ఇలాంటి వాళ్ళు అంతా ప్లాస్టిక్ హిందువులు.| Prabhudas Radha Manohar Das Sensational Interview

  Рет қаралды 176,231

iDream Devotional

iDream Devotional

6 ай бұрын

ఇలాంటి వాళ్ళు అంత ప్లాసిటిక్ హిందువులు..| Prabhudas Radha Manohar Das Sensational Interview | iDream Devotional
#idreamdevotional #prabhudas #ayodhya #ayodhyarammandir #pranapratishtha
Welcome to iDream Devotional KZbin Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : : rb.gy/d5rlo1
Follow Us On -
👥Facebook :- / idreamdevotional
📸Instagram : / idreamdevotional
🐦Twitter : / iddevotional
🌐Website : idreampost.com/

Пікірлер: 270
@ananthpavankumar8391
@ananthpavankumar8391 6 ай бұрын
ఎవరెన్ని అన్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా రామ మందిరం మరియు ప్రతిష్ఠ నిర్విఘ్నంగా అయ్యాయి. సంతోషం
@chsrinivas5683
@chsrinivas5683 6 ай бұрын
హిందు ఆచార్యులు మరింత ప్రజల్లోకి రావాలి ... చైతన్య పరచాలి
@user-bn9hq7uz2d
@user-bn9hq7uz2d 6 ай бұрын
శ్రీ మాన్ రాధామనోహర్ దాసు గారికి... మన రాజ్యంగం ప్రకారం ప్రతి మతస్తుడు వారి వారి మతవిశ్వాసాల ననుసరించి ఎవరి ఇష్టంవచ్చినరీతి లో వారు పూజించుకోవచ్చు. ఈరోజు బాల రాముని ప్రాణ ప్రతిష్ట రోజు తమిళనాడులో అన్ని దేవాలయాల్లో పూజలు, ఆరాధనలు నిషేధించబడింది. ఇదే మన్నా ఖలీఫా రాజ్యమా లేక సెక్యులర్ దేశమా.?. నాస్తికవాద ప్రభుత్వం వారి అరాచకాలు, దారుణాలు ఎక్కువై పోతున్నాయి. హిందూ సనాతన ధర్మ రక్షణ కొరకై స్థాపించిన పీఠాలు, పీఠాధిపతులు ఏనాడో నిర్వీర్యం ఐ పోయాయి, మౌనం వహిస్తున్నారు. కనీసం చినజియ్యర్ వారు కూడా బయటకు వచ్చి స్పందించలేదు.ఎందుకు ? ఎందుకు ఈ పీఠాలు, పీఠాధిపతులు, ఏం చేయను, ఈ విషయం పై మీరు వెంటనే స్పందించాలని.కోరుతూ, మీ అభిమాని...తులసి గోవిందు.
@tippanisagar4815
@tippanisagar4815 6 ай бұрын
నా వయసు 38yrs ఫస్ట్ టైం ఇంత లెంగ్త్ వీడియో స్కిప్ చేయకుండా చూసాను..... సూపర్ గురూజీ ❤❤❤❤
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv 5 ай бұрын
38 ఏళ్ళయితే ఏంటంట 98 వచ్చాక చూడు ఎడిటింగ్ కమ్ కటింగ్ వీడియో స్కిప్ చెయ్యాలా ఇంకా
@user-bn9hq7uz2d
@user-bn9hq7uz2d 6 ай бұрын
100%𝙄𝙖𝙢 𝙨𝙪𝙥𝙥𝙤𝙧𝙩𝙞𝙣𝙜 𝙎𝙬𝙖𝙢𝙮 𝙍𝙖𝙙𝙝𝙖𝙈𝙖𝙣𝙤𝙝𝙖𝙧 𝘿𝙖𝙨. గుడి పూర్తి కాకుండ ఈ ప్రాణ ప్రతిష్ట ఏంటి అనేవారికి.... తిరుమల శ్రీ వారు వెలసిన తరువాత గుడి కట్టారా లేక గుడి కట్టిన తరువాత స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగిందా.స్వామివారు వెలిసిన తరువాత మాత్రమే గుడి కట్టబడింది. ఇదే వారికి మన సమాధానం.. మధ్య మధ్య పాడిన పాటలు చాల, చాలా హాయిగా ఉన్నాయి. మీ అభిమాని.. గోవిందు
@commonman-20
@commonman-20 6 ай бұрын
Correct ga chepparu
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 6 ай бұрын
మీకు వున్న ధైర్యం ఊరికి ఒకరికి వున్నా సరిపోను. మీరు ఒకసారి పిఠాపురం రావాలని కోరుకుంటున్నాను.
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 6 ай бұрын
🎉 గొప్పగా చెప్పారు గురువు గారు
@amukthastationeryshop5859
@amukthastationeryshop5859 6 ай бұрын
ప్రభుదాస్ గారు మీకు నమస్కారం మీరు అద్బుతం మీలాంటి వారు ముందుకు రావటం వల్లే భారతావని సాధ్యం అవుతుంది . యోగి గారు మరియు మోడి గారు చాలా గొప్ప వారు
@tallurivenkateswararao6386
@tallurivenkateswararao6386 6 ай бұрын
❤ NM hv😊 opllppl
@swathimasuram3821
@swathimasuram3821 6 ай бұрын
Correct ga chepparu guruvu garu
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 6 ай бұрын
గొప్పగా మాట్లాడారు గురువుగారు మీరు గ్రేట్ 🎉గురూజీ
@rrrayala1328
@rrrayala1328 6 ай бұрын
,గురువుగారూ,అలాగైతే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట తర్వత కూడా పై అంతస్తులు ఎక్కకూడదా,అన్ని ఆలయాల్లో కూడా ఇదే జరిగింది.అప్పుడు తప్పుపట్టని వారు ఇప్పుడు పైన అవ్వకుండా ప్రాణ ప్రతిష్ట చేయకూడదో చెప్పాలి .ఇవి అన్ని అసూయతో అంటున్నమాటలు. అయోధ్య లో క్రింద బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేయకుండా పైకి ఎక్క కూడదు.ప్రాణం లేకపోతే గుడి ఎందుకు.శ్రీ రాధా మనోహర్ దాస్ గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు సమంజసమే.మీరు చాలా బాగా చెప్పారు గురువు గారు.అన్ని దేవాలయాలలో ఇలాగే జరిగింది. ఏ మీ తప్పు కాదు. 👍🙏🙏🙏
@Sri-Satya
@Sri-Satya 6 ай бұрын
రామమందిరంఈదేశపు స్వాభిమానానికి గుర్తు.మతం‌ప్రాతిపదికన దేశం విడిపోయినా ఇన్నాళ్లు పట్టడం భారతీయులందరికీ సిగ్గుచేటు..
@rrrayala1328
@rrrayala1328 6 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ గురువు గారు,👍🙏🙏🙏
@RVR-TECH-ADDA
@RVR-TECH-ADDA 6 ай бұрын
చాలా మందికి ఒక విషయం అర్ధం కావటం లేదు. అదేంటంటే తిరుపతి, మంత్రాలయం శ్రీశైలం వంటి ఆలయాలు ఎన్నో దైవప్రతిష్టాన తరువాత కూడా ఆలయాలు పునర్నిర్మాణం జరిగాయి నిత్యం నిర్మాణాలు జరుగుతుంటాయి. ఇందులో అయోధ్య రామాలయం గురించి ఎందుకు ఇంతగా చర్చ. మళ్ళీ ముందు ముందు కూడా ఆలయం యొక్క అవసరాన్ని బట్టి భక్తుల సంఖ్య ఇంకా పెరిగితే ఆలయం నిర్మాణం మొత్తం మళ్ళీ చేపడతారు. ఇక్కడ అనవరపు చర్చ అనవసరం.
@muralipasunuri6896
@muralipasunuri6896 6 ай бұрын
Radha Manohar das gariki shatha koti vandanalu 🙏🙏🙏
@sekharbv4774
@sekharbv4774 6 ай бұрын
🙏జై శ్రీ రామ్🙏
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 6 ай бұрын
జై స్వామీజీ మహరాజ్ కీ 🙏
@malleswarbhyravajyosula3224
@malleswarbhyravajyosula3224 6 ай бұрын
మంచి ముహూర్తం ఉందని ఇల్లు పూర్తి కాకముందే గృహప్రవేశం జరగడం లేదా, శంఖుస్థాపన జరిగిన స్థలంను తొక్కడంలేదా
@Patriot_bharath
@Patriot_bharath 6 ай бұрын
Well said.sir
@madadtechnologiesandmediap4340
@madadtechnologiesandmediap4340 6 ай бұрын
POLITICS GAME
@valasalaswathi4063
@valasalaswathi4063 6 ай бұрын
@@madadtechnologiesandmediap4340 edo o Kati make matram Santhosham
@RUSTUM-kz4gs1td2m
@RUSTUM-kz4gs1td2m 6 ай бұрын
​@@madadtechnologiesandmediap4340పాలిటిక్స్ గేమ్ అవునో కాదో తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అయోధ్యకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు ఒక్క చిన్న అధర్మం జరిగినా ధర్మం కిందే లెక్క వస్తుంది
@kanakarajumuddiraj9701
@kanakarajumuddiraj9701 6 ай бұрын
ఇంటికి గుడికి చాలా తేడా ఉంది బ్రో
@sricommonman1085
@sricommonman1085 6 ай бұрын
మా డాటర్ డిగ్రీ హిస్టరీ బుక్ లో బాబర్ గురించి చదివా ఇవ్వాళ. ఎంత గొప్పగా రాశారు అంటే బాబర్ అన్నీ మతాలని సమానం గా చూసాడు అంట. కానీ ఏ ఇద్దరు ఎదురు పడిన అల్లహు అక్బర్ అని అనాలంట. 😂. ఇది సమానం గా చూడడమేనా??? ఇక్కడ తీరా చూస్తే ఎన్నో దేవాలయాలన్నీ కూల్చాడు. ఎన్నో దేవాలయాలు కూల్చింది రాయరు. జరిగిన చరిత్ర రాస్తే మార్కు లు రావు. మనసు చంపుకొని బాబర్ నీ తోపు, వాడికి ఎవరు సాటి లేరు అని రాయాలి. ఏంటి రా మన దేశానికి పట్టిన ఖర్మ??? ఇంకా ఎంత కాలం ఈ అబద్దాల చరిత్ర చదవాలి???
@ChandrashekharChikinae
@ChandrashekharChikinae 6 ай бұрын
ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయక పోతే సరి ఆ లెసన్ ను బుక్ లోంచి చించి వేసి మిగతా లెసన్స్ చదవాలి అంతే అదే సరి అయిన మందు 😢
@durgapenmetsa6080
@durgapenmetsa6080 6 ай бұрын
Like Jodha Akbar movie 😡
@pasupuletinumamaheswari9814
@pasupuletinumamaheswari9814 6 ай бұрын
OMG inka Ave unnaya books lo karma, karma Nenu e chetta marakala gurinchi 1991 to 1995 varaku Inter, degree chadiva night antha koorchuni chadivedanni exams appudu manchi marks tho pass ayya kani ippudu chala badhaga undi vedhavala gurinchi rasarani theliyadu 🤦🤦🤦
@vepurusuresh976
@vepurusuresh976 6 ай бұрын
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
@satyayerra9209
@satyayerra9209 6 ай бұрын
Idreams కి మొదటి సారి బ్రెయిన్ తో చేసిన వీడియో అనుకుంటా. రామ్ మనహర్ దాస్ గారు చాలా బాగా వివరించారు. A must watch vedio
@mrindian5908
@mrindian5908 6 ай бұрын
Correct ga chepparu, the time of Pranaprathishta comes from Lord Ram.
@chandrareddy9502
@chandrareddy9502 6 ай бұрын
ఇన్ని తరాలుగా హిందువుల సొమ్ము తింటున్న మరియు అయోద్య విషయములో పుల్లలుబెడుతున్న ఈ పీఠాధిపతులు, బ్రాహ్మణాధిపత్యముతప్పా, జనసామాన్యములోకి వచ్చి హిందువులకి చేసిన మేలు చెప్పమనండి.
@ravishankarkoduru6854
@ravishankarkoduru6854 6 ай бұрын
Feeling blessed after listening to you swamy Ji 🙏🙏🙏
@ragisatya
@ragisatya 6 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@shyamreddy7269
@shyamreddy7269 6 ай бұрын
Jai shree Ram 🚩🙏
@rajukarri3461
@rajukarri3461 6 ай бұрын
🙏🙏 జై శ్రీరామ్🙏🙏🙏
@durgaprasadgannavarapu7087
@durgaprasadgannavarapu7087 6 ай бұрын
Sir your great service is most precious your refutation of the pseudo secularists is apt
@vvntmurty1477
@vvntmurty1477 6 ай бұрын
The feet of workers is equal to the Great GURU...I really praise them 🙏🙏🙏
@indiranarayana517
@indiranarayana517 6 ай бұрын
నమస్తే గురూజీ మీరు వివరణ చక్కగా అర్థం అయింది. నిజాలు తెలుసుకున్నాము ధన్య వాదాలు గురువు గారు జై శ్రీ రామ్
@venkataramgullapalli6877
@venkataramgullapalli6877 6 ай бұрын
అద్భుతం
@shankargowry3545
@shankargowry3545 6 ай бұрын
🕉⛳Jayaho Bharath Jai Shree Ram 🇮🇳🙏 🙏🙏🙏💐 Radhamanohar dhas prabuji Gurubhyom namaha 🙏🙏💐
@vijayalakshmiprattipati772
@vijayalakshmiprattipati772 6 ай бұрын
RadhaNanogarDas gaaru, neeku saatha koti vandanalu. VL
@arurusubhasbabu3917
@arurusubhasbabu3917 6 ай бұрын
Super das garu
@manoharmanu152
@manoharmanu152 6 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 6 ай бұрын
Jai sri ram❤
@pvsrao9470
@pvsrao9470 6 ай бұрын
Meeru super sir🙏
@srrao2929
@srrao2929 6 ай бұрын
Jay Sriram Jay Sriram Jay Sriram
@ratnamgoud6317
@ratnamgoud6317 6 ай бұрын
Jay sriram Jay sriram Jay sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@soundaryakokila1822
@soundaryakokila1822 6 ай бұрын
Ilantivaru mana desaniki entho avsaram🙏🙏👌👌👌 nishpakaham matladina anni satyale chepparu, super video, I really like this video🎥. Jaisriram
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 3 ай бұрын
జై శ్రీమన్నారాయణ 🙏
@yagnasrecipees5102
@yagnasrecipees5102 6 ай бұрын
Perfect Answers
@baluanaparthi3062
@baluanaparthi3062 6 ай бұрын
Miru cheppe vidhanam bagundhi danyavadhamulu guruji
@suryanarayana-wi3ku
@suryanarayana-wi3ku Ай бұрын
Rama Rama Hare Hare krishna krishna Hare Hare Hare jai Bharath
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 18 күн бұрын
You are great swamiji
@sathiraja
@sathiraja 6 ай бұрын
Radha Manohar Das garu 🙏🙏🙏
@srinivasswaroop5423
@srinivasswaroop5423 4 ай бұрын
JAI SRI RAM
@manjunathkodadali4772
@manjunathkodadali4772 5 ай бұрын
Jai Guruji
@srinivascheruku3588
@srinivascheruku3588 6 ай бұрын
Jaisreeram❤❤
@adigerlaprasad5348
@adigerlaprasad5348 6 ай бұрын
Meeku 🙏🙏🙏💐🇮🇳
@raghavaraomakineni8495
@raghavaraomakineni8495 6 ай бұрын
Bharatmataki jai
@jaganmohanreddy715
@jaganmohanreddy715 6 ай бұрын
Jai SriRam
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 6 ай бұрын
correct chepparu
@chandravathi9197
@chandravathi9197 6 ай бұрын
Chl baga chepparandi namaste
@rajudevinarise2486
@rajudevinarise2486 6 ай бұрын
మెట్ల మీద కూర్చుని బిక్షమెత్తుకునే పెద్దావిడని అడిగితే శ్రీరామ్ అనమంటే, మేము అనకూడదు అని చెప్పేసింది....అదే మన రాజకీయ నాయకులు పూజలు చేస్తారు...కానీ క్రిస్టమస్ కి చర్చ్ కి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు...సెక్యూలర్ హిందువులు ఉన్నన్నాళ్లు ఇలానే ఉంటుంది...
@avkrishnarao5572
@avkrishnarao5572 6 ай бұрын
వాళ్ల కి దానం చేయడం మానేసి పేద హిందువుల కె సహాయం చేయవచ్చు కదా మనం
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 3 ай бұрын
స్వామిజీ 🙏🙏🙏🙏🙏
@peddamanikantasrinivasarao5750
@peddamanikantasrinivasarao5750 6 ай бұрын
Jai sreeram
@lakshmik812
@lakshmik812 6 ай бұрын
🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🙏🙏jai Seetha RAma.🙏🙏👍🏼👍🏼Jai Seetha RAma.🚩
@deepuuak2779
@deepuuak2779 6 ай бұрын
Jai ram
@publicvoicenewstv
@publicvoicenewstv 6 ай бұрын
Super swamy గారు
@srikrishna3689
@srikrishna3689 6 ай бұрын
Jay Sriram
@Chandra_TheExplorer
@Chandra_TheExplorer 6 ай бұрын
wow I got to know many things due to this talks. Information is very important for the young youth. I like the movies like Hang-man.
@lyadaiahgoud1270
@lyadaiahgoud1270 6 ай бұрын
🪔🪔జై శ్రీ రామ్
@valasalaswathi4063
@valasalaswathi4063 6 ай бұрын
I’m also studied in saraswathi shishumandhir im blessed to study there
@jaganmohanreddy715
@jaganmohanreddy715 6 ай бұрын
Jai sriram
@srilathagatla7370
@srilathagatla7370 6 ай бұрын
Super meelanti vallu samajaniki chala avasaram ede vidhamga samajanni munduku teesukellandi
@devulapalliindira7762
@devulapalliindira7762 6 ай бұрын
Guruji matalu vini hindhuvulu jagrutham avvali jai sriram
@vijayar7657
@vijayar7657 6 ай бұрын
Iam BhakthaRamadaasa janmmastalam jai shree Ram
@battinapatisudhakar
@battinapatisudhakar 6 ай бұрын
Jai shree Ram jai shree krishna jai hanuman jai viswakarma Jai viswabrehmana
@raghavaraomakineni8495
@raghavaraomakineni8495 6 ай бұрын
Naenuchaepputa naaku Dharmamay mukyum ji Dr.Makineni RaghavaRao retd.professor Namasttae ji Good 👍
@RadhaManoharDas108
@RadhaManoharDas108 6 ай бұрын
❤❤❤❤❤
@illendulahome
@illendulahome 6 ай бұрын
🙏🏼🙏🏼
@udayachandraraovadranam8177
@udayachandraraovadranam8177 6 ай бұрын
ధర్మం ముఖ్యం
@rudrarudra3759
@rudrarudra3759 6 ай бұрын
Jai shree Ram
@chesettianandkumar4492
@chesettianandkumar4492 6 ай бұрын
Jai shree ram 🙏
@rajashekarmanchala1533
@rajashekarmanchala1533 5 ай бұрын
Jai sri ram 🚩🕉️🙏🏻
@rajashekargajula9104
@rajashekargajula9104 6 ай бұрын
🙏👌
@sambasivaraopv1514
@sambasivaraopv1514 6 ай бұрын
జై శ్రీరామ్ ❤
@nharsimhharaju8456
@nharsimhharaju8456 6 ай бұрын
కత్తి పద్మారావు రామాయణం🎉🎉 గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు,రామాయణం గురించి భాగాతెలిసినవాల్లు definately counter ఇవ్వాలి.please.
@narsingrao5417
@narsingrao5417 6 ай бұрын
Jai Shree ram Jai Sri ram
@shimha7568
@shimha7568 6 ай бұрын
జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష రాధమోనోర్ గారు నమస్తుభ్యం
@deepuuak2779
@deepuuak2779 6 ай бұрын
U have channel
@rameshdaggu5533
@rameshdaggu5533 6 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🙏🙏 జై బిజెపి 👍 జై మోడీ 👍🚩🚩🚩🚩🚩
@Kathyayini799
@Kathyayini799 5 ай бұрын
🙏🙏🙏🙏
@kommulakavitareddy1181
@kommulakavitareddy1181 6 ай бұрын
Super
@srinivasm7075
@srinivasm7075 6 ай бұрын
🙏🙏🙏
@venkataraochenchalarugadab6487
@venkataraochenchalarugadab6487 6 ай бұрын
🙏🙏🙏🙏👌
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 3 ай бұрын
వందే మాతరం 🙏
@bharathkumar3110
@bharathkumar3110 6 ай бұрын
రాముడి క్షమా గుణం గురించి, శివుడు తిన్నడు ఎంగిలి నీళ్లు, మాంసం ని ఎలా స్వీకరించాడు అని చెప్పారు... అలాగే just for fun😂 యెహోవా తన భక్తులని ఎలా treat చేస్తాడో కూడా చెప్పుకుందామా... బాగా కామెడీగా ఉంటుంది. మన యెహోవా మట్టితో ఆదాము ని, ఆదాము ప్రక్కటముక తో హవ్వ ని తయారు చేసాడు, వాళ్లకు Cain, Able అని ఇద్దరు కొడుకులు పుడతారు, Cain ఏమో పంటలు పండిస్తాడు, Able ఏమో గొర్రెలు కాస్తాడు అన్నమాట... కొన్ని రోజులకు Cain కి తొలి పంట చేతికి వస్తే ఆ పంట ని దేవుడికి నైవేద్యం పెడతాడు, Able ఏమో గొర్రెని బలిచ్చి నైవేద్యం పెడతాడు... అప్పుడు కామెడీ గా యెహోవా Able ని దీవిస్తాడు😂 కానీ, Cain ని దీవించడు😢... అప్పుడు Cain హర్ట్ అయ్యి ఏంటిది నన్ను ఎందుకు దీవించలేదు అని యెహోవానే అడిగితే, యెహోవా " ఏంటి Cain అలా అంటావ్, నాకు నాకు ఏమి ఇష్టమో నీకు తెలియదా, 1 year old ఫ్రెష్ మగ గొర్రె ని బలిచ్చి దాన్ని దహనం చేస్తే దాని కొవ్వు వాసన నాకు ఇష్టం కదా, నువ్వు ఏమో చీప్ గా గోధుమలు అవి పెడితే ఎలా" అంటాడు😂😂😂😂 అది యెహోవా అంటే...
@ramadevimandla5562
@ramadevimandla5562 6 ай бұрын
😂😂
@gowrishankar07
@gowrishankar07 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@bdrvolgos8711
@bdrvolgos8711 6 ай бұрын
Jai sree ram
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 6 ай бұрын
💐🎉💯👌🙏🙏🙏👍
@satyampalakurthi3584
@satyampalakurthi3584 6 ай бұрын
👌👌🙏🙏💪💪💪❤️❤️
@BVBNAKULVASUDEVA
@BVBNAKULVASUDEVA 6 ай бұрын
అద్భుతః స్వామి🙏🙏🙏నా దృష్టి లో మీరే నిజమైన టెర్రరిస్ట్. మీదగ్గర మాటలనే తూటాలు,ఆయుధాలు కోకొల్లలు గా ఉన్నాయి. వాళ్ళ కి చేతకాక బాహ్యమైన ఆయుధాలతో తిరుగుతూ టెర్రరిస్ట్ లు అనుకుంటున్నారు
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 6 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@shanmukhakurmala5430
@shanmukhakurmala5430 6 ай бұрын
Jai sri ram
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 3 ай бұрын
🎉🎉🎉🎉
@Jaani291
@Jaani291 6 ай бұрын
Mathamu anttene. Nammakam avaridhaina. Anthamaathrame. Swamy.
@janakiraoisuru5917
@janakiraoisuru5917 6 ай бұрын
27..00 lo guruvugaaru viswaroopam❤..
@user-ve9xn1iv7h
@user-ve9xn1iv7h 6 ай бұрын
Saar.meeru elagey confirm.avvandi.meeku.selute.jai hind jai bharat jai manohar das ji .Jai ho
@prasadartist6391
@prasadartist6391 6 ай бұрын
జై శ్రీ రామ్.... STARTING LO RAMULA VARI PHOTO LEFT HAND THO ABHAYAM ISTHUNNATLU VUNNADI PHOTO REVERCE AYYINADI EDITING VALLU CHUSUKONDI SIR....
@musadasrinu2405
@musadasrinu2405 6 ай бұрын
శ్రీ సీతారామచంద్ర మూర్తినీ పూజించ పోయిన పరవాలేదు కనీసం గౌరవించడం నేర్చుకుందాం🙏 రామాయణ మహాభారతాలు తెలుసుకోండి ఒక్కసారి మన భారతదేశం మొత్తం తిరిగి రండి ఈ ప్రకృతి అంతా ఏమి నేర్పింది తెలుసుకొని రండి రాముడిని ఎందుకు పూజించాలో అప్పుడు అర్థమవుతుంది 🙏
@bhaskarreddy5493
@bhaskarreddy5493 6 ай бұрын
🚩🇮🇳🚩💪🚩🙏🚩
@talarisairam1832
@talarisairam1832 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🎉
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 67 МЛН
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
Prabhuji Radha Manohar Das Exclusive Interview | Dwaraka | iDream Bhakti
1:23:41
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22