ఇలాంటి నిశ్చితార్థాన్ని చూడటం నాకు ఇదే ఫస్ట్ టైం//🎊🎊🎉🎉 celebrity engagement vlog😍❤️

  Рет қаралды 67,311

Suma Village wife

Suma Village wife

Күн бұрын

#familyvlog
#entertainment
#funmoji
#party
#event
• నాకు హెల్ప్ చేసిన ఒక య...
• ప్రతి ఆడవారి జీవితం ఇల...
• //మనకు వచ్చే ఆదాయాన్ని...
• నాకు ఉన్న చిన్న రేకుల ...
• నాకు ఉన్న చిన్న రేకుల ...
• వాషింగ్ మెషిన్ కంటే ని...
• నాకు వచ్చిన ఈ ఆలోచన ఎల...
• కిరాణా సరాకుల్ని కూరగా...
• దీపావళికి వచ్చిన గీఫ్ట...
• కూరగాయలు కోనడం//నర్సరీ...
• డబ్బును పొడుపు💰 చెయ్యడ...
• బంధుమిత్రులతో విందు వి...
• వాకిట్లో ముగ్గు//ఎండు ...
• ఉగాది పండుగ మేము ఎలా జ...
• మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
• నా యూట్యూబ్ ఛానెల్ ముచ...
• ఇంట్లో వాళ్లకి నచ్చినట...
• ఎక్కడికైనా వెళ్లే ముంద...

Пікірлер: 112
@SumaVillagewife
@SumaVillagewife 2 ай бұрын
kzbin.info/www/bejne/bGq4inegeKmdhKs 👈పద్మక్క నాకు ఎలా పరిచయం అయిందో తెలుసుకోవాలనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చెయ్యండి ☝️❤️❤️❤️👍
@Lakshmipatasvlogs
@Lakshmipatasvlogs 2 ай бұрын
సూపర్ వదిన అమ్మయ్య మొత్తానికి మా వదిన పేస్ మైండ్ లో రిజిస్టర్ అయ్యేలా ఈరోజు చూసాము థాంక్స్ వదిన వీడియో చాలా బాగుంది
@Amrutha-v1u
@Amrutha-v1u 2 ай бұрын
Me manasu lage meeru kuda chala అందంగా వున్నారు చాలా క్యూట్ గా వున్నారు e రోజుల్లో ఇంట్లో పుజలకే తెగ హడావిడి పడిపోయి మేకప్ వేసుకునే ready అయిపోతున్నారు అటువంటిది అంత పెద్ద function ki kuda chala simple ga vellaaru,nie i liki you r life style❤ and your ఆటిట్యూడ్
@PakkintiPankajam
@PakkintiPankajam 2 ай бұрын
శుభోదయం మిత్రమా..❤ నేను మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కి మిమ్మల్ని పిలిచానే గాని నువ్వు ఫ్యామిలీతో కలిసి వస్తావు అని అస్సలు అనుకోలేదు సుమా..మీ వారి జాబ్ మీ పనులన్నీ పక్కనపెట్టి మాకోసం అంత దూరం నుండి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది..❤ కొంచెం వీడియో తీసుకుంటాను అక్కా అని అడిగితే ఏదో కొద్దిసేపు అలా నీ vlog లో చూపిస్తావు అని అనుకున్నాను..కానీ వీడియో లో మొత్తం మా గురించే ఎక్కువగా చెప్పావు..🫂👩‍❤️‍👩 మీరు అంత దూరం నుండి వచ్చినధానికన్నా నేను గొప్పగా నిన్ను పలకరించింది ఏమీ లేదు సుమా..🫂🙏 నా చుట్టూ ఎంతమంది ఉన్నా నీతో ఇంకా ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది సుమా..మన బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను..👭👩‍❤️‍👩🫂 వీడియో ఐతే చాలా అంటే చాలా బాగుంది ..❤ మా అమ్మాయికి అల్లుడు గారికి మీ చల్లని దీవెనలు అందించిన నీ సబ్స్క్రయిబర్స్ కి మీకు చాలా చాలా ధన్యవాదాలు..🙏❤️
@PavaniE-y4k
@PavaniE-y4k 2 ай бұрын
Good friendship andi.. Friendship ki dabbu ,hodhatho sambhandham ledhani manchi manasunte chalani mi idhharu nirupincharu andi❤😊
@PakkintiPankajam
@PakkintiPankajam 2 ай бұрын
@PavaniE-y4k tq so much andi pavani garu 😍
@Meghamala598
@Meghamala598 2 ай бұрын
పంకజం అక్క మీకు నమస్కారం ఎందుకంటే మీ ఫంక్షన్ పుణ్యమా అంటూ సుమ గారు ఎప్పుడు పూల దారంలో ఉండే బంతిపూల లాగా ఉండే సుమ ముద్ద బంతి పూల అందరికీ దర్శనం ఇచ్చింది. మనం వేసుకునే నగలకు చీరలకు కాదండి వాల్యూ ఇచ్చేది. మన నడవడికను చూసి వాల్యూ ఇవ్వాలి. మీరు హుందాగా మీకున్న దాంట్లో వెళ్లారండి చాలా సంతోషం అంత మందిలోనూ అక్క మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మీ ఫ్రెండ్ షిప్ కి ఉన్న వ్యాల్యూ అదే సుమ సేమ్ సారీ నాకు కూడా ఉంది నాకు కూడా చాలా కంచి పట్టుచీరలు ఉన్నాయి కాకపోతే కాస్ట్ 250 చాలా కంఫర్ట్ గా ఉంటాయండి నా కంచి పట్టు చీరలు😂😂😂 పంకజం అక్క వాళ్ళ అమ్మాయి మేఘన వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు వీడియో లో నమస్తే అండి అంటారు కదా అదేదో మంచిగా ముందుకు వచ్చి ఒకసారి నమస్తే చెప్తే చాలా బాగుంటది సుమ ఈరోజు వీడియో లో మీ ఇద్దరి మధ్య ఉండే కమిట్మెంట్ చాలా బాగుంది❤❤❤🎉🎉🎉🎉🎉👌 మీ ఫ్రెండ్ షిప్ కి 🤝☁️🌧️🌥️ ఇప్పుడైతే మా వాతావరణం మా ఊరిలో ఇలా ఉంది.🙏🙏🙏🪷
@jayasree1787
@jayasree1787 2 ай бұрын
స్నేహ బంధం అలానే వుండాలి సుమ video బాగుంది
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 2 ай бұрын
Hi akka, engagment chala baga jarigindi, ea video chusaka padmavati garu enta manchi varo ardam avtundi, valla kuturu alludu pair super ga undi, inka vachina variki ea kartika masam lo tulasi mokka ivvadam chala bagundi,miru simple ga bagunnaru akka, 😍💖💖🎉🎉
@KsathazSathaz-tv8uf
@KsathazSathaz-tv8uf 2 ай бұрын
Full face ippudu chusam Suma chala andamga vunnav
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 2 ай бұрын
నీ హుందా తనం మెచ్చుకోవాల్సిందే సుమా. నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది.
@puspalathamachha3722
@puspalathamachha3722 2 ай бұрын
సుమ గారు నిజమే ఈ వీడియో మీదేనా కదా అని కాసేపు చూసి ఓపెన్ చేశాను నేను ❤❤
@Deviraghu2202
@Deviraghu2202 2 ай бұрын
Hii suma, mee videos chala baguntai, mee simple matala kosam videosni chustanu, em lekunna unnattu chupinchukune vallakante, meeru unnadi unnattu lenidi lenattu cheppe mee nijayati ante istam naaku, meeru inka అభివృద్ధి చెందాలని korukuttunnanu,,, my first comment suma
@KalpanaKapilavai
@KalpanaKapilavai 2 ай бұрын
First time మీ face చూస్తునాను సుమ
@Muralialigeti
@Muralialigeti 2 ай бұрын
హాయ్ సుమ ఇది నిజమేనా ఇన్నాళ్లకు పద్మగారు దయవల్ల మొత్తానికి కనిపించే సావు సుమ నాకైతే చాలా సంతోషంగా ఉంది పెద్ద సెలబ్రిటీ ని చూసినట్టు అనిపించింది పద్మక్క గారి ఇంట్లో ఫంక్షన్ పార్ట్ 2 గా చూపించు
@shobhanuranierina9963
@shobhanuranierina9963 2 ай бұрын
Hai suma innallaki ninnu chusi .....chala santhosanga vundi...nee video presentation ...lane nuvvu kuda...simplega....challani..pairu galila....pare selayeru la...vunnavu....
@rojamani6564
@rojamani6564 2 ай бұрын
హాయ్ సుమ వీడియో చాలా బాగుంది మళ్లీ మంచి వీడియోతో మళ్ళీ రావాలి నమస్తే😊😊
@BhargavRevu
@BhargavRevu 2 ай бұрын
Akka meru chala bagunaru❤
@UppalaguptamLakshmipriynka
@UppalaguptamLakshmipriynka 2 ай бұрын
Supar ❤chaalabagundi👍
@DeepaliEdmalapelli-zj6fm
@DeepaliEdmalapelli-zj6fm 2 ай бұрын
Good morning akka video chala bagundhi Mee simplicity chusthe Mee manasu entha clean and clear ga undho telusthundhi... Meeru home tour video chesinapudu oka maata annaaru nenu "aakarshneeyanga kanabade vasthuvulaku attract avanandi" ani adhi ie video lo clear ga telisipoyindhi
@simplesujathavantaluvlogs
@simplesujathavantaluvlogs 2 ай бұрын
హాయ్ సిస్టర్ ఒక వీడియో లో పద్మ గారి ని నిన్ను చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది కొత్త జంట చాలాబాగుంది ని వీడియోస్ అన్ని చూస్తున్న కానీ కామోంట్ పెట్ట ట్లదు నా ఛానల్ వీడియోస్ కి మా హోటల్లో పనులు కి టైమ్ సరిపోతుంది Tq సిస్టర్ ❤️🫂
@padmajareddy7141
@padmajareddy7141 2 ай бұрын
Good evening Suma నీ videos చాలా చూసాను. నాకన్నా చిన్నదానివి, అందుకే ఏక వచన సంభోదన. ఇన్ని వీడియోస్ లో నువ్వు కనిపిస్తే బాగుండు అనుకున్నా, ఇన్ని రోజులకు నువ్వు కనిపించావు. బాగున్నావు మా.😊 వీడియోస్ లో ఇకపై కనపడు, వినపడు all the best. 👍
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 2 ай бұрын
Simplega chakkaga unnaru ma surroundings lo kanapadithe eesari gurthupattachu
@ushakumariatluri4959
@ushakumariatluri4959 2 ай бұрын
Suma nee commentary eppati lagane nee laaga simple vundi intha kante yekkuva arbataliki vellama adi manalanu mingestundi nee simplicity naaku chaala nachindi chakkati couple meeru mee Kutumbam 🎉👏👍
@MudaganiSiddhu
@MudaganiSiddhu 2 ай бұрын
Suma akka Amma me videos chuthadi superrrrrrrrr
@SatishBgranite
@SatishBgranite 2 ай бұрын
Nice vedio simple superga unnav suma..
@PanduKumari1996
@PanduKumari1996 2 ай бұрын
Hi akka nenu e roju ma suma akkani purthiga chusanu chala happy ga undhi miru chala bagunaru mi manasula
@pjayalakshmi9416
@pjayalakshmi9416 2 ай бұрын
Suma e roju nuvvu dorikipoyav nee face clear ga chusasamu .😊😊😊 video chala bagundi Suma nee videos regular ga chusthanu o sari video lo hai cheppavva.😊❤
@BrahmaniPuli
@BrahmaniPuli 2 ай бұрын
Simply super. Meeru vesukunna blouse chala bagundi. ❤❤❤
@sangeetaraju278
@sangeetaraju278 2 ай бұрын
Super suma gaaru 👌👌👌👌
@Deepthivlogs-gd5lk
@Deepthivlogs-gd5lk 2 ай бұрын
సుమ గారు ఈరోజు చీరలో మీరు చాలా చక్కగా అందంగా ఉన్నారు
@sivamalreddy1233
@sivamalreddy1233 2 ай бұрын
హాయ్ సుమా శుభోదయం వీడియో బాగా ఉంధి
@baithishirisha5261
@baithishirisha5261 2 ай бұрын
hi suma oke vidiolo ninu pankajam akkanu chusamu chala hppy memu rakapoina kotha jantanu chusinadhuku sathoshamga undhi suma vidio supar😊
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 Ай бұрын
మేడం గారు సిరా కట్టుకోక కుండా వెళ్లి తే అందరు మిమ్మల్ని చూసి ఆనంద్ పడతారు
@SatishBgranite
@SatishBgranite 2 ай бұрын
Suma emi anukonantea simplega undalikani mare anta simplega kadeamo anipinchindi suma ..kerala sari pattukuni undalsindi.Bangles kuda koni vesukunte bang undu anipinchindi my opinion
@utlasuseela3067
@utlasuseela3067 2 ай бұрын
Nice video suma akariki ipudu kanipinchav good
@nallalaxmi8429
@nallalaxmi8429 2 ай бұрын
Mi videos baguai sumagaru
@jyothivbs
@jyothivbs 2 ай бұрын
nice video suma garu
@chakramsujini9556
@chakramsujini9556 2 ай бұрын
First time mii face chupincharu Chakkaga unnnaru🎉🤩
@sanaShaeen
@sanaShaeen 2 ай бұрын
Saree lo chala bagunav akka❤❤❤❤❤❤
@MsB-xo8ex
@MsB-xo8ex 2 ай бұрын
Super ga vunnavu akka 😊😊😊❤❤
@devakivlogz
@devakivlogz 2 ай бұрын
వీడియో చాలా బాగుంది నీ మాటలు చాలా చాలా బాగున్నాయి
@lavanyasirapa2336
@lavanyasirapa2336 2 ай бұрын
Nice video sumagaru
@MounikaNusetti
@MounikaNusetti 2 ай бұрын
Hi suma saree lo chala bagunnavu me video super suma
@NakkalaYamini
@NakkalaYamini 2 ай бұрын
Sister meru oka teacherla vunnaru akka so nice,
@RaviKumar-mg7mm
@RaviKumar-mg7mm 2 ай бұрын
Suma, cupboard lo chala manchi sarees vunayi narayana pet saree katukovalsindi, miru mee father laga vuntaru, mee mother andam mee Hyderabad sister ki vachindi.
@Teluguchandamama-
@Teluguchandamama- 2 ай бұрын
Suma చీరలో చాలా బాగున్నావు సుమా 😀❤
@HemanagaraniDuddempudi
@HemanagaraniDuddempudi 2 ай бұрын
Hi Suma cute family and best wishes for new couple 💐💐💐
@pappuandme
@pappuandme 2 ай бұрын
MI face bangaramkante bagundi lakshmi devi la,mi abbas chala baguntadu baga chadavamani cheppandi,Nani baga chaduvuko kanna,chaduvu manalni vunna stithi nundi vunnatha stithi ki tisukeltundi
@Srilatha45
@Srilatha45 2 ай бұрын
Super 👌 suma
@meghanachinthapally7198
@meghanachinthapally7198 2 ай бұрын
Hi suma goodmorning beautiful gaunaru sarri lo ❤❤🎉🎉
@pativadajayalakshmi1759
@pativadajayalakshmi1759 2 ай бұрын
Hii akka saree lo chala bagunnavu
@sudhaschannel9638
@sudhaschannel9638 2 ай бұрын
బీరువా లో అన్ని మంచి చీరలు ఉన్నాయి గా సుమ గారు ఎందుకు ఈ చీర కట్టుకున్నారు.... బాలేదు...ఇలా అన్నాను అని అసలు ఏం అనుకోవద్దు అండి న ఒపీనియన్ చెప్పాను
@rajisudhani
@rajisudhani 2 ай бұрын
Hii akkaaaaaaaaaaaa ❤❤
@Sunitha-e4h
@Sunitha-e4h 2 ай бұрын
Super akka🎉
@DeviChitimoju
@DeviChitimoju 2 ай бұрын
Hi suma nuvu suprrrrr❤❤❤👍👍👑👑🙌🙌😘😃😃😃😃😃
@talkingpearelvarsha
@talkingpearelvarsha 2 ай бұрын
Meru chala bagunaru aka videos Leo kanipinchavachu ga
@thesamudralaanantha2001
@thesamudralaanantha2001 2 ай бұрын
Hello suma arati pandu lo ne sugar untundhi...marla sugar veyyakkaraledu...too much is not good for health
@Satyag5w
@Satyag5w 2 ай бұрын
Akka nuvvu saree lo bagunnavu mee friendship super❤
@mercykrishnamanohar1464
@mercykrishnamanohar1464 2 ай бұрын
Akka meru DMart lo konna kadai quality ala undo cheypara chala rojulu use cheyasaruga
@sadashivanivlogs6009
@sadashivanivlogs6009 2 ай бұрын
Suma sis ❤️
@Kailasamkumari
@Kailasamkumari 2 ай бұрын
Love u akka❤❤❤❤❤
@APPARAO-yp4lo
@APPARAO-yp4lo 2 ай бұрын
Hi...suma..meru..sarelo..chala.bagunaru...video...chala..chala..bagundhi...maruchapena...chanal...nanupelallu..chustamu...❤❤❤❤❤❤❤me..sare..bagundhi..nanu..Maru...nakuchala..bagunaru
@radhasupriya1671
@radhasupriya1671 2 ай бұрын
Hi suma good afternoon. Meeru rajahmundry vellara .. Adi Nirmala grand kada function hall
@talamanchitharuni
@talamanchitharuni 2 ай бұрын
🥰❤️👌🙏
@RadhamohanGosukonda
@RadhamohanGosukonda 2 ай бұрын
Super ga undi amma suma vlog🎉🎉
@Easportsfcmibile2425
@Easportsfcmibile2425 2 ай бұрын
Meeru chala bagunnaru sissy ❤iam anjana 😊 memu kooda gouds ye sis❤
@Teluguchandamama-
@Teluguchandamama- 2 ай бұрын
Good morning suma ❤
@MvvKrishnabhavani
@MvvKrishnabhavani 2 ай бұрын
Hi ra suma Chala bavunnavu
@pravallikakoppu2457
@pravallikakoppu2457 2 ай бұрын
Suma meeru boat neck blouse vesukondi, mundhu vunna emukaly kanipinchavu, eesari youtube salary vachinappudu, wholesale shops lo thakkuva rate lo manchi cheeralu vuntay, avi konukkondi.
@gudisuma5176
@gudisuma5176 2 ай бұрын
Bagunnav suma
@luckyfilms2062
@luckyfilms2062 2 ай бұрын
Akka nee manasubangaram akkanv Ela vunna nachuthav❤
@KMahadevu-cm8eh
@KMahadevu-cm8eh 9 күн бұрын
Suma garu 👌
@VasuKuramdasu-c6d
@VasuKuramdasu-c6d 2 ай бұрын
Akka chala bagunnavu mari nenu nee best friend khada
@Satya-g5w
@Satya-g5w 2 ай бұрын
Hi akka nuvvu simple ga chala bagunnavu me friendship chala bagundi akka memmalani chusi nenu melo okarila vundali anipinchindi next video lo neku baga nachina friends top 5 names cheppu akka ante you tube dwara. ninnu ventaney chadalanipinchidi nuvvu rammani annavu kani nenu nee lage silent🫂
@chandrakalalatchireddy8741
@chandrakalalatchireddy8741 2 ай бұрын
🎉🎉
@geethakamisetti4751
@geethakamisetti4751 2 ай бұрын
Gim ankuntunna hoby
@mohithsharan2621
@mohithsharan2621 2 ай бұрын
కాటన్ ఫ్యాన్సీ సారీస్ 500 లోపే వస్తుంది కదండీ అది కొంచెం రిచ్ గా కనబడుతుంది నేను అలాగే చేస్తా
@sksami3825
@sksami3825 2 ай бұрын
@MalleswariKodavati-jz5im
@MalleswariKodavati-jz5im 2 ай бұрын
Hi suma.
@Spp2224
@Spp2224 Ай бұрын
Super mide raja mundry na
@Raji-bh6tn
@Raji-bh6tn 2 ай бұрын
Hi suma good morning
@mokshagnapullamalla9009
@mokshagnapullamalla9009 2 ай бұрын
Good morning suma I'm suma Nice suma శారీలో
@VLakshmi5342vlogs
@VLakshmi5342vlogs 2 ай бұрын
👌👌👌👌🎉🎉🎉🤗🤗
@SatyaMummidi-nc2qq
@SatyaMummidi-nc2qq 2 ай бұрын
Super suma
@sudharani6196
@sudharani6196 Ай бұрын
Suma Neku ponitail dress baguntudi aa saree hair style asalu bago ledu Vijayawada nundi sudha
@SumaVillagewife
@SumaVillagewife Ай бұрын
Okay Sudha Garu Tq somuch ♥️♥️♥️🤗
@maddukurirajani90
@maddukurirajani90 2 ай бұрын
Interior decoration
@himabindu7040
@himabindu7040 2 ай бұрын
Super suma❤
@SumaVillagewife
@SumaVillagewife 2 ай бұрын
Hii Andi ♥️🤗
@yallavenu6015
@yallavenu6015 2 ай бұрын
Sari lu soper ga ఉన్నారు సుమ
@luckyfilms2062
@luckyfilms2062 2 ай бұрын
Akka ee video 3 times chusa neekosam ninnu chudhamani❤
@UmaBhavirisetty
@UmaBhavirisetty 2 ай бұрын
ఈరోజుఈవీడియోనేనుపదిసార్లుచూసానుసుమానువ్వుచాలబాగుంన్నావు🫶
@sumalatha8518
@sumalatha8518 2 ай бұрын
Hi Suma
@NanduNandakumar-mn3mx
@NanduNandakumar-mn3mx 2 ай бұрын
Hi
@KManjula-i8x
@KManjula-i8x 2 ай бұрын
Hi akka full face epatiki chusamu akka happy ❤chala nachrular ga bhagunaru ❤ good night 😴
@sowbhagyayy4873
@sowbhagyayy4873 2 ай бұрын
Hai suma sary lo chala bagunnavu Padma sister videos chudalante channel name chepandi suma medi suma village wife ani ala emani type cheyali cheppu
@RamaDevi-lf7iz
@RamaDevi-lf7iz Ай бұрын
@AHABBAKA252727
@AHABBAKA252727 2 ай бұрын
🎉🎉🎉
@ndsagar2005ABNewAccount
@ndsagar2005ABNewAccount 2 ай бұрын
N vijayalakshmi
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 Ай бұрын
పెద్దాపురం పార్టీ లా వున్నారు అవునా
@santhoshifromvizag1321
@santhoshifromvizag1321 2 ай бұрын
Big fan off fun moji and u
@KamtekardurgaDurga
@KamtekardurgaDurga 2 ай бұрын
My first comment good morning akka😊🌻🌻🌷🌺☘️🌄🌞
@santhakumari2231
@santhakumari2231 2 ай бұрын
Suma ee roju dorikipoyvu, nice family
@KamtekardurgaDurga
@KamtekardurgaDurga 2 ай бұрын
@@santhakumari2231 😊🙏🤝
@swathishivaprasadthummeti6098
@swathishivaprasadthummeti6098 2 ай бұрын
Super banana badam milk shake kani boost not healthy suma
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН