గురువు గారు తల్లి దండ్రులు బిడ్డల మధ్య తేడా చూపిస్తుంటే...ఎలా .. బాధ లేకుండా ఉంటుంది...జై శ్రీరామ్ 🙏❤️ఒక తల్లే బిడ్డకు అన్యాయం చేస్తే సంతోషం ఎలా ఉంటుంది స్వామి 😢😢
@thimmothijoytilesvlogs720921 күн бұрын
Nenu క్రిస్టియన్ కానీ ఈ స్వామి గారు చాలా బాగా చెప్పారు🎉🎉 లోకం ఎలైన ఉండని కానీ మనం నీతిగా నిజాయితీగా ఉండాలి..
@santhipriya314318 күн бұрын
Ei మతం ఐనా, దేవుడి ఆరాధన జరగాలి అంతే, సుభ్రత, devudi yandu anantha bhakthi undaali
@jakshatha14817 күн бұрын
Good bro....🎉
@SriHari-gm3pg7 күн бұрын
🇮🇳👍
@chicagobulls908316 сағат бұрын
HA HA HA....... SUPER JAI JAI RADHA KRISHNA🍎 ⭕❗⭕🚩
@lordsun15310 күн бұрын
అంతే.... ధర్మం అనే ఒక WORD WONDERS చేస్తుంది.....🎉🎉🌺🌺🌹🌹
@bhavanipitta31812 күн бұрын
Hare Krishna prabhuji Dandvath pranam
@bhanupriya-zm2wm7 күн бұрын
You r 101% correct Dharmo rakshati rakshithaaa 🙏🙏🙏🙏
@ananthalaxminarabathula144717 күн бұрын
గురువుగారు 🙏.. ఒక డౌట్...ex... నాకు ఒకరి ద్వారా అన్యాయం జరిగింది... అన్యాయం పోయిన జన్మ లో నేను చేస్తే అతను చేశాడా? లేక ఈ జన్మ లో అతను నాకు కొత్త గా చేశాడా? ఎలా చెప్పుతారు.. కర్మ పోయిన జన్మ దా.. కర్మ అనేది ఈ జన్మ దా.. ఎలా?
@babymogallapu325012 күн бұрын
కర్మ క్రితం జన్మదే.....లెక్క తెలియకపోయినా మన తప్పు కే మనం అనుభవిస్తున్నాము....మీకు అన్యాయం చేసిన వాళ్ళు కి కూడా..
మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు . కొన్ని మన wrong steps ఉంటాయి . మీకు అది ముందు జన్మ కర్మ కాక పోయిన వాడుకొని , మనసులతో ఆడుకొని వదిలేస్తే వాళ్ళు కర్మ అనుభవించక తప్పదు .మీరు వదిలేసి జరిగిన విషయం మీద ఆలోచనను ముందుకు నడవండి. మన కర్మ అంటే ఏంటి అంటే మన చేతిలో కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు. మీది అలాంటి సిట్యుయేషన్ కాదు అనుకుంటున్నా. కాలం గాయాన్ని మానుస్తుంది. All the best
Guru ji, Meru cheppevi anni niratharamu chestanu.brhma muhurtamu lo suchi,subhrta tho manchi ga bhagavataradhana chesi,yoga,dhyanamu chesthanu . Avvalsina manchi panulu avvaka povadani ki karanam theledu prabhu ji
ధూపం దీపం పూజ ఎన్ని పూజలు చేసిన ఏ ఫలితం ఉండదు అదే ఇల్లు గనుక చెత్త చెత్తగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉండి ముగ్గు వేయకుండా ఉండి అలాంటి వాళ్ళు ఇల్లులు చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు
@saibhargavichannel781312 күн бұрын
True
@ganireddijhanshi123810 күн бұрын
Yes
@afjalhussain871810 күн бұрын
Yes
@kanapurpooja72449 күн бұрын
Vala future danger ani ardam
@user-jw9qk8jc8w9 күн бұрын
😅😂avunu
@tulasikumar78129 күн бұрын
🙏🙏🙏👌👌👌
@crazy_moms_kitchen5 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@gowrigujju193411 күн бұрын
🙏🙏🙏🙏
@hymamanepalli63647 күн бұрын
🙏🙏🙏
@Seenuhindupur7 күн бұрын
🎉👌👌🙏
@dramakrishna67873 күн бұрын
స్వామి గారు మీరు అప్పుడప్పుడు చెప్పుతో చెప్పుతో చాలా బాగా ఎమోషనల్ గా అవుతారు స్వామి గారు.
Nayana deyalu ekkado levu mee rupamlo me manasulo miku kaligey anbuthey ney miru naku deyam pationdi Ani feeling nee nee brain niku chyputhondi niku undi ankonte undi ledu Ani nuvvu getiga nee brain ki chypithe ledu
@chnagasai76112 күн бұрын
నిజంగా దేవుడు అంటే ఎవరు ఆత్మ శక్తి కదా మళ్ళీ దేవుడిని నమ్మండి పుస్తకాలు చదవండి అంటారు ఎందుకు, మంత్రాలు, యంత్రాలు లేవు కదా సృష్టి దేవుడు ఒక శక్తి.. ఆత్మలు, దెయ్యాలు లేవు ఇదే నిజం.. మీరు చెప్తున్నది మూఢనమ్మకం,అబద్దం ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి అన్నింట్లో ప్రజలు ఉన్నారు అందరూ దేవుడిని పూజించరు అయినా బాగానే ఉన్నారు..
@pavanichowdary99062 күн бұрын
ముందు మీలాగే నేను నమ్మేదాన్ని కాదు దయ్యాన్ని మాత్రం నేను చూసా 9 year's back మా పాత ఇంట్లో చెప్తే ఎవ్వరూ నమ్మలేదు నన్ను తరువాత మా అక్కకి బావ కి కనిపించింది అప్పుడు నమ్మారు నన్ను
@venkataramana34676 сағат бұрын
Deyyala vishayamlo meeru cheppindi completely wrong. Mem daily poojalu, children tho saha vrathalu, epics girchi discussions jaruguthuntayi. Mem hanuman, sri rama chandruni kolusthamu. Kani brahmandamaina pisachala tho badha paddam. Homalu chesam, and another case ni one brahmin suggested to go saheb, second issue setteled. So mana karma phalitam baguleka pothe problems vasthayi. Anthe.
@ss-ub9pcКүн бұрын
oka deyyani inko deyyam interview
@ramanigorusu56718 күн бұрын
A p lo arachakam chestunnadu chandra babu naidu,pk gadu vallaki isi vinipinchandi pls.ap prajala aastulu,pranalu potunnayi.chala badha anipistundi.em cheyyalo teliyatledu.e msg chusina vallu respand avvandi.