Silvalo Nakai Karchenu Yesu Rakthamu || సిల్వలో నాకై కార్చెను || Telugu Jesus Songs

  Рет қаралды 817,775

CHRISTIAN MUSIC NETWORK

CHRISTIAN MUSIC NETWORK

5 жыл бұрын

Silvalo Nakai Karchenu Yesu Rakthamu || సిల్వలో నాకై కార్చెను || Telugu Jesus Songs
#ChristianMusicNetwork
#TeluguChristianSongs

Пікірлер: 241
@vikhyath143
@vikhyath143 3 жыл бұрын
పల్లవి: సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2X) అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2X) 1. సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2X) సంధిచేసి చేర్చునూ - యేసు రక్తము (2X) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2X) ...సిల్వలో... 2. సమాధాన పరచును - యేసు రక్తము (2X) సమస్యలను తీర్చునూ - యేసు రక్తము (2X) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2X) ...సిల్వలో... 3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము (2X) దుర్నీతినంత బాపునూ - యేసు రక్తము (2X) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము (2X) ...సిల్వలో... 4. రోగములను బాపును - యేసు రక్తము (2X) దురాత్మల పారద్రోలునూ - యేసు రక్తము (2X) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X) శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2X) ...సిల్వలో...
@Shonuyadav6764
@Shonuyadav6764 3 жыл бұрын
Thanks
@suneelbabu4128
@suneelbabu4128 3 жыл бұрын
God bless you sister..
@surekhamandapati8561
@surekhamandapati8561 3 жыл бұрын
Thank you so much
@geeveerama4958
@geeveerama4958 3 жыл бұрын
9999o
@ashiabujjj4631
@ashiabujjj4631 2 жыл бұрын
Aman Hallelujah Aman Hallelujah Aman 🛐✝️🙏🏽🛐✝️🛐🙏🏽🙏🏽👏👏
@naidujesusfollower2483
@naidujesusfollower2483 Жыл бұрын
🙏స్తుతి స్తోత్రం యేసయ్య🙏 సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము - యేసు రక్తము 1. సమకూర్చె నన్ను తండ్రితో - యేసు రక్తము సంధిచేసి చేర్చును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము 2. సమాధానపరచును - యేసు రక్తము సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము 3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము దుర్నీతినంత బాపును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము 4. రోగాములను బాపును - యేసు రక్తము దురాత్మల పారద్రోలును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము శక్తి బలము నిచ్చును - యేసు రక్తము
@usharani6040
@usharani6040 4 ай бұрын
@divyalathanuthanapati4385
@divyalathanuthanapati4385 9 ай бұрын
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము - యేసు రక్తము 1. సమకూర్చె నన్ను తండ్రితో - యేసు రక్తము సంధిచేసి చేర్చును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము 2. సమాధానపరచును - యేసు రక్తము సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము 3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము దుర్నీతినంత బాపును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము 4. రోగాములను బాపును - యేసు రక్తము దురాత్మల పారద్రోలును - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము శక్తి బలము నిచ్చును - యేసు రక్తము
@jhansibaikapudasiverynicec9845
@jhansibaikapudasiverynicec9845 4 ай бұрын
Blessings song
@silverrajsilverraj4405
@silverrajsilverraj4405 2 жыл бұрын
దేవుని ఆత్మచేత నింపబడి రాసిన పాట క్రైస్తవులందరు పాడుకొనే అద్భుతమైన పాట. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్,
@chsrinu2669
@chsrinu2669 3 жыл бұрын
Yesu Rakthamu Prabhu Yesu Rakthamu Amulyamaina Yesu Rakthamu 😭🙏
@khh2152
@khh2152 3 жыл бұрын
🙏🙏🙏🙏
@gotemukulaanand6207
@gotemukulaanand6207 Жыл бұрын
