మా గిరిజనుల ప్రాచీన వంటకం - ఈ విధానం అద్భుత్తం । Tribal village Cooking

  Рет қаралды 582,762

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

మా గరిజనుల ప్రాచీన వంటకం - ఈ విధానం అద్భుత్తం । Tribal village cooking
#tribalfood #villagecooking #tribalcooking #traditionalfood #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Tribal food
Village cooking
Tribal food
Tribal cooking
Wild food
Wild lifestyle u
Tribal lifestyle
Araku tribal culture
Araku
Traditional food
Organic food

Пікірлер: 760
@saisri891
@saisri891 2 жыл бұрын
సార్ అందరు మీరు మంచి ప్రపంచంలో ఉంటున్నారు అదృష్టవంతులు అంటున్నారు నిజమే కాని సిటీలో లగ్జరీగా ఉన్నవాళ్లను ఎంతో గోప్పవాళ్లు అన్నట్లుగా చూస్తారు మన లాంటి పల్లెల్లో ఉన్నవాళ్లను చాలా చులకనగా చూస్తున్నారు తమ్ముడు మన పల్లె గోప్పతనాన్ని మన కల్మషం లేని మనసులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మీకు దన్యవాదాలు
@lifeisbeautifull6921
@lifeisbeautifull6921 10 ай бұрын
Ala chulakana ga chuse vallaki elanti andamaina life dorukuthunda? Ayina okaru Ela chustharu anedi villaki avasaram kuda ledu vallu chala happy ga valla world brathukuthunnaru ❤ Iam so jealous of them 😊 , nak kuda elanti life ante chala istam
@gowriswarigolivi1161
@gowriswarigolivi1161 9 ай бұрын
ఎవడికి కావాలి సిటీ life స్వచ్చమైనా వాతావరణం, అన్ని స్వతంతచంగా ఉంటాయి ఎన్ని కోట్ల డబ్బులు పెట్టిన కొనలేని ఆనందం
@Akhilvolgs....
@Akhilvolgs.... 8 ай бұрын
It's true byaa
@srinivassrinivas7315
@srinivassrinivas7315 7 ай бұрын
❤super.bro.me.anni.videos.chala.bhagunatayi
@govvalanagaraju6990
@govvalanagaraju6990 2 жыл бұрын
మీరు చాలా అదృష్టవంవతులు తమ్ముడు............ అందమైన ప్రకృతిలో, సహజమైన ఆహారం, కల్మషం లేని మనస్సులతో హాయిగా జీవించండి.....
@wholovescricket
@wholovescricket 2 жыл бұрын
Avunu bro nenu mi lanti message chepudam anukkuna
@akhilaakhila2302
@akhilaakhila2302 Жыл бұрын
@@wholovescricket xBWXBVXCWxw'
@akhilaakhila2302
@akhilaakhila2302 Жыл бұрын
@@wholovescricket wW
@akhilaakhila2302
@akhilaakhila2302 Жыл бұрын
@@wholovescricket Gg
@akhilaakhila2302
@akhilaakhila2302 Жыл бұрын
@@wholovescricket rghhheefj
@chandrabosechavala991
@chandrabosechavala991 2 жыл бұрын
ఎంత అదృష్టం బాబు మీకు మందులు లేని శ్రేష్ఠమైన భోజనం చేస్తున్నారు
@kondadoraraju
@kondadoraraju 2 жыл бұрын
అవును ఇవి చాలా బాగుంటాయి. ఇలాంటివి అనేకమైన వంటలు ప్రపంచానికి పరిచయం చేయండి.
@prathibha5154
@prathibha5154 2 жыл бұрын
Hi kdr
@Pheniramine
@Pheniramine 2 жыл бұрын
Jai kdr
@johnysk927
@johnysk927 2 жыл бұрын
Jai kdr
@naralareddy6474
@naralareddy6474 2 жыл бұрын
జనాలకు దూరంగ. ప్రకృతికి దగ్గరగా. అదృష్టవంతులు మీరు
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
నిజంగ ఆ రెండు కాంబినేషన్లు చాలా టేస్ట్ గా ఉంటది. నేను కూడా తిని ఉన్నాను. ఆ జ్ఞాపకలను గుర్తు చేసినందుకు మీటీమ్ కు ధన్యవాదాలు🙏. వీడియో చాలా బాగా చేశారు👍.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU BROTHER
@juturukalavathi6274
@juturukalavathi6274 2 жыл бұрын
@@ArakuTribalCulture అన్న మీ వీడియోస్ సూపర్ అన్న... చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నారు...really great job.. అన్న చిన్న రిక్వెస్ట్..పందికొక్కులు ఎక్కువగా తిరుగుతూ ఉంటే, వాటి నివారణకు ఏదైనా శాశ్వత పరిష్కారం చెప్పండి అన్న...చిట్కా లాంటిది.
@renukasri7144
@renukasri7144 2 жыл бұрын
Hi Anna proud of you so nice videos 👌👌👌👍🙏
@dhandupadala5915
@dhandupadala5915 Жыл бұрын
Nice video 👍
@narayanav1506
@narayanav1506 2 жыл бұрын
తమ్ముడు మీరు చూపించే విధానము మీరు మాట్లాడే విధానము మీ వంటలు మీకు తెలిసినా మాకు ఒక కొత్త అనుభూతిని కొత్త కొత్త విషయాలు చూపిస్తూ మాకన్నులకు మా నోటికి కొత్త రుచులను చూపిస్తున్నట్టుగా ఉన్నది మీరు గొప్పవాళ్ళు మేము ధన్యులము 👍👌🙏🌹💐🌺
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU NARAYANA GARU
@saisri7543
@saisri7543 2 жыл бұрын
వంటలతో పాటు మీ చుట్టు పక్కల ప్రదేశాలు అలాగే పద్ధతులను కూడా చూపించగలరు
@venkateshbandapelly8784
@venkateshbandapelly8784 2 жыл бұрын
ప్రకృతి మధ్యలో జీవిస్తూ ఆరోగ్యావంతమైన తిండి తింటున్న మీరు అదృష్టవంతులు 💐 మాకు మీ అద్భుతమైన వీడియోస్ అందిస్తున్న మీకు ధన్యవాదములు తమ్ముళ్లు 💐❤️
@chennaboinanagaraju6824
@chennaboinanagaraju6824 2 жыл бұрын
టాలెంట్ ఉండి ఉపాధి అవకాశాలు లేని యువకులకు యూట్యూబ్ మంచి వేదిక దీనిని సద్వినియోగం చేసుకోండి
@diavanneti1756
@diavanneti1756 2 жыл бұрын
Ilanti defferent Wild dishes mi channellone chustunnam, Prathi video chala kothaga soooo interesting ❣️
@Bu-jx6be
@Bu-jx6be 2 жыл бұрын
Nice
@nivetha2009
@nivetha2009 2 жыл бұрын
Super
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU DIA
@attiliganesh2214
@attiliganesh2214 2 жыл бұрын
Hello
@swastyjanapadu
@swastyjanapadu 2 жыл бұрын
Hi brothers mi videos baguntai Plz ma channel subscribe cheyandi Butta bomma swasty
@omiramesh1371
@omiramesh1371 2 жыл бұрын
Hi!! రామ్,జై భీం రాజు, గణేష్ ఎలా ఉన్నారు మీరు అందరూ? రామ్, లాస్ట్ 2వీడియోస్ లో కనిపించలేదు ఎక్కడికి వెళ్లవు? అలా పొదల్లోకి వెలిపోతున్నారు, పాములు ఉంటాయి కదా జాగ్రత్తగా చెక్ చేస్కుకుని వెళ్ళండి 👍 రామ్ మాంచి అడవి పళ్ళు, తేనే ఇంకా ఔషాదాల కొసం వీడియోస్ చేయొచ్చుగా నిజంగా?🙂🤗 మీరు క్షేమంగా ఉండండి అలానే వీడియోలు చెయ్యండి, ధన్యవాదములు🙏🙏💐💐 from Vizag
@user-yn3fn9vd7h
@user-yn3fn9vd7h 2 жыл бұрын
మీ ప్రతి వీడియో కూడా చాలా బాగుంది మీ ఛానల్ నుండి ఎప్పుడు ఎప్పుడు ఆ వీడియో వస్తుంది అని వైట్ చేస్తున్నాం బ్రో
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU KIRAN
@CRICKET__FF
@CRICKET__FF 2 жыл бұрын
అన్న చూస్తుంటే నోరు ఊరుతుంది 🤤🤤
@CRICKET__FF
@CRICKET__FF 2 жыл бұрын
@@ramsrss2053 correct Chepinv bammardi 😅
@neelu7270
@neelu7270 2 жыл бұрын
కొత్తరకం వంటకాలను పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు బ్రదర్స్.. సిటీ లో ఉండే మాకు అసలు ఇలాంటి వంటకం తయారు చేస్తారు అనే సంగతి తెలియదు...Thank you brother's...Go ahead
@thuburusravani1049
@thuburusravani1049 2 жыл бұрын
Yearly one season matrame దొరుకుతుంది and చాలా tasty గా ఉంటుంది
@nakkasainathyadav3366
@nakkasainathyadav3366 2 жыл бұрын
Raju bro nuvu shirts Reverse endhuku esthav bro ???????
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
CHUSUKOLEDU BRO
@nallaninaidu9152
@nallaninaidu9152 2 жыл бұрын
🙏🍒👌మీరు ప్రతి వీడియో చూస్తున్నాను ప్రెసెంట్ వీడియో చాలా బాగుంది తమ్ముళ్లు 🙏🍒👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU NAIDU GARU
@deviss7877
@deviss7877 2 жыл бұрын
Avi chamadumpala akuluu kadaa annaya
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బ్రదర్స్ 😍🙏 రాజుకి వంట చేయడం వచ్చేసింది. 👏👌👌👌😊 ఈ ఆకుకూతో చేసిన వంటకం మాకు అస్సలు తెలియదు. ఆకు కోసం మీరు వెళ్లిన ప్రదేశం పచ్చదనంతో కొండలతో చాలా అద్భుతంగా ఉంది. మాకు తెలియని ఎన్నో వంటలని మాకు తెలియపరుస్తున్నారు. చాలా చక్కగా వివరిస్తున్నారు. నీవల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము వీడియో చాలా బావుoది👌👌👌 ధన్యవాదములు బ్రదర్స్ 😍🙏 నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఆల్ ద బెస్ట్ 💐
@rekharanibala4508
@rekharanibala4508 2 жыл бұрын
మీ స్నేహం మీరు చేసిన కూర లాగానే చాలా బాగుంది. దానెప్పుడు ఇలాగే కొనసాగించండి తమ్ముళ్ళు👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU
@v.v.praveen9064
@v.v.praveen9064 2 жыл бұрын
Discovery channel చూస్తున్నట్టుంది.
@sunithachatla845
@sunithachatla845 2 жыл бұрын
Saamalu,korralu,raagulu. anni. Millets...Healthiest food..Meeru nijanga lucky...Chama akula curry vande vidhanam bagundi. malli andulo rajma pikkalu..what brothers anni healthy ne..makemo alantivi kudaradu..nice. super. Pentastic. food. and nice video brothers
@kandregulasandhyarani6381
@kandregulasandhyarani6381 2 жыл бұрын
Hii Raja ji మీరు అంత చాలా అదృష్టవంతులు అంత అందమైన ప్రపంచంలో ఉంటున్నారు నిజంగా
@chemuduguntaajaykumar
@chemuduguntaajaykumar 2 жыл бұрын
Anna Raju Anna Big Fan From Nellore Anna Video Super Anna Keep Rocking Always My Support Having for Your Channel Anna Oka Sare Naa paru chapu Anna Next Video Lo Anna Plzzz Anna Naa paru Ajay Kumar Anna🎉✨🎊🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU AJAY KUMAR
@chemuduguntaajaykumar
@chemuduguntaajaykumar 2 жыл бұрын
@@ArakuTribalCulture bro one time tell my name in next video bro please 😍😘🥰
@sathyadeepthi
@sathyadeepthi 2 жыл бұрын
If I visit araku especially where you all are right now, i wish I can meet and eat such food with you guys... Exploring new adventures 😇 (నేను ప్రత్యేకంగా మీరందరూ ప్రస్తుతం ఉన్న అరకుని సందర్శిస్తే, నేను మీతో కలిసి అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకుంటున్నాను... కొత్త సాహసాలను అన్వేషిస్తున్నాను 😇)
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Welcome Sathya Garu
@rambabuvasamsetty4662
@rambabuvasamsetty4662 2 жыл бұрын
Hi , brothers your vedios are very interesting to us.i have a small request to you, could you please provide your area's food materials like millets ,honey etc , with payment mode. Tq you
@suryaukvlogs
@suryaukvlogs 2 жыл бұрын
You are doing great by sharing your tribal culture to the world. I would also advise to you, please empower your tribal people with your knowledge and skills as many of them needs to come out with a great education and eradicate social imbalances in this world. All the best.
@buridiprakash6725
@buridiprakash6725 2 жыл бұрын
No comment endhuku ante video Chala bahgundhi
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU PRAKASH
@bunnydeeven1321
@bunnydeeven1321 2 жыл бұрын
బ్రదర్ మీరు ఏ కెమెరా వాడుతారో చెప్పండి చాలా బాగుంది విడియో
@ajstylesphenomenal4334
@ajstylesphenomenal4334 Жыл бұрын
Brother mi videoa anni chusthunnanu chala baga chesthunnaru .mitho okaroju kalavali thammudu
@advikavlogs2520
@advikavlogs2520 2 жыл бұрын
Beautyful nature🌿🍃meeru lucky brother alanti place lo untunnaru👌😊
@lakshminarayanasrungavarap8082
@lakshminarayanasrungavarap8082 2 жыл бұрын
I want to see villages, hills, and taste your food. Very happy to see both of you.
@rterija6608
@rterija6608 Жыл бұрын
నైస్ బ్రదర్ మీ వీడియోస్ అన్ని చాలా బాగా ఉంటే నేను అయితే ప్రతిరోజు చూస్తూ ఉంటాను చాలా అందమైన ప్రకృతి అందమైన ప్రకృతి లో మీరు చాలా మంచి మనసు మంచి వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ లో మీ వీడియోస్ సూపర్
@ashask9221
@ashask9221 2 жыл бұрын
Eelanti Aadrustam maaku లేదు, fruits easy ga and free ga dorukutunnai meeku
@ASeenaiah-tn1xb
@ASeenaiah-tn1xb 7 ай бұрын
బ్రో నేను మీఊరు వదాము అనుకుంటున్నాను మీమల్ని ఎలా కోటేకు అవ్వాలి
@nagasanthikanaparthikanapa8060
@nagasanthikanaparthikanapa8060 2 жыл бұрын
I think Aa pedda aakulu ni Gujarat, Maharashtra lo pathra antaru, sanagapindi paste apply chesi aviri pi udikinchi mukkalu cut chesi popu pedataru, nice vlog, healthy food🙂
@pangirambabu2206
@pangirambabu2206 2 жыл бұрын
ఎండి చేపలైతే :-(నెత్తలు;-) ఇంకా బాగుంటది
@seeliyellamma4479
@seeliyellamma4479 2 жыл бұрын
Meelaga memukuda brthakalani ashaga undi adi sadymkadani chala badaga undi
@kodiramesh4949
@kodiramesh4949 2 жыл бұрын
రామ్ రామ్ జీ, నీ మన భద్రాచలం లోకల్, దుమ్ముగూడెం. కోయ. మీ వీడియో అని సూస్తాను.
@jannianilkumar8813
@jannianilkumar8813 2 жыл бұрын
E kuraa memu thinnamu Chala baguntadi super video brothers
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU ANILKUMAR GARU
@bobbygolakoti2268
@bobbygolakoti2268 2 жыл бұрын
నేను అరకులో ఉన్నా భయ్యా మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నా
@rowdy.7598
@rowdy.7598 2 жыл бұрын
sir kuralo endu chepalu kalipete bagunthundi
@pallibobby3994
@pallibobby3994 2 жыл бұрын
super ga vuntadhi nenu baga titanu e food 😋😋😋miss u
@RR-kv1zj
@RR-kv1zj 2 жыл бұрын
New things to city life and ancestral recipes brought into limelight. Very nice. Never seen or heard. You are living in such a pure environment, wish you all the success with good health. Sama biyyam not heard before
@momsworld14
@momsworld14 2 жыл бұрын
హాయ్ బ్రదర్స్ సూపర్ వీడియో మీ వంట కూడా సూపర్👌👌👌🥰🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU
@swarnakumarinunna4646
@swarnakumarinunna4646 2 жыл бұрын
నేను మా ఊరు ఎప్పుడు వెళ్ళిన మా వాళ్ళు ఊటకాలవకిన కెళ్ళి చారు కూర తెచ్చి వండుతారు చాలా బాగుంటది చాలా ఇష్టం నాకు
@vamsikrishna1788
@vamsikrishna1788 2 жыл бұрын
Love ur Content tammudu, lots of love from vizag. Jai Bhim ✊.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU VAMSI KRISHNA GARU
@nanulocalboy
@nanulocalboy 2 жыл бұрын
Hi bro
@ARMY_GIRL_0098
@ARMY_GIRL_0098 Жыл бұрын
Anna meeru ekkada chadhuvukunnaru anna cheppara konchum
@varalakshmigabu5327
@varalakshmigabu5327 2 жыл бұрын
Meru chupinchina location chala bagundi manasu ki baga happy anipinchindi meru chala lucky' babu
@subhamarri1385
@subhamarri1385 Жыл бұрын
ఈ కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం బ్రదర్స్........ మన ప్రకృతి natural గా పండేది ఏదైనా చాలా అద్భుతంగా ఉంటుంది అదంతా మన అదృష్టం
@banavathsaritha9727
@banavathsaritha9727 2 жыл бұрын
Ram garu ninnu chusthe Naku ado teliyani anubhuthi kaluguthundhi Mir ante Naku chala estam mimmalni kalavali ani vundi Andi keep rocking
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Dhanikem , Thappakunda kaludham Saritha Garu 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Samayam vachinappudu , Thappakunda kaludham Saritha Garu 😊
@banavathsaritha9727
@banavathsaritha9727 2 жыл бұрын
Chala anandhanga vundi mi reply tho
@chennaboinanagaraju6824
@chennaboinanagaraju6824 2 жыл бұрын
మీరు చూపించే ఈ వీడియోలు ఎంతో ప్రాచీన కాలం నాటికీ చెందినవి ఈ రోజుల్లో కూడా ఇంకా వీటిని పాటించేవారు ఉన్నారని తెలుస్తుంది ఇది నిజంగా గర్వకారణం
@sundarrodda8231
@sundarrodda8231 10 ай бұрын
మా తెలంగాణ లో గాలి చ్చుడు అంట్టం
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
అలా కోసుకొచ్చి ఇలా వండి తింటే ఆ రుచే వేరు. మా చిన్నప్పుడు ఇలాగే వన్డే వారు. ఇప్పుడు మేము హైబ్రిడ్ కూరగాయలు ఫ్రిజ్ లో పెట్టీ కోసిన తరువాత కూర వండి తింటాము.అది కూడా కుక్కర్లో. ఎవరు నిజంగా అదృష్ట వంతులో చెప్పండి. శుద్ధమైన గాలి,నీరు ,పొలం పనులతో ఎక్సర్సైజ్ ,పుడమి తల్లి తో అనుబంధం. ఎంతగ్గొప్ప వ రమో కదా మీ జీవన విధానం.
@Pavan-bvn2
@Pavan-bvn2 2 жыл бұрын
Tq..old days గుర్తు చేస్తున్నారు
@gopalarao2706
@gopalarao2706 2 жыл бұрын
నిజంగా సూపర్ ఉంటది బ్రో గుమ్మడి ఆకుకూర కూడ సూపర్ కాంబినేషన్ సామ అన్నం తో
@sureshsode727
@sureshsode727 Жыл бұрын
Madagara e kurani.depekuara bantam anna
@manju7520
@manju7520 Жыл бұрын
అదృష్టవంతులు. Bp షుగర్ గుండెజబ్బులు మీదగ్గర కు రావు ఆ నడక స్వచ్ఛమైన గాలి ఆహారం సౌకర్యాలు ఉండవు గానీ year కి ఒకసారి ఒక నెల ఉండాలి అనిపిస్తుంది
@babustarbabustar2375
@babustarbabustar2375 2 жыл бұрын
Bro make video how junnu milk made and junnu sweet recipes.... In village
@priyankaganji5370
@priyankaganji5370 6 ай бұрын
అన్న బిడ్డని కన్న తరువత బాగా ఏడ్చాను అందువల్ల తలనొప్పి వస్తుంది అని అమ్మ వాలు చెప్పరు మందులు కల్లజోడు వాడిన ఎటువంటి ఫలితం లేదు తల గుణపాలతో పొడిచినట్టు తల బద్దలయి పోతున్నట్టు
@venubabbu333
@venubabbu333 8 ай бұрын
alanti food dorakodamey ekkuva....healthy food....all the best boys....Raju super vandevu...
@ridya2899
@ridya2899 Жыл бұрын
ఒక చెట్టు చూపించావ్ గా అన్నయ్య. మా ప్రాంతంలో బొమ్మత్తంటేంకూర లేదా గొడ్డుకూర అంటాం. మా ప్రాంతం లో తింటారు
@madaladarababu8396
@madaladarababu8396 2 жыл бұрын
హాయ్ బ్రో గుడ్ ఈవెనింగ్ వీడియో సూపర్ బాస్ సూపర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
THANK YOU DARABABU
@sunithachatla845
@sunithachatla845 2 жыл бұрын
Next time fish hunting, fish curry mee style lo video pettandi brothers.
@indiraulichi2020
@indiraulichi2020 2 жыл бұрын
ఆ ఆకును మా ఏరియాలో చేమ ఆకు అంటాము
@yvenkataramana5573
@yvenkataramana5573 2 жыл бұрын
Raju nenu yipude thinnanu sarukura
@kanakadurga1785
@kanakadurga1785 Жыл бұрын
Super brothers mee cooking superrecipe chala bagundi super👌👌
@raghavendraarya1267
@raghavendraarya1267 2 жыл бұрын
We missed this type of atmosphere experience,be good luck ,do continuously make videos From "Bangalore", Karnataka..... 🤞
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
I will try my best Brother
@kancharalasanthi5191
@kancharalasanthi5191 2 жыл бұрын
మా ఏరియాలో దోబి కూర అని అంటాము పప్పు దోబి కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో సామ బియ్యం తో అన్నం ఆహా మహాద్భుతంగా ఉంటుంది. God bless you brothers
@vanthalachittibabu708
@vanthalachittibabu708 2 жыл бұрын
బ్రో మీది ఏ ఊరు?....వీడియో చాల బాగుంది
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
అనంతగిరి bro.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
ARAKU(ANANTHAGIRI)
@bulusulatha9257
@bulusulatha9257 2 жыл бұрын
Baga vandedu Raju!! Seems to be nutritious curry. Sama rice is rich in fibre. Healthy diet. Nice video. Kudos to you all 👏👏
@KrishnaKRao
@KrishnaKRao 2 жыл бұрын
హాయ్ .....ప్రెండ్స్ .... జైభీం రాజు 👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
HELLO KRISHNA
@lakshmitorika6815
@lakshmitorika6815 2 жыл бұрын
Bro memu kuda e kura tintaamu,,, memu kuda saari kura antaamu,,, memu tribals mi 👍👍👍
@Shobhapanducreative
@Shobhapanducreative 10 ай бұрын
Chalabagudhi brothers
@AnilKumar-qt6sg
@AnilKumar-qt6sg 2 жыл бұрын
Bro my name is anil kumar chipurlu trees🌲🌳🌴🌲🌳🌴 ala vuntayoo chupenchandi bro antii naku telusu andhariki telusthundhe kadha ani cheyamanttuna 🙂🙂🙂😇😇😇
@rahuldownjay9003
@rahuldownjay9003 2 жыл бұрын
Bro I love your video's.. nenu vizianagaram nundi.. nenu photoshop designer ni mi prati video ki thumbnail design chestanu free gane.. manaki maname help cheyali khada
@murale3297
@murale3297 2 жыл бұрын
Bro video bagundhi bro kani ee madhya mana channel lo anni cooking videos ea vastunay ekuvaga
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
PRESENT MAA PRANTHAMLOO VARSHALU MADHU GARU ,BHAYATA VELLALEKAPOTHUNNM ANDHUKE
@chandrakalapedapolu2398
@chandrakalapedapolu2398 2 жыл бұрын
అన్న గణేష్ చతుర్థి మండపం వీడియో pls anna
@madanuvelangini563
@madanuvelangini563 Жыл бұрын
నేను అరకు లోయలో తిరిగినంత ఫీలింగ్ కలిగింది, కొండల్లో అడవి జంతువుల భయంలేదా?
@jaisaibabujaisairam2521
@jaisaibabujaisairam2521 Жыл бұрын
స్వచ్ఛమైన ఆహారం చాలా సంతోషం
@Shruthi_Madanu
@Shruthi_Madanu 4 ай бұрын
Nak telisi deni Taro leaves antaru ankuta, vetiki kuda taro root ante taro gaddalu vsthayi, vetitho chese curry famous north side, nenu New Zealand vchakane chusanu vetini for the first time😅
@subramanyams2130
@subramanyams2130 2 жыл бұрын
Adavi lo Aushadha gunalu Kaligina mokkalu Vaati upayogalu Videos Cheyandi Vruksha jaathi chetla gurinchi videos cheyandi
@chamundeswariboggula968
@chamundeswariboggula968 2 жыл бұрын
Raju bro chesthe super meeru andharu elage Manchi Manchi video's cheyyali bro
@rajeshk4298
@rajeshk4298 2 жыл бұрын
చింతపండు పంట మీద ఒక వీడియో చేయండి అన్నయ్య
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
TAPPAKUNDA RAJESH
@ksj4168
@ksj4168 5 ай бұрын
Bro naaku city life visugu vachhesindi Yeppatikaina Polution leni places lo vundaalani undi Meru oka illu unte cheppandi ne kuda join aipotha😊
@ns842
@ns842 9 ай бұрын
Neenu taste cheesaa means thinnaanu ( Assam ) , maa vaaru Tezpur loo work chesthunnappudu friends vandee vaallu😊.
@reteesh1419
@reteesh1419 Жыл бұрын
Manam tribles GA undadam mana adrustam we are lucky God bless you Anna your doing the great job
@sateeshpandupapineni
@sateeshpandupapineni Жыл бұрын
Me lifestyle chala bagundi. Araku vachinapudu memalini meet iye me lifestyle direct ga chusi enjoy chyali anni undi makuda
@sujathamukkali6619
@sujathamukkali6619 Жыл бұрын
Adivilo puttadam enzo mangala punyapalam.akkade brathakadam Devudu itchina varama
@hari0107
@hari0107 2 жыл бұрын
Brother, meeru chesina ee aakulu, chamadumpa plants ah? Reply please..
@kavyaallam9665
@kavyaallam9665 2 жыл бұрын
Yes mem
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
HAA AVUNU PRIYA
@bagadammanjula4894
@bagadammanjula4894 2 жыл бұрын
Hii Thammundlu. Bathaiy raju thine munde arthamaindi pulla ga ledani enduku antte face expressions thelustundi.
@gaddaladurgarao3421
@gaddaladurgarao3421 8 ай бұрын
Bro meru Curry thalimpu pette appudu ha ganteki budidha antuthundhi koncham chuskondi
@tanyaskitchenteluguchannel
@tanyaskitchenteluguchannel 2 жыл бұрын
Nenu first time chusthunanu, it's good recipe
@bunnybunny9330
@bunnybunny9330 Жыл бұрын
Fully adicted your vedois inhaku mundhu openion antha poyindhi vere world Loki thisukelthunaru
@imvennela003
@imvennela003 2 жыл бұрын
Chala bavundandi me vantakam....all the best for the future videos guys
@princedubaivlogs3006
@princedubaivlogs3006 Жыл бұрын
Super super super super super super super super super super super super super super super super super super super super super 👏👏👏👏. SSS. Brother
@ja61990
@ja61990 2 жыл бұрын
మొదలు అడ్రెస్స్ ఇవ్వండి..
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
అల్లూరి (జిల్లా) అనంతగిరి.
@rajeshk4298
@rajeshk4298 2 жыл бұрын
Hi
@meenakottala7909
@meenakottala7909 Жыл бұрын
Biyyam ni alaga cheyyadanki galiyadam antaru
@kavyasree7726
@kavyasree7726 2 жыл бұрын
Mi videos Anni super... Bro kalu lo noppiga undi.. gadda la untundi Kalu pongadam diniki medicine cheppara please
@Korra.SundariKorra.Sundari
@Korra.SundariKorra.Sundari 9 ай бұрын
సప్పర్ అన్నాయ మేముకూడా ఇలాంటివే తింటాము.వీడియోస్ బాగా తీస్తున్నారు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి💕💕💕💕
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 102 МЛН
TRIBAL FAMILY LIVING ALONE IN DENSE FOREST || 24 HRS LIGHT HOUSE || #village
18:33
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 102 МЛН