యండమూరి వీరేంద్రనాథ్ గారు నమస్కారం మీరు ఎంత మంచి గా చెబుతారు అది హృదయం లోకి ప్రేమగా వెళ్ళిపోతుంది ఇలా చెప్పేవారు ఉండటం నా అదృష్టం ఇంట్లో వాళ్లు కూడా ఒకరైన మన తప్పు అని ప్రేమగా చెప్పి సరి చేసే ప్రయత్నం చేస్తే చాలామంది విని మారుతారు వారు మీలా ప్రేమ గా చెప్పారు అందుకే మారాలని ఉన్నా మారరు అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారు మీపై నాకు చాలా కోపం ఉండేది ఒకప్పుడు అది ఎందుకంటే మీరు ఇంత మంచి నవలలు వ్యక్తిత్వ వికాసం గురించి ఇన్ని మంచి విషయాలు చెబుతున్నారు మీ మంచి మనసులో ఆ దిక్కుమాలిన తులసి దళం హర్రర్ సినిమా కథ ఎలా రాయాలి అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది మా ఇంట్లో వాళ్ళు నాకు భయంగా ఉంది వద్దు అన్నా టీవీ ఆపు చేయమని చెప్పిన వాళ్ళకి ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు నాకు వేరే అవకాశం లేక అలా చూస్తూ ఉన్నాను వద్దనుకున్న తర్వాత ఏం జరుగుతుందో ఒక విధమైన మానసిక స్థితిలోకి వెళ్లిపోయింది ఆ భయం తొలగిపోతుంది ఏమో చివరి వరకు చూస్తే అని అని చూస్తూ పోయాను ఆ సినిమాలోని దెయ్యం పేరు మాంత్రికుడి పేరు మా ఊరి పేర్లు ఆ చిన్న పిల్ల అనుభవించిన బాధ ఆ హర్రర్ మ్యూజిక్ ఆ భయంకరమైన సీన్స్ నా మనసులో బలంగా నాటుకుపోయాయి ఈ సినిమా చూశాక ఎన్నో సంవత్సరాలు నరకం అనుభవించాను అసలు ఈ సినిమా ఎవడు తీశాడు ఈ కథ ఎవరు రాశారు నా జీవితం నాశనం చేశారు వెళ్ళు నాలాగా ఎంతమంది భయస్తులు నరకం అనుభవిస్తున్నారు అని చాలా బాధపడ్డాను ఈ కథ మీరు రాశారు అని తెలిసి నీ పైన నాకు చాలా కోపం ఉండేది తర్వాత నేను దైవభక్తి లో మానసిక శాంతి పొందాను కానీ ఇప్పటికీ లోలోపల ఆ ఆలోచనలు అప్పుడప్పుడు నరకం చూపిస్తుంది అప్పటి మీద పోలిస్తే చాలా చాలా నయం మీరు తర్వాత చాలా మంచి విషయాలు చెబుతున్నా నాకు ఈ సంఘటనలు వలన మేము చూడాలనిపించేది కాదు కానీ ఇప్పుడు చూస్తున్నాను చాలా మంచి విషయాలు చెబుతున్నారు కానీ మీరు అలాంటి సినిమా ఎందుకు రాశారు నాలాంటి వాళ్ళు ఎంత మంది బాధపడుతున్నారు మేము ఈ నరకం నుంచి పూర్తిగా ఎలా బయటపడాలి దయచేసి మీరు అలాంటివి హర్రర్ సినిమా కథలు రాయకండి ప్లీజ్ అదొక్కటి తప్ప మీరు ఏమి చెప్పినా అన్ని బంగారు మాటలు అమృతం అలాంటి మీరు ఎంత అలాంటివి హాలాహలం లాంటి కథ ఎలా పుట్టింది నీ నుండి మేము ఎల్లప్పుడూ కోరుకునేది అమృతం మాత్రమే🌷👏
@niveditam37955 жыл бұрын
ధన్యవాదములు వీరేంద్రనాద్ గారు. చాలా మందికి అవసరమైన వవిషయాలను చర్చించారు.
@ByrisettyAnkaiah9 ай бұрын
very useful for your information thanks 🎉
@chakrapaniregunathan98665 жыл бұрын
అంతర్ముఖి చాలా ఉపయోగకరంగా ఉంది.ముఖ్యంగా యువతకు ఆదరర్శంగా ఉన్నది
@chakrapaniregunathan98665 жыл бұрын
తెలుగు భాష నచ్చిన అందరికి యండమూరి అంతర్ముఖి చాలచాల నచ్చుతుంది మీకు మా హృదయపూర్వకధన్యవాదములు
@brahmaiahchinna69662 жыл бұрын
అన్నయ్య గారు మీరు ఏదో చాలా ఆసక్తితో చెప్పినట్టు అనిపించింది ప్రేమ పూర్వకంగా అనిపించింది కాబట్టి నిజమే ఆనందానికి ఐదు కాకపోతే ఆరు కూడా పెట్టుకోవచ్చు ఇంకా నాలుగు పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మీరు చెప్పిన విధానం మీది దానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆనందం కంటే పరమానందం గొప్పది అని పరమాత్మ పరం పితా శివ బాబా దగ్గర మేము తెలుసుకున్నాం కాబట్టి ఆనందం కంటే పరమానందం లో ఉండటం ఉదాహరణకి అన్నం కంటే పరమాన్నము కొంచెం పాకుర్లాడుతూ తింటాం అన్నం అంత ఇష్టంగా తినము పరమాన్నము పంచభక్ష పరమాన్నము అంటాము కానీ పంచభక్ష అన్నము అని పిలవము కదా అలాగే ఆనందం కంటే పరమానందం పలువురికి రమ్యమైనది రమ్యమైనది రామ నామము అని అన్నట్లుగాఅతి రమ్యంగా ఇష్టపడుతుంటారు వెరీ గుడ్ మీరు ఆనందం అనే మాట చెప్పకపోతే నేను పరమానందం గురించి చెప్పే వాడిని కాదు బాబా ద్వారా కాబట్టి చాలా మంచి పని చేశారు వెరీ గుడ్ ఓం శాంతి అన్నయ్యగారు ఆ*త్మ 👍❤️🎉🙏👍❤️🎉🙏👍❤️🎉🙏👍
@neerikshnarao8735 Жыл бұрын
Mee matalu vinalanipstundi
@ramarao98403 жыл бұрын
Sir, మిమ్మల్ని youtube లో చూడడం చాలా సంతోషంగా ఉంది.I used to read almost every your story writings in late 70s.You r a great writer.
@Khasim.7334 жыл бұрын
Guruvu gaaru meeku satakoti vandanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@teluguperennial4 жыл бұрын
naa chinnappudu mee pustakalu chadavaleka poyanu.. udyogam lo cherinaka chadive avakasam dorikindhi... naa chinnapudu mee pustakalu chadivi unte.. khachitanga inthakanna better position lo.. unde vadini... thanks for making some great motivational videos...
@NaturalNature86364 жыл бұрын
Simple and morvoless sir . mi prati words sajeevamga ma jeevitam ni velugu prapancham vypu nadipisthaaee. Mi matallo muthyalani eaarukuntu gnaana pravachanam selayaarula pravahinchi bangaru nidhitho nimpeasina jeevanadhila samasyalu ane jeevita samudramlo eaduru eagise keratamla nilabettesthaaee
@haripriyam95775 жыл бұрын
Sir,namaskaram, meku mere sati,melaga evaru entha baga explain cheyaleru emo ani my opinion. Na life lo melanti valla speech vindam na adrutham.tanx andi.
@madhuteachersudhanarao91614 жыл бұрын
Thank you sir for your valuable speach.
@g.veerababu39104 жыл бұрын
🙏🙏🙏 meeru antha varaku chadivaru sir Mee matalu naku 💆Tq sir
@rakeshkanchetti-17August5 жыл бұрын
నా జీవితన్ని కాపాడింది మీరే.. చచ్చే నాకు తిరిగి జీవితాన్ని అందించారు...tq sir..
@YandamooriVeerendranath5 жыл бұрын
ధన్యవాదాలు!
@श्रीनिवास-ह8ष5 жыл бұрын
@@YandamooriVeerendranath sir I have a one life problem sir Naku ఎలాగైనా ఒక సలహా ఇవ్వగలర ఇది నేను ఎవరితో చెపుకొని ఎలా ప్రయత్నించా లో తెలియటం లేదు కానీ నాకు ప్రస్తుతం అధికంగా ఉంటు న ఈ సమస్యతో న చదువు మీద మా భవిష్యత్తు మీద చాలా భయం అన్నీ వస్తున్నాయి sir
@श्रीनिवास-ह8ष5 жыл бұрын
How can I contact you sir please send me one message sir I will be waiting for our life solution from you sir Thiru.Josh100@gmail.com
@haripriyam95774 жыл бұрын
Wonderful andi.👍🏼
@atmuriramanababu95384 жыл бұрын
@@YandamooriVeerendranath ààaàààa
@dilbechara94274 жыл бұрын
Wow..sir 🙏Thank you so much sir. Starting lo 🗣️cheppinna story valla naa 😩stress anedhi taggipoindhi.
@bhanu24104 жыл бұрын
Yes sir..👍👍👍Reduce unwanted thinkings, angry,fear, irritation.and enjoi ourself with habits...👌👌👌
@gangadharsuman76395 жыл бұрын
పక్కింటి వాళ్ళ పైన దృష్టి పెట్టడం చాలా హాస్యంగా వుంది. కానీ అదే వాస్తవం...
@someshpodugu24715 жыл бұрын
Very nice motivated episode sir..pls continuesly do like dis type of speeches
@aksharaanand66395 жыл бұрын
Mi books chadive nenu vantintlo nundi baitakochi job chesthunna sir.. Mee books valla na life chaala maaripoindi.. Thank u so much..
@sreedevi74165 жыл бұрын
Valuable message sir. Thank u very much
@lovelysirisampadha28464 жыл бұрын
🙏Tq sir🙏
@ramkashetty34275 жыл бұрын
చాల బాగా నచ్చింది సార్ కాని ఓర్వలేక అనవసరము గా కెలికే వారుంటారు ఎమి చెయాలి సార్
@peramrama87234 жыл бұрын
🙏😂😎hckwd Dgyhjg😎😂😀🔥❤️
@haripriyam95774 жыл бұрын
Yes sir past life lo bitter experience, health issues, intlo vallatho kuda yevariki vare life leading,happy anedi ledu ani feel ayyanu.bt ma homeo doctor shop lo dorikedi kadu manali vundi kada.thanku sir.
@damojipurapupaparao49914 жыл бұрын
శ్రీ వీరేంద్ర గారికి నమస్కారములు పరిష్కార మార్గం ఎలా చేసుకోవాలి అన్న విషయం బాగా వివరించినందుకు నా నమస్కారములు.
@sirishayelllapragada92874 жыл бұрын
Tq u sir ma parents maku chepanavi meru parent la maku chepthunaru tq u so much sir
@nagamanidakavarapu63211 ай бұрын
Thankyou sir your valuable speech
@nageswarakakarla876 Жыл бұрын
Thank you Sir for valuable real time suggestions and solutions.
@chinnababu41955 жыл бұрын
Correct I saw this video yesterday and today am feeling positive and relax, yesterday I slept tightly never before a year ago.
కాని ఇప్పుడు అంతా ఆలోచనతొ ఎవరు ఉన్నారు,పూర్వం కష్టంతొ బ్రతుకులు ఈడ్చేవారు,వారికి ఎంతో ఆనందంగా ఉండేవారు,మనిషి ఆనందంగా డాలంటె మీరు చెప్పిన ఐదుతొఋపాటు ,తృప్తీ అనే నెంబరు వన్ పాయింట్ ఉండాలనుకుంటున్నాను.
@karunasree50744 жыл бұрын
Puli gurinchi chapindhi super sir
@gopalreddykota85703 жыл бұрын
wonder full
@ojacreations5 жыл бұрын
(Love your self ) chaala chakkaga cheppaaru thank you very much sir
@rameshnandu24825 жыл бұрын
Chala tanks sir naa jeevitamunaku avasaramunna lost point adbutamuga chepparu.
@ganeshsiricilla70443 жыл бұрын
Super words sir chala inspiration 👏👏
@seshadrinaidunaidu20184 жыл бұрын
Very nice 👌 sir
@vidyakamakshis2385 жыл бұрын
Sir very beautiful messages for life
@priyankamanepalli86674 жыл бұрын
Ame cheparu guruvugaru...you are changing so many lifes....🤩
@phanendrakumar29164 жыл бұрын
Excellent Gurujee..!!🙏
@progaming-wu3yg3 жыл бұрын
Thank your sir 🙏🙏🙏
@sambaiahp98983 жыл бұрын
Ur correct sir thank u
@VSK9993 жыл бұрын
SIR YOU HAVE GREAT WISDOM.&SHARING THAT KNOWLEDGE TO EVERYONE WITH TERRIFIC INSTANCES... 👏👏👏THANK YOU SO MUCH SIR.
@nagarajtagore75215 жыл бұрын
Amazing sir ... thank you so much... Wonderful lessons...
@venkatalaxmivoona32355 жыл бұрын
Thank you 🙏
@thatipoornima32164 жыл бұрын
Thank you 🙏
@sivanagaraju45933 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@bhanupoornima40084 жыл бұрын
Chala baga chapparu sir thq so much
@harinagalakshmi38195 жыл бұрын
Super sir thanks
@haripriyam95775 жыл бұрын
Sir,neru vasthsvam chebuthari.practical ga chebutharu.tanx andi.
@investinyourself28524 жыл бұрын
Secret of Happiness is "Self-Awareness". Knowing more and more about yourself is what triggers our happiness or other way round..
Purity in yourself and loving all living beings and serving them makes you happy.
@pachikarlanageswararao1203 жыл бұрын
.honesty ga manchiga vundadam valana happy dooram ayipotundhi ala ani swardam ga alocgichalekapotunna
@praveen34554 жыл бұрын
I am big fan of u sir...... great words.... thank u sir...
@bagyareddy37044 жыл бұрын
Super sir, we need more like this type of messages
@itsmeshanthi55643 жыл бұрын
Very clear
@ChlaxmanbabuLakshman3 жыл бұрын
Wonderful speaches
@edadasisuresh47662 жыл бұрын
Thankyou
@canaveenreddy5 жыл бұрын
Anandho Brahma💐💐
@umadevichimata58203 жыл бұрын
Chalabagacheparusir
@taheseen9594 жыл бұрын
Heads off speechless
@shailasreeshailasree68515 жыл бұрын
Hats of sir deni ki matalu leu
@shaikfathima74194 жыл бұрын
Very nice
@veeravenkatalaxmiannam45115 жыл бұрын
Thank you so so much sir
@mallikarjunag99183 жыл бұрын
Very nice Sir.
@gidugupatikavithakavitha74795 жыл бұрын
Great speach
@bnoorjahan85615 жыл бұрын
Needed this words in this time sir .tq sir
@thirupathimilkuri94735 жыл бұрын
I have been following you since 2010 sir... At the same time trying to meet but i could not due to not found an appointment with u. Still eagerly waiting to meet u sir...
@thirupathimilkuri94735 жыл бұрын
@@genuineperson1992Casual
@ramupulludukurthi66324 жыл бұрын
Wow tq sir
@shilpagarlapati605 жыл бұрын
Meeru great sir meeru super sir..
@yamalapatimalleswarimalli20315 жыл бұрын
Sir prati point valuble
@rajupenchala32214 жыл бұрын
Chala baga chepparu sir,👌
@RamaKrishna-no5dy5 жыл бұрын
Nice speech sir
@sheshadrir13175 жыл бұрын
Lovely sir 🥰 🥰🥰🥰🥰
@YandamooriVeerendranath5 жыл бұрын
Thank you
@jsk39092 жыл бұрын
Good comments sir
@swarutailoranddesigning78643 жыл бұрын
Love you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmanch53955 жыл бұрын
Real facts sir 👌👌 Tq sir
@ramakrishnagannu54155 жыл бұрын
First time im writing on KZbin comment book that much i loved this videos Salute sirrr...
@oldfriend9165 жыл бұрын
Manzilein Ruswa hain....... Ty Sir
@vijayalakshmilakkaraju5584 жыл бұрын
Superrrr sir 👏
@ramadevi2615 жыл бұрын
Beautiful sir. Very helpful for all who need. I love to watch ur videos. I'm gaining knowledge. Thank you so much sir
@chandramowlyb17435 жыл бұрын
Good thoughts thanks Sir
@vasudharani35773 жыл бұрын
Super sir claps to u
@anushabhadramraju65564 жыл бұрын
Very nice sir...
@gundasatish45765 жыл бұрын
Super chala bagundi
@spalani63295 жыл бұрын
Thank you sir
@mkdrseshagirirao93973 жыл бұрын
Super sir, we need more like this type of messages. 👌👌🙏🙏
@mallelavijaya71935 жыл бұрын
Golden words Sir meru chapinavi
@mallikarjunasandhu83225 жыл бұрын
Sir, very nice and inspirational video
@chellulakshmi34075 жыл бұрын
Sir chala manchi vishayalu cheparu mee nunchi chala telusukunnanu thank you so much sir