మా అబ్బాయి శాలరీ సంవత్సరానికి రెండు కోట్ల 75 లక్షలు || YANDAMOORI VERENDHRANADH|| Secrets of Success

  Рет қаралды 98,070

IMPACT FOUNDATION

IMPACT FOUNDATION

Күн бұрын

Пікірлер: 73
@ramprasadcherukumalli5655
@ramprasadcherukumalli5655 5 жыл бұрын
మీ అబ్బాయి ఒక జీతగాడు. వేరే వాళ్ల దగ్గర జీతం కోసం పని చేస్తున్నారు కానీ అందులో గొప్ప ఏమీ వుంద్ది.
@sirishak8473
@sirishak8473 5 жыл бұрын
Akkada unna students ki inspiration kosam a Mata use avuthundhi...Valla abbayi well settled ani chepthe repu ah students andaru kuda mem kuda life lo well settled avvli ani anukuntaru , Valle kadhu evarina life lo piki edhigalani anukuntaru
@nikkiislucky3884
@nikkiislucky3884 5 жыл бұрын
Super lanjakoduku
@madhutadigadapamadhu9847
@madhutadigadapamadhu9847 3 жыл бұрын
Sir Krishna dasari garu lanja kodaka Ane evarne thettaru valla name present chyyandi.
@shreenathbayigada9854
@shreenathbayigada9854 5 жыл бұрын
Great evening excellent motivation you had given for us... thank you sir.
@Vk-vd9mj
@Vk-vd9mj 5 жыл бұрын
ఒక్కసారి జీవిత గమన్నాని కాలం అనే కళ్లతో చూడాలి అనిపించింది. ఎటు పోతున్నా అనిపించింది. ఎక్కడికి వెళ్తున్నా అనిపించింది. బాల్యం గుర్తుండే ఉంటుంది.. " మంచి మార్కులు , ర్యాంకులు , పరీక్షలు, ... చదివితే చాలు,జీవితంలో ఆనందం గా ఉండచ్చు అనే వ్యర్ధ ససిద్ధాంతం బోధించిన జ్ఞ్యానపకాలు గుర్తుకొస్తాయి. గెలవడం అంటే మంచి ఫలితాలు రావడం, తక్కువ మార్కులు వస్తే ఓడిపోవడం అని నేర్పిన వికృత క్రీడా మైదానంలో బాల్యం గడిపినవారు ఎందరో..పదవ తరగతి ముగిసిన పదిహేను సంవత్సరాల తరువాత వెనక్కి చూసుకున్న చాలా మందికి జీవితం అంటే పోటీపడడం అనే భావన వచ్చేస్తోంది.. ఇది చాలా ప్రమాదం.. ఆనందానికి అర్ధం మారిపోయింది. కాదు కాదు, అందరం కలిసి కష్టపడి మార్చి వేశాం. ఆనందాన్ని అంకెల్లో వెతుకుతున్న వెర్రి వాళ్ళం. పక్క వాడికంటే.. పది మార్కులు ఎక్కువ రావాలి, పది రూపాయలు ఎక్కువ సంపాదించాలి, పెద్ద ఇంట్లో ఉండాలి, అన్నీ పక్క వాడికంటే.. ఏ, ఎందుకు? నిన్నటి నీకంటే బావుండాలి అనుకుంటే నష్టమా? పక్కవాడి తో పోలికలోనే మన పతనం ప్రారంభం అవుతుంది. మన సమాజం లో ఇది చిన్నప్పటి నుండే ... ఐఐటీ లాంటి విద్యాసంస్థల లో బలవన్మరణానికి బలైన వారి జాబితా చూడండి. ఐఐటీ లాంటి ప్రదేశం లో కూడా ఉండి ఈ ధోరణి ఎందుకు? అంత ఒత్తిడి ఏంటీ? ఎందుకంటే పోటీ.. కృత్రిమ వాతావరణం. మానసికంగా బలహీనంగా మార్చేసే సమాజపు మాటలు. అమ్మా నాన్నలు, ముమ్మాటికీ మీరు ఆలోచించాల్సిన తక్షణ అవసరం వుంది. పిల్లలకి అసలైన నిర్వచనాలు చెప్పండి. ఆనందం అంటే కార్పొరేట్ కొలువులు, ఖారీదైన వస్తువులు, పోటీ పరీక్షల ర్యాంకులు కాదని చెప్పండి. పక్కవాడ్ని గెలిపించడం లో ఉన్న బాద్యతతో కూడిన సంతోషాన్ని తెలియజేయండి. ఒడిపోవడం లోని అనుభవాన్ని పరిచయం చెయ్యండి. మానసికంగా మీకు దగ్గరయ్యేలా చెయ్యండి. విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కృంగిపోకుండా స్థితప్రజ్ఞత సూత్రాలని వల్లించండి. గణితం కంటే గుణం గొప్పదని , విజ్ఞానం కంటే విజ్ఞత, విజయాల కంటే విలువలు , తెలివి కంటే వ్యక్తిత్వం ముఖ్యమని నేర్పండి. సంస్కారం లేని చదువును విస్మరించండి. జీవితం పెట్టే పరీక్షలకు తయారు చెయ్యండి. ఆఖరికి మనం వదిలి వెళ్ళేది కొన్ని స్మృతులు మాత్రమె అనే సత్యాన్ని ఆకళింపు చేసుకునే శిక్షణ ఇవ్వండి. మీరు మర్కులు చూసి మురిసిపోఏ అంత కాలం మీ సంతోషం వాటిలోనే ఉందని నమ్ముతారు పిల్లలు. మీరు చెప్పినట్టు చదివి ఉద్యోగం చేస్తున్న వారంతా ఆనందంగా ఉన్నారని అనుకునే అమాయకపు అమ్మా నాన్నలు,,, ఇది వినండి.. లక్ష జీతం తీసుకుంటున్నా, లక్షణంగా లేము. అమ్మ కి బాగలేకపోతే, పక్కనుండి సేవ చేయలేని కొలువులకు బానిసలం. నాన్నని EMI లో కొన్న కారు లో ఒక్కసారి కూడా కూర్చో పెట్టుకోలేని దూరం..నెల జీతం కోసం ఇంటిని, ఊరిని వదిలి బ్రతికే వాళ్ళం. ఆనందం అంటే అందరినీ వదిలేసి జీతం కోసం జీవించడమా అనే ప్రశ్న మమ్మల్ని వేదిస్తుంది. ఎప్పుడో పదవ తరగతి అయ్యాక గడప దాటి వచేసాం. మళ్ళీ ఒక వారం ఇంట్లో గడిపిన గుర్తు కూడా లేదు. ఈ దూరం పెంచేసిన చదువులు, కొలువులు ఏంటి అని అనిపించే వారు ఏంతో మంది. కష్టం వస్తే , కన్నీళ్లు వస్తే, చెప్పువోదానికి మనిషి దొరకని బిజీ బ్రతుకులు మావి. అందుకే వాట్సాప్ స్టేటస్ లో మా ఆవేదన అర్ధం కాని రీతిలో పెట్టి, ఎంత మంది చూశారని నిమిషానికి 20 సార్లు చూసుకుంటున్నాం. నా కొడుకు అమెరికా లో ఉన్నాడు, లండన్ లో ఉన్నాడు, నెలకి ఇంత సంపాదన, ఇంత జీతం.. ఎన్నాళ్ళు? ఇక్కడ ఉంటే మా వాళ్లకు అవమానం అనుకునే స్ధాయికి పిల్లలు వస్తున్నారని తెలుసుకోండి. మా సుఖాన్ని మా ఆదాయం లో చూసుకోమనకండి. శని,ఆదివారాల్లో అయిన మిమ్మల్ని కలుసుకునే దగ్గర్లో ఉండాలి అనుకుంటున్నాం . మమ్మల్ని ఫెయిల్యూర్ అనుకున్నా పర్లేదు. ఇది మమ్మల్ని కన్న నేల, ఇక్కడ ఎంత ఇస్తే అంతే తింటాం. మాకు మీకు మధ్య సామాజిక మాధ్యమాల ప్రేమ వద్దు. మిమ్మల్ని వదిలి వెళ్లలేని పిల్లలి కంటే గొప్ప ఆస్తి ఏముంది, ఆ ఆస్తి ఇచ్చే ఆనందం కంటే సంతృప్తి ఏముంటుంది? జీవితం లో ఎమ్ చేద్దాం అనుకుంటున్నవాని పిల్లల్ని అడగండి, వాళ్ళని మీరేం చేద్దాం అనుకోకండి. ఈ ఒక్క ప్రశ్న అడగండి,ఆ సమాధానం వినండి, ఆ వైపు అడుగు పడనివ్వండి,,,, అన్నీ మారుతాయి.....
@satyanarayana9994
@satyanarayana9994 5 жыл бұрын
V K Garu good morning Chala bagundhi Chala baga cheppru
@Vk-vd9mj
@Vk-vd9mj 5 жыл бұрын
@@satyanarayana9994thanks satyanarayana garu
@kalyanitanuku
@kalyanitanuku 5 жыл бұрын
Nijam chepparandi
@Vk-vd9mj
@Vk-vd9mj 5 жыл бұрын
@@kalyanitanuku thanks Kalyani garu
@Vk-vd9mj
@Vk-vd9mj 5 жыл бұрын
@GS RAJ GV very true sir
@Neeli.Venkata.Ramana
@Neeli.Venkata.Ramana 5 жыл бұрын
Goodevening sir👋 I am Neeli Venkata Ramana. Once you came to me when I was doing my MBA at Allagadda Institute Of Management sciences. You gave me a wonderful speech on Psychology. I was impressed sir. Recently l bought android mobile. I have started watching your videos. Those(videos) motivate us who wants guidence for good career. Thank you sir🙏🏻 We expect some more videos from you sir🌹✨NVR✨
@marrimuralikrishna6260
@marrimuralikrishna6260 5 жыл бұрын
Yandamoori Veerandranath sir great speech
@vivekyagna4251
@vivekyagna4251 4 жыл бұрын
Yandamoori sir is grate super speech awesome
@muralikrishna1201
@muralikrishna1201 5 жыл бұрын
Ha superb correct ga chepparu sir
@apraveen595
@apraveen595 5 жыл бұрын
No relation between earnings and successful in the life....
@lifestylesimpletips
@lifestylesimpletips 5 жыл бұрын
well said
@bhagyalakshmi1033
@bhagyalakshmi1033 2 жыл бұрын
Useful video
@narasimhareddygn383
@narasimhareddygn383 2 жыл бұрын
Jai ho sri yandamori, jai Bharathmaathaki.
@hanumantaraoravinuthala5825
@hanumantaraoravinuthala5825 2 жыл бұрын
Sir....మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో మీకు ముఖ్యం... మాకు కాదు.మీ వాడు ఈ దేశానికేమి చేశాడో చెప్పండి.....చేసి వుంటే మనందరమూ గర్వపడదాము.ఎంతసేపటికీ స్కోత్కర్ష ఎందుకు ?
@bhaskar2087
@bhaskar2087 5 жыл бұрын
Excellent motivation sir
@k.venkatanarendra8130
@k.venkatanarendra8130 5 жыл бұрын
అంటే ఇంకా మీ అబ్బాయి ఒకరి కోసం పని చేస్తున్నాడన్నమాట...🤔🤔🤔 ఇంకా పది మందికి పని ఇచ్చే స్థాయికి ఎదగలేదా...???
@morelovenaresh
@morelovenaresh 5 жыл бұрын
Haha
@reddikishore1375
@reddikishore1375 4 жыл бұрын
Leenapadu చింతకాయ పచ్చడే భగుంటుంది what about u
@k.venkatanarendra8130
@k.venkatanarendra8130 4 жыл бұрын
@@reddikishore1375 neeku తెలుగు proper ga raayatame telidu...Inka neeku adi cheppina ardham kaadu le...
@reddikishore1375
@reddikishore1375 4 жыл бұрын
@@k.venkatanarendra8130 If u teach telugu I can properly learn it if u free me coming ok🌷🌷🌷🌷🥀
@behappyvlogs7027
@behappyvlogs7027 5 жыл бұрын
JAI GAMPA NAGESWARA RAO SIR
@vivekyagna4251
@vivekyagna4251 4 жыл бұрын
Jai
@deshaypetsaikumar8315
@deshaypetsaikumar8315 4 жыл бұрын
Light
@prasadbeesam4452
@prasadbeesam4452 5 жыл бұрын
Motivation nundi meeru labdi pondadame gani prajalaki upayogade adayamoche concepts tisukurandi 135 crores population upadi leka ento mandi nirugari potunnaru
@ghantaramu2699
@ghantaramu2699 5 жыл бұрын
మధ్య తరగతి జీవితాలు పరిశీలనగా చూసి ఏ విషయమైనా చెప్పండి ....మీకు పుణ్యం ఉంటుంది .....
@varmasn7215
@varmasn7215 5 жыл бұрын
Sir..meeru ante chala respect..But eppudu same speech nd same examples..I want new inspirational stories..
@arava.nareshkumar9390
@arava.nareshkumar9390 5 жыл бұрын
Amazing sir
@jyothisreechennamsetti58
@jyothisreechennamsetti58 5 жыл бұрын
Doch Krishna Rao
@eswarkumar8892
@eswarkumar8892 5 жыл бұрын
Mee comment chesina Star ki 25 crores per annum .gurthunda
@raghurampulusu1379
@raghurampulusu1379 5 жыл бұрын
Success ante money sampadinchadamena
@soundaryasonu1769
@soundaryasonu1769 4 жыл бұрын
Present success money ne bhayya
@Southskyneeds
@Southskyneeds 4 жыл бұрын
Salary is the measurement for a successful person...ilanti motivation cheste raithulu undaru Annam undadu computers undavu... Okadini ibbandi pettakunda naluguriki upayogakaram ga nee kutumbaniki upayogakaram ga brathuku sampoornam ga brathikinappudu success avuthundi
@narasimharaju2137
@narasimharaju2137 4 жыл бұрын
Vedu Abdul Kalam Ela kavalo chapthadu vedu matram emi kaladu
@thekrishna7238
@thekrishna7238 5 жыл бұрын
Eeyana gaaru okarini kinchapruthu matldatam lo dhitta..... veella family gurinchi matram oo thega cheppukuntaru..... mari veeri valla baagupadda okka family ni chupinchagalava????? Ninnu chusthe ashyam vesthundi
@bharathjaladanki4360
@bharathjaladanki4360 5 жыл бұрын
ఇతన్ని ఇన్నిసార్లు ఎందుకు పిలుస్తారు?? ఎప్పుడూ ఒకటే కదా చెప్పేది...ఒక్కటయినా కొత్త విషయం చెప్పవయ్యా...
@srinivasgvreddy6764
@srinivasgvreddy6764 5 жыл бұрын
Very sarcastic way of speaking and disgusting, is this the way you speak to students by calling them arey Ra Ra pora, shame on his stature, what is that you are trying to tell by in the evening where does boys and girls will meet ?
@hipraneth
@hipraneth 5 жыл бұрын
So what? Google CEO Sundar Pichai salari is 1300 crores!!!
@yoga123244
@yoga123244 5 жыл бұрын
JAYAHO BHARATH 🇮🇳🙏🌍 YATRA FOR BHARATH MOVEMENT 🕉️🙌🦚 ➕9️⃣1️⃣📱8️⃣0️⃣9️⃣6️⃣4️⃣1️⃣3️⃣4️⃣5️⃣6️⃣
@bhuwanupreti4207
@bhuwanupreti4207 5 жыл бұрын
Local language is prohibited here
@phanichowdary3513
@phanichowdary3513 5 жыл бұрын
🤣🤣🤣 miru cheppaa vii anii wrong......... Totally I am opposing....
@sobharani4287
@sobharani4287 5 жыл бұрын
No motivation, no inspiration, ...rather very arrogant Nd rude.
@polurajashekhar970
@polurajashekhar970 5 жыл бұрын
Sir miru cheppina matters some untunav
@thetruth3322
@thetruth3322 5 жыл бұрын
You already are a rich man and now you claim your son is making millions. My questions to you; If you are rich why do you claim your son's income as a greatness ? You should have claimed his success to his abilities. Are you and your son a happy family? Have you guys made any one happy. ?
@rukhshsnanjum1844
@rukhshsnanjum1844 5 жыл бұрын
He was not a rich man but became a rich man
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 5 жыл бұрын
Nuvvu rasina books anni english writers ni cut copy paste chesinave
@primeiruae8866
@primeiruae8866 4 жыл бұрын
Avunu bro...u r absolutely rite
@raghurampulusu1379
@raghurampulusu1379 5 жыл бұрын
Job vaste life lo set ainatena
@suryavangury3723
@suryavangury3723 5 жыл бұрын
Students ki emi raadu ani prove cheyyadam motivation aa???
@Southskyneeds
@Southskyneeds 4 жыл бұрын
Meeru sampadinchukovadam valla desanikemaina labham unda? nuvvu sampadinchukunnadi nee kutumbham kosam kani makosam kadu kada mari nuvvu cheppinadantlo ne badai thappa inkemundi
@fantasticgamerking9769
@fantasticgamerking9769 5 жыл бұрын
😄
@gedelaprasanth6747
@gedelaprasanth6747 5 жыл бұрын
Education system change cheyyali
@raftmedia4456
@raftmedia4456 5 жыл бұрын
Nee motivation neeku thindi peduthundhi...sodhi naayaalu
@primeiruae8866
@primeiruae8866 4 жыл бұрын
Vidiki..anta andhra bhoomi pettina biksha...
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Jeremy Harmer at the International House Conference 2012
59:55
International House World Organisation
Рет қаралды 51 М.
Discover the SECRET to VENU KALYAN's Success in 10 Minutes!
32:16
Gampa Nageshwer Rao
Рет қаралды 16 М.
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН