మాతరానికి మీరందించిన విశేష చలనచిత్ర నటనకు విలువ కట్టలేం!! నేటితరంలో మీలాంటి ఆర్టిస్టులు మచ్చుకకుకూడా కనిపించడంలేదు. మీరు చెప్పినట్లు నాడు ఐదు రకాల కథలకే ప్రజాదరణ. ఆ ఒరవడి కనుచూపుమేరలో లేదు. ఇకపై ఉంటుందని నమ్మకంకూడాలేదు కోటా శ్రీనివాసరావు గారు. మీరు ఉన్నంతకాలం ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని ఆ ప్రకృతిని వేడుకొంటున్నాను. జనార్దనరావు - తిరుపతి 🎉🎉
@Manjrekar1436 ай бұрын
One of the finest and the most useful and valuable words I have ever heard.. Kota garu meru 100 years healthy Gane undali ani ah devudini korukuntanu🙏🙏🙏🙏
@okatepunchulu6 ай бұрын
మహానుభావులు. ఈయనకి తెలియని విషయం ఉందా? ఎంత మంచి సలహాలు ఇచ్చారు? నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కోటాగారు జరిగిపోయినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. ♥
@kantharaochavala83265 ай бұрын
I bn
@PodiliNarasimhulu5 ай бұрын
ఏం 0:42
@Ramanareddy-ky3kk5 ай бұрын
Hat's off sir happy birthday
@narayanasurya82305 ай бұрын
0
@mandalaarogyamma35892 ай бұрын
Ll l lo ll be p bhi no@@PodiliNarasimhulu
@Harshisree20192 ай бұрын
కోట శ్రీనివాసరావు గారికి శతకోటి వందనాలు ధన్యవాదాలు❤❤💐💐🙏🙏🙏🙏🙏🙏🙏😍
@trinadharaobudumuru74395 ай бұрын
ధన్యవాదాలు టి.వి.యాజమాన్యం వారికి.సాష్టాంగ నమస్కారం అద్భుత నట శిఖామణి శ్రీనివాసరావు గారికి.
@lakshmisingamsetty78555 ай бұрын
జన్మదిన శుభాకాంక్షలు కోట శ్రీనివాస్ రావు గారు
@guptadhanunjaya45605 ай бұрын
Happy day Kota Sir.....Jr.NTR gaari gurinchi perfect gaa chepparu...ending.. super with ur Slokam madom...
@venkateswarluchiriki66215 ай бұрын
కళామతల్లికి జ్యేష్ఠ పుత్రుడు కోటా గారు .కలాభి వందనాలు.ఏ పాత్ర అయినా ఆయన నటనకు లోకువే.
@mlggaddam61915 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మహానటుడు కోట శ్రీనివాసరావు గారికి
@Gvb02095 ай бұрын
Dhanya jeevi🎉❤ మీ sheshajeevitham సుఖమయం సంతోషం గా ఉండలని అదేవిడిని మీకు ఇవ్వాలని కోరుతున్నాను మీకు sati ఎవరు లేరు.కోట గారు పెట్టని కోట మీ సినిమాలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటాయి .హృద పూర్వక నమస్కారాలు.
చాలా బాగుంది. ఒక గంట ఎలా గడిచిందో తెలియలేదు. అతను ఒక డిక్షనరీ. ధన్యవాదాలు.
@Guruswamy-om9yf5 ай бұрын
Very Good ,News Reader Talented Good Voice pranocen Rich Person TQ V V V Great Actor TQ Happy Returns Of The Day TQ
@vimalanabi14486 ай бұрын
Respected sir, meeru cheppina prathi vishayam nijam sir, mee interview choosina nenu koodaa dhanyudini sir, avi maatalu kaadhu sir... Ekkadaa dhorakani vajraala mootalu, inkaa inkaa vinaali anipinche sathyaalu cheppaaru sir, meeku nindu noorellu manchi aarogyam, aanandam ivvaalani devuni prarthisthunnanu sir. Meny more happy returns of the day sir 🙏🎉🎊🎉🎊🎉🎊🎂🎂🎂🎂🍰🍰🍰🍰🍰🍫🍫🍫🍫🍫🌹🌹🌹🌹🌹🥧🥧🥧🥧🥧🌸🌸🌸🌸🌸👏👏👏👏👏
@umadevivegesna64325 ай бұрын
Mee Korika neraveretatluga,mee vayasuki thagina chare caters meeku ravalanikorukontunnam Sir.
@1975-k6z5 ай бұрын
కోట శ్రీనివాస్ గారు నటన లో జీవించే వారు, తెలుగులో అత్యుత్తమ ప్రతి నాయకుడు, బాష మీద మంచి పట్టు హావభావాలు కలిగిన మంచి మనిషి
@PoornachandraraoSeedrala5 ай бұрын
🇮🇳 కోట శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలువిజయవాడ
@radhikavikram95105 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌 Good n Healthy Interview. Thanks to Kota Garu.
@amruthakumari16445 ай бұрын
Legendary Kota srinivas garki manchi aarogyam evvalani devuduni koorukuntunnanu.god bless you sir ❤❤❤
@aswarevansha5 ай бұрын
Swapa garu meeru k. Srinivasgarini bhaga matladincheru. Maaku kuda chala vishayalu telisayi. Tq Swapana.
@mlggaddam61915 ай бұрын
యాంకర్స్ కి టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు మహానుభావుడు కోట శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ చేసినందుకు
@dileepsiddi6 ай бұрын
Swapna, nice interview ...it is a very clean interview from Kota.this is one of your finest interviews for both of you....Kota made you laugh it's heart touching 🎉🎉🎉
@gomatabalasubramaniam31945 ай бұрын
great. Kindly covey our regards ,,,,,, what we infer from movies is very different than real life. I was so touched about his values wrt family , action and more . great job anchor mam , you ask questions so warmly
@ramdayakarreddy5335 ай бұрын
The Great Actor Sri kota Srinivasrao garu god bless you sir.
@lakshmivadlamudi95365 ай бұрын
Chaala bhagundhi interview Great Artist Srinavas rao garu Chaala manchi vishayaalu chepparu 🙏🙏
@gunakotamraju35825 ай бұрын
Very Good Interview😄😄😄😄..
@sesharaoyelagala15726 ай бұрын
Dhikkumarina, uregimpu, God concepts were very very required motivational ones to all for the success.
@swathiprasaddora96275 ай бұрын
Kota garu conveys wonderful philosophy in a simple terms 👏
@JayakoteswaraRaoKandula-w4e5 ай бұрын
Happy Birthday To You Mr Kota Srinivasa Rao Garu
@kyabarsiramanjinayulukyaba85524 ай бұрын
Anna sathakotivandanalu tq
@kondapallijesudaysratnam31955 ай бұрын
Kotaisreallykote❤❤❤❤❤❤❤❤ 57:27
@kumariravinderkanalakanala22285 ай бұрын
మీరు నిండు నూరేళ్ళు ఆయుష్షు తో వుండాలని కోరుకుంటాను
@rpatro57235 ай бұрын
అప్పుడు రేడియో భాష, వాచకం నేర్పితే, నేడు టివి ఆ రెండింటినీ చెడగొట్టింది.
@kondapallivenkateshwararao9835 ай бұрын
Very good actor in expressions of one's feelings whatever may be the charector.
@cnsrao605 ай бұрын
maa state bank Kota gariki hryudayapurvaka dhanyavaadaalu
@satyarajeswari76715 ай бұрын
Very nice interview ❤
@kanikueditz2 ай бұрын
Live long kota garu.value based life .we see great philosopher in side you
Swapna's Sankrit song in the end was great. Only she can sing that , and only Kota garu can understand it.
@srikanthreddybommanaboina7335 ай бұрын
Interview is heart touching
@kspsarma63995 ай бұрын
Kota is kota, no substitute for him
@obannamro46275 ай бұрын
The Great Actor Sir Kota sreenivasrao garu
@dhananjayatabala95385 ай бұрын
RADIO 📻 YELLAPUDU GREAT Chalamandi jeevithalaku punaadi🙏🏻🙏🏻🙏🏻
@KarampudiRambabu-zz8uq2 ай бұрын
తెలుగు వారి అదృష్టం ఇలం టీ గొప్ప నటులు 🙏💐
@cvprasad71522 ай бұрын
Oka Apoorva maina actor Kota garu,he is like water shapes whatever the vessel we pour.a great actor unconditionally.And your raaga voice is very good and professional
@oggulalitha68863 ай бұрын
Chala Goppaga chepparu
@jayaraju51425 ай бұрын
Chaala chaala manchi interview chesinaru mem tq
@jvs.prabhakar55032 ай бұрын
Swapna garu meeru chala adheustavanthulu .............
@EswararaoMagapu5 ай бұрын
Great actor Kota Srinivasa rao sir
@premsagarboinpallyrao87886 ай бұрын
కోటగారు,మిమ్మల్ని మించిన క్యారెక్టర్ యాక్టర్ మరొకరు లేరు.
@ganapatideviganni31845 ай бұрын
చారిత్రాథ్రిమిక.చిత్రాలలో డైలాగ్ డెలివరి ప్రత్యేకంగా ఉండేవి ఇప్పుడు అలా లేవు మామూలుగా ఉంటున్నాయి
@t-seriesmoviesintelugu54665 ай бұрын
1
@laxmipalli87315 ай бұрын
Nice video
@annapurnaiahgarimella9746 ай бұрын
అద్భుతమయిన ఇంటర్వ్యూ
@gardhassrinivas91455 ай бұрын
ఆహా ఇలాంటి ఇంట్రవ్యులు చూపెట్టిన మీ టీవీ యాజమాన్యానికి ధన్యవాదములు
@ramadevitv41986 ай бұрын
Sapna god bless you
@sirisillaumamaheshwarrao55405 ай бұрын
Ni ce life explation
@nk-ee2wr6 ай бұрын
యువతరానికి అవసరమైన ఇంటర్వ్యూ మాకంకిపాడు కోటాగారికి పాదాభివందనం
@pothurajuaramalla11805 ай бұрын
Great man
@anandreddy369Ай бұрын
కోట శ్రీనివాసరావు గారు మీరు అన్ని పాత్రలు వేసినారు. ఒక ఎస్వీ రంగారావు గారు, ఒక సత్యనారాయణ గారు, ఒక రావు గోపాల రావు గారు, మరియు ఒక అల్లూరి రామలింగయ్య గారు అందరిని కలబోస్తే ఉద్వమించిన వారే శ్రీ.కోట శ్రీనివాసరావు గారు.
@thetransferaccount45865 ай бұрын
manchi manishi kota.. good interview
@AithaAnil3 ай бұрын
Anil aitha Rvplly ❤❤❤
@Lionsrinivas5 ай бұрын
కోటశ్రీనివాసరామలిసినిమాలోకిరవాలి
@venugopalm69972 ай бұрын
అయ్యా. నమో నమః.. తనపైన తాను జోక్ వేసుకొనేటంత పరిణితి చాలా చాలా తక్కువ మందికి వుంటుంది...కోట గా రి లో ఆ పరిణితి వుంది..పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగల ఉత్తమ నటుడు... దైవం ఆయన ను ఆశీర్వదించు గాక.. వేణు గోపాల్ ముని గోటి
@eshwar20592 ай бұрын
చాలా గొప్పగా పాడారు మేడమ్ వియ్ నెవర్ ఎక్సపెక్టెడ్ సచ్ ఎ స్వీట్ వాయిస్.
@depaulvincent4685 ай бұрын
Well done madam
@umamahesh45843 ай бұрын
Great actor
@Kankaraju-g7x5 ай бұрын
Kotagaru Super natudu
@sakinyalawarpurshottam86405 ай бұрын
जन्मदिन की हार्दिक बहुत बहुत बधाई एवम् अनंत मंगलमय शुभकामनाएं सर जी 💐
Kota Srinivasa Rao garu is a great character actor.
@venkatvedula7935 ай бұрын
తెలుగు భాష స్పష్టంగా మీవరకూ వినగలిగేము. పదేళ్ల క్రితం నుండి తెలుగు లేదు, తెలుగు నటులు లేరు, తెలుగు పాటలేదు, నిర్మాత, రచయిత దర్శకులు లేరు. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులలు లేరు.
@KurnuthalaJayaramaiah5 ай бұрын
Kotagreat actor
@venkateshchowdhry78405 ай бұрын
సూపర్
@sudershangoudbommakanti4 ай бұрын
Tankusistergharu
@JanardhanaRoaC5 ай бұрын
మీకు 81 వ పుట్టిన రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు 🍰👑🎂🎉💐🌹
@viswanadhjonnavithula27675 ай бұрын
🎉
@muralimadhutellam46395 ай бұрын
Super interview
@subbaramadas94365 ай бұрын
Greatest legend
@moglielukapalli63285 ай бұрын
కోట గారు హీరో హీరోనే కానీ ప్రజలు అందరూ చాలా ఎంజాయ్ చేశారు