ఇనాం భూములు - ఓ. ఆర్. సి | Inam Lands - ORC | ఎం. సునీల్ కుమార్, న్యాయవాది | సాగు చట్టాలు | T-SAT

  Рет қаралды 35,541

T-SAT Network

T-SAT Network

23 күн бұрын

🔴సాగు చట్టాలు (సాగు చట్టాలపై అవగాహన కార్యక్రమం)
✅అంశం : ఇనాం భూములు - ఓ. ఆర్. సి
✅అతిథి: ఎం. సునీల్ కుమార్, న్యాయవాది
1. ఇనాం భూములకు పట్టా పొందాలంటే ఎలా?
2. ఓ ఆర్ సి అంటే ఏమిటి?
3. ఓ ఆర్ సి ఎవరికి ఇస్తారు? వీటిని ఇచ్చే అధికారం ఎవరికి ఉంది?
3. ఓ ఆర్ సి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం రాకపోతే ఎలా పొందాలి!
4. తెలంగాణ ఇనాంల రద్దు చట్టం ఏం చెప్తుంది? ఈ చట్టంలోని కీలక అంశాలు ఏమిటి?
5. ఓ ఆర్ సి ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది?
6. ఇనాం భూములను కొనుగోలు చేసిన వారికి కూడా ఓఆర్సీ ఇవ్వవచ్చా?
7. ఇనాం భూములను అమ్ముకోవచ్చా? కొనుగోలు చేసిన వారికి హక్కులు వస్తాయా?
8. ఇనాం భూములకి ఓ ఆర్ సి పొందాలంటే ప్రభుత్వానికి ఏమైనా ఫీజు చెల్లించాలా?
9. ప్రస్తుతం ఇనాం భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి?
10. ఇనాం భూములను నిషేధిత జాబితాలో చేర్చవచ్చా?
11. దేవాదాయ ఇనాములకు కూడా పట్టాలు ఇస్తారా?
12. ఇనాం భూములకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చి కూడా ఓఆర్సీ లేనట్లయితే ఎలా?
13. ఇనాం భూములకు ఓ ఆర్ సి పొందాలంటే ఎలాంటి సాక్షాధారాలు ఉండాలి?
14. ఇనాం భూములకు సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఏమిటి?
15. ఇనాం భూములకు పట్టాలు ఉండి ధరణిలో నమోదు కాకపోతే ఏం చేయాలి?
16. ఇనాం భూమికి పాత పట్టాదారు పాస్ పుస్తకం ఉండి కొత్త పుస్తకం రాకపోతే ఏం చేయాలి?
17. ఇనాం భూమికి పట్టా పాస్ పుస్తకం ఉంది కానీ నిషేధిత ఆస్తులు జాబితాలో చేర్చారు. ఈ జాబితా నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
18. ఇనాం భూములు అసైన్మెంట్ భూములు ఒకటేనా? పి ఓ టి చట్టం ఇనాం భూములకు కూడా వర్తిస్తుందా?
#InamLands #ORCinLands
#Prizelands #ORC #BhoomiSuneelkumarVideos #LandSuneel
#TSATEducation #EAPCET_Classes #DSCexamGuidance #TETclasses #CompetitiveExams #TSATagri #TSATnipuna #TSATvidya #TSATculture #TSATculture #GroupsExams #DigitalLearning #Onlineclasses #TelanganaTSAT
----------------------------------------------------------
Our Channels Links 🎬 🎥 🔴 ▶
Please Subscribe & Get Updates:
• T-SAT Network - / tsatnetwork
• T-SAT Agri - / @tsatagri
• T-SAT Culture - / @tsatculture
• T-SAT Health - / @tsathealth
• T-SAT Nipuna - / @tsatnipuna
• T-SAT Vidya - / @tsatvidya
--------------------------------------------------------
𝗧𝗦𝗔𝗧 𝗚𝗼𝗼𝗴𝗹𝗲 𝗳𝗼𝗿𝗺 𝗹𝗶𝗻𝗸 :
ఏ ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమౌతున్నా...
తాజా సమాచారం కోసం లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్ లో నమోదు చేసుకోండి :
tinyurl.com/tsattv
𝗧𝗼 𝗴𝗲𝘁 𝗹𝗮𝘁𝗲𝘀𝘁 𝘂𝗽𝗱𝗮𝘁𝗲𝘀 𝗳𝗼𝗿 𝗖𝗼𝗺𝗽𝗲𝘁𝗶𝘁𝗶𝘃𝗲 𝗘𝘅𝗮𝗺𝘀 𝗳𝗿𝗼𝗺 𝗧-𝗦𝗔𝗧
𝗘𝗻𝗿𝗼𝗹𝗹 𝘁𝗵𝗲 𝗧𝗦𝗔𝗧 𝗚𝗼𝗼𝗴𝗹𝗲 𝗳𝗼𝗿𝗺 𝗹𝗶𝗻𝗸 :
tinyurl.com/tsattv
Please do Not issue a Copyright Strike against the Channel it affects our Channel and its non-profit organization. Previous work if Uploaded Song that is yours and you want it removed then Please Contact and We will Remove the Whole Video in less than 12 hours 📞Phone No :-7337558051, Email : - feedback-softnet@telangana.gov.in.
T-SAT Network Digital Classes are Now Available on Following Platforms:
👉Subscribe us on: / tsatnetwork
👉Like us on: / tsatnetwork
👉Follow us on: / tsatnetwork
👉Follow us on: / tsatnetwork
👉To Register & Watch on: www.tsat.tv
👉Install T-SAT App:
1. For Android Users: Play Store
2. For Apple Users: AppStore
📡 📺𝗪𝗮𝘁𝗰𝗵 𝗧-𝗦𝗔𝗧 𝗩𝗜𝗗𝗬𝗔 & 𝗡𝗜𝗣𝗨𝗡𝗔 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹𝘀 𝗶𝗻 𝗕𝗲𝗹𝗼𝘄 𝗠𝗦𝗢 / 𝗖𝗮𝗯𝗹𝗲 𝗧𝗲𝗹𝗲𝘃𝗶𝘀𝗶𝗼𝗻 𝗡𝗲𝘁𝘄𝗼𝗿𝗸𝘀
HATHWAY 444 & 445
BRIGHTWAY 49 & 50
SITI VISION 39 & 40
SSC BARATHI 71 &72
RVR 133 & 134
SITI CABLE 38 & 39
BCN 851 & 852
SUN DIRECT 195 & 196
D2H 2483 & 2484
GTPL 93 & 94

Пікірлер: 19
@noorghiyas5159
@noorghiyas5159 14 сағат бұрын
నమస్కారము భూమి సునీల్ అడ్వకేట్ గారు. ములుగు జిల్లా లో మాకు గల భూములు వారసత్వ పట్టా కై 1958 నుండి1962 వరకు పట్టా కెక్కిన స్వంతంగా చేసుకుంటున్న భూములకు2017 లో వారసత్వ పట్టా కొరకు పహనీల, పట్టాపాస్బుక్లు, లింగ్ డాక్యుమెంట్లు, ఇవ్వడం జరిగింది. కాని ఒకతను జాకారం లో విలేకరిగా బుుణమాఫి బుుణాల కోసం విఆర్వొ, యంఆర్వొ, ద్వారా అప్పులు తీసుకున్నాడు. మేము వారసత్వ వాటా లకు హద్దుల కోసం సర్వేకు పెట్టాను. విషయం ఏమిటంటే పట్టా దారుల భూములపై పేర్ల లో కొనుగోలు, ఖరీదు అని పహనిలో బయటపడింది. 2017 కోర్ట్ తీర్పు జరిగింది. అప్పుడు ప్రూఫ్ లు ఇచ్చాము. సర్వేకు అడ్డంకు లు చేస్తూ ఒక గ్రూప్ యెత్తు త్రాగించి గొడవలు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేయిస్తూ వీడియోలు తీయించి అధికారులకు గ్రామ ప్రజలు గొడవలు చేస్తున్నారని అబద్దాలు చెప్తున్నాడు. అయితే కోర్టు ములుగు వెల్లాము. అక్కడ ఒక గోల్డ్ మెడలిస్ట్ లాయర్ గారికి పెట్టుకున్నాడు. తను దొంగతనంగా పట్టాదారులకు తెలియకుండా తాను మా కేర్టేకర్ తో కలిసి అప్పులు తీసుకున్నాడు. కోర్టు తీర్పులో తీయించుకున్న పేర్లు పహనీలలో నా పేరు నా పెండ్లాం పేరుంది అని చెప్పాడట. లాయరు గారికి పహనీచూపిస్తున్నాడు. పేరు తీయించుకున్న విలేకరిగా ఎలా చెప్తాడు. యంఆర్వొ గారు పహనీలో నేటి ఎందుకు చేయలేదు. పైగా రికార్డ్ కు ఇచ్చిన ప్రూఫ్లులు గత నెలలో ఆర్టిఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాను.వాటి కాపీలకు జిరాక్స్ తీసిన విఆర్వొ డేట్స్ కనిపించకుండా వంకర చేసి తీసారు. అది గమనించిన నేను మల్లీ రిక్వెస్ట్ చేసి దరఖాస్తు చేసి రికార్డు లోని కొన్ని కాపీలు మల్లీ ఇమ్మని రికార్డు చూసాను. అయ్యా భూమి సునీల్ గారు లింక్ డాక్యుమెంట్ లు మాయం చేసారు ఫైలు చిందరవందర చేసి వుంది. అయ్యా పేరుకు పోయి 8 సం తిష్ట వేసుకుని వున్న క్లర్క్ ఈ పని చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఇతను విలేకరి బంటుగా వుంటూ ఆఫీసులో ఇటువంటి పనులు చేస్తున్నాడని రూడి అయింది.
@madhusudhanrao2094
@madhusudhanrao2094 19 күн бұрын
Very clear&clarity explanation by Advocate sri sunil garu 🎉🎉🎉🎉🎉
@madhavdaakhore1876
@madhavdaakhore1876 7 күн бұрын
పార్టీషన్ లో ఉన్నా భూములు వంశపారంపర్యంగా అన్నా తమ్ముల వాటాలు సమానంగానే ఉంటాయి.కాని పట్టాపాస్పూస్తాలో తేడాలు ఉన్నాయి.ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉన్నదా?లేదా? ఉంటే ఏలా అందుతుంది.?........
@noorghiyas5159
@noorghiyas5159 14 сағат бұрын
ములుగు జిల్లా జాకారం లో క్షేత్ర సర్వే జరిపించండి. జాకారం పుణ్య భూమి. ప్రక్షాళన చేయండి పాపాన్ని కడిగి జాకారం ను ఆణిముత్యం చేయండి.విలేకరిగా హైదరాబాదు నయీమ్ లాగా చేష్టలు వున్నాయి. . 100 ఎకరాల లేని భూమిపై దరణిలోఎక్కించుకుని రైతుబందు తీసుకుంటున్నాడు.
@bhumeshthangallapalli7017
@bhumeshthangallapalli7017 21 күн бұрын
Sir ❤
@Jyothi2354
@Jyothi2354 6 күн бұрын
Matam bhoomi.. gurunchi chappandi
@user-su3gm3ez5u
@user-su3gm3ez5u 21 күн бұрын
Assignment lands bhumilu pattallu kavali cheppandi sir
@drshaiksadataliali7917
@drshaiksadataliali7917 18 күн бұрын
NAMASKAAR,GRATEFUL TO T.SAT AND THANKS LOT TO ADVOCATE SRI SUNIL SAHAB FOR TIMELY ACUTE NEEDED REVENUE INAM REFERENCES AND APPROPRIATE PROBABLE SOLUTIONS.REQUEST MANY MANY TOPICS ON REVENUE ALSO,PLEASE.HAPPY HAPPY DAY.
@KesavsreddyBannuru
@KesavsreddyBannuru 16 күн бұрын
In Andhra our ancestors have dedicated 20 accts land to peddamma.devi temple items done100 years ago now we are engaging from there inwards now how we.get.full rits
@satyamkurni8934
@satyamkurni8934 11 сағат бұрын
Matam boomulu gurunchi cheppagalaru sir
@user-cg9kr8wq4l
@user-cg9kr8wq4l Сағат бұрын
😢😢
@gouraiahbollam8099
@gouraiahbollam8099 19 сағат бұрын
ఈ ధరణి వలన పాత పాస్ బుక్ లో ఉన్న పట్టా వారు నష్ట పోయినారు, కొత్తగా పేరులు పుట్టుకొచ్చాయి, ఈ ధరణి అవసరమా చెప్పండి
@Naag---216
@Naag---216 2 күн бұрын
Sir namasthe, maku 16.6 acers enam bhoomi undhi ma father expired ainadu, eppu land family members ladies (married) share aduguthunnaru adhi vallaku kuda chattaprakaram evallasi vasthundha!! ✍️👆
@munjalasanjeevamunjalasanj7243
@munjalasanjeevamunjalasanj7243 11 сағат бұрын
ఇంకా దొరల పెత్తనం లాగా అయినా భూములు తొక్క మాటల భూములు ఎక్కడ రా నాయన వాళ్ళ పెత్తనాలు సాగిపోవడానికి ఈనామ్ పేర్లు వరంగల్ జిల్లాలోని పెద్ద పాకాల చెరువు కిందనే ఇంతవరకు పట్టాలు ఏమిరా నాయనా
@chandrasekhermasetty1304
@chandrasekhermasetty1304 18 күн бұрын
3:17 Assignment lands given to ex servicemen are kept under prohibited lands. This may be revoked.
@Bhapandu
@Bhapandu 20 күн бұрын
Dharani files taking so much time by officers
@jshivakumarnaidu6473
@jshivakumarnaidu6473 17 күн бұрын
Sir mobile number kaavali
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 62 МЛН
house construction cost details in telugu -2024 june
14:56
Telugu Construction Engineer
Рет қаралды 123 М.
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН