మంచి మార్గ నిర్దేశనం సార్....!! ధన్యవాదాలు సర్..... 🙏🇮🇳❤️
@subbarayudu93602 жыл бұрын
గౌరవనీయులైన జయప్రకాష్ నారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆర్య మీ ఆశయాలు ఆలోచనలు చాలా గొప్పవి వాటిని మనదేశంలో కొంతమంది అయినా ఆచరించుటకు ప్రయత్నించిన మన దేశం ఎంతో ముందడుగు వేస్తుంది కానీ ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజలను పట్టించుకోని ఈ రాజకీయం మన దేశాన్ని నాశనం చేస్తుంది దీనిలో మార్పు కావాలి మీరు కోరుకున్న దేశం ఎప్పుడో ఒకసారి తప్పకరావచ్చని నేను ఆశిస్తున్నాను
@snigdhasnigdha65582 жыл бұрын
మిలీనియం నిజాయితీఞసాజాభివృద్దికి ఏదోచెయ్యాలనే తపన ఉన్నవవ్యక్తులలునూటికి పది మంది ఉన్నాసముందుకునడిచీఉండేది సర్.మీఅమూల్యమైషన సలహాలు చాలాధన్యవాదాలు
@buchilingamkunchakuri26052 жыл бұрын
దేశజనాబా ఇంయగా పెరిగిన ఈ సమయంలో వ్యక్తుల శారీరక మానసిక శక్తులను సోమరులుగా మార్చి నిర్వీర్యులను చేసే నాయకుల స్వార్థపరాయణత్వం మారాలి. జయప్రకాశ్ గారు మీ విజన్ కు ధన్యవాదాలు. అయినా మీ లాంటివారిని ఎన్నుకునేంతగా మా బుధ్ధి ఎదగలేదు.
@chakri092 жыл бұрын
JP sir words from the heart One and only person thinking about future generations 🇮🇳
@lourdumary59152 жыл бұрын
Jayaprakash Narayan garu, every thought you shared in your speech is so encouraging, positive, and optimistic, especially relevant to the youth of today. Your sharing is very enlightening , on account of the stress you made on the availability of innumerable opportunities for growth and development in our country. It is very rare that a lecture of this quality is delivered by any one today. IMPACT recognised that what you share impacts the listeners, their families, work places, and society at large. Only today, I listened to your speech. on the KZbin. Thank you so much. 👌👌👌🙏🙏🙏
@RNReddyITSchool2 жыл бұрын
TQ
@ashokbabupalivela51232 жыл бұрын
JayaprakashNarayanagaru నిండు నూరేళ్లు అషువారోగ్యాంతో ఉండాలని ఆ భగవంతుడునీ కోరుకుంటున్నాను Palivela Ashokbabu tuni
@srinivaassrealtor55892 жыл бұрын
మార్పు కు శ్రీకారం చుట్టిన మహనీయులు భారత దేశంలో మీరు కూడా ప్రత్యేకమైన వారు గురువు గారు చాలా విలువైన సమాచారం ,సలహాలు , సూచనలు విద్యార్థులకు పంచుతున్నందుకు మీకు కృతజ్ఞతలు Sir 👏🙏🚩
@bpavankumar7502 жыл бұрын
T. Q for your Speech. 🙏
@nageswararao86862 жыл бұрын
Very nice speech your ambitions excellent highlight marvoles guruvugari padalaku namaskaram Dr Maya prakash narayan vizag
@dronacharyshankar89272 жыл бұрын
P
@umareddy38892 жыл бұрын
@@nageswararao8686 Jp gari ki tq we will do
@narayanareddykoripelly2 жыл бұрын
Aalochiddam, Aachariddam.
@GanesH_Gan2 жыл бұрын
చాలా అధ్బుతం సార్..థ్యాంక్స్ సార్
@nadimintivenkatesh1432 жыл бұрын
ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.........ప్రశ్నించడం మొదలుపెట్టాలి
@MSRCLASSES786 Жыл бұрын
And one more thing great applause to impact group and gampa nageshwer Rao sir chaala manchi efforts chestunnaru nageshwer Rao sir thankq
@RamaRao-qu7te Жыл бұрын
మన రాజకీయ నాయకులే మనకు ఓ చాలా పెద్ద సమస్య గా ఉన్నారు
@sekharrathode5156 Жыл бұрын
కొన్ని విషయాలు బాగా చెప్పారు... కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపించింది... జై భీమ్ ✊✊
@adarapusatyanarayana89502 жыл бұрын
Impact Peru to meeru andistunna ee prasangalu chala chala bavuntunnayi so many many thanks to you gampa n r garu
@venkateswaranune2296 Жыл бұрын
మీ ప్రసంగం నవశఖానికి నవ భారత నిర్మాణం కోసం సమాయుక్తం చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది గురువుగాఉ 👌🙏👌
@venkateswaranune2296 Жыл бұрын
గురువు గారు 🙏👌🙏
@ekanarayanarao5290 Жыл бұрын
Meri pallamerugu nejamu deuaregu elanti mea matalu na shatakoti vandanalu🙏🙏 🙏
@PratapKumar-gr2pu2 жыл бұрын
Excellent speech 👍 TQ sir Hats off sir your analysis for future Genaration
@biswarbabu6372 жыл бұрын
Very positive non political message.. Thank you
@RNReddyITSchool2 жыл бұрын
TQ
@sannidhanam2 жыл бұрын
అక్షర సత్యం కు నిలువెత్తు నిదర్శనం సర్
@dasarinandukumar68652 жыл бұрын
Unique speech sir👏👏👏
@adarapusatyanarayana89502 жыл бұрын
Without selfishness u r directing youth good suggestions THQ j p sir padabhivandanalu
@Ravi.Arka. Жыл бұрын
Super ga chepparu sir mee speech. Thank you to impact team
@kanchimahaperiyavaraksha91622 жыл бұрын
Namaste to sri Jaya Prakash Narayan garu,🙏 You are the complete leader who is very very important to this state Sir. We need you to rule this state ofcourse the country also needs As Modiji Vajpeyi P V Narasimha Rao etc you have to be elected by this people now for the better opportunities and a bright future We need you We need you Jai Hind.
@venkateswaranune2296 Жыл бұрын
అక్షర సత్యం సారు🙏🙏🙏
@gramdasu2 жыл бұрын
Excellent speech ...
@amaravathim1562 жыл бұрын
Sir namaste manchi matalu chepparu andariki arthamaithe baguntundi sir vandanalu sir
@ramaiahsetty9252 жыл бұрын
ಅತ್ಯದ್ಭುತ ಉಪಯುಕ್ತ ಪ್ರವಚನಮ್ ನಮೋನಮಃ
@saketaramaservices78902 жыл бұрын
Sir thanks for your speech I learned a lot.
@chatragaddavijayavinodrao72672 жыл бұрын
Good speech it envisages that future of the country and welfare of the people and envisages wickedness of political leaders in our Democratic country also this message protect future of young generations
@janardhanreddychilukuri95182 жыл бұрын
Very good advise sir 👍pl falo good things 👍
@krishnapadilam83082 жыл бұрын
సమాచార హక్కు చట్టాన్ని నీరు కారు స్తున్నాయి ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాలు జేసీ గారు పౌరుల్నిమరలామేల్ కొల్పాలి
@prakashkalwa86602 жыл бұрын
💥 భాష లను సులభీకరించుకుందాం ।
@jesussongs48092 жыл бұрын
God bless you sir 100 years vardhillabadandi
@arvasantha76282 жыл бұрын
రాజ్యాంగం ను కనీసం లో కనీసం అమలు చేయాలని కోరుకుంటున్నాను
@RamaRao-qu7te Жыл бұрын
కేవలం మన పూర్వులు పెద్దలు అనుభవజ్ఞులు మనకు అందించిన విశ్వ మానవ స్పృహ ఊహ ఆలోచన చైతన్యం జ్ఞానం విజ్ఞానం విచక్షణ ఇంగిత లోక బ్రహ్మ అనుభవ జ్ఞానాల భావార్ధ సారాంశాలు కొన్ని రకాల మార్పులు చేర్పులు కూర్పులో చేసి తిరగ వ్రాసి అందిస్తే చాలు సరిపోతుంది మనకు మరేమీ అవసరమే లేదు ఉండదు ఉండ బోదు కూడా మరీ ఇది వ్రాసి పెట్టుకోండి ఇదే జగమూ జనమూ ఎరగాల్సిన సత్యం
@dandasichandraiah837 Жыл бұрын
EXCELENT
@hemadrinaidug2572 Жыл бұрын
Sir, you are an inspiration, motivation, sir, you are symbol and iconic of non corruption, Sir,why do you withdrawn from politics?
@killadaprasadarao45052 жыл бұрын
మీరు చెప్పినట్టు విద్యలో మార్పు రావాలంటే మాతృ భాషలో విద్య ఉండాలి.
@MSRCLASSES786 Жыл бұрын
JP sir is always great manchi feel unna maneeshi
@BTRamprakash2 жыл бұрын
Good to see you in impact
@eswarjogi29692 жыл бұрын
JP sir yours analysis and observations and yours segitions and warnings attack on directly LIVE contest.please
@ram123ify Жыл бұрын
Thank you
@vrao19425 ай бұрын
Super sir Excellent speech in telugu. Who was your telugu teacher.
@bachudayakar44472 жыл бұрын
Wonderful speech
@g.srisailam38752 жыл бұрын
🙏🙏🙏🙏tqs sir
@jesussongs48092 жыл бұрын
You are Great sirji
@sahadevarao90122 ай бұрын
Nice
@gattumanohar69162 жыл бұрын
🙏🙏🙏 SIR
@eswarjogi29692 жыл бұрын
JP sir your advice's give to who ruled the state directly as opposition leader..
@Kamadulanageswararao-w1y10 ай бұрын
👌👌👌👌
@MSRCLASSES786 Жыл бұрын
Nageshwer Rao meeru education point of view meetings pettandi and pillalu baaga chanduvali Ani motivation camps pettandi
@knight-fl6ld Жыл бұрын
JP sir ,thank you for good information. Sir naa question emiti ante central &state government pension lo difference enduku.
@sudhakarthammaly5295 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤
@anandanandam9410 Жыл бұрын
👌👌🙏🙏
@venkataramasastry302 Жыл бұрын
Jana Sangh party Biodata Explain cheyyandi sir,😊
@ismartshankar46862 жыл бұрын
entha lothuna subject danyavadamulu sir life anntha gurth chesthuney unntai ☺👌🙏🤝
@ravikumar-ch5tl Жыл бұрын
Nation's new father
@kishorebabu7687 Жыл бұрын
Next question waiting
@gupthasmatrimony66382 жыл бұрын
🕉️జయహో బీజేపీ పార్టీ పరిపాలన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️
@ekanarayanarao5290 Жыл бұрын
Meru cheppe prati mata neate yuvataku aadrsha me kadu acharaneyam meku naa vadalu 🙏🙏🙏
@sanampudiadinarayana81992 жыл бұрын
Loksatta j p gaaru an outstanding person whose guidance is most required for present politicians and officeers and all such persons to lead and run administration to flourish
@srinivasgade10252 жыл бұрын
Sir మీ లాంటి పరిజ్ఞానం ఉన్న సలహాలు తీసుకోకుండా ఏమి తెలియని వెదవలను సలహా దారులుగా నియమించుకొని పరిపాలన చేస్తున్నారు ఈవెధవలు 🙏🙏
@krishnamurtypulipaka56992 жыл бұрын
Chiranjivi Shri Jayaprakash is an invaluable Diamond for this Country It is time that people and Govts of AP And Telangana and Central Government must and should recognise his Service present and Past irrespective of his political activities He is an excellent invaluable inescapable asset to our society Android to BhAVISHHYA. BHARAT I sincerely pray the Almighty to bestow a chance to serve our country for allround Development
@dasarinandukumar68652 жыл бұрын
👌🙏🙏🙏👌
@varadarajulb786 Жыл бұрын
నేడుసమాచా,హక్కు చట్టం ఉన్నతాధికారులే నిర్వీర్యంచేస్తున్నారు
@arunajyothi7902 жыл бұрын
మీకుధనయవాదాలు we are suppering for basic needs rulars or Administrators r not caring
@karuturiratnaji8663 Жыл бұрын
Only speech king. Failure person in practical life. Sir left the valuable position of IAS which is a good platform to serve the people. After became MLA, he never commented against the exploitation of resources and mafia during ysr tenure. So he was defeated in second attempt.
@sirikondasrinivas78822 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@parvateesamsimma6756 Жыл бұрын
మీరన్న ఫెర్టిలిటీ సమస్యలు కూడా అధిగమించాలంటే ప్రతి యువతా తన వీర్య , అండ కనములను స్వల్ప ఖర్చులతో భద్రం చేసుకోవచ్చు అనే ధీమా కల్పించగలిగే రోజు రావాలి .
@gorlebhavani4740 Жыл бұрын
Sir online questions pettanddi sir meetho interaction kuda avutunddi
Sir manasutho collector ga chesavu,manasutho vidhyavavesthi ki physics rupamulo savachatharani aachitunanu,Manasulani aa vidhayavevatho nanu maltadananu
@mahendrakoduru10702 жыл бұрын
ఇండియా ఈరోజు ఈ పరిస్తితి లో ఉండడానికి మొదటి కారణం రిజర్వేషన్ దానికి నేను ఒక ఒక ఉదాహరణ ఇస్తాను .1950వ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ పొందటానికి ఎస్సీ ఎస్టీ క్యాటగిరి వారికి 35 మార్క్స్ వస్తే జాబు ఇవ్వడం జరిగింది . అలాగే B.C క్యాటగిరి వారికి 45 మార్కులు వస్తే జాబు ఇవ్వడం జరిగింది ఇంకా ఓసి క్యాటగిరి వారికి 60 మార్క్స్ వస్తే జాబు ఇవ్వడం జరిగింది .దీనివలన 35 మార్కులు వచ్చిన జాబు వ్యక్తి తాను విద్యార్థులకు ఏం తెలియకుండా ఎలా విద్యా బోధన చేయగలడు తన విద్యాబోధన చేయడం బదులు ఒక టెర్రరిస్ట్ ని తయారు చేస్తున్నాడు. గవర్నమెంట్ కి బడుగు వర్గాల మీద సానుభూతి ఉంటే చదవడానికి అవసరమైన పుస్తకం రాయడానికి కలం ఉండటానికి ఇల్లు ఇలా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే మాకు ఏమి సమస్య లేదు. కానీ జాబు విషయంలో రిజర్వేషన్ పెట్టడం వల్ల వందలాదిమంది విద్యార్థుల రూపంలో నక్సలైట్లుగా తయారవుతున్నారు అది వాళ్ళ తప్పు కాదు ఉద్యోగం అనేది ప్రతిభను బట్టి ఇవ్వాలి ఒక్క ఉద్యోగంలో మాత్రమే. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని కోరుకున్నాడు కానీ ఈరోజు రాజకీయ స్వలాభం కోసం 70 సంవత్సరాలు రిజర్వేషన్ కొనసాగించారు దీనివలన విలువైన విద్యార్థులు బయటకి రావడం లేదు నేటి పౌరులే రేపటి భావి భారత పౌరులు ఈ విషయం మీకెందుకు అర్థం కావడం లేదు నాకు అర్థం కావడం లేదు.
@bul-bull46652 жыл бұрын
What is meant by ‘disproportionation’ of an oxidation state? Give an example. When a particular oxidation state becomes less stable relative to other oxidation states, one lower, one higher, it is said to undergo disproportionation. For example, manganese (VI) becomes unstable relative to manganese(VII) and manganese (IV) in acidic solution. 3 MnVIO4 2- + 4 H+ →2 MnVIIO- 4 + MnIVO2 + 2H2O
@bul-bull46652 жыл бұрын
Biological oxidation of methanol and ethanol in the body produces the corresponding aldehyde followed by the acid. At times the alcoholics, by mistake, drink ethanol, mixed with methanol also called denatured alcohol. In the body, methanol is oxidised first to methanal and then to methanoic acid, which may cause blindness and death. A methanol poisoned patient is treated by giving intravenous infusions of diluted ethanol. The enzyme responsible for oxidation of aldehyde (HCHO) to acid is swamped allowing time for kidneys to excrete methanol.
@bul-bull46652 жыл бұрын
The introduction of acetyl (CH3CO) group in alcohols or phenols is known as acetylation. Acetylation of salicylic acid produces aspirin.
@bul-bull46652 жыл бұрын
Ethanol undergoes dehydration by heating it with concentrated H2SO4 at 443 K.
@bul-bull46652 жыл бұрын
The high boiling points of alcohols are mainly due to the presence of intermolecular hydrogen bonding in them which is lacking in ethers and hydrocarbons. Solubility Solubility of alcohols and phenols in water is due to their ability to form hydrogen bonds with water molecules as shown. The solubility decreases with increase in size of alkyl/aryl (hydrophobic) groups. Several of the lower molecular mass alcohols are miscible with water in all proportions.
@tulahk12 жыл бұрын
To JP sir 🙏🙏🙏
@pittalagangadhararao54503 ай бұрын
ఈయన కనీసం ఆంధ్రప్రదేశ్లో పిల్లలకు మంచి వైద్యం పుస్తకాలు షూస్ స్కూల్స్ పునర్ నిర్మాణం మరియు టాయిలెట్స్ అన్ని క్లీన్ గా ఉండి పిల్లలు కుచేసే అభివృద్ధి కూడా ఈయనకు కనపడలేదు ఈయనకి ఒక్క కానీ ఇలాంటి స్పీచ్ లు మాత్రం భలే ఇస్తారు సార్
@venkateswaranune2296 Жыл бұрын
ఎవరి జీవితానికి వారిదే బాధ్యత
@varadarajulb786 Жыл бұрын
ఏదైనా మాట్లాడవచ్చు ఒక్కప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగస్తులు అవసరంలేదనిమాత్రంచెప్పకండయ్యాఅప్పుడుసరిహద్దుల్లోసైనికులూవద్దంటారుమీతర్వాతివారు.
@pullamraju48552 жыл бұрын
Sir i am also a foundation members of loksatta. Action plan is required. Now no democracy only partycracy. No seperation of powers with cheks and balances, hVing all executive powers with legislature. There is problem with out dated system!? We can't change. We can demand for the availability of our MLS& MO with in reach in constituency having MLA& MP quarters locally insted of capitals except during sessions. We can fulfill the " For the people " Of democracy. Why in capital, fir land grabbing, Pairavies!? Ex. IAF, MA political science.
@muddamsettysubramanyam95612 жыл бұрын
Sir
@chatragaddavijayavinodrao72672 жыл бұрын
Please recall referendum plebiscite institutions be incorporated in our constitution
@raghavarajukumar8259 Жыл бұрын
Sir Raji ambli better food for morning breakfast, this will develop good bacteria
my telugu teacher may not speak as authentic.. nice and logical message to the gen z to think out..
@RNReddyITSchool2 жыл бұрын
tq
@vijayjournalist64212 жыл бұрын
జయప్రకాష్ నారాయణ గుడ్డిగా ప్రైవేటీకరణను సమర్థిస్తుంటాడు... ఏదైనా ప్రభుత్వ అధీనంలో ఉంటే వచ్చిన లాభాలు ప్రజలకు ఉపయోగిస్తారు... అదే ప్రైవేట్ అధీనంలో ఉంటే వచ్చిన లాభాలు ఒకరు దోసుకుపోతారు... పోటీ ఉంటే తక్కువ ధరకు వస్తువులు వస్తాయంటారు.. వ్యాపారస్తులు సిండికేట్ అయితే వినియోగదారుడు నష్టపోతాడు... ఈ బేసిక్ ఆర్థిక సూత్రాలు అతనికి అర్థం కాలేదు..
@sciencecommunicator8860 Жыл бұрын
మీ వంటి సమాజ హితైషులు దార్శనికులు అవసరం
@eswarjogi29692 жыл бұрын
JP sir you have good opertinity become as berocrat .you must change the attitude of the working as beurocarts in this state .How to going right direction please specify
@NarenHYD2 жыл бұрын
Our Indian educational system is the main problem, where they don’t teach life skills and ethics which are missing in today’s world.
ప్రకాష్ గారు రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి రామ కోటి రాయాలి
@srinikadesigners13412 жыл бұрын
Jaiprakashgaru, when you were MLA for kukatpally constitution how many schools ,police stations,sewerage n Drainage system all these infra as per constitution for ever 04 to 5 kms been constructed?? Kindly detail please.Be blessed by devine
@sanampudiadinarayana81992 жыл бұрын
It is the failure of teachers in not providing minimum knowledge
@raghavaraomakineni84952 жыл бұрын
Vyavastaa is important Dr.Makineni RaghavaRao retd.professor THOTLA VALLURU krishnadt AP