E video highlight guruji,eanni sarlu chusina malli chudali anipistadhi..........Jai R M D....Jai sri ram
@sekharbv4774 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత్ మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం
@Bhanu-sr2kh Жыл бұрын
🙏 నమస్కారం గురూజీ నేను ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నాను నాకు వీలైనప్పుడల్లా మీ వీడియోలు చూస్తాను హిందుస్తాన్ ని వదిలి ఎడారి దేశం వచ్చి తప్పు చేసాను అని అర్థమై తిరిగి వచ్చేస్తున్నాను క్షేమం గా రావాలని ఆశీర్వదించండి గురువుగారు నా పేరు భాను ప్రకాష్, రేచర్ల గోత్రం,వ్రృశ్చిక రాశి
@RadhaManoharDas108 Жыл бұрын
వచ్చేయ్ త్వరగా 🙌🙌🙌🙌🙌.. శభాష్ భాను 🚩🚩
@krishnachaitanya1212 Жыл бұрын
💐🪔🤩😃....Excellent Speech... Topic is wow 👍.... involvement of Public is Super....👏🙏😇📿
@ramakrishnamrajudatla8138 Жыл бұрын
Jai hind Jai bharat
@srinivasp98 Жыл бұрын
Guru garu punches next level
@KrishnaAdabala-km9ln Жыл бұрын
ఓం నమో నారాయణాయ శ్రీ గురు దేవా య🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🥀🚩🚩🚩
@varalakshmi3514 Жыл бұрын
Jai Shree Ram
@Raveendrababuful Жыл бұрын
ఏమా స్తోత్రము ఎవరిదా గాత్రము...🤣😂🤣😂🤣😂🤣🤣🤣🤣🤣
@murtymn1921 Жыл бұрын
Om Sai Ram Swami. Jai shree Ram. Jai shree krishna
@venkateshvenkat9841 Жыл бұрын
Hare Krishna guruvugaru ma guruvugaru mogadura chala Santosham guruvugaru
@chiranjeevinaiduy9299 Жыл бұрын
బహుశా ఛత్రపతి శివాజి మహరాజ్ అంశతో మీ జననం జరిగి ఉండొచ్చు అని మీ వీడియోలు చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. హైందవ ధర్మం అన్ని ధర్మాలలో సింహం వంటిది, ఆ హైందవ ధర్మంలో పుట్టిన నరసింహం మీరు, పొగిదేందుకు / ముఖస్తుతి కోసం చెప్తున్నమాటలు కాదు పరమపూజ్య......ఇది నా మనసులో కాదు ఎందరో యువకుల హృదయంలో మాట, మీ ధైర్యం,మీ సాహసం,మీ జ్ఞానం, మీ భక్తి , మీ వాక్సుథి మాకు ఆచరణీయం, అనుసరణీయం. సమీప భవిష్యత్తులో ఉత్తరాన స్వామి ఆదిత్యనాధ్ వలే,మీరు కూడా మాకు పాలకులు అయ్యి హైందవ ధర్మ స్థాపనలో దిశానిర్దేశం చెయ్యాలి అని, మా యువకులకు మరింత స్ఫూర్తిదాయకం అవ్వాలని ,మీ మార్గంలో మమ్ములను నడిచేలా ఆశీర్వదించమని ఆ భవానీ మాతను ప్రార్ధిస్తున్న. ఒక్క చిన్న విన్నపం...మీ ప్రసంగాలు వినే సమయంలో మీ ముందు కూర్చున్న భక్తుల్లో కూర్చునే విధానం?, భక్తితో కూర్చున్న విధానం, కాలక్షేపానికి కూర్చున్న విధానానికి తేడా తెలుస్తుంది, కొంతమంది కాళ్ళు ముందుకు చాపి వీపు వెనక్కి వాల్చి సినిమా హాల్లో కూర్చున్న విధానంగా ఉంది, మీ ముందు అలా కూర్చోవడం సరైన విధానం కాదు అని నా అభిప్రాయం. అలా కూర్చునేవారికి మీ వాక్చాతుర్యంతో చురకలు వేయగలరు. నమఃసుమాంజలి.
@RadhaManoharDas108 Жыл бұрын
తప్పకుండ 🚩🚩
@sunkannayagite4444 ай бұрын
Super Jai shree ram jai shree ram jai shree ram
@sathyasubrahmanyam4166 Жыл бұрын
జై గురువు గారు
@ChavalaSathyanarayana7 ай бұрын
Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji
@ChavalaSathyanarayana7 ай бұрын
Great and good good person
@rathakumari8292 Жыл бұрын
Jai sri ram
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@bkveni6248 Жыл бұрын
GURUVUGARU PADHABHIVANDHANAM MEE SAMAYASPURITHITHO KUDINA "PRAASALAKU "ALL WAYS LIKU.
@karrivenu843111 ай бұрын
గురువుగారు మీరు మా మండలం రాగలరా గురువుగారు 🙏🙏🙏 కవిటి మండలం కొత్త పాలెం మ గ్రామం మొత్తం rss sar కానీ ఆ 5 ఫెంల్లిలు ఉన్నాయి a సంఖ్య అక్కకే అగిపోవలి మనలో అంటే మ ఊరులో చితన్యం రావాలి 🙏🙏🙏🙏😊
@skguntur Жыл бұрын
Shathakoti Vandanaaalu……
@rameshmurthy9077 Жыл бұрын
Sir,Brahmin widow ki help ki evvarini contact cheyyali Telangana lo pls cheppandi
ONE THING I OBSERVED IN THIS PROGRAM JALAGA NI TITTAGANE SOME AUDIENCE GOT HURT AND THEY MAINTAIN DULL FACE
@arvindm1945 Жыл бұрын
GURUVU GAARU. DAYA CHESI. PRAVEEN MOHAN., TELUGU CHANNEL., RECOMMEND CHEYANDI. MANA GUDILNI., ENTA CHAKAGA., EXPLAIN CHESTUNAARO.
@Tippadu Жыл бұрын
అయ్యా మీ నంబర్ కావాలి
@arvindm1945 Жыл бұрын
ILANTI HINDU RELIGIOUS FAIR., MANA TELUGU NELALONU. JARPINCHUDAAM. MEERU LEADERSHIP VAYINCHANDI. ANDARI THONU. MATLANDANDI
@induraagamaalika455410 ай бұрын
Hindhu dharmanni. Kaapadadani ki. Vachina. Simham. Meeru
@Kkalluri1 Жыл бұрын
కర్మ భూమి లోని సనాతన ధర్మం లో అసలు స్వర్గం నరకం అని ఆ పైనేదో ఉంటాయా ? లేక అవి ఇక్కడే ఉన్నాయా ? అన్ని పాపాలూ చేసేసి చివరగా నారాయణా అని కొడుకు పేరు అనగానే స్వర్గం వచ్చేస్తే , నమ్మి బాప్తిసం పొందితే స్వర్గం లేదంటే నరకం అని చెప్పే పాస్టర్లు కూడా నిజమే చెప్పినట్లు కదా గురూజీ
@RadhaManoharDas108 Жыл бұрын
రాదు
@durgamahalakshmi4226 Жыл бұрын
Radiation Manohar Das garu plz your contact number andi. Metho matlidithe chala santhosham ga untadi
@RadhaManoharDas108 Жыл бұрын
🌼 శ్రీమధ్ రామాయణం 🌼 *నేను లేకపోతే? ఏమయ్యేదొ అనుకోవద్దు..* *రామాయణ అద్భుత ఘట్టం*.. *అశోక వనంలో రావణుడు.. సీతమ్మ వారి మీద కోపంతో.. కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు..* *హనుమంతుడు అనుకున్నాడు "ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని.. రావణాసురుని తలను ఖండించాలి" అని*. *కానీ మరుక్షణంలోనే మండోదరి.. రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు*. "నేనే కనుక ఇక్కడ లేకపోతే.. సీతమ్మను రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట” అనుకున్నాడు హనుమంతుడు! బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, ‘నేను లేకపోతే ఎలా?’ అని. సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది. "ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో.. వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు" అని. మరింత ముందుకు వెళితే త్రిజట.. తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ.. దాన్ని నేను చూశాను.. అనీ చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను.. అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు.. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.. అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు.. హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి ‘అన్నా! దూతను చంపటం నీతి కాదు’ అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని పై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే.. విభీషణుడు ఆ మాట చెప్పగానే.. రావణుడు ఒప్పుకుని ‘కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం. తోకకు నిప్పు పెట్టండి’ అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. “ప్రభువు నాకే చెప్పి ఉంటే.. నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి!" ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పరమాశ్చర్యం ఏంటంటే.. వాటన్నిటికే ఏర్పాట్లు.. రావణుడే స్వయంగా చేయించాడు. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు.. తనకు ”లంకను చూసి రా” అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో జరుగుతున్నదంతా భగవంతుని సంకల్పానుసారంగానే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం. అందువల్ల.. నేను లేకపోతే ఏమవుతుందో!!! అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు.. "నేనే గొప్పవాడి"నని గర్వపడవద్దు. భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్న వాడను అని ఎఱుక కలిగి ఉందాం. శ్రీమన్నారాయణ! రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రామచంద్ర మమబందో రామచంద్ర దయసింధు పై పాటను పాడి ఇతరులకు పంపి ఆ శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కాగలరు 🪷 జై శ్రీరామచంద్ర భగవాన్ కి జై 🙏 🪷