No video

|| ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును || @PRABHUBUSHANOFFICIALS || Music jayakeys ||

  Рет қаралды 57,099

Jaya Keys

Jaya Keys

6 ай бұрын

#PRABHUBUSHANOFFICIALS#chantisukumar#newjesussong2024#instrumental#newjesuswhatsappstatus#anandpads#christiansongatestnewteluguchristian#prabhubushan#hosannaministriessongs

Пікірлер: 86
@FACTFINDER0007
@FACTFINDER0007 3 ай бұрын
ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ||2|| ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే |2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ 2|| ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||
@user-zt6ln9qo8n
@user-zt6ln9qo8n 2 ай бұрын
⛪⛪🧎
@umadeviraj3242
@umadeviraj3242 Ай бұрын
@danielbura6522
@danielbura6522 Ай бұрын
@MojeshM-xq6wp
@MojeshM-xq6wp 27 күн бұрын
@SamsonHepsiba
@SamsonHepsiba 21 күн бұрын
🙏🙏
@gollapallitejanidhi311
@gollapallitejanidhi311 5 күн бұрын
❤❤❤
@prasanna7628
@prasanna7628 Ай бұрын
👏👏🤲🙌✝️✝️✝️
@rajcreatives3983
@rajcreatives3983 3 ай бұрын
ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము ఎన్నో రీతుల వివరించిన మాటలు చాలు ఆ ప్రేమకు "2". ఎందు వెతికినా ఏసు నామమే ఎటు వెళ్లిన ఏసు గానమే "2" ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం "2" 1.ఆకాశమంత సి రాత రాసిన వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాంతరాళంలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవరు "2" ఊహకు అందని ది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ 2.మనుషులు చేసిన దేవుళ్ళు అందరు నా యేసు వలెనే ప్రాణం ఇవ్వలేదయ్యా మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయ్యా "2" ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్య జీవమిచ్చిన జీవనదాత యేసయ్య "2" 8 Reply
@ashapulapalli8400
@ashapulapalli8400 3 ай бұрын
S
@Harithesinger
@Harithesinger 3 ай бұрын
ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ 211 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||
@suvarnaratnam353
@suvarnaratnam353 9 күн бұрын
Nice keyboard playing brother
@undrasapurambabu8352
@undrasapurambabu8352 5 ай бұрын
ఎలాపాడనూ ఏమిచెప్పనూ యేసుని ప్రేమ మంచితణమును ఎన్నోరీతులా వివరించినా మాటలు చాలవు ఆప్రేమకు *2* ఎందువెదకినా యేసునామమే ఎటువెళ్లినా గానమే *2* ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2* # ఎలా పాడనూ # 1. ఆకాశమంతా సిరాతో రాసినా వర్ణించలేను యేసు ప్రేమనూ విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటిలేరేవ్వరూ *2* ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ *2* ఎందువెదకినా యేసు నామమే ఎటువెళ్లినా యేసు గానమే *2* ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2 # ఎలా పాడానూ # 2.మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా మరణపునీడలో పిలిచినా మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా*2* ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య జీవమిచ్చినా జీవదాత యేసయ్యా*2* #ఎందువెదకినా # # ఎలా పాడానూ # * PRAISE THE LORD *
@jayakeys6288
@jayakeys6288 5 ай бұрын
TQ brother 😀👍
@user-sd5zt8wy6j
@user-sd5zt8wy6j 5 ай бұрын
🎉🎉🎉🎉
@kristuprema100truelove6
@kristuprema100truelove6 4 ай бұрын
So .y2😢kb.14ju5sy6tg ..
@sujikannajessie5052
@sujikannajessie5052 4 ай бұрын
Hallyluya ❤
@yesukappala-or6ee
@yesukappala-or6ee 3 ай бұрын
Super singer wow
@mosesrajnelaboina9738
@mosesrajnelaboina9738 27 күн бұрын
ఎలాపాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||
@Kambhampatiprabhakar
@Kambhampatiprabhakar Ай бұрын
బ్రదర్ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాటకు కొంచెం ట్రాక్ హెల్ప్ చేయగలరు
@sirisha4881
@sirisha4881 3 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది అన్న గాడ్ బ్లేస్ యు
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 3 ай бұрын
❤😍🙏
@missamamissama
@missamamissama 5 ай бұрын
సూపర్ సాంగ్ పాడారు బ్రదర్
@pujiq8pujiq875
@pujiq8pujiq875 3 ай бұрын
యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగుగా వందనాలు బ్రదర్ 💐💐💐🙏🙏🙏🙏
@ramyam203
@ramyam203 3 ай бұрын
Chala chala bagundi sir song. Maa Holly spirit ministries metings ki vachinadhuku chala thanks sir. Meru padina pata maku teliyani happiness ni ichindi🙌 devunike mahima kalugunu gaka
@thokalaelisha7216
@thokalaelisha7216 2 ай бұрын
Key bord playing and singing supar devunki mahima
@ShamSahm
@ShamSahm Ай бұрын
@padmavkota8776
@padmavkota8776 13 күн бұрын
Xlent song bro thank you.. Prise the lord 🙏🙏
@donunookaraju2442
@donunookaraju2442 17 күн бұрын
❤❤❤❤❤
@karunakarsandyofficial1252
@karunakarsandyofficial1252 Ай бұрын
Anna,, flute 👌👌👌👌👌 asalu me playing, ❤❤❤❤❤
@posiallati1993
@posiallati1993 9 күн бұрын
What a music playing... Proffetional playing🎉🎉🎉 7:03
@bhushanrajueeda2046
@bhushanrajueeda2046 4 ай бұрын
పాట చాలా. బాగుంది. Brother. చాలా సార్లు. వింటున్నాను.దేవుని కిమహిమ.కలుగునుగాక
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 3 ай бұрын
❤🎉🙏😍
@bechusuneetha4578
@bechusuneetha4578 27 күн бұрын
Super sir song
@Raju.Rhythms.Official
@Raju.Rhythms.Official 6 ай бұрын
Super annayya keyboard Playing 🎉❤👌🎶🙌🙌🙌
@Sandhya-5i
@Sandhya-5i 23 күн бұрын
Nice playing brother super 💯👌👌👌
@user-gz3bv5eo4t
@user-gz3bv5eo4t 5 ай бұрын
అన్నా ఈ పాట వెనుక వున్న రాగం వర్ణనాతీతం prise the lord
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 3 ай бұрын
Dear brother thank you so much ❤🎉🙏
@vijayvignanvijayvignan8119
@vijayvignanvijayvignan8119 3 ай бұрын
Preisd the lord brother chala chala bagundi jesus song brother vandanalu brother
@thotakrishna3562
@thotakrishna3562 3 ай бұрын
Music chala బాగుంది
@sharonkanna8170
@sharonkanna8170 Ай бұрын
Yes Brother we can't. Marvelous.
@sujanaruthu238
@sujanaruthu238 26 күн бұрын
Song chala chala bagundi anna 🙏💐🤝
@anilkumarrudrapati
@anilkumarrudrapati 5 ай бұрын
Wonder ful song Music also super
@steafengospelmusic4866
@steafengospelmusic4866 5 ай бұрын
Super song singing and playing music brethar God bless you all 💞
@himabindu6889
@himabindu6889 23 күн бұрын
Voice chala bagundhi brother
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 Ай бұрын
Praise the Lord, good singing brother.
@neelathota784
@neelathota784 Ай бұрын
Amen🙏🙏♥️🙌
@suvarnakumari6251
@suvarnakumari6251 3 ай бұрын
Praise the Lord sir 🙏🙏 Excellent work sir🙏
@DivyaTenali-gn3nf
@DivyaTenali-gn3nf 5 ай бұрын
Nice bro ameenapurm vachinpudu chusanu malli eppudu vintunna
@JCGFministries
@JCGFministries 3 ай бұрын
Wonderful ❤❤❤❤
@sureshsampengula2123
@sureshsampengula2123 Ай бұрын
Super songs ❤❤❤
@clarenceclary5770
@clarenceclary5770 3 ай бұрын
Wonderful lyrics good compose&singing
@muralikrishna7065
@muralikrishna7065 3 ай бұрын
Praise the lord brother.super song.nice singing.glory to god.god bless you 🙏🙏
@BhargaviN-nk1pl
@BhargaviN-nk1pl 2 ай бұрын
God bless you brother
@chevvakulamoshenraju2571
@chevvakulamoshenraju2571 2 ай бұрын
Praise God
@paparao5634
@paparao5634 5 ай бұрын
Good singer
@user-gq4bi1em3u
@user-gq4bi1em3u 5 ай бұрын
Wonderful song and music nice brother
@ChppidiAravindu
@ChppidiAravindu 3 ай бұрын
Amen
@sunilreddymindi5991
@sunilreddymindi5991 3 ай бұрын
We need track it was useful to many to gloryfy God
@yesuratnamsrikakulapu2836
@yesuratnamsrikakulapu2836 3 ай бұрын
Praise the lord brother
@user-du3ih2uy9x
@user-du3ih2uy9x 5 ай бұрын
Praise the lord brother chala bagudi song , Baga padaru music valu kuda chaa baaga play chesaru devudu mimmulanu devinchi bahuga ayana panilo vadabaduduru gaka amen........
@prattipatisuseela
@prattipatisuseela 4 ай бұрын
Praise the Lord brother🙏
@SubbalakshmiKodamanchili-sm3gx
@SubbalakshmiKodamanchili-sm3gx 5 ай бұрын
🎉🎉🎉🎉🎉praise the Lord brother
@Evg_SureshPhilip
@Evg_SureshPhilip 6 ай бұрын
Prabhubushan Ana ❤ always awesome 🤝🥰 his voice 😍 awe
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 3 ай бұрын
❤😍🙏
@user-fm7ow1ts2o
@user-fm7ow1ts2o 4 ай бұрын
👌👌🙏🙏🙏🙏
@user-vq1xg7xh6e
@user-vq1xg7xh6e 4 ай бұрын
Vadanalu brother ❤
@MahaLakshmi-xg1xh
@MahaLakshmi-xg1xh 3 ай бұрын
👍👏👍🏻🤝
@MahaLakshmi-xg1xh
@MahaLakshmi-xg1xh 3 ай бұрын
Y.mariyamma Kuwait
@user-vq1xg7xh6e
@user-vq1xg7xh6e 4 ай бұрын
Super songs ❤
@vidyasagarchinni
@vidyasagarchinni 6 ай бұрын
Super anna playing ❤
@maheshgattem1410
@maheshgattem1410 4 ай бұрын
Voice supper
@hemalathatalari9136
@hemalathatalari9136 6 ай бұрын
Super jaya
@arjunkudelli8653
@arjunkudelli8653 3 ай бұрын
Great singing
@kumarsolomons
@kumarsolomons 2 ай бұрын
😍😍😍😊🙌🏾
@user-vt6ml6bv4x
@user-vt6ml6bv4x 5 ай бұрын
🙏
@vijaykumar3392
@vijaykumar3392 Ай бұрын
✍️✍️✍️✍️✍️✍️✍️
@bnprasad3363
@bnprasad3363 5 ай бұрын
❤❤❤❤❤l
@paparao5634
@paparao5634 5 ай бұрын
Glory to God
@hemalathatalari9136
@hemalathatalari9136 6 ай бұрын
Chusanu
@hemalathatalari9136
@hemalathatalari9136 6 ай бұрын
Superb singing n playing
@himabindu6889
@himabindu6889 23 күн бұрын
Lyrics pettaru comment lo chala TQ
@Gskstudio1493
@Gskstudio1493 4 ай бұрын
అన్న track పంపండి
@THECHURCHOFSHECHEM
@THECHURCHOFSHECHEM 2 ай бұрын
track post cheyandi brother,if you possible
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 1,4 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 15 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Maha Devudu ll official Full song II Pranam Kamlakhar ll Dr.Negala Joshua
10:04
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 1,4 МЛН