ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదు | Ananda Nilayam Old Age Home | Anchor Nirupama | SumanTV

  Рет қаралды 60,536

SumanTV Psychology

SumanTV Psychology

Күн бұрын

Пікірлер: 43
@chinni9398
@chinni9398 6 ай бұрын
ఆశ్రమాలు నిర్వహించే వాళ్ళకి దేవుడు నిండు నూరేళ్ళ ఆయుష్షును ప్రసాధిoచాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏......వాళ్ళు బాగుంటేనే వాళ్ళ సహాయం తో ఇంకా కొంతమంది బాగుంటారు కదా.
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Жыл бұрын
ఈరోజుల్లో వృద్ధులు సాధ్యమైనంతవరకు పిల్లలకు భారం కాకుండా జీవించడం చాలా బాగుంటుంది పిల్లలను ధర్మబద్ధమైన సంపాదనతో పోషించడం ముఖ్యం మరియు కర్తవ్యం నైతిక విలువలు పెంచే వీడియోలు తీస్తున్న అందుకు నిరుపమ గారికి ధన్యవాదములు
@suvarnachilukoti9499
@suvarnachilukoti9499 9 ай бұрын
అడ్రస్ పెట్టండి ఇది ఎక్కడుందో తెలియటం లేదు అడ్రస్ పెట్టండి
@chittikumari7176
@chittikumari7176 Жыл бұрын
నిరూపమా గారు మీకు చాలా ధన్యవాదములు. ఆశ్రమం అడ్రస్ పెట్టండి
@girijakesav7673
@girijakesav7673 9 ай бұрын
నిరూపమా గారు మీరు సోసియల్ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చైయండి
@SrinivasNuthalapati-c5s
@SrinivasNuthalapati-c5s 6 ай бұрын
Sriramanamurty garu inka migilina mitrulandariki padabhi vandanam sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@forexguru1
@forexguru1 Жыл бұрын
Amma మీరు మా ఇంటికి వస్తారు. నేను అనాథ కానీ బాగా అమ్మ లాగా చూసుకుంటాను. సొంత ఇల్లు, మంచి ఉద్యోగం అన్ని వున్నాయి కానీ అమ్మ లేదు. ప్లీజ్ మేసేజ్ చేయండి
@prabhakarrao3834
@prabhakarrao3834 9 ай бұрын
Bro ❤💯 anna
@anupamajampa7873
@anupamajampa7873 3 ай бұрын
Babu mirekkada vuntaru
@forexguru1
@forexguru1 3 ай бұрын
Hyderabad ecil sir
@annapurna6462
@annapurna6462 9 ай бұрын
Nijam amma balamaina nirnayam gavarnament cheyali
@jeenamatta385
@jeenamatta385 8 ай бұрын
Nirupama you are a very good gernalist a very good hearted woman
@durgadevitss8920
@durgadevitss8920 Жыл бұрын
Nirupama, Pl. Stop the direct interview. It will enhance the grudge between the persons.
@ss-ox4bf
@ss-ox4bf Жыл бұрын
ఇది పాత వీడియో. మళ్ళీ పెట్టారు.
@lalithaviravalli1658
@lalithaviravalli1658 Жыл бұрын
Nirupama garu kalalo neelanu Apaleekapothunna Alaati femily lu eppudu yekkuvaga kanapaduthunnaru Anni vallake Echesina jeevitha charamamkamulo guppedu methukulu Avi kuda pettaleeni goppa chaduvulu joblu Akhariki grand children kuda daggariki cheranivvani katina pashana Brathukulu Yes nijamgane Alaati kodukulyiena kuthuryiena kodalyiena tharu vaatha Alludu (okka kuthuru unna valla ni dhrusti lo pettukuni) Avakasam undi chudakunda ila Amma nanalani inti nunchi vellagotee prathi vaari gurinchi katina myiena chattam raanuntha varaku E jeevithalu maravu E Asramalu Agavu jeevitham motham pillala gurinchi Brathiki jeevitha charamakamlo Aa kaneelanu evaru Apaleeru 🙏🙏🙏
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 9 ай бұрын
😢మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాదు😢 ఈ రాక్షస సమాజంలో మానవత్వమే మర్చిపోయిన ఈ మనుషు లు జంతువులు గూడ అమ్మ అమ్మ ప్రేమను చూపిస్తుంది కానీ ఇప్పటి జనరేషన్లో మానవత్వం చచ్చిపోయింది తల్లిని దయ్యం లాగా చూసే ఈ మానవజాతిఏమైపోతుంది ఏ న్యాయం ఏం మా చట్టాలు ఇవా మన సమాజంలో నేర్చుకునేవి జన్మనిచ్చిన తల్లిదండ్రులను హింసించడం మన నాగరికత ప్రతి కొడుకుకు తల్లి రేపు ఆమె కూడా ఇదే వర్తిస్తుంది ఇలానే జరుగుతుంది 🙏తల్లి తండ్రుల శాపం తగులుతుంది🙏
@KBharathi-bz6fh
@KBharathi-bz6fh 9 ай бұрын
I am crying
@GJ8575-u1e
@GJ8575-u1e Жыл бұрын
Idhi old video.nenu eppudo chusanu
@gayatriramyaprintersgayatr7964
@gayatriramyaprintersgayatr7964 Жыл бұрын
nice
@galipellichendrashekhar1375
@galipellichendrashekhar1375 9 ай бұрын
E kaanti asraamaalu undaali, anaadalaki asryamdorakaali 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ksuneetha9783
@ksuneetha9783 Күн бұрын
Pillalanu torchur chese talli tandrulu kuda unnaru. Pillala sampadana, sevala kosam pillalani valla life partners tho duram chese vallu unnaru. Vallaku health bagunna kuda inti responsibilities lo kastha kuda pillalaku help cheyani talli tandrulu unnaru.
@SubhadraManiManchambhotla-h6p
@SubhadraManiManchambhotla-h6p Жыл бұрын
Naku teliyaka aduguthunnanu Asraam goppadani cheppadaniki Anni savatsaralu penchi pedda chesina tharuvatha ippudu pillalani veedhilo padeyakunda mana badhyatha theerindi ani pedda vayasuva vallatho santhoshanga undandi anthe kani channel views kosam peddala chetha pillalani thittinchakandi bhagavanthudu ichhina varaku manchaina chedaina anubhavinchi chivari dSalo happy ga Mee age vallatho gadapela couceling cheyandi please
@pspk560
@pspk560 6 ай бұрын
e asrama nirvahakulaku na sathakoti namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sangars-nn7cd
@sangars-nn7cd 9 ай бұрын
The strict law is required for mens to handle spouses behavior in this regard.
@ynginfo
@ynginfo 8 ай бұрын
Alanti ammailni pelli chesukokudadu so sad atta ni sarigga chusukovali
@vanikrishna4262
@vanikrishna4262 Жыл бұрын
ఈ మద్య కాలంలో తులసీ అనే సీరియల్లో కూడా అంతే అత్తను ఇంట్లో ఉండకూడదని ఊరు ఒదిలి వెళ్ళిపోవాలనీ తన కొడుకు తన మెడలో తాళి కట్టేటప్పుడు అక్కడ ఉండి తన పెళ్ళిచూడకూడదనీ కోడలుగా రాబోయే ముందే అన్ని ఆంక్షలు విధించింది అత్తను మానసికంగా చాలా హింసించడం బాధపెట్టడం చేస్తుందీ అంతే కాదు తన చేతి కింద పనిచేసే ఉద్యోగులను చాలా నీచంగా చిన్నచూపు చూడటం చేస్తూ ఉంటుందీ అంతే కాదు తన చేతి కింద పనిచేసే ఉద్యోగి తనకు తోడికోడలుగా రాకూడదని ఆంక్షలు విధించింది అందరినీ చిన్నచూపు చూడటం నీచంగా చూడటం చేస్తూ ఉంటుందీ ఇలాంటి వారికి జీవితంలో కోలుకోలేని దెబ్బకొట్టాలీ ఎందుకు అత్తగారు అంటే అంత కోపం అర్థం కావడం లేదు ఒకావిడ అయితే అత్తగారిని కొట్టడం అన్నం పెట్ట కుండా హింసించడం బాధపెట్టడం శారీరకంగా మానసికంగా వారిని చాలా చాలా నీచంగా చూడటం చేస్తూ ఉంటారు ఎందుకు అర్థం కావడం లేదు
@lakshmimunnangi6901
@lakshmimunnangi6901 Жыл бұрын
Ilanti koduku le ekkada mandi unnaru madam
@vijayabhaskarreddybhaskar3296
@vijayabhaskarreddybhaskar3296 10 ай бұрын
Aame kodalini kuda 55years daatina ventane pasuvunu eedchinatlu eedci eikkada padeyali
@pathurivanjan3343
@pathurivanjan3343 Жыл бұрын
Where is this ashram...wanted to help as service
@annapurna6462
@annapurna6462 9 ай бұрын
Mee kodalaki vasthundi oka time chusthu undandi
@ajadsavarkar
@ajadsavarkar Жыл бұрын
She don’t no.recently Supreme Court ruled son or daughter should be care of their parents end of their lives.plz file case against their son.
@kavithay8238
@kavithay8238 Жыл бұрын
Adress mam
@sivajyothi6997
@sivajyothi6997 9 ай бұрын
I don't know
@malathikalva9606
@malathikalva9606 10 ай бұрын
😊
@yvlk-cf8gq
@yvlk-cf8gq Жыл бұрын
Asramam address yekkada andi this is an old vedio yennisarlu repeat chestaaru. Manchi kodukulaki kooda chedda alochanalu vastayi tvlo ante rape issues serials laaga choopistaaru. Media vallane youth padavutunnaru
@dlpr2942
@dlpr2942 Жыл бұрын
Pasi manasu
@chenreddymamta-mg1pk
@chenreddymamta-mg1pk Жыл бұрын
kodandla.ammalakukudaelanejaragali.buddivasthadi
@srishivasai3647
@srishivasai3647 6 ай бұрын
Meeru trslo kcrki IAS rigt handga vunnpude intha land sampadincharu
@suvarnachilukoti9499
@suvarnachilukoti9499 9 ай бұрын
ఇక్కడ ఫీజు ఎంత కట్టించుకుంటారు మేడం
@venkatalakshmip1343
@venkatalakshmip1343 9 ай бұрын
Ekkda fees entha cheppandi please
@rajeshwarirajesh5593
@rajeshwarirajesh5593 9 ай бұрын
Contact number evvandi
@ss-ox4bf
@ss-ox4bf Жыл бұрын
ఇది పాత వీడియో. మళ్ళీ పెట్టారు.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН