ఇమ్మానుయేలు రక్తము Emmanuyelu Rakthamu Song with Lyrics|Telugu Christian Songs 2023|OneFaith|

  Рет қаралды 43,349

One Faith Christain music

One Faith Christain music

Күн бұрын

Пікірлер: 20
@ramakrishnaiahg8569
@ramakrishnaiahg8569 Жыл бұрын
చరనం 1 ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు ఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవును పల్లవి యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా (x2) చరనం 2 ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెను నేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్ ||యేసుండు|| చరనం 3 నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకు రక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును ||యేసుండు|| చరనం 4 నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్ నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్ ||యేసుండు|| చరనం 5 నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదే నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే ||యేసుండు||
@pammirantnaraju5852
@pammirantnaraju5852 9 ай бұрын
Jesus love ❤
@RaniBaby-j3w
@RaniBaby-j3w Ай бұрын
A men Amen Amen 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿 అబ్బా యంత మంచీ పాట ❤
@pammirantnaraju5852
@pammirantnaraju5852 9 ай бұрын
Good Friday ❤
@adilakshmidodda7999
@adilakshmidodda7999 9 ай бұрын
Praise the lord 🙏🙏
@manojravi1635
@manojravi1635 9 ай бұрын
@philipskawali9341
@philipskawali9341 Жыл бұрын
Praise the Lord 🙏 very beautiful song
@theetlavaraprasad5029
@theetlavaraprasad5029 Жыл бұрын
Great Song Soothing Voice, Nice music, THANKQ, , Congratulations to the Entire team!
@saralabadam2704
@saralabadam2704 9 ай бұрын
Praise the lord,.చక్కగా పాడారు sister
@vineelaravada8644
@vineelaravada8644 9 ай бұрын
Singer name?
@ebenezerv739
@ebenezerv739 7 ай бұрын
Kj paul
@pammirantnaraju5852
@pammirantnaraju5852 7 ай бұрын
Jesus love 💕
@ophirministerssongs4932
@ophirministerssongs4932 Жыл бұрын
Glory to god
@sushmasangram6330
@sushmasangram6330 8 ай бұрын
God has given you great voice 🎉❤
@PRAVEEN91068
@PRAVEEN91068 9 ай бұрын
Very sweety sung. God bless you 🙏
@chinnichinni6702
@chinnichinni6702 Жыл бұрын
🙌🙌🙌🙏🙏🙏🙏🙏
@lakshmimaddiki6605
@lakshmimaddiki6605 Жыл бұрын
🤲🤲🤲🤲🙏🙏🙏🙏
@ebenezerv739
@ebenezerv739 7 ай бұрын
శ్రమించు కాదు తల్లి..... శ్రవించు.....
@yanamalasagarbabu
@yanamalasagarbabu Ай бұрын
వందల సిస్టర్ పాట చాలా చక్కగా పాడారు కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మూడవ చరణం నాలుగో చరణం తప్పుగా పాడారు
@pammirantnaraju5852
@pammirantnaraju5852 7 ай бұрын
Jesus love 💕
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Sarva Chithambu Needenayya | Andhra Kraistava Keerthanalu
5:05
JESUS IS MY SAILOR
Рет қаралды 197 М.
Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song
7:12
WORSHIP TEAM
Рет қаралды 3,5 МЛН