వంటరిగా పిల్లలతో జాబ్ చేసుకుంటూ ఉండటం చాలా కష్టం. పిల్లలు కూడా తండ్రి లేకపోతే ఎదురు తిరిగి మాటాడుతారు
@balajibalu1519 Жыл бұрын
ఇలాంటి భార్య వుంటే జీవితం నరకమే అతనికి విడాకులు ఇప్పిచ్చి ఆతనిని విముక్తి కల్పించి స్వాసత్రన్నీ ఇవ్వండి
@SatyaSri2017 Жыл бұрын
Abbo mari ame padda 15 years bhada nuvvu velli thirusthava
@కృష్ణప్రియ-స3ధ Жыл бұрын
Title విషయానికి వస్తే, ఇలాంటి భార్యలను support చేస్తే ఈ భర్త రాక్షసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని , భార్యలు కూడా మనుషులే అని గుర్తిస్తారు. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు ఇలా నిత్య నరకంలా ఉంటాయి So I support the wife
@tatasaibabu4272 Жыл бұрын
Yes madam baga chepparu
@LeoWedsLeo Жыл бұрын
Chala manchiga matladaru doctor garu...kachitanga valla husband de tappu , amedi chala chinna korika but ayana matram tagadam ledu male ego valla ayane correct ane bhavanalo bathikestunadu
@kadkadiyalasumalatha7548 Жыл бұрын
Superb I will support to wife.
@krmmanikumar1171 Жыл бұрын
ఇదే సమస్యతో నా ఫ్రెండ్ అతను భార్య విడిపోయారు. ఆమె పెళ్ళికి ముందే చిన్న జాబ్ చేసేది. అతను govt జాబ్ చేస్తూ దూరంలో వుండే డు. ఆమె పైఅధికారి ఆమెపై కన్నువేసాడని ఆమెనే భర్తకు చెప్తే, జాబ్ మానేయమని వత్తిడి చేసాడు. ఈమె భర్తకు తెలియకుండా exam రాసి మరొక govt జాబ్ తెచ్చుకుంది. గొడవలు పెద్దవై విడాకులు జరిగాయి. ఇద్దరు పిల్లలు తల్లితో వెళ్ళిపోతే, గతిలేక ఇతను మరో మ్యారేజ్ చేసుకొన్నాడు.. మొదటి భార్య పిల్లలు మంచి జాబ్ చేస్తున్నా పెండ్లి సంబంధాలు సెట్ కావడం లేదు . భర్తను వదిలేసిన ఇంట్లోకి మా పిల్లల్ని ఇస్తే ఏమి ముచ్చట్లు జరుగుతాయి అంటున్నారు .ఇలాంటివి జరగొచ్చు అని విడిపోక ముందు చెప్పారు వినలేదు. విడిపోయిన భర్తను పిల్లల మ్యారేజ్ కి సహకరించమని ఇప్పుడు కోరుతూ వుంది. .ఇలా ఉంటుంది విడాకుల బ్రతుకులు.g
@hariprasadmateti98298 ай бұрын
Dr Kalyan chakravarti garu nd jaya garu, meeru chaala correct ga matladaru, Thappu Prasad dhi kanapadu thundhi., Marriage I 15 years athanu wafe ku ante Padma ku Chukkalu chupinchadu adhi correct adhi athani Time, but eppudu Padma Time Nadusthundhi Ame aachukkalan lekkapettisthndhi E 3 years nundi e ddaru eddare super Dr Garu. Nd jayagaru Next viriki mi Treatment avasaram adhi chudandi sir👍🙏🙏🙏
@iticlass-gx7ii Жыл бұрын
పద్మ గారు మాటల్లో తప్పు కనిపిస్తలేదు sir.❤❤❤❤❤
@hazarathbatta5261 Жыл бұрын
ఎలా
@harisaisasi4927 Жыл бұрын
Avna nijama
@neelakantampalina2901 Жыл бұрын
బాధలో ఉండే కష్టాల్లో ఉన్న మనిషిని ఓదార్పుగా ఉండాలి తప్పు లేదని సపోర్ట్ చేస్తారు ఏంటి మనుషులేనా
@కృష్ణప్రియ-స3ధ Жыл бұрын
@29:22 first divorce అడిగింది వాడు ఈమెకి రచ్చకు ఈడ్చాడన్న కోపం. గెలికింది వాడు. చెడ్డ పేరు ఈమెకి. వీడు నిజంగా sadist. భార్యను ఎంతలా చూసుకున్నాడో అర్థం అవుతూనే ఉంది
@deepakvengacheri7092 Жыл бұрын
Madam kanisham manayathvam undali GAA madam
@sudhakarmatakar5701 Жыл бұрын
Avunu padma garu cerect chepparu, evvsriksina kasta kalam lo avasam teludtundi, annitiki wife ee vompramice avvali.prasad garu iddaru understanding vuntene family ssfy ga vuntundi.
@ABCD_12342 Жыл бұрын
జయ మేడం మీరు చివరిగా ఒక స్త్రీ కుటుంబం లో ఏమి కోరుకుంటున్నది చాల క్లియర్ గ చెప్పారు మన దేశం లో 90%gruhinulu పిల్లల ఫ్యూచర్' ని ఆలోచించి వాళ్ళకి పెళ్లిళ్లు మంచి జీవితం కోసం తమ జీవితాన్ని రాజీ పడి ఆ కట్టుకొన్న మొగుడితోటె విడాకులు అనే ప్రస్తావన లేకుండా అసంతృప్తిగా బాధగా వెళ్లదీస్తున్నారు .ఇది నిజం .టెన్ %లేడీస్ ఎక్సఆక్టు దీనికి రివెర్స్ హస్బెండ్'స్ ని విపరీతంగా బాధించి చివరకు పిల్లల జీవితం పాడు చేస్తున్నారు
@Kuamri_anya Жыл бұрын
exactly 💯👏👏
@కృష్ణప్రియ-స3ధ Жыл бұрын
నయం last లో అయినా ఈ డాక్టర్ ఆమెకు support చేసారు
@srilakshminannapaneni412 Жыл бұрын
నేను కూడా అలాగే హ్యాపీ ఫీలయ్యానండి డాక్టర్ సపోర్ట్ చేసినందుకు
@కృష్ణప్రియ-స3ధ Жыл бұрын
@@srilakshminannapaneni412 😊👍
@nandininegaluri354 Жыл бұрын
The women suffered so much for many years and it erupted as a volcano, many couples go for seperations due to lack of communication, understanding, adjustment,mutual respect, trust, love , affection.
@AshaKumari-km9mf7 ай бұрын
భార్య నీ మానసికంగా వేదెస్తే ఇలాంటి కష్టం వస్తే భర్త ల కీ అర్ధం అవుతుంది నా భర్త కూడా 26 సంవత్సరాల గా మానసికంగా దెబ్బ తిన్నాను నా భర్త నుంచి నాకు సంతోషం ఆనందంగా అనెదె లేదు నాకు అంటూ ఇంట్లో స్వతంత్రం లేదు బయట వాళ్లు కి ఇచ్చిన స్వతంత్రం నాకు ఇవ్వలేదు బ్రతుకు తున్నా అంటే బ్రతుకు తున్నా నాకు కూడా మనసు ఉంటుంది భర్త కి కష్టం వస్తే ఎలా చూసుకుంటూంది చెయ్యి లా అనిపిస్తుంది
@srinivasjala1479 Жыл бұрын
ఆమె 100% correct sir...
@SudhakarGrandi Жыл бұрын
Oka barya ee vidham ga matlduthu vumdhamte,athanu avidanu yenni bhadhalu pettado kadha ,bhadhalu anubhavimchina vallaku telustumdhe ,ye barya bartha ni ooreke vadhulukodhu ,enthamu pettina kastala Valle avida ala matldathumdje Ani nenu anukumtanu,ye barya Aina family tho happy ga vumdalani korukutumdhe,ela videpovalani korukodhu,ala korimdhamty avi manasu kakavikalm aivumtumdhe.
@vallamswathidesigns5465 Жыл бұрын
Padhma garu meeru currect.....
@nagireddysamala9959 Жыл бұрын
పద్మ గారు మీరు మాట్లాడింది 100 కరెక్టు
@satyanarayana007 Жыл бұрын
ఈ రోజుల్లో నిజమైన బంధాలు లేనే లేవు...అంతా స్వార్థం
@shyamsundarnaidu3088 Жыл бұрын
❤వీడు తేడా❤ నస గాడు❤
@auaramesh13049 ай бұрын
కరెక్ట్ 💯
@vijjiamuly4740 Жыл бұрын
Yes. She is very correct
@venkatab2718 Жыл бұрын
ఇద్దరిదీ తప్పే, ఆవిడ మితి మీరిన స్వేచ్ఛను కోరుకుంటున్నది అనిపిస్తోంది . అతడు తరచూ స్నేహితులను ఇంటికి పిలవడం తప్పు . అదే స్నేహితులను కుటుంబ సభ్యులతో సహా ఇంటికి ఆహ్వానించి ఈవిడను కూడా తీసుకెళ్లి వుంటే బావుండేది . ఇక్కడ స్నేహితుల సమస్య ప్రధానంగా కనిపిస్తున్నది .
@lingampallysrikanthreddy9674 Жыл бұрын
Swecha mithi enduku meeruthundi ekkuva suppress cheyadam valla Oka spring ni etla iyeth ekkuva compress chesthe evvaga bounce avvundho atle edi Kuda avvudhi History chebthundhi freedom evvakunda balam unnodu balahindindi suppress chesi chesi last kuppakulipoyadu Freedom ichiunte intha daka vachedhi kademo Gorutho poyedanni goddali daka thevadam ante edhe Ame matalu clear ga chebthundhi Thana family ni financial support cheyali ame ku unde basic needs fulfill cheskovalani Oka Vela pedda mithimeerna korikalu unna ame practical ga earn chesinnapudu ela karchupettali Anedhi Kuda nerchuntaru Kani meeru emo meethi meerina freedom ani judgement pass chesthunnaru kastha full story vini logical ga, rational ga pass cheyandi statements
@shyamalamuvvala8322 Жыл бұрын
Chaala manchi conclusion ku vaccharu dr. Garu,oka kutumbam nilabettali,pillalu healthy conditions lo,perigitene mana repauti paurulu healthy ga alochincha galugutaaru
@markendeyayeddanapudi9582 Жыл бұрын
A lady also needs social life. She needs opportunity to show her creativity. The very fact that there is also a female anchor along with the male doctor indicates that the urge for creativity has been stifled by the husband leading to 15 years of simmering implosion which exploded after 15 years. The wife is the victim.
@chandrasekhar9102 Жыл бұрын
అమె చెప్పినది సమంజసం గానే వుంది అతను మంచి సాడిష్టు
@rajavardhani5338 Жыл бұрын
She is correct sir
@nageshmedicals3028 Жыл бұрын
Take it very light, time gives Judgement for both
@sardarmohammed9515 Жыл бұрын
పద్మ గారు మీరు 100 పర్సెంట్ కరెక్ట్
@mdhaziuddin2030 Жыл бұрын
Yes
@Sunnybunny.G Жыл бұрын
ఎంత వరకు మగవాడే భార్యను అర్థం చేసుకుంటారు కానే భార్యలు మాత్రం ఎక్కడా ఏ సందర్భాల్లో కానీ భర్తను అర్థం చేసుకునే వారే లేరు.నేను చెప్పేది 💯💯💯 కరెక్ఠ్.
@mohanatmakuri6446 Жыл бұрын
1000% correct sir
@Sunnybunny.G Жыл бұрын
@@mohanatmakuri6446 🙏
@traditionalarts2541 Жыл бұрын
She is correct. Padeevaallakee telustundi eminaa
@venkateshpusaala1969 Жыл бұрын
Sthi ki koncham orpu unte bagundedhemo Husband ki koncham ego thaģgali. Iddharu adjust kavali . divorce is not good
@Nagaraj-nr6fn Жыл бұрын
Super padma madam yours conclusion words at the other hand prathap better think about give chance to his wife
@jambhavatvchannel6590 Жыл бұрын
Good decision of Doctor garu to have personal contact
Problem is he suppressed her for 15 years which is actually saddism.. Every person should be given the freedom to explore their dreams and profession...
@medishettyvenkatesham2880 Жыл бұрын
MANY WIFES ARE SAME WAY IN MIDDLE CLASS PEOPLE
@suryakp732411 ай бұрын
What I want every men to understand that your wife have ambitions and aspirations in life. Hope you all understand and read their minds. Please allow them to reach their goals in their life.
@bujjipandi Жыл бұрын
Strongly support the lady... Most Men think wife as servant
@sumanthraj4903 Жыл бұрын
@bujjipandi lady ke health baagopothey husband ignore cheste appudu telustadi niku. Baalenappudu road midha vadileste appudu telustadi. Antha pogaru undakudadhu oka wife ki.
Chesinanni days chepichukntaru...plate Addam tiraggane ila wife ni bayataki lagutaru
@sumanthraj4903 Жыл бұрын
@@itsmemounikaraj9959 generalize chese maatladodhu. Andaru ala undaru nenu only ee case lo antunna. Aadavallu thama lover lu tho kalisi husband nee champadam yenni sarlu chudaledu. Prathi gender lo yedavulu unnaru, daniki karuvu ledhu.
@itsmemounikaraj9959 Жыл бұрын
I agree 👍 with padma gaaru
@vedanthg743210 ай бұрын
Yes I support to wife akka Meru cheinde correct 💯
@beryla8129 Жыл бұрын
Nobody knows abt anyone The Person living together know how they behave and live.Once dislike nobody compromise each other coz once hatred very difficult to make up If they make up too they will break up again
@ramadevimamidala6464 Жыл бұрын
Wife cheppindi 100% nijam meru right.
@vinuvvss155510 ай бұрын
akka super akka ❤❤❤❤❤❤
@maheshkota3800 Жыл бұрын
That Lady is correct..except the treatment during the needy time.😅
@kapakayalalaxmidurga5962 Жыл бұрын
15 years ame padindhi bhadha kadha 3 nelallo thana padindhe bhadha adadhi ela matladalante manasulo entho bhadha vunte thappa ravu
@VipparlaPrasadrao Жыл бұрын
Super..super.. medam.sir.meeru.exelent🎉🎉🎉🎉🎉🎉
@kodavativenkataramana6266 Жыл бұрын
Doctor garu. Chappindhi. Vinandi. Pillala. Gurinchi. Aalochana. Chayandhi...
@gopalyadav3930 Жыл бұрын
Padma garu & Prasad Garu plz. Pillala kosam mee oka ego lani pakkanapetti pillala bavishatthu gurinchi alochinchi & next insufficient financial imbalance gurinchi alochinchi Divorce aney wrong decisionni eraze cheyandi my dear Sister & Bro. Prasad Garu ee misunderstandki fullstop petti Padma gariki oka freedom ivandi Sir amey educated atleast She work as a Teacher ledha oka Supervisor ga job create chesukonivandi Prasad garu. Ee rojulo wife & Husband kasta paditheyney Childrenki good education & nutritious food ivvagalamu Sir. Plz. Bro. & Sister cool ga alochinchi Dr. Kalyani gari opinion thesukoni mee jeevithanni santhoshanga marchukovalani & manchi prema Bavalatho Prasantha maina kutumbamga undalani korukuntunna. God bless you Prasad garu & Padma garu & all of your family members. Om Shanthi.
@akshithasisters128 Жыл бұрын
Manchi desition sis
@Yogyathagarapati Жыл бұрын
Definitely ammai correct. Ah abbai ki ego. Vadu pettina torture ki aa ammai ala thayaru ayyindi
@Itsoksing Жыл бұрын
Sir, you are great sir,one day, i also become a psychological counselor,the way you explain every problem of people.I just love your clarity, sir🎉
@porandlasathishkumar345511 ай бұрын
వాళ్ల 15 సం ల లైఫ్ మెల్ డామినేషన్ ఎక్కువ అయింది బార్య భర్తలు అన్న తర్వాత ఒకరి మాట ఒకరు వినాలి అతను ఒకరోజు కూడా భార్య కు వాల్యూ ఇవ్వ్లేదు అదే కథ
@srinivastenka3652 Жыл бұрын
This is called robotic life .....adadaniki hurt ayity Illany untadi that is exact react, Inka emitanty wadiki anumanam midaggaraki ochindi kuda anumanam.....okka sari alochisty.
@srini2106 Жыл бұрын
MADAM same story of me but she is living seperately along with my sons how to contact you
Nenu padma garini support chestunna ...husband's ki appatiki ardam kanidi oppukonidi ,husband's ki unna swatantram wives kuda undali annadi...ae karchina tanane adagali,wife parents ki emanna ivvalanna financialga support undalanna oppukoru okavela ichina depputaaru nenu biksha vesa annattu matladataru...ade wife kuda job cheste madya taragati adjust avvali ,appulu ilantivi evi maximum undavu,.
@kswamy839210 ай бұрын
భార్య భర్తలు అంటే..ఆత్మకు శరీరాన్ని నిర్మించే కూలీలు.. దానికి పెళ్లి అనే బంధం..ఆడవారికి విద్య మానవకులానికే ప్రమాదంగా మారింది.. యుద్దాలు లేకపోవడం.వల్ల మానవ ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.😢😢
@swathik7386 Жыл бұрын
Iddaru correct e iddaru wrounge, bz ikkada okarikokari leru, okarinokaru artam cheskoni unduntute ila iddaru bhadapadevallu kadhu.
@poorvitanjore9988 Жыл бұрын
Ame anthala matladuthondhi ante yenni kastalu padintundho..artham chesukowali
@User1537gxhdj Жыл бұрын
Correct
@dasariraje9777 Жыл бұрын
Sir meeru em cheppina good
@mohanpoudapalli9105 Жыл бұрын
మీరూ స్టూడియో లో కూర్చొని ఎంతో కూల్ గా మాట్లాడుతారు కానీ ఇప్పటి ఆడవారు కొందరు ఎలా ఉన్నారంటే ఈ భర్త ఎప్పుడూ చాస్తాడో సర్వానికి అధికారిని కావాలని కోరుకుంటున్నారు
@poorvitanjore9988 Жыл бұрын
Ame 100% correct..nenu ameyne support chesthanu .ame andharu mundhu anthala..matladuthondhi..ante..ame nu chedda antunnam...kani ame version ..ameanasuni artham chesukowali...1000000000000% ame correct... E vedio caption " e baryanu yem cheyyali " ani petti ame nu marii chedda chesaru..nenu..oppukonu ame correct.. Wadu peddha sadistic
@NagaShiva-w1i Жыл бұрын
Yes very correct
@srisravyakota5874 Жыл бұрын
I support her
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
Niii mohammm
@kancharlarama272 Жыл бұрын
Doctor gaaru vallatho matladi valliddarini kalapandi ..
As same na mentality kuda ilane undedi same na life kuda ilage undedi but na opinion cheppukodaniki ma husband vine varu kadu eppudaina oka odarpu, support , guide la undali Prema tho marchukovali atanu na gurinchi ardam chesukonidi nenu ataniki support kavalsina vishayamlo ardam chesukunna ala eduti vyaktiki vallu manaku m cheyalekapoyaro manam vallaki chesichupinchali appudu Valle realise avutaru mana tappu kanipettina varu mana andinchina Prema , support kanipinchada Tenchukovali ani alochuste tegali ane anukuntundi bhandam ayina edaina.... Panchi chudu Prema ni adi penchutune untundi....
@renukapalla9637 Жыл бұрын
M
@kopperasandhya9845 Жыл бұрын
Elanti vadu janmaki maradu chi chi
@pavanraawan Жыл бұрын
Hi Rekha gaaru
@RekhaRayaprolu-xq2dz Жыл бұрын
@@pavanraawan hi
@lingampallysrikanthreddy9674 Жыл бұрын
@RekhaRayaprolu Sister first sorry maruthunna kalanni ni batti manishi marka povadam lo first issue undhi Inka patha kalam ( racharikapu vyvastha) mindset tho male dominance, pride and ego nundi ma maga sachinnolu evolve kaleka pothunnaru e dhorani patla chintisthunnanu Freedom equality morality ethics unna manshiga manishi mareleka pothunnadu daniki venakala, education, customs & traditions, political interests, psychological misinterpretations, rational ignorance ilanti factors unnaye India lo education unna male mindset evolve kaleka pothundi reasons especial ga customs and traditions, hethubaddatha lekapovadam, family, friends ilanti driving factors unnaye
@varadarajanvideoclub4331 Жыл бұрын
పెళ్ళి కన్న ఇల వంటరిగా ఉండటం మేలు...
@rameshnimma770 Жыл бұрын
Nijame bro
@rameshnimma770 Жыл бұрын
Amma nanna ni happy ga chususkunte chalu
@addalasimhadhri9314 Жыл бұрын
Super
@RaviKumar-cm1qo10 ай бұрын
Vidipovatam eppudu easyne, weak people will go to that route
@Shivapriya31610 ай бұрын
Ri andaru aa lady laga undaru bidda laga chuse vallu vnnaru ame thu
@harisaisasi4927 Жыл бұрын
Ayana cheppindi correct sir ,ame naku nachidi chesta antndi
@udayasreegarlapati7947 Жыл бұрын
100% correct padma garu magavadiki barya avasaram unnappude mathrame gurtu vastundi ledanti kaneesam na barya ani gurtimpu kuda undadu chala mandi adavalla situation elane undi
@murthy2722 Жыл бұрын
చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇలా చేయడం చాలా దుర్మార్గంగా కుత్సితంగా ప్రవర్తిస్తున్నారుసర్థంకుపోయేమనస్తత్వంలేదు.
@suryanarayanasistla9483 Жыл бұрын
వీడికి male ఈగో చాలా బాగా వుంది. ఇతనిది రెచ్చగొట్టే మనస్తత్వం.
@srinivastenka3652 Жыл бұрын
illanti problem lo 60% families lo ladies unnaru waadiki anumanam. 101%
@lavanyayarlagadda9123 Жыл бұрын
She is correct
@muralimohanb454 Жыл бұрын
Ni.. Bondhaa
@snehasekhar358010 ай бұрын
Communication,time, freedom, support,love, respect men women ki ivakapote ide jarigidii 15yrs barinchindi husband oka 3months barinchalekapoyadu 😂
@Itsoksing Жыл бұрын
Last words of madam is truly said..A women need mostly love,support,happiness from husband .🎉material things cant make her happy..Thank you madam
@Thewanderingtime222 Жыл бұрын
Aame gurinchi alochinchkunda life continue cheyi bro, pillalni mere techukoni , vaallku good life ivvandi bro !
@prashanthgoud5355 Жыл бұрын
badama garu correct actually
@kpraveenkumar9056 Жыл бұрын
Best Decision Divide both persons for 6year, children should be metained /holded father.,6year metained by mother may be follow.
@sankarpasupuleti7314 Жыл бұрын
Nagaraju friend shifts cut chestanuani cheppamani cheppandi came ego santistundi.
@prajwalverma5009 Жыл бұрын
Hats off Padma....U r cent percent correct
@Fusion99Telugu Жыл бұрын
Without understanding nothing is done
@sugunasuguna9533 Жыл бұрын
Padma carrect matalddar thankyou sir
@SSRam-e9i Жыл бұрын
15yrs mundhe aame expectations thana barthaki cheppivunte, eroju e position vundedi kadu, pillalu undevaru kadu. Ippudu revenge tiskuni emi sadidhamani. Bhartha manchana padinappudu barya chuskovalanedi oka basic humanity. Alage bharta kuda aame adigana basic needs fulfill cheste saripotundi. Ala ani aame gonthama korikalu korithe mathram kastam.
@HKDR254 Жыл бұрын
15 years munde oka manishi ella ani ardamavvadu. Ame cheppedi chusthunte she alredy approach ayindi Job chesthanu ani but he was not accepted. Ippatiki ameku vere vuddesham ledu thana pillalatho manashanthiga undali antundi rather than living his under
@suneetabharati1053 Жыл бұрын
I can feel her pain. When she's ready to give support to the family he's not accepting n not even recognizing her inclination towards the family. But when it comes to his friend he's saying friend is doing great help. He's not even trying to understand her concern. For every financial adjustments wife n children has to adjust. So she knows the pain. That's y she is strongly determined. But I'm not encouraging to take divorce. He has to understand her n go hand in hand together for safety n security of children well being n to protect our marital system.
@geshnasartandcraft4770 Жыл бұрын
I feel her pain.
@swaminaidu8555 Жыл бұрын
Financial position bagaleenappudu wife ku job avakasam ivvali
@NinjaGamer-mq5xl Жыл бұрын
She is perfect
@vangalapudijyothi955 Жыл бұрын
భార్య కి ఆ 15 సంవత్సరాలు విలువ ఇవ్వ లేదు అనుకుంటా.. అందుకే accident అయిన తర్వాత ఆమె తన భర్తని నిర్లక్ష్యం చేసింది. కష్టంలో ఉన్నప్పుడు భార్య గుర్తుకు వచ్చింది. ఇప్పుడు దగ్గరుండి సర్వీస్ చేయమంటే ఎలా చేస్తుంది? భార్య బానిస కాదు
@moggullamahesh1589 Жыл бұрын
నువు ఇంతకు మనిషివా
@lingampallysrikanthreddy9674 Жыл бұрын
Madam meeru cheppedhi correct kani basic human nature (manavatvam) and care ni marchipovalsindi kademo thappu 90% a vythidhe iyethe Kastam vachinnappudu inhumane ga treat cheyadam valla a person ki and madam ki vethyasam lekunda poyendhi ame psychological ga Chala disturb iyarru kani adhi kastakalm lo chupisthe a kastam inka perguthundi thappa thaggadhu Ameku okavela freedom kavali Thana kalla Pye thanu nilabdali anukunte mundhe vidipovalsindhi legal ga A Saar Kuda inka patha kalam vyvastha lo unnadu Valla wife bytiki velli panisthe Thana value thaggipodhi Leda, ame pollute avvudemo ane doubt ledha Possessiveness anukuna limits lo undali Atlane Mari full ga ame material satisfaction ( basic needs) fulfill cheyaleka adjust cheskovali ani ame freedom ivvakundi ga dependent chesadu Ame tho work chesi family support cheyali and basic needs ni fulfill cheskovalani vadisthundi ayethey a person naku istam ledu ani vadisthunnadu Practical ga alochinchaleka pothunnadu Oka chance isthe madam work chesi financial ga support chesedhi and financial independence undedhi Badyatha Bayam unnavariki freedom isthe Chala sakrama ga upayoginchkuntaru Kadhu Ledu ani suppress chesthey thirabadutharu ledha Psycho/sociopath ga marutharu rendu nastame Ame a range lo psychological suffer iyendhi so ala behave chesaremo Last sorry for the male dominance and superiority complex
@itsmemounikaraj9959 Жыл бұрын
Avunu
@velurisailaja4856 Жыл бұрын
S
@dilludillu7448 Жыл бұрын
yes
@lakkesrinu3454 Жыл бұрын
Doctor garu. Avaru pH chesi prablam cheptha vari tharupuna matladu tharu
@gunjapullaiah907 Жыл бұрын
Amenu ladies ...abbai lu athanni support chestaru....
@Mamidala-xg2wr Жыл бұрын
Illicit relations keep on increasing at present days. Desires are keeping on increasing
@YU-hu1oh Жыл бұрын
She's abit rude but she is correct. Ame emi affairs pettukoledu,pillalni vadilesi tiragaledu. Valla tho time spend chesindi. Ee husband ki nade payicheyi undali ani feel avutunadu. Male egoistic. Nuvvu noru konchem chinnaga petti unchuko amma.
@neeladrigaurang6750 Жыл бұрын
Super Padma Madam gaaru
@SatyanarayanaKaripalli-ux6sl Жыл бұрын
Namaste kalyaan gaaru, aadavaarini poojinchaali Ane concept lo e program lo unna aameni poojiste ,chaalu anipistoandi, please send me her photo please,namaste tanQ
@mmolugurihemalathato4660 Жыл бұрын
Adavallaku swecha undhakuda kutubam kosam work cheste thappa magalla alochana thappu bartha baga sampadistunnadu Aina veltha anukole paristhithi ni batte velta andemo kani adi ardham chesukoleka vellodhu ante annitiki ajjest avalanega ardham
@itsmemounikaraj9959 Жыл бұрын
Ee matlade bharta chala goram vallu kanaadaru kani bharya ante elage undali ani okka line geeskoni untaru vallaku full expectations untai but eduti vallaki undakuudadu chusevallaki kanipincharu kanisam pillalni kuda pattinchukoru kani anni perfect gaa udali vaadu matram undadu bharya line daatoddi bharta emaina cheyyochu ani 😢
@Sravanthikalava8 ай бұрын
Alane cheyyali prasad ki madhi same my husband
@suryanarayanasistla9483 Жыл бұрын
ఆవిడ సంపాయిస్తే ఇతనికి వాల్యూ తగ్గిపోతుంది అని భయం.
@mnrproperties3250 Жыл бұрын
E lanti time lo ala chese adavallani kuda oka kalu, oka cheyee pothe ha badha valla ki themustundhi
@thejaswini8453 Жыл бұрын
Meru correct madam.... Minimum middle class life lo elane untundi... Wife ani korikalanu champukuni bradakali
@User1537gxhdj Жыл бұрын
Freedom, respect, value lekapothe relationship waste