ఇలాంటి వంట ఎప్పుడైన ట్రై చేసారా? - Tribal cultural food | Araku tribal people

  Рет қаралды 253,045

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

ఇలాంటి వంట ఎప్పుడైన ట్రై చేసారా? - Tribal cultural food | Araku tribal people
#tribalfood #wildgreens #villagefood #wildfood #villagecooking #arakutribalculture #araku
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Tribal food
Village cooking
Wild greens
Village food
Wild food
Village cultural food
Araku tribal culture
Araku
Tribal food,Wild greens,Village food,Wild food,Village cultural food,Araku tribal culture,Araku tribes,Araku valley,Manyam,Tribes,Indian tribes,Tribal culture,Tribal dishes,Village cooking,Tribal cooking,Tribal food habits,Organic food,#araku,Tribal cultural food,వంట

Пікірлер: 621
@jmadhukumar388
@jmadhukumar388 2 жыл бұрын
గుమ్మడికాయ ఆకులతో కూర చేస్తారని అనుకోలేదు.మీ ప్రతి వీడియోలో ఏదో ఒక విశేషం ఉంటుంది.రాము అన్న ,రాజు అన్న మాకు తెలియని ఎన్నెన్నో విషయాలను మీరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది.ఇలాంటి వీడియోలు చాలా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జై భీమ్😘
@bathulaanjali9005
@bathulaanjali9005 2 жыл бұрын
Bengali vallu akkuva ga thintaru
@chintuchintuchintuchintu8096
@chintuchintuchintuchintu8096 2 жыл бұрын
@@bathulaanjali9005 waiting for your video S bro
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..! Madhukumar Garu
@SR.Videos4232
@SR.Videos4232 2 жыл бұрын
Vande vidhanam adhi kadhu bro miru yedhi chooste adhe nammestara ala vudakapedithe saripotunda taste avasaram ledha? Gummadi chigurula curry ni rendu paddatulalo vandutaru 1)Oil lo Frei chesi 2)Pappu lo vesi vandutaru 🙏🙏🙏
@harshindraj7053
@harshindraj7053 2 жыл бұрын
@@SR.Videos4232 అరకు ట్రైబల్ లో విధానం గురించి ఎక్సప్లోర్ చేస్తున్నారు.. అరకులో గిరిజనులు ఈ విదంగానే వండుకుంటారు, ముఖ్యంగా టెస్ట్ ఉండక్కర్లేదా అన్నావుగా ఎందుకు టేస్ట్ ఉండదు ట్రై చేసి చూడు పచ్చిమిర్చి వేయడం మర్చిపోకు తిన్నాక చెప్పు టెస్ట్ గురించి
@CultureVsWild
@CultureVsWild 2 жыл бұрын
డిగ్రి లు ఉంటేనే మనుషులకు వాల్యూ వుంది అనుకోవడం మూర్ఖత్వం... ప్రతిభ వుంటే ప్రతి ఒక్కరూ ధన వంతులె... @CultureVS wild
@proudtobeanindian3496
@proudtobeanindian3496 2 жыл бұрын
Prathibha ku thagina gurthimpu, aadharana dhorikithene dhanavanthulu avutharu.
@bhavanidevi7835
@bhavanidevi7835 2 жыл бұрын
చాలా బాగా చెప్తున్నావ్ రాము ట్రైబల్ వాళ్ళ గురించి నాకు తెలియని విషయాలను మీ ద్వారా తెలుసుకుంటున్నాను వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్స్ యు
@neerajabonta7764
@neerajabonta7764 2 жыл бұрын
ఇలా గుమ్మడి ఆకుల కూర వుంటుందని ఇప్పుడే తెలిసింది బ్రదర్స్.
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 లేత గుమ్మడి ఆకులు లేత కాయ పువ్వులు కలిపి కూర వండి చక్కగా చూపించారు. మీరు ఈ కూర చేసి తింటుంటే నాకు నోరు ఊరుతోంది. మా పెరటిలో గుమ్మడి పాదు ఉంది రేపు నేను కూడా ఈ కూర చేసి నేను తిని మా ఇంటిలో వారికి కూడా రుచిచూపిస్తాను. మాకు తెలియని రకరకాల వంటలను చేసి చూపిస్తున్నారు. 👌👌👌👌👌 ధన్యవాదములు బ్రదర్స్ 🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@sunny.p787
@sunny.p787 2 жыл бұрын
మీరు చేసే ప్రతి వీడియో చూడడానికి చాలా ఆందంగా మరియు ఆనందంగా ఉంటుంది రెండు రోజులకీ ఒక వీడియో చైయడనికి ప్రయత్నించండి రామ్ బ్రో😍😍🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@jayasekharchoppala7761
@jayasekharchoppala7761 Жыл бұрын
K anna
@SantoshJumma
@SantoshJumma 2 жыл бұрын
అన్ని వంటకాలు గణేష్ వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నారు పాపం 😭 మి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా
@gangagana2975
@gangagana2975 2 жыл бұрын
Miku endhuku Andi adhi valla istam kada
@AVE780
@AVE780 Жыл бұрын
Today Ram looking cute in black 😊😊😊
@nareshwinners7265
@nareshwinners7265 2 жыл бұрын
గుమడి పూవులని తెలంగాణలో బతుకమ్మ పండుగలో ప్రత్యేకంగా ఉంచుతారు
@kotapatisaraswathi7678
@kotapatisaraswathi7678 2 жыл бұрын
Ram ur voice and way of explanation is good 👍👍👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@golloriapparao3614
@golloriapparao3614 2 жыл бұрын
అన్న నాకు మన గిరిజన ప్రాంతాల్లో దొరికే ఆకు కూరలలో గుమ్మడికాయల ఆకు కూర అంటే నాకు చాలా ఇష్టం ఈ సీజన్ లో మనకు బాగా దొరుకుతుంది.... సూపర్.... ఇలాంటివి మరెన్నో వీడియోలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను లక్ష్మణ్ ఫ్రెండ్ నీ......
@Neelu7143
@Neelu7143 2 жыл бұрын
నేనైతే ఎప్పుడు ఇలాంటి కూర తినలేను, ఇంకా ఇలా వంట చేసేటప్పుడు చూడనులేదు. ట్రైబల్స్ ఎలాంటి ఆహారం తింటారు అని మీ ఛానల్ లో చూస్తున్న.చాలా కొత్త కొత్త జీవన విధానాలు చూస్తున్న. సూపర్బ్ బ్రదర్స్..... 👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@mrcool2276
@mrcool2276 2 жыл бұрын
హాయ్ బ్రదర్స్... చాలావరకు ఆంధ్ర విలేజ్ వాళ్లకు తెలుసు మునక్కాడ ఆకులు అది హెల్త్ కు మంచిదని.. . తెలంగాణలో చాలా తక్కువ కొందరికి తెలుసు కానీ కొందరు ఇప్పుడు తినడమే మానేశారు వీలైతే మీ ఛానల్ లో మునక్కాయ చెట్టు ఆకులు ఉంటాయి.. . కదా సో దాని వంటకం మన ఆంధ్ర విలేజ్ వాళ్ళు చాలామంది తింటారు.. . ఇష్టంగా సో దాని గురించి ఒకసారి మీరు ట్రై చేయగలుగుతారా మనందరి కోసం మన ఛానల్ కోసం
@gangagana2975
@gangagana2975 2 жыл бұрын
ఈ రోజు అదే కూర చేసింది మా అమ్మ మునగాకు కూర
@mrcool2276
@mrcool2276 2 жыл бұрын
@@gangagana2975 ...ఈరోజు చేసిన కర్రీ గుమ్మడికాయ ఆకు పువ్వు లేత గుమ్మడికాయ... నేను చేసిన కామెంట్ ఏంటి అంటే మునక్కాయ తెలుసు కదా మునక్కాయకి సంబంధించిన ఆకులు అర్థమైందా బ్రో అర్థం కాకపోతే ఒకసారి చదువు
@gangagana2975
@gangagana2975 2 жыл бұрын
Aunu bro Drumstick leaves
@mrcool2276
@mrcool2276 2 жыл бұрын
@@gangagana2975 ok
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
ఎక్కడో ఆఫ్రికా దేశాలలో సంతలో ఈ గుమ్మడి ఆకులు అమ్మడం చూసాను, ఏదో పేదరికం తో వండుతారు అనుకొనే వాడిని ఇప్పుడు తెలిసింది, మరి మిర్చి అనేది 500ఏళ్ళ క్రితం ఉండేది కాదు గా అంతకు ముందు ఉల్లిపాయ కారం ఉండేదేమో, చిన్న ఉల్లిపాయ ఘాటు ఎక్కువ కదా.మిర్చి అనేది 1492 ప్రాంతం లో వాస్కోడి గామా ద్వారా కోల్కతా లోకి మొదట వచ్చింది.
@vshailaja2358
@vshailaja2358 Жыл бұрын
మన కోసం మనం బతకాలి గొప్ప ల కోసం ఎచ్చుల కోసం కుక్కల్లా పొట్లాడుతూ బతికే బతుకు కు దూరంగా స్వచ్ఛంగా వుండే మిమ్మలిని చూస్తుంటే ముచ్చటే స్తుంది. చదువు,ఉద్యోగం పెళ్లి మోసాలు కక్కుర్తి జీవి తాలు సిటీ లో. మానవ సంభంధాలు అన్నీ అన్నీ వ్యాపార సంబంధాలే.మీ ఊరిలో ఒక్కరోజు బతికినా చాలు అనిపిస్తుంది.❤❤
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
గుమ్మడి ఆకుతో ఆ లేత గుమ్మడిపిందే కలిపి కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటాది. మేము ఇప్పటి వరకు ఇష్టంగా తింటాము.
@anilkumar-vy5cp
@anilkumar-vy5cp Жыл бұрын
మేము మొదటి సారి చూస్తున్నాను ఇలా గుమ్మడి ఆకులతో కూడా కూర చేసుకోవచ్చు అని.....చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు......బాగుంది.....all the best bright future friends.....
@kavyaallam9665
@kavyaallam9665 2 жыл бұрын
హాయ్ అన్న మీ వీడియోస్ లో అలవాట్లు ,ఆచరాలు చాలా బగుంటున్నాయి నే నైతే మరో ప్రపంచంలో ఉన్నటు ఫీల్ అవుతుంట సూపర్
@raghujoopaka4638
@raghujoopaka4638 2 жыл бұрын
Hai nenu kuda same
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..! Kavya Garu
@nickysiragam16
@nickysiragam16 2 жыл бұрын
గుమ్మడి ఆకులు కూర ఎంతమంది తిని వున్నారు....😋😋
@MahiArtsVlogs
@MahiArtsVlogs 2 жыл бұрын
మాకు ఎంతో ఇష్టమైన కూర bro... చాలా బాగా చేసారు... చూస్తుంటే నోట్లో నీరు ఊరుతుంది... 😋😋😋😋
@anjushabeena4213
@anjushabeena4213 2 жыл бұрын
Heee new recipe 🤤🤤 నాకు నోరఊరిపోతోంది , నేను try చేస్తా, super undhi చూడడానికి
@harikaganesha
@harikaganesha 2 жыл бұрын
Memu gumadi puvulu tho bajilu vesukuntamu meru okasari adhi try chesi me ammavalaki petandi brother
@siva12345ification
@siva12345ification 2 жыл бұрын
నాకూ అయితే 8 వ ప్రపంచం వింతా లా అనిపించింది....bro 's
@sirishab8347
@sirishab8347 2 жыл бұрын
Meeru pette prati video, ads tho saha chusthuntanu brothers...Raju ur energy levels n hardworking nature is awesome...keep it all of u...entha edigina ilane kalisi undandi, adhe meeku balam avuthundi...all the best brothers...India ochinapudu kachitamga mimalni kalavadaniki ostanu...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@anilkumar-vy5cp
@anilkumar-vy5cp Жыл бұрын
మీరు మంచిగా వంట చెరకు ఉపయోగించి వంట వడ్డటం ఇంకా చాలా hileght.....
@TestUser1-j4y
@TestUser1-j4y 11 ай бұрын
Your food is very natural..with out much oil and masalas ..very healthy too. THANK YOU FOR SHARING!
@ChangubhalaVlogs
@ChangubhalaVlogs 2 жыл бұрын
Chaala healthy food.. Masala ledu, oil chaala takkuva, nd em extra things levu super... Chaala mandiki ipudu awareness vasthundi andaru ilage tinaali..e aaku tintarani telidu nenu try chestha bro.. Ty 😊
@perugupeddamma
@perugupeddamma 2 жыл бұрын
నాన్న ఈసారి మాత్రం నేను తప్పకుండా ఈ ఆకులు సేకరించి ఈ పూలనే ఈ చిన్నపాటి కాయని సేకరించి కచ్చితంగా నేను చేసి తిని మీకు మళ్ళి చెప్తాను అన్న ఎందుకంటే చాలా బాగుంటది మీరు తినే వంటలంటే చాలా అద్భుతం మీరు ఎంతో యాక్టివ్ గా ఉండడా ఉంటారు అంటే మీరు ఇలాంటి వంటకాలని తినబట్టే అని నేను అనుకుంటున్నాను మీరు చాలా ఉల్లాసంగా మాలాగా మీకు ఎటువంటి నిప్పులు ఉన్నవి లేని అన్ని ఏమి రావు మీకు మీరు తినే ఆహారం వల్లే మీకు శ్రీరామరక్ష
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@deepu_gallery8686
@deepu_gallery8686 2 жыл бұрын
@Araku tribal culture boys looking 🌿🌱 Nacheral 😍 and Nacheral content videso 🌳🎥 l love you ❤️Heros 😍
@kalavathipyata9799
@kalavathipyata9799 2 жыл бұрын
Hi ram garu naa name sravani Nice video ram garu mee explanation bagundhi prathi video lo mee explanation baguntadhi ram garu and raju garu dharyam kuda super asslu mee time spirit bagundhi andharu baga support chestharu great job all the best ram garu
@rameshkumar-qr9ss
@rameshkumar-qr9ss 2 жыл бұрын
gummadi puvulato bajji tinnau sodara kurakuda tinnanu super ga untade
@RaviKumar-mv3hx
@RaviKumar-mv3hx 2 жыл бұрын
Super bro. గుమ్మడి ఆకులతో కూర ఇదే మొదటిసారి చూడడం
@pravallikabukke8617
@pravallikabukke8617 Ай бұрын
Hi.ramu.garu..raju..meru.chese.videos..adbutham..nijamandi..meeru.andaru..bagundali..ganesh..lakshman.chinnaribava..garu..ganesh..walla..ammagaru..mee.familys..andaru.bagundali
@saisri7543
@saisri7543 2 жыл бұрын
గుమ్మడి పూలతో బజ్జీలు చేస్తారని తెలుసు కానీ గుమ్మడి ఆకుకూరలా వాడతారని తెలీదు మొదటిసారి చూస్తున్నాను
@MaheshOfficial2001
@MaheshOfficial2001 2 жыл бұрын
చాలా చాలా ఇష్టమైన కూర..చాలా బాగుంటుంది ..మీలో ఎవరైనా try చేశారా..?
@bujjisarojini8546
@bujjisarojini8546 2 жыл бұрын
వీడియో చాల బావుంది అన్న.. నేను కూడా గుమ్మడి ఆకూ కూరా తిన్నాను.. మాన గిరిజనులకు అందుబాటులో ఉండే ప్రతి ఆకుకూరలను పరిచయయం చేస్తున్నందుకు నాకు చాల సంతోషంగా ఉంది...
@tdesai3763
@tdesai3763 2 жыл бұрын
గొప్పగా ఉంది.భవిష్యత్తులో ఇలాంటి విడియోలు చూడండి.
@kesavakesava2688
@kesavakesava2688 2 жыл бұрын
Bagundhi me videos tammudu, meetho Okasari kalavali tammudu from MORTH OFFICE ARAKU.
@sekharbanisetty3826
@sekharbanisetty3826 2 жыл бұрын
Anna me location chudaliudi undi best of luck
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 2 жыл бұрын
మన ఈ లేత గుమ్మడిఆకు కూర వంటకం గురించి వీడియో ఎప్పుడెప్పుడు చేస్తారా చాలా వెయిట్ చేసా బ్రొ కామెంట్ లో కూడా దీనిగురించి వీడియో చేయమని చెప్పాలి అని అనుకున్నా.. ఇప్పటికి చేసారు. థాంక్స్
@diavanneti1756
@diavanneti1756 2 жыл бұрын
Miii vantalu Aaaa preparation style eppudu kothagaa untay ATC ❣️ Mee live kosam chala wait chestunna ☺️
@kodapalligangaratnam194
@kodapalligangaratnam194 2 жыл бұрын
Me vedios chudakundane like chestamu bro
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..! dia
@lalithanandoli5337
@lalithanandoli5337 2 жыл бұрын
Super vuntadi ee curry Madi paderu ye brother bosthari pikkalu vesthe inkka super vuntadi 🤤🤤
@sunitha34
@sunitha34 2 жыл бұрын
Advertisement skip cheyakandi vallaki dabbulu vasthayee
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@sathishkumar-qk3on
@sathishkumar-qk3on 2 жыл бұрын
మంచి వీడియో తమ్ముడు, గుమ్మడి ఆకు కూర తయారి విధానం బాగా అనిపించింది, గుమ్మడి పూల బజ్జీలు కూడా వేయవచ్చు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@sravhanvi2943
@sravhanvi2943 2 жыл бұрын
You are very lucky bro memu ravacha me entiki
@Creator1775
@Creator1775 2 жыл бұрын
Raju ki merriage ainda 😱😱
@nanileovlogs5221
@nanileovlogs5221 2 жыл бұрын
Gummadi akulu tintaruani epudy telisindhi
@anilgeethasagara
@anilgeethasagara 2 жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్ మీ వీడియోస్ కంటే ఆ వీడియో Thumbnails అదిరిపోయాయి😀👌🏻👌🏻👌🏻 i like it thumbnails wonderful 👌🏻👍🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@Andhravillagevlogs123
@Andhravillagevlogs123 2 жыл бұрын
బ్రదర్.. మీ ప్రక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న అబ్బాయి అమయక అబ్బాయి లా ఉన్నాడు...వాడు తొ కూడ మాట్లాడించు
@nv_thalia
@nv_thalia 2 жыл бұрын
Really lov ur videos kothaga untaayi 👍
@Phomec1an_
@Phomec1an_ 2 жыл бұрын
Pumpkin leaves curry superb ga untundi 😛 W Bengal lo and north east lo tintaru, nonveg laga untundi👌
@jamunanyayapati8159
@jamunanyayapati8159 3 ай бұрын
మొదటి సారి ఈ కూర చూడడం కాయ బెల్లంవేసి వండుతారు
@dsvines8468
@dsvines8468 2 жыл бұрын
Naku telusu ee vantakam....aarogyaniki chala manchidi....Taste kuda superuntadi
@pradeepgogulamanda2003
@pradeepgogulamanda2003 2 жыл бұрын
Video bagundi.okasari Hukumpeta mandalam Matam gp shivalayam and machamma lanu chupinchandi.friends.
@jettisudhakar8124
@jettisudhakar8124 2 жыл бұрын
Brother Your voice and way of explanation awesome Respect occurred in every word
@rajaschannel3649
@rajaschannel3649 6 ай бұрын
గుమ్మడి కొనలతో కూర చాలా బాగుంటుంది...
@anandpeteli
@anandpeteli 2 жыл бұрын
Gummadi aku kura memu vandukuntamu
@jamescole1290
@jamescole1290 Жыл бұрын
Bro korralu saamalu gantelu jonnalu avanni chupistu oka vedio or photo pettandi bro .....maku avi yela vuntayo teledu.....
@ashachokka4316
@ashachokka4316 2 жыл бұрын
Please meru videos twaraga pettanddi nenu meru eppudu video pedatarani yedhuru chustunnanu anta estam me videos ante naku
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..! Asha Garu
@ramthatikonda5241
@ramthatikonda5241 2 жыл бұрын
చూడటానికి మాత్రం చాలా బాగుంది....కానీ,ఒకటి చెప్పాలి రామ్ గారికి.... వండే వాటికి హెల్ప్ చెయ్యరు కానీ,తిని పెట్టటానికి మాత్రం బాగా హెల్ప్ చేస్తారు😀😀😀....సరదాగా అన్నాను,ఏం అనుకోకండి రామ్ గారు....
@catschanti293
@catschanti293 2 жыл бұрын
'COORA' Ee padam bagundi. Andaru Curry antu visigistaru
@somelinagendra116
@somelinagendra116 2 жыл бұрын
ఈ గుమ్మడి కాయ కూర మన గిరిజన ప్రాంతంలోని ప్రతి వరి కోత పండగకి ఈ కూర అనేది వండుతారు చాలా టేస్టీ గా ఉంటుంది. సూపర్ బ్రో
@kolakagiri4090
@kolakagiri4090 Жыл бұрын
నాకైతే గుమ్మడి ఆకు కూర అంటే చాలా చాలా ఇష్టం...
@praveenPraveen-ee7do
@praveenPraveen-ee7do 2 жыл бұрын
Raju ki marriage aindha bro 😍
@hyderabadmuthyalamma4810
@hyderabadmuthyalamma4810 2 жыл бұрын
Brother, mi videos chalabagunnay, Mi tribal area lo best dancers gaani singers ki gaani mimikri chesevalaku kuda video tho chupinchandi , Calture ante curry cheyatamekadugada so try brother
@modernpoet7155
@modernpoet7155 2 жыл бұрын
ఇలా వండి తింటారు అని తెలుసు మాకు దగ్గరలో ఉన్న పాడేరు గిరిజనులు కోసుకు వండేవారు
@weareone1133
@weareone1133 2 жыл бұрын
Yes thinnamu.
@dhramaraju7789
@dhramaraju7789 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది 👌👍🙏
@manishdayaanidhi30
@manishdayaanidhi30 Жыл бұрын
దీనీలో లేత జొట్టా ఫిక్కలు వేస్తే వేరే లేవల్గా ఉంటాయి
@rajeshthippani8790
@rajeshthippani8790 2 жыл бұрын
Telangana loo gummadikaaya kura chestaru Akulu puvvulu Ithee bathukamma pandugu roju bathukamma perustaru
@psimhadridrpego6766
@psimhadridrpego6766 2 жыл бұрын
Social audit ki పాడేరు అరకు వచ్చాను అపుడు నేను తిన్నాను
@manikrishnaswamy5329
@manikrishnaswamy5329 2 жыл бұрын
Anna nenu brahmin ni memu vegetarian lo aakulu, puvvulu, pallu anni vandutam ma amma ippatiki cheptundi anni vandachu ani. gummadi aaku, chama dumpa aaku prasthutaniki ayithe memu vandamu. kani emo maa poorvikulu vandi undavachu, naku telisi chala varaku prasthutam vandedi apesaru, naku teliyaka chala varaku vandadam aapesaru emo, naku mimmalni chusthunte chala poolikalu kani pisthunnayi vantala lo. Kachitam gaa MAMSAM ayithe vandam anuko. Inka culture lo kuda konni polikalu kanipisthunnayi anna. Anni kadu konni. 👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@sreequeen8255
@sreequeen8255 2 жыл бұрын
Superbbb ram. Hi raju n ganesh nice video guys👍👌👌
@kavitha6829
@kavitha6829 9 ай бұрын
Hi friends Nenu kuda gummadi pindhala curry chesthanu kani aakulu puvvulato yeppudu andaledhu
@BorderlessFishing
@BorderlessFishing 2 жыл бұрын
I’ve seen and tasted curry cooked by Bagladeshis using Pumpkin leaves and Fish, which tasted amazing. Gummadi aakunu chepala koora lo veste, aa taste verey level lo untaadi tammudlu !
@Manu-yp1br
@Manu-yp1br Жыл бұрын
Really hardworkking
@justlikethat4909
@justlikethat4909 2 жыл бұрын
Awesome chaala mandiki teliyadu gummadi aakulatho curry Yela chestharo 😊
@Rajjanni37
@Rajjanni37 2 жыл бұрын
తమ్ముళ్లు మీ వంటకాలు చాలా బాగున్నాయి చాలా natural గా ఉంటున్నాయి కూడా
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you..!
@gangadas231
@gangadas231 2 жыл бұрын
సూపర్ bro s... నైస్ vd
@regamneelima2457
@regamneelima2457 2 жыл бұрын
Favorite recepie to me😋 rainy season vasthe chaluu
@yadavganesh8350
@yadavganesh8350 2 жыл бұрын
Brother mi videos lo laxman kanipinchatle endhuku brother.
@gunluruumauma4475
@gunluruumauma4475 Жыл бұрын
💯%healthy food brothers wish you good luck for future videos
@neerajacreativecorner8204
@neerajacreativecorner8204 2 жыл бұрын
Hi bro you are videos are awesome👏👏👌😍😍and plzzz mi village peru chepthara😊🚩
@anaparthiraviteja1238
@anaparthiraviteja1238 2 жыл бұрын
నేనెప్పుడూ చూడలె bro madhi telangana
@Jagadeesh-ip2tm
@Jagadeesh-ip2tm 2 ай бұрын
Hi Ramu, I love you very much and I like your commentary about forest products and your services to the people.
@manuyadav3671
@manuyadav3671 Жыл бұрын
Vedio chudalante first tittle picture bavundali ..mundu aa raju garini pallu Theriche pics aapandi
@mercypadmamarymercy6273
@mercypadmamarymercy6273 2 жыл бұрын
Gummadi puvvulatho bajjeelu cheastharu oriya vallu aakulu koora kooda. Idi orissa lo cheastharu
@bhargavikalluru8414
@bhargavikalluru8414 2 жыл бұрын
Meru cheysey recepies maku okkati Kuda telidu super, kid is so cute, keep rocking
@ReshmaLavanya
@ReshmaLavanya 2 жыл бұрын
Video length konchem ekkuva pettavochu kada
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Try chestam Anya Garu
@nerellasubrahmanyam2530
@nerellasubrahmanyam2530 2 жыл бұрын
Meeru chakkaga prakruti vadilo haiyega enjoy chestunnaru
@durgaraju7965
@durgaraju7965 2 жыл бұрын
Akku kuralu vandduthunnaru dhani vuppayogalu entti cheppandi bros
@moanamaui3125
@moanamaui3125 2 жыл бұрын
Gummadi Kay aaku curry chestaaru Ani teyadhu sir ,first time chustunna ala cheyadam , Gummadi Kay two types kadha sir ye aakulato chesaaru sir
@vanaaakshaya6543
@vanaaakshaya6543 Жыл бұрын
గుమ్మడికాయ అకులుతో కూర కూడా చేయచ్చు అని ఇప్పుడే చేస్తున్న గుమ్మడికాయ వడియాలు పెడతారు విన్న పువ్వు తో కూడా పప్పు కూడు వండ్డు తరు విన్న కానీ ఫస్ట్ టైం గుమ్మడికాయ ఆకులు పువ్వులు కూర చూశా ఇలాగే కొత్త కొత్త వంటలు కొత్త కొత్త సంప్రదాయాలు అరకు ప్రపంచం చూపించాలని కోరుకుంటున్నాము మీరు మీ పిల్లలు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము all tha best keep your head work , brothers
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻🌱
@joshi5272
@joshi5272 Жыл бұрын
Realga idhi chala manchi vantakam gummadikayalo enno oushadha gunalu untayi tq inthamanchi vanta chesi chupincharu nd all the best frnds for ur golden future
@prasadbandi4363
@prasadbandi4363 2 жыл бұрын
Memu tintamu muscat lo ma owners Africans karapendalam aku kuda tintaru gummadi aku bendakaya kalipi vandutharu chala baguntadhi
@NithinSunkara
@NithinSunkara 8 ай бұрын
Nenu anambakaya akulatho vati letha pindulatho karri cheyadam chusanu kerala vallu cheyadam chusa kani gummadi kaya akulatho chestarani telidu
@ramisettinavyasreenavaysre2239
@ramisettinavyasreenavaysre2239 2 жыл бұрын
E curry chaalaa bagutundi ..but adi naaku padadu headek chaalaa akkuvaga vachesindiiiii .....
@ujjamahassihassi3159
@ujjamahassihassi3159 2 жыл бұрын
Hai ram mi vedios chala baguntayi me దసరా హాలిడేస్ కీ mi village కీ vasthamu రావచ్చా
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Welcome Andi
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
Different type of food
@aravindvadija5679
@aravindvadija5679 2 жыл бұрын
Memu diwali ke gummadikaya Vanta chestham warangal Telangana but ur special
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,7 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12