🎉 super Really Grateful Sir IndiansThink❤JpgaruSupar
@madhusudan9508 Жыл бұрын
Thanks for educating us 🙏🙏
@chukkaprudhvi8054 Жыл бұрын
Buddhanadha Lahari Vahe Guru Big Bang
@saiduluparepalli6184 Жыл бұрын
Wander full speech sir...
@venubhagavan Жыл бұрын
Extraordinarily inspiring insights JP Garu 🙏
@prasadtvsrk1662 Жыл бұрын
Chesedi Gumasta udyogam.
@prasadtupuri7155 Жыл бұрын
Any Question JP sir Answer.. excellent analysis....
@nvenkannavenkanna7266 Жыл бұрын
Supar ldi nijam
@bithirisathijunioryadagiri5047 Жыл бұрын
నమస్కారం సార్ మీరు చెప్పింది నిజం సార్ మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మాకు తెలిసిన 15 డేస్ లో చనిపోయాడు😢😢😢 మాలాంటి పేద వాళ్ళు డబ్బు ఎలా ఖర్చు పెడతారు సార్ ఎవరు రూపాయి ఇవ్వరు కదా సార్ మా దగ్గర డబ్బు లేక కాలం ముందే కన్నా కొడుకుని కాటికి పంపించాం సార్😢😢😢
@ravindraprasadboga5169 Жыл бұрын
Sorry bro.. Mi kastam chala badha kalgistunnadi.
@mattapallikalaga2443 Жыл бұрын
గొప్ప గొప్ప ఆస్తులన్న వారు కూడా నిస్సిగ్గుగా పె నేషన్ లు తీసుకుం టున్నారు. ఆ స్తు లున్నవారు కూడా తెల్ల రేషన్ కార్డు పొంది లైనులో నిలబడి బియ్యం తీసుకు పాతున్నారు
@ravikumarnalla3727 Жыл бұрын
మనోడు ఇలాంటి వాటికి స్పందించడు.ఉద్యోగులకు పెన్షన్ ఎందుకని కేకలు వేస్తాడు.
@kamarajudale3212 Жыл бұрын
Excellent speech Sir.
@neduriraju916 Жыл бұрын
Employees ki yentha yekuvva jithalu vachina chaluvu sir villaki somarithanam yekkuva jithalu yekkuva
@padmachittibabukatamgari6486 Жыл бұрын
Adhrshavanthamaina speech sir thank you
@SriviswaCbse Жыл бұрын
ప్రజా ప్రతినిదులకు, పెన్షన్లు, వారికి ఉచిత సౌకర్యాలు అవసరమా వారికేందుకు సెక్యూరిటీ కొరకు వేల కోట్లు ఖర్చు అవసరమా
@msr5861 Жыл бұрын
YOU ARE EXELENT LIFE HERO SIR AMAZING ATTITUDE 👏👏👏👏👍
@brahmadevar2076 Жыл бұрын
JPగారు ఓ ఆదర్శ విద్య విధానం నమూనా వివరించగలరా?
@HarinathPitta Жыл бұрын
Did you know now it self thatabout study of students
@ganeshummidi9091 Жыл бұрын
Sir meeru secdrabad MP avvali
@adigerlaprasad5348 Жыл бұрын
Maa J P SIR KU 🙏🙏💐💐💐🇮🇳
@mallisswariharishhjd2616 Жыл бұрын
I agree with you sir Really batti babuley There is no enthusiasm There is no creativity Money కొసం చదువు బడులు 1 percent of people's enjoyments kosam 99 / ujwala భవిషత్తు అండకరంలో వేస్తున్నారు అభివృద్ధి 100/ నిల్ Education anedi only govt control undali private schools ban cheyali Appudu vastaru sir real heros every corner of India they will the world
@dheerendrarajasimha8645 ай бұрын
Super
@ganeshummidi9091 Жыл бұрын
Sir me avasaram mana India ki avasaramu
@think6504 Жыл бұрын
చదువే కాదు అన్ని అలానే ఉన్నాయి
@ravihinditeacher2519 Жыл бұрын
Wines bandh cheste Sagam samasyalu tagguthayi Sir
@rameshbandi8088 Жыл бұрын
మనదేశం బిన్న రకాల కులాలతో.జాతులతో కలసినది. ఇక్కడ ఎవడి స్వార్దం వారిదే. సాధారణ జనానికి కావాల్సింది ఓటుకు నోటు. ఆ నోట్ ఏ ప్పటికీ సాధారణ జనం గానే ఉంటాము
@alisamsreenivasulu6571 Жыл бұрын
Any knowledge is incomplete wirhout self knowledge.. ...........Premrawat .
@palliramakrishna7470 Жыл бұрын
Sir meeru Amadalavalasa mla gaa kavali sir
@kishoresoma6534 Жыл бұрын
Kukatapally ni chaalaa uddarinchaadu 😂
@ravindraprasadboga5169 Жыл бұрын
The one and only REAL LEADER OF THE COUNTRY.. Dr JP SIR.. VERY PROUD OF YOU THE GREAT HERO OF THE COUNTRY
@ramavathrajanaik7498 Жыл бұрын
Hi Gampa Bharath Anna😂 Want to watch your speech ❤..
@Devi-kk9mw Жыл бұрын
Thank you very much , uchitha padha kalutho government west chestundhi e 3 % udhyogulu edigi pothunnaru, prajalaku ani rakaluga idiga nivatam ledhu ani rangalo jobs kalipincjali, ma Alluri district ni mari dharnamga undi development ledhu
@DrBBP Жыл бұрын
Your mind is wastr
@RAMU-b11 Жыл бұрын
I am the first
@lakshmisomeswaridoddi5773 Жыл бұрын
JP sar me matalu mulya mainavi me lanti varu nayakulu ga vastey ma na Desam prapanchamu lo nambar one ga untadi sar🙏🙏🙏🙏🙏
@anilkota8932 Жыл бұрын
36
@prabhuvaddi Жыл бұрын
Meeru inni years gaa unnaru yem marcharu interview lo matladatam tappithe
@THEENETEEGALA-MATHAMraj Жыл бұрын
Drinking Chesina variki Vote Radducheyali . VoteVeyanivariki Govt All Uchitalanu Radducheyali 05 Years .
@msrsprakashrao352 Жыл бұрын
JP గారు మీరెన్ని పెన్షన్లు తీసుకుంటున్నారో చెప్పండి ఓసారి ఎంఎల్ఏ పెన్షను ఇంకోటి ఐఏఎస్ పెన్షను ఇంకా ఏమన్నా వున్నాయో తెలీదు. ఎందుకీ గలీజు మాటలు
@anilkota8932 Жыл бұрын
గురువుగారు మొదట్లోనే ఈసురోమన్న దేశము బాగు పడదన్నారు . కానీ ఈస్రో(ISRO) మన్న దేశాన్ని బాగుచేయటం లేదా ?
@msr5861 Жыл бұрын
ఈసురో DEENIKI MEENIG VERU SIR NOT ISRO 🙏
@palavalasadivakarapatro5450 Жыл бұрын
27% లో రాజకీయ నాయకులు తీసుకుంటున్న పెన్షన్ లు ఎంత% చూడరా
@palavalasadivakarapatro5450 Жыл бұрын
JP గారు మీరు కూడా రాజకీయ నాయకులు కదా.
@Covid-19Nodalofficer Жыл бұрын
Mundu Telugu bhaga nerchuko
@anilkota8932 Жыл бұрын
@@Covid-19Nodalofficer నాకు తెలుగు బాగా వచ్చు కనుకే అలా అన్నాను.
@zalandharhyd-yr5nd Жыл бұрын
Jagan sattha chupinchaaru but you are failed, J D also failed, bookish knowledge paniki raademo sir