గోరటి వెంకన్న గొప్ప వ్యక్తి ఆయనకు తగిన గౌరవం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది 🙏
@chanduacVlogs Жыл бұрын
గుండెల్లోతుల్లోని బాధ బయటికి కాక్కలేక లోపలికి మింగలేక మనసుని కట్టిపడేసుకున్నడనే నిజం ఈ బావోద్వేగంలో కన్పిస్తుంది గోరెటి అన్న 🙏
@user-do1vz6co2t Жыл бұрын
Vastavam 😅
@MANAPUBLICVOICE Жыл бұрын
పల్లెపాటల మొనగాడు, పదాలను పరిపరి విధాల ప్రయోగించిన మాటల చెలికాడు. తెలంగాణ భాషకు తన కవిత్వంతో పరిమళాలు అద్దిన ఆధునిక వాగ్గేయకారుడు. ‘వల్లంకి తాళం’ కవితా సంకలనంతో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న గోరటి వెంకన్న
@politricks_updates Жыл бұрын
తెలంగాణ కళ నీ బయటకి తీసిన గోరటి గారికి మా హృదయ పూర్వక వందనములు..
@apparaobodapati7012 Жыл бұрын
చిన్న పదవొస్తే పెద్దోడు తంతాడు, చిన్నోడు తంతాడు, ఇద్దరి మధ్య నలిగి పోతున్నానని చెప్పి మథన పడుతున్న గోరేటి
@kumaraswamyjagiri7793 Жыл бұрын
Yes good super
@pulimsd Жыл бұрын
మనకీ ఉన్న ఆవేశానికి అక్షరం తోడైతే పాట తూటా లా పేలుతాది అనడానికి గద్దర్ మరియు వెంకన్న గారి పాటలే నిదర్శనం తెలంగాణ భాషా వికాసానికి ప్రాణచైతన్యాన్ని అందించారు అందు వల్లనే తల్లి రక్తం బిడ్డలో ప్రవహించి నంత సహజంగా పల్లె తత్వం వీళ్ళ పాటల్లో ప్రతి ఫలిస్తుంది
@ManaTeluguPrajalu Жыл бұрын
తెలంగాణ లో కెసిఆర్ గారు కళాకారులకు అని విధాలుగా ఆడుకుంటూ వాళ్ళ కి ప్రోత్సాహం చేస్తున్నారు ❤️
@ManaTeluguPrajalu Жыл бұрын
గోరేటి వెంకన్న లాంటి వారి వల్ల కొత్త కళాకారులలో ఉత్సాహం నిండు తుంది ✊
@M.S.R-im3ty Жыл бұрын
ఎంతో మంది కళాకారులు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయిన తరువాత లభపడిన సందర్బాలు మనం చుస్తునే ఉన్నాం....గోరేటి వెంకన్న చాలా అద్బుతం చెప్పారు.. ప్రభుత్వం పై పది ఆపాదించడం మానుకొని ప్రభుత్వం తో పాటు నడుస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి గా ఉండవలసిన ఆవశ్యకత చాలా ఉంది ...దయచేసి కళాకారులు వ్యతిరేకత వైపు ప్రయాణించడం మానుకొని ప్రభుత్వానికి సలహాదారులుగా ఉండే ఆలోచన చేయండి...గోరేటి వెంకన్న చాలా అద్భుతంగా చెప్పవన్న
@vinayvicky5477 Жыл бұрын
తెలుగు పాటకు జాతీయ స్థాయిలో విశేషమైన ప్రఖ్యాతిని సమకూర్చిన అపురూప వాగ్గేయకారుడు వెంకన్న .
@ManaTeluguPrajalu Жыл бұрын
వెంకన్న లాంటి వాళ్ళ తో తెలంగాణ folk సాంగ్స్ కి ప్రాణం వస్తుంది... ❤ person with good heart ❤️
@RajeshwariRajeshwari-u7w2 ай бұрын
నైతిక విలువలను తుంగల దొక్కి గడ్డరాన్న పాటలు పాడి ఆయన గౌరవాన్ని తీయకు గోరటి
@CaptainFasak Жыл бұрын
గోరేటి వెంకన్న పాటలు పాడుతుంటే రోమాలు నిక్క పొడుస్తాయి....🔥🔥🔥
@praveenkumarmannuru7258 ай бұрын
Expressing every point through a song...so impressed sir..Venkanna sir is inspiration for 80 s kids for folk
@srikanthetukala268 Жыл бұрын
మిమ్మల్ని విమర్శించి నోల్లన్ను చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు సూపర్ అన్న
@rajkumarmatla685Ай бұрын
No one can repalce in the place of గోరేటి గారు
@BabluGoud-zt9sy Жыл бұрын
వెంకన్న గారు గద్దర్ గారి గురుంచి చాల చక్కగా వివరించి చెప్పారు👏🏻👏🏻
@vijaykumarkunta1113 Жыл бұрын
జరిగిన తప్పు కు, చేయలేని ఒప్పు కు మధ్యలో నలిగిన గోరేటి... మనోభావం.
@saleemsaleem9257 Жыл бұрын
గద్దర్ అన్నకు జోహార్లు చెబుతూ...✊️🙏 ద పవర్ ఆఫ్ గోరేటి వెంకన్న.. ఎక్స్లెంట్ అండ్ వండర్ ఫుల్ స్పీచ్💪
@NarasimhareddyManda-rq5kn9 ай бұрын
గద్దర్ అన్నను ప్రగతి భవనం గేట్ కాడకూర్చుండ పెట్టినప్పుడు ఈ పాటలు యాడ పోయిన యి అన్న
@nanishashi7690 Жыл бұрын
గద్దర్ అన్న గొప్పతనాన్ని వివరిస్తున్నారు, అట్లనే స్వామి కార్యం సొంత కార్యం నెరవేర్చుకున్న మీకు పాదాభివదనాలు అన్న
@RaviShankar-tt3kq Жыл бұрын
గోరేటి వెంకన్న...నీ పాట గోరు ముద్దలు వలె ఉంటాయి ......❤️
@nanishashi7690 Жыл бұрын
గోరటి గారికి మా హృదయ పూర్వక వందనములు..
@kistappabuchi25584 ай бұрын
వెంకన్న గొప్ప సహజ కవి గాయకుడు అతనికి లేరు పోటీ ఇంకెవరు
@sathishgunja1283 Жыл бұрын
గోరటి వెంకన్న గారి కి మణిపూర్ లో దేశంలో జరిగింది కన్పిస్తుంది కానీ తెలంగాణ లో కనపడా లేదా అన్న
@nallamasaprasad4522 Жыл бұрын
గద్దర్ అన్న గొప్పతనాన్ని వివరిస్తున్నారు, అట్లనే స్వామి కార్యం సొంత కార్యం నెరవేర్చుకున్న మీకు పాదాభివదనాలు అన్న. అన్న మీరు రాయాల్సిన పాడల్సిన పాట గద్దర్ అన్నకు కల్సే అవకాశం ఇవ్వని వారి మీద.
@TejMsd Жыл бұрын
అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తే’, పాట రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క కోటి మందిని కదిలిస్తుందని గోరటి వెంకన్న పాట మనకి ఎన్నో సార్లు నిరూపించింది
@surendergavinolla7972 Жыл бұрын
Super గోరేటి వెంకన్న గారు
@DevaraSPY Жыл бұрын
నేల గుండెలదిరేలా చిందేసి నింగి చెవులు మారు మ్రోగేలా ప్రజాపోరాటాల ఆశయాలను గానం చేసి, తెలుగు పాటకు జాతీయ స్థాయిలో విశేషమైన ప్రఖ్యాతిని సమకూర్చిన అపురూప వాగ్గేయకారుడు వెంకన్న మనకీ ఉండటం తెలంగాణ చేసుకున్న అదృష్టం
@msanjeevaiah2913 Жыл бұрын
అందెశ్రీ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.... కానీ ..ప్రజలను చైతన్యం చేసే పాటలు రాస్తున్న అందెశ్రీ నే గ్రేట్..
@arunakumari7685 Жыл бұрын
Enni patalu rasindu oka dalithudiki Chinna padavi Este orchukoleni meeru equality Ela korukuntaru
@kummarivenkataiah8127 Жыл бұрын
❤
@rvenkateswaraprasad3616 Жыл бұрын
@@arunakumari7685 పదవి తీసుకున్న తరువాత కవి గొంతు మూగపోకుడదు...
@s.v.l.nreddy4286 Жыл бұрын
Andesri never wants MLC, or any thing, He is a great poet of Telangana ❤❤❤
gaddar sir played a significant role in shaping public discourse and raising awareness about the challenges faced by marginalized communities.
@MANAPUBLICVOICE Жыл бұрын
కళాకారులను అధుకుంటున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ
@Sanju1096-xp7wu Жыл бұрын
గోరెట్టి వెంకన్న తెలంగాణ వాగ్గేయకారుడు
@adiravana53106 ай бұрын
Good message to people
@saipatel1380 Жыл бұрын
గద్దర్ గారు ఆయన సాంగీతం ద్వారా సమాజంలో ప్రతిష్ఠించారు. మనకి ఉదాహరణగా మనకు ఉపయోగపడే అనేక సందేశాలను చేపట్టారు."
@vinayvicky5477 Жыл бұрын
గద్దర్ గారి యొక్క సృష్టితనం మరియు ప్రతిష్ఠ ఎప్పటికప్పటికి మరువలేనిది
@kondalpandhiri Жыл бұрын
మీ లాంటి ప్రజా వాగ్గేయకారుడు నభూతో న భవిష్యత్ కానీ మీ లాంటి వారు జీవితకాలం కొందరు సంకుచిత బావులు మీరు వారికి కదా వస్తువులుగా వుండాలే కానీ పదవులు ప్రజాస్వామ్యం పదవులు అలంకరిస్తే ఓర్చు కొరు
@krishnastp Жыл бұрын
అశ్రునయనాలు తెప్పించావు అన్నా జోహార్
@gsbabugsbabu7729 Жыл бұрын
గోరేటి వెంకన్న నీవు ప్రజ లో ఉంటే బుగుంటది, కానీ మీరు
@BabluGoud-zt9sy Жыл бұрын
గద్దర్ గారు ఒక ప్రఖ్యాత లోక సాహిత్యికుడు, కలాకారు, మరియు సామాజిక సాహయ్యం వ్రాసిన ఒక మహానుభావుడు. ఆయన యొక్క సృష్టితనం మరియు ప్రతిష్ఠ ఎప్పటికప్పటికి మన హృదయాల్లో ముగియబోతున్నది😢😢
@gururayapu8880 Жыл бұрын
తెలంగాణ లో దళితులు ఐక్యంగా వుంటారు.........ఆంధ్ర లో 🤔