NO వింటే ? | డబ్బు వస్తుందా ? | ప్రతి ఒక్కరు వినాల్సిన అద్భుత ప్రసంగం | Bal Reddy | Vaktha Author

  Рет қаралды 464,273

IMPACT FOUNDATION

IMPACT FOUNDATION

Күн бұрын

earn money by Real estate call on
6303638164
*******************************
Subscribe us on ► / impactfoundation
Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
Follow us on social media!
☛ Like Us on Facebook: / indiaimpactfoundation
☛ Follow Us on Twitter: / gamparao
☛ Follow Us on Instagram: / gampanrao
☛ Visit our Official Website: www.teluguimpac...
Like & Subscribe & Comment
Thank You all members for watching!
#ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

Пікірлер: 496
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 жыл бұрын
నేను ఇంపాక్ట్ లో ఎన్నో స్పీచ్ లు విన్నాను కానీ ఇంత చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి స్పీచ్ ని ఇప్పుడే వింటున్నాను చాలా ధన్యవాదాలు సార్ మరీ మరీ ధన్యవాదాలు
@avitiveeranna7201
@avitiveeranna7201 2 жыл бұрын
Very very super .being a 65 age i missed a lot in life.so from the young age don't be negative,fallow sir speech
@SaiKrishna-xm7it
@SaiKrishna-xm7it 2 жыл бұрын
సేల్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెడ్డి గారు చెప్పిన ప్రకారం నా ఆలోచనలన్నీ మార్చుకోవాలి అని అర్దం అయ్యింది. నా లైఫ్ లో విన్న గొప్ప ప్రశంగాలలో మొదటి పది స్థానాలలో ఈ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం ఎప్పుడో వినివుంటే చాలా బాగుండేది. బాలరెడ్డి గారికి శతకోటి ధన్యవాదలు.
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Yes 👍🏼
@srinivasg4951
@srinivasg4951 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
@SaiKrishna-xm7it
@SaiKrishna-xm7it 2 жыл бұрын
@Mana Raithu bidda what?
@badrishyerram5303
@badrishyerram5303 Жыл бұрын
చాలా బాగున్నాయి మీ వాక్కులు ... ఊహించాను అలానే జరుగుద్ధని, చివరలో అలాగే జరిగింది కానీ దుఃఖం ఆగట్లేదు సార్ "కెవ్వు" మన్న శబ్ధం తో...
@vaikuntamgentyala
@vaikuntamgentyala 2 жыл бұрын
సార్, మీరు చెప్పే వి మాటలు కాదు, అమూల్యమైన పదాలు జీవితం ఉపయోగ పడే అణిముత్యాలు 🙏.
@rangarajurangarao165
@rangarajurangarao165 2 жыл бұрын
కర్మన్యేవా అధికారస్తే..మాఫలేషుకదాచన.. భగవద్గీత లోని భావాలను ఆధునిక బాషలో వివరించారు .చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు.
@SaiKrishna-xm7it
@SaiKrishna-xm7it 2 жыл бұрын
సేల్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెడ్డి గారు చెప్పిన ప్రకారం నా ఆలోచనలన్నీ మార్చుకోవాలి అని అర్దం అయ్యింది. నా లైఫ్ లో విన్న గొప్ప ప్రశంగాలలో మొదటి పది స్థానాలలో ఈ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం ఎప్పుడో వినివుంటే చాలా బాగుండేది. బాలరెడ్డి గారికి శతకోటి ధన్యవాదలు. 💙💙💙
@narsimhamurthy5873
@narsimhamurthy5873 2 жыл бұрын
Correct ✔
@itsmartveeruyadav2023
@itsmartveeruyadav2023 2 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇలాంటి మంచి వీడియో ఎందుకు ఇంత లేటుగా చూశాను అని చెప్పి నాకు అనిపించింది. థాంక్యూ బాల్ రెడ్డి గారు ధన్యవాదాలు
@rmc5347
@rmc5347 2 жыл бұрын
మీరు చెప్పింది రియల్ సర్, చచ్చిపోతా అనేవాడికి కూడా నేను బ్రతికి సాదిస్తా అనే నమ్మకం వస్తుంది సర్, మీ మేధస్సుకు పాదాభివందనం సర్
@muralialahari357
@muralialahari357 2 жыл бұрын
Q1
@muralialahari357
@muralialahari357 2 жыл бұрын
A_
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Yes 👍🏼
@srinivasnavathe9442
@srinivasnavathe9442 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 మీ మోటివేషన్ + నిజమైన ఉదాహరణ లు చాలాబాగున్నాయి.. 👍🏻
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Lll L LLP of plllllplpl Lplllllpllllll on llllpll llllplplppplppllll
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
P
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Pll
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Pm on
@narayanabushipaka4385
@narayanabushipaka4385 2 жыл бұрын
Pm l"
@srisraghvi
@srisraghvi 2 жыл бұрын
ప్రతి సేల్స్ పర్సన్ నేర్చుకోవలసిని ముఖ్య విషయాలు చాల అర్ధం అయ్యే రీతి లో చెప్పారు బాల్ రెడ్డి గారు 💐💐💐💐💐💐👌👌👌👌👌Thanks impact for sharing wonderful video
@durkethirupathi5928
@durkethirupathi5928 2 жыл бұрын
Mi
@laxmanmalyala3583
@laxmanmalyala3583 2 жыл бұрын
È333
@rajashekar3389
@rajashekar3389 2 жыл бұрын
చాలా మోటివేషన్ స్పీచ్ లు విన‌్నాం కానీ ఇలాంటి స్పీచ్ వినలేదు ప‌్రతిమాట ఆణిముత్యం నిజానికి ఫెయిల్యూర్ నుండే సక్సెస్ వస్తుంది
@_Honey_Sagi_Mini
@_Honey_Sagi_Mini 10 ай бұрын
Thanks 🙏 sir
@ganjalasivaprasad4423
@ganjalasivaprasad4423 2 жыл бұрын
5 mins chuddamani video open chesanu .. but full video chusanu.. Very impactable speech sir
@shobhasheela-uk2go
@shobhasheela-uk2go 21 күн бұрын
నేను ఇలాంటివి చాలా విన్నాను మీ వాయిస్ మీరు చెప్పే పద్ధతి చాలా నీట్ గా ఉంది మరియు సూపర్ గా ఉంది చాలా ధన్యవాదములు మీకు
@sreekanth1736
@sreekanth1736 2 жыл бұрын
SIR GOOD MORNING మీరు చాలబాగా వివరించారు మార్కెటింగ్ లో ఉన్న వారికి మరియు కొత్తగా వచ్చిన మార్కెటింగ్ వారికి త్వరగా అర్థంమయ్యే విధముగా వివరించారు.
@srinivasaraogogineni9430
@srinivasaraogogineni9430 2 жыл бұрын
సార్..మీరు..మాట్లాడిన..మాటలు.. వింటూ ఉంటే..అనుకున్నది..ఏదయినా..సరే..సాధించాలి..అనే..పట్టుదల.. కలుగుతుంది...సూపర్..సార్.. మీ స్పీచ్..అద్బుతం... చాలా చాలా..బాగుంది.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏🙏 💐💐💐💐💐💐💐💐💐💐
@shankershivaram6803
@shankershivaram6803 2 жыл бұрын
Excellent speech sir, you must continue giving speeches, your words can influence lakhs of people
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
శ్రీ బాల్ రెడ్డి గారి ప్రసంగం సంకల్ప బలాన్ని పెంచేదిగా నిరాశ భావన తుంచేదిగా పదిమందికి పంచేదిగా పదే పదే వినాలనిపించేదిగా ఉంది. 👍👍👍👏👏👏👌👌👌🤝🤝🤝 శ్రీ బాల్ రెడ్డి గారికి అభినందనా వందనాలు
@elonmusk6070
@elonmusk6070 Ай бұрын
మహా అద్భుతం సార్ మీ స్పీచ్... ప్రతి మనిషి చూడవలసిన వీడియో 👏🙏
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 20 күн бұрын
Excellent స్పీచ్, ప్రతి వాక్యం సూపర్ 👍🏾🙏🏾
@VibhaHomeSchool
@VibhaHomeSchool 4 ай бұрын
ధన్యవాదాలు బాల్ రెడ్డి గారు 🙏 వినేకొద్దీ వినాలనిపించే ప్రసంగం. మధ్య మధ్యలో యథార్థ సంఘటనల ద్వారా మోటివేట్ చేయడం చాలా సూపర్. ముఖ్యంగా రైలు సంఘటన.ఆ సంఘటన చాలా బాధగా అనిపించింది. అలాంటి సంఘటన నుండి మనం అప్రమత్తంగా ఉండాలని చాలా బాగా చెప్పారు సార్.
@venkatsarvepalli9694
@venkatsarvepalli9694 2 жыл бұрын
అద్భుతప్రసంగం చాలా మంచి ఉదాహరణలతో వివరించారు. మీకు నా ధన్యవాదములు!🙏
@Basicvlogger
@Basicvlogger 2 жыл бұрын
I am not sales man but this video help so much to me ... ThanQ sir
@budagamvarun3633
@budagamvarun3633 2 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు నా కు & మాకు మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అని వార్య మై యున్న వి. దయున్చి మీ యొక్క సహకారం అందించి చిరంజీవిని చేయాలని కోరుతూ నను. మీ యొక్క చరవాణి నెంబర్ తెలియజేయగలరు. మీ యొక్క సహకారం అందుతుంది అని ఆశిస్తూ విశ్వ సి స్తు న్నాము. శుభం
@baluprasad4692
@baluprasad4692 2 жыл бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు 👌
@subramanyamyanamala6629
@subramanyamyanamala6629 2 жыл бұрын
చక్కగా వివరించారు సార్.... నేను ఈ పాటికే మార్కెటింగ్ లో ఉన్నాను
@nagenderm2260
@nagenderm2260 2 жыл бұрын
అద్భుతమైన inspiration words sir, superb💐💐
@dulambairagoud4230
@dulambairagoud4230 2 жыл бұрын
సార్ చాలా అద్భుతంగా చెప్పారు మీ స్పీచ్ వింటే కచ్చితంగా మనిషిలో మార్పు వస్తుంది సార్
@b.v.6137
@b.v.6137 2 жыл бұрын
Excellent motivational speech. 👍👍💐💐🙏🙏
@tulasigundabathula
@tulasigundabathula 2 жыл бұрын
మీ ప్రేరణ చాల బాగుంది సార్
@bheemeswararaokuppili1131
@bheemeswararaokuppili1131 2 жыл бұрын
This is the more valuable presentation 🙏
@sasrnsas
@sasrnsas 2 жыл бұрын
This is the best video which I came across in my life. In fact I needed this the most.
@YELURIVEERAREDDY
@YELURIVEERAREDDY 5 ай бұрын
Exellent speech.sir,.continue your.programme, impact,vgood use.for motivational speech our people,
@KVRRao_02
@KVRRao_02 2 жыл бұрын
Excellent. Understood some unknown points to be applicable for life.
@narralalitha9633
@narralalitha9633 2 жыл бұрын
Sir, hats off to you. An excellent and inspire speech. Thanks a lot.
@topone6860
@topone6860 2 жыл бұрын
Wow...... wonderful speech.......deepga thagilayi sir Mee matalu......
@marymandru5090
@marymandru5090 Жыл бұрын
Great information sir God bless you for sharing with us
@mamathak3633
@mamathak3633 2 жыл бұрын
What a motivation sir. My humble applause to you sir. The way you explained the most commonly and practically facing issues everyone with great solutions is speechless. 🙏🙏🙏🙏🙏🙏🙏
@yerrojumeharbabu4059
@yerrojumeharbabu4059 Жыл бұрын
Sir,I am Y.Mehar Babu.I am trained graduate 30 years ago.I got got job 2nd attempt.Before joining got job I worked as Sales officer but failed in ethical marketing and I got grand Successin Direct marketing at that time.Profesionally my name is Panirakshasudu in the direct marketing got Result oriented marketing.Still I continue in got job with promotion.I like hard work with Result oriented.Thanks for your motivational speech.
@shivakumara9660
@shivakumara9660 2 жыл бұрын
Thank you so much for all your most valuable words sir This is the one video is ENOUGH to build the confidence and Beautiful life Shastanga namaskaaralu guruvulu andariki
@maheshdayagala777
@maheshdayagala777 9 ай бұрын
ఇలాంటి మోటివేషన్ ఎక్కడ వినలేదు సార్ సూపర్ 🙏🙏🙏🎊🎁🎉
@kammaridathatreyachary2328
@kammaridathatreyachary2328 3 ай бұрын
mi speech manusuku atukkapoyindi sir hatsup
@school4372
@school4372 2 жыл бұрын
Wow very nice speech.I like your speech sir
@d.vramanarao9959
@d.vramanarao9959 2 жыл бұрын
Thanks for the excellent speech. The speech which is not only for the Marketing field and it uses every one for their career.
@phanikumar1031
@phanikumar1031 2 жыл бұрын
Great speech sir 🙏 Ela cheppaloo ardham kavadam ledhu kani,emi cheyyalenu Anu kune vallaki e speech A goppa udhaharana 👍🤝👏 Thank U soo much Sir🌷
@rsmbhoopal2325
@rsmbhoopal2325 2 жыл бұрын
Tq very much sir for an excellent & inspiring motivational lecture which is very very useful to every one.
@VEDHAONLINECLASSES
@VEDHAONLINECLASSES 2 жыл бұрын
What a wonderful NO NO story... Amazing... Life changing Speech Sir.
@pavanchilukuri3468
@pavanchilukuri3468 2 жыл бұрын
Excellent speech sir chala nerchukuna video looo
@srinivaskurmana6870
@srinivaskurmana6870 2 жыл бұрын
Wonderful narration. A must for any person especially Marketing people. A person will learn and a Marketing will earn with courage.
@maheshwarinagarjuna649
@maheshwarinagarjuna649 Жыл бұрын
Excllent motivation speech sir, thankyou very much sir 🙏🙏🙏
@gopinadhvuchuru1399
@gopinadhvuchuru1399 2 жыл бұрын
Sir , excellent motivation which required for present generation for their success
@GOD-d2i4e
@GOD-d2i4e 2 жыл бұрын
Beautiful video. Truly majestic.
@sammaiahmusham4806
@sammaiahmusham4806 2 жыл бұрын
You are always Great motivator Balreddy garu...👌
@secured-life
@secured-life 2 жыл бұрын
I have a very special respect towards Impact Organization..💕
@naraharigorla9424
@naraharigorla9424 2 жыл бұрын
A very good presentation with apt examples
@mittekrishna8336
@mittekrishna8336 2 жыл бұрын
so nice motivation, it is very usefull when he falldown what are your any more speeches, i want gather listen well
@pkalyan8918
@pkalyan8918 2 жыл бұрын
Best quote "If you want enjoy fruits take care of roots."
@subbuc926
@subbuc926 2 жыл бұрын
What a wonderful speech. I heard lot of English speaking. This is Million times better Than any estren time passer motivational speakers. Great Telugu Person from Bottom of Heart. Thanks
@manohar52royal
@manohar52royal 2 жыл бұрын
Good morning 👋 amazing motivational speech as usual 👌 I am listening you after a long time 💐
@rsvtech367
@rsvtech367 2 жыл бұрын
Chala Clear ga chepparu. Super sir
@vivekanandareddy7769
@vivekanandareddy7769 2 жыл бұрын
సార్ చాలా బాగా చెప్పేరు సార్ మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@maddurivenkatreddy5554
@maddurivenkatreddy5554 Жыл бұрын
Super inspiring motivational speech 🎉🎉🎉
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
VERY GOOD NARRATION WITH GOOD SELECTION OF TOPIC. SHUBHAM
@venkatesha7420
@venkatesha7420 2 жыл бұрын
Balreddy sir 🙏🏼 SO NICE speech .. sir is motivated many life's with VAKTHA .... 🙏🏼
@venkataprasad3107
@venkataprasad3107 2 жыл бұрын
Sir your spech g00d
@menasibuddunaiko2588
@menasibuddunaiko2588 2 жыл бұрын
Super sir chala Baga cheparu TQ you sir 🙏🙏🙏🙏 congratulations sir ji
@lalithapoornaKala
@lalithapoornaKala Жыл бұрын
Ok I agreed with you. Mana present education system ku first manandharam " no " chepdhama. Impact lo cheppatame kadhu impact dwara manam marpuku sreekaram chuttali. Sanskrit_ english_ mother tongue trilingual translational methodology education system kosam "no" chepdham.
@ramchenderbumbottula5544
@ramchenderbumbottula5544 2 жыл бұрын
Thank you for everything you have nice sepach with exercise equipment sir
@m.nareshnaresh2698
@m.nareshnaresh2698 2 жыл бұрын
I have a great day to listen impact program today.
@kantekarlaxmanraju9879
@kantekarlaxmanraju9879 2 жыл бұрын
No words, what a powerful speech. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chirrathirupathi5230
@chirrathirupathi5230 2 жыл бұрын
Very very exlent motivational speech thank you sir
@tirumaladevim9211
@tirumaladevim9211 2 жыл бұрын
Thank you so much sir chala baga vivarincharu and life lo successful avvadaniki chala energy echaru...🙏🙏
@aravindarreddy3430
@aravindarreddy3430 2 жыл бұрын
At 19.30 is very good message
@kovelaajithkumar8799
@kovelaajithkumar8799 2 жыл бұрын
Super sir exllent chepparu
@m.nareshnaresh2698
@m.nareshnaresh2698 2 жыл бұрын
Chala vailable words chepparu sir eppudu vinaledu chadavaledu.thanq
@srinivasarao6506
@srinivasarao6506 2 жыл бұрын
Thanks for your valuable information
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Ohh wonderful motivation🙏👍🏼👏👏👏
@pyesudasu840
@pyesudasu840 2 жыл бұрын
Thanks!
@runiverse2079
@runiverse2079 2 жыл бұрын
Good message.... Thank you.. 🌹🌹🌹🌹🌹
@nageshadapa836
@nageshadapa836 2 жыл бұрын
Super speech sar lm proud of you great👏👏👏👍👍👍💐💐💐
@sunanda.nsunanda.n1220
@sunanda.nsunanda.n1220 2 жыл бұрын
Adbuthaha sir 🙏 andharu vinavalasina great speech🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshkumaryakkaladevara5042
@sureshkumaryakkaladevara5042 2 жыл бұрын
Tq soo much sir... I met you in 2009. Today, on KZbin again I have seen you Sir... Tq once again...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@katlojuyakarnachary4390
@katlojuyakarnachary4390 2 жыл бұрын
ధన్యవాదాలు సార్
@vijaybanda4625
@vijaybanda4625 Жыл бұрын
Good sir wonderful message
@pallasrinu3738
@pallasrinu3738 7 ай бұрын
చాలా బాగా చెప్పారు sir ❤
@vihaan5768
@vihaan5768 2 жыл бұрын
Very very nice, use ful to us
@gokararavikumar6562
@gokararavikumar6562 2 жыл бұрын
excellent interpretation sir..
@mandapakamahimasanthijyoth5765
@mandapakamahimasanthijyoth5765 2 ай бұрын
Goldenwords thank you sir
@pmanohar1090
@pmanohar1090 2 жыл бұрын
Super awesome talking sir🙏🙏💐
@chennaiahnakka5499
@chennaiahnakka5499 2 жыл бұрын
your are grateful advise thanks
@rajthirupathi2692
@rajthirupathi2692 2 жыл бұрын
Open my eyes very inspiration speech 👍👍💜
@pandurangaiah9888
@pandurangaiah9888 2 жыл бұрын
Excellent motivation speech sir I am very happy after listening your speech
@laxmankadamanchi6979
@laxmankadamanchi6979 9 ай бұрын
Great great motivation super
@baskarankrishnamoorthy3695
@baskarankrishnamoorthy3695 2 жыл бұрын
Excellent sir Highly qualified people go-to research. People with common sense go with the pencil
@maheshwarinagarjuna649
@maheshwarinagarjuna649 Жыл бұрын
EXLENT SPEECH THANK YOU SIR🙏🙏🙏
@kishorekumar5786
@kishorekumar5786 2 жыл бұрын
Hats off to you sir ,such a right words i want to leason to wait
@srinivasarao8456
@srinivasarao8456 2 жыл бұрын
Excellent Speech 👍
@pativenkatanarasimharao7399
@pativenkatanarasimharao7399 2 жыл бұрын
Very good message sir 🙏. Nice information
@prasadchirudandu287
@prasadchirudandu287 2 жыл бұрын
Very Nice 👌 Good Massage
@Sureshshorttimeincome
@Sureshshorttimeincome 2 жыл бұрын
Great speech sir 👌 thanku sir
@dr.nageswararaoveeraboini1995
@dr.nageswararaoveeraboini1995 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు బల్ రెడ్డి గారు
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 2 жыл бұрын
Good excellent రెడ్డి గారు superb
@ganeshreddy8422
@ganeshreddy8422 2 жыл бұрын
Great solution for lifting and improve your life
@stopandthink726
@stopandthink726 Жыл бұрын
Very powerful spech sir
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 20 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 41 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 22 МЛН
Success secrets by Gampa Nageshwer Rao | Gampa Nageshwer Rao
38:05
Gampa Nageshwer Rao
Рет қаралды 262 М.