Importance Of Brahma Muhurta By Sri Guru Karunamaya | Brahma Muhurta Do's and Don'ts | SumanTV Prime

  Рет қаралды 416,118

SumanTV Prime

SumanTV Prime

Күн бұрын

Пікірлер: 137
@durgaprasadmarni3099
@durgaprasadmarni3099 Жыл бұрын
*చక్షుష్మతి మంత్రాన్ని అద్భుతంగా జపించడం మరియు బ్రహ్మ ముహూర్తం విశిష్టత గురించి అద్భుతమైన విశ్లేషణ అందించిన గురువర్యులకు మా హృదయపూర్వక పాదాభివందనములు, ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము*
@seshannagoudme
@seshannagoudme Жыл бұрын
BB
@vasudevarao2303
@vasudevarao2303 Жыл бұрын
😢
@sudharamya4180
@sudharamya4180 Жыл бұрын
Chaala baagaa cheppaaru Guruvugaaru
@vijaykoyalkandadi950
@vijaykoyalkandadi950 Жыл бұрын
చాలా బాగుంది సార్ వింటూ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు నమస్కారములు 🙏🙏
@vamsikrishna4945
@vamsikrishna4945 Жыл бұрын
చక్కగా వివరించారు ధన్యవాదాలు వందనాలు గురువుగారికి సుమన్ చానల్ వారికి
@rajujay-cf7fm
@rajujay-cf7fm Жыл бұрын
Nagannayya ne ancoring ante Naku chala eshtam Meeru enni vedios chestharu me opikaku oka dandam Guruvaugariki vandanalu ❤️U nagganna
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
పాతకాలంలో పెద్దవారు బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తే వాడికి వచ్చిన నారాయణ శతకము గాని తత్వాలు గాని వారి వ్యవసాయ పని వ్యవహారం చదువుకునే పిల్లలు చదువుకుంటూ ఉంటారు స్త్రీలు చేసే పని శ్రీను చేస్తూ ఉంటారు ఎలాగా ప్రభ ముహూర్తం అని గ్రామాలను అన్ని పనులు బాగా భక్తితోనే కొంతమంది పాటలు పాడేవారు కొంతమంది భజన చేసేవారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది
@narashimarrddy8692
@narashimarrddy8692 Жыл бұрын
Pppppp
@gurramsathaiah4029
@gurramsathaiah4029 Жыл бұрын
Kkkkkknñ
@VikasS-pg6yk
@VikasS-pg6yk Жыл бұрын
Hi
@KancherlaRamachandraRao
@KancherlaRamachandraRao Жыл бұрын
Tv9
@padmapriya3042
@padmapriya3042 Жыл бұрын
Ee slokas PDF add cheyyandi please
@anithagajula1113
@anithagajula1113 Жыл бұрын
Namaskaram andi chala rojulaki kanipincharu sir ....chala manchi vishayam chepparu🙏🙏🙏🙏me cheppe vishyalu chala bhaguntayandi
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Жыл бұрын
మంచిగ చప్పినందులకు వందనాలు స్వామి
@srinivasbhagavathula7547
@srinivasbhagavathula7547 Жыл бұрын
ఆసమయంలో ప్రతిరోజూ మహాన్యాసం చదువుతాం అండీ...
@lavanya9521
@lavanya9521 Жыл бұрын
Guruji Bhairavi mantram chapende Daily chanting chayanike
@rajshruthiprasad4375
@rajshruthiprasad4375 7 ай бұрын
Guruu gariki padhabi vandhanalu meeru cheppindhi chala satyam
@baatasari-tv
@baatasari-tv Жыл бұрын
చాలా బాగుంది
@ReddeswariKammala
@ReddeswariKammala Жыл бұрын
Hi sir guru mathre namaha okavela suryadevuduni chese paristhi leka poyinappudu em cheyyali alage e time lo e manthram japinchali cheppandi guruvugaru eye sight ekkuvaga undi Thank you
@dkrishna1150
@dkrishna1150 Жыл бұрын
Super Sir God bless you ji
@kishorebabugolla229
@kishorebabugolla229 Жыл бұрын
🙏Sri Mathre Namaha 🙏Sri Gurubhyo Namaha
@d.lakshmi7133
@d.lakshmi7133 Жыл бұрын
Namasthe guruvugaru pillalu hight peragadaniki adina mantram chepandi please
@venkateswaraoayinala9683
@venkateswaraoayinala9683 Жыл бұрын
Sri Matre Namah namaste 🙏 ♥️
@diyyalavenkateswarlu3214
@diyyalavenkateswarlu3214 Жыл бұрын
మీకు ధన్యవాదములు 🙏🙏
@kannakanna8116
@kannakanna8116 Жыл бұрын
Guruvugaru padabivandanam Guru slokam vivarana telugu lo chepara please
@syams84
@syams84 Жыл бұрын
Ee muhurtam lo lechina...passion, commitment unte ela aina cheyyagalugu taaru...it's as simple as this, anawasaram ga jeevitaanni complicate chese maatalu ivi
@maheshgundrathi9256
@maheshgundrathi9256 Жыл бұрын
1. ధ్యానం 2.గ్రంథ పఠనం 3. (Affirmations )మంచిని అనుకోవాలి 🔶ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. 🔶ఈ రోజు తృప్తిగా ఉన్నాను. 4.మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. 5.చక్షష్మతి మంత్రం జపించాలి. 12 సార్లు సూర్యుడిని చూస్తూ జపించాలి.
@nimmanavijaya1809
@nimmanavijaya1809 6 ай бұрын
Super sir thank you so much
@jhanug4569
@jhanug4569 8 ай бұрын
Nenu Dubai time 1.30 Disparity Bhimamurtham please tell me
@rambabup5396
@rambabup5396 Жыл бұрын
Thanks...
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
OM SRI GURUBHYO NAMAHA. OM SRI GURU PADHUKHABHYAM NAMAHA.
@pardhasaradhialahari942
@pardhasaradhialahari942 Жыл бұрын
ఎవరైనా ఈ మంత్రం ను టైపు చేస్తే చాలా బాగుంటుంది
@SandhyaMajeti
@SandhyaMajeti 11 ай бұрын
Well said
@lathas8201
@lathas8201 Жыл бұрын
Guruvu garu, ee aashada masam lo brahma muhurtam lo gruhapravesam cheyavacha?
@తెలుసుకొనండి
@తెలుసుకొనండి Жыл бұрын
ఉదయం చీకటి నుంచి వెలుతురు లోకి ప్రయాణం కొన్ని కొన్ని పనులకు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది పనిచేయటానికి శక్తి కూడా.. ఇప్పుడు ఇప్పుడు..రాత్రిపూట పనిచేసే వ్యవస్థలు ఎన్నో వారు అలసిపోయి ఉదయం నిద్ర లేచే....అలవాటు ఎలా.,.....ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి మారుతున్న ప్రపంచంతో,... ప్రతి ఒక్కరిలో మార్పు
@venktadakshayaninagavarapu9567
@venktadakshayaninagavarapu9567 Жыл бұрын
Thank you guruvugaru
@krishnag6882
@krishnag6882 7 ай бұрын
Thank you
@saikumargaddam9548
@saikumargaddam9548 Жыл бұрын
Gorlu kathirincha vacha sir
@chnarshimamurthy3418
@chnarshimamurthy3418 Жыл бұрын
Jai guru dheva🙏
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
OM SRI GURUBHYO NAMAHA. GURUVUGARIKI SHATHAKOTI PADHABHIVANDHANAMULU. OM SRI MATHRE NAMAHA.
@paruchururamarao5430
@paruchururamarao5430 Жыл бұрын
Pranamaalu
@nageshthuniki1965
@nageshthuniki1965 Жыл бұрын
Om Sri gurubyo namaha ❤🎉🎉
@mallareddybanda2835
@mallareddybanda2835 Жыл бұрын
Omji
@laxminarayanamma3449
@laxminarayanamma3449 Жыл бұрын
🙏Guruvu gariki padaabi vandanamulu.
@yadhagirigundlapally4696
@yadhagirigundlapally4696 5 ай бұрын
Om sri gurubyonamaha
@shekart7332
@shekart7332 Жыл бұрын
ఆనందం,కోపం,సహాయం.తృప్తి.
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
చుక్షుష్మతి మంత్రం.. సూర్య భాగవాతే నమః
@radhikavikram9510
@radhikavikram9510 Жыл бұрын
🙏🙏Thank you Guru Garu 🙏 🙏
@krishnaveni5453
@krishnaveni5453 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 Жыл бұрын
Thank you guru garu🎉🎉🎉
@venkateswaraoayinala9683
@venkateswaraoayinala9683 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️namaste 🙏
@e.rangaratlugoud9596
@e.rangaratlugoud9596 Жыл бұрын
Supar
@rajyalakshmijonnalagadda7298
@rajyalakshmijonnalagadda7298 Жыл бұрын
చక్షుష్మతీ మంత్రం పీడీఎఫ్ పెట్టగలరు.🙏🙏🙏🙏🙏
@diddimanohar4335
@diddimanohar4335 Жыл бұрын
Pdf ok
@rajshruthiprasad4375
@rajshruthiprasad4375 7 ай бұрын
You tube pettukuni vinandi
@medipallybharathi5481
@medipallybharathi5481 Жыл бұрын
tq guruvugaru
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 Жыл бұрын
👌👌👌
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
OM SRI MATHRE NAMAHA.
@nagarajunagaraju4840
@nagarajunagaraju4840 Жыл бұрын
Bhrahama muhurtam timing enti
@RamakrishnaDurishetti
@RamakrishnaDurishetti 7 ай бұрын
Vaaaaaaaa
@polankicharankumar5945
@polankicharankumar5945 Жыл бұрын
sri matre namaha sri gurubyo namaha
@paruchururamarao5430
@paruchururamarao5430 Жыл бұрын
Pra namalu
@oglsarma5197
@oglsarma5197 Жыл бұрын
సూర్యోదయం నకుగంటానలభైనిమిషములముందునలభైఎనిమిదినిమిషాలుబ్రహ్మముహూర్తం
@anjaiahmadaboyena8875
@anjaiahmadaboyena8875 Жыл бұрын
😢 it's very good for health.
@srinuchowdary7165
@srinuchowdary7165 Жыл бұрын
సూరస్మి గురూజీ
@dhulipallamurthy5720
@dhulipallamurthy5720 Жыл бұрын
👌🙏
@maheshjawalkar8559
@maheshjawalkar8559 Жыл бұрын
Om Srimatre namah
@sreekrishnamusicacademy3330
@sreekrishnamusicacademy3330 Жыл бұрын
"Apavitraha pavitrova" ane slokam yokka ardham and chadavalsina sandarbham mari okka saari vivarinchandi swami...🙏
@sreekrishnamusicacademy3330
@sreekrishnamusicacademy3330 Жыл бұрын
@సనాతనధర్మం వర్ధిల్లాలి 🙏 Om sri Gurubhyo Namaha🙏
@srirajavatsavaisaraswathi6246
@srirajavatsavaisaraswathi6246 Жыл бұрын
👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
@sparshamani6260
@sparshamani6260 Жыл бұрын
Can someone share lyrics of yours
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
OM SRI GURUBHYO NAMAHA. YAKSHA GHANDARWA KINNERA NAGHALOKHA BHULOKHAM SWARGHALOKHAM NARAKHALOKHAM ELA EXTRA.
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
చుక్షుస్మతి మంత్రం... 🙏🙏🙏🙏🙏🙏
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
చూస్కుమతి మంత్రం 12 సార్లు.. సూర్య భగవణుడి ఎదురుగా కూర్చొని 12. చదివినా.. లేదా విన్న.. చాలు... 🙏🙏🙏..
@hussainbasha4072
@hussainbasha4072 Жыл бұрын
Nijam dhiku thochani samayamlo namakamtho dhevuni thaluchukunte dharichupisthadu
@JR-gq7rk
@JR-gq7rk Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@prasadkokku1766
@prasadkokku1766 Жыл бұрын
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@vasumathijogadhenu7540
@vasumathijogadhenu7540 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijayalaxminampally4055
@vijayalaxminampally4055 Жыл бұрын
Edi already eppudo ee video vachhindi kada bro
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
Jai sreeram harihi om
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
CHAKSMUTHI MANTHRAM GURCHI SAKSHOPANISATH LO VIVARINCHADHAM JARIGHINDHI. OM SRI SURYA NARAYANA SWAMINI NSMO NAMAHA. ADITHI KASYAPA PRAJAPATHI PUTHRUDHU AGHU OM SRI SURYADEVAYA NAMAHA. SURUYUNI KUMARUDHU AGHU OM SRI SHANIESWARA SWAMINI NAMO NAMAHA.
@narasimharajuvegesna511
@narasimharajuvegesna511 Жыл бұрын
Sunrise 5 45 Brahmimuhurtam eppudu
@erkvmgupta1642
@erkvmgupta1642 Жыл бұрын
7.05 mnts to listen chakshusmati mantram
@oletiwish2012
@oletiwish2012 9 ай бұрын
చక్షుష్మతీ విద్యా ఒం అస్యాః చక్షుష్మతీ విద్యాయాః అహిర్బుధ్న్య ఋషిః గాయత్రీ ఛందః సూర్యొ దెవతా ఒం బీజం నమః శక్తిః స్వాహా కీలకం చక్షూరోగ నివృత్తయె జపె వినియొగః ఒం చక్షుష్చక్షుః తెజః స్థిరొ భవ . మాం పాహి పాహి. త్వరితం చక్షురొగాన్ ప్రశమయ ప్రశమయ. మమ జాతరూపం తెజొ దర్శయ దర్శయ . యథాహం అంధొ న స్యాం తథా కల్పయ కల్పయ. కృపయా కల్యాణం కురు కురు. యాని మమ పూర్వజన్మొపార్జితాని చక్షుఃప్రతిరొధకదుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ. ఒం నమః చక్షుష్తేజొ దాత్రె దివ్యభాస్కరాయ . ఒం నమః కరుణాకరాయాఽమృతాయ . ఒం నమొ భగవతె శ్రీ సూర్యాయ అక్షితెజసె నమః . ఒం ఖెచరాయ నమః . ఒం మహాసేనాయ నమః . ఒం తమసె నమః . ఒం రజసె నమః . ఒం సత్త్వాయ నమః ఒం అసతొ మా సద్గమయ . ఒం తమసొ మా జ్యొతిర్గమయ . ఒం మ్రుత్యొర్ మా అమృతం గమయ . ఉష్ణొ భగవాన్ శుచిరూపః. హంసొ భగవాన్ ప్రతిరూపః . ఒం విశ్వరూపం ఘృణినం జాతవెదసం . హిరణ్మయం జ్యొతిరూపం తపంతం . సహస్రరశ్మిః శతధా వర్తమానః పురః ప్రజానాముదయత్యెష సూర్యః .. ఒం నమొ భగవతె సూర్యాయ ఆదిత్యాయ అక్షితెజసె అహొవాహిని స్వాహా . ఒం వయః సుపర్ణా ఉపసెదురింద్రం ప్రియమెధా ఋషయొ నాధమానాః అప ధ్వాంతమూర్ణుహి పూర్ధి చక్షు: ముముగ్ధ్యస్మాన్ నిధయెవ బద్ధాన్ ఒం పుండరీకాక్షాయ నమః. ఒం పుష్కరెక్షణాయ నమః . ఒం కమలెక్షణాయ నమః . ఒం విశ్వరూపాయ నమః . ఒం శ్రీ మహావిష్ణవె నమః. ఒం సూర్యనారాయణాయ నమః . ఒం శాంతిః శాంతిః శాంతిః య ఇమాం చక్షుష్మతీ విద్యాం బ్రాహ్మణొ నిత్యమధీతె న తస్యాక్షిరొగొ భవతి . న తస్య కులె అంధొ భవతి . అష్టాన్ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్ధిర్భవతి
@sriyantra1939
@sriyantra1939 6 ай бұрын
చాక్షుసోపనిషత్తు... విద్యా రెండు ఒకటేనా...?
@rajanisrinu5197
@rajanisrinu5197 Жыл бұрын
💐🕉️🙏🏿
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
కొంతమంది బ్రహ్మ ముహూర్తం అంటే 3 1/2 నుంచి 5:30 వరకు దానం చేయాలి అంటున్నారు
@govjob4569
@govjob4569 Жыл бұрын
No...calender lo suryodayyam 5:45 ani undi anukondi daniki oka 36 min mundhu nundi oka 45 minutes tarvatha varaku....antey 5:10 nundi 6:30 varaku anukovachhu...antey meru daily oka 4:45 to 6:30 madhyalo bharmha muhurtham undey chance untundhi...idi kuda perfect kaka povachhu but early morning kabatti saripothadi prathi roju perfect ga bharmha muhurtham cuskovali antey kastam...Ila meku ok anipinchey time fix cheskondi.
@harini2shamrocks380
@harini2shamrocks380 Жыл бұрын
🌺💕🙏🏻
@parthacompetitives
@parthacompetitives Жыл бұрын
At 7:03
@vadderamesh561
@vadderamesh561 Жыл бұрын
🤲🙏🤲🙏🤲🙏
@oshov59
@oshov59 Жыл бұрын
ప్రతిరోజు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు దేవతలు మరియు గంధర్వులు ప్రయాణం చేస్తాರಾ ? దక్షిణ భారత నుండి ఉత్తర భారతానికి సుమారు 4000 కిలోమీటర్లు ఉంటాయి. బస్సులో వెళ్తారా ? ట్రైన్లో వెళ్తారా ? విమానంలో వెళ్తారా లేక రాకెట్ లో వెళ్తారా !!! 😂😂😂 శ్రమజీవికి ఒక్కొక్క క్షణమూ విలువైనదే. ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతే 🌹🌅
@kotik6539
@kotik6539 Жыл бұрын
నువ్వు ఎలా ఐతే వెటకారం చేసావో అలాంటి వేటకారాల పాలు అవుతావు. తధాస్తు
@sapthagirisv77
@sapthagirisv77 Жыл бұрын
తప్పు మిత్రమా.... అంత హాస్యం వొద్దు... మౌనంగా ఉండు.
@KolnatiGovindaraju
@KolnatiGovindaraju 7 ай бұрын
🤭🤭🤭
@KolnatiGovindaraju
@KolnatiGovindaraju 7 ай бұрын
🤭🤭🤭🤭 4:31
@bharadch8177
@bharadch8177 Жыл бұрын
Vntalu 1:29
@lakshmiprasuna7998
@lakshmiprasuna7998 Жыл бұрын
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺👌🌺🙏🌺
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
బ్రహ్మ ముహూర్తంలో లేవడం వేసవికాలంలో సాధ్యపడటం లేదు
@srinivask173
@srinivask173 Жыл бұрын
వేసవికాలంలో అవ్వదు అండి
@gangipogunarasimha4851
@gangipogunarasimha4851 Жыл бұрын
మంత్రం :- టైపు చేయండి
@mojjadavasudevarao518
@mojjadavasudevarao518 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐
@257rpj7
@257rpj7 Жыл бұрын
ఈ ముహూర్తము మన దేశ ప్రజలకే నా, ప్రపంచం అంతటికీ నా? లేక ఏ దేశానికి సంబంధించిన ఆ దేశ స్థానిక కాలమానమా ? తెలుపగలరు!
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
HINDHU SANATHANA DHARMAM GURCHI TELUSUKOVALANTE EE MANVA JANMA SARIPODHU.
@jyothikothapally9472
@jyothikothapally9472 Жыл бұрын
ఆ మంత్రం వినేఅప్పుడు స్నానం చేసి చదవాలా లేడీస్ చదోవొచ్చా
@baabjaan8431
@baabjaan8431 Жыл бұрын
Last 40 year lo
@gangurajuraju3780
@gangurajuraju3780 Жыл бұрын
P0
@m.bharadwajayyappa4552
@m.bharadwajayyappa4552 Жыл бұрын
తాత అది బ్రహ్మ ముహూర్తం కాదు, తాత "బ్రాహ్మీ బ్రాహ్మీ "ముహూర్తం
@MrMadhu016
@MrMadhu016 Жыл бұрын
Brhamana sastram applicable for only Brahmins not for all.
@padmavaddamani8158
@padmavaddamani8158 Жыл бұрын
Idi Brahmana Sastram kadu Andaru cheyyachchu. Brahma Devudu, Samayam andariki Devullu
@MrMadhu016
@MrMadhu016 Жыл бұрын
@@padmavaddamani8158 Mari temple lo Puja cheyadaniki andariki entry vunda.let me know
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 Жыл бұрын
Affirmations annavi western falthu ideas. Sreevidya upaasakulaki akkaraledu. Waste video.
@BhanuTeja99-l7m
@BhanuTeja99-l7m Жыл бұрын
Ledu Adi basic Hinduism lo follow ayede. Western vallu adopted from us. We left
@baabjaan8431
@baabjaan8431 Жыл бұрын
Mari nuvvu em sampadhinchavu...
@KP-is7nj
@KP-is7nj Жыл бұрын
మరి మీ కళ్ళ జోడు ….😂
@foryou7061
@foryou7061 Жыл бұрын
అంత వయసు నువ్వు బ్రతుకు చాలు
@radhad2762
@radhad2762 Жыл бұрын
Srimatre namaha sri Gurubyonamaha
@paruchururamarao5430
@paruchururamarao5430 Жыл бұрын
Pranamaalu
@petetisarathsai1500
@petetisarathsai1500 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rayalapadmaltha5688
@rayalapadmaltha5688 Жыл бұрын
🙏
@saipoojitha1527
@saipoojitha1527 Жыл бұрын
🙏🙏🙏
@udayanadimpalli6807
@udayanadimpalli6807 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 Жыл бұрын
దయిసచేసిమంత్రమును యిందులో టైప్ చేయగలరు
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН