No video

Actor Kota Srinivasa Rao Special Interview | నాటు-నాటు అదొక పాటా.. కోట ఫైర్ | SS Rajamouli | BIG TV

  Рет қаралды 66,805

BIG TV Telugu

BIG TV Telugu

Күн бұрын

#KotaSrinivasaRao #ssrajamouli #rrr
Actor Kota Srinivasa Rao Special Interview | నాటు-నాటు అదొక పాటా.. కోట ఫైర్ | SS Rajamouli | BIG TV
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 155
@sreeramarajukv8497
@sreeramarajukv8497 Ай бұрын
మన తెలుగు నటుల్లో అద్భుత నటుడు మన కోట శ్రీివాసరావు.
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 28 күн бұрын
ఇప్పటి దాకా దేశంలో అవార్డులు కొనుక్కున్నారు.ఇప్పుడు అంతర్జాతీయ అవార్డులు కొనుక్కుంటున్నారు.మన దౌర్భాగ్యం.
@sreeramarajukv8497
@sreeramarajukv8497 Ай бұрын
తెలుగు పాటకు అవార్డు రావటం సంతోషమే. ఐతే ఈ పాటకు రావటం మంచిగా అనిపించలేదు. మన తెలుగులో ఎంతో అర్థవంతమైన , అద్భుతమైన పాటలు చాలా ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ఈపాట ఏమాత్రం బాగుండదు.
@Saagar-mt6kg
@Saagar-mt6kg Ай бұрын
@@sreeramarajukv8497 ఈ పాటే కాదు.. ఏ తెలుగు పాట అయినా ఆ స్టేజ్ వరకు తీసుకు వెళ్తే అపుడు ఎన్ని పాటలకు ఆస్కార్ వస్తుందో తెలుసుకోవచ్చు..? అయినా ఆస్కార్ అనేది ఇంగ్లీష్ స్పెక్ట్రమ్ అవార్డు గా చూడటమే మంచిది.. ఎందుకంటే ప్రతి తెలుగు పాటను అక్కడి వరకు తీసుకువెళ్లగలమా?? మన తెలుగు స్పెక్ట్రమ్ లో ఇస్తున్న అవార్డులు హైయెస్ట్ గా భావించాలి..
@shivamudhireddy3951
@shivamudhireddy3951 Ай бұрын
మీరు నిజాలు చెప్తున్నారు కోట గారు … అవి చాలా మందికి నచ్చవు.
@KotaSatyanarayana-dt3mp
@KotaSatyanarayana-dt3mp Ай бұрын
కోట తెలుగు సినిమా పరిశ్రమకు నవరాత్నాల మూట
@seelamnagaraju3023
@seelamnagaraju3023 Ай бұрын
కోటను విమర్శలు సెసే హుకు మనుకు లేదు.. హీరో కి ఫ్యాన్స్ ఉంటారు కోట కూ ఉన్నారు
@kotasuhasini
@kotasuhasini Ай бұрын
About thumbnail 20:00
@KtrVisionaryLeader
@KtrVisionaryLeader Ай бұрын
veedi sollu kante nee comment ki super
@DINESHRAJU-n5c
@DINESHRAJU-n5c Ай бұрын
TQ bro
@gundreddyrajeshwarreddy641
@gundreddyrajeshwarreddy641 Ай бұрын
Tq
@SatyamtheTruth999
@SatyamtheTruth999 Ай бұрын
Thank you
@user-cz3ts5bi4f
@user-cz3ts5bi4f Ай бұрын
ఎవరు ఎన్ని మోడ్డలు గుడిసినా మహా మహా నటులు అంటే కేవలం వీళ్ళే కేవలం ఇప్పుడు సినిమాలు తీసే ప్రతీ ఒక్కరు ఇలాంటి నటనా ప్రాపూర్ణుల సలహాలు ఎంతైనా తీసుకోవాలి అవసరం కూడా ప్రస్తుత సినీమా దారిద్ర్యం ఏంటంటే కేవలం వ్యాపారం పది రూపాయలు పెట్టుబడి పెడితే లచ్చ రూపాయలు రావాల్సిందే అంతే ఎప్పటికీ ఒకప్పుడు సినీమా అంటే పేరు,పరువూ, పరపతి... ఇప్పుడు కేవలం వ్యాపారం అదే ఇండస్ట్రీకి పట్టిన పెద్ద సేని దారిద్ర్యం అంతే...
@saisrinivas218
@saisrinivas218 Ай бұрын
Correct.... ఆ పాట లో సాహిత్యం అనేది లేదు.
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 28 күн бұрын
యాంకర్ గణేష్ గారూ.మీ యాంకరింగ్ TNR గారిని గుర్తు చేస్తున్నారు.Keep it up.
@SatyamtheTruth999
@SatyamtheTruth999 Ай бұрын
నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం సిగ్గుగా ఉంది...
@srinivasaraoachanta2630
@srinivasaraoachanta2630 Ай бұрын
Correctly said sir
@chalamg5642
@chalamg5642 Ай бұрын
ఈ మధ్య అవార్డులు కొనుక్కోవటం మనోళ్ళకి అలవాటైపోయింది.. ఏం చేస్తాం కోటా గారు..
@narashimachintu8327
@narashimachintu8327 Ай бұрын
ఆ నక్క ఈ నక్క తోడెరా బొక్క అందుకే ఇచ్చారు తొక్క లో తలతిక్క అవార్డు కోట గారు మీరు గొప్ప నటులు హాస్యం పండిస్తే అదొక మెమరి విలనిజం పండిస్తే అదొక కీచకపర్వం పిసినారి పాత్ర లో సూర్యకాంతం ,సరిబోటి తాతయ్య పాత్ర లో తండ్రి పాత్ర లో కన్నీళ్ళు పెట్టించారు మీ యాస మీ ప్రాస మీ భాష అన్నీ గొప్పగా ప్రాణం పోసుకుని జీవిస్తాయి మీకు కళాభివందనాలు
@premtarun2373
@premtarun2373 25 күн бұрын
@@narashimachintu8327 pogudu thappu ledu pakkana actor ni kinchaparachaku, Endi tala thikka award ah? 😂😂😂 FYI, it's the top prestigious award in cinema field OSCAR, nominate avvadame kashtam, vachinanduku santhoshapadakapoyi( adi Mee ishtam) adi RRR ki vachinattu kadhu total INDIA ki vachinattu, India ni avamanisthara masteru meeru? Nenu old actors dance gurinchi comment cheyyanu asalu adi ma parents nerpinchina samskaram, miru pogidithe pogadandi anthe gani vere vaallani thakkuva helana cheyyoddu ekkuva matladithe RC and NTR families chesina help evaru cheyyaledu hospitals, blood banks, donations, what not, RC and Jr NTR most finest actors cinema kosam pranam pedatharu, vaalla dance tho comparison e ledu asalu
@Gstar999
@Gstar999 Ай бұрын
నాకు నాకు పాట Oscar గెలవలేదు..కొనుక్కున్నారు😂..వాతలు పెట్టుకున్న నక్కకు పులి గుర్తింపు ఎప్పటికీ రాదు.. పులి పులే నక్క నక్కనే
@Pulihara
@Pulihara Ай бұрын
@@Gstar999 Yes. It costs them 80 crores
@premtarun2373
@premtarun2373 25 күн бұрын
Rajamouli miku phone chesi cheppada endi bro😂😂😂, Oscar konukunte radhu ala anukunte 80 kadhu hollywood vaallu 800 pettadanikaina ready ga unnaru, adi vaallaki Pedda lekka kadhu, logicless statements ivvaddhu
@premtarun2373
@premtarun2373 25 күн бұрын
​@@Puliharaevaru chepparu bro miku, rajamouli na keeravani na Leda RC ah Leda Jr NTR ah
@PNRPowerfulVoice
@PNRPowerfulVoice Ай бұрын
Very nice interview with legendary actor Kota garu
@srikaul968
@srikaul968 Ай бұрын
అందులో వున్న Music మరియు dance steps కి అందరూ కనెక్ట్ అయ్యారు.... Pandemic సమయం లో Netflix లో సినిమా అందరికీ అందుబాటులో ఉండటం ఆ పాటకి ప్లస్ అయ్యి అన్నీ చోట్లా హిట్ అయ్యింది.... గట్టిగా అడిగితే అంత పెద్ద అవార్డ్ సినిమా తీసిన వాళ్ళకే నమ్మ బుద్ది కాలేదు
@ramakrishnareddy3741
@ramakrishnareddy3741 Ай бұрын
సూపర్ కోటా శ్రీనివాసరావు గారు
@menaravindar285
@menaravindar285 Ай бұрын
Kota gaaru nijam matladaru
@नीलम.पी.आर
@नीलम.पी.आर Ай бұрын
ఎంత వయస్సు ఉంటే ఏంటి, ఎంత అనుభవం ఉంటే ఏంటి, ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేకపోతే..
@chanduchary5446
@chanduchary5446 28 күн бұрын
Kota garu chala baga chepparu
@retrometrodude
@retrometrodude Ай бұрын
సార్ కోట గారు నమస్తే,మీరు అంటే చాల చాల ఇష్టం, అభిమానం. ఒకప్పటి సినిమా ని ఇప్పటి పోల్చకూడదు సార్. ఇప్పుడు జనరేషన్ వేరు. మీరు బేరేజు వేసుకువలసి న విషయాలు ఇంకా చాల ఉన్నాయి. మీరు ఎప్పుడూ నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు సాంకేతిక ఖర్చులు , విలువలు, పెరిగిపోయాయి. పుష్పకవిమానం లాంటి సినిమాలు చెప్పాలంటే చాలా వున్నాయి , వచ్చాయి. అన్నింటినీ అలా తీసిపారేయలేం సార్. ఎవరి కల్పన వారిది. స్పైడర్మాన్, గ్లాడియేటర్, జురాసిక్ పార్క్ ఎలా తీశారు. కాబట్టి మనం ఎవరిని విమర్శించవద్దు.
@retrometrodude
@retrometrodude Ай бұрын
తక్కువ బడ్జెట్ సినిమాలు హిట్ అయ్యాయి, ఫ్లాప్లు ఉన్నాయి, బిగ్ బడ్జెట్ సినిమాలు హిట్లు ఫ్లోప్లు ఉన్నాయి.. కథ ముఖ్యం, కూర్పు, చెప్పే విధానం ముఖ్యం. ఇవి లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఫెయిల్ అవుతాయి.
@aigatv3672
@aigatv3672 Ай бұрын
.. రూ.. 80 కోట్ల రూపాయలు పెట్టీ ఆస్కార్ అవార్డు కొన్నారు.. హ్యాపీ బర్త్ డే సార్
@TokkaLe
@TokkaLe Ай бұрын
Dabbulu ichi konee awardulu kadu nayana
@RavindraKumarAmara
@RavindraKumarAmara Ай бұрын
అప్పుడు కూడా రెహ్మాన్ 6 నెలల పాటు అమెరికా లో వుండి లాబీ చేసి సైలెంట్ గా కొట్టాడు. ఇంత సోషల్ మీడియా లేదు కదా !
@Sri_Random_thinGs
@Sri_Random_thinGs Ай бұрын
Promotions ki antha aiyindi hollywood vallu sudden ga entha hype chusi echesaru asalu adi oka paata na​ average song @@TokkaLe
@mulaviratcreations4540
@mulaviratcreations4540 Ай бұрын
S​@@Sri_Random_thinGs
@navin69728
@navin69728 Ай бұрын
Milanti valaku education imp
@M.kartheek_cr7
@M.kartheek_cr7 Ай бұрын
💯 correct
@SHK-jt4on
@SHK-jt4on Ай бұрын
Slumdog Millionaire లో JAI HO..అనే అర్ధం పర్ధం లేని పాటకి ఆస్కార్ వచ్చినప్పుడు యీ మేధావుంతా ఏమయ్యారో...అయితే అది వేరే రాష్ట్రం వాళ్లకు వచ్చింది కాబట్టి, మనకు acidity, gas, bloating వంటి problems లేకపోగా మనకు అందులో నిజమైన ప్రతిభ కనిపించింది
@Reigen1717
@Reigen1717 28 күн бұрын
అసలు ఆ పాటకి అవార్డు ఇచ్చింది మన భారతీయులను అవమానించడానికే అని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే ఆ పాట సినిమా పూర్తిగా అయిపోయిన తరువాత టైటిల్స్ మొదలైన తర్వాత ఎప్పటికో పాటు స్టార్ట్ అవుతుంది
@sampaththalla5816
@sampaththalla5816 Ай бұрын
great Actor
@pkasanna8779
@pkasanna8779 28 күн бұрын
Kotasrinivsarao garivimrsa 100%correct natu natu pata patekadu cinimakooda rialistick cjaladooramulovundi idina abhipraym matrame
@playerraja2483
@playerraja2483 Ай бұрын
Kota garu. Big fan
@speakitright7600
@speakitright7600 Ай бұрын
Kota is correct
@Mkvijayk
@Mkvijayk Ай бұрын
మేనేజ్ చెయ్యటం లో కీరవాణి బ్యాచ్ చంద్రబాబు ఫాలోయర్స్ 😭
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 Ай бұрын
Oscar award ki Chandrababu ki linkyentra daridruda subject gurinchi mundu telusu kora vp
@kbswamy4710
@kbswamy4710 26 күн бұрын
Yes 🙌 you are correct 💯
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Ай бұрын
Kota Srinivas garu is an incomparable actor! Nowadays, the definition of acting has changed! But, it is not for good !
@jagadeeshdondeti-sw1to
@jagadeeshdondeti-sw1to Ай бұрын
Interviewer లొ విషయం వుంది...TNR లాంటి స్పార్క్ వుంది...బాగా ట్రై చేయండి బ్రదర్
@user-sj8oc6ey7k
@user-sj8oc6ey7k Ай бұрын
Happy Birthday sir 🎂🎂
@sanataniektha9446
@sanataniektha9446 Ай бұрын
కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్లు లైక్ చేయండి ♥️
@MohanP9876
@MohanP9876 Ай бұрын
Finally someone talking honestly about the song. Can't believe this song got Oscar, a very expensive purchase.
@StataBank
@StataBank 28 күн бұрын
Kota great actor
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 28 күн бұрын
పచ్చి నిజం. అదొక సాహిత్యం. అదొక పాట.
@reset.india20
@reset.india20 Ай бұрын
Indians ఎప్పటినుంచో oscar కావాలంటూ ఏడుస్తున్నారని, ఈ cinema hit అయిందని, ఏదో ఒక పాటకి ఇచ్చారు. అసలు నిజంగా ఇది ఒక అవార్డు అర్హత పాటా ? 😂😂
@Rajulpt32
@Rajulpt32 Ай бұрын
Heros kante kota ante ne istam naku
@sureshmgpl
@sureshmgpl Ай бұрын
Good interviewer.. Nice brother 👌💐
@venkannabab123
@venkannabab123 Ай бұрын
Legendary actor ever and forever kota gaaru
@matetimatetikranthikiran4014
@matetimatetikranthikiran4014 Ай бұрын
❤❤❤❤
@Ravindra778
@Ravindra778 Ай бұрын
Correct chepparu sir ... RRR lo aa song ki award ichina vallaki empika chesina vallaki burra ledu nijamga.....
@sakuntalamachiraju6911
@sakuntalamachiraju6911 Ай бұрын
Sir, if you give frank and correct opinion,some people in the name of fans use abusive language. That song is not so worthy, but some people can not tolerate criticism. They say it is jealousy.
@baluvurijawahar7216
@baluvurijawahar7216 Ай бұрын
What a comment. Kota has stated the fact. Natu Natu-- copy of Laurel & Hardy song. Oscar award was bought.
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 28 күн бұрын
Yes.correct.Absolutely naked fact.
@rajashekars6693
@rajashekars6693 23 күн бұрын
Good information
@Uday_reigns_87
@Uday_reigns_87 Ай бұрын
అరేయ్ జఫ్ఫాస్ అస్సలు ఆస్కార్ అవార్డులు ఎలా సెలెక్ట్ చేస్తారో, స్క్రుటినీటి చేసేటప్పుడు ఏమ్ చూస్తారో తెలుసుకోండి ఫస్ట్... ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా వినపడే మరియు అందరి నోటా వచ్చే సాంగ్ మాత్రమే ఎన్నిక అవుతుంది...అందులోనూ అందారు ఇష్టపడిన(పాటలో అర్థం వుండాల్సిన పని లేదు) పాట కి ఇస్తారు అవార్డు....గొర్రెలు రా మీరు...
@Pulihara
@Pulihara Ай бұрын
80 crores cost 😅😅
@pkasanna8779
@pkasanna8779 28 күн бұрын
Kotagarumanchintanagala natudu ayanaku veyi namaskaralu
@Saagar-mt6kg
@Saagar-mt6kg Ай бұрын
అబ్బో rrr చూసిన అంత మంది పిచ్చోళ్ళు అంటారు😂😂
@sainathreddynandyal8761
@sainathreddynandyal8761 Ай бұрын
20:00
@SHK-jt4on
@SHK-jt4on Ай бұрын
అవార్డులంటూ యిస్తై BAPANESE కి యివ్వాలని తెలీని ఆస్కార్ అకాడెమీ ...అదొక అవార్డా
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 Ай бұрын
పద్మ అవార్డులు కొనుక్కుంటున్నారు.ఆస్కార్ కొన్నారంటున్నారు.నమ్మలేని విషయం ఏమీ కాదు.అదీ సాధ్యమే.ఓట్లు కొంటున్నారు.ఎంపీ సీట్లు కొంటున్నారు.సిఎం పదవులనే కొంటున్నారు.EC లను కొంటున్నారు.పోలీసుల అవినీతికి అంతే లేదు.సీనియర్ సిటిజన్స్ ను కూడా పీడించి పెన్షన్ డబ్బు కూడా తినడానికి లేకుండా లాక్కుంటున్నారు.పవన్ కళ్యాణ్ కి ఆయనకే దిక్కులేదు మమ్మల్ని ఏమి చూస్తాడు.
@SHK-jt4on
@SHK-jt4on Ай бұрын
నిజమే. బాలు... వేటూరి...సిరివెన్నెల...ఇలాంటి మహానుభావులంతా వెళ్లిపోయాక, తెలుగు పాటకు ఆస్కార్ వచ్చింది. ...వాళ్లు గానీ వుండుంటే...ఎంత...ఎంత...ఎంత సంతోషించేవారో కదా
@user-bg4ym8mo7s
@user-bg4ym8mo7s 25 күн бұрын
వాస్తవంగా ఎత్తరజెండాపాటకు ఆస్కార్ అర్హతఉంది అని నేననుకుంటా
@haragopalmummareddy4588
@haragopalmummareddy4588 Ай бұрын
Change is permanent dear. Maintain your dignity by appreciating...or keeping quiet. Remember all the third rated characters done by you (besides the good ones).
@sudhindrababukandukuri6554
@sudhindrababukandukuri6554 Ай бұрын
ఈ పాటకి ఆస్కార్ అవార్డ్ వచ్చిందంటే Ascar అవార్డు status తగ్గినట్లు ఉంది.
@prasannakumar-bz7pu
@prasannakumar-bz7pu Ай бұрын
Yes correct adi oka pata daniki askar award
@Nycchary
@Nycchary Ай бұрын
S
@panjasatyanarayana6382
@panjasatyanarayana6382 27 күн бұрын
Anta chendalayina Pataki awards,
@hydrilara
@hydrilara Ай бұрын
This song got Oscar for the following reasons 1) song shoot done in Ukraine 2) Ukraine is nato Allie 3) nato is new world order 4) so they want keep Ukraine war and Ukraine in lime light. 5) Oscar's are controlled by the cabal, and cabal is nato That song is just a typical telugu song, nothing special in it.
@Mr_Ravee
@Mr_Ravee Ай бұрын
Good analysis tetrahydra👍
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Ай бұрын
Yes many Telugu songs are great Ilayaraja hits 🎯 many but this song has choreography publicity too helped it
@msrinivas-gt2df
@msrinivas-gt2df Ай бұрын
Meeru 100 cors avandi askar kante pedda award istaru
@vijaykrishna1417
@vijaykrishna1417 Ай бұрын
The only person who got Oscar Award in total India cinema.... RamCharan become super star of Hollywood
@Lkjmnop
@Lkjmnop Ай бұрын
Yes naku kuda nachaledu
@DINESHRAJU-n5c
@DINESHRAJU-n5c Ай бұрын
Na opinion kuda Ade Naatu naatu song ki Oscar entra babu meaning less song
@mandhaladurgaprasad3392
@mandhaladurgaprasad3392 Ай бұрын
Maa Telgana Song💯 Superb don't have a💯 talk😊
@ravishankaraleti7120
@ravishankaraleti7120 Ай бұрын
అదో తొక్కలో పాట, దానికి అవార్డు కూడా, తెలుగు సాహిత్యానికి అవమానం
@Sw.Ananda
@Sw.Ananda Ай бұрын
భాష, సాహిత్యం పలుచన ఐ పోతున్నాయి. ఒకనాటి (1960's) పాటలు నేటికీ అర్ధవంత మైనవి, మధుర మైనవి... ఆ బంగారు రోజులు తిరిగి ఎప్పుడో ?
@rammohannamala2792
@rammohannamala2792 Ай бұрын
Pedda song yem kaduu
@nagendrareddy9255
@nagendrareddy9255 Ай бұрын
Kota cheppundi nijam.oscar vachinanduku santhoshame. Entha lobbying cheste techuko galigeru.
@narayanamurtyvaddi5267
@narayanamurtyvaddi5267 Ай бұрын
True 😂
@udayabhaskargaddam7334
@udayabhaskargaddam7334 Ай бұрын
ippudu industry chala mandhi ki opportuinities istundi...appudu antha kulam kulam
@kvbrahmam3359
@kvbrahmam3359 Ай бұрын
Inta chetta pataku awrda.darunam.
@nagendrareddy9255
@nagendrareddy9255 Ай бұрын
Lobbying ki award vundi vunte adi eppudu manade
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Ай бұрын
19:21 oscar kk
@rammohanram5426
@rammohanram5426 Ай бұрын
Until he had chances all are great, when age is not supporting offers, he started this cry.....Nagababu once said correct about him. at least learn from Bhrami.....even his health and age not supporting he is going to youngsters release function and blessing them, by that way if not money he is earing respect. learn from Him.
@postbox181
@postbox181 Ай бұрын
Correct shameless to Indian cinema
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 Ай бұрын
Prastutam Hollywood Lo kuda adey paristiti.
@yadagiri8900
@yadagiri8900 Ай бұрын
tamil vallanu encourage cheyoddu.. true..
@looneyRoOK1
@looneyRoOK1 Ай бұрын
Meeru ilanti chetta media outlets ki mee voice ivvadam chaala unfortunate...meelanti artiste...performances gurunchi kaakunda...ee regionalism meeda focus cheyyadam chaala duradrushtakaram😢
@flyashforsalelightweightim6424
@flyashforsalelightweightim6424 27 күн бұрын
డబ్బు పడేస్తే ఏ అవార్డ్స్ ఐనా వస్తాయి
@Tradewithknowledge
@Tradewithknowledge Ай бұрын
వయసు ఐపోయిన వాళ్ళు కాస్త చెదస్థం గా ఉంటారు అని తెలుసు ఇన ఇలా ఇంటర్వ్యూస్ చేసి విల్ల విలువ తగ్గించకండి
@venkateswararaokandikattu6543
@venkateswararaokandikattu6543 Ай бұрын
Añta entha akuva dabulu thisukunte antha pedha artist kindha leka sir
@msrinivas-gt2df
@msrinivas-gt2df Ай бұрын
Askar ki 80 cors
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 Ай бұрын
Konna laki cinema lu antarinchi potayi. Theatre lu ki velli parking fees katti cinema tkt koni interval lo canteen Lo ekkuva dhralu petti koni.. Cinema ayina taruvata mukham vadi poyi intiki ravatam ika vundaka povachu. Asalu chusina cinema lo oka pata mata ayina gurtu vuntunda? Paata cinemalu ippati ki gurtu vuntayi.
@madhavarao6641
@madhavarao6641 Ай бұрын
జల్స్ కోట
@bablusree1540
@bablusree1540 29 күн бұрын
Natu natu waste song antha ledu ee song ki ascor enti
@looneyRoOK1
@looneyRoOK1 Ай бұрын
Kota gaaru, mee vayasutho mee presence poorvam laaga ledani..meeku evaroo cheppaka povadam unfortunate...
@ihteff1966
@ihteff1966 Ай бұрын
Karektuga cepparu
@Ammu-hg3ge
@Ammu-hg3ge Ай бұрын
Telangana vadiki award ravoddha
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Ай бұрын
Ravochu kani publicity valla ochindi Telugu lo antha kanna great 👍 songs unnay
@Y.VINDRAN
@Y.VINDRAN Ай бұрын
Eeyana inkaa telugu telugu telugu ani pattukuni velaaduthunnaadu. Akkademo India India India ani world mottham maaru mogipothuntey.
@vijayabhaskarreddybhaskar3296
@vijayabhaskarreddybhaskar3296 Ай бұрын
Adi paata kaadu chetta
@santos77777uuuu
@santos77777uuuu Ай бұрын
Yentha age vachina noti dhula taggaledhu...age ki taggatu matlidithey bagubtundhi
@shoe_Bin
@shoe_Bin Ай бұрын
enduku kota eppudu andari meeda edusthu untadu. he is salty as Fluck.
@sanjayrajaswamyp
@sanjayrajaswamyp Ай бұрын
Edokati nayana..mundu Tollywood ki recognition vachinanduku happy ga feel avvandi. Mana vallani maname criticise cheksuntu pothe, pakka state vadu mana meeda enduku padakunda untadu ! Control pls !!
@chandu25abc20
@chandu25abc20 Ай бұрын
Tollywood ki recognition vaste yemi ayyindi? English vaallu still English cinemale chustaru...so what is the change?
@Sairuthwik-sp9ie
@Sairuthwik-sp9ie Ай бұрын
😂 వీడి యడుపు ఎందిరా చాదస్తం నా ముసలోడు ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉన్న పేరును పోగేటుకుంటున్నాడు తొకోలో పట్ట అయితే దానికి ఎందుకు ఆస్కార్ అవార్డులు ఇస్తారో చేపు కోట శ్రీివాసరావు
@sangeethamadhu6299
@sangeethamadhu6299 Ай бұрын
amma mida eno patalu unai nnaa mida unai a pata ki meaning em undo chepu koncham
@krish6109
@krish6109 Ай бұрын
Andaru chiranjeevi la manchodila natinche vallu kadu kada
@guntimeedhinagamallesh6134
@guntimeedhinagamallesh6134 Ай бұрын
Polam gattu bla bla bla
@Ammu-hg3ge
@Ammu-hg3ge Ай бұрын
Na moddala caption
@mohanasatyamiddi109
@mohanasatyamiddi109 Ай бұрын
Ee Kota parama yedupugottu manishi.
@dathinarayanarao8287
@dathinarayanarao8287 Ай бұрын
Kota is waist actor
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
S.S. Rajamouli | Visionaries | TIFF 2022
58:37
TIFF Originals
Рет қаралды 114 М.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН