మీరు excellent trainer sir. మీరు చెప్పే విధానం తో మంచి మార్పు వస్తుంది youth లో.
@anveshkumar3802 ай бұрын
ఇనుము తుప్పు పట్టి ఐనా తరిగిపోతుంది లేదా ఇరుసులా మారి ఐనా తరిగి పోతుంది మరి మనం ఎలా జీవితాన్ని ముగించాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి అని తెలియచెప్పిన ఇంపాక్ట్ కు ధన్యవాదములు