రంగ నాధ్ తన భార్య కోసం సినిమా లు సీరియల్స్ కూడా వదులు కుని సేవ చేసిన గొప్ప మానవతావాది. సతీ వియోగం తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న ఏకైక హీరో
@guruprasaddarbha2005 Жыл бұрын
సతీవియోగం తట్టుకోలేక కాదు, అవకాశాలు దూరమై, చేతినిండుకూ పనిలేక బోర్ ఫీలై ఆత్మహత్య చేసుకున్నారు. పైగా రంగనాథ్ గారికి జాతకాల పిచ్చి కూడా ఉండేది. తన జాతకం ప్రకారం, దశ బాగాలేదనీ, త్వరలో చనిపోబుతున్నానని చెప్పుకునే వారు. బహుశా అటువంటి బలహీన భావాలే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిఉంటాయి.
@anilkota8932 Жыл бұрын
@@guruprasaddarbha2005 ?
@satyakaamesh2634 Жыл бұрын
రంగనాథ్ గారిది ప్రాయొపవేశం అండి
@guruprasaddarbha2005 Жыл бұрын
డబ్బుకోసం ఎంతటి నీచానికైనా దిగజారే కక్కుర్తి గాళ్ళు ఇలాంటి టైటిల్ కాక ఇక ఎలాంటి టైటిల్ పెడతారు?
పోయిన వాళ్లు ఎటూ వచ్చి నా మీద ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు ,అని అడగ లేరు కాబట్టే ఇలాంటి వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారేమో.
@surendernaththorat9789 Жыл бұрын
Sri Ranganath,Hero. his role in the movie KHIDI as an Police Inspector is unforgettable till today, for a police role in any telugu movie he is there, Ranganath garu suits very well for this role, directors think in this way. Loneliness & Stress make him to get suicide in his house. The song Sirimalle Neeve always reminds Ranganath garu still today, when ever we here this song and our eyes filled with tears. I pray the God may his Soul Rest in Peace and my tear full condolence to his family members and his diehard fans also.
@geethadamerla9843 Жыл бұрын
Title bagaledu..ma favourite hero and poet Ranganath garu
@obuleshjonnalagadda2029 Жыл бұрын
సినిమా చిత్రగుప్తుడు వచ్చాడండి అందరి జాతకాలు ఈయన దగ్గర ఉన్నట్లు బిల్డప్
@umasubha4781 Жыл бұрын
Great hero Ranganadh garu😮😢.
@tamminanibalasuryanarayana9522 Жыл бұрын
రంగనాథ్ ఒక మంచి హీరో.
@chiranjeevipusapati6889 Жыл бұрын
The thumbnail is an insult to such great person. Do not stoop low for just viewership. With a respectful thumbnail also you could have got more views. It is minimum courtesy and respect that we can show to those who left this physical world
@narayanaps Жыл бұрын
"చందన" సినిమా జయంతి గారు నిర్మించలేదు. దాని నిర్మాత శ్రీ బండారు గిరిబాబు గారు. ఆయన 1960 సం.వ లోనే శ్రీ కె.ఎస్. ప్రకాశ్ రావు గారి దర్శకత్వంలో "గుళ్లో పెళ్లి" అనే సినిమా తీసారు. ఆ సినిమా ఆడకపోవడంతో స్వస్థలం రాజమండ్రి వెళ్లి సొంత థియేటర్ లక్ష్మీ టాకీస్ నడుపుతూ, 1972 సం.లో మరలా శ్రీ కె.ఎస్. ప్రకాశరావు గారి దర్శకత్వంలోనే "జీవితం" అనే సినిమా తీసారు. అందులో శోభన్ బాబు హీరో. శారద, జయంతి హీరోయిన్లు. ఆ సినిమా విజయం సాధించడంతో, స్వీయ దర్శకత్వంలో "చందన" సినిమా తీసారు. ఈ సినిమాలో జయంతి హీరోయిన్, నూతన కథానాయకునిగా రంగనాథ్ ని పరిచయం చేసారు. "చందన" సినిమా పూర్తి కావస్తున్న దశలో జయంతి, పేకేటీ శివరాం తో గొడవ పడి, కట్టు బట్టలతో గిరిబాబు గారి దగ్గరకి వచ్చేసింది. ఇది వాస్తవం.
@satyakaamesh2634 Жыл бұрын
ఆలికి అన్నం పెట్టడం కూడా గొప్పెనా అన్నారు రంగనాథ్ ఒక interview లో అది ఆయన గొప్పతనం. ఆయనది ప్రాయొపవేశం అనండి బాగుంటుంది
@swe9878 Жыл бұрын
Sir meeru intha bagaa cheppi aa title enti that too oka great person meedha
@rajeswarirasineni5167 Жыл бұрын
Manchi maryada lekunda emitaa video titles? Buddies vundali kasta
@tipsandrecipes2066 Жыл бұрын
Paruvunastsm dhava veyyali valla vallu. Pichi titles Budhi viheenulu
@rupeshhyd2406 Жыл бұрын
😢 baga chepparu. Description title not good
@hindu1066 Жыл бұрын
Immandhi Rama Rao cheppevanni Gossip cheap and fake kaburlu. Nammakandi.
@bhanuprasad4606 Жыл бұрын
పనీ పాటా లేని ఎదవలు ఒకడికి ఇద్దరయ్యారు! వీళ్ళ దిక్కు మాలిన వీడియో లు ఎవరూ చూడక పోయినా వచ్చి ఎప్పుడో ఎదో జరిగినవాటి గురించి ఎదో వాగుతుంటారు! "మన మధ్య లేని వారి గురించి మాట్లాడడం మహా పాపం!" అని ఎవరైనా ఈ బుద్ధి హీనులకి చెప్పండి!
@sudharaniteegala492 Жыл бұрын
ఈ ఇమందికి లేనిపోని అనవసరపు, అబద్ధాలు చెప్పడంలో దిట్ట.
@kaluvamaddhusudhanrao8457 Жыл бұрын
Waste fellow so cheap d grade yuk mentle negitive moind your own besiness 😢😢😢😢😢😢😅😅
@abiram7337 Жыл бұрын
Titels sabyarha ga pettantadayya, Views kosam mari anta ga digajaripovala. Malanti 23 years valladaggara cheppinchikovadam ante antakanna avamanam inkoti ledu.🥵
@m.r.prasad Жыл бұрын
నిజానిజాలు తెలియని ఈ తరం వాళ్లకు కొన్ని మసాలా వార్తలు రాసి , తన పబ్బం గడుపుకునే జర్నలిస్టుల్లో ఈ ఈమంది ఒకడు . ఈయన వార్తలు నమ్మవద్దు . సింపుల్ .
Why are you trying to defame even the Late persona
@kotibadugula9637 Жыл бұрын
వండర్ ఫుల్ ఇమంది గారూ...టైటిల్ అయితే బాగా లేదు.
@ravikrishnaiyer6177 Жыл бұрын
Mr, immandi your aged person you respects died people do not give such interviews sorry
@rajasekharkambaluru587 Жыл бұрын
వీడొక పోటుగాడు, అందరూ హీరోలు హీరోయిన్లు రోజూ వీడి చుట్టూ చేరి share చేసుకుంటారు. Use less fellow. He is bluffing about such a great artist. I like Ranganath action.
Chanipoyina vyakthi meeda alanti caption enduku pedatharu? At least respect them after death
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Anubandam,athmeyats Anthaokabutakam
@KP-gb4xh Жыл бұрын
Chanipoina valla gurunchi enka enni rojulu cheutaru?
@akbarkadarbar Жыл бұрын
నువ్వు ఇబ్బంది రామారావు 😊
@rupeshhyd2406 Жыл бұрын
Hahhaa imandi ibbandi
@manjivs2396 Жыл бұрын
Total film industry heros telusu iynaki and heroins also. Total film industry. Daily entha mandi daggara vunado. May be work vundadu.
@nagesvvaretrao5832 Жыл бұрын
Ranganath was good actor.Not only it he was a man with great personality, good voice and a man with good nature. The tragedy was he had suicidal tendency in his mind. Once, before he was recruited as a ticket collector in Railways, at Rajahmundry, he attempted suicide and laid on railway track. But however, he had withdrawn from it. He was one of the best actors. His income dripped and he was leading a lonely life, so he did not like to continue such life.
It looks this msn had caste feeling in high way. I observe this man always speaks bad about who belong to brahmin families. కళ్ళు నెత్తినకెక్కి. What is this man talking. You see all his videos and count. Useless. Extramarital ని అనుబంధం అంటాడు. రంగనాథ్, సరత్ బాబు, లక్ష్మి, శుభ brahmin community ki చెందిన వీళ్ళను తక్కువచేసి తిడతాడు. మిగతా కులాలను గొప్పగా చెబుతాడు. కులం పిచ్చి ఉన్నట్టుండి.