Radha Manohar Das Exclusive Podcast | Iskcon Temples | Sanatana Dharma | BS Talk Show | 24/7 News TV

  Рет қаралды 78,897

AP TS 24x7

AP TS 24x7

Күн бұрын

Radha Manohar Das Exclusive Podcast | Iskcon Temples | Sanatana Dharma | BS Talk Show | 24/7 News TV
#radhamanohardas #radhamanohardas_latest_videos #radhamanohardas_speeches #bstalkshow #exclusiveinterview #latestinterviews #24by7newstv #live #ladyaghori #muthyalammatemple #iskcontemple #podcastclips #podcasting #podcastinterview #astrology #predection
APTS 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs.
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Like us on Facebook: / apts24x7news
► Follow us on Twitter at : / apts_24x7
► Follow us on Instagram at : / apts24x7news
Check out these originals Music:-
Credits to Envato Elements:- elements.envat...
KZbin:--- / envato

Пікірлер: 326
@PramodhRao66
@PramodhRao66 Ай бұрын
Anchor is so balanced. We need such anchors.
@APTS24X7
@APTS24X7 14 күн бұрын
Thank You @pramodrao66 garu..
@nageswararao2071
@nageswararao2071 22 күн бұрын
నిజం గురువుగారు. మీరన్నట్టు భగవద్గీత చిత్తు కాగితాల వాళ్ళదగ్గర చూడచ్చు గాని ఇతర మత గ్రంధాలు చూడలేము. అదే మన దౌర్భాగ్యం.
@venugopal_VN
@venugopal_VN Ай бұрын
రాధా మనోహర్ దాసు లాంటి చాలా మందిని మనం కాపాడుకోవాలి❤❤ మన దేశ సంస్కృతిని మన భావితరాలకు అందించాలి❤❤
@veravallianil8767
@veravallianil8767 Ай бұрын
K miru chepindhi crct gani ayina oka prty ki thothuga unte elane jaruguthundhi
@mohammedjafar3208
@mohammedjafar3208 Ай бұрын
Pichi vallanta okate Meeku emi nashtam jarigindani mimmalni kapadataniki KZbin dabbulu gurinchi kakapote
@SamuelRaj1997
@SamuelRaj1997 28 күн бұрын
ఎందుకండీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికా?
@loveroflight7797
@loveroflight7797 23 күн бұрын
Meru me darmanni kapodukondi . Evaru apparu and it is good . But pakka marhlani istham vachinattu GMA am lekunda avalaninichadam entha varaku correct
@umathota8862
@umathota8862 15 күн бұрын
Which party ​@@veravallianil8767
@pvijay1747
@pvijay1747 Ай бұрын
అందుకే మీరు మరింత మందికి అనేక విషయాలు తెలియచేసి సనాతన ధర్మం ను కాపాడాలని కోరుతూ.. మీ అభిమాని
@bpcrao3087
@bpcrao3087 27 күн бұрын
Dhrmo rakshita rikshitaha
@anasuyareddy8104
@anasuyareddy8104 Ай бұрын
ధర్మము రక్షించడానికి యుద్ధము అవసరమని శ్రీ కృష్ణుని ఉపదేశము
@RamanaiahBanda-sk6hf
@RamanaiahBanda-sk6hf Ай бұрын
ప్రపంచ ప్రజలందరికీ మేలు చేసే సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటే ,, మీలాంటి రాధా మనోహర్ దాసులు ఈ ప్రపంచానికి లక్షల మంది కావాలి 🤘🙏🤘 జైహింద్ 🚩
@venkatcheemala7335
@venkatcheemala7335 Ай бұрын
27:08 వాళ్ళ మతాలు పెంచుకుంటున్నారు అంటే చర్చిలో మసీదులో వచ్చే డబ్బుతో వాళ్ళు వాలా మతాన్ని ప్రచారం చేసే వాళ్లకి జీతాలు ఇస్తున్నారు కాబట్టి ప్రచారం చేయటానికి ఆసక్తి చూపుతున్నారు కానీ మన గుళ్ళలో వచ్చే డబ్బులు మన హిందూ ప్రచారానికి ఉపయోగించకుండా రాజకీయ నాయకులు వాళ్ళ స్వాలాబాలకు చర్చి కి మసీద్ కి ఇస్తుంటే ఇంక మనం ఎక్కడ సార్ బాగుపడేది మనం మతం ఎక్కడ సార్ బాగుపడేది జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@JaiVeeraBramhendhraswami
@JaiVeeraBramhendhraswami 29 күн бұрын
Chaala baagaa chepparu mee vivarana tho ekanainaa kallu theravavakapothe bhavitha shuunyam
@SM-sb9fg
@SM-sb9fg 29 күн бұрын
Very correct
@madhumohanreddy1264
@madhumohanreddy1264 29 күн бұрын
జనవరి 5 గన్నవరం దగ్గర యుద్ధభేరి స్టార్ట్ చేస్తున్నారు మన గుడిలో ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని దయచేసి మీకు తెలిసిన వాళ్ళందర్నీ పంపియండి మీరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను
@guptabangaru9768
@guptabangaru9768 26 күн бұрын
ఇది చాలా మంచి పద్ధతి మన దేవాలయాలు డబ్బుతో వీధి కి ఒక భగవద్గీత పాఠశాలను ప్రారంభించవచ్చు
@Ravishastry63
@Ravishastry63 13 күн бұрын
స్వధర్మే శ్రేయమస్తి. పరధర్మావలంబనాత్ వినాశనమస్తి.! తస్మాత్ స్వధర్మ పాలనం సర్వదా ఆచరణీయం.!! శ్రీకృష్ణ పరమాత్మ తన భగవద్గీతలో ఇదే అర్థం వచ్చేట్టు మరొక రీతిలో చెప్పినాడు.
@ramirosy403
@ramirosy403 Ай бұрын
Love your self....what Guruji Said is super...
@sriramakrishnautpala4927
@sriramakrishnautpala4927 Ай бұрын
భగవద్గీతను ప్రజలకు పంచటం వలన ఉపయోగం చాలా తక్కువ 100 మందిలో పది మంది మాత్రమే చదువుతారు. అలా కాకుండా ప్రతి వీధిలో భగవద్గీత పాఠశాలను ఏర్పాటుచేసి ఉదయము ఒక గంట సాయంత్రం ఒక గంట భగవద్గీతను గనుక బోధించినట్లు అయితే రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ప్రతి వీధికి ఒకరు తయారవుతారు. కాబట్టి హిందువులంతా ఈ విషయాన్ని ఆలోచించండి.
@vasanthamurthy243
@vasanthamurthy243 Ай бұрын
Very true sir🙏🌹
@puvvadanagesh3215
@puvvadanagesh3215 Ай бұрын
100%👌👌🙏​@@vasanthamurthy243
@sriperambuduruanilkumar9054
@sriperambuduruanilkumar9054 Ай бұрын
✅💯
@syedellias5730
@syedellias5730 23 күн бұрын
Online lo Veda sastrala meaning bodhinchali.....Oke Okka NIRAKARA PARAMATHMA PARAMESHWARUNNI MAATHRAME ARADINCHALI, ITHARULANU KADU.....
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 Ай бұрын
గురువుగారు మీరు ఇచ్చే సమాధానం తీరు అద్వితీయం 🕉️🙏🏻
@Satyanarayana0517
@Satyanarayana0517 Ай бұрын
Hare Krishna. Meeru maa God brother prabhu. Maa Guru Maharaj garu kuda HH Jayapataka swamy Maharaj. Mayapur ISKCON lo Radha Krishnulu toh patu Prahlad Narasimha swamy ni nityam ouja chestaru. Ayana chala powerful. Mayapur. TV channel lo nitya pujalu chudachu.
@sreenivasulukummara7933
@sreenivasulukummara7933 26 күн бұрын
రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదాభివందనం 🙏🏻 జైశ్రీరామ్
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@kambampatiramanakumari6926
@kambampatiramanakumari6926 Ай бұрын
మీ ధైర్యం ప్రతి హిందూ కి రావాలి 🙏🏻.
Ай бұрын
Guruji Radhamanoharji....is very very firm about word SECULARISM He is 200% correct in saying ....our COUNTRY IS SECULAR. Our country is secular in constitution...but not in sprit. Only HINDUS follow seculat ,but not..MUSLIMS...CHRISTIANS. RADHAMANOHARJI.....gave example.
@maruthik7093
@maruthik7093 5 күн бұрын
ఆనాడు స్వతంత్రం మనకి ఇవ్వటం కోసం గుండెలు ఎక్కుపెట్టిన అల్లూరి సీతారామరాజు అయితే ఈనాడు హిందువుల మేల్కొలపడానికి వచ్చిన గొప్ప మానవతావాది మన కిషోర్ దాసు గారు వారికి శిరసు వంచి మా భజన బృందం తరపున శతకోటి పాదాభివందనాలు అన్న మీరు చేసేది అత్యంత ప్రమాదకరమైన సవారి సెలబ్రిటీస్ ని రాజకీయ నాయకులను హేతువాదుల ను అన్ని మతాలు సమానం అన్న వారిని సెక్యులర్ కుక్కలను మేల్కొలపడానికి ఆ కృష్ణ భగవానుడు మాకు పంపించిన గొప్ప వరం❤
@tulasiraokonathala2089
@tulasiraokonathala2089 Ай бұрын
రాధ మనోహర్ దాస్ గారు చెప్పే ప్రతీ మాట అక్షర సత్యం ఈ విషయంలో గురువు గారికి అభినందనలు.
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula 25 күн бұрын
Yes
@narendhar0478
@narendhar0478 29 күн бұрын
Jai RMD sir your words 💯 correct sir
@mukkamalashiva2286
@mukkamalashiva2286 Ай бұрын
We must save him and protect him.
@vanisarada9886
@vanisarada9886 28 күн бұрын
In temples also everyday suprabhatam and hanuman chaalisa should be played through loud speakers.
@prabhakarpabba2168
@prabhakarpabba2168 Ай бұрын
గురువు గారు చెప్పింది వింటే మన హిందు ధర్మం,మనము,భాగు పడు తాము,కానీ మనము వాట్స్ ఆప్ లో నే ఎక్కువ ఆచరణ తక్కువ ఆయుతుందని నా అభిప్రాయము
@someswararaoalladi364
@someswararaoalladi364 28 күн бұрын
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై గోవింద ప్రణామాలు రాధ మనోహారు గురూవు గారు.
@mantrigari
@mantrigari 29 күн бұрын
సూపర్ విషయాలు విశ్లేషణతో వివరాలు చెప్పినందుకు స్వాముల వారికి మరియు tv ఛానల్ వారికి డిబేట్ బాగుంది ధన్యవాదములు జై హిందు 🙏🏿🚩
@Kalyani-mq9lg
@Kalyani-mq9lg Ай бұрын
నేను భగవద్గీత నేర్పిస్తానని మన హిందువుల్ని ఎంతమందిని అడిగిన, సత్సంగం పెడతానని చెప్పిన ఎవరు స్పందించట్లేదు. ఏం చేయాలి. నా బైక్ నేనే వేసుకొచ్చి చెప్తానన్నా
@radhanandigam9270
@radhanandigam9270 21 күн бұрын
I have friends in Muslim community. They eat our Prasadam with reverence and give respect to our deity’s. Not all may be like this. But at the same time I have Christian’s friends who bluntly refuse to accept our Prasadam and refuse our deity’s
@jaibharath.4505
@jaibharath.4505 28 күн бұрын
Great words by Sri Radha manohar daas gaaru. 100 % true words.
@lokanadhams8430
@lokanadhams8430 25 күн бұрын
Jai sriram🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@nakkaprabhakararao511
@nakkaprabhakararao511 Ай бұрын
Lord Sri Krishna Bless you always Guruvugaru🙏
@DakuruSubrahmanyam-it7qt
@DakuruSubrahmanyam-it7qt Ай бұрын
సెక్యులర్ అనే పదం కేవలం రాజకీయ నాయకుల కు ఓట్ల అడుక్కోవడానికి, తరువాత మార్చిపోవడానికి అంతే
@PrabhakarRao-zq4qw
@PrabhakarRao-zq4qw Ай бұрын
పరమత. సహనం. అంటే. శ్రీనివాస్. క్రీ. క్రీ. ము. .లకు. మంది. Magu a. Arranhge ..aite. Good
@SrilakshmiBhamidipati-w5d
@SrilakshmiBhamidipati-w5d Ай бұрын
హిందుత్వం నిలవాలంటే బీడవారికి , బడుగు వర్గాలకు ఆర్థిక.సాయం విద్య, ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మాట మార్పిల్లు వుండవు....ఇందుకు టీటీడీ, పూరి, ద్వారక దేవస్తానాలు ఈ పథకాలకు నిధులు.సమకూర్చాలి.....
@sridharthangirala
@sridharthangirala Ай бұрын
ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపమని మన సనాతన ధర్మం చెప్పలేదు. మహాత్ముడిగా చెప్పే ఒకడు చెప్పిన బుద్ధి లేని మాట అది. సనాతన ధర్మం అన్యాయంగా నిన్ను బాధిస్తే వారిని తిరిగి బుద్ధి వచ్చేవరకు చావగొట్టమని చెప్పింది. అందుకే మన దేవతల చేతుల్లో ఆయుధాలుంటాయి!
@yerraadirao1846
@yerraadirao1846 Ай бұрын
My pranam to you Guru ji.. U r the living God..
@siripragadaramani8885
@siripragadaramani8885 Ай бұрын
Parasuraamudi avataaram Guruji🙏
@jkaranjirao2652
@jkaranjirao2652 Ай бұрын
గురువుగారికి పాదాభివందనం
@kathyaynisurendar8084
@kathyaynisurendar8084 Ай бұрын
రాధా మనోహర్ దాస్ గారితో ఒక్క బిగ్ స్క్రీన్ మీడియా కూడా ఒక్క రోజు ఇంటర్వ్యూ చేయలేదు దేనికోసం
@kiranmedishettitalks594
@kiranmedishettitalks594 Ай бұрын
Fear.
@kiranmedishettitalks594
@kiranmedishettitalks594 Ай бұрын
Abdul kalam Birthday should be Children Birthday
@jyothsnavaddiparti2253
@jyothsnavaddiparti2253 Ай бұрын
Agreed
@umathota8862
@umathota8862 15 күн бұрын
Well said
@mantrigari
@mantrigari 29 күн бұрын
వావ్ సూపర్ డిబేట్ నిజమే యాంకర్ అన్న వేసిన ప్రశ్న కరెక్ట్ కానీ ఇప్పుడు చాల వరకు కలిసి జీవిస్తున్నారు కులాలు పోయే సమయములో మళ్ళీ కాంగ్రేస్ పార్టీ రాహుల్ గాంధి అందరు హిందువుల గా ఉండ కుంట కులాలను విభజించి తిరిగి కులాలతో కొట్టుకోవాలి అని కుల. విభజనకు దారి తీస్తున్న దళిద్రం కాంగ్రేస్ ఈ కాంగ్రేస్ పార్టిని దేశం నుండి తరిమి వేస్తేనే హిందు మతం లోకీ అన్ని కులాలు ఐక్యత తో ఉంటాయ్
@mskyoutube3639
@mskyoutube3639 28 күн бұрын
ఏంటి కులాలు పోయాయా ? విడ్డూరం , ఈ కులజాడ్యం US లో కులగుంపులు పెట్టి పెంటచేస్తున్నారనేగా అక్కడ govt discuss చేస్తుంది , wait and see , you will face the music in near future
@APTS24X7
@APTS24X7 14 күн бұрын
thank you sir
@jkaranjirao2652
@jkaranjirao2652 Ай бұрын
గురువుగారికి పాదాభివందనం 🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 Ай бұрын
Dass garu.prabhji. Kalam tjooatu,manamkuda marali Matalathopstu ,chethalukudaa kavali . Ranku, bhonku ,gundayujam. Netiki javali. Prathi hindhuvu. Kathi pattali.veluchupisthe ,cheyi narikeyali. Jai sriram.
@Raja39552
@Raja39552 Ай бұрын
yes our country is great.... our country is seculer....
@ShamsundarRacharla
@ShamsundarRacharla Ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@Srinivasa-no-eqn-without-god
@Srinivasa-no-eqn-without-god Ай бұрын
LIVING AND FOLLOWING THE GITA RATNAMALA, LIVING DHIRA.
@ramsatishrongala5595
@ramsatishrongala5595 Ай бұрын
జై సనాతన ధర్మం
@shivoham6476
@shivoham6476 Ай бұрын
గురువు గారికి వందనాలు
@srinivascharyp4393
@srinivascharyp4393 Ай бұрын
జై శ్రీరామ్ 🚩 గురూజీ 🙏🙏
@prasadreddyarava.
@prasadreddyarava. Ай бұрын
Jayho Radha manohardas 🙏 🙏🙏🙏
@nareshnani3183
@nareshnani3183 Ай бұрын
Correct ga chepparu❤
@kavithap1973
@kavithap1973 19 күн бұрын
Radha manohar garu is always excellent and beyond in spreading awareness and getting the facts into the focus, I felt that he couldn't justify Lakshmi narasimha swamy temple take over topic.
@Madh-55
@Madh-55 Ай бұрын
Prabuji maku meere inspiration 🙏🙏🙏
@Sreepathi04
@Sreepathi04 Ай бұрын
Jai Shree Krishna... Jai Shree Ram.....
@sriharideekshith1702
@sriharideekshith1702 Ай бұрын
నాకు ఉన్న చాలా అపోహలు తొలిగాయి. అందుకు మీకు ధన్యవాదాలు రాదా మనోహర్ దాసు గారు
@VSStar-ut8mu
@VSStar-ut8mu Ай бұрын
మన హిందువులకు హిందువులే శత్రువులు నిజమైన శత్రువులు ఎవరంటే రాజకీయంలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే చాలు బయటకు మాత్రం మేమంతా పూజలు చేస్తాం యాగాలు చేస్తామని చెబుతూ మన హిందూ విజయాన్ని నాశనం చేసేది ఎవరయ్యా అంటే 1947 నుండి కంకణం కట్టుకుంటూ దూల్ ని dista చేసుకుంటూ ముస్లిం మతాన్ని క్రైస్తవుని పెంచుకుంటూ పోతున్నారు సరే ఈ దేశం క్రైస్తవ మయిన తర్వాత సుఖశాంతులతో ఉంటారంటే లేదు వాళ్ళు కొట్టుకొని చస్తారు అప్పుడు వాళ్లకు బయటికి వస్తాయి ఇది క్రైస్తవ దేశం అయింది ఆలోచించడం ఉన్నాడంటే హిందువులలో ఎన్ని కులాలు ఉన్నా ఇన్ని వర్గాలు ఉన్నా సనాతన ధర్మం గొప్పతనం అదే అది తెలియక ఎన్ని చదువులు చదివినా ఇస్లామిక్ లు క్రైస్తవులు ఎప్పటికీ ఈ దేశాన్ని కానీ ఈ ప్రపంచాన్ని గాని కాపాడే వ్యక్తులు కారు అని నిజంగా ఒప్పుకుంటూ నిర్భయంగా చెబుతున్నా
@malleswaribobbala4862
@malleswaribobbala4862 Ай бұрын
Super guruvu gaaru this is Hindustan jai Hindu jaijai hindu
@vasudhachirala5446
@vasudhachirala5446 Ай бұрын
Hinduvula yeppudu divide n rule policy thone separate chesi pethanam chalayincharu.. kaneesam ippudina hinduvulu ikyanga undali 🙏 inkevariki mana thalameeda yekki thokkinchukoradu 🙏
@gangilisudhakarrao8714
@gangilisudhakarrao8714 23 күн бұрын
Great explanation
@malleswaribobbala4862
@malleswaribobbala4862 Ай бұрын
Maa puri church lo sri sri sri peetaadipati Johnson ai raasaaru mana hinduvula padaalani copy kottestunnaru guruuji
@mchandrashekharaprasad3515
@mchandrashekharaprasad3515 Ай бұрын
స్వామీ, శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు హిందూ ధర్మాన్ని ప్రచారం చేసారు మీరు కొన్ని సందర్బాలలో ఉదాహరణ ఈవచ్చు స్వామీ
@KomaragiriDhanaiah
@KomaragiriDhanaiah 26 күн бұрын
Jai sreeram swamiji nellore city jai sreeram🎉🎉🎉
@ramirosy403
@ramirosy403 Ай бұрын
You rock Guruji...👏👏👏
@erannab1982
@erannab1982 Ай бұрын
Exalent speach sir your a great పర్సన్
@srinivasapriya5800
@srinivasapriya5800 Ай бұрын
Hare Krishna Radhe Radhe
@vijju1782
@vijju1782 Ай бұрын
Absolutely said. Mana procedures ni follow avtu malli vigraharadhana undadu antaru jaffa batches
@SkBasha-xy9il
@SkBasha-xy9il 23 күн бұрын
Jai Sre.ram
@anuram1989
@anuram1989 Ай бұрын
ఇంత మంచి ఇంటర్వ్యూ కి ఒక దరిద్రపు thumbnail పెట్టడం.. ఛీ.. సంస్కారమా?
@amukthastationeryshop5859
@amukthastationeryshop5859 Ай бұрын
nijanga thumbnail chusi bada anipinchindi
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 29 күн бұрын
జై శ్రీరామ్ 🙏 శ్రీ రాధా మనోహర్ దాసు గారి వంటి వారిని కార్యక్రమం చేసే యాంకర్ గారు మీరు చేసి చాలా విషయాలు అడిగారు యిలాగే యితరులను కూడా యిలా కార్యక్రమం చేయండి.
@srikrishnasrikrishna6901
@srikrishnasrikrishna6901 28 күн бұрын
Sri Manohar Das is great
@vanisarada9886
@vanisarada9886 28 күн бұрын
He’s absolutely right
@lakhamrajubhiravaraju3279
@lakhamrajubhiravaraju3279 28 күн бұрын
Radhamanihar ji 🙏 , good discussion
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula 25 күн бұрын
Correct
@manoharyadav9121
@manoharyadav9121 28 күн бұрын
Correct ga chepparu
@tatalu1942
@tatalu1942 Ай бұрын
Is it correct that a temple in Tenkasi town of Tamilnaadu is puled down and a Maszid is built, as being said Sri Radhaanohar das ?
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 Ай бұрын
Namaste Radha Manohar das garu Jai sreeram
@nagarathnap4901
@nagarathnap4901 Ай бұрын
🙏🙏🙏🙏🙏radamanohar sir 4:07 garu🙏
@mannurusruthi9524
@mannurusruthi9524 27 күн бұрын
రాధా మనోహర్ దాస్ గారు మీకు శ్రీ రామ రక్ష మీకు అనంతమైన శక్తి చేకూరి విజయం సాధించుగాక🙏
@Jaishreeram6289
@Jaishreeram6289 Ай бұрын
🔥🔥🔥🔥🔥🔥
@rupendraj9998
@rupendraj9998 Ай бұрын
🙏 భారత్ మాతాకీ జై ప్రారంభంలోనే వ్యాఖ్యాత గారు ఒక చెంప చూపితే రెండో చెంప చూపించడం అనేది దిక్కుమాలిన ఎడారి బైబిల్ పుస్తకంలోనిదీ. దీనిని పాకిస్తాన్ జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించారు
@mnrao3300
@mnrao3300 Ай бұрын
Main reason for this conclusion, Only political Leaders, especially Congress Leaders Maine Nehru ji.
@AnuradhaBhattar-df1fo
@AnuradhaBhattar-df1fo Ай бұрын
Jai. Sriram🙏. Jai. Bharat 🙏 Jai. Sanaatana dharmam 🙏
@narasimhareddygn383
@narasimhareddygn383 26 күн бұрын
జై జై రాధ మనోహర దా సు గారి కి, హిందువులు సత్యము మాటలాడి తె మతోను మాది అంత రు,
@VijayaKumar-sz5im
@VijayaKumar-sz5im 28 күн бұрын
Super interview
@radhakrishnadas5840
@radhakrishnadas5840 29 күн бұрын
So nice ji
@BangaruHarshavardhan
@BangaruHarshavardhan 24 күн бұрын
🙏 జై శ్రీరామ్ 🙏❤️🌹😍💫
@ravishankarkoduru6854
@ravishankarkoduru6854 Ай бұрын
Don't ever use negative titles just for the crowd, Nothing will happen to Swami Radha Manohar. Sanathana needs him for now
@dmuralikrishna2972
@dmuralikrishna2972 Ай бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram
@cherithakshi1626
@cherithakshi1626 Ай бұрын
Mana vidyalayallo gurukula vevastha ravali
@jampalaparusharamulu9336
@jampalaparusharamulu9336 23 күн бұрын
దేవుడు నీన్ను ప్రేమించుచున్నాడు. మారుమనస్సు పొందు ..
@barriadinarayana485
@barriadinarayana485 28 күн бұрын
Radhamanohardas gaaru cheppina ankulgaadu afganisthan muslim manllani namminchadaaniki pandith Ani namminchaaru
@umathota8862
@umathota8862 15 күн бұрын
👌🏿👍🏼👏🏼🙏🏻🙏🏻🙏🏻
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx Ай бұрын
పరమత సహనం అంటే మన ఎంత ఆచారాలు పూజలు,సేవలు,అన్నీ ఏదో మరొక విగ్రహo ,మన మతంతో సంబంధం లేనిదానికి చేసి మీరు సహించండి అంటే మనం నోరు మూసుకు కూర్చోవడం కాదుకదా? మత సహనం అంటే ఎవరి మతం వారు వారి వారి విధులను మరొక మతం వారిని బాధకల్గకుండచేసుకోవడం.
@nalapatlasureshgoud2401
@nalapatlasureshgoud2401 16 күн бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 28 күн бұрын
హిందూ మతము కాదు హిందు మానవత్వం అందుకోసమని ప్రతి జీవిలో కూడా మానవత్వాన్ని చూస్తుంది హిందుత్వం
@DakuruSubrahmanyam-it7qt
@DakuruSubrahmanyam-it7qt Ай бұрын
బతికేది హిందూ గడ్డ మీద, తినేది హిందూ తిండి, పేర్లు హిందూ పేర్లు, ప్రభుత్వ పథకాలు వచ్చేది హిందూ పెర్ల మీద, కానీ రెచ్చిపోతున్న వీళ్ళకు అస్తిత్వం ఎక్కడుంది?
@నిర్మల్.శోభన్
@నిర్మల్.శోభన్ Ай бұрын
మీరు చెప్పిన.. వాళ్లను పరలోకం తీసుకెళ్ళే వాళ్ళ దేవుడనే యెహోవా యేసు అల్లా కూడా.. కృతజ్ఞత లేని వాళ్లే కాబట్టి వీళ్ళు ఇలా తయ్యారు అయ్యారు ❤❤❤
@GaddamSrinivas-n9w
@GaddamSrinivas-n9w Ай бұрын
Jai sreram guru ji
@jprao5387
@jprao5387 Ай бұрын
🚩🚩🙏🏻
@venugopal_VN
@venugopal_VN Ай бұрын
రాధా మనోహర్ దాసు లాంటి చాలా మందిని మనం కాపాడుకోవాలి❤❤ మన దేశ సంస్కృతిని మన భావితరాలకు అందించాలి❤❤
@Kv.krishnaKotkuru
@Kv.krishnaKotkuru Ай бұрын
Radha Manohar das gaaru mahanandhi ki 14 km distance lo swayambu lakshmi narasimha swami temple vunnadi please 🙏 okasari e temple nu dharshichandi
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x Ай бұрын
అంటరానితనం సనాతనధర్మానికి సంబంధించినది కాదు. ఆ ప్రవర్తన వ్యక్తి లోపమేకాని వ్యవస్థ లోపం కాదు. కలిమికి లేమికి, శుభ్రతకి అశుభ్రతకి, జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య జరిగిన ఘర్షణ మాత్రమే. భారతదేశంలో అడిగే ఈ ప్రశ్న ఆఫ్రికా నీగ్రోల విషయంలో అడగటానికి స్యూడో సేక్యులరిస్టులకి మనసొప్పదు. నీగ్రోలను ప్రతి దేశంలోని తెల్లవాళ్ళు ఎంత నీజంగా చూచేవారో చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. నీగ్రోలను పశువులను కొన్నట్లు కొని బానిసల్లాగా తెల్లవాళ్ళు వాడుకున్నారు. ఆ విషయం భారత దేశంలో ఏ వక్రమేథావికీ గుర్తు రాదు. క్రిష్టియన్లు ఎవరూ వారి క్రిష్టియన్ దేశాల నాయకులను అడగరు. భారతీయులందరూ మా బానిసలు అని మాట్లాడిన బ్రిటీష్ వాడు ఎవడికీ గుర్తుకురాడు. యూరప్ ఐరోపా తెల్లమనుషులు నీగ్రోలను అంటరానివారుగా చూచిన విషయం గురించి మాట్లాడరు. పూర్వం జరిగిన పొరపాట్లు ప్రస్తుతం జరగకూడదని క్రొత్తగా రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు, సమాన శిక్షలు ఏర్పాటైనాయి. ఆనాటి రాజుల శాసనాలు రాజ్యాంగాల ప్రకారం ప్రజలు నడుచుకున్నారు. ఈనాటి రాజ్యాంగం ప్రకారం ఇప్పటి ప్రజలు నడుచుకుంటున్నారు. ఆనాటి కాలమాన పరిస్థితులకు అది తప్పుకాదు. ఈనాటి కాలమాన పరిస్థితులకు ఈ రాజ్యాంగం, చట్టం తప్పుకాదు. ఆమాటకొస్తే జరిగిన అనుభవాలనుబట్టి నేటి రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఒక దేశంలోని మెజారిటీ ప్రజలకు వర్తించేది. మైనారిటీలు మెజారిటీలను అనుసరించాలి. అదే సమయంలో మైనారిటీలు తమ రాజ్యాంగ బద్ధంగా తమ హక్కులను వినియోగించుకోవాలి. ఒక ఇంట్లో తల్లి తండ్రి మెజారిటీలు. పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరూ మైనారిటీలే అవుతారు. తల్లితండ్రులు ఎందుకు మెజారిటీలు అవుతారంటే పిల్లలకంటే తల్లి తండ్రి కొన్ని సంవత్సరాలముందునుండి ఉన్నారు కాబట్టి, జీవన ప్రమాణాలలో పెద్దవారుకాబట్టి. ఈ విధంగా కొన్ని వందలు లేక వేల సం.రాలనుండి నివసిస్తున్న ఒక వర్గం ప్రజలకు మాత్రమే ప్రజాస్వామ్య సిద్ధాంతం వర్తిస్తుంది. ముస్లింలు క్రిష్టియన్లు అరబ్ దేశాలనుండి యూరప్ ఐరోపా ఖండాలనుండి నేరుగా భారతదేశానికి రాలేదు. వాళ్ళంతా ముస్లిం, బ్రిటీష్ పాలనలో మార్చబడిన క్రిష్టియన్ ముస్లిం మతస్తులు అని మనం కాలేజీలో చదువుకున్న చరిత్ర, ఇతర చరిత్రలు చెబుతున్నాయి.
@ranapratapsingh3416
@ranapratapsingh3416 22 күн бұрын
రాధా మనోహర్ దాస్ చెప్పింది కరెక్ట్.
@maroprastanam3005
@maroprastanam3005 Ай бұрын
నేస్తమా! మన పయనం ఎటువైపు సగుతుందో గమనించావా,భుగర్బజలాలు అడుగంటిపొతున్నాయని బాధపడే మనం , భుగర్బ జలాలను అభివృద్ధి పరచే నదులు,చెరువులు మరియు సరస్సులు ఆక్రమణలకు గురీఅవుతూవుంటే చూస్తు వూరుకొని ఏమి చేయలేని వైపు పయనిస్తున్నామని గమనించావా?పాడిరైతు పెట్టుపడి పెట్టీ ఆవులను కొని, వాటికి పసువుల శాలలను ఎర్పరిచి, మేత అంధించి, వాటి దూడలకు అందించవలసిన పాల లో కొంత బాగాని అమ్మితే, లీటరు ధర 1 రూ, పెరిగితే బాధ పడే మనం, ఊచితంగా లభించే నీటిని శుద్ధి చేసి ప్లాస్టిక్ బాటళ్లలొ అమ్మితే చెప్పిన ధరకు మారు మట్లాడక కొనుకొనే వైపు మన నడక సాగుతున్నదని గుర్తించావా?భారి జలాశయాల ఎగువ భాగంలొ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు జలాశయాలనీటిలొ కలసి జలాలు రంగుమారి దుర్వాసన వస్తుంటే ఏమి కాదులే అనే వైపు అడుగులేస్తున్నామని గమన్నించావ?గోవులను పవిత్రంగ పూజించే మనం అదే గోవులను కబేళాలకు తరలిస్తుంటే ఏమిచేయలొ తెలియని వైపు మన పయనం సాగుతున్నదని గుర్తించావా?పర్యావరణం పాడైపొతున్నదని , వృక్ష సంపదను కాపడుకోవాలని,ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని మాటలు మట్లాడే మనం, పైవాటిలొ ఏమి చేయక దానికి బదులుగ 3కె రన్ ,10కె రన్ చేసి తృప్తి పడుతున్నామని ఆ రన్ కు పడె కస్టమేదో మొక్కల నటడానికి ఊపయొగిస్తే మేలుజరుగుతుందని గుర్తించలేని వైపు మన పరుగు సాగుతున్నదని గుర్తెరిగావా? పాలకులంతా అవినీతి పరులని మట్లాడుకునే మనం, మన భవిష్యతు ను నిర్ణయించే ఓటును మాత్రం అమ్ముకుని అవినీతికి ఆజ్యం పొస్తున్నామనే విషయాని గుర్తించలేని వైపు మనం ప్రయాణిస్తున్నామన్న విషయాని గుర్తెరిగావా? విధ్యాభ్యాసం ఙ్ఞానాని పెంచుకోడానికి అని మన పెద్దలు చెపుతారు ,కాని మనం విధ్యాభ్యాసం విఙ్ఞానం పెంచుకోడానికి మాత్రమే అని మనం పోటీపడి పరుగులు తీస్తున్నాం , జ్ఞానము లేని విజ్ఞానం ప్రమాదకరమని గుర్తించలేని వైపు నడక సాగుతున్నదని తెలుసుకున్నవా ? ఈ మాటలు కఠినంగా వున్నాయి కదూ ? మరి నిజం ఎపుడూ అలాగే వుంటుంది.మరి ఇప్పుడు చెప్పు మన పయనం ఎటువైపు సాగిదాం? నరనరానా దేశభక్తిని నింపుకుని స్వామి వివేకానంద చూపిన మార్గంలో పయనిదామా? లేక ఇవన్నీ మనకెందుకులే అంటూ మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్లు "మనదీ ఒక బ్రతుకేనా ...................." అన్న మాటలను నిజం చేస్తూ బ్రతుకుదామా ?సమాదానం చెపుతావుకద నేస్తమా?
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 17 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 37 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 30 МЛН
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН