suribabur4773 2 жыл бұрын
Amen Amen Amen Amen Amen Amen
@janumpallyravikumar7708
@janumpallyravikumar7708 2 жыл бұрын
వందనాలు బ్రదర్ God bless you
@laxmibaijanampeta6301
@laxmibaijanampeta6301 Жыл бұрын
❤❤❤😮😮
@Mahipalnani9827
@Mahipalnani9827 2 жыл бұрын
Praise the lord brother ,i already asked about this topic .Tq for u r clarification అన్నయ్య 🙏
@sunilkumarkunty7163
@sunilkumarkunty7163 Жыл бұрын
1తిమోతికి 4:5 ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్ర పరచబడుచున్నది. For it is sanctified by the word of God and prayer.
@shobaraj3240
@shobaraj3240 2 жыл бұрын
Vandanalu thamudu 🙏
@neelagiribhulakshmi597
@neelagiribhulakshmi597 2 жыл бұрын
Your explanation is good
@YakasiriRavi-kr2hg
@YakasiriRavi-kr2hg Жыл бұрын
❤🎉😊😊😊
@naveenbhavani7084
@naveenbhavani7084 2 жыл бұрын
Praise the lord Annayya
@siri5230
@siri5230 2 жыл бұрын
Praise the lord brother garu🙏🙏🙏🙏🙏
@vinodeada7125
@vinodeada7125 2 жыл бұрын
Vndhanalu annya 🙏🙏🙏
@satheeshkumar5861
@satheeshkumar5861 2 жыл бұрын
Very good message pastargaru 🙏🏼🙏🏼🙏🏼
@sameerakoyya...karthikeya247
@sameerakoyya...karthikeya247 2 жыл бұрын
Praise the Lord brother 🙏💐🙏🙏God bless you brother🙌💯 🙌 ❤
@abdulrasheedchannel1471
@abdulrasheedchannel1471 2 жыл бұрын
1. ఇశ్రాయేలు వంశస్తుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరుంటారు?" అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు: మేము అల్లాహ్ కు సహాయకులం. మేము అల్లాహ్ ను విశ్వసించాము. మేము ముస్లిములము (అల్లాహ్ కు విధేయులం) అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభుా! నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము.సందేశహరుడ్ని అనుసరించటానికి మేము అంగీకరించాము మా పేర్లు సాక్షుల జాబితాలో వ్రాయి. (దివ్య ఖుర్ ఆన్:52-53) 2. యూదు మతం అవలంబించిన వారికి మేము గోళ్లు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. ఆవు, మేకల కొవ్వును కూడా, వాటి వీపునకుా లేక ప్రేగులకుా లేక ఎముకలకు అంటి ఉన్నది తప్ప. ఇది మేము వారి తల బిరుసుతనానికి గాను వారికి విధించిన శిక్ష. మేము చెప్పేదంతా పూర్తిగా నిజం. ఇక, ఒక వేళ వారు నిన్ను తిరస్కరిస్తే, చెప్పేయి మీ ప్రభువు కారుణ్య పరిధి సుశాలమైనది. అపరాధులపై పడకుండా ఆయన శిక్షను ఆపడం అసాధ్యం. (దివ్యఖుర్ఆన్:6:145-147)
@abdulrasheedchannel1471
@abdulrasheedchannel1471 2 жыл бұрын
1.లోని రిఫరెన్స్: 3:52-53
@Christbrotherssisters
@Christbrotherssisters 2 жыл бұрын
Sir super massage sir enkanu kotha nibandana & patha nibandana gurinchi chepandi 🙏
@gantababurao8118
@gantababurao8118 Жыл бұрын
Ayya thinvaddu annavi thinakapovatam manchidi.vatini thinte jabbulu vasthavi .nijamunaku Avi.asahyamainavi.🙏🙏🙏
@mojesh645
@mojesh645 6 ай бұрын
Part 2
@nprasad6875
@nprasad6875 2 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
@jasusmylord
@jasusmylord 2 жыл бұрын
I am witing for part 2
@krupanandam5448
@krupanandam5448 2 жыл бұрын
Praise the Lord
@UshaRani-gt3nf
@UshaRani-gt3nf 2 жыл бұрын
Vandanalu anaya
@RajuKumar-ip5db
@RajuKumar-ip5db 2 жыл бұрын
AMEN praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻
@johnpeterbotta
@johnpeterbotta 2 жыл бұрын
God given this vision for comparison of other Man kind.
@prasadsariyapalli944
@prasadsariyapalli944 2 жыл бұрын
Vandhanalu annayya God bless you
@neelamsriharsha3289
@neelamsriharsha3289 2 жыл бұрын
Prise the lord.........,............
@isaacekusuma
@isaacekusuma 2 жыл бұрын
సహించలేరు అనే మాటకి/వాక్యానికి లేవీ 11 కి అసలు సంబంధం లేదు బ్రదర్. నీవు ఇక్కడ వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు. ఇదే నీవు చేస్తున్న పొరపాటు.... ఇదే నీవు చేస్తున్న తప్పు. పేతురు దర్శనం అన్యజనులైన ప్రజల కొరకు ఇక్కడ భోజనం కోసం కాదు. ఇక్కడే నీవు జనాలను దారి తప్పిస్తున్నావు... గొర్రెలు తల ఊపుతున్నారు. వాళ్ళని వాక్యం తో చెరుపుతున్నావు. ఇక్కడ నువ్వు చెప్పేది 100% తప్పు.
@savaranaresh2431
@savaranaresh2431 2 жыл бұрын
Praise the Lord pastor garu
@jettyribca903
@jettyribca903 2 жыл бұрын
Praise the lord brother
@kurellakrishnamraju2243
@kurellakrishnamraju2243 2 жыл бұрын
Prise the lord 🙏
@harathiharathi411
@harathiharathi411 2 жыл бұрын
Vandaalu annaya
@lazarreddy5317
@lazarreddy5317 2 жыл бұрын
Interesting..
@-jesustelugusongslyrics
@-jesustelugusongslyrics 2 жыл бұрын
Praise the lord anna ❤️
@burugahemalatha5054
@burugahemalatha5054 2 жыл бұрын
Praise the lord pastor garu 🙏🙏
@nakirikantimohanrao1447
@nakirikantimohanrao1447 2 жыл бұрын
Anna naku vuna dout clear ayindi tq
@GangarajuP-hs9co
@GangarajuP-hs9co Жыл бұрын
@burigenswamydas4341
@burigenswamydas4341 2 жыл бұрын
Wonderful true' message Anna
@kumariseedarapu576
@kumariseedarapu576 2 жыл бұрын
ప్రెస్ ది లార్డ్ అన్నయ్య గారు
@ramaswamy1003
@ramaswamy1003 2 жыл бұрын
🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌
@kmalakamala9225
@kmalakamala9225 Жыл бұрын
❤❤❤❤❤
@rajaraomyla2538
@rajaraomyla2538 Жыл бұрын
దేవుడు మనలాగే మనిషి నువ్వు మనిషివి నువ్వు దేవుడు సమానమైన
@shiv7157
@shiv7157 Жыл бұрын
Nuv devudu vi saaamy.. 😂😂 😂😂Ne Question neeke ardam kaaledu kadaaa 😂😂
@pinkgamerz_yt2687
@pinkgamerz_yt2687 Жыл бұрын
Happy
@johngubbala6152
@johngubbala6152 2 жыл бұрын
Praise the lord brother 🙏🙏 me msgs chala బాగుంటాయి.
@sudhanandvlogs9509
@sudhanandvlogs9509 2 жыл бұрын
Hi brother. Nenu telugu bibel konukovali . Chadavali anukuntuna. Ela ekkada konalo nak teliyadu . Nenu ekkada thisukovali a bibel tisukovali. Bibel ani same untai diffrent types untaya. Ardam chesukovdaaniki easy ga undedi oka name cheppandi
@balireddyroja1204
@balireddyroja1204 Жыл бұрын
పరిశుద్ధ గ్రంథము అని ఉంటుంది బ్రదర్
@alfredsundru517
@alfredsundru517 Жыл бұрын
Can we eat pork. Being a Christian I don’t eat pork. Can we eat or not
@reddypoguprem3607
@reddypoguprem3607 2 жыл бұрын
Vigrahamulaku arpinchinavi tinavacha sir
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod 2 жыл бұрын
Part 2 వస్తుంది బ్రదర్ చూడండి
@gollapallipeter3724
@gollapallipeter3724 Жыл бұрын
Praise the lord brother jesus bless your family💖💖💖💖💖💖👍👍👍👍👍👍👍👌👌👌👌
@ADR5812
@ADR5812 Жыл бұрын
My doubt Charamulu means water lo unde jivulu ?
@rajvideos6255
@rajvideos6255 2 жыл бұрын
I waiting part -2
@pachimalasahithi5750
@pachimalasahithi5750 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
@studiov5794
@studiov5794 2 жыл бұрын
Prise the lord 🙏 anna meeru unnadi unnatlu cheptaru
@gangihymavathi224
@gangihymavathi224 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kaverikabdregala3036
@kaverikabdregala3036 2 жыл бұрын
Praise the Lord Annayya garu
@bandelapushparaju2051
@bandelapushparaju2051 2 жыл бұрын
Praise the lord Jesus 🙏🙏 Anna
@isaacekusuma
@isaacekusuma 2 жыл бұрын
పందిని తినడానికి అలవాటు పడితే, పంది తినేది కూడా తినొచ్చు అని చెపుతావన్న మాట. తప్పు బ్రదర్... క్రొత్తనిబంధన అన్యులది కాదు ఇశ్రాయేలు వారిది ఒకసారి చదువు.. యిర్మీయా 31:31 హెబ్రీ 8:8-12
@aswaniaswani2739
@aswaniaswani2739 2 жыл бұрын
Prasie the Lord bro
@sarellaparimala8521
@sarellaparimala8521 2 жыл бұрын
Vandanalu annyya
@rajumendi222
@rajumendi222 2 жыл бұрын
అన్నయ్య వందనములు
@jeevanpaulk5428
@jeevanpaulk5428 2 жыл бұрын
ఇలాంటి సంగతులు సేవకులకే సంసయం కలిగితే బైబిలు చదవండి పాతనిబంధనైనా కొత్త నిబంధనై చేయమన్నవి చేయండి.వక్రికరించకండి.
@jillellaravindra5137
@jillellaravindra5137 2 жыл бұрын
Praise the lord brother 🙏🏻
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН