Sri Sri Adithya Parasri Swamy Full Interview | Devotional Guru Adithya Parasri Swamy | BMC Studios

  Рет қаралды 163,974

BMC STUDIOS

BMC STUDIOS

Күн бұрын

Sri Sri Adithya Parasri Swamy Full Interview | Devotional Guru Adithya Parasri Swamy | BMC Studios
#SriSriAdithyaParasriSwamy #bmcstudios #telugudevotional #spiritual
#pooja
#talks
#truth
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti #anchorsneha #villagetv #snehalathagundla #sunrisemediatelangana
Welcome to BMC Studios, your gateway to the captivating world of entertainment and beyond. Join us as we sit down with the movers and shakers of the entertainment industry, from social media sensations to titans of various sectors. Dive deep into the lives and careers of those who have captured hearts and minds. From actors to influencers, musicians to entrepreneurs, we bring you exclusive interviews that offer a glimpse into the minds and lives of the most influential figures of today. Get ready to be inspired, entertained, and enlightened as BMC Studios presents interviews with the stars of social media and diverse industries.
#BMCStudios
‪@BMCSTUDIOSIN‬

Пікірлер: 268
@AshokKumar-km5up
@AshokKumar-km5up 4 ай бұрын
చక్కటి వివరణకు, ఎంతో జ్ఞానాన్ని ఆస్వాదించాను, ఆ జగన్మాతకు ధన్యవాదములు, ఆ జగన్మాత ద్వారా, ఆదిత్య పారాశ్రీ స్వామికి ధన్యవాదములు 🙏.
@neeradinaryana9461
@neeradinaryana9461 4 ай бұрын
స్వామి గారు మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక మనిషిని మనిషిలాగా చూడాలి దేవుని దేవుని లాగానే చూడాలి మనిషికి అన్ని మంత్రోపదేశాలు రాశారు ఇలా చేస్తుండడం వాలనే దేవుళ్లను మొక్కడు తక్కువ చేశారు మనుషులను ఎక్కువ పూజించడం చేస్తున్నారు చాలా స్పష్టంగా చెబుతున్నారు ఏ స్వామీజీ కానీ ఇలా చెప్పట్లేదు పేదవాళ్లు ఇప్పటికైనా మారాలి మన దేవుళ్లను మనం కాపాడుకుందాం ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏ఒక అమ్మవారు మంత్రాలు మాత్రమే ఉండాలి కాని మనుషులకు కదు మనుషుల నుంచి అవన్నీ తీసేయాలి ఏవైతే ఐమ్ క్రీం క్రీం అని ఉన్నాయి మంత్రాలు తీసేయాలి
@laxmanaswami6407
@laxmanaswami6407 4 ай бұрын
సూపర్ గురూజీ భలే చెప్పారు మీరు, తక్కువ కులం వారిని ఎందుకురానివ్వకూడదు అంటే, అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. 🙏
@t.revathirevathi8112
@t.revathirevathi8112 4 ай бұрын
ధలితులకు మీరు చెప్పిన విషయాలు ఛాల బాగుంది ఆధి జాంభవంతుని వారసులం జై భవాని మాతకి జై ఓం శ్రీమాత్ర్ నమః 🙏🙏🙏🙏
@sagarnistila5579
@sagarnistila5579 13 күн бұрын
You are great, you are god gift of world
@prabhawatia9192
@prabhawatia9192 4 ай бұрын
గురువుగారు మీరు చెప్పింది కరెక్ట్💯💯💯🔥🔥🔥🔥 గురువు అంటే దత్తాత్రేయ స్వామి 💯💯💯సాయిబాబా కాదండి ఆ విషయం నాకు తెలియదు వేరే గురువుగారు చెప్పారు దత్తాత్రేయ స్వామి శిష్యులుడు సాయిబాబా అని😊😊😊 కొంతమంది జనాలు టెంపుల్స్ ప్రతిష్టాపన చేసి దానిమీద బతికేస్తున్నారు అండి అందుకే చాలా మందికి పౌరుషాల తో మీకు కామెంట్స్ పెడుతున్నారు మిమ్మల్ని అన్నవారు వాళ్లకి జన్మజన్మలకు అనుభవిస్తారు మీ తపస్ శక్తి వారికి తెలియదు ఆ జగదంబ లతో మాట్లాడుతున్నారంటే ఆ ప్రకృతి ఓంకారం స్వరూపిణి అమ్మ పుత్రుడు మీరు అందుకే మీ గురువుగారు ఈ ప్రజల కనువిప్పు చేయమని పంపారు మిమ్మల్ని కానీ గురువుగారు ఈ అజ్ఞానులు నోట్లో మీరు ఉండకూడదు అందుకే బాధపడుతున్నాను మూర్ఖులతో మాటలు ఏంటి స్వామి ఈ కలియుగంలో ఉన్న జనాలను మార్చలేరు మీరు పూర్వకాలంలో చాలా తక్కువ టెంపుల్స్ ఉండేవి 💯💯💯 ఇప్పుడు టెంపుల్ అంటే వ్యాపారం గురూజీ గురువుగారికి నా హృదయపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు🙏🌹🙏🌹🙏🌹🙏 ఆ ముగ్గురమ్మలకు నా హృదయపూర్వక అనంతకోటి నమస్కారములు ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@namanishiva6412
@namanishiva6412 4 ай бұрын
@@prabhawatia9192 హర హర 🕉️🙏🙏🙏
@priyabuddha8681
@priyabuddha8681 4 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాద పద్మా లకు నమస్కారం మీ వీడియోస్ సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి
@pmreddy2055
@pmreddy2055 4 ай бұрын
శ్రీ మాత్రే నమః... గురువు గారికి పాదాభివందనం 🙏🏻🙏🏻
@kothuriBramhachari-he9lj
@kothuriBramhachari-he9lj 4 ай бұрын
ఆత్మకి మతం లేదు శరీరానికి కులం లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్లు కావాలి
@rajashekharpullari-sv2qn
@rajashekharpullari-sv2qn 4 ай бұрын
Swamey amma jaganmatha ku mi padalaku namsakaralu swamey chala baga cheparu swamey meku doctrate vachinaduku congrtulastion swamey
@satyanarayana7458
@satyanarayana7458 4 ай бұрын
Good experience ❤
@balasubramanyam4192
@balasubramanyam4192 4 ай бұрын
Great anchor, very knowledgeable.
@MallikaKudupudi
@MallikaKudupudi 4 ай бұрын
Guruji chala baga chepparu sir
@VenkatalakshmiYadana
@VenkatalakshmiYadana 3 ай бұрын
Yes, understood everything by your pravachanalu
@renukakasiram7335
@renukakasiram7335 4 ай бұрын
Crystal clear swamy
@kummaripochaiah5570
@kummaripochaiah5570 4 ай бұрын
Guruvu Garu chalabaga chepparu 🙏
@vathsavaisunil9964
@vathsavaisunil9964 4 ай бұрын
చాలా క్లారిటీ ఇస్తున్నారు గురూజీ
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 4 ай бұрын
Anchor ప్రశ్నలు చక్కగా అందరికీ ఉపయోగకరంగా వేసింది సమాధానాలు అందరికీ తెలిసి వినియోగించు కుంటారు అని నా భావన కూడా. విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద.
@rpsongbeats4831
@rpsongbeats4831 4 ай бұрын
Jai swamiii
@prasannaallada7385
@prasannaallada7385 4 ай бұрын
Super swamy
@Imaxsound
@Imaxsound 4 ай бұрын
Super.. let us worship Hindu deities.
@muralim1496
@muralim1496 Ай бұрын
Om Shri matraye namaha💐🙏🙏🙏
@rajashekharpullari-sv2qn
@rajashekharpullari-sv2qn 4 ай бұрын
Swamey gareki namskaramulu nenu me bhakthidiga untanu swamey me anumathi evandi swamey
@sureshbandla3025
@sureshbandla3025 4 ай бұрын
గురూజీకి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః గురువుగారు మీరు చెప్పే ధర్మసందేహాలు వింటే ఎంతటి చెడు వ్యసనాల వ్యక్తి అయినా మారుతారు ఎందుకంటే ఇంతకాలం పూజల గురించి చెప్పారు ఇలా చేస్తే పుణ్యం అలా చేస్తే పుణ్యం అని చెప్పారు తప్ప ధర్మం పుణ్యం పాపాల గురించి ఇంత వివరంగా చెప్పను లేదు అందుకే గురువుగారు మీ మాటలు వింటుంటే ఇప్పుడే మీ దగ్గరికి వచ్చి మీ సన్నిధిలో ఉంటే చాలు అనిపిస్తుంది కాబట్టి గురువుగారు ఎంతటి చెడు వ్యసనాల వ్యక్తి అయినా మారుతారు శ్రీమాత్రే నమః
@VenkatalakshmiYadana
@VenkatalakshmiYadana 3 ай бұрын
Wel said
@pidugujahangeer5819
@pidugujahangeer5819 3 ай бұрын
Sree mathere namaha Very good information swamiji.
@rpsongbeats4831
@rpsongbeats4831 4 ай бұрын
Jai matha🎉🎉🎉
@unknown___klaude
@unknown___klaude 4 ай бұрын
Tq
@kotajyothi6212
@kotajyothi6212 4 ай бұрын
గురువు గారికి నమస్కారములు, మీ అడ్రస్ చెపితే మీ దగ్గర కు వస్తాము స్వామి.
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 4 ай бұрын
జై గురుదేవా !!!🙏🙏🙏
@sreenivasuluuppara2752
@sreenivasuluuppara2752 4 ай бұрын
శ్రీ మాత్రేనమః 👏🏻గోమాత్రే నమః 🐂👏🏻శ్రీ గురుభ్యోనమః 👏🏻శ్రీ గురూజీ కొన్ని దుర్గ ములగురుంచివివరించారు,సోడష దుర్గములగురుంచి సమాజానికి వివరించండి గురూజీ 👏🏻🌨️💦🌱🌴
@madhuyamsani5598
@madhuyamsani5598 4 ай бұрын
Om sri mathri namaha guruvu garu meru chala chakkaga chipthunaru meru intha chennavayasulo antho nerchukunaru namaskaramulu
@narsaiah.srirangam4982
@narsaiah.srirangam4982 4 ай бұрын
జై గుర్దేవో భవ
@gaganmanikantti4870
@gaganmanikantti4870 4 ай бұрын
You are 100% correct GA chepparu
@RambabuKamishetti
@RambabuKamishetti 3 ай бұрын
Chalabaga cheparu swamy
@ashokashok-ho4pl
@ashokashok-ho4pl 2 ай бұрын
నమస్తే గురూజీ❤ నేను చాలా మంది గురువులతో మాట్లాడారు❤❤ మీ లాగా ఎవరమ్మా ఎవరు చెప్పలేదు❤❤ నీ గురించి ధర్మం ఇలా ఎవరు చెప్పలేదు❤❤ శ్రీశైలం అశోకు❤❤ మీరు తెలంగాణను మారుస్తారే❤ ఓం నమశ్శివాయ శ్రీ మాత్రే నమః❤❤❤❤❤❤
@suseela9532
@suseela9532 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@radhikamettu9616
@radhikamettu9616 4 ай бұрын
ఓం నమో శ్రీ మాత్రే నమః ❤❤❤ అమ్మ ❤
@malisetinagaraju5078
@malisetinagaraju5078 3 ай бұрын
Guruji ke pranamamlu 🙏
@madasumutyalaraju992
@madasumutyalaraju992 4 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి శ్రీమాత్రే నమః
@KRishnaKRishna-xr5wn
@KRishnaKRishna-xr5wn Ай бұрын
Super Swamy
@msreddy1971
@msreddy1971 4 ай бұрын
స్వామి వారికి నమస్కారములు, ఈ మద్య తిరుమల లడ్డు వివాదం మీడియా లొ చాల బలంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినే విదంగ యవరికి వారు మాట్లాడుతున్నారు. నాదొక మనవి స్వామి మీరు మనో నేత్రాలతో గ్రహించి మా ప్రజానీకానికి లడ్డూ ప్రసాదంలొ మంచి జరిగినద లేక చెడు జరిగినద తెలుపగలరు.
@SambaiaSwami
@SambaiaSwami 4 ай бұрын
గురువు గారు మీ ఆశ్రమంలో మీరు పెట్టే భోజనం భారతదేశంలో a ఆశ్రమంలో కూడా పెట్టరు.నేనొక సాధువును ఈ రోజు వరకు నేను ఇంత గొప్ప భోజనం తినలేదు thank you గురువు గారు
@Mamidala-mk7wb
@Mamidala-mk7wb 3 ай бұрын
గొప్ప భోజనం అంటే ?ప్రత్యేక పదార్థాలు వాడుతారా!
@Chelikamhaimavathi
@Chelikamhaimavathi 4 ай бұрын
Guruvu garu nipadhalaki saranamulu🎉
@LingaswamySwamy-g4j
@LingaswamySwamy-g4j Ай бұрын
🌹జై ఆదిత్య గే స్వామి, జై జై ఆదిత్య గే స్వామి 🌹😳😳😳😳
@kadumurnarasimhaksdumurnarasim
@kadumurnarasimhaksdumurnarasim 4 ай бұрын
గురువుగారికి పాద నమస్కారం
@radhikaraju6376
@radhikaraju6376 4 ай бұрын
Next videos.gurinchi waiting ✋
@laxmanaswami6407
@laxmanaswami6407 4 ай бұрын
మీ శిష్యునిగా నేను 100% ఉన్నాను గురూజీ ఇది జగదాంబ మాట నామాట కాదు, తక్కువ సమయంలో విలువైన ప్రశ్నలు అడిగినా సన్ రైస్ మీడియా యాంకర్ కు నా శుభాభివందనాలు 🙏🙏
@shobarani5488
@shobarani5488 4 ай бұрын
🙏Guruvu garu meru intha short time lo chala femas ayyaru merucheppevanni nijala ni Ela anukomantaru swamy nilabadi vanata cheyyakunte eppudunna parstithulu
@govindgoudgovind3422
@govindgoudgovind3422 4 ай бұрын
🎉🎉🎉
@VanithaGalipelli
@VanithaGalipelli 4 ай бұрын
💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐👏👏
@Beautificationwithsrujana
@Beautificationwithsrujana 4 ай бұрын
Swamy gaariki vandanalu nenu me matalu vinna tharvatha mimmalni ammavrini dharshinchukovalani undhi guruvu garu
@knarsappaknarsappa7766
@knarsappaknarsappa7766 4 ай бұрын
ఓం మాత్రేనమః, ఓం నమశ్శివాయ.,
@veeralakshmi155
@veeralakshmi155 4 ай бұрын
Supar swami 100%
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 4 ай бұрын
Jai gurudev 🙏🙏👏🥰🙌🙌
@RambabuKamishetti
@RambabuKamishetti 3 ай бұрын
Chalabaga cheppru swamy
@LingaswamySwamy-g4j
@LingaswamySwamy-g4j 3 ай бұрын
🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹
@shabadmanaiah3928
@shabadmanaiah3928 4 ай бұрын
సాయిబాబా గురించి చాలా చక్కగా వివరించారు స్వామి సాయిబాబా అసలు దేవుడు కాదు ఓం శ్రీ మాత్రే నమః
@Storyfactstelugu
@Storyfactstelugu 3 ай бұрын
ఏ ఉకో మాకి అలాంటి సాయిబాబా నే దేవుడు ,,అనే వాళ్ళు వున్నారు .వాళ్ళకి ఒక్కటే ప్రశ్న .. సాయి సచ్చరిత్ర లోనే 304 లో ఒక బ్రాహ్మణుడు కి బలవంతంగా మాంసం తినిపించాడు.ఇలాంటి వాడు గురువు అవుతాడా పోని కనీస మనిషి అవుతాడా.. నిషిద్ధ ఆహారం నీ తిని చెడిపో అని అనే వాడు గురువా
@umadevikarram2107
@umadevikarram2107 Ай бұрын
Sri Mantre Namah,sri Mantre Namah, Sri Mantre Namah Sri Mantre Namah Sri Mantre Namah
@rpsongbeats4831
@rpsongbeats4831 4 ай бұрын
Yevvarini kelikinaa dyvatvaanii kelikinatlee jai mathaa jai matha..
@Rakeshyoutuber342
@Rakeshyoutuber342 2 ай бұрын
Jai Jagat Janani
@PUPPALASAILU-gw9uc
@PUPPALASAILU-gw9uc 3 ай бұрын
గురువు గారికీ నమస్కారలు
@shiva3885
@shiva3885 4 ай бұрын
శివోహం గురు ji 🙇🏻
@chbapu4835
@chbapu4835 4 ай бұрын
Guruvugaru meeru cheppinadi 100 correct guruvgaru
@radhikaraju6376
@radhikaraju6376 4 ай бұрын
💯👌🙏🙏
@GayathriRudramoni
@GayathriRudramoni 4 ай бұрын
Swamy 🙏🏻🙏🏻
@BIKSHAMAIAHVLOGS
@BIKSHAMAIAHVLOGS 4 ай бұрын
Manamantha Swasa Jeevulamu, Viswamulo prathi jeevi swasha jeevulamu, manamantha swasa jeevulamu
@namanishiva6412
@namanishiva6412 4 ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻 తల్లీ జగన్మాతా శరణం 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@rpsongbeats4831
@rpsongbeats4831 4 ай бұрын
Ee prapanchamloo yevadu saryamm
@RavindrababuMandha
@RavindrababuMandha 4 ай бұрын
OM GURUBHYO NAMAHA. OM THRI MATHRE NAMAHA.
@girijapovanapu8298
@girijapovanapu8298 4 ай бұрын
🕉 namasrimatha
@malleshamaldasari952
@malleshamaldasari952 4 ай бұрын
Vandanalu guruvugaru.
@enugurthimanemma7297
@enugurthimanemma7297 4 ай бұрын
Supar swami🎉
@ramanacharasala9281
@ramanacharasala9281 4 ай бұрын
అద్భుతమైన వాక్కులు స్వామి.మీకు వందనాలు.
@vanibantumilli1328
@vanibantumilli1328 4 ай бұрын
Guruvugaru gurupudesam teesukovali ela ravali me daggaraki Only non veg yearly 3,,,,4 times teesukuntanu Adi maneysathanu ,,,,, A bad habits levu ,,,,
@laxmanaswami6407
@laxmanaswami6407 4 ай бұрын
👉👉👉👉గురూజీ మేము మీవెంట ఉన్నాం ఎవరికి భయపడవద్దు వివక్షను రూపుమాపాలి, 🙏కదిలోస్తాం లోకాకల్యాణార్థమై పూరించండి జగదాంబ సమర శంఖం. 🙏👈👈👈👈👈👈
@BhanuShailu-x3i
@BhanuShailu-x3i 4 ай бұрын
SWAmy
@rpsongbeats4831
@rpsongbeats4831 4 ай бұрын
Dyanam ki asalynasakhiii oxygen. .. we can consume oxygen on dyana for 1 kg body for their Life long year...
@rpsongbeats4831
@rpsongbeats4831 4 ай бұрын
They can be back on that situation for their soal...
@KondaLaxmireddy
@KondaLaxmireddy 2 ай бұрын
🙏 అయ్యో ఆదిత్య గే స్వామీజీ నువ్వు కూడా కొత్త దేవతను పెట్టి business చేస్తున్నావ్ కదా 👌
@kanaya-rt1ym
@kanaya-rt1ym 4 ай бұрын
Sri gurubhyo namaha 🙏🏻🙏🏻🌺🌸🥭🥭 Naku Ye guru aina Sama name Annapurna pranamalu thandry
@SunithareddyRoopreddy
@SunithareddyRoopreddy Ай бұрын
🙏🙏🙏🙏👏👏👏👏👏👍👍👍
@venugopalv9468
@venugopalv9468 4 ай бұрын
Swamy koti namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jarupulamonika7477
@jarupulamonika7477 4 ай бұрын
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 గురువుగారు మీ గురించి తప్పుగా మాట్లాడితే కామేంట్ పేడితే లైయిలో కడిగి పారేండి ఓపిక పటే కోంద్ది ప్రతి ఎదవకామేంటే చేస్తారు
@VavdyramuluRamlo
@VavdyramuluRamlo 4 ай бұрын
🙏సెతకోటి వందనాలు స్వామి మీ ప్రసంఘానికి
@RavindrababuMandha
@RavindrababuMandha 4 ай бұрын
GURUJI. NENU DEYYAMTHO SAMBOGAM CHESANU.
@ashokdonti4591
@ashokdonti4591 4 ай бұрын
Correct swami
@bharathi.v3720
@bharathi.v3720 4 ай бұрын
వారాహి అమ్మకు పూజలు సినిమా లలో చూపించారు.కానీ బయట ఎక్కువ తెలియదు ఈ మధ్యనే బాగా చెప్తున్నారు
@raviangari5366
@raviangari5366 4 ай бұрын
Swamiji garu meru antha correct ga ne chephunaru.kani e rojullo people kaliki prabavam chetha me matalu vine varu leru.acharinche vallu leru.yuga dharam thappadhu swami .meru mounam lo unte ne manchidhi swamy.edhi na korika
@RajeshKonduri-y8y
@RajeshKonduri-y8y 4 ай бұрын
🙏🙏
@rpsongbeats4831
@rpsongbeats4831 4 ай бұрын
Saadana successful ss. Not unsuccessful
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 4 ай бұрын
Guruji ఏ చెట్లు నాటాలి చెప్పలేదు వేప most important.kadambam నేరేడు మారేడు రావి చెట్టు రోడ్ల పై నాటితే ఆరోగ్యం ఇస్తాయి కదా మీకు తెలిసిన మొక్కలు చెప్పవలసింది విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద
@bbhagyalaxmichaganti4037
@bbhagyalaxmichaganti4037 4 ай бұрын
అమ్మ 🙏🙏🙏 గురువు గారు మీరు చెప్పండి మేము వింటాము...
@luckychannel-xn9jk
@luckychannel-xn9jk 4 ай бұрын
Swamijigaari phone namberpettandi please
@LaxmipathiTanneeru
@LaxmipathiTanneeru 3 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనం.
@raninagadurga939
@raninagadurga939 4 ай бұрын
meeru swami asalu guruvugaru guruvugariki padabi vandanallu jai matre namaha
@AnilKumar-wv6wd
@AnilKumar-wv6wd 4 ай бұрын
గురుభ్యోన్నమః, జై స్వామి
@KondaLaxmireddy
@KondaLaxmireddy 2 ай бұрын
👌 ఉన్న దేవుళ్ళు చాలు అంటున్నావు, కొత్త దేవుళ్ళు వద్దు అంటున్నావు, నీ ఆశ్రమం లో నువ్వు కూడా కొత్త దేవతను, వింత దేవతను పెట్టుకున్నావు కదా, ఎందుకు పెట్టినావు గే స్వామీజీ 👌
@psrilatha4429
@psrilatha4429 2 ай бұрын
Valu kotha devullu ami kadhu
@sumithrasumithra9120
@sumithrasumithra9120 4 ай бұрын
om जगण।तथ नमह
@RajithaGadam
@RajithaGadam 4 ай бұрын
Swami naku me mata tho na samasyaku samadanam ravali ma husband manchiga marali ante emcheyali
@refreshingbeatyStudio
@refreshingbeatyStudio 4 ай бұрын
Husband leni valu Bhavani Mala vesukovacha guruvu garu
@ushareddy8800
@ushareddy8800 4 ай бұрын
గురువుగారు మీరు చెప్పిన మాటలు ఎందుకు 100 పర్సెంట్ కరెక్ట్ అయిన విషయాలు కానీ అందరికీ దూరమై ఇద్దరు పిల్లలతో నా కాళ్ళ మీద నేను బతుకుతూ భర్త సహాయం కూడా లేకుండా మరొక ఎలాంటి తప్పులు చేయకుండా బ్రతికే వాళ్లకు ఎవరు సపోర్టుగా ఉంటారు నీకు నేను చెప్పే అంత దాన్ని కాదు గాని ఈ ప్రపంచంలో ఒంటరి ఆడవాళ్లకు విలువ ఎంతుందో మీకు తెలుసు ఎలా చూస్తారో కూడా మీకు తెలుసు అలాంటి ప్రపంచంలో ఎలాంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాను అప్పుడు నాకు ఒక కష్టం వస్తే నీలాంటి వాళ్ల దగ్గర కదా చెప్పాలి అది తప్ప స్వామీజీ తప్పయితే క్షమించండి 🙏🙏
@Srirag233
@Srirag233 4 ай бұрын
అమ్మ మీరు అంబ traya ని కి వెళ్లి అమ్మవారిని దర్శించు కొండి అమ్మ అనుగ్రహం వల్ల మీకు మనో శక్తి, ఆత్మ శక్తి, వైరాగ్య చింతన వస్తుంది అధ్యాత్మిక మార్గం ఒకటే మన శాంతి కి కారణం
@H.parwathi-vv9fh
@H.parwathi-vv9fh 4 ай бұрын
❤❤❤❤❤❤ good morning happy ghuruzee
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН