శిలనైన నన్ను Silanaina Nannu రచన దైవజనులుY డేవిడ్ రాజు గారు స్వరకల్పన దైవజనులు శ్యామ్ జె వేదాల గారు

  Рет қаралды 85,916

John mangacharyulu Official

John mangacharyulu Official

Күн бұрын

Thanks for Watching
Don,t Forget Subscribe,like & Share
(TOP1)# Johnmangacharyulu # Messages #
(TOP1)# Telugu Christian New songs #
(TOP1)# Latest New Telugu Christian Song #
(TOP1)# Full HD Christian VIDEOS 4K VIDEOS #
__________________
👉 ...
👉 / john.mangacharyulu.3
👉 jo...
__________________
________________________________________________________
#HOLYCHURCH#PEDALANKA#JOHNMANGACHARYULU
________________________________________________________

Пікірлер: 144
@amruthasangeethapatasala
@amruthasangeethapatasala Жыл бұрын
శిలనైన నన్ను శిల్పివై మార్చావు -నాలోని ఆశలు విస్తరింప చేశావు-2 నీప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 1.మోడుబారిన నా జీవితం- నీ ప్రేమతోనే చిగురింప చేసావు నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం -2 వర్ణించలేను లెక్కించలేను - వర్ణించలేను లెక్కించలేను నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 2.వూహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమమూర్తి నీకే నా వందనం నీ ప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం -2 నీ ప్రేమ లేక - నేనుండలేను దేవా నీ ప్రేమ లేక - నేనుండలేను నీ ప్రేమే నా ఊపిరి-నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 3.ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి నావు నా యెడల నీ కున్న తలంపులు విస్తారములు-2 నీ కొరకే నేను జీవింతునిలలో -2 నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ ౩.స్వచ్చ మైనది నిజమైనది ఈ ప్రేమ జీవం అశీర్వాదం నా జీవితమంతా నీ ప్రేమే కావాలి -2 నీప్రేమ విస్తారం నీ ప్రేమే పోషణం నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి’శిలనైన నన్ను’
@immanuelmaka6250
@immanuelmaka6250 11 ай бұрын
Godbleseyou . .
@IloverajeshIlovesj
@IloverajeshIlovesj 11 ай бұрын
Tq for ur song tyeping ❤
@rajkumarmogalapu4732
@rajkumarmogalapu4732 7 ай бұрын
❤❤ song బాగా పాడారు....అన్న.....
@chpremsudha5490
@chpremsudha5490 Жыл бұрын
ఆమెన్ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@NerlaplliRenuka
@NerlaplliRenuka Жыл бұрын
Anta chakkani swaram Ichina devuniki mahima kalugunu gaka amen amen
@borugaddasyamkumar7502
@borugaddasyamkumar7502 Жыл бұрын
Key board player is also good worshiper
@danielmakamalla8778
@danielmakamalla8778 Ай бұрын
Brother ఆశీర్వాదం గార్ని గుర్తు చేశారు
@NerlaplliRenuka
@NerlaplliRenuka Жыл бұрын
Chakkani pata padaru praise the lord broder 🙏🙏🙏
@bkirankumarpandu9838
@bkirankumarpandu9838 2 жыл бұрын
Meru pata bagapadaru sir devudu memalani me kutumbamni me sangani manchiga chustaru
@anilkumarofficial9256
@anilkumarofficial9256 2 жыл бұрын
శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేశావు /2/ నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు /2/ నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నాకాపరి /2/శిల/ 1.మొడుబారిన నాజీవితం - నీప్రేమతోనే చిగురింపచేసావు /2/ నీప్రేమాభిషేకం నాజీవిత గమ్యం /2/ వర్ణించలేను లెక్కించలేను /2/నీ ప్రేమే/ 2.ఏవిలువలేని అభాగ్యుడను నేను - నీప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు /2/ నాయెడల నీకున్న తలంపులు విస్తారం /2/ నీకొరకే నేను జీవింతునిలలో /2/నీప్రేమే/ 3.వూహించలేను నీ ప్రేమ మధురం - నా ప్రేమ మూర్తి నీకే నా వందనం /2/ నీప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం /2/ నీప్రేమ లేక - నేనుండలేను /2/నీప్రేమే
@syam7120
@syam7120 4 жыл бұрын
Silanaina nannu silpivai maarchaavu Naaloni aashalu vistarimpachesavu Nee prema nappai kummarinchuchunnavu (2). Nee preme naa vupiri nee preme naa kaapari (2) 1.Modubaarina naa jeevitam - Nee prematone chigurimpachesavu (2) Nee premaabhishekam - naa jeevita gamyam (2) Varninchalenu - Lekkinchalenu (2)Nee preme. 2.Yeviluva leni abhagyudanu nenu - Nee prema chupi viluvanichhi konnavu (2) Naa yedala neekunna talampulu vistaaram (2) Neekorake nenu jeevintunilalo (2) Nee preme. 3.Vuhinchalenu Nee prema madhuram - Naa premamurthi neeke naa vandanam (2) Nee preme naakaadhaaram - Naa jeevita lakshyam (2) Nee prema leka nenudalenu (2)nee preme.
@DileepKolanti-pf6dd
@DileepKolanti-pf6dd Жыл бұрын
Praise the lord
@manikumargondru
@manikumargondru 27 күн бұрын
So beautiful song and all the more ur voice is so fabulous 👏
@borugaddasyamkumar7502
@borugaddasyamkumar7502 Жыл бұрын
Brother chala chakkaga padaru devunike Mahima kalugunu gaka amen! And also your team members also spiritual person!
@babulu8523
@babulu8523 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
@VijayaBhaskarSarella.
@VijayaBhaskarSarella. Ай бұрын
PRAISE THE LORD.
@VijayaBhaskarSarella.
@VijayaBhaskarSarella. Ай бұрын
Very nice Song Ayyagaru. Vijaya Sarella from doha Qatar. Please pray for my family.
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 жыл бұрын
Ayyagaru meeru devuni gurchi paade prathi paataa okko adbhutham devudu mee patalatho yenthagano sthuthi nondunugakaa praise the LORD Pastor garu 🙏
@kingssaviourministries
@kingssaviourministries 4 жыл бұрын
అద్భుతమైన పాట... మీరు ఆలపించు విధానము.. అద్భుతం..🙏
@srinivasaraobatthina1023
@srinivasaraobatthina1023 Жыл бұрын
Godblessyou ✝️🙏🌹🇮🇳🎄🍁🏰🌻🙏🙏✝️
@devadassharamma6905
@devadassharamma6905 Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 жыл бұрын
Naaku oka sari mee church ki ravalani undi iam from Srikakulam
@johnmangacharyulu
@johnmangacharyulu 2 жыл бұрын
Servant of God Johnmangacharyulu Holy Church Pedalanka (Post) Kalidindi (mandal) Eluru district
@bhaskaryarramsetti8210
@bhaskaryarramsetti8210 2 жыл бұрын
Prise Lord aaiah garu..
@rameshmanchu4452
@rameshmanchu4452 4 жыл бұрын
Mimmalni inka bahu ga mana devudu aayana seva lo vadabadalani ashistunna pastor garu. Mi dwara anekamaina nasinchipothunna aathamalu rakshinchabadalani korukuntunna. Praise the lord.
@amruthasangeethapatasala
@amruthasangeethapatasala 11 ай бұрын
welcome prise the lord
@Bujjiglory3275
@Bujjiglory3275 6 ай бұрын
Super......... annaya
@premkumark5688
@premkumark5688 3 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ద లార్డ్ అయ్యగారు చాలా అద్భుతంగా దేవుని పనిలో వాడబడుతున్న మిమ్ములను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా వుంది సార్
@SkmaneeshaSkmaneesha
@SkmaneeshaSkmaneesha Жыл бұрын
@bhupatirameshbabu8634
@bhupatirameshbabu8634 2 ай бұрын
Nice song అయ్యగారు
@k.k.9467
@k.k.9467 4 жыл бұрын
వందనాలు అయ్యగారు పాటను చాలా చక్కగా పాడారు మీ పాటల ద్వారా మేము ఎంతో సంతోషిస్తున్నాము వాక్యము ద్వారా మేము ఎంతో సంతోషిస్తున్నాము కువైట్ దేశంలో మీ పాటలు మీ వాక్యాలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది గాడ్ బ్లెస్స్ యు అయ్యగారు
@hannahlova9549
@hannahlova9549 4 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు వండర్ ఫుల్ సాంగ్ ఎస్ ఏసీ మా కాపరి యేసయ్య నా ఊపిరి
@yehovayireministriessamuel9407
@yehovayireministriessamuel9407 3 жыл бұрын
E song pranani ki Odarupu ga unnai. 😔😔
@Bujjiglory3275
@Bujjiglory3275 6 ай бұрын
God bless you annaya
@RameshRamesh-yr1lk
@RameshRamesh-yr1lk 2 жыл бұрын
Glory to God
@ksuresh6266
@ksuresh6266 Жыл бұрын
👏
@shineshining687
@shineshining687 3 жыл бұрын
Praise the LORD
@sumanakkenapelli4697
@sumanakkenapelli4697 4 жыл бұрын
సూపర్ సాంగ్ అయ్యా గారు
@jyothipuchala4306
@jyothipuchala4306 3 жыл бұрын
Nice song anna
@gudalanageswararao8982
@gudalanageswararao8982 6 ай бұрын
😮thanksir❤
@bro.timothyyahwehministry436
@bro.timothyyahwehministry436 3 жыл бұрын
అద్భుతమైన పాట....చాలా మంచిగ పాడారు అన్న గారు
@manoharpmanohar1783
@manoharpmanohar1783 4 жыл бұрын
మీకు చాలా చాలా .....వందనాలు అన్నగారు ఇంత మంచి పాటలను అందించారు నేను ప్రతీ రోజు పడుతున్నాను యు ర్ మై బ్రదర్ థాంక్యూ అన్న
@johnmangacharyulu
@johnmangacharyulu 4 жыл бұрын
God Bless you Brother
@shinebethelfellowship9665
@shinebethelfellowship9665 4 жыл бұрын
Man of God. If you sang a song means that is a wonderful meaning. Blessing
@yehovayireministriessamuel9407
@yehovayireministriessamuel9407 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sagargamingyt8305
@sagargamingyt8305 3 жыл бұрын
Anna wonderfull voice prise the lord
@sarjanbade4626
@sarjanbade4626 2 жыл бұрын
Super anna
@issaqallipalli3537
@issaqallipalli3537 4 жыл бұрын
Amen
@chinnachinna1650
@chinnachinna1650 4 жыл бұрын
దేవునికి మహిమా కలుగును గాకా
@pasalapudisuman9690
@pasalapudisuman9690 2 жыл бұрын
Very nice lyrics and nice singing pastor garu 😊
@krupafaithhomeministriesipc
@krupafaithhomeministriesipc 2 жыл бұрын
Wonderful singing anna garu praise the lord
@lalitalalita9422
@lalitalalita9422 4 жыл бұрын
good song paster garu nice voice by Grese of God 🙇‍♂️🙇‍♀️👏👏👏
@essaku1826
@essaku1826 2 жыл бұрын
Praise the Lord anna 🙏
@seshulakkoju7846
@seshulakkoju7846 3 жыл бұрын
Voice chela bhagundi sir praise the Lord
@jacobfaithministries6554
@jacobfaithministries6554 2 жыл бұрын
Nice brother
@gpraveenofficial7903
@gpraveenofficial7903 4 жыл бұрын
Very Good song Ayya Garu
@sivannarayanamidde3307
@sivannarayanamidde3307 3 жыл бұрын
Super 💖💖💖
@charantejbhatt9040
@charantejbhatt9040 4 жыл бұрын
Anna garu wonderful Meeru, Meeru vakyam cheppu vidhanam and song pade vidhanam adbhutham Anna
@suggalalaxmisudharshanrao2247
@suggalalaxmisudharshanrao2247 2 жыл бұрын
Super song Praise The Lord
@jayapaulballikurirentapall8152
@jayapaulballikurirentapall8152 3 жыл бұрын
🙏
@victorprasad194
@victorprasad194 4 жыл бұрын
Very excellent song Pastor garu
@siddarajesh3039
@siddarajesh3039 3 жыл бұрын
Suparab
@anantha2042
@anantha2042 3 жыл бұрын
Praise the lord Anna garu Chala bagaa padaru.wonder ful song
@balamarthiissac6119
@balamarthiissac6119 3 жыл бұрын
Wonderful song anna🙏🙏🙏
@Ezrashastry
@Ezrashastry 4 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు
@rajubugalla115
@rajubugalla115 2 жыл бұрын
చాలా చాలా బాగుంది అన్నగారు
@ravitejapulivarthi990
@ravitejapulivarthi990 3 жыл бұрын
అద్భుతమైన పాట
@sarojaviswas5172
@sarojaviswas5172 3 жыл бұрын
Vandanalu bro
@syam7120
@syam7120 4 жыл бұрын
శిలనైన నను శిల్పివై మార్చవు నా లోని ఆశలు విస్తరింపజేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నవు (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన) మొడుబారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపజేసావు (2) నీ ప్రేమ అభిషేకం నా జీవిత గమ్యం (2) వర్ణించలేను లెక్కించలేను (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన) ఏ విలువ లేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2) నా యెడల నీకున్న తలంపులు విస్తారం (2) నీ కొరకై నేను జీవించు ఇళ్లలో (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన) ఊహించలేను నీ ప్రేమ మధురం నీ ప్రేమముర్తి నీకే నా వందనం నీ ప్రేమే నా జీవిత లక్ష్యం (2) నీ ప్రేమ లేకుండా నేనుండలేను (2) నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
@manoharpmanohar1783
@manoharpmanohar1783 4 жыл бұрын
వందనాలు అన్నగారు మీరు చాలా మంచి పాటలను మాకు ఇస్తున్నారు మీకు చాలా చాలా వనందనాలు నేను ప్రతీ రోజు ఈ పాటను పాడుతూ ఉన్నాను
@krupasagar9484
@krupasagar9484 3 жыл бұрын
Thank you anna
@mallemvijaybhaskar7987
@mallemvijaybhaskar7987 2 жыл бұрын
🙏
@247DR
@247DR Ай бұрын
మీరు పాడింది కూడా బావుంది👌♥️ ఆశీర్వాదం గారిది అయితే ఇంకా సూపర్ 👌♥️
@mugalasyamaraju7564
@mugalasyamaraju7564 3 жыл бұрын
Like balu voice
@stephensekharmangam9125
@stephensekharmangam9125 3 жыл бұрын
Glory to Almighty God.. Praise the lord sir.
@vijayalaxmiengworks5237
@vijayalaxmiengworks5237 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarhosanna9767
@kumarhosanna9767 2 жыл бұрын
Nice vocals brother and praise the lord
@hannahlova9549
@hannahlova9549 4 жыл бұрын
అయ్యగారు నాది ఒక రిక్వెస్ట్ మీరు ఈ పాట పాడండి ఆరాధించెదము యేసయ్య
@johnmangacharyulu
@johnmangacharyulu 4 жыл бұрын
kzbin.info/www/bejne/j4eweZKsi6l7qrc
@jenny3912
@jenny3912 2 жыл бұрын
What a voice brother, super, may God bless you and your ministry.
@karemsrikanth1043
@karemsrikanth1043 3 жыл бұрын
Excellent song Sir glory to jesus praise to jesus christ is all mighty God exlent singing
@davidjyothiopticals7699
@davidjyothiopticals7699 2 жыл бұрын
good song praise the lord brother
@manikumarnoahvisakhapatnam
@manikumarnoahvisakhapatnam 2 жыл бұрын
Super melodies song brother
@jyothiraj939
@jyothiraj939 3 жыл бұрын
Praise the lord Pastor. What a melody in your voice Babu. May God bless you to sing many more divine songs.
@johnmangacharyulu
@johnmangacharyulu 3 жыл бұрын
Thanks amma
@mathewnayakanti1933
@mathewnayakanti1933 4 жыл бұрын
Very good nice song🙏🙏🙏🙏
@Ajay-uy4zv
@Ajay-uy4zv 3 жыл бұрын
Super brother
@rubentvzone2332
@rubentvzone2332 3 жыл бұрын
అద్భుత మైన పాట అన్న
@Rahul-yj8wx
@Rahul-yj8wx 3 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు అన్న 💐💐
@mandanaveen7663
@mandanaveen7663 3 жыл бұрын
Mee voice super ayygaru... Song 👌👌👌
@ungurnarasimhaungur98
@ungurnarasimhaungur98 4 жыл бұрын
దేవునికే మహిమ... .......సూపర్ అన్న... ప్రార్ధనలో జ్ఞాపకంచేసుకోండి....యోహాను
@johnmangacharyulu
@johnmangacharyulu 4 жыл бұрын
Ok Brother
@siyonukumari409
@siyonukumari409 3 жыл бұрын
Wonderful song🎶🎤 sir
@prthi786
@prthi786 4 жыл бұрын
Ayyagaru super.
@nagarajupraizee2385
@nagarajupraizee2385 3 жыл бұрын
No words sir 👍
@nagarajupraizee2385
@nagarajupraizee2385 3 жыл бұрын
అయ్యగారు మీ అనుదిన ప్రార్థనలో మా ఫ్యామిలీ గురించి తప్పకుండా ప్రార్థన చేయగలరు.
@asannabollipo448
@asannabollipo448 3 жыл бұрын
god bless you sir very good song thank you sir
@apparao1205
@apparao1205 4 жыл бұрын
Super ayyagaru very nice 👌👌👌👌👌👌👌👌👌... praise the Lord 🙏 ayyagaru
@abrahamlincoln8102
@abrahamlincoln8102 3 жыл бұрын
Praise God.
@krishnarevuri7502
@krishnarevuri7502 3 жыл бұрын
Nice voice
@ipcpedaprolucrcm8522
@ipcpedaprolucrcm8522 4 жыл бұрын
Wonderful signing Pastor garu
@yobuaruna3456
@yobuaruna3456 4 жыл бұрын
Annaiah praise the lord
@sdrvaraju4653
@sdrvaraju4653 4 жыл бұрын
Voice spr
@selvarajl2634
@selvarajl2634 4 жыл бұрын
At live in sullurpeta... i have listened your song anna. Now am very happy to see the song through utube Praise God 🎉🙏
@maddymuppidi5562
@maddymuppidi5562 3 жыл бұрын
Anna super
@devanandwankhade3154
@devanandwankhade3154 4 жыл бұрын
Super Ayyagaru praise the Lord
@m.eunicelily431
@m.eunicelily431 3 жыл бұрын
Anna praise the Lord 🙏🙏
@pastor.k.prasad4220
@pastor.k.prasad4220 4 жыл бұрын
Praise the lord.అయ్యగారు.. Nice song...🌹🌹💐💐
@josephchime1439
@josephchime1439 3 жыл бұрын
Voice super Anna
@rajeshmachavarapu
@rajeshmachavarapu 4 жыл бұрын
Pràise the Lord ayyagaru Good song... wonderful
@rajeshindupalli9642
@rajeshindupalli9642 4 жыл бұрын
Wonderful and melodious song annayya. Devunike mahima kalugunu gaaka amen!
@madhumadhu5967
@madhumadhu5967 4 жыл бұрын
Super sir
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 136 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 30 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН