ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ఏంటి ?

  Рет қаралды 245,441

Bala Latha Madam

Bala Latha Madam

Күн бұрын

Пікірлер: 242
@hosannakatta
@hosannakatta 26 күн бұрын
బైబిల్ లో మొత్తం చరిత్ర ఉంటుంది .
@MissofmyMister1621
@MissofmyMister1621 11 ай бұрын
Thank god we are born in India and our hero's(Indian Army) are protecting us in border🙏
@honestychannel7980
@honestychannel7980 11 ай бұрын
Yes I am serving in Indian army
@shaikrasul8146
@shaikrasul8146 11 ай бұрын
Brother, మన దేశం self sufficient దేశం కాదు మన దగ్గర resources లేవు , పెట్రోల్ కోసం ఒక దేశం , technology కోసం ఒక దేశం , Gold కోసం ఒక దేశం , ఎలక్ట్రిక్ సామాన్లు కోసం , చివరికి sunflower oil కోసం ఒక దేశం పై ఆధారపడుతుంది , ప్రపంచం లో ఏ మూల ఏది జరిగినా దాని ఎఫెక్ట్ మన దేశం మీద ఉంది. అదే మన దగ్గర natural resources ఉంటే , మన దేశంలో హింసను ప్రేరేపించి మేము శాంతి చేస్తాము అంటూ ఏ USA నో లేక Russia నో మన దేశం పై పెత్తనం చెలాయించేవి ,,,. We are lucky that we are developing country , not developed . Brother reply గా నువ్వు పాకిస్థాన్ పో చైనా పో నేపాల్ పో అని పెట్టకండి .
@MissofmyMister1621
@MissofmyMister1621 11 ай бұрын
@@shaikrasul8146 Sare bro
@MissofmyMister1621
@MissofmyMister1621 11 ай бұрын
@@honestychannel7980 Jai Hind🙏
@swarnajinipe4975
@swarnajinipe4975 11 ай бұрын
బోర్డర్స్ ని మాత్రమే కాపాడగలుగుతున్నారు కానీ దేశంలో కుల మత జాతి ప్రాంత విషయం లో అంత్యంత శత్రుత్వ0లో మనలను మించిన యోధులు ప్రపంచంలో ఎక్కడ leru
@Drama_web
@Drama_web 11 ай бұрын
జుడాయిజం (jews) పై బబిలోయాన్ (ముస్లిం) గెలిచింది, jews మాతృ భూమి Israel దే కాబట్టి ఇజ్రాయేల్ వైపే ధర్మం వుంది, నేను కూడా ఎప్పుడు isreal వైపే వుంటాను.....
@maheshav3562
@maheshav3562 11 ай бұрын
అలా అనుకుంటే భారతదేశంలో బౌద్ధ మతం పుట్టింది.. తర్వాత వివిధ మతాలు వచ్చాయి అయితే బౌద్ధ మతం అయిన చైనా వాడిని మన దేశాన్ని ఆక్రమించుకోమంటావా ఏంటి.... బత్తాయి మాటలు వద్దు భూమి మీద మనుష్యులం అందరు కలిసి ఉండాలి అదే కాని వేల సంవత్సరాల ముందు ఉన్నాం అని ఇతరులను వెళ్లగొట్టి మేమే ఉండాలి అనుకుంటే ఏ దేశం ఎవడి సొత్తు అవదు స్వాతంత్ర్యం ముందు లాగా Reapet అవుద్ది....పైన ఆర్డర్ ఇచ్చే వాడు బానే ఉంటారు పాపం సామాన్య జనాలు జవాన్లే చనిపోతారు... పుతిన్&జలన్స్కి ఇద్దరు బానే ప్రజలు సైనికులు చస్తున్నారు...
@Drama_web
@Drama_web 11 ай бұрын
@@maheshav3562 అస్సలు నేను అంటున్నది నీకు అర్థం అవుతుందా... istreal మాతృ భూమి అదే వల్ల భూమి కోసం వాళ్లు యుద్ధం చేస్తున్నారు..... మేడం చెప్పింది నీకు అర్థం కాలేదా istreal భూమిని అరబ్ వాళ్లు ఆక్రమించు కున్నరు.... బౌద్ద మతం కంటే ముందు నుండే హిందువులు భారత్ లో వున్నారు... అటువంటి ఎప్పుడు మన దేశం చైనా వాడి కి ఎలా చెందుతుంది...
@surajsebastian347
@surajsebastian347 11 ай бұрын
​@@maheshav3562we can look at every stone tablets are written in hebrew and its pretty clear you can see so many evidences of Ruling of David Solomon Jesus, Archeological evidences. Jews were expelled by Muslims. Shall we submit India to Pakistan, because muslims ruled india. Same case is applied over there. Jews lived in Israel for 5000 years as Indians lived in India. Israel, Palestine, Jerico, all are Hebrew names not arabic. Way back from ancestors.
@Janasenaforpublic
@Janasenaforpublic 11 ай бұрын
​@@maheshav3562😂😂👌👌👌
@kavaliramesh2921
@kavaliramesh2921 8 ай бұрын
​@@maheshav3562nv evar hinduvi kaada convert ayava siggu anipichadam Leda Hindus asale ler ani cheptunav
@ramaraobogapurapu8415
@ramaraobogapurapu8415 10 ай бұрын
మేడం...మీరు ఏ విషయం చెప్పిన ఒక తల్లి తన బిడ్డకి చెప్పినట్లు ఉంటుంది... సూపర్ madam
@jaswanthffgaming7841
@jaswanthffgaming7841 4 ай бұрын
దేవుడు ప్రతిదానికీ ఒక ముగింపు పెట్టాడు. సృష్టికి కూడా ముగింపు ఇచ్చాడు. ఆ ముగింపు దాసే ఈ కాలమని బైబిల్ లేఖనాలూ తో పరిశీలన చేస్తా ఉంటాము.
@jobmilton2579
@jobmilton2579 10 ай бұрын
క్రీ.పూ. 1000 సం లకు పూర్వము నుండి 500 సం.లు యూదులు యెరూష లేము కేంద్రంగా ఏలారు . తరువాత యూదుల దేశము బాబిలోనియన్ పారశీక గ్రీకు రోమన్ అట్టోమాన్ రాజ్యాల క్రింద నలిగినది.
@K.ramanamurthiKannepalli
@K.ramanamurthiKannepalli 9 күн бұрын
@ చారిత్రాత్మక విషయాల గురించి వివరణ బాగుంది మేడం గారు గతం ఏది అయినా వర్తమానం లో జరుగుతున్న ఇరుపులా ఈ యుద్ధం ప్రాణనష్టం భయాందోళనలు చాలా కలవర పరుస్తూ ఉంటాయి, వారికీ విన్న చూసిన వారికి.
@jagadishmrv
@jagadishmrv 11 ай бұрын
Telugu sari chesuko Akka
@narasingarao2348
@narasingarao2348 10 ай бұрын
మనదేశంలో శాంతి శాంతి అమాయకులకు ఏమి అవ్వకూడదని ఆలోచించడం వల్ల పాకిస్తాన్ మన మీదకి ఎంతమందిని పంపిస్తుంది ఇంత జవాన్లు చంపుతుంది మరి గాజుల ఉన్న ముస్లింస్ అందరూ చెప్పొచ్చు కదా హమాస్ కి మీరు ఇజ్రాయిల్ పై ఎందుకు దాడి చేస్తున్నారు అని చెప్పొచ్చు కదా వాళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు పండగ సంబరాలు చేసుకున్నారు కానీ ఇజ్రాయిల్ లో కూడా అమాయకులు చనిపోయారు అది కూడా తప్పే కదా నన్ను అడిగితే ఇజ్రాయిల్ చేస్తున్నది నూటికి 200% కరెక్ట్ అలాగే ఉండాలి కన్నుకు కన్ను పండుకు పన్ను అంతే చుట్టూ అరాబ్దేశీయులు అందరు ఏకమైపోయి చిన్న దేశం ఇజ్రాయల్ని నాశనం చేయాలని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఇశ్రాయేలు మన దేశానికి ఎంత సపోర్ట్ చేస్తుంది మీరు ఎలాగా మీడియాలో ఇలాగ ఇజ్రాయిల్ వ్యతిరేకంగా చెప్తుంటే అది ఎంతవరకు కరెక్టే ఇజ్రాయిల్ తప్పు చేసిన సరే కరెక్ట్ అని చెప్పాలి మీరు ఎందుకంటే అది మనకు మిత్ర దేశం రష్యా కన్నా గొప్ప మిత్రుడు అది గుర్తుపెట్టుకోండి ఇరాకో అందులో యుద్ధం జరిగింది జై హింద్ జై ఇజ్రాయిల్ జై ఇజ్రాయిల్
@prettyroy7381
@prettyroy7381 7 ай бұрын
Very well briefed. Im sure you have explained the prehistorical & historical Abraham,David, their origin,etc in your live class🎉
@kasturijayaramakrishnasarm3837
@kasturijayaramakrishnasarm3837 10 ай бұрын
ముగింపు..అర్థరహితం.. మీ కుటుంబ సభ్యులకు హాని జరిగితే..ఇలానే. స్పందిస్తారా.? ప్రభుత్వాలు..చేయాల్సిన పనిని...తీవ్రవాదులు..చేతిలోకి తీసుకొన్టే...పరిస్తి తి...ఇలానే ఉంటుంది. ఆ విషయం తెలిసినా ..ప్రస్తావించలేదు. 😢 ముఖ్యం గా. ఆయుధాలు ద్వారా నే. ప్రపంచాన్ని జయించాలి అనే వాటి గురించి ఒక్క మాట అనలేదు 😢😢
@satishchedurthipatikumar1294
@satishchedurthipatikumar1294 10 ай бұрын
In competitive exams questions will comes like treaty names and wars and years. Madam is covering topic with respect to compitative exams. The topic begins with Abrahamic religions. Jews Christians and Muslims. So you need to study Torah, Bible,Quran to know entire story with full perspective. Thank you very much brother.
@khajamainoddin4399
@khajamainoddin4399 11 ай бұрын
TQ mdm for your detailed explanation Now i think everyone knows who is fighting for their rights.
@ramesh_patnaik
@ramesh_patnaik 11 ай бұрын
చాలా కరెక్ట్ గా చరిత్ర ను చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయేల్ పాలస్తీనా పై చాలా దుర్మార్గం గా ప్రవర్తిస్తుంది. పాలస్తీనా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి ద్వారా తమకు న్యాయం చేయమని కోరుతుంది, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తుంది. అందువల్లనే వాజ్ పాయ్ గారు ఇజ్రాయేల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. ఐతే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయేల్ కు అమెరికా మద్ధతు ఇవ్వడం జీర్ణించుకోలేక దాడులకు పాల్పడినది. కారణం ఏదైనా ఇరుపక్షాలు దుడుకుగా వ్యవహరించడం వలన అమాయకులు సాధారణ ప్రజలు బలైపోతున్నారు.
@tejamaripi4293
@tejamaripi4293 5 ай бұрын
ఒకప్పుడు పలహస్తిన ఇజ్రాయిల్ పై యెంత దారుణం గా ప్రవర్తించింది,, అప్పుడూ ఎవడు అడగలేదు ఇప్పుడు ఇజ్రాయిల్ చేస్తే అడుగుతున్నారు,, యెంత ల హింసించారు ఇజ్రాయిల్ నీ
@madasuravanaiah5473
@madasuravanaiah5473 4 ай бұрын
ఇజ్రాయెల్ పై ముందుగా దాడి ఎవరు చేశారు రమేష్ గారు.బహీనుడు బలవంతుని పై దాడి చేస్తే జరిగే పరిణామం ఏమిటో మీకు తెలియదా?.
@arunaverma7578
@arunaverma7578 Ай бұрын
Bongem kadhu. Hamas dhadi chesthe israel kuda dhadi chesindhi. It is 100% correct...
@sdkunique7801
@sdkunique7801 11 ай бұрын
Thank u for providing us with great knowledge.
@yamunavadde761
@yamunavadde761 11 ай бұрын
Konthamandi swarthaparula valla..Madhyalo..Innocent people chanipotunnaru, badhapadtunnaru..🙁😥😕
@kaavyasri2705
@kaavyasri2705 27 күн бұрын
స్థలం మనది అన్నది ఒక మిధ్య... దీనిలో మతం ప్రధాన అంశం.. పోయిన తర్వాత ఎవరూ ఎక్కడికి పోరు అన్న చిన్న విషయం తెలియక తెలిసి కూడా కేవలం ఆధిపత్యం కోసం చేసే విన్యాసం ఈ యుద్ధం
@SiriDocx
@SiriDocx 4 ай бұрын
Super Madam...Issue ekkada start aindi ani Correct ga chepparu
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 10 ай бұрын
ఇజ్రాయిల్ Vs హమాస్ ======================================== తీవ్రవాద సంస్థ హమాస్ ను అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ 🇮🇱 ను తప్పుపడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న 57 ఇస్లామిక్ దేశాలు.... గాజా, పాలస్తీనా శరణార్థులను మాత్రం తమ దేశంలోకి అనుమతించడం లేదు, ఇజ్రాయిల్ పై యుద్ధం చేయట్లేదు. ఎందుకంటే.... ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఇద్దరే దేవతలు. (1) లక్ష్మీ దేవి (Money 👉 వ్యాపార లావాదేవీలు) (2) అన్నపూర్ణా దేవి (Food 👉 ఆహార పదార్థాల దిగుమతి) ఈ ఇద్దరు దేవతలూ ప్రపంచంలోని అన్ని మతాల దేవుళ్ళ కంటే అత్యంత బలవంతులు. 💪 ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకుంటాయి. కాబట్టి గాజా, పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పించడం కోసమో, ఇజ్రాయిల్ పై యుద్ధం చేయడం కోసమో ఈ ఇస్లామిక్ దేశాలు వాటి ప్రాధాన్యతలను (For eg: అరబ్ దేశాలకు చమురు అమ్ముకోవడం ముఖ్యం, మరికొన్ని ఇస్లామిక్ దేశాలకు ఆహార దిగుమతులు ముఖ్యం) ఒదులుకోవు. మిగతా ప్రపంచంతో నిష్టూరం కాలేవు. ఇది తెలవని దేశం కంటే మతమే ముఖ్యమని భావించే పాలస్తీనేతరులు మాత్రం పాలస్తీనా జిందాబాద్ అనుకుంటూ రోడ్లపై ర్యాలీలు తీస్తున్నారు. ఈ వీడియో కింద "రక్తానికి రక్తం.... భవిష్యత్లో ఇజ్రాయిల్ అనే దేశం ఉండదు" అని ఒక ఎధవ కామెంట్ పెట్టాడు. మరొకడేమో..... హమాస్, తాలిబాన్లు మామూలేనంటూ కామెంట్ పెట్టాడు!! 🤦 అసలు ఈ యుద్దాన్ని ప్రారంభించిందే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హమాస్. నిద్ర పోతున్న సింహం 🦁 గు.... లో కట్టె పెట్టి గెలికి, నిద్రలేపి, దానికే ఆహరం అయ్యింది. పార్టీ చేసుకుంటున్న ఇజ్రాయిల్ ప్రజలపైన దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కొంతమందిని అక్కడే అత్యంత క్రూరంగా చంపేసి, మరికొంత మంది అమాయకులను బంధీలుగా పట్టుకుని పోయి గాజా వీధుల్లో ఉరేగిస్తుంటే గాజా ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఆ వాహనాల వెంబడి పరుగులు తీసిన వీడియోలు చూసాను. అప్పుడు ఏ ఒక్కడూ స్పందించలేదు. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రతి దాడి చేస్తుంటే అమాయక మహిళలు, పిల్లలు చనిపోతున్నారంటూ victim card తీసి, దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. ఈ దొంగ ఏడ్పు ఏడుస్తున్న వాళ్ళని ఒక్కటే అడుగుతున్నా..... హమాస్ మిలిటెంట్లు దాడి చేసింది ఇజ్రాయిల్ ప్రధాని పైననా లేక మంత్రులపైననా? అక్కడ బాధితులు కూడా అమాయక ప్రజలే కదా? అప్పుడెందుకు స్పందించలేదు? మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. చెడు ఎక్కడున్నా వ్యతిరేకించాలి. అంతేకానీ ఆ చెడుకు మతం రంగు పులిమి దానికి support చేస్తే..... గాజాకు, పాలస్తీనీలకు పట్టిన గతే అన్ని దేశాలకు పడుతుంది. 🙏
@siddenkisrinivas798
@siddenkisrinivas798 3 ай бұрын
Excellent bro
@bethelchristianassemblyand9847
@bethelchristianassemblyand9847 Ай бұрын
Behold, he that keepeth Israel shall neither slumber nor sleep. Psalm 121: 4
@Lifeofaafy
@Lifeofaafy 2 күн бұрын
Meru IAS coaching centre petaru bane undi but meru information purtiga telusu kone video chesthe bagundethi
@seshavenisatyam9884
@seshavenisatyam9884 10 ай бұрын
I'm proud be an Indian.
@DHINAKAR77
@DHINAKAR77 11 ай бұрын
Chala chala clearga chepparu Mdm Thankou 🙏🙏
@adaboinaprashanth7939
@adaboinaprashanth7939 28 күн бұрын
What an explanation ma'am...ultimate thanks ❤❤
@sudarsanmoses4916
@sudarsanmoses4916 23 күн бұрын
Wonderful explanation !!!
@jettisravanthi3720
@jettisravanthi3720 11 ай бұрын
Madam plz మీరు జరిగిపోయినది కదా చెప్పేది.. మరి చేస్తాది,,, జరుగుతాయియ్ అంటున్నారు.. మీరు గతం గురించి చెప్పేటపుడు భవిష్యత్ పదాలు వాడకుండా వుంటే మంచిది.. 🙏మీరు చాలా బాగా చెప్పారు
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe 21 күн бұрын
Israel ప్రపంచానికే దిక్సూచి 🎉ఇజ్రాయెల్ లేక పోతే ప్రాంచమేలేదు
@roshandasari8544
@roshandasari8544 11 ай бұрын
Palestinians emi akkadi actual origins kadhu vallu kuda occupy cheskunade, so Israelites malli valla mother land occupy cheskuntunaru, just like old times,
@ravisnakes
@ravisnakes 10 ай бұрын
True
@moulika5302
@moulika5302 10 ай бұрын
Yes
@Madhav1806
@Madhav1806 11 ай бұрын
Papam Jews di indians di same story😢 40k temples just oka Aurangzeb demolishe chesadu what abt other rulers ?? Ghori, Ghazini Taimur, Sahamir& Qasim They all together killed 20 lac hindus
@puchakayalapandu
@puchakayalapandu 3 ай бұрын
Super Medam meeru chepindhi nijam 🎉🎉🎉🎉🎉🎉
@Princy-p5j
@Princy-p5j Ай бұрын
Chala baga cheparu madam keep it up
@ramsyadari4577
@ramsyadari4577 11 ай бұрын
Amidst the heated situations over the world, one and only MODI has to come power in India next time also 🎉
@avinashbharatha4379
@avinashbharatha4379 11 ай бұрын
ఇజ్రాయిల్ పాలస్తీనా గురించి పూర్వపరాలు గురించి ఒక వ్యాసం రాయండి మేడం
@mosesministries_541
@mosesministries_541 5 ай бұрын
Meeru Bible chadavandi andulo purthigaa udhula charithra undi.
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe 21 күн бұрын
Baagaa chepyaaru
@peddaobuleshu350
@peddaobuleshu350 11 ай бұрын
Thank you madam full video sharing
@yeletinamratha7229
@yeletinamratha7229 11 ай бұрын
Ivvanni kadhu Bible lo antha clear ga undhi chadhavandi , KZbin lo dhinipy chala manchi vedios unnayi
@anithatankari5073
@anithatankari5073 11 ай бұрын
Mam when will you start new batch?
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe 21 күн бұрын
Lebano జోర్డెన్ గాజా మొత్తం ల్యాండ్స్ bible lo ప్రూఫ్ కూడా ఉన్నాయి, ఇజ్రాయెల్ చాలా పెద్ద ల్యాండ్
@anandprasad4532
@anandprasad4532 10 ай бұрын
Well explained madam..Got some clarity...
@rajeshnowduri1244
@rajeshnowduri1244 11 ай бұрын
Crystal clear explanation
@krishnamohan6122
@krishnamohan6122 11 ай бұрын
Nice explanation madam
@azad5916
@azad5916 10 ай бұрын
The best explanation Madam
@srinivasarka5077
@srinivasarka5077 10 ай бұрын
*చాలా బాగుంది*
@k-s-raju
@k-s-raju 11 ай бұрын
😲👉Amos 1:6-7 👈😲
@Taraka1972
@Taraka1972 4 күн бұрын
మిడిల్ ఈస్ట్ మిధా మాట్లాడాలంటే, అవగాహన కావాలంటే అది మానవుడు ఆడమ్ గురించి తెలు సి ఉండాలి,బైబిల్ అర్దమైత నే ప్రపంచం అర్దం అవుతుంది,అంటే గానీ ఎన్ని PhD చదివినా ,ప్రపంచం అర్దం అవ్వదు
@indianfighters1689
@indianfighters1689 6 ай бұрын
బాగా చెప్పారు
@dr.shareefayurveda2223
@dr.shareefayurveda2223 11 ай бұрын
You are telling correct madam
@Ashucreate699
@Ashucreate699 11 ай бұрын
Thank you madam .... Good information...
@VIDYASAGARVEMURI
@VIDYASAGARVEMURI 2 ай бұрын
Yudulu are from Yajuvamsastulu means Lord Krishna vamsikulu .
@mosesministries_541
@mosesministries_541 Ай бұрын
ముగింపులో ఆంటీసెమెటిజం స్ఫురించింది.
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe 21 күн бұрын
70 ఏండ్లు బాబీలోనియా ku చెర పట్టభడారు, కొందరు సీరియకు మరి కొందరు ఇజిప్ట్ ku బందిలుగా ఉండి పోయారు, పోయిన వాళ్లలో, just vo 10 ప్పర్సంట్ ప్రజలు తిరిగి వచ్చేటపాటికి ముస్లిం వాళ్ళ ల్యాండ్స్ కబ్జా చేశారు
@krishnamohandravida4791
@krishnamohandravida4791 10 ай бұрын
It is the issue of politically or religious issue. History is the great.
@herschellegibbs7814
@herschellegibbs7814 10 ай бұрын
Could have explained in a much better way Madam.
@bikarimatalu
@bikarimatalu 4 ай бұрын
Thank you
@lakshmibhai3218
@lakshmibhai3218 7 ай бұрын
Well explanation mam😊
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe 21 күн бұрын
న్యాయది పతుల గ్రంధం చదివితే టోటల్ ల్యాండ్ israel దీ నాని చెపుతుంది, అలాగే డితియో పదేశ కాండం kuda ప్రూఫ్స్ చీస్తుంది
@ameenmasthanshaik7116
@ameenmasthanshaik7116 10 ай бұрын
Free Free Palestine ❤
@krishnavarmayerakaraju6631
@krishnavarmayerakaraju6631 10 ай бұрын
Yes definitely from world 😂
@RajasekharRajasekhar-vs1fl
@RajasekharRajasekhar-vs1fl 10 ай бұрын
thank u so much madam great salute
@balanagupuppala2118
@balanagupuppala2118 15 сағат бұрын
Bandilanu releasycheyyaka povatam thappu kadantaru?
@sivakumararrolla1788
@sivakumararrolla1788 11 ай бұрын
Madam 🙏 Manipur issue paina spandinchadaniki 78 rojulu pattina Modi ki Israel war ki 6 hour's time lo ne enduku respond ayyaru deeni paina video cheyandi sister
@bangarubabum6811
@bangarubabum6811 10 ай бұрын
Wonderful
@shaikmehabooba6556
@shaikmehabooba6556 9 күн бұрын
Madam philistines
@radhae321
@radhae321 11 ай бұрын
Well explained madam thank you
@udaykumarindukuru6649
@udaykumarindukuru6649 3 ай бұрын
పర్సెక్యూర్ అంటే ఏమిటి అండి?
@kkraokkrao8212
@kkraokkrao8212 11 ай бұрын
Thanks for explaining nicely but rather than starting with the Babylonian war you should have started how the Jews were said to have come to the so-called promised land
@chalamtadangi5034
@chalamtadangi5034 10 ай бұрын
Madam first time people selected election eppudu jarigindhi
@chaituram1237
@chaituram1237 11 ай бұрын
Your videos are very good but you uploading little late especially in trending topics. Try to upload fast ji.
@shylajarani7036
@shylajarani7036 10 ай бұрын
Well explained madam. Thank you.
@ipschandu1996
@ipschandu1996 11 ай бұрын
👍
@user-yi7tm6ro2t
@user-yi7tm6ro2t 10 ай бұрын
Peaceful ah.. hamas terrists Mee intilo petti counciling ivvandi..
@jvmedia2023
@jvmedia2023 10 күн бұрын
హామాస్ tho santhi చర్చలు అనేవి.. వుండవు. Vunmadulu మారారు
@Teluguinformatics
@Teluguinformatics 11 ай бұрын
Appsc group 1 coaching istunnara madam
@anandpalchoudary1964
@anandpalchoudary1964 11 ай бұрын
టెక్స్ట్ బుక్స్ నుంచి బట్టీ పెట్టి బాగానే చెప్పారు . మీరు చెప్పింది 50% హిస్టరీ తెలిసిన వాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది . పూర్తి తెలుగులో చెప్పండి లేదా ఇంగ్లీష్ లో చప్పంది persecution అన్నారు దీని అర్థం ఎంత మందికి తెలుసు ? అది వివరించలేదు . ఈ కథ బాబిలోనియన్ కన్న ముందు నుంచి ఉంది . టెక్స్ట్ బుక్కుల్లో కాకుండా అసలు చరిత్ర చెప్పండి 🙏
@narasimharaoperakam4465
@narasimharaoperakam4465 11 ай бұрын
కరెక్టు గా నేను అనుకున్నదే మీరు చెప్పారు. నాకైతే సగం ఇంగ్లిపీసు సగం తెలుగు విని విసుగొచ్చింది.ఏదో టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టుంది ఆవిడ
@teresaneet19
@teresaneet19 11 ай бұрын
Most of her videos are for ones preparing for civil exams..... she can't cover topics for everyone..... please use several other resources if you are looking for more details and don't expect her to cover the whole story/ history in a 13 min video
@jayasaiification
@jayasaiification 11 ай бұрын
Sir, meeru video mottam chusi comment pettetanta khaligane unnaru kada, meerenduku video chesi pettaledu, she is doing this for groups students. Meeku mottam Katha kavalante net lo bochedu videos unnayi chudandi. Veelaite encourage cheyandi, lekapote kanesam silent ga undandi
@vaishuvaishnavi1574
@vaishuvaishnavi1574 10 ай бұрын
Avnu
@anandprasad4532
@anandprasad4532 10 ай бұрын
Mam told the best possible way...in case require..get into other videos..Combination of language is always ok..
@suvignanpothuraju8350
@suvignanpothuraju8350 3 ай бұрын
With all due respect mam , before Babyloan there was Amelkeites, Moabities and Philistines with whom Israel has been war with you . Many kingdoms like Assyrians ,Babyloans ,Greeks, Romans , Mongols ,Ottoman and British . Many these tried to drive out the Jews from their ancestral homeland but yet they stayed there. Yes Jewish people immigrated to lot countries but not all of them.
@a.ravikumar3077
@a.ravikumar3077 11 ай бұрын
Thank you mam
@kanaparthividya7459
@kanaparthividya7459 11 ай бұрын
First started by Palestinian Hamas militants reciprocated by Israelites.
@thumbalammanjula3874
@thumbalammanjula3874 11 ай бұрын
Tq mam🙏
@KrishnaVeni-ws9ep
@KrishnaVeni-ws9ep 11 ай бұрын
Thanks for your great knowledge madam 🎉
@ranjith19899
@ranjith19899 26 күн бұрын
Israel is real war fight but Palestine wrong war but our celebrities support for palestine without knowing truth story😮
@subbaraok6938
@subbaraok6938 10 ай бұрын
Chala clear ga super ga chepparu
@sivamca582
@sivamca582 11 ай бұрын
Nice madam
@rajibi7863
@rajibi7863 11 ай бұрын
Good evening madam
@viswasmartviswasmart6420
@viswasmartviswasmart6420 10 ай бұрын
Madam merupu dhadi kadhi e Muslims antha golira tecninc vadatharu oka padhathi padu undadhu
@mystudyvlog24
@mystudyvlog24 11 ай бұрын
First view❤
@yswamynath6707
@yswamynath6707 11 ай бұрын
600th view ...🤩🤩
@ramanakancharapu5648
@ramanakancharapu5648 10 ай бұрын
madam Please read the Bible for history
@kolaramana3228
@kolaramana3228 11 ай бұрын
Thank you very much madam 💙🥰
@ratnalahasan7348
@ratnalahasan7348 10 ай бұрын
Good information, Thank you madam
@kartikNemali
@kartikNemali 11 ай бұрын
I support Palestine they have complete right to fight for their land
@kavaliramesh2921
@kavaliramesh2921 8 ай бұрын
History telsko appudu ni comment change cheskuntav
@kartikNemali
@kartikNemali 8 ай бұрын
@@kavaliramesh2921 I read whole history from abhram and ...from solman to till now...I came to know that this fallowers of Moses are in wrong path and that land belongs to Arabs clearly it belongs to palaestines
@bro.solomonraj.n9649
@bro.solomonraj.n9649 4 ай бұрын
Wonderful explanation madsm
@karamchedu6682
@karamchedu6682 10 ай бұрын
Uno canceled the Palestine fund. With in 24 hour's. Why
@madhusudhanvemula6946
@madhusudhanvemula6946 9 күн бұрын
యూదు లు కొన్ని కోట్ల ప్రజలు బలి అయ్యారు Israel దేశాన్ని ప్రపంచ దేశాలు రక్షణ కల్పించాలని కోరుతూ లేకపోతే తరువాత మనదేశంలో కూడా జై శ్రీరామ్
@jaswanth2701
@jaswanth2701 11 ай бұрын
No one can defeat Israel Except God
@muzaffarahmad7640
@muzaffarahmad7640 11 ай бұрын
Holy Quran majeed 17:4 to 17:7
@jaswanth2701
@jaswanth2701 11 ай бұрын
@@muzaffarahmad7640 I Believe in only HOLY BIBLE
@muzaffarahmad7640
@muzaffarahmad7640 11 ай бұрын
@@jaswanth2701 me too love JESUS the son of Virgin MARY (PEACE AND BLESSINGS BE UPON THEM) we have entire chapter in the holy Quran named SURAH MARYAM(MARY)
@jaswanth2701
@jaswanth2701 11 ай бұрын
@@muzaffarahmad7640 God bless you and your family
@muzaffarahmad7640
@muzaffarahmad7640 11 ай бұрын
@@jaswanth2701 thank you May Allah the almighty bless THE ENTIRE UMMAH(in which you your family includes) 🤗
@arunthumma4192
@arunthumma4192 10 ай бұрын
It's simple some said LEGAL family is CHRISTianity n ilLEGAL family is ISLAM Both hav the SAME origin religion Books Hence named r correlated like Yusuf n Joseph, Ibrahim n Abhraham, Davud n David, etc.... So same family still fighting from starting to till that religion ends
@borrashankar7567
@borrashankar7567 11 ай бұрын
Nice information
@srisowmya3626
@srisowmya3626 11 ай бұрын
😢rip humanity
@supriyarachel4590
@supriyarachel4590 10 ай бұрын
Israel first belonged to Jews. King Solomon built his church there. But palestines demolished it and built there mosque . Now only one wall of the King Solomons church is left. On the day of attact October 7, isralites were reading Torah at the wall which solomon built. Torah is first five books of bible. Jews orginated from the land of Israel. Palestines moved from mecca to Israel. Israel belongs to Jews. The wall is called " Wailing wall or Kotel." So this land belong to Jews. Not palestine
@gajjarampalde2903
@gajjarampalde2903 Ай бұрын
బుర్ర కథ బాగుంది 😆😆😆😆😆😆
@jayachandranaik6679
@jayachandranaik6679 10 ай бұрын
PLO leader yasar Arafat sole is worried
@muralikrishna4832
@muralikrishna4832 11 ай бұрын
మీరు జరిగిపోయినది కదా చెప్పేది.. మరి చేస్తాది,,, జరుగుతాయియ్ అంటున్నారు.. మీరు గతం గురించి చెప్పేటపుడు భవిష్యత్ పదాలు వాడకుండా వుంటే మంచిది.
@Lifeofaafy
@Lifeofaafy 2 күн бұрын
Hitler vuchakotha chesthe, palatinelu asryam ichindi, ivvani meru videos lo cheppaka povadam badha karam
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 49 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 34 МЛН
Job Opportunities For Indians In Israel 🇮🇱 | Uma Telugu Traveller
19:35
Uma Telugu Traveller
Рет қаралды 246 М.
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 49 МЛН