నిజం నిప్పులా అందెశ్రీ నోట రాలి పడింది.... నిజాన్ని జీర్ణంచుకోలేని మనుషులు లేందరో....నిజం ఉదయించే ఉదయం...అది ఎవనికి గులాం గిరీ చెయ్యదు...✍️
@siddusiddarth5983 Жыл бұрын
పల్లె కన్నీరు పెడుతుంది అని పాడినొడు ఇప్పుడు ఏమయ్యి0డో కానీ ఆ పాట విని రెచ్చిపోయిన విద్యార్థుల బతుకులు బాగుపడలేదు
@naveenbudige10 ай бұрын
అందెశ్రీ గారు మీరు మాట్లాడింది వాస్తవం 👌👌
@forthenation7595 Жыл бұрын
Ande sri anna matalaku salaam
@SuddalaRanjitkumar Жыл бұрын
అందేశ్రీ వాగ్బానాలు సూటిగా గోరేటి ని తాకాయి.....
@rangaraopatibandla6772 Жыл бұрын
వెంకన్న గారికి మాటలు రావటంలేదు
@kirankandukoori7555 Жыл бұрын
గుద్ది గుంజుకోవాలె అన్నడు గద్దర్, గోరేటి గుంజుకున్నడు🎉🎉, అందె శ్రీ ఇంకా గుద్దుడు కాడ్నె ఉన్నడు😂😂
@vandematharamvenky5825 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jogulaswamynath5446 Жыл бұрын
గోరేటి గుద్దుడు ఎవ్వనికి వినపడలేదు కానీ గోరేటి నీ trs వాళ్ళు గుంజుకుర్రు అని,trs గడీల లో బానిస అయినాడు అని వినపడుతుంది
@thirupathinayakmalothu9928 Жыл бұрын
గుంజుకున్నడా....😂😂
@msanjeevaiah2913 Жыл бұрын
అందెశ్రీ అన్న ప్రజల కడుపుమంట ను తెలుపుతున్నాడు... గోరేటి పదవీ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు..
@jeevankumar6422 Жыл бұрын
😀 ప్రజలకా...? కడుపు మంట అటు అందెశ్రీ కి ఇటు నీకు.... 😂
@mohammadniru7867 Жыл бұрын
@@jeevankumar6422 aayanalanti vaallaki kaadhu bro
@jeevankumar6422 Жыл бұрын
@@mohammadniru7867 నాకు అర్ధం కాలేదు మిత్రమా..! 🤔
@mohammadniru7867 Жыл бұрын
@@jeevankumar6422 ande Sri gaaru dhora bajana cheyadu bro ! Kaani maa goreti venkanna state devide ai kcr cm Aina vembade aayana bajana chesukuntu mlc kottesindu bro
@jeevankumar6422 Жыл бұрын
@@mohammadniru7867 😀😀😀 👉 గొప్ప కవులు అని పిలువబడాలి అంటే.. గొప్ప రచనలు చేస్తేనో, పాలకులను ప్రశ్నిస్తేనో కాదు. గొప్ప మనసు ఉండాలి. తోటి వారి ఎదుగుదలను కోరుకోవాలి కానీ, వారి మీదపడి ఏడవకూడదు. 👉 ఈరోజు వేదికల మీద ఉండి గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్న మేధావులు, కవులు అనబడిన వారందరూ గత కొంతకాలంగా గద్దరన్న ఆలోచనలను, ఆయన నడుస్తున్న మార్గన్ని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రాతి తీవ్రంగా విమర్శించిన వారే, ద్వేషించిన వారే.. 👉గద్దరన్న ఎవ్వరినీ చూసి ఏడవలే. నక్సల్ ఉద్యమం నుండి వచ్చిన గద్దరన్న దండకారణ్యంలో ఉండి తుపాకులతో సాధించలేనిది, ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగానే సాధించాలి అని, అందుకు మన వారు ఉన్నత పదవులలో, శాసన సభలలో, లోక్ సభలో ఉండాలి అని కోరుకున్న గొప్ప వ్యక్తి. 🙏 👉 నాడు తెలంగాణ కొరకు గళమెత్తిన గొంతుకలలో కొందరు ( రసమయి, సాయి చంద్, దేశపతి, గోరేటి... Etc ) లాంటి వారికి నేడు ప్రభుత్వంలో ఒక సముచిత స్థానం దక్కింది అంటే మనం సంతోషించాలి. కానీ.. 👉 నేడు మన దృష్టిలో, దృక్పధంలో కవులు, గాయకులు అంటే.. కారు బంగ్లా ఏమి లేకుండా ఉండి.. నిరుపేదలుగా ఉండి, సరియైన జీవనోపాధి లేక, భార్య పిల్లలను పోషించుకోలేక, వారిని ఉన్నత చదువులు చదివించుకోలేక ఉండి, సొంత గృహము కూడా లేకుండా అద్దె ఇండ్లలో ఉండి, అప్పులు, అనారోగ్యంపాలై తనువు చాలిస్తే, మనం అయ్యో అని జాలి పడి.. తలా 10 రూపాయలు ఏసుకుని దహన సంస్కారం చేస్తే.. అప్పుడు వారిని గొప్ప కవులు మనం కీర్తించాలి. ఇదీ మన దృక్పధం. 😀 ........... 👉 అక్షరం సాటున అక్కసును వెళ్ళగక్కేవారిని కవులు అంటారా..? కర్కషులు అంటారా...? 👉 ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ కొలువు చేస్తున్న ప్రొఫెసర్ కాశీం సార్ ను చూపిస్తూ, "వీణ్ణి సర్కార్ బంటటే నమ్ముతారా..? అని చెప్పి, వీణ్ణి సర్కార్ బంటటే నమ్మొద్దురా.. సాటున సుట్టిరికం ఉన్నోడే దొంగౌను రా..." అని 👉 గోరేటి వెంకన్న అంత చక్కగా సమాధానం చెప్పిన తరువాత కూడా అర్థం కానివారిని అజ్ఞాని అంటారు తప్ప అందెశ్రీ అనరు. 👉 కవిత్వం అంటే "అక్షర హింస" కాదు అని కవులనబడిన వారికి ఎవరు చెబుతారు.? 👉 కవిత్వాన్ని రాసి, రాసుకొని వచ్చి చదివేవారిని "కవి' అంటారు. 👉 "వాక్కు" అంటే మాట. సమయానుకూలంగా మాటలని కూర్చి రాగం కడితే పాట. పాడితే గేయం. పాటని రచయిత వ్రాస్తే, రాగం సంగీతకారులు కడితే, గానం గాయకులు చేస్తారు. కానీ, ఈ మూడు పనులూ ఒకరే చేయగలిగి, అప్పటికప్పుడు అంటే పాటని రచించి, స్వరపరిచి, పాడగలిగే వాళ్ళని "వాగ్గేయకారులు" అంటారు. 👉 అలాంటి వారే గద్దరన్న, గోరేటి వెంకన్న. కానీ, వారు కవులు కాదు పొద్దు తిరుగుడు పువ్వులు అసలే కాదు. #జోహార్ #గద్దరన్న
@arkillaganeshkumar1565 Жыл бұрын
అందే శ్రీ లెజెండ్🙏🙏🙏🙏
@Shashi-Neeraj Жыл бұрын
గోరటి వెంకన్న గారు.. మీరు బాదపడిన అందె శ్రీ అన్న మాటలలో నిజం వుంది
@veerannamaloth3421 Жыл бұрын
అందెశ్రీ మాటలు తుపాకీ తూటాలు గోరటి మాటలు తాపసులు😅
@chpandari8086 Жыл бұрын
అందెశ్రీ ప్రజల మనిషి
@shortandsweet8011 Жыл бұрын
Andesri is ever great 🙏🙏🙏🙏
@chinthalabalkishan8622 Жыл бұрын
రాజులను కీర్తించి బ్రతుకే కవులు ఇంకా బ్రతికే వున్నారు అందెశ్రీ గారు
@vennelatunes1091 Жыл бұрын
గోరేటి గారు ప్రజల్లో మార్పు వచ్చింది మీ కుప్పి గంతులు అందెశ్రీ గారి మీద గెలువవు
@KirshnaAluri Жыл бұрын
Pikinav thiy ra😂
@JanardhanreddyGajjela-ep8it Жыл бұрын
Andhesree గారికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది కదా, అధి మంత్రుల చలవతో వచ్చినది అనడం మంచిది కాదు కదా!
@ballingamn5198 Жыл бұрын
గోరేటి వెంకన్న మీరు చాలా గొప్ప కవి,కాని ఇప్పుడు మీరు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి,మీరు చేసేది బజన కాదంటారా?
@munupatibaba99815 ай бұрын
ఇప్పుడీ అందునికీ తెలంగాణలో కీరవాణి నీ మించిన సంగీత దర్శకుడు కన్పడ్తలేదంట... ఆ అంధునికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైన కనపడ్తే అన్నకి జర సూపియ్యిరి
@namcharalagopi8457 Жыл бұрын
అందెశ్రీ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ❤
@munupatibaba99815 ай бұрын
అందే శ్రీ కి కావాల్సినంత అందలేదు కాబట్టి కాలుతుండు...
@adhithyacrafts4453 Жыл бұрын
ఏ గవర్నమెంట్ వచ్చిన ఎంత చేయాలో అంత చేస్టది కానీ ఇంటింటికీ బంగారం పంచదు నేను kcr గవర్నమెంట్ ను మెచ్చుకోవడం లేదు కానీ ఫస్ట్ ఓటర్ లంచగొండి అయ్యి నాకు అభివృద్ధి కావాలంట ఎవడైనా వాని ఇంట్ల నుండి తెచ్చి ఇస్తారా తెలంగాణ లో జాబ్ లు కావాలని కొట్లాడిన గోరటి ఇంకా ఎంత కాలం చేయమంటారు పోరాటం కేసిఆర్ అవకాశం ఇచిందు ఎంతో అనుభవం తో ఆలోచించి రాజ్యాధికారం చట్టాలు చేయడం లో భాగస్వామ్యం ఉంటది కదా అని mlc తీసుకున్నాడు తప్పు ఆయనది కాదు ఆయన mlc కంటే ముందు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలుసా ఎవరైనా అడిగారా ఆయన బాధలు ఎప్పుడు జనం కోసం పోరాటం చేస్తూనే ఉండాలి ఆని మనం కోరుకునే వాళ్లం కాని తెలంగాణ కోసం పోరాటం చేసిన కవి గోరటి ఆయన mlc తీసుకొని పదవి అనుభవించడం తప్పా ఇవ్వక పోతే నేమో పోరాటం చేసిన ఎవరికీ ఇవ్వలేదు mlc అంటిరి ఇస్తే తీసుకున్నారని తిడితిరి ఏమిర స్వామి
@ravikiranj8943 Жыл бұрын
ఎంకన్న మీరు అంటే ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. గడిల పక్షానా చేరాక మీ మీద అసహ్యం కలిగింది. పాట అమ్ముడు పోయినందుకు చాలా బాధ కలిగింది.
@ravikiran885810 ай бұрын
కవికి పదవి వస్తె సాటి కవే జీర్ణించుకోలేక పోతున్నారు
నువ్వు ఏమీ చేసినవ్ తెలంగాణ సమాజానికి...... ఆయనని అనటానికి
@KirshnaAluri Жыл бұрын
నువ్వు రేవంత్ బినామీ వా😂
@gurramshekar635911 ай бұрын
Andhe revanth banisa
@balaswamyg4993 Жыл бұрын
Gaddharanna ki Andhesri ki salam, namasthe..
@yadagirikavali107 Жыл бұрын
కాల గర్భవంలో కలిసిపోయావ్ గోరటి వెంకన్న.చరిత్ర పెంటగడ్డపై నిలబడ్డావ్.
@forthenation7595 Жыл бұрын
Jai gaddar anna Jai ande sri sir
@srinathp44865 ай бұрын
కెసిఆర్ గారికి, అంద శ్రీ రాసిచ్చిన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చెడిపోయలేదు కదా…, ఈ పది సంవత్సరాలు పాడుకుంటూనే ఉన్నారు కదా స్టూడెంట్స్ అందరు విద్యార్థులు..
@Chandu-ks9uc Жыл бұрын
Andesri is a great poet, he is 101% right, we also respect the Goreti Venkanna, MLC seat is good opportunity for him but timing is wrong. he sold out to KaChaRa and kept silent and praising KaChaRa. silent of intellectuals is more dangerous to our society. Goreti lost his credibility ......Jai Telangana
@romellymon5327 Жыл бұрын
నువ్వు ఏమీ చేసినవ్ తెలంగాణ సమాజానికి...... ఆయనని అనటానికి
@bssnayak Жыл бұрын
గద్దర్ కాంగ్రెస్ లో జాయిన్ అయిన రోజే చనిపోయారు. 70 సంవత్సరాల మీరు పడిన ఘోష కు ఎవరు కారణం. ఇప్పుడు కెసిఆర్ పరిపాలనలో కావలసినంత నీళ్ళు ఉచిత విద్యుత్, ఎకరాకు పదివేల రూపాయల సహాయం తో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల మొహాలు తెల్లపడుతున్నాయి. మీ కవిత్వము సాధించలేనిది అడవులలో పారిపోయి సాధించలేనిది కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి చాలా గొప్పది.
@teluguviralnews1874 Жыл бұрын
@@bssnayak😂😂
@Bharatheeyudu...777 Жыл бұрын
దొర వేసే బిచ్చపు ఎంగిలి మెతుకులకు ఆశపడిన గోరటి వెంకన్నను చూస్తే అసహ్యం వేస్తుంది..!! అవినీతి పాలకుడికి అమ్ముడుపోని నిఖార్సైన గొప్ప కవి అందెశ్రీ గారు
@narendergade5343 Жыл бұрын
Just, venkanna educated civilized learned one
@iticlass-gx7ii Жыл бұрын
మీరూ మీరు కొట్టు కోవడం కాదు, అసలైన వాణ్ణి కొట్టండి. ??
@rajenderprasadbirudharaju7092 Жыл бұрын
Correct
@chinthalabalkishan8622 Жыл бұрын
పైనిక రూపం లినొక రూపం అందుకు తమరు నిదర్శనం గోరేటి
@romellymon5327 Жыл бұрын
నువ్వు ఏమీ చేసినవ్ తెలంగాణ సమాజానికి...... ఆయనని అనటానికి
@balaswamyg4993 Жыл бұрын
E goreti Venkanna evari ki support, ethanu inthakaalam etuvypuna unnadu.
Great and powerful speech for Telangana singer and writers andhesri gaaru Mee laaga andharu undaala johaar gaddaranna johaar johaar
@kurmalaxminarayana6469 Жыл бұрын
Andesri garu🎉🎉🎉🎉🎉
@srinathp44865 ай бұрын
వచ్చిన తెలంగాణ కోసము పాడిన రాష్ట్ర గీతము అప్పుడు... తెలంగాణ కవులు రసమయి బాలకృష్ణ చాలామంది అందరు కలిసి కెసిఆర్ దగ్గరికి వెళ్లి ఈ పాట గురించి వివరించారు.. తెలంగాణ జై జై తెలంగాణ అనే పాటను అంద శ్రీ ఇచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరికి అక్కడ ఉన్న కవులందరూ రచయితలు కొద్దిగా మార్పులు చేద్దామని అన్నారు KCR AND TEAM కానీ అంద శ్రీ ఒప్పుకోలేదు.....
@pratapreddymuddam4810 Жыл бұрын
గోరటి వెంకన్న పాట లు వేరు చేతలువేరు
@srinathp44865 ай бұрын
అంద శ్రీ అనే రచయిత వీడొక దుర్మార్గుడు కొద్దిగా మార్పులు చేద్దాము తెలంగాణ గీతం.. అంటే ఒప్పుకోలేదు అప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం ఇతను కాకుండా ఇంకా చాలా మేధావులు కవులు చాలామంది ఉన్నారు వాళ్లతో రాయించి కేసీఆర్ రాష్ట్ర గీతం… అప్పుడుకెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే తెలంగాణ రాష్ట్ర గీతం పెట్టేటట్టు ఉండే కెసిఆర్ గారు అలా చేయలేదు….. అంద శ్రీ కి ఒక హోదా ఇచ్చాడు ఆయనే ఆ హోదాని నిలుపుకోలేదు ….,ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ ఒక్క మార్పు చేర్పులు చేసి తెలంగాణ ఒక గీతాన్ని అవమానించారు వీడొక కవి ఆ వీడొక రచయితన తూ నీ బతుకు
@Sriram786915 ай бұрын
Correct anna
@chippayadagiri7316 Жыл бұрын
గోరటి 100% అమ్ముడు పోయి రామరాజ్యం అని paadindu,అది ప్రజా కవి గా ఆయన చేసిన పెద్ద తప్పు
@KirshnaAluri Жыл бұрын
Sare sare ra kaka😂
@bssnayak Жыл бұрын
గద్దర్ కాంగ్రెస్ లో జాయిన్ అయిన రోజే చనిపోయారు. 70 సంవత్సరాల మీరు పడిన ఘోష కు ఎవరు కారణం. ఇప్పుడు కెసిఆర్ పరిపాలనలో కావలసినంత నీళ్ళు ఉచిత విద్యుత్, ఎకరాకు పదివేల రూపాయల సహాయం తో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల మొహాలు తెల్లపడుతున్నాయి. మీరు కవిత్వము సాధించలేనిది అడవులలో పారిపోయి సాధించలేనిది కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి చాలా గొప్పది.
@nmy4901 Жыл бұрын
మాల మాదిగ పంచాయితీ దండం రా మీకు
@munugalamaheshrao441111 ай бұрын
అందేశ్రీ నిజంగానే కళ్లు ఉండి సూడలేని అంధు శ్రీ..... ఐండు గోరేటి వెంకన్న నిజమైన తెలంగాణ వాది అహం లేని మనిషి
@sheripallikrishna-qc1oy Жыл бұрын
కర్కశపాలకుల కళ్ళు తెరిపించిన కవి గోరేటి వెంకన్న కరెన్సీ విలువ ఎరిగి కనుపాపలపై పొరలుగమ్మి సమాజమంతా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది గౌరవ గోరేటి వెంకన్న గారికి అందెశ్రీ గారి అందే చప్పుడు ప్రజల వైపే మోగుతుంది
@vallamdasuramesh9833 Жыл бұрын
బూతులు మాట్లాడే వెంకన్న😂
@KakelliSymon7 ай бұрын
విమర్శ చేసే సభ కాదు అది త్యాగమూర్తి గద్ద రన సంతాపసభ దాన్ని రాజకీయం చేస్తుంటాడు అందేగారు
తెలంగాణ నిజంగానే జాగృత మైతే.....పెనం మీంచి పొయ్యి లో పడి, కాలిన హస్తం చూసుకోవాలి. ఎర్రనాలుక ల గావుకేకలుకు మించిన మౌనంతో , ..పదునైన "ఓటు" తో కుల. కుటుంబ నాయకత్వంలో సమ్మేళనాల మత్తు, బిస్కత్ ల నుంచి బయటపడండి . ...ఇక గోరంటకాగిన ముసుగు కామెంట్స్ లోవి నిజమా??అప్పకవి గురించి అనర్హుని వ్యాఖ్యలు.... ముగ్ధ ,🎉పసివాడు ముందు ,చను వగలు చూపినట్లు ఏదో పేలాపన లదురద...
@bssnayak Жыл бұрын
గద్దర్ కాంగ్రెస్ లో జాయిన్ అయిన రోజే చనిపోయారు. 70 సంవత్సరాల మీరు పడిన ఘోష కు ఎవరు కారణం. ఇప్పుడు కెసిఆర్ పరిపాలనలో కావలసినంత నీళ్ళు ఉచిత విద్యుత్, ఎకరాకు పదివేల రూపాయల సహాయం తో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల మొహాలు తెల్లపడుతున్నాయి. మీరు కవిత్వము సాధించలేనిది అడవులలో పారిపోయి సాధించలేనిది కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి చాలా గొప్పది.
Chor goreti venkanna chup Sig Sig siggu siggu same
@mahammadjaveriya6371 Жыл бұрын
Super speech. 🎉🎉🎉🎉
@rockzstudio3222 Жыл бұрын
Gorente venkana Kcr mochety nelu thage donga
@beeramvenkatreddy2249 Жыл бұрын
Andesri Anna Neevu Prajalamanisivi Goroti Venkanna Kcr Bnisa
@gandimidinagesh31686 ай бұрын
Goreti ki padavi vyaamoham chala unadi west candidate
@mgopalreddyreddy-ew1iy Жыл бұрын
గోరంటీ పార్టీ నాయకుల భజన కే పనికొస్తారు.మీ పాటలు తెలంగాణా ప్రజల బతుకులు ఆగాము చేస్తిరి రాష్ట్రము ముంచిన వాళ్ళు మీరు.ప్రజల బతుకులు ఏమో గానీ మీ బతుకులు మారినాయి చాలు.
@muralikrishnaneela4403 Жыл бұрын
Poets should never become slaves to rulers...
@srujanasareessunana7368 Жыл бұрын
Andhey is always great...
@tsrtcvenkanna358511 ай бұрын
గోరేటి వెంకన్న తో నీకు పోలికేల. ఆయన వాగ్గేయకారుడు.ప్రతి సామాజిక సమస్యపై స్పందించాడు . నీలా చాదస్తపు వేదాలను, ఉపనిషత్తులను పొగడలేదు ఎళ్లయ్యగారు తెలంగాణ వాగ్గేయకారునికి దక్కిన అరుదైన గౌరవం గోరేటికి దక్కింది.అది బిక్ష కాదు
@grat8040 Жыл бұрын
💯%Nijam andhe sri garu
@jagannathvalluri66866 ай бұрын
Make breathless song in Bandook movie written by Mr. Venkana garu as TELANGANA SONG.
@muskukapildev8551 Жыл бұрын
ఇ తెలంగాణ మట్టి లో ఎంత గొప్ప కవులు పుట్టారో చెప్పుకోవడనికి సరిపోదు
@Mortalcreature Жыл бұрын
ande sri great poet ...gaoreti nuvu gadilo undale ou gadda meeda ni padam mopaku
@mr_revolution_pen6098 Жыл бұрын
❤
@nimmarajureddy4587 Жыл бұрын
Goreti yenkanna is good person re
@mokallaaruna2505 Жыл бұрын
Ssgata Jeevi Avedhana
@balaiahsanigarapu71446 ай бұрын
ఇంత తెలివైనోనివి చాలా ఘోరంగా తెలంగాణలో సంగీత అందించేటువంటి సంగీత కళాకారులే లేరు అని చెప్పడం చాలా నీచమైన పని ఇది అందసికి తగదు
@venkateshomkar Жыл бұрын
ఎన్నడూ కూడా గుడికి వేళ్ళని గద్దర్ గారే ఈ భగవంతుణ్ణి దర్శించుకున్నాడు చివర్లో. ఈ గోరేటి వెంకన్న ప్రసంగం లో భైరి నరేష్ అనే నాస్తికుడు పేరు తీసుకొచ్చి, గద్దర్ గారిని అవమానిస్తుండు. మీరు ఎన్ని చెప్పిన కూడా చివర్లో ఆ దేవుడి దర్శనం చేసుకోవడం తథ్యం.
@KakelliSymon8 ай бұрын
అందెశ్రీ పాటలు వెల్ల మీద లెక్క పెట్టొచ్చు గోరెటి పాటలు వేలల్లో లెక్క పెట్టలెం
@rajarajeshwara80685 ай бұрын
ఇప్పుడు అందే శ్రీ అమ్ముడుపోయింది
@neeratisrinivas7657 Жыл бұрын
Andesri sir neeku anyayam jarigete chesinnonni adugu
Rtc సమ్మె ప్రజా ఉద్యమం కాదా-కార్మిక పోరాటం కాదా-50 మంది చచ్చిపాయారు-ఒక్క ప్రజా గాయకుడు గొంతెత్తలేదు-అందరూ కమ్మగా ఉద్యోగాలు చేసుకుంట వున్నరు కదా-ఎవ్వని స్వార్థం వానిది-యిక్కడున్న ఒక్క కొడుకు గొంతెత్తలేదు -
@vishnugoud7394 Жыл бұрын
Andresi 🔥🔥
@jogulaswamynath5446 Жыл бұрын
వారి గోరేటి నువ్వు ఒక బానిస అయినవ్ కెసిఆర్ దగ్గర
@subbukanakaraju4312 Жыл бұрын
నిజానికి అక్కడ గోరేటి సందర్భశుద్ది లేకుండా ఏదేదో మాట్లాడిండు-తను రాసిన పల్లె కన్నీరు పాట కూడా పారిశ్రామిక ప్రగతిని నిరోధించేదే-యీడు కారెక్కుతడు-యిమానమెక్కుతడు-కలర్ టీవీ సూత్తడు-ఖరీదయిన సెల్ ఫోను వాడుతడు-జనాలు కుమ్మరి వాములల్ల కమ్మరి కొలిమిలల్ల-శాలె మగ్గాలల్ల మగ్గిపోవాలె-యివన్నీటికి ఫాక్టరీలు వచ్చినయ్-ఉద్యోగాలు పెరిగినయ్-అసలు విశాల దృక్పథముతో చూస్తే ఆ పాట తప్పు-
@vaishnavigopal1677 Жыл бұрын
Sir anna
@krgreddy7481 Жыл бұрын
మాల మాదిగోళ్ళంతా ఒక చోట చేరి పదవుల పంచాయతీ పెట్టుకున్నారు....మీరున్నది దళితుల కోసమా? పదవులకోసమా?
@anjaiahgaddam1553 Жыл бұрын
సీఎం పదవి ఇస్తే ఇలాగే పంచాయతీ పెట్టు కుంటారు.
@pochannasoudari4167 Жыл бұрын
JAI BCsJAI BC partysJAI BC CMBC members ki matram votes vestamu leka pote no votingతెలివిక మాయమాటలను చెప్పిన వినము, బి సి లాకి మాత్రమే ఓట్లు చేస్తాము.బి సి మహిళాలను 33+ % 2023-24 లో గెలిపించుకుందము SC St members CM kavali... BRS MLA lu okkadu kuda gelavadu...
@narendergade5343 Жыл бұрын
Miryala sarpanch is reserved for SC. When SC sarpanch has come, famous and powerful temple functions are discouraged. Vidya Sagar rao, requested cm for renovation of powerful Arvapally temple, but delayed because of SC local mla, mpp. As Jagan Mohan reddy a Christian became cm, Tirupati temple functions are being down graded. BUT FC PM VIZ NEHRU VP SINGH INDIRA GANDHI, RAJIV GANDHI PV NARASIMHA RAO VAJPAYEE ETC WERE IN RULING, SC ST RESERVATION, SC ST ATROCITIES, SCHOLARSHIPS BILLS WERE PASSED TO GOOD OPPORTUNITY TO ALL SECT PEOPLE. NOW REALIZE, WHETHER TO MAKE SC OR ANY RESERVED CLASS PERSONS OF BIASED ATITUDE CAN BE CHOOSEN AS CM/ PM . MAYAWATI WITH PREJUDICE, ASKED FC PEOPLE TO CLEAN TOILETS. NOW LEARNED IPS PRAVEEN JOINED MAYAWATI GROUP. HOW WILL PRAVEEN BE TREATMENT AS LEARNED. SO STOP PLANNING TO MAKE SC CM. LET IT BE ANY BODY SC BC FC MUST BE LEARNED CIVILIZED LOYAL DARING BE ACCEPTED AS PM CM .NOT DARING LIKE DACOIT YSR CBN PARTIES, OF NEPOTISM, DACOITY. CONGIJUNGLIS KO KHATAM KARO DESH KO UNNATI KARO WHOSE LEGACY IS SCAMS GUNDAISM
@jeevankumar6422 Жыл бұрын
👉 అక్షరం సాటున అక్కసును వెళ్ళగక్కేవారిని కవులు అంటారా..? కర్కషులు అంటారా...? 👉 ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ కొలువు చేస్తున్న ప్రొఫెసర్ కాశీం సార్ ను చూపిస్తూ, "వీణ్ణి సర్కార్ బంటటే నమ్ముతారా..? అని చెప్పి, వీణ్ణి సర్కార్ బంటటే నమ్మొద్దురా.. సాటున సుట్టిరికం ఉన్నోడే దొంగౌను రా..." అని 👉 గోరేటి వెంకన్న అంత చక్కగా సమాధానం చెప్పిన తరువాత కూడా అర్థం కానివారిని అజ్ఞాని అంటారు తప్ప అందెశ్రీ అనరు. 👉 కవిత్వం అంటే "అక్షర హింస" కాదు అని కవులనబడిన వారికి ఎవరు చెబుతారు.? 👉 కవిత్వాన్ని రాసి, రాసుకొని వచ్చి చదివేవారిని "కవి' అంటారు. 👉 "వాక్కు" అంటే మాట. సమయానుకూలంగా మాటలని కూర్చి రాగం కడితే పాట. పాడితే గేయం. పాటని రచయిత వ్రాస్తే, రాగం సంగీతకారులు కడితే, గానం గాయకులు చేస్తారు. కానీ, ఈ మూడు పనులూ ఒకరే చేయగలిగి, అప్పటికప్పుడు అంటే పాటని రచించి, స్వరపరిచి, పాడగలిగే వాళ్ళని "వాగ్గేయకారులు" అంటారు. 👉 అలాంటి వారే గద్దరన్న, గోరేటి వెంకన్న. కానీ, వారు కవులు కాదు పొద్దు తిరుగుడు పువ్వులు అసలే కాదు. #జోహార్ #గద్దరన్న
@Bharatheeyudu...777 Жыл бұрын
ఉద్యమద్రోహి వేసిన బిచ్చపు మెతుకులకు అమ్ముడు పోయిన గోరేటి వెంకన్న గురించి బాగానే చెప్తున్నావ్.... నువ్ ఇంతకు ఆ సభలో ఉన్నావో లేదో మరి అదే ఎంకన్న ఆ సభలో మాట్లాడిన బూతు మాట ( నీ యమ్మను దే**)ను కూడా తమరు చెప్పి ఉంటే బాగుండేది....ఎంత పదవి వస్తే మాత్రం అంత బలుపు, అహంకారం ఉండకూడదు.... ఎన్ని phd లు చేసినా ఏం ప్రయోజనం సంస్కారం లేకపోతే.....!! గొప్ప చదువులు చదవని గొప్ప వ్యక్తిత్వం ఉన్న అందెశ్రీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
@arkillaganeshkumar1565 Жыл бұрын
Yes Live lo aa సభలో ఉన్నా నేను, అందే శ్రీ గారు ఈస్ రైట్, జయ జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపకపోవడం దారుణం, ఆయన గనక గోరేటి లాగా దొర గడీలో చేరి ఉంటే ఆయన రాసిన పాటకు ఎప్పుడో ఆమోదం వచ్చేది , కానీ ఆయన పేరు కోసం కాకుండా స్వాభిమానం తో బతికే మనిషి🙏🙏🙏
@vamshi298 Жыл бұрын
Ande sri is a great poet and earned huge respect in our telangana but Ande sri should respect goreti venkanna opinion 😢
@youtuber06255 ай бұрын
అరేయ్ బాబు లు, గోరేటి తెలంగాణ కోసం రాసిన పాటలు ఎన్నో ఉన్నాయ్, అన్ని రాసిన మొగుడు కాదు అందె శ్రీ, Last లో ఒక మాట అన్నాడు నిజం, వేసేవాళ్ళమీద వేయాలి పేదోడి మీద vesthe ఏమొస్తుంది నా బొచ్చు,,, అక్కడ ఉన్న వాళ్ళ అందరికి కంటే కూడా గోరేటి గద్దర్ అన్న లు చాలా మంచి దగ్గర వాళ్ళు,
ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్లకు , తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కి తెలంగాణ రాష్ట్ర లోగోని మార్చడం, తెలంగాణలో తుగ్లక్ పా లన తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్TS నుంచి TG టీజీ చేయడం.. పప్పులలో మొదటి పప్పు, రాహుల్ గాంధీ, రెండో పప్పు లోకేష్ నాయుడు, మూడో పప్పు రేవంత్ రెడ్డి అని నిరూపించుకో పోతున్నాడు😃😃😃😃😃😝
@jashuagundla4054 Жыл бұрын
Ayya nizame meeku gouravam dakkaledu. ।
@vasikarlasudhakar6546 ай бұрын
రేవంత్ రెడ్డి మన తెలంగాణ కవుల మధ్య చిచ్చు పెట్టి తెలంగాణ పరువు తీసిన తెలంగాణ ద్రోహి
ఇది గదర్ స్మారక సభానా లేక ఇంకొకడి మీద పడి ఎడవవటానికా ఇద్దరూ తెలంగాణ కవులే మరి ఒకరి మీద ఇంకొకడి మంట ఎందుకు ఒకడికి అవకాశం వచ్చింది ఇంకొకడికి రాలేదు మీకు మీరే కొట్టుక సచ్చుడు ఎందుకు ఎవరిది వారు ఉండరాదు.