నమస్తే అండి 🙏 ఈరోజు father's day స్పెషల్ గా 🧔❤️❤️ మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే 🎊🎊💐💐🙏🙏 మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలం మా కోసం మా నాన్న ఎంత కష్టపడ్డారో ఈ వీడియో లింక్ లో షేర్ చేశాను . ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లింక్ క్లిక్ చేసి చూడవచ్చు 👇kzbin.info/www/bejne/rZXNcoGMo72Wircsi=0JazHULtfX_icKrL
@ManasaTulasi6 ай бұрын
Super suma akka, naaku ni videos chusthunnte ma chinnappudu life gurthosthunndhi. Sudden ga 2days back chusa mi videos aha tarvatha full ga anni chusanu, chala bhagunnie akka, all the best akka
@MadiChandrakalaАй бұрын
@@ManasaTulasia😊
@NAMMAALASUPRIA6 ай бұрын
నీ అన్ని వీడియోస్ లో నాకు ఈ వీడియో బాగా నచ్చింది అక్క
@SumaVillagewife6 ай бұрын
Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️
@RamaDevi-lf7iz13 күн бұрын
Nee kastaniki prathiohalam tappakunda vastundi suma you are great👍
@PakkintiPankajam6 ай бұрын
శుభోదయం మిత్రమా ❤ నువ్వు బంగారానివి సుమా..😘 అత్తింటా పుట్టింటా కూడా సొంత సుఖం చూసుకోకుండా ఇల్లు నీ భాద్యతగా చక్కబెడుతున్నావు..😊 నీ సంసారం ,ఫ్యామిలీ వృద్ధిలోకి రావాలనే నీ తపన నీ కష్టం వెలకట్టలేనిది..❤ అందరు ఆడవాళ్ళు నీలాగే ఓపిక పట్టుదలగా ఆలోచిస్తే సంసారాలు చాలా బాగుంటాయి 😊 నీలాంటి ఉన్నత భావాలున్న ఆడవాళ్ళు ఈ కాలం చాలా అవసరం ఓపిక ఉన్నంతలో వీడియోస్ చేసి నీ మాటలతో మమ్మల్ని తప్పకుండా మొటివేట్ చేస్తూ ఉండాలి ❤ మొత్తానికి వీడియో చాలా బాగుంది ..❤ ఈరోజు fathers day సుమా..😅మిమ్మల్ని ఇంత బాగా తీర్చిదిద్దిన మీ తల్లి తండ్రులకు శతకోటి ధన్యవాదాలు..🙏 Happy father's day బాబాయ్ గారు..❤
@Hemanshtherockstar6 ай бұрын
Chala baga chepparu pankajam garu meku and suma gariki happy father's day
@PakkintiPankajam6 ай бұрын
@@Hemanshtherockstar tq so much andi 😍
@SumaVillagewife6 ай бұрын
హాయ్ అక్క 🙏🙏❤️❤️❤️ నాపై నీకున్న అభిమానాన్ని కూడా వెలకట్టలేనిది నీ సపోర్ట్ వల్ల కూడా నేను ముందుకు వెళ్లగలుగుతున్నాను నీకు థాంక్స్ అనే పదం చాలా చిన్నది 👎 అన్ని దారులు మూసుకుపోయిన ఏదో ఒక దారి మనకోసం తెరిచి ఉంటుంది అంటారు అది నిజమే అక్క నేను ఎదగడానికి నాకు తోడుగా ఆ భగవంతుడు నిన్ను నాకు వరంగా ఇచ్చాడు 🙏🙏🙏🙏 Love you so much Akka 🫂🫂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️♥️♥️♥️♥️♥️♥️
@AvanithoAnubandham6 ай бұрын
పంకజం అక్క నిజంగా మీ మాటకు ఎదురు లేదు అక్క ❤😊❤🎉 సుమ కు తగ్గట్టు భలే వర్ణించారు ❤😊
@PakkintiPankajam6 ай бұрын
@@SumaVillagewife నువ్వు నాకు దేవుడు ఇచ్చిన చెల్లివి సుమా అక్కా చెల్లెళ్ళు అంటే అలాగే ఉండాలి ఒకరికొకరు సపోర్ట్ చేస్కుంటూ....🫂😘😍
@rajendrababu52046 ай бұрын
Me msg superb naku ika matalu ravatla kani papam meeru me cheeli gari Pani teeru oorpuni mechhukokunda vundalemu mimmalni choosi nenu kooda kontha varaku ayna active ga vuntanu andi 🎉🎉🎉🎉🎉🎉
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏🙏🙏
@vickydon60016 ай бұрын
hi suma small suggestion miru use cheyani vasthuvulu covers lo pack chesi pina petteyNdi dust pattakunda neat ga untyi miru epudu kavalana apudu jst chepurtho booju easy ga teseyochu
@SumaVillagewife6 ай бұрын
Hii andi good morning 🙏♥️♥️🌄🐓🦋🎶🎶 మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ చూడ్డానికి అవి నీట్ గా కనిపించవండి ఓపెన్ గా ఉంటాయి కదా నాక్కూడా చాలాసార్లు అలానే చేయాలనిపించింది కానీ బయటకు అంత నీట్ గా కనిపించవనే అలా పెట్టలేదండి 🤔
@sireeshanagiredla59066 ай бұрын
Hii sister nice vlog and chala chala baga cheparu super 👌👌👌👌👌👌❤️❤️❤️
@SumaVillagewife6 ай бұрын
Hii sister Tq somuch ♥️♥️♥️♥️♥️♥️
@vasagirija52066 ай бұрын
హాయ్ సుమ గారు చాలా బాగుంది వీడియో. హ్యాపీ ఫాదర్స్ డే అండి. 🌹🌹
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi same to you 👍👍🙏🙏🎉🎉🎊🎊💐💐💐
@mohanrohanp40236 ай бұрын
వీడియో చాలా బాగుంది సుమ గారు అండి హ్యాపీ ఫాదర్స్ డే❤
@SumaVillagewife6 ай бұрын
Hii sister ♥️♥️♥️♥️♥️
@vickydon60016 ай бұрын
mi garden ni inka neat ga organize cheydnki try cheyndi suma oka vlog cheyndi baguntundi makeover your garden
@SumaVillagewife6 ай бұрын
Ok andi thanks for suggestion🙏🙏 చేయాలనే అనుకుంటున్నానండి కొంచెం టైం పడుతుంది 👍👍
@bhavitej91126 ай бұрын
Hi andi mancham dagara black ga una dagara wall stickers amazon lo dorukuthayi andi, avi tepinchi antinchandi, bauntundi
@SumaVillagewife6 ай бұрын
Okay transfer suggestion 😍❤️❤️❤️🤝👍👍
@geethachandrashekar35496 ай бұрын
Mee opikaki pedda hats off andi suma gaaru
@SumaVillagewife6 ай бұрын
ఓపిక ఉన్న లేకపోయినా మన సంసారం మనకు తప్పదు కదా అండి చేసుకోవడం ♥️♥️♥️👍👍 Thanks for understanding 🙏🙏 ☺️
@golakotiammu90686 ай бұрын
అంతే గా సుమ ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా పని తప్పదు ఎలా పెడితే అలా ఇల్లు శుభ్రం చేయకుండా ఉండలేం కదండీ నాది ఇదే పరిస్థితి సుమ శెలవులు తర్వాత 😢 మీ వీడి యో చూస్తూ ఇల్లు శుభ్రం చేసుకునా.
@SumaVillagewife6 ай бұрын
Ok andi 👍👍👍 Tq somuch ♥️♥️♥️♥️♥️
@DeepaliEdmalapelli-zj6fm6 ай бұрын
Hi akka video bagundhi oka chinna suggestion Mee devudi mandiram lo unna deepam masi sega zero bulb ki effect aiethundhi anipisthundhi konchem jagratha electricity kadha andhuke chepthunna
@SumaVillagewife6 ай бұрын
Hii sister ❤️❤️❤️❤️🫂 Thanks saggetion 👍👍👍👍
@mudaganiseetamahalakshmise23526 ай бұрын
Suma garu great👍
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@HemanagaraniDuddempudi6 ай бұрын
Video chala bhagundhi suma. Happy father's day ❤️❤️❤️
@SumaVillagewife6 ай бұрын
Hii andi Same to you ❤️❤️❤️❤️❤️
@HemanagaraniDuddempudi6 ай бұрын
Thank you 😊😊
@saibaba17046 ай бұрын
Sorry for asking like this.. vere la anukokandi mee Intiki washroom ekkadundi ani na doubt…. Adiganani emi anukovaddu
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండీ 🙏 మాకు బాత్రూం బయట పెరట్లో ఉంటుందండి దాన్ని కూడా ఎందుకులే చూపించడం అని ఎప్పుడు వాష్ రూమ్ చూపించను 🤣🤣🤣👍👍
@saibaba17046 ай бұрын
@@SumaVillagewife chupinchanavasaram ledulendi .. na la evarikina doubt vaste reply iste chalu … thanks for your reply Meeru oka video lo annaru snanalu okadaggara ginnelu oka daggara ani anduke doubt vachi adiganu anthe
@SumaVillagewife6 ай бұрын
Ok andi Tq 👍👍🙏🙏
@rojamani65646 ай бұрын
హాయ్ సుమ వీడియో చాలా బాగుంది మళ్లీ మంచి వీడియోతో మళ్ళీ రావాలి నమస్తే😊😅😊😂😅❤❤❤❤
@SumaVillagewife6 ай бұрын
Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️ తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే 👍👍🤣🤣🤣🤣🤣
@rupamedikonda45366 ай бұрын
Neevu Inka baaga edagalani koru kuntunna nu Suma, all the best
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeepraoponaganti.19296 ай бұрын
Hi suma garu mi video chudakundane first like chesi comment chesi after that video chustanu❤❤❤.
@SumaVillagewife6 ай бұрын
Hii andi ♥️♥️♥️🫂 Tq somuch andi 🙏🙏🙏
@pradeepraoponaganti.19296 ай бұрын
@@SumaVillagewife hi sis.u r a completely successful women.keep doing good videos.
@MahalakshmiK-y3j6 ай бұрын
Hi suma garu video super 👌🏻👌🏻👌🏻 Happy father'sday🎉🎉🎉💫💫💫
@SumaVillagewife6 ай бұрын
Hii andi ❤️❤️❤️ Same to you 👍👍👍💐💐💐💐🎊🎊🎊
@akhilchandradonthiboyina15576 ай бұрын
చాలా బాగుంది
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@SarithaK-jn9tx6 ай бұрын
Same maku kuda rest undadhu yetu vellina work untadi😊
@SumaVillagewife6 ай бұрын
కొన్ని జీవితాలు అంతేనండి ❤️❤️❤️❤️🫂🫂👍👍👍
@NanduNandakumar-mn3mx6 ай бұрын
Hi sister nicevlog and chala baga cheparu👍👍👍
@SumaVillagewife6 ай бұрын
Hii sister Tq somuch ❤️❤️❤️❤️🫂
@NanduNandakumar-mn3mx6 ай бұрын
@@SumaVillagewife hi
@sudhakargopisetty33386 ай бұрын
హాయ్ అక్క అమ్మ వాళ్ల ఇంటికి సెలవలుకి వెళ్ళి వచ్చిన తరువాత నేను కూడా ఇలా నే రోజు కి కొంచం శుభ్రం చేయ్య లేక అల్లడానూ ఇది మాత్రం తప్పదు. Happy fathers dayఅక్క❤❤
@SumaVillagewife6 ай бұрын
Hi sister same to you ❤️❤️❤️❤️❤️❤️💐💐💐🫂🫂
@pandabrothers39492 күн бұрын
Super❤❤❤❤❤❤
@SumaVillagewifeКүн бұрын
🙏🙏♥️♥️♥️🤗
@Pujitha-kz5is6 ай бұрын
Nanu ni videos chudakundanay like ❤chesthanu sister bavuntai videos
Sumagaru ginnelu okati okati tap kinda kadigithe chala water waste avutundi kadhandi oka bukketloki water pattukuni kadighithe takkuva avtundi ani na abiprayam
@SumaVillagewife6 ай бұрын
గిన్నెలు కడిగిన వేస్ట్ వాటర్ అంతా ఇంకుడు గుంతలోకి వెళ్తాయిఅండి ఆ నీళ్లు తీసి మళ్ళీ మొక్కలకే వేస్తానండి 👍👍👍🌿🌱🌱💧💧💧💧
@shriharidra6 ай бұрын
చాలా బాగుంది వీడియో 👌
@SumaVillagewife6 ай бұрын
Hii andi ♥️♥️♥️♥️♥️ ఎలా ఉన్నారండి బాగున్నారా 🫂💐💐💐❤️❤️❤️
@shriharidra6 ай бұрын
Hi సుమ బాగున్నా 👍
@haritharanga57526 ай бұрын
Hai సుమ e vedio loo pelli tharuvatha mana ladies jivitham ella vuntundho challa baga cheppali. All the best for u r future
@SumaVillagewife6 ай бұрын
హాయ్ అండి ❤️❤️❤️ Tq somuch for understanding 🙏🙏🙏
@Kandeswathi-je5mi6 ай бұрын
Hi akka first comment meru chala mahilalaki inspiration akka i love you akka
@SumaVillagewife6 ай бұрын
Love you too dear 💓💓💓❤️❤️🫂
@lakshmiskitchinandgarden13116 ай бұрын
Jatakalu gurinchi me abiprayam ento vedio chey akka
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండి ఆల్రెడీ నేను మా చెల్లి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పాను కదండీ. ఈ వీడియో ఒకసారి చూడండి నా అభిప్రాయం అయితే ఇదేనండి kzbin.info/www/bejne/mJipdquaiadjgqMsi=7Wf_yMwP6U1YSkQp
@muthyalayadagiri32136 ай бұрын
Urike ala clean chesukovoddu yearly 2 3 times chesukovali
@SumaVillagewife6 ай бұрын
మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందండి సంవత్సరానికి రెండుసార్లు చేస్తే ఇంట్లో ఉన్నట్టు ఉండదండి దుమ్ములో ఉన్నట్టుటుంది🤣🤣🤣 అయినా అంత దుమ్ము ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకోకపోతే ఎలా అండి 🤔
@BhavyaNaidu20206 ай бұрын
house spacious ga unchandi....ekkvga samanu untey chudaniki bagodu.....andi
@SumaVillagewife6 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️ నాకు కూడా ఇంట్లో సామానం ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు అండి కానీ మాకు తప్పదండి ఉన్న కొద్ది సామనం పైన పెట్టుకుంటాను. ఇల్లు కట్టుకునే వరకు కొంచెం అలానే ఉంటుందండి 👍👍
@tulasisatya34956 ай бұрын
Good morning suma❤
@SumaVillagewife6 ай бұрын
Hii andi ♥️♥️♥️♥️♥️
@pativadajayalakshmi17596 ай бұрын
Hii akka chala bagundi video
@SumaVillagewife6 ай бұрын
Hii sister goodevening ♥️♥️♥️♥️
@DeviChitimoju6 ай бұрын
Suprrrr❤❤ talli🤝🤝🤝🤝🙌🙌🙌😘😘
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏
@Sunitha-e4h6 ай бұрын
Chala bhaga undi akka video
@SumaVillagewife6 ай бұрын
Tq somuch sister ♥️♥️♥️♥️♥️
@llaxmi25086 ай бұрын
Hi
@radhasupriya16716 ай бұрын
Abba suma nuvvu lenappudu illu,nuvvu vachaka illu entha maarindo nee video lo baaga telustundi ❤
@SumaVillagewife6 ай бұрын
Tq somuch Andi ❤️❤️❤️❤️❤️👍
@anupojuprasad84966 ай бұрын
Hi Suma akka ne videos bagunyi
@SumaVillagewife6 ай бұрын
Tq sister ❤️❤️❤️👍
@KaretiMahalakshmi-ek5uu6 ай бұрын
Bagundi suma
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@KalpanaKapilavai6 ай бұрын
సుమ మీ అమ్మమ్మ ఎంత చక్కగా ఉందో సుమ
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi ♥️♥️
@baithishirisha52616 ай бұрын
సుమగారు నీ చానల్ కి మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఇంకా మరో మంచి వీడియో మలీ రావలి happy father's day
@SumaVillagewife6 ай бұрын
Hii andi ♥️♥️♥️♥️♥️ Same to you 💐💐💐💐🧔 And thanks for support 🫂❤️❤️❤️❤️👍👍
@MVRIdeasandVlogs6 ай бұрын
Jaggayya charuvu Or chitrada
@SumaVillagewife6 ай бұрын
కంద్రడ అండి 👍👍👍
@MVRIdeasandVlogs6 ай бұрын
@@SumaVillagewife oh okay
@mamatha1566 ай бұрын
Nice video akka
@SumaVillagewife6 ай бұрын
Tq sister 💐♥️♥️
@jagabattulajyothi90306 ай бұрын
I like ur patience
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏🙏🙏
@PavanKumarNaidu123-o6u6 ай бұрын
Hi akka, Happy Sunday 😊😊😊
@SumaVillagewife6 ай бұрын
Hii sister good evening ❤️❤️❤️❤️❤️❤️🦜🌿🌿🌱🌱🦚
@prameela93496 ай бұрын
Hi Suma garu. Good morning
@SumaVillagewife6 ай бұрын
Hii andi ♥️♥️♥️♥️ ఎలా ఉన్నారు బాగున్నారా 🫂💐💐💐
@VasuKuramdasu-c6d6 ай бұрын
Nuvvu super akka
@SumaVillagewife6 ай бұрын
Tq sister ♥️♥️♥️♥️
@SrideviPalacholla6 ай бұрын
Deepam kundulu kinda plate pettu akka appudu paper nanipodhu
@SumaVillagewife6 ай бұрын
Ok sister Tq somuch ♥️♥️♥️♥️♥️♥️👍👍
@subrahmanyamtekumudi34026 ай бұрын
Wish you all the best suma
@SumaVillagewife6 ай бұрын
Tq somuch mavvayya garu 🙏🙏🙏🙏
@anushaanusha16126 ай бұрын
Hii suma good morning 😊
@SumaVillagewife6 ай бұрын
Hii andi good evening ♥️♥️♥️♥️
@KamtekardurgaDurga6 ай бұрын
Good morning ❤
@SumaVillagewife6 ай бұрын
♥️♥️♥️♥️♥️♥️🫂🫂
@ammathokaburlu62266 ай бұрын
ట్రైబల్ వీడియో కి copy right వచ్చిందా పార్ట్ 2 కి , 😍 సుమాఎలా వున్నావ్
@ammathokaburlu62266 ай бұрын
@@SumaVillagewife అవునాఅయ్యో 🤔 అంటే ఆ వీడియో కి మనీ రాదు కదా
@SumaVillagewife6 ай бұрын
అవునండి. అసలు స్ట్రైక్ పడాలండి జస్ట్ మిస్ అయింది 🤣నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి జస్ట్ ఎల్లో డాలర్ మాత్రమే వచ్చింది💰
@SumaVillagewife6 ай бұрын
కానీ వచ్చింది పార్ట్ 1 కి పార్ట్ 2కి, పార్ట్ 3 ఏం రాలేదండి అంతా ok 👍👍
@ammathokaburlu62266 ай бұрын
అదృష్టం బాగుంది, గుడ్డి కన్న మెల్ల బెటర్ కదా పోనీలే సుమా మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతే 👍@@SumaVillagewife
@ruthvika_vlogs_vantalu6 ай бұрын
Hii akka mi videos chustunna kani reply evaleka potunna akka.koncham health problem unde akka naku .eppudu ok akka na health
@SumaVillagewife6 ай бұрын
హాయ్ సిస్టర్ ❤️❤️❤️❤️ పర్వాలేదు రా నువ్వు వీడియో చూస్తావని నాకు తెలుసు కామెంట్ పెట్టకపోయినా ఏం కాదులే నువ్వు హ్యాపీ కదా 👍👍
@sureshd3249laksmi6 ай бұрын
Hii friend ala vunnavu naku attayya mavayya leru nenu amma valla entiki velladam kudaradu pillalani panputanu 1day kuda akkada vundadam kudaradu
@SumaVillagewife6 ай бұрын
హాయ్ అండి ❤️❤️❤️ మేమందరం బాగానే ఉన్నాము అండి మీరు ఎలా ఉన్నారు.👍👍👍👍
@palasrinu23616 ай бұрын
Hi suma garu
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండి 🙏🙏😃
@shresta_deigner_boutique6 ай бұрын
Medi ye vuru andi pitapuram daggara?
@SumaVillagewife6 ай бұрын
కంద్రడ అండి 👍
@sscreations17595 ай бұрын
👌
@SumaVillagewife5 ай бұрын
Tq somuch andi 🙏
@AnkannaJonnalagadda6 ай бұрын
hi akka
@SumaVillagewife6 ай бұрын
Hii sister ♥️♥️♥️♥️♥️
@OppoOppo-gk7gl6 ай бұрын
Super akka
@SumaVillagewife6 ай бұрын
Tq somuch sister ❤️❤️❤️❤️
@ndsagar2005ABNewAccount14 күн бұрын
Health jagrattamma. Melligane chesuko vedioes.ladies kastaalu ante
@bhimavaram.Lo.me.bujjakka6 ай бұрын
Hi sister 👌👌😍😍
@SumaVillagewife6 ай бұрын
Hii sister ♥️♥️♥️♥️♥️
@Bachpan-TheWorldofKids6 ай бұрын
Suma...బంగారం ❤
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండి 🙏 ఎలా ఉన్నారు బాగున్నారా 🫂❤️❤️❤️❤️ మీరంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నేను బంగారమయ్యాను👍👍🤣🤣🤣♥️♥️♥️
@ShanmukhaGodavariammayi-o4f6 ай бұрын
Hii akka happy Sunday
@SumaVillagewife6 ай бұрын
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️❤️
@srujanavallabi84026 ай бұрын
Hi suma good morning
@SumaVillagewife6 ай бұрын
Hii Andi ❤️♥️♥️
@mahanthikeerthi5016 ай бұрын
Hi suma sister good morning
@SumaVillagewife6 ай бұрын
Hii కీర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ♥️♥️♥️♥️♥️🫂
@mahanthikeerthi5016 ай бұрын
నేను బాగున్నాను మీరు బాగున్నారా
@SumaVillagewife6 ай бұрын
మీ అందరి దయవల్ల నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటానండి 👍👍❤️
Mi mancham daggara chala nallaga vundakka. akka ado okati cheyochu kada
@SumaVillagewife6 ай бұрын
అవును sister 👍 అది నాకు కూడా నచ్చట్లేదు ఏం చేయాలో నేను కూడా ఆలోచిస్తున్నాను🤔
@muthyalayadagiri32136 ай бұрын
Avanni vadakapothe oka sanchilo katteyocchu kada sister miku better ga vuntadi
@SumaVillagewife6 ай бұрын
అలా ఉంటే చూడడానికి కొంచెం నీట్ గా నైనా కనిపిస్తుంది మూటలు కట్టి పైన పడేస్తే చూడ్డానికి చిరాగ్గా ఉంటుంది కదండి 🤔
@lingareddysravani72166 ай бұрын
Nenu meelagey suma neat ga lekapothy undalenu
@SumaVillagewife6 ай бұрын
అందుకే కదండీ మనమంతా ఒకే గూటికి చేరాం 👍👍🤣🤣🤣
@jvsravanti40856 ай бұрын
Hello suma.
@SumaVillagewife6 ай бұрын
Hii andi ❤️❤️❤️❤️❤️❤️
@deepaksunkavalli60776 ай бұрын
Amma amma valla ooru peru cheppandi
@SumaVillagewife6 ай бұрын
చిగిలింత అండి 👍
@ramanirani92196 ай бұрын
👌👌👌👌🌺
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@VenkataLakshmi-st2nt6 ай бұрын
Hi suma garu mee nanna valla ooru enti egency annaru kada anduke adiganu madi kuda egency tribal area ne
@SumaVillagewife6 ай бұрын
మది ఏలేశ్వరం కి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు అండి👍👍
@VenkataLakshmi-st2nt6 ай бұрын
@@SumaVillagewife madi rampachodavaram egency area andi
@SumaVillagewife6 ай бұрын
అవునా అండి 😃 నేను టైలరింగ్ వర్క్ రంపచోడవరం లోనే నేర్చుకున్నాను 👍👍
@VenkataLakshmi-st2nt6 ай бұрын
@@SumaVillagewife ma Village date rcvm vellali andi aithe meeku kuda telusa andi rcvm
@jyothsnachodi53556 ай бұрын
Bed coffee lanti video suma gee Miku ma Alaa ocd yekkuva sumaa
@SumaVillagewife6 ай бұрын
అవునా అండి 🤣🤣 Tq somuch ❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌
@jyothsnachodi53556 ай бұрын
@@SumaVillagewife tq for the reply my KZbin friend.
@LakshmiReddy-br2hh6 ай бұрын
Hi.suma👌❤️
@SumaVillagewife6 ай бұрын
Hii andi ❤️❤️❤️❤️
@vijayalakshminarra9406 ай бұрын
Me adapaduchu cleaning up chochukada maa
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండీ🙏🙏 ఆ ఆలోచన రావాలి కదండీ మనం చెప్పకూడదు బలవంతంగా మనం ఎవరికీ ఏ పని చెప్పకూడదు చేయాలని ఉంటే వాళ్ళే చేస్తారు లేదా మనమే చేసుకోవాలి . ఇది నా సంసారం కాబట్టి నేను చేసుకోవడమే న్యాయం 👍👍👍🙏🙏🙏🙏🙏
@guntojuvani26236 ай бұрын
Bus soukaryam leni ooru unda
@SumaVillagewife6 ай бұрын
ఊరు కాదండి చాలా ఊర్లు ఉన్నాయి 🤣🤣🤣 అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేని ఊర్లు ఉన్నాయి 👍👍 బస్సే కాదు రోడ్డు సౌకర్యం లేని ఊర్లు కూడా ఉన్నాయండి 👎
@MahalakshmiAnguru6 ай бұрын
శుభోదయం
@SumaVillagewife6 ай бұрын
Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@myself_priya006 ай бұрын
❤
@SumaVillagewife6 ай бұрын
Hii friend good night ♥️♥️♥️
@myself_priya006 ай бұрын
Good night sister 😘
@utlasuseela30676 ай бұрын
Ammo niku enta opika suma anta cleaning ela chesavo good suma
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@shailajamylaram22176 ай бұрын
Oral ga Pani purthi che savu suma
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏🙏
@Bmanju-e1h6 ай бұрын
Hi
@SumaVillagewife6 ай бұрын
Hii andi 😍♥️♥️♥️
@srilatha66686 ай бұрын
samaanam😅😅😅😅
@SumaVillagewife6 ай бұрын
ఏం చేస్తామండి మరి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకే మొత్తమన్ని పైనే పెట్టుకోవాల్సి వస్తుంది 🤣🤣🤣👍👍
@Lakshmireddy-w4b6 ай бұрын
Anta orppu. Yakadanuchi. Vacede. Meeku
@SumaVillagewife6 ай бұрын
మనమున్నా పరిస్థితిని బట్టి అలా వచ్చేస్తుందండి ఎవరికైనా 🤣🤣👍👍
@MahalakshmiSirigineedi6 ай бұрын
Devudi photo s directga kinda pettakoodadu suma. Paper gani cloth gani vesukovali
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండి 🙏 పేపర్ వేసాను కదండీ 🤔
@MahalakshmiSirigineedi6 ай бұрын
Mandiramlo kadandi. Papa thudichi bottlu peduthundi kada avi nelameeda vunnayi. Anduke ala annanu
@SumaVillagewife6 ай бұрын
Ok andi Tq 👍👍
@veniy77446 ай бұрын
Nenu nee Lage neet ga lepote bratakalenu
@SumaVillagewife6 ай бұрын
అందుకే అందరం ఒకే గూట్లోకి చేరాము 🤣🤣🤣❤️❤️❤️❤️👍👍👍
@ShivaReddyVennapusala6 ай бұрын
Hi suma nuvvu Amma vallintilo unnapudu mi adapaduchu undi kada Mee entini chusukoleda
@SumaVillagewife6 ай бұрын
అందరూ ఒకేలా ఉండరు కదండీ పుట్టింటికి వస్తే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు కానీ పని చేయాలి అనుకోరు కదా🤔👍
@ramalakshmilakshmi51276 ай бұрын
నువ్వు కూడా నాలాగే ఇల్లు నీటుగా లేకపోతే నిద్ర pattadu
@SumaVillagewife6 ай бұрын
అవునా అండి 🤣🤣 అయితే మనమంతా ఒకటే అన్మాట👍👍
@HowtodrawAnimals-ts4qj6 ай бұрын
it is waste video in this world
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండి🙏🙏 నాకు ఏదైనా నేర్చుకోవడమంటే చాలా ఇష్టమండి ఈ ప్రపంచంలో బెస్ట్ వీడియో ఏదో ఆ వీడియో లింక్ నాకు షేర్ చేయండి . దాన్నిబట్టి మీరెంత బెస్ట్ నాకు కూడా తెలుస్తుంది. 👍👍👍👍
@divyamucharla7076 ай бұрын
E video waste kadu endukante nenu eroje e video chalasarlu chusanu I like this video