Yes bro ..surya pattindi ball ni kadu cup ni patttadu
@simplemurthy37775 ай бұрын
నిజమే ఇండియా 7 రన్స్ తో గెలిచింది అందులో సూర్య పట్టిన క్యాచ్ 6 రన్స్ అస్సలు సెకెండ్ man of the match aword సూర్య కి ఇవ్వాలి 💕
@gamingwithbuddy33695 ай бұрын
@@kishoreb88mana heart nee🫡
@sairrv50425 ай бұрын
నిరాశ కాదు ఆశ 👍🏽
@ganeswararaochilakalapudi33965 ай бұрын
Nireekshana
@tejaviratian185 ай бұрын
Most M.O.M Awards in ICC Tournament 🙇♂️ 13 - 𝗩𝗶𝗿𝗮𝘁 𝗞𝗼𝗵𝗹𝗶🇮🇳 11 - Rohit Sharma🇮🇳 Virat Kohli in T20 World Cup 2024:🎉 First seven matches - 𝟳𝟱 𝗿𝘂𝗻𝘀 Final - 𝟳𝟲 𝗿𝘂𝗻𝘀 THE MAN OF BIG OCCASIONS.🎉
@pranjithkumarreddy55635 ай бұрын
నా కళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి 😢 what a win ❤
@ROKOFAN.18455 ай бұрын
😢😢😢😢😢🥹🥹🥹🥹
@tejaviratian185 ай бұрын
Virat Kohli in the T20 World Cup Knockouts: - 72*(44) in Semifinal. - 77(59) in Final. - 89*(47) in Semifinal. - 50(40) in Semifinal. - 76(58) in Final*. - THE GREATEST EVER. 🐐
@rameshbaabu24875 ай бұрын
❤❤
@RAJKumar-os5sg5 ай бұрын
King Kohli ❤❤
@MounikaMounika-w1x5 ай бұрын
Virat big match player❤
@JyothiPriya-l3c5 ай бұрын
King Kohli best batsman
@RajMohan-p7v5 ай бұрын
Virat pay important role in finals 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
gallbladder09 nenu virat fan kane rohit sharma ne troll chyanu. Ekada nuche vachav Mr lock down kid
@జనవాక్కు5 ай бұрын
+
@sivacinematicworld37485 ай бұрын
ruturaj gaikwad next king 🤴
@nareshkattamanchi22765 ай бұрын
రోహిత్ శర్మ సారధ్యంలో మన వాళ్లకు కప్పు కొట్టడం చాలా ఆనందంగా ఉంది జైహింద్ ఇండియా బూమ్రా 18 ఓవర్ సూర్య కుమార్ క్యాచ్ ప్లస్ హార్థిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ ది టర్నింగ్ పాయింట్❤❤❤❤❤❤
@IconstarGovardhan-lk5qf5 ай бұрын
Respect For Hitman Rohit Sharma Fans ❤
@gallbladder095 ай бұрын
Kohli ❌️ Gill new king 🤴
@bharath13465 ай бұрын
@@gallbladder09 gill king preparation for Zimbabwe series 😂 Jaiswal won ICC Trophy before gill 😁
@deveshgaming45 ай бұрын
@@gallbladder09never one and only Kohli 👑
@bossgamer58165 ай бұрын
@@gallbladder09 only Virat Kohli 👑
@gallbladder095 ай бұрын
@@deveshgaming4gill will become greater than kohli remember ipl 2023 chinnaswamy century rcb out of playoffs
@karthickguggilla7545 ай бұрын
సూర్య పట్టుకుంది క్యాచ్ కాదు అది వరల్డ్ కప్ 🏆❤❤❤
@SSMBFANDHFM5 ай бұрын
ఎత్తిన చెయ్యి దిగింది, వాగిన నోరు మూసుకుంది🤐 హార్దిక్ నిజమైన హీరో 🫂
@bharath13465 ай бұрын
• POTM In ICC Finals For India 🇮🇳 • 1983 WC - Mohinder Amarnath • 2007 WT20 - Irfan pathan • 2011 WC - MS Dhoni • 2013 CT - Ravindra Jadeja • 2024 WT20 - Virat Kohli
@gallbladder095 ай бұрын
2026 subham king
@RajMohan-p7v5 ай бұрын
King Kohli best batsman
@Rameshbaabu-p1x5 ай бұрын
Virat 💯💯💯💯
@rameshbaabu24875 ай бұрын
King😊😊😊😊😊😊
@eswarm94915 ай бұрын
2011 lo Yuvraj Singh
@sairrv50425 ай бұрын
క్లాసేన ఆడేటప్పుడు 2023 wc ట్రావిస్ హెడ్ గుర్తుకొచ్చాడు. మళ్ళీ పోతోంది అనుకున్న సౌతాఫ్రికా గెలవలేదు కద ఇప్పటిదాకా పోనిలే అని సర్ది చెప్పుకున్నాను మనసుకు ఏడుస్తూ కానీ హార్దిక్ మలుపు తిప్పడు. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@askprabhas5 ай бұрын
Nenu ade anukuna
@thisisraam065 ай бұрын
Same bro
@maheshnani78185 ай бұрын
కానీ క్లాసెన్ బ్యాటింగ్ మైండ్ బ్లోయింగ్ అన్న
@జగదీష్-ణ7డ5 ай бұрын
Surya Kumar yadav Catch ki like vesukondi
@nagusrinivas85005 ай бұрын
SKY పట్టింది క్యాచ్ అనే లాగా సింపుల్ గా చెప్పారు.. కాదు బ్రో పట్టింది ప్రపంచ కప్..
@sivaprakash92085 ай бұрын
That catch = world cup
@Virat-f1b5 ай бұрын
అందరి కంటే ముందుగా 20 వ ఓవర్ మొదటి బంతికే సూర్య 🏆 నీ పట్టేసుకున్నాడు....
@siva.k40185 ай бұрын
మనం గెలిచాం 😭😭😭 కానీ రోహిత్ and కోహ్లీ రిటైర్మెంట్ అంటే ఇంక ఎవరి కోసం చూడాలి క్రికెట్ 😭😭
@kskvarma03885 ай бұрын
See matches for team India
@sureshkathi97435 ай бұрын
yes, but jaiswal,Surya, Abhishek, nithish Reddy,bumra kosam chudochu
@sarath_chandra0075 ай бұрын
Only t20s kadha
@rajeshdevarapati87475 ай бұрын
We are win and they Did best... champions trophy coming up... test championship also coming
@kirankumarbw5 ай бұрын
I already experienced that when Sachin Dhoni retiree. Now a days I am seeing only finals and that too if India reaches final.
@ashokPashok-lz6nh5 ай бұрын
అన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ ఎంత హార్దిక్ పాండ్యా భూములనే. అన్నా నువ్వు చెప్పింది 100% నిజం అన్న. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో ఏ టీం అయితే బలంగా ఉంటుందో ఆటోమేటిక్. నాకైతే గెలుస్తుందని నమ్మకమే లేదు. జై భారత్. నీ వీడియో వీడియో కోసం వెయిట్ చేస్తున్నా
@RohitSharma..._455 ай бұрын
ఇన్నిరోజులు లోను సంతోషంలో కూడా కన్నీళ్లు వస్తాయి అంటే సంతోషం లో ఎందుకు వస్తాయి అనుకున్న కానీ నైట్ నా కళ్ళలో నీళ్లు వచ్చేంత వరకు తెలీదు అన్న ఆనందపాసిపాలు అంటే ఏంటో ❤
@CricketKing-k185 ай бұрын
Hardik clutch player pandya🎉🎉🎉🎉. Can't believe it is virat's last t20i game 😢😢😢😢.
@Lucky-i8n7l5 ай бұрын
సూర్య పట్టింది క్యాచ్ ని కాదు మ్యాచ్ నీ వరల్డ్ కప్ నీ❤❤❤❤
@gfxcharan3125 ай бұрын
What A Catch by SKY Complete Game changer Movement Congratulations team 💪 India 💙🎉🎉🎉🎉
@stennyjoy52595 ай бұрын
congratulations india 🇮🇳 Rohit💙💙💙🫰 ఈరోజు రోహిత్ కెప్టెన్సీ చాలా బాగా చేసాడు బౌలింగ్ చేంజెస్ బిగ్ టర్నింగ్ పాయింట్, నాకు చాల హ్యాపీ అనిపించింది thank you God 😊 🙏🇮🇳🏆🏏💕t20 winners india I love you india 🇮🇳 ❤❤❤❤❤❤❤
@venubabubommala52535 ай бұрын
Match SA వైపు తిరగడానికి కారణం కూడా రోహిత్ శర్మ నే. క్లాసన్ గురించి తెలిసి కూడా వరుసగా SPINNERS తో వేయించడం పెద్ద BLUNDER. లేకపోతే ఇండియా ఇంత కష్టపడి గెలిచేది కాదు.
@DANDUROCK99965 ай бұрын
ఇండియా...కి చాలా బాగ గట్టి పోటీ ఇచ్చింది కాకపోతే ఫైనల్ లాంటి match లో ఎవరు ఐతే pressure ని తట్టుకోగలరూ వారే గెలిచి నిరూపించారు..... కపిల్ దేవ్, ధోనీ తరువాత రోహిత్..... Thank you for every indian player... మా బాధ కన్నీళ్లు లని నిలిపి వేసి ఆనంద కన్నీళ్లు పెట్టిoచారు.....
@md.fairozbasha12535 ай бұрын
140 కోట్ల భారతీయుల కల, 13 సంవత్సరాల నిరీక్షణకు తెర దించుతూ T20 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు 💙🇮🇳💙& టీమ్ లోని ప్రతీ సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు We r proud of you Team INDIA😘💚
@saiche91915 ай бұрын
Final match heros Axar batting and stubbs wik Dube batting Hardik bowling Bumrah bowling Sky catch Kohli batting Rohit captaincy
@AbDeAbDe-15 ай бұрын
Arshadeep bowling!!!!!
@coding-RA3605 ай бұрын
పాండ్య ఏడుస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగినయ్ అన్న 🥹🥹🥹
@balaj3435 ай бұрын
Sky unbelievable catch Axar unbelievable knock by bat Dube knock King always king Boom boom magical bowling Kung fu Pandya mass bowling And the India captain Rohit Sharma deserves the trophy And won by 7 runs Thala for a reason
@LikithRaj-xy5ow5 ай бұрын
All good bruh but why thala for reason
@balakrishna42545 ай бұрын
Respect to coach Rahul Dravid... He took decision to up the order for Axarpatel... Great coach
@NarsimuluSandila5 ай бұрын
Great efforts and well played Cricket South Africa 🇿🇦 India always Love's you 🇮🇳🇮🇳🇿🇦
Bumrah player of the tournament Virat Kohli player of the match in final❤❤ But virat kohli retirement in t20 world cups😢
@shadowFF1705 ай бұрын
That Bumrah Bowled That Surya catch! That Hardik spell ~We literally deserve🇮🇳
@Kohlifan-y8w5 ай бұрын
The drought of ICC trophy has been ended. Rohit Sharma is a great captain. ❤
@s.dinesh.925 ай бұрын
ఈ సమయంలో కూడా మెలుకువగా ఉండి ఈ వీడియో చూస్తున్నాను అంటే ఇండియా మీద ఉన్న పిచ్చి ఇండియా గెలిచిన విధానం మాటల్లో వర్ణించడం కష్టమే హ్యాట్సాఫ్ టీమ్ ఇండియా🎉❤
@bharath13465 ай бұрын
Dhoni before 2011 wc final 150 Runs 0 50s Kohli before 2024 wc final 75 runs 0 50s Both won POTM IN ICC FINALS when it matters the most 🐐🐐🔥
@velagacharlapawan77655 ай бұрын
మ్యాచ్ మొత్తం లైవ్ లో చూసినా నీ వీడియో కోసం వెయిటింగ్ భయ్యా. నీ వీడియో చూస్తే మనసుకు సాటిస్ఫాక్షన్ 🥰🥰🥰🥰
@anulovely29775 ай бұрын
India did it ❤❤❤❤........ Like hear when you like this match 😢😢😢😢
@ThiruPathi-nu3vt5 ай бұрын
బయ్యా ఒక్కసారిగా వట్టలు జారిపోయాయి 😂 కానీ రోహిత్ కోహ్లీ నీ చూస్తే బాధ అనిపించింది కానీ 16 ఓవర్స్ తర్వాత ఇండియా 🔥🔥
@akhilgirada53765 ай бұрын
Hardik and Bumrah you guys are hero's ❤️
@yeshwanthneeli49215 ай бұрын
India gelicinanduku enta happy ga undo papam SA odipoindi ani kuda bada ga undi let's hope SA will win a ICC tournament in future
@SatyanarayanaSatya-z2g5 ай бұрын
తమ్ముడూ నిజంగా ఏడుపు తన్నుకుంటు వచ్చేసింది. బూమ్రా ఎందుకు గొప్ప బౌలర్, హార్థిక్ బెస్ట్ ఆల్రౌండర్, వండర్ పుల్ క్యాచ్ మన సూర్యా, వాటే అక్షర్, ద మేన్ కింగ్ కోహ్లీ, ఏం కెప్టెన్, మన వాళ్ల ఎమోషన్స్. జయహో భారత్.
@baliboyinaraju11865 ай бұрын
Nijam cheppali ante South Africa more than deserve india but unfortunately they lose chokers ane tag vallani vadilipetatledhu they are not a chokers But India's winning moment 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Selfloveranil-ym1kq5 ай бұрын
Every indian feel this moment 🏆🏆🇮🇳🇮🇳🥺🥺
@gallbladder095 ай бұрын
I said kohli retirement before wc where are his fans
@grimcreation1235 ай бұрын
@@gallbladder09i am also feel sad😢😢😢😢
@LikithRaj-xy5ow5 ай бұрын
Andaru indians cricket chudaru kada bruh
@itsyourkabaddi5 ай бұрын
GAME CHANGER mathrama HP 33 klassen wicket thisuduu appudu aa mala india mala match loo kii vachidhii ❤
@adarshsunku19375 ай бұрын
I am so happy today my birthday wish mee All 😊 Congratulations India👏🏻
@ramamohanaraom75865 ай бұрын
Happy Birthday bro🎉
@YASWANTBANDI5 ай бұрын
Happy birthday brother
@anilbhukya64635 ай бұрын
Bro 27 balls 26 runs asalu evaraina gelustaru anukunnara kaani one of the best final ever imo
@sanjayenuganti3105 ай бұрын
Kohli❤👑😭
@devarapalliephrain76495 ай бұрын
కొట్టాము roooo సాధించాం ఈ జీవితానికి ఇది చాలు దేవుడా నా లైఫ్ లో సూర్య పట్టిన క్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేను బాబోయ్ నా జింద గిలో ఈ రోజును మరువలేను మన కల నెరవేరింది 17 ఏళ్ల కల నా 11 మంది దేవుళ్ళకి❤❤❤❤❤❤❤❤🙏🙏🥰🥰🥰🙏🙏🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏
@Chandra8teen5 ай бұрын
బ్రో నువ్వే చెప్పావు hardikpandya ఎందుకు టీం లో నువ్వే చెప్పావు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు వేస్తే అంచ అంచాలుగా ఎదుగుతారు🔥🇮🇳 ఇట్లు విరాట్ కోహ్లీ ప్యాన్స్ 🇮🇳🔥
@CommunityPolls-245 ай бұрын
literally,Anandhantho Kallalo neeelllu.. thiruguthunnay🥹 ee Night mari maaaku nidhra pattadu❤ Thank You India💙
@durgaprasadmajji94585 ай бұрын
Thank you team team chala years nundi trophy 🏆 gurinchi wait chestunna kala ippudu neraverindi Whole india celebrate chesukontundi Ni video kosam waiting Anna finally kudos to the team india
@SuryachandraNethala5 ай бұрын
As an AUSTRALIAN CRICKET fan గా చెప్తున్న ... INDIA deserves a trophy 🏆....England తో ఎప్పుడైతే నెగ్గిందో అది కూడా tough conditions ల్లో 🔥💥💪 అప్పుడే నెగ్గేసింది ...congratulations 🎉 TEAM INDIA 🏏
@venubabubommala52535 ай бұрын
Are you Australian?
@saikrishna49785 ай бұрын
@@venubabubommala5253India kaadha nuvvu. Thu
@SuryachandraNethala5 ай бұрын
No .. I'm INDIAN ... but , support AUSTRALIAN CRICKET 🏏@@venubabubommala5253
@manmohanchowdary17075 ай бұрын
Velli Australia valla sanka naaku
@LikithRaj-xy5ow5 ай бұрын
@@manmohanchowdary1707what happened bruh
@devisriroshankandimalla76055 ай бұрын
South African Cricket Team 🇿🇦: 💔 1. Lost their peak years due to Ban in 1971. 2. Lost 1992 WC SF due to Rain Rule. 3. Lost 1996 WC SF due to a dropped Catch in Super 6. 4. Lost 2015 WC SF coz of a missed Run-Out. 5. Lost 2023 WC SF. 6. Lost 2024 WC T20 WC from 30 off 30.
@rameshbankalagi75795 ай бұрын
What about 2019
@474creations85 ай бұрын
In 2019 they are not played well In 2015 and 1999 they deserve it@@rameshbankalagi7579
@boyasreenivasulu61995 ай бұрын
అన్న నిజం చెబుతున్న నైట్ 11:30 అనుకుంటా సమయం మ్యాచ్ గెలిచాం ,బయట బాణాలు పేల్చడం మొదలు పెట్టారు. అంత మా వాళ్ళు పడుకున్నారు. ఒక్కసారిగా పడుకున్న నేను లేచి బయటకు వచ్చి అరవాలేదు, కనీసం సంబరం చేసుకోలేదు, నా భారత మాత గెలిచిందనని లోపల సంతోష పడ్డ 17 ఎల్ల తరువాత గెలిచిందని నాలో పట్టలేని ఆనందం భారత సారధి విరాట్యుడు, నాయకుడు రోహిత్ అన్న ఇద్దరి మధ్య ఉన్న ఒక్క బాధకు ఒక్కసారి ఊపిరి పీల్చుకొని. నాకు నా దేశానికి ఊపిరి అంధిచిన భారత జట్టు కు అభిమానించిన ప్రతి భారతీయుడికి క్రికెట్ పిచ్చోళ్ళకు ఆనందాన్ని అందిచ్చారు. నిజం అన్న రాత్రి నాకు పట్టలేని ఆనందం కళ్ళ నుండి నీళ్లు వచ్చాయాయి 🥲 . జై భారత్ జై శ్రీరామ్ జై రోహిత్ మరియు విరాట్ అన్న మీకు నా శతకోటి పాదాభి వందనాలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏏🏏🏏🏏🌙🌙i never forget this day its my genaration cup 🕦🕦 2024 ❤️❤️❤️
@Ravinder06_5 ай бұрын
Ee winning ni neeto share chesukovadaniki nee voice lo aa happiness chudadaniki eppatinunchoo waiting g bb bro video kosam❤❤❤❤
@G.Obulesh5 ай бұрын
No words bro only happy tears.... thank you Virat Bhai....we are champions 🏆and waiting for your video bro❤❤❤
@rishithreddy21375 ай бұрын
The Captaincy was FABULOUS 😎 Axerpatel 🔥🔥🔥 Virat 🔥🔥🔥 Boom boom 💥😎
@venubabubommala52535 ай бұрын
Match SA వైపు తిరగడానికి కారణం రోహిత్ శర్మ నే. క్లాసన్ గురించి తెలిసి కూడా వరుసగా SPINNERS తో వేయించడం పెద్ద BLUNDER. లేకపోతే ఇండియా ఇంత కష్టపడి గెలిచేది కాదు.
@venubabubommala52535 ай бұрын
Match SA వైపు తిరగడానికి కారణం రోహిత్ శర్మ నే. క్లాసన్ గురించి తెలిసి కూడా వరుసగా SPINNERS తో వేయించడం పెద్ద BLUNDER. లేకపోతే ఇండియా ఇంత కష్టపడి గెలిచేది కాదు.
@anonymous447945 ай бұрын
Before Hardik pandya most hated cricket now Hardik panday Hero of the match
@pothugantinikhil96815 ай бұрын
10 mins lo hapiness motham poyindhi Kohli T20 retirement 😭
@ratnavathajay91465 ай бұрын
God virat kohli forever 🙏 ❤ Set target to survive match
@shiridinathm2095 ай бұрын
Happy for India and Rohith😭❤️....after 11 years trophy back to home😢❤
@gsblcreations1245 ай бұрын
Kohli last international t 20😢😢❤ 0:32
@deveshgaming45 ай бұрын
Virat Kohli 😢👑
@gallbladder095 ай бұрын
50 (48 )🤡😭 bumrah saved us
@vamsivamsivamsivamsi57035 ай бұрын
@@gallbladder09pora erripoika
@Krishna_63035 ай бұрын
Lockdown kid spotted 🤡 @@gallbladder09
@RamuRamu-hk3cz5 ай бұрын
Nijaalu chepte kalutundi le bro 😂😂😂@@vamsivamsivamsivamsi5703
@deveshgaming45 ай бұрын
@@gallbladder09 velli gill mg🤡
@padayappaPpenchalaprasad5 ай бұрын
We missed this happiness since last 13 years. Finally we made it
@KSK3753-g7f5 ай бұрын
15.2 ఓనర్స్ లో 150 స్కోర్ చూసి ఓటమి అని నిరాశతో టీవీ ఆపేశ.ప్రక్రుతి సమాచారాన్ని ఇస్తుంది అని.టపాసులు మోత మొదలైంది ఫోన్ ఆన్ చేసి చూస్తే భావోద్వేగం.ఆనందం.సంబరం
@prasadbmvs5 ай бұрын
Vodipoye match gelavatam ante a feeling super gaa untadi kadaa
@pavankalyan84465 ай бұрын
Cheers to Team India and the Nation. Klassen andharini bayapettadu bayya Great comeback from Hardik Pandya
@Ravinder06_5 ай бұрын
King once again proved why they called king👑
@Manoj.sports5 ай бұрын
Heart braking movements of ki g Kohli retairment in t20is 🥺🥺 Respect Virat Kohli 🎉✨🎊💥💪✨💙💕💯💯👑👑
@saikiranvadamudula5 ай бұрын
India is a true champions South africa is real warriors they tried their level best to win but unfortunately failed better luck next time to south africa team...
@CK-ff2zj5 ай бұрын
HITMAN ROHIT SHARMA 👏🔥 ALWAYS Great Leadership🔥🔥 ALWAYS Great Champion 🏏🏏 ALWAYS This Man is Proud of our Nation 💪💪👏👏
@lovelysreenath74895 ай бұрын
Hardik pandya my man ❤🥹 please support him 🥺
@prasadpankiprasad94225 ай бұрын
Hardik Pandya 💝🎉
@maddilarajkumar16085 ай бұрын
Hardik pandya the man of game changer indian key player❤ u hit man captaincy.bumhra the goat.happy tears .😂miss you ro-ko.
@AnithaAnitha-j8o5 ай бұрын
Virat respect buttons ❤️
@RishithaRishitha-r1p5 ай бұрын
👑👑👑👑
@RAJKumar-os5sg5 ай бұрын
❤❤❤
@rameshbaabu24875 ай бұрын
❤❤❤
@AnithaAnitha-s3p5 ай бұрын
💯💯💯💯💯
@AnithaAnitha-s3p5 ай бұрын
💯💯💯💯💯
@pranjithkumarreddy55635 ай бұрын
The GOAT Boom Boom Bumrah ❤
@lbsnaaaspirant25175 ай бұрын
My eyes have tears when klassen has tearing us apart. Anyhow we have managed to clinch the trophy after WTC final breakout and world cup finals..thanks to king from 1.4 billion souls❤❤❤.. the GOAT the LEGEND
@medishivakumar77515 ай бұрын
Every Indian Proud This Moment ❤️
@Mahibheema37375 ай бұрын
అన్నయ్య నాకు ఏమి చేపాలో తెలియడం లేదు అ అనుభూతిని అనుభవించడం తప్ప , నేను భారత క్రికెట్ జట్టుకి అభిమానిగా ఉండం నేను ఎన్నో జన్మలా అదృష్టగా భావిస్తున👑✨💫🇮🇳🇮🇳 నా చివరి ఊపిరి వరకు నేను ఇండియన్ జట్టుకి Support చేస్తా
@Deepak-tr6es5 ай бұрын
My man hardik pandya 🇮🇳☝🏻🌍
@bnrr90735 ай бұрын
150 cr Indians kala neraverchina maa 👑king kohli❤
@chirurr69815 ай бұрын
Being Klassen is very heart wrenching.Ended on Losing side in *finals* for fourth time in a row Seattle Orcas(2023) Durban Super Giants(2024) Sunrisers Hyderabad(2024) South Africa (2024)
@neshwanthneshu8345 ай бұрын
Hardik ❤,one day this name will become the greatest name in history
@Kupendrachari9165 ай бұрын
Klassen.ఉన్నంత వరకు చేయి జారిపోయింది అనుకున్న .what a come back sami ... Finally we lift the cup ❤ king 👑 runs dachunchi final lo echipadesadu . Ro- ko . T20 ki retirement 😢 బాధగా ఉంది
@Sai_nischal5 ай бұрын
after 13 years we won a world cup Anna🥺🥺✨✨🇮🇳🇮🇳
@sivukuchanikya62645 ай бұрын
Respect For king Kohli Fans ....what a knock ❤❤❤❤High pressure match lo yela adalooo anna ki baaa telusu
@Roko184565 ай бұрын
King has announced his retirement from T20s 😭 Happy Retirement King 👑 Very happy for Team India ❤❤
@madhuswami-xt4pt5 ай бұрын
😢😢😢😢😢😢😢😢
@grimcreation1235 ай бұрын
😢😢😢😢😢
@gallbladder095 ай бұрын
Wt if india lost by his slow innings 😳 😤 good decision to announce retirement
@gallbladder095 ай бұрын
South Africa are chokers that why they are lost if other team played In final because of kohli slow innings india lost this final
@kareem65575 ай бұрын
@@gallbladder09slow innings remove his innings from mtch 😂😂😂 just njoy the win kid its everyones victory
@vasudevp91215 ай бұрын
CONGRATULATIONS TEAM INDIA❤❤❤ ఇది మ్యాచ్ అని ఎవడైనా అంటాడా ఈ మ్యాచ్ భారత దేశ క్రికెట్ చరిత్రలోనే మరో శకం 🔥💥💯👌 కెప్టెన్ రోహిత్ శర్మ🔥🔥🔥🔥 కింగ్ కోహ్లీ 💥💥💥💯💯💯 Bhoom Bhoom Bumrah ❤❤❤
@prasanthkumar32845 ай бұрын
Its Completly Team Effort .Well played Champions🇮🇳✊
@kmahendhar75385 ай бұрын
నాకు ఊహ తెలిసినప్పటి నుండి మన ఇండియా ఒక్క కప్పు కొట్టలేదు, కానీ ఈ వరల్డ్ కప్ చూసి కళ్ళలో నీళ్ళు ఆపుకోలేక పోయాను, నిజంగా బ్రో, నాకు మాత్రం ఈరోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు..🥺🥺🥺🥺❤
@satishsaaho21265 ай бұрын
Hardik the man❤❤❤
@naveenkarate98115 ай бұрын
నాకు మన టీమ్ ఇండియాలో నచ్చని ప్లేయర్స్ అంటే హార్దిక్ పాండ్యా , విరాట్ కోహ్లీ, కానీ ఈ ఫైనల్ మ్యాచ్ చూసిన తర్వాత వారి మీద రెస్పెక్ట్ 1000 టైమ్స్ ఎక్కువయింది🙏🙏 Hands of team India and congratulations 👏🎉
@sumanchinna96115 ай бұрын
కోహ్లీ, రోహిత్ కళ్లలో నీళ్లు చుస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి😢
@lingarajuraju91845 ай бұрын
హార్దిక్ బొవ్లింగ్, బుమ్రా బొవ్లింగ్,సూర్య కుమార్ క్యాచ్ చాలా అద్భుతం ❤❤
@rajeevreddy33155 ай бұрын
Nijam ga bro....... Hardik pandya❤......... Love you❤❤❤❤❤
@maheerali63815 ай бұрын
HitMan 🩵 RoHit the GOAT in captaincy, no one match his captaincy. The way he rotate bowlers in death overs is unbelievable. Congratulations 🎉to team INDIA 🇮🇳
@bharath13465 ай бұрын
• Player's to win all limited overs ICC Tournament 🏆 • Yuvraj Singh • Virat Kohli End of the list
@SuryachandraNethala5 ай бұрын
YUVI 🦁 MISSILE 🚀 OF CRICKET 🏏
@jagadeshjaggu79755 ай бұрын
If you include t10. Also then only yuvi in that list😂
@dhonicsk075 ай бұрын
Dhoni ?
@sureshsimham49255 ай бұрын
@@dhonicsk07 under 19 world cup ledu bro dhoni ku
@జనవాక్కు5 ай бұрын
ఈ లిస్టులో ధోని ఎక్కడ.. "లాక్ డవున్ కిడ్" ?☺☺☺
@RajendraPrasad-ui5rf5 ай бұрын
3 titles గెల్చుకున్న మనమే ఇలా అనుకుంటే అసలు ఇంత వరకు ఒక్క కప్ కూడా గెలవని SA ki enta heart break ai untado kadaa
@Androidwala100k5 ай бұрын
Hardik is the best all-rounder of all time
@Shaikn921105 ай бұрын
HARDIK PANDYA RESPECT BUTTON ❤❤🎉🎉
@sureshcheekati84245 ай бұрын
Ni video kosam india win అయినప్పటినుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నాను .
@Jeevan_life_failure5 ай бұрын
బ్రో వీడియో కోసం 12 నుంచి ఎదురుచూస్తున్న finally ❤ I love your content bro