రమణాశ్రమంలో చూసి తీరాల్సిన 18 అద్భుతాలు | Best video ever on Ramana Ashramam | Nanduri Srinivas

  Рет қаралды 591,795

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Жыл бұрын

Here is a wonderful video about Maharshi's Ashram a topic that was never touched before by any spiritual personality. To make this content , Nanduri garu did weeks of extensive research at Ramana Ashram and consulted many people!!!! We made a crisp video out of the research. Enjoy the content
- Uploaded by: Channel Admin
Here is the map used in this video:
drive.google.com/file/d/1pvoJ...
Q) రమణ మహర్షి జన్మదినం ఎప్పుడు? 30/Dec/2022 నా లేక 7/Jan/2023 నా?
Some people follow a different date for Maharshis Birthday, is it on 30/Dec/2022 or 7/Jan/2023 ?
A) రమణులు పుట్టినది 30/Dec ఆర్ధ్రా నక్షత్రం రోజు . అందువల్ల తమిళులు డేట్ల ప్రకారం కాకుండా ఆర్ద్రా నక్షత్రం రోజు చేస్తారు . ఈసారి ఆర్ద్రా నక్షత్రం 7/Jan/2023 న వచ్చింది
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Demos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#arunachalam #thiruvannamalai #tiruvannamalai #RamanaMaharshi #girivalam
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 000
@manuchinuthummala845
@manuchinuthummala845 9 ай бұрын
గురువుగారు మీ యొక్క అరుణాచలం వీడియోస్ చూసి మ్యాప్ దగ్గరపెట్టుకుని ఆ అరుణాచలేశ్వరుడిని మనసారా దర్శించుకున్నామ....రమనాశ్రమంలో నన్ను ఒక విదేశీ మహిళ ఒక ప్రశ్న అడిగారు "ఇంతకుముందు మీ తెలుగువారు ఇంత మంది వచ్చేవారు కాదు ఇపుడు ఎక్కువ మంది వస్తున్నారు ఎలా" అని నేను టక్కున మీ ఫోటో తీసి చూపించాను 'మా వెనుకుండి నడిపించింది ఈయనే అని..నండూరి శ్రీనివాస్ గారు అని' 🙏🙏🙏🙏 మీకు ఆజన్మాంతం రుణపడి ఉన్న గురువుగారు🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 9 ай бұрын
రమణుల దయ, మీ అందరి ప్రేమ
@manuchinuthummala845
@manuchinuthummala845 9 ай бұрын
🙏🙏🙏
@macharalasyoutubechannel3916
@macharalasyoutubechannel3916 Жыл бұрын
నా జీితంలో మరిచి పొని వ్యక్తి మీరు నేను ప్రశాంతంగా ఉన్న క్షణం ఏది అంటే మీ వీడియోస్ చూసినప్పుడే అంత ధన్యత పొందాను మీ వీడియోస్ చూసి నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి మీరు ఆ భగవంతుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలి అని ఆ అరుణాచలేశ్వరున్ని కోరుకుంటున్నాను జైశ్రీరామ్
@kkkumar777
@kkkumar777 Жыл бұрын
🙏🙏🙏
@pratkas2078
@pratkas2078 Жыл бұрын
Same here. I only have peace in seeing nanduri gari videos. If blessed will be having his darshan. Bow to his lotus feet. Sri matre namaha
@tallurisathiraju4981
@tallurisathiraju4981 Жыл бұрын
🙏
@padmavathimaddi9349
@padmavathimaddi9349 Жыл бұрын
Really 🙏🙏🙏🙏🙏
@sriradhikakolli1234
@sriradhikakolli1234 Жыл бұрын
Namaskaralu sir🙏
@keetharamakrishna352
@keetharamakrishna352 Жыл бұрын
ఎంతో సాధన చేస్తే తప్ప ఈవిధంగా ఎవరికైనా అర్ధమయ్యే విధంగా వివరించడం సాధ్యం కాదు గురూజీ.తన్మయత్వంలో మీరు చెప్పే విశయాలను వింటుంటే ఎప్పుడు చూస్తామా ఆ ప్రదేశాలు అని అనిపిస్తుంది.తపించి పోతున్న మానసిక స్థితి మాది. చాలా చక్కగా వివరిస్తారు గురూజీ మీరు. ఎక్కడ ఆపాలో, ఎప్పుడు చెప్పాలో, ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో,ఏ విషయాన్ని అయినా ఎలా వివరించాలో మరియు పామరులకు,పండితులకు కూడా అర్ధం అయ్యే విధంగా మీరు వివరిస్తుంటే మిమ్మల్ని మన సనాతన ధర్మాన్ని అర్ధం చేపించేందుకు వచ్చిన ఒక ఋషిలాగ అనిపిస్తుంది.ఆ భగవంతుని సంకల్పంతో వచ్చిన పురుషోత్తమ మీఋషి ఋణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా అనిబిసెంట్ మేడం గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి గురూజీ (భారత దేశంలో హిందుత్వం లేదు హిందుత్వంలో భారత దేశం ఉంది అంటే ఎక్కడ భారత దేశంలో హిందుత్వం తగ్గుతుందో ఆ ప్రాంతంలో ప్రత్యేక దేశ నినాదం వచ్చి భారత దేశం ముక్కలు కావడానికి కారణం అవుతుంది కాబట్టి హిందుత్వంని కాపాడితే దేశం కాపాడబడుతుంది)అని హిందూ గ్రంధాలే మన దేశ నిజమైన చరిత్ర అని కాబట్టి మీరు చేసే కృషికి ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై.
@premsri2299
@premsri2299 Жыл бұрын
Super sir...guruvu gari mida na abhiprayam kuda ide...na manasulo unna matalu Ive...inthamandiki nachelaaga,ardam ayyelaaga cheppatam ante mamulu vishayam kaadu...kaliyugam lo hindu dharma rakshana kosam aa devudu enthomandi mahatmulanu puttinchaadu andulo guruvu garu okaru anthe......
@ramap3425
@ramap3425 Жыл бұрын
👍👍👌👌💐💐🙏🙏🙏🙏
@shanthianil8647
@shanthianil8647 Жыл бұрын
🙏❤👏
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
Na మనసులోని మాట merucheparu....ty so much
@mallikapatti8011
@mallikapatti8011 Жыл бұрын
Yes sir correct ga chapparu our feeling also sir
@raghavaraju7622
@raghavaraju7622 Жыл бұрын
వింటున్నంత సేపు కళ్ల వెంట నీరు ఆగలేదు గురువు గారు. ఎప్పుడు వెళ్లి చూస్తామా అని మనసు ఉవ్విళ్లూరుతోంది.. తమరి బోధలకు పాదాభివందనాలు🙏🙏
@singulurikushalcharan1766
@singulurikushalcharan1766 Жыл бұрын
ఓం అరుణాచల శివాయ నమఃఅరుణాచల శివ నిన్ను దర్శించే భాగ్యాన్ని నాకు కలగజేయనాకు తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నానుసంతోషంగా ఉన్నది మీ పాదాలకి నమస్కారం
@krishnach3219
@krishnach3219 Жыл бұрын
Om Arunachal Siva namaha...om namo nanduri srinivas guruji......thanks to showing this places especially for physical handicapped persons
@gorantalaswaroopa6175
@gorantalaswaroopa6175 Жыл бұрын
అయ్యా శ్రీనివాస్ గారు మీరు చాలా కారణజన్ములు మీయొక్క వీడియోస్ విన్న తర్వాత మేము అరుణాచలం వెళ్ళినాము చాలా ఆనందంగా అరుణాచల మొత్తము తిరిగి ఆనందించినాము మీకు పాదాభివందనం
@sarithapingali2591
@sarithapingali2591 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏. ఈ వీడియో విన్న తరువాత నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను. గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@Sivakrishna_Rachuri
@Sivakrishna_Rachuri Жыл бұрын
గురువుగారు మీరు అందిస్తున్న విలువైన బంగారు మాటల నిధి నీ మా శరీరం లొ అణువణువు నిక్షిప్తం చేసుకుంటాం. మీకు వేల వేల 🙏🏼🙏🏼🙏🏼 🙏🏼 అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలరమణ అరుణాచలరమణ శరణు శరణు
@mugadanarayanarao1985
@mugadanarayanarao1985 Жыл бұрын
మీకు ‌కృతజ్ఞతలు గురువు గారు .మిమ్మల్ని ఆ బగవండు మా కొసం‌‌ పంపారు🙏 మీరు చెప్పినవి వింటూ వున్న ‌చొటు నుంచే దర్శించి మహదానందం పొందుతున్నము .
@shyamalaravada
@shyamalaravada Жыл бұрын
గురుభ్యోనమః...🙏🙏🙏🙏🙏🙏 మాకోసం రమణాశ్రమంలో చూడవలసిన ప్రదేశాలన్నిటిని విపులంగా వివరించారు. ధన్యోస్మి గురువుగారు.. మీరు చెప్తుంటే ఎంత వేగరంగా వెళ్లి రమణ ఆశ్రమాన్ని అరుణగిరిని చూడాలని మనసు ఊవిళ్ళూరుతుంది..🙏🙏🙏🙏🙏
@shanthianil8647
@shanthianil8647 Жыл бұрын
Avnu same to same
@madhusudanreddy6127
@madhusudanreddy6127 Жыл бұрын
నమస్కారం గురువుగారు మీ దయవలన హిందూ ధర్మం ,దేవాలయాల మర్మం అందరం కూలంకషంగా తెలుసుకుంటున్నాము మీకు శతకోటి వందనములు
@sireeshac690
@sireeshac690 Жыл бұрын
గురువు గారికి, గురుపత్ని గారికి పాదాభివందనం. ధ్యానం అంటే ఎలా చేయాలి? మాలాంటి సామాన్యులకు ధ్యానం ఎలా చెయ్యాలో అనేది ఎవరు నేర్పుతారు? ఎవరినా గురువులను ఆశ్రయించాలా? మీరు ఎన్నో మహిమాన్విత క్షేత్రాల గురించి చెబుతూ, ఇక్కడ ధ్యానం చెయ్యండి అని చెప్తారు. కానీ అది చెయ్యటం ఎలా? దయచేసి దారి చూపండి.
@vasantha485
@vasantha485 Жыл бұрын
Master CVV yoga center KZbin channel chudandi
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు గురించి, వారి తో వున్న శిష్యులు లు భక్తు ల యొక్క చరిత్ర,లు, గోవు, శునకము లా చిత్రాలు వాటి గురించిన విశేషాలు చూస్తూ, వింటూ వుంటే వొళ్ళు పులకరించి, గుస్.బంస్ వచ్చేయి , ఇంతటి దివ్య పురుషుల చరిత్ర లు చాలా చాలా బాగా తెలియచేశారు, ఆలంటి మహనీయుల చిత్రం దర్శనమ్ కూడా చాలా బాగుంది శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు కు👣🙏పాదాభివందనాలు
@prasadkungathi3425
@prasadkungathi3425 9 ай бұрын
వీడియో చాలా బాగుందని గురువుగారు అరుణాచలం మూడుసార్లు వెళ్లాను ఇటువంటి చరిత్ర ఎప్పుడు వినలేదు
@tallurisathiraju8381
@tallurisathiraju8381 Жыл бұрын
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇవి చూసే భాగ్యం వినే అదృష్టం దొరకదు
@sivachitti5481
@sivachitti5481 Жыл бұрын
మీకు పధాబి వందనం గురువు గారు🙏🙏🙏
@Ishwarya1108
@Ishwarya1108 Жыл бұрын
గురువు గారు ప్లీజ్ శ్రీ రమణ మహర్షి వారి చరిత్ర చెప్పండి . మీరు చెప్తూఉంటే వినాలని ఉంది గురువు గారు. ప్లీజ్ ఎండి 🙏🏻
@venkateshchirala5241
@venkateshchirala5241 Жыл бұрын
గురువు గారు మీరు అమ్మ గారు అనే శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మరియు శ్రీ మత్రాయ నమః అనే ఆ రెండూ మంత్రాల అర్దం చెబితే మేం కూడా మా నిత్య జీవితంలో ఉపయోగిస్తాం గురువు గారు మీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నాను గురువు గారు
@badrinathroyal5078
@badrinathroyal5078 Жыл бұрын
గురువు గారు మీరు చేసిన ఈ వీడియోకు మొదట మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు చాలా గొప్ప అనుభూతి కలిగించారు గురు రమణుల జయంతి నాడు నాకు ఎంతో ఇష్టం ఐన ప్రదేశం కానీ దాని గొప్పతనాన్ని అక్కడి మహనీయులు గొప్పతనాన్ని మీరు తెలియచేశారు ఈ వీడియో చూస్తున్న అంత సేపు ఏదో తెలియని శాంతి కలికింది చాలా గృత్ఘతలు మీరు మరిన్ని గొప్ప విషయాలు మన సనాతన ధర్మం కోసం మన ఋషులు మహనీయులు గొప్పతనం అందరికీ తెలియ చేయాలి అని కోరుకుంటున్న. అరుణాచలం క్షేత్రం మరియు రమణ ఆశ్రమం అన్నది నిజంగా ఒక అయస్కాంతం వంటిది ఒకసారి వెళ్లిన వరకి మరి మరి వెళ్ళాలి అనిపిస్తుంది నేను కూడా నా జీవిత కాలం మొత్తం ఆ గురు సన్నిధిలో గడపాలని కోరుకున్న గురు అనుగ్రహం కోసం వేచివున్న.
@TheKonala
@TheKonala Жыл бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ ತುಂಬಾ ಮಹತ್ತರವಾದ ವಿಷಯಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಅನಂತ ವಂದನೆಗಳು ನಿಮಗೆ 🙏🙏🙏
@chittiworld3373
@chittiworld3373 Жыл бұрын
ఆహా.. స్వామి ఎంత ప్రశాంతంగా ఉందో ఇపుడు... ఆ గోవు,జింక స్టోరీస్ కూడా త్వరగా వీడియో చేసి మాకు ఇలాంటి గొప్ప విషయాలు తెలియజేయండి. మా లాంటి పిల్లలకు ఇలాంటివి తెలుసుకునేలా చెప్తున్నారు ధన్యవాదములు తండ్రి మీకు
@Ishwarya1108
@Ishwarya1108 Жыл бұрын
Sir, Meeru entha pedda video aina plz upload cheyandi vinaadaniki memu ready. Chala thanks guruvugaru. Sri Ramana Maharshi Saranam 😍
@jkaranjirao2652
@jkaranjirao2652 Жыл бұрын
రమణమహర్షి గురుదేవులకు పాదాభివందనం జన్మ దిన శుభాకాంక్షలు 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 Жыл бұрын
అద్భుతం! మీ మేధాశక్తి పరమాద్భుము!! మీ ప్రజ్ఞ అమోఘం!!! మీ వీడియోలన్నీ ఎంతో విజ్ఞాన వంతమైన విషయాలతో నిండి వుంటాయి...ఏదో కాలక్షేపం గా చూడకూడదు...ఈ తెలుగు జాతికి మీరెంతో సేవ చేస్తున్నారు! ఈ జాతి మీ కెంతో ఋణపడివుంటుంది... ఒక్కోసారి నాకు మామాష్టరుగారే మిమ్మల్ని ఉపకరణంగా పెట్టుకునారేమొ నని పిస్తుంది ... అటువంటిది మీ ప్రజ్ఞ..అసాధారణం... నాకంటే మీరు చిన్నవారు కాబట్టి నేను మీకు నమస్కరించకూడదు..శుభంభూయాత్...💐💐
@sreekalag8400
@sreekalag8400 Жыл бұрын
Manasu pulakinchi poindhandi guruv garu.... 4 years mundhunaati gnapakaalanni gurthochei... Miru chepthunantha sepu naa kaallu akade tiruguthuna anubhutu chendenuuu☺ Aa tym lo viparithamaina padisam pattadam vala enjoy cheyalekapoyanu kaani.. Aa old hall lo dyanam ki kurchuni 10 mins kuda lenu... What a feel andi.. Edo world loki vellinattuntadhi aaa okka room maataram... Mavari job poinapudu mem banglore kochi money pogotukuni, ma atthama valintlo entho kastamga untuuu... Avamanalu edurkuntuu, unna bhayankaramaina rojulalo... Chaganti gari 5hrs dakshinamirdakshinamurthy vdo chusi vipareetamaina thapana tho vellanuu second time arunachalam ki maku job ledu repela brathakali? Amma ichina dabbulu aipinchesane, ane baadha edi lekundaa, entho nischithamga vellanu tirigi... Ma ayanaki runapadi untanu nenu adagangane nakunna pedda korika teerchinanduku🙏 first time velinapudu nduku velanu ekadiki vellano kuda telidulendi.. Antha agnanm tho vellanuu.. Hadavidi gang tho... Malli eppatiki rapinchukuntav swamyyyy... Nee aagna🙏 amma tho kalisi giri pradikshna cheyali.. Guruv garu chepina prathi point explain cheyali.. Ide na pedda korika present...
@sambamurthykoppu9646
@sambamurthykoppu9646 Жыл бұрын
Om Namo Bhagavate Sri Ramanaya....🙏🙏🙏 This video is a great feast for Ramana Bhagavan devotees on bhagavan's birthday....great effort by you sir...thank you🙏
@rajaram_1993
@rajaram_1993 Жыл бұрын
మా తరానికి మీరు మార్గ నిర్దేశకులు గురుదేవ... మీ వీడియో విన్నప్పుడే నాకు మానసిక ఉల్లాసం నేనెప్పుడూ కృంగిపోయిన ఒక్క మీ వీడియో చూసాక మనసు ఉప్పొంగిపోతుంది ఏదో తెలియని ప్రశాంతత మీరు పక్కనే ఉండి చెప్తున్నట్టు 🙏🏼🙏🏼🙏🏼
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌿🔱🕉️🥥🍊🌺🌴🚩
@umamaheswararaomurugula218
@umamaheswararaomurugula218 Жыл бұрын
🙏
@gvasista
@gvasista Жыл бұрын
Excellent research on great people who lived with Bhagavan. Can’t thank the effort enough. 🙏
@rajaramalingeswararao5756
@rajaramalingeswararao5756 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏ఓం శ్రీమాత్రే నమః
@sree2396
@sree2396 Жыл бұрын
నండూరి గారి కి నా ప్రణామాలు.🙏 ఇంతక ముందు నేను ఆదిత్య హృదయం చదివేదన్ని . కానీ నాకు అర్థం తెలీదు ఆదిత్యుడు అనుకున్నారో ఏమో కొన్ని రోజుల తరువాత నాకు మీ వీడియో కంట పడింది . నేను మీ ఆదిత్య హృదయం ప్రవచనం విన్నాను. .మీరు ఏ ఏ వాఖ్యలకి అర్థం చెప్పారో అవి చదివినప్పుడు మాత్రమే నా మనస్సు నిలుస్తుంది . మిగతావి చదివినప్పుడు మొక్కుబడి గా ఏదో చదువుతున్నాను . దయచేసి సమయం ఉన్నప్పుడు మిగతా లైన్స్ కి కూడా అర్థం క్లుప్తం గా వివరిస్తారు అని కోరుకుంటున్నాను . ఓం నమః శివాయ.
@g.bhargavi7559
@g.bhargavi7559 Жыл бұрын
Chaganti gari ramayanam videos lo aditya hrudayam videos 35-40 lo ala unai okasari vinandi
@sree2396
@sree2396 Жыл бұрын
ధన్యవాదములు :-)
@crazyUtters
@crazyUtters Жыл бұрын
ఎంత చెప్పిన మాటలు చాలవు. మీ వల్ల చాలా తెలుసుకున్నాను పూర్వ జన్మ ఫలితం కాబోలు... ధన్యుడిని 🙏
@anandarajkumar2039
@anandarajkumar2039 Жыл бұрын
Love from thiruvanamali..thanks lot,, we love bhagavan from childhood we called him in childhood grandpa, now for us he arunachaneshwar only...
@bujji9095
@bujji9095 Жыл бұрын
1st tym వెలిన వాలకి ఈ ప్రదేశాలు తెలియవు నేను వేళ గురూ గారూ చేపినవి కొని చూసా కొని తెలియవు మల్ల శివుడు అనుగ్రహం వుంటే అరుణాచలం వేలినపుడు ఈ ప్రదేశాలు చూస్తా ❤️❤️❤️ గురు గారు చేపినా ఈ video ద్వారా అందురు చూడాలి కోరుకుంటున్న 😌😌
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
Meru prathi video lo ఒకరి చరిత్ర లో ఇంకొకరి చరిత్ర వేరే వీడియో లోchepukundam anapudalla నేను అనుకుంటా....అసలు ఎన్ని విషయాలు,ఎంత మంది జీవిత చరిత్రలు ,ఎంత knowledge undi meku ani ...నిజంగా మిమ్మల్ని maku a దేవుడే వారి దూత గ కిందికి పంపారు ...🙏
@cvkprasadcvkprasad8907
@cvkprasadcvkprasad8907 Жыл бұрын
చాలా అద్భుతమైన రమణ మహర్షి గారి గురించి మీ ద్వారా తెలుసుకున్నాము మీకు ప్రత్యేక ధన్యవాదములు
@profgvenkataramana766
@profgvenkataramana766 Жыл бұрын
భగవాన్ రమణ మహర్షి దివ్య భవ్య చరిత్ర, కమనీయము, బహు రమణీ యం. అక్కడ ఆణువణువూ పరమ పవిత్రం. వివరణ చాలా బాగుంది. ధన్యవాదములు శ్రీనివాస్ గారికి.
@profgvenkataramana766
@profgvenkataramana766 Жыл бұрын
🙏
@gopalakrishnapalla
@gopalakrishnapalla Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@srilekhanalabolu956
@srilekhanalabolu956 Жыл бұрын
Namaskaram guruvu garu me videos lo arunachalam videos nannu chala prabhavitham chesayi ee madya arunachalam velli giri valayam chuttanu intiki vachaka naku pade pade arunachalam vellali anipistundi sare ani every 3months ki okasari velli giri pradakhina cheyali ani nirnayinchukunna na vopika unnanni rojulu veltanu tarvtha aa sivayya daya ipudu ee video chusaka nalo oka alochana kaligindhi nenu 3months ki okasari chese giri pradakshina avaranna kastam lo unna valla kosam cheyali ani ala vellina prathi okasari avaro okari kastam aa sivayya dwara teerutundhi anipistundi antha Raman amaharshi mahatyam aa mahanubhavula inspiration tho nenu ila nirnayam tisukunna naku ee madya tharuchu ga sivayya kalalo kamipistunnaru ayana arunachalam velli ravali ani undhi me video naku manche alocahna kaliginchendhi meku dhanyavadalu swami
@padmajakosuri5984
@padmajakosuri5984 Жыл бұрын
శ్రీ గురుభ్యోమ్ నమః. ముందుగా శ్రీనివాస్ గారికి అనేక ధన్యవాదములు . యీ వీడియో ని చూసిన తరువాత కలిగిన భావోద్వేగం, ఆనందం మాటలతో చెప్పనలవికానిది .శ్రీ రమణుల దివ్య స్వరూపం గోచరించింది .మనసంతా ఆనందం తో నిండింది.అద్భుతం యీ వీడియో.శ్రీ రమణుల దివ్య చరణాలకు శిరసా నమస్సులు.మరొక్కసారి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు. అరుణాచల శివా,అరుణాచల రమణా🙏🙏🙏🙏
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@gopalakrishnapalla
@gopalakrishnapalla Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@kandularamesh1055
@kandularamesh1055 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు మీరు చెప్తున్నంత సేపు అలాగా చూస్తూ వింటూ ఉంటుంటే మేము రమణాశ్రమంలో ఉండి చూసినట్టు అనిపించింది మరొక్కసారి గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🚩
@nsuryan4533
@nsuryan4533 Жыл бұрын
గురువుగారు మీరు ఈ video చెప్పినవి విన్నప్పుడే మనసు పులకరిస్తుంది.అక్కడకు వెళ్ళి ఈఘటనలని స్మరిస్తే మైమరిచిపోతాము.మేము నవంబర్22న రమణాశ్రమము చూసాము కాని ఇన్ని సంఘటన నేపధ్యం తెలియక ఆ అనుభవం పొందలేకపోయాము.గురువుగారు మీకు పాదాభివందనములు.
@maheshannamraju6295
@maheshannamraju6295 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు మీ అరుణాచలం వీడియోస్ చూస్తున్నాను జనవరి లో వెళ్తున్నాం అప్పుడు మీరు చెప్పిన పుణ్య స్థలాలు చూసే ప్రయత్నం చేస్తాను. అలాగే సూరి నాగమ్మ గారి కూడా చెప్పండి గురువు గారు. 🙏🏻🙏🏻🙏🏻
@krishnachaitanya9615
@krishnachaitanya9615 Жыл бұрын
Koti vandanamalu. 🙏🙏🙏..Each Video of Srinivas garu is a great blessing,but this is blessing from Ramana Mahrishi in form of Srinivas garu
@baburaoankaraju3807
@baburaoankaraju3807 Жыл бұрын
Namaste, meeru karanajanmulu దివినుండి భువికేతెంచిన దివ్య పురుషులు.లోక కల్యాణ కోసం మీకుటుంబము పడె ఆరాటం అమోఘమైనది. అరుణాచలేశరాయనమః
@budharapulavanya5095
@budharapulavanya5095 Жыл бұрын
చాలా అర్థవంతంగా అత్యద్భుతంగా వివరించారు మీ పాదాలకు శతకోటి నమస్సులు గురువు గారు.🙏🙏🙏🙏
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
అరుణాచల శివ 🔱అరుణాచల శివ 🙏🏻
@pothunurimahipal8104
@pothunurimahipal8104 Жыл бұрын
Hara Hara Mahadeva
@rajupatelthota6785
@rajupatelthota6785 Жыл бұрын
Thank you so much for your efforts
@narayanamiddem3506
@narayanamiddem3506 Жыл бұрын
ఎంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మీ మాటలు వింటుంటే.
@rangacharynaroju3784
@rangacharynaroju3784 Жыл бұрын
🙏🌹🌹🌹🙏 swami అరుణాచలం ఎప్పుడు చూస్తమ అని అనిపిస్తుంది అరుణాచలశివా చాలా మనముందు కదలాదినట్లు వుంది మీ వాకచతుర్యం 🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమఃశివాయ 🙇🙇
@basurvarsrikanth4286
@basurvarsrikanth4286 Жыл бұрын
Speechless nanduri Garu your research is top-notch happy tears are rolling from eyes for all your videos on Tiruvannamalai its a great treasure for upcoming generation's For the people who love Tiruvannamalai for them your videos are the biggest boon Happy New year to you family your team & all our family members
@tejeshkumar997
@tejeshkumar997 10 ай бұрын
నాకూ గురువు దర్శనమ్ త్వరలో కావాలి అని కోరుకొంటూన్నాను, మీకు ధన్యవాదాలు
@priyankaravikiran1408
@priyankaravikiran1408 Жыл бұрын
Meru chepe prati incident Naku Kanti mundu imagination vachestundi, aa story telling meru manasu motham Mee story lo teskoni velipotaru, emi adrustam Nadi, nenu memalni kalesanu Bangalore lo 🙏🙏🙏...mali guru garu epudu Mee blessings teskuntanu ... with tears ..namaskar am. Mee video telekinda tears vastayi guru garu Karanam ento teledu... 🙏🙏🙏🙏
@muraliikrishna6705
@muraliikrishna6705 Жыл бұрын
ఓం అరుణాచల శివ య నమః ఓం రమణ మహర్షి యే నమ:
@sureshsanapala571
@sureshsanapala571 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏💐
@dr.saiksl
@dr.saiksl Жыл бұрын
నమస్కారం గురువు గారు. చాలా మంచి వివరణ ఇచ్చారు. రమణ ఆశ్రమం అలానే కనిపిస్తూ ఉంది మీ వివరణ వింటుంటే. మొదట చూసినపుడు తెలియని చాలా విశేషాలు చెప్పారు. ధన్యవాదాలు గురువుగారు.
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Anyone who's longing to visit arunachalam just ask Ramana Maharshi with bhakti to see annamalair ..your wish of visiting will be granted 🙏.the best easiest way ... keep it a habit of asking every day.i visited same way experienced miracle mind blowing vibrations near the entrance of temple to right the big photo captures you the guru made my thoughts zero for a 5 minutes.. absolutely drop dead silence while the entire world is operating...i was speechless took some time to recover ...just remembered why maharshi longed n ran to malai
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 Жыл бұрын
చాలా చాలా బాగా చేశారు.
@sailajavedula836
@sailajavedula836 Жыл бұрын
Guruvugaru melanti vallu ivvanni cheppabatte ilanti goppa vishayalu,viluvalu telustunnayi, inka mana desamlo unna ilanti anni adbutalni matho meeru pamchukuntaru ani asistunamu , manasika shestra darsanam cheyistunnaru 🙏🏻This is the best way for spiritual journey. Thank you
@dvramayya4778
@dvramayya4778 Жыл бұрын
గురువు గారు పాదాభి వందనములు, ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకు రమణ మహర్షి ఆశ్రమం లో వున్నట్టే అనుభూతి కలిగింది,ధన్యవాదములు
@allasudhakar2372
@allasudhakar2372 Жыл бұрын
Sri Bhagwaan Ramana Maharshi Namo Namaha🙏🙏🙏
@naveenvanam3085
@naveenvanam3085 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...🙏🙏
@rajeshpeddi5238
@rajeshpeddi5238 Жыл бұрын
సర్ మీ వీడియో ల ను ఫాలో అవుతాను రమణాశ్రమం లో 18 ప్లేస్ దర్శనం తో రమణహర్షి , ఆశ్రమం యొక్క విలువ 1000 టైమ్స్ పెరిగింది థాంక్స్ N S garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Great narration About Annamslai swamy....separation of his father ...last Goodbye...emotional for me...like separation of Milarepa and Marpa in the end Vemana entering cave in CNagaiah film Plethora of incidents... Namaskarams.
@saimadhan566
@saimadhan566 Жыл бұрын
Thanks sir 🙏 for all your efforts
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
మేము చాలా అదృష్టం చేసుకున్నాం 🌹🌹🌹🌹🙏
@prasadnune6209
@prasadnune6209 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః । ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. గురుదేవులకు పదాభివందనములు 🙏💐🍎
@laxmireddy8999
@laxmireddy8999 Ай бұрын
@nandurisrinivas గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏, మీ వీడియో ( అరుణాచలం ) చూశాక మనస్సు అటువైపే పోయేది. కొన్ని సంవత్సరాల నుండి వేచి యున్న, ఏప్రిల్ 30 & మే 1 నాడు ఆ స్వామి వారి దర్శనం జరిగింది. చాలా అద్భుతం 🙏.
@Sandy-er8ed
@Sandy-er8ed Жыл бұрын
Maaku eppudu adrustam vasthundho arunachalam velladaniki nenu edhuru chusthunnanu Swami🙏🙏🙏🙏
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@vudayagiribhaskar5365
@vudayagiribhaskar5365 8 ай бұрын
స్వామి నమస్తే మీరు చెప్పిన ప్రకారము ఆలయాన్ని సందర్శించడం రమణ కేంద్రానికి సందర్శించటం గిరి వలయ ప్రదక్షిణ చేయడం జరిగింది ఈ విషయాలలో కార్తీక్ అనే గైడ్ సహాయం పొందాలని ప్రయత్నం చేయడం జరిగింది కానీ కార్తీక్ మాకు అందుబాటులోకి రాలేదు ఇతను చాలా బిజీగా ఉన్నారు కాబట్టి కార్తీక్ పేరు పాటు మీరు వేరొకరి పేరు చెప్పడం ఉత్తమముగా ఉంటుందని నేను భావిస్తున్నాను
@ramprakashaitha
@ramprakashaitha Жыл бұрын
🙏🏼జై గురుదత్త 🙏🏼నిజంగా సార్ మీరు చెబుతుంటే వీడియో అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఒళ్ళు పులకరించి పోయింది. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@saikiranpallikonda9314
@saikiranpallikonda9314 Жыл бұрын
గురువు గారు నా వయస్సు 22ys నేను డిగ్రీ చదివి కాళిగా ఉన్నా.. గత రెండు మూడు సంవత్సరాలుగా నేనూ త్రాగుడు (Alcohol ) కీ బానిస అయ్యాను..నేనూ ఎంత ప్రయత్నించిన ఆపివేయడం నా వాళ్ళ అవ్వట్లేదు... నేను ఇంతకు ముందు దేవుడిని నమ్మే వాడిని కాదు కాని మొదటి సారి తిరుమల వెళ్లి వచ్చిన నుండి నాకు తెలియకుండా నే ఆ కలియుగ దైవాణ్ణి నమ్మడం మొదలైంది ఒక్క సంవత్సరంలో దాదాపు 8 సార్లు వెళ్ళాను... తిరుమల సిరీస్ అప్పటి నుండి మీ వీడియోస్ చూడడం మొదలుపెట్టాను ఆ దేవదేవుడి పైన ఉన్న నమ్మకమో??? లేదా మీరు చెప్పే విధానామో?? తెలియదు కానీ మీరు పెట్టే వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటా... దయచేసి నాకు ఒక మంచి మార్గాన్ని చూపాలని ఆశిస్తున్నాను ... చెడు అలవాట్లు కి దూరంగా ఉండేలా ఏదైనా చెప్పండి గురువూ గారు 🙏 ఓం నమో వెంకటేశాయ 🙏😍
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
మీ అంతట మీరే మరదామనుకున్నప్పుడు చాలా తేలిక గతంలో చెప్పిన, ధూమావతి, కాణిపాకం ఆ రెండు వీడియోలూ చూడండి. అందులో చెప్పినట్లు చేస్తే వ్యసనం నుంచి బయటపడతారు.
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 Жыл бұрын
Meru dilly thaguthara?
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 Жыл бұрын
భద్రాచలం లో పసరు మెడిసిన్ ఇస్తారు. అది 14 డేస్ వాడాలి. తరువాత మీకు తాగాలి అని కోరిక కలగదు. తరువాత కాణిపాక వెళ్ళండి
@saikiranpallikonda9314
@saikiranpallikonda9314 Жыл бұрын
@@ramyadeviramyadevi9321 Haa avnu
@angelmanaswini2148
@angelmanaswini2148 Жыл бұрын
It is Bhagavan’s Birthday 🥳 Guruji shivanadha Murthy often said that there are only two important days in our living life…the day we were born and the day we realize our Reality (Awakening)…Om NamaShivaya…Sivohum. 🙏❤️🙏
@saratchandra3922
@saratchandra3922 Жыл бұрын
Sivananda Murthy garu is continuation of Ramana Maharshi in Bheemili vizag
@harinpv
@harinpv Жыл бұрын
Amazing Srinivas Garu. Pranam’s for this video. Thank you.
@m.suryarao7723
@m.suryarao7723 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం గురువుగారు మీరు ఎంత చెప్పినా సరే ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది వీడియో అయిపోయాక అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasbolli7476
@srinivasbolli7476 Жыл бұрын
🕉️ Arunachala Shiva🙏 Jai Gurudev Swamy
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Bhagavan Ramanulu gariki 🙏😍
@sailajaprakash7291
@sailajaprakash7291 Жыл бұрын
నాకు మీ మాటలు వింటుంటే వెంటనే రమణ మహర్షి ఆశ్రమము చూడాలని వుంది మీ వీడియోస్ చూస్తుంటే మనస్సు ప్రశాంతంగా వుంటుంది.ఏ ఆలోచన వుండదు అంత శ్రదాగా వింటాను
@raju1950
@raju1950 Жыл бұрын
Namaskaram sir. Your explanation is overwhelming. How beautiful our culture in united way mingling each other so well. Why unnecessarily we separated the states based on language. Sad.
@prakashketana6172
@prakashketana6172 Жыл бұрын
Thank you Nanduri garu for such a wonderful video 🙏. Nanduri garu please make a video on the amazing feats done by Bhagavan Ramana Maharishi and Kavyaganantha Ganapati Muni in Arunachalam.Because I want to hear all those details from your mouth please sir 🙏 Arunachala Siva Arunachala Siva Arunachala sir Arunachala 🔱🕉️🙏
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@bhargaviinuguri1537
@bhargaviinuguri1537 Жыл бұрын
Guruvu garu entha baga chepparandi. Meeru em cheppina adi kallaku kattinattu vuntundi. Mammalni kuda miru bhgavantuni daggaraku cherela dari chupistunnaru. Adbhutham anedi chala chinnamata mee vishayamlo. Miru kuda mahaneeyulu guruvu garu. Memu enno janmallo chesukhnna punyam valle mee sisyulamayyamu..
@kalyanikrish7280
@kalyanikrish7280 Жыл бұрын
No words to explain my ecstacy. You are a blessed soul Sir. We are so fortunate and blessed to have all this information from you that too in an interesting manner. You yourself are a great soul. Normal people can never do this. Your Telugu ucchaarana is just out of this world. Thankyou andi
@vaalmikiravi3591
@vaalmikiravi3591 Жыл бұрын
ఓం రమణాయ నమః
@prabhakarkanugonda5659
@prabhakarkanugonda5659 Жыл бұрын
Swami, your Arunachala videos are marvelous with detailed information which is very useful in the visit. Very devotional and informative videos...
@arjun.impulse
@arjun.impulse Жыл бұрын
Sir. Your "lecture". It's so calm. Peaceful. Thank you.
@bulusupullayya2351
@bulusupullayya2351 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు. సందర్శించమేకాని ఈ విషయాలు ఇప్పుడు తెలిసాయ్. మరో విజిట్ లో అన్నీ సందర్శించగలము. మీసు ధన్యవాదాలు.
@sandhyahemasundar5958
@sandhyahemasundar5958 Жыл бұрын
Sri vishnu rupaya namah shivaya🙏🙏
@athakodallu7916
@athakodallu7916 Жыл бұрын
గురువుగారు ధన్యవాదములు 🙏🙏
@sudhakesava501
@sudhakesava501 Жыл бұрын
😑🙏🙏
@alivelumangamma4621
@alivelumangamma4621 Жыл бұрын
Tq guruvu garu
@padmapaddu7534
@padmapaddu7534 Жыл бұрын
No words to explain my gratitude
@pavankumark8210
@pavankumark8210 Жыл бұрын
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః 🙏
@angelmanaswini2148
@angelmanaswini2148 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః \!/
@Pravasi99
@Pravasi99 Жыл бұрын
Iam blessed to be born on same day 🙏
@nv_thalia
@nv_thalia Жыл бұрын
Chaala chaala adbuthanga undhi e video srinivas gaaru 🙏🙏🙏 kachithanga vellalani anipisthundhi
@kosurumaheshwari5204
@kosurumaheshwari5204 Жыл бұрын
ఇంకా ఇంకా వినాలని ఉంది గురువు గారు 🙏🙏
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 9 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 6 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Ramana Maharshi | Vasishta Ganapati Muni | Annamalai | Tiruvannamalai
1:37:09
ananda lakshmi studios
Рет қаралды 270 М.
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 9 МЛН