Praise the lord 🙏 hallelujah devudu memulanu dhivinchu gaka amen devunike vandanalu soshtramulu
@middekiranrathode3187
@middekiranrathode3187 3 жыл бұрын
Na kosam me tyagamu ah Siluvalo 😢😢😢😢😢
@gangadhargangadhar4091
@gangadhargangadhar4091 3 жыл бұрын
Deva neke mahema ganatha Kalugunugaka amen hallelujah
@pgloree4750
@pgloree4750 2 жыл бұрын
Jesus loves you 👌👌👌👌👌👌💯
@sukanyathudum9884
@sukanyathudum9884 2 жыл бұрын
Lord really I'm very lucky to have u Lord y because I have so many problems but u have given ur precious song for me when I'm listening this song I'm deliverance for all my problems ur blood was really precious tq u Jesus Amen
@danielt6545
@danielt6545 4 жыл бұрын
ఆమేన్
@sumalakkabathula6561
@sumalakkabathula6561 4 жыл бұрын
Wow chala chala chala superbbbbbb song wonderful meaning
@sreenuhighlets1064
@sreenuhighlets1064 3 жыл бұрын
అర్థవంతమైన పాట ఒక మనిషిని తండ్రితో సమాధాన పరిచేది ఏసురక్తమే
@UrimetlapreethiTKurimetlapreet
@UrimetlapreethiTKurimetlapreet 2 жыл бұрын
Praise the lord🙏😭❤️ thank u god for my sins u died on the cross Nakunna sarvaswan neeku icchedhan nakunna ashaluuu ederchummmuuuu thandriiiiii🙏🙏🙏🙏🙏🙏
@mansinghpadiyar9566
@mansinghpadiyar9566 3 жыл бұрын
Yesu raktame jayamu
@rajkumart7585
@rajkumart7585 3 жыл бұрын
Praise the Lord
@shyamkishore4570
@shyamkishore4570 2 жыл бұрын
ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@kommuJagadeesh
@kommuJagadeesh 4 жыл бұрын
Deuniki mahima kalugunukaka
@anile3937
@anile3937 10 ай бұрын
Praise the lord halleyluya halleyluya halleyluya amen amen amen
@neeratipaul9419
@neeratipaul9419 3 жыл бұрын
Amen
@swarupa16
@swarupa16 Жыл бұрын
అభిషేకం నిండిన ఆరాధన,ప్రభువు పాదసన్నిదికి నడిపించే ఆరాధన,
@instareelvideo
@instareelvideo 3 жыл бұрын
Praise the lord
@narsimurthyb5738
@narsimurthyb5738 2 жыл бұрын
My child wood song
@kishorking7199
@kishorking7199 10 ай бұрын
Amen devunike Mahima kalugunu gaka
@smohanarao5758
@smohanarao5758 4 жыл бұрын
Supper
@manjeethnimmakayala5912
@manjeethnimmakayala5912 4 жыл бұрын
సూపర్ సాంగ్ బాగా పాడరు దేవుని కి స్తోత్రం
@devidsarikonda2688
@devidsarikonda2688 Жыл бұрын
Super 🎉🎉
@gokamsiva5141
@gokamsiva5141 Жыл бұрын
Jesus songs love you
@divyajyothi5338
@divyajyothi5338 4 ай бұрын
Praise the Lord Sister గారు 🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడారు యేసయ్య నామానికే మహిమ కలుగును గాక amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Christian_jesus_song
@Christian_jesus_song 4 жыл бұрын
What a wonderful song aadbhutham 😭😭😭😭😭
@ashokbuggapally9288
@ashokbuggapally9288 2 жыл бұрын
Yes
@glory-xf9gz
@glory-xf9gz 3 жыл бұрын
Thank you god amen
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 4 ай бұрын
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యేసయ్యా నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🙏🏼🙏🏼💜💜💐👍👍👍👍
@varaprasad8022
@varaprasad8022 3 жыл бұрын
Thank you God praise the Lord
@willsonmaka7372
@willsonmaka7372 2 жыл бұрын
ఆత్మీయతల్లి గారు రేచల్ జ్యోతిమ్మ గారి అభిషేకము తో కూడిన సాహిత్యం ఇది
@kollichinnibabuofficial
@kollichinnibabuofficial Жыл бұрын
Excellent sir pjd garu
@nandinigampala5393
@nandinigampala5393 3 жыл бұрын
GOD be praised AMEN.
@ajays5416
@ajays5416 3 жыл бұрын
I love jesus
@leenanazareth5491
@leenanazareth5491 3 жыл бұрын
Thank you jesus forgiven my sins by your holy blood
@John123-d3s
@John123-d3s 4 жыл бұрын
Heart touching song..
@davidkodapaka6512
@davidkodapaka6512 3 жыл бұрын
😢😢😢... Wonderful song ❣️
@venkatasrilakshmichalla5352
@venkatasrilakshmichalla5352 3 жыл бұрын
Naku ishtamaina pata
@swapnapotti5584
@swapnapotti5584 3 жыл бұрын
Amen 🙏🙏🙏
@sarithasiri6443
@sarithasiri6443 2 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏✨
@jhansichilukuri827
@jhansichilukuri827 4 жыл бұрын
Tq lord the blood of Jesus
@kshashank7884
@kshashank7884 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@sumandesapogu1787
@sumandesapogu1787 3 жыл бұрын
God bless you sister 🙏 🙏🙏🙏🙏more songs pls.. sister 🙏🙏🙏🙏
@jayadidani7532
@jayadidani7532 3 жыл бұрын
Am voice Akka Nidhi super padinavu Akka
@johnsonbabu4032
@johnsonbabu4032 3 жыл бұрын
Wonderful very good song praise the Lord thank you amma
@surisingaram05
@surisingaram05 5 ай бұрын
Peaceful song
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 жыл бұрын
Love of Jesus Christ ......sacrifies of L ord can't express in words... We can't compare. No mother. Or we ourselves can't love ourselves
@syamalaranimedidi1027
@syamalaranimedidi1027 Жыл бұрын
Praise to God Almighty for these heart touching lyrics 🙏
@ravitejagarapati4080
@ravitejagarapati4080 3 жыл бұрын
Amen Amen Amen🙏🙏🙏
@malathivemu6734
@malathivemu6734 4 жыл бұрын
Avunu yesayya
@mamathaanji2223
@mamathaanji2223 3 жыл бұрын
Wonderful song and wonderful voice
@ratansatish1604
@ratansatish1604 2 жыл бұрын
మీ గొంతు ఈ పాటకు జీవం పోసింది sister..చక్కగా పాడారు... Praise the lord..
@rajeshkunchala7444
@rajeshkunchala7444 Жыл бұрын
Yes
@kanchanakanchana3651
@kanchanakanchana3651 2 жыл бұрын
My favourite song
@DrTejaDerek
@DrTejaDerek 3 жыл бұрын
glory to God
@rapakarao
@rapakarao Жыл бұрын
Aathmalo theevrathatho paadaaru
@beria143
@beria143 2 жыл бұрын
Prelude is my favourite from my childhood ❤️
@ranigurijala.5694
@ranigurijala.5694 Жыл бұрын
Wonerful song,glory to god n tqs to writer n singer also.
@chinnayohankola9234
@chinnayohankola9234 3 жыл бұрын
అద్భుతమైన పాట దేవునికి మహిమ
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 жыл бұрын
S...
@yesupadamdornala4803
@yesupadamdornala4803 Жыл бұрын
Very Super Song
@sattijohnchrisreddy6322
@sattijohnchrisreddy6322 Жыл бұрын
Sang supper akka
@davidramesh1402
@davidramesh1402 5 жыл бұрын
Wonderful..God bless you richly
@muraliraj8252
@muraliraj8252 3 жыл бұрын
Heartfull dong
@raavijayaprada3152
@raavijayaprada3152 3 жыл бұрын
@@muraliraj8252 "
@user-dp6lc2ld5j
@user-dp6lc2ld5j 4 ай бұрын
Super song akka jesus gods you
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 4 ай бұрын
Avunu na tandri yassayya ne rakatamu ma andari jivitalanu nitimantuluga marustuvundi thank you na tandri yassayya thank you
@kavarthapu2770
@kavarthapu2770 4 ай бұрын
Praise the Lord God bless you Shalom shalom shalom 🙏🙏🙏 Amen Amen Amen
@rajeshmaddula213
@rajeshmaddula213 5 ай бұрын
Heart touching song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭All glory to God I will praise you days of my life
@thanumantharayudu2477
@thanumantharayudu2477 3 жыл бұрын
Devuniki mahima kalughunugaka Paise the Lord
@kishorop8145
@kishorop8145 Жыл бұрын
🙏🙏
@keziajetangi4077
@keziajetangi4077 9 ай бұрын
Praise be to God Alone 🙌 Victory In n The Blood Of JESUS 🙌
@sureshudara6036
@sureshudara6036 3 жыл бұрын
Thanq So much JESUS & his Holy Blood. Such a mysterious Deleverence & Breakthrough. Praise Lord Andi.
@varmakeetha5316
@varmakeetha5316 2 жыл бұрын
ఎట్ల పాడినవ్ చెల్లి ఈ సాంగ్ ఈ గొంతు నీకు jesus ఇచ్చిండు 100%👍
@isaacmatta4405
@isaacmatta4405 4 ай бұрын
I praise God for such a wonderful song to the world
@nirmalakumari5477
@nirmalakumari5477 Жыл бұрын
Songs super super plz old catholic songs all upload plz plz
@immanuelbarre35
@immanuelbarre35 4 жыл бұрын
Lovethissong
@user-sw9de6or8c
@user-sw9de6or8c Жыл бұрын
👌
@geddamnanigeddamnanimca2788
@geddamnanigeddamnanimca2788 2 жыл бұрын
wonderful song powerful blood in world jesus 🙏🙏🙏🙏
@smsministryofjesuswordsyugandh
@smsministryofjesuswordsyugandh 3 жыл бұрын
Wonderful song praise THE LORD
@laxmivvv1244
@laxmivvv1244 3 жыл бұрын
Kanakayya 🙏🙏🙏🙏🙏🙏🙏
@redapanguestherrani1982
@redapanguestherrani1982 3 жыл бұрын
Thank you Jesus
@durgabhavani4080
@durgabhavani4080 3 жыл бұрын
.•♫•♬•Jesus•♬•♫•.
@michealalex3234
@michealalex3234 7 ай бұрын
What a powerful song about presious blood of our lord 🙏🙏🙏🙌 amen praise God 🙏 amen
@dasarisujimanikyam901
@dasarisujimanikyam901 Жыл бұрын
Praise the Lord Amen
@sheelatalokar4225
@sheelatalokar4225 2 жыл бұрын
Beautiful song ❤️
@chittibabu8696
@chittibabu8696 Жыл бұрын
Super song
@pillinagalakshmi1955
@pillinagalakshmi1955 5 ай бұрын
All Glory to JESUS Father👏👏👏👏👏👏👏
@sheeladaniel1147
@sheeladaniel1147 3 жыл бұрын
God bless you richly ❤️
@devdassmunangi6950
@devdassmunangi6950 3 жыл бұрын
Beutiful singing..God bless u
@kamilakaruna2937
@kamilakaruna2937 2 жыл бұрын
😭😭😭 Jesus save me
@pulirajaram213
@pulirajaram213 3 жыл бұрын
Praise the lord 🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
@elishaprathapchandu7071
@elishaprathapchandu7071 3 жыл бұрын
Nice singing sister 🙏 god bless you 🙏 praise the lord 🙏
@dumpalakshmi9963
@dumpalakshmi9963 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@LaxmiLaxmi-qj4dj
@LaxmiLaxmi-qj4dj 2 жыл бұрын
Super song sister baga padaru🌹🌹🌼🙏
@sivasatyanandam5799
@sivasatyanandam5799 Жыл бұрын
Wonderful sister.... devunika mahima kalugunugaka.
@user-wn2hc4ob7g
@user-wn2hc4ob7g 5 ай бұрын
Most immersive word with lyrics no ever can replace her voice ❤
@prasannakumarharasha4279
@prasannakumarharasha4279 3 жыл бұрын
Super song tp
@danieljames7110
@danieljames7110 2 жыл бұрын
Praise be to the holly name of the lord
@solomonraju3480
@solomonraju3480 2 жыл бұрын
Exllent singing god bless you
@RaviRavi-ym7dx
@RaviRavi-ym7dx 2 жыл бұрын
God bless you
@syamalaranimedidi1027
@syamalaranimedidi1027 Жыл бұрын
How sweet this song in your voice Srilekha!! God Bless you Amma
@elishaprathapchandu7071
@elishaprathapchandu7071 3 жыл бұрын
Wonderful song brother 🙏 god bless me 🙏 brother and all 🙏
@tannirukoteswararao991
@tannirukoteswararao991 4 жыл бұрын
Nice song
TELUGU CHRISTIAN SONGS | kattelapai nee sareeram Song Lyrics Telugu | Jesus Songs Telugu
5:40
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 494 М.
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН
Aparadhini Yesayya - Thrahimam 2 - With Telugu and English Subtitles
7:24
impactzoneindia
Рет қаралды 24 МЛН
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 206 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 164 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 41 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 595 М.