Indiaలో Internetకు 25 Years: ఇంటర్నెట్‌ ఎందుకు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? | BBC Telugu

  Рет қаралды 50,707

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

భారత్‌లో ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు అయ్యింది. అసలు ఇంటర్నెట్ అమెరికాలో ఎలా పుట్టింది? ఇది ఎలా అభివృద్ధి చెందింది? - ఇలాంటి ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో...
వీడియోలో ప్రస్తావించిన టేలర్ పూర్తి పేరు రాబర్ట్ టేలర్. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ అయిన ఆయన 1960ల్లో వాషింగ్టన్‌ డీసీలోని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో పనిచేశారు.
#InternetHistory #Software #Hardware #ComputerTechnology #IOT #ICT
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 70
@paavanavenkateshjorige3368
@paavanavenkateshjorige3368 4 жыл бұрын
మీ విశ్లేషణ ప్రదర్శించే విధానం చక్కగా సుత్తి లేకుండా వుంటుంది ఈ సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు బిబిసి
@BBCNewsTelugu
@BBCNewsTelugu 4 жыл бұрын
ధన్యవాదాలు. మరి వీడియో షేర్ చేశారా?
@paavanavenkateshjorige3368
@paavanavenkateshjorige3368 4 жыл бұрын
@@BBCNewsTelugu ఇలాంటి సైన్స్ వీడియోస్ కచ్చితంగా షేర్ చేస్తాను బిబిసి ఇలాంటి సైన్స్ వీడియోస్ అన్ని చూస్తాను కానీ కామెంట్స్ ఇప్పుడే పెట్టాను
@BBCNewsTelugu
@BBCNewsTelugu 4 жыл бұрын
@@paavanavenkateshjorige3368 బీబీసీ తెలుగు యూట్యూబ్ చానల్లో ఏ వీడియో చూసినా మీ అభిప్రాయాన్ని, స్పందనను కామెంట్ రూపంలో స్వేచ్ఛగా పంచుకోండి. ధన్యవాదాలు.
@paavanavenkateshjorige3368
@paavanavenkateshjorige3368 4 жыл бұрын
@@BBCNewsTelugu ధన్యవాదాలు బిబిసి ఇలాగే సైన్స్ టెక్నాలజీ పై సమాచారం అందించండి
@rameshbyrla6408
@rameshbyrla6408 4 жыл бұрын
BBC news chanl telugu lo umda..amte tv chanal umda...??
@tagorechilukoti1332
@tagorechilukoti1332 4 жыл бұрын
బీబీసీ న్యూస్ యధార్థమైన వార్తని అందిస్తుందని ఆశిస్తున్నాను 👍🏻🙏
@hellobollywood3530
@hellobollywood3530 4 жыл бұрын
Idhi chaala dangerous channel babu
@ankadisaibabu3084
@ankadisaibabu3084 4 жыл бұрын
Present... situation one of the best news channel bbc...
@bharathrbk7578
@bharathrbk7578 3 жыл бұрын
Thanks to people who invented ❤
@praveenb1727
@praveenb1727 4 жыл бұрын
Information video 👍
@naveen9189
@naveen9189 3 жыл бұрын
Thanks, BBC team. appreciate the dedication of the branding team.
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
ఒకటి తెలుసు చదువులు అన్ని జ్ఞానము కనిపెట్టినవి 80% వారే ఆ బుక్స్ మీద అమ్మ ఫోటో వేసి పెట్టారు చదువుల,,
@lokeshkalluri
@lokeshkalluri 4 жыл бұрын
Good one
@Kaori-k2f
@Kaori-k2f 4 жыл бұрын
Wow
@itsourchannel1370
@itsourchannel1370 4 жыл бұрын
Thank you for explain...😍
@user-rz1wo9kz8v
@user-rz1wo9kz8v 4 жыл бұрын
గ్రేట్ బ్రిటిష్ ఛానెల్
@venky1590
@venky1590 4 жыл бұрын
Tq for information
@maheshch5199
@maheshch5199 4 жыл бұрын
Great 😍
@alibasha202
@alibasha202 3 жыл бұрын
Thanks for the inventors...
@satishkumar-zf9nm
@satishkumar-zf9nm 6 ай бұрын
Dint like the explanation
@abhiramgarlapati9333
@abhiramgarlapati9333 4 жыл бұрын
Useful information from BBC
@bjohnrajesh
@bjohnrajesh 4 жыл бұрын
Thank you BBC and team
@siva-8877
@siva-8877 4 жыл бұрын
సూటిగా సుత్తి లేకుండా 👨‍🏫👨‍🏫👨‍🏫
@raghuvaruna6975
@raghuvaruna6975 4 жыл бұрын
Really good BBC
@pallapugopi7423
@pallapugopi7423 4 жыл бұрын
Good news
@aniliq2073
@aniliq2073 4 жыл бұрын
Supar bbc
@billasurya2042
@billasurya2042 4 жыл бұрын
Excellent content . We all are fan of you .Please dont stop continue
@BEL-gp1sp
@BEL-gp1sp 4 жыл бұрын
Devloped countries adminisrtative problems ki universities vaipu chustayi soltn kosam.
@whiterose5083
@whiterose5083 4 жыл бұрын
mana daggara politics lo godavalu jarigi protest cheyalante Universities vaipu chustaru
@ironyman9250
@ironyman9250 4 жыл бұрын
మన దగ్గర హక్కుల కోసం university students protest చేస్తే దేశద్రోహం కింద కేసులు పేటడమే....
@sinudmpt
@sinudmpt 4 жыл бұрын
𝐁𝐮𝐭 𝐚𝐧𝐭𝐢 𝐢𝐧𝐝𝐢𝐚 𝐜𝐡𝐚𝐧𝐞𝐥 𝐞𝐝𝐢
@truth9346
@truth9346 4 жыл бұрын
This is good information, better than all Telugu channels.
@sinudmpt
@sinudmpt 4 жыл бұрын
@@truth9346 𝐲𝐞𝐬 𝐚𝐥𝐚𝐠𝐞 𝐜𝐡𝐢𝐧𝐚 𝐧𝐮 𝐛𝐚𝐠𝐚 𝐬𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐜𝐡𝐞𝐬𝐭𝐮𝐧𝐝𝐢 𝐢𝐧𝐝𝐢𝐚 𝐧𝐮 𝐭𝐡𝐚𝐤𝐤𝐮 𝐜𝐡𝐞𝐬𝐭𝐮𝐧𝐝𝐢, 𝐢𝐝𝐢 𝐢𝐧𝐝𝐢𝐚 𝐜𝐡𝐚𝐧𝐞𝐥 𝐤𝐚𝐝𝐮 𝐛𝐫𝐢𝐭𝐚𝐧 𝐝𝐢
@truth9346
@truth9346 4 жыл бұрын
@@sinudmpt show me one program telling about anti india, this channel show the exactly on the ground report, where as Telugu channels for TRP rating show all kind of lies . Moreover our Telugu people working in BBC Telugu.
@ironyman9250
@ironyman9250 4 жыл бұрын
మధ్యలో వచ్చే ప్రశ్నలని కూడా చదవండి.🙂
@harikishorepoet
@harikishorepoet 3 жыл бұрын
So lan +mainframe =internet step 1...nice.
@meadroit1423
@meadroit1423 4 жыл бұрын
This is what we expect from BBC my first like👍
@sandeepjoshua3019
@sandeepjoshua3019 4 жыл бұрын
Just imagine india lo internet leka pothe enti ee roju paristhiti? Kondharu yadavalu thellodi channel bokka antaru kani aahe yadavalu ki theliyandhi enti ante ipudu manam vade prathi technology aah thellodu kanipettinde. So respect everyone.
@devunninenu7325
@devunninenu7325 4 жыл бұрын
Sodhi lekunda Unnadhi unnattu cheppedhe manaa BBC jai BBC brundham
@shaikafreed1948
@shaikafreed1948 4 жыл бұрын
Classical music. ......
@moonsun92
@moonsun92 4 жыл бұрын
మేమె అపట్లో ఇంటర్నెట్ ని అలా కనిపెట్టిము అప్పటి అమెరికాలో భల్లే గా ఉండేది ఆ రోజులే వేరు. 1969
@subbubala7528
@subbubala7528 4 жыл бұрын
Lokam podavadanike idhioka karanamey But good and bad kuda undhi
@SRIKANTH...
@SRIKANTH... 4 жыл бұрын
మా దేశంలో ప్రయోగాలు ఆవు పేడ ఆవు ఉచ్చ దగ్గరే ఆగిపోయాయి....
@patanramu1317
@patanramu1317 3 жыл бұрын
వాల్ల ఉచ్చ తాగం (టాక్సలు), వాల్ల పేడ (గుడి హుండీ డబ్బులు)దొబ్బి అస్సలు తినం.. మాకు ఈ దేశం,నచ్చదు..ఆక్కడే ఉంటం..
@kvrchannel9099
@kvrchannel9099 3 жыл бұрын
Aa uchha le pedale e roju solution chupistundi prapanchaaniki...Mundu manam puttina desam goppatanam tlsuko
@yesayyatejamministres8822
@yesayyatejamministres8822 2 жыл бұрын
Wife ఎవరు కనిపెట్టారు
@deemajabr5472
@deemajabr5472 4 жыл бұрын
@kcpreddy6048
@kcpreddy6048 4 жыл бұрын
BBC ఛానల్ ఏదేశానికీ చెందింది
@krishnadevarakonda5232
@krishnadevarakonda5232 4 жыл бұрын
England
@user-rz1wo9kz8v
@user-rz1wo9kz8v 4 жыл бұрын
బ్రిటీష్ ఛానెల్
@kiran.d.k422
@kiran.d.k422 4 жыл бұрын
Uk
@Mr.Nobody19999
@Mr.Nobody19999 3 жыл бұрын
Meeru kuda manulu chanel ga first' solu pettaru ga
@kickbutoswki8848
@kickbutoswki8848 4 жыл бұрын
Aa sollu religion pichi Pakistan news kakunda ekanti science videos pettandi
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
Who is the owner of internet ?Explained in Telugu
8:15
Technocrat Pradeep G
Рет қаралды 8 М.
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 304 М.
5G Explained in Telugu | What is 5G & How it Works | Telugu Badi
11:31
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 699 М.
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН