No video

Indian Amry Sacrifice For Us ఎవరికోసం ఈ త్యాగం

  Рет қаралды 7,237

journalist sai

journalist sai

Күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai....
Follow us on :www.kooapp.com...
Follow us on :sharechat.com/...
Follow us on : whatsapp.com/c...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 75
@tsrinivasarao4065
@tsrinivasarao4065 Ай бұрын
🙏🙏 చనిపోయిన సైనికులు కు శ్రద్ధాంజలి 🙏🙏
@yadullaprasad137
@yadullaprasad137 Ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు సాయిగారు,మనం నరరూపరాక్షసుల మధ్యలో బ్రతుకుతున్నామండీ!పౌరుషమా భయమా అంటే భయమే గెలుస్తుంది,త్యాగమా స్వార్ధమా అంటే స్వార్ధమే గెలుస్తుంది, మానవత్వమా. రాక్షసత్వమా అంటే రాక్షసత్వమే గెలుస్తుంది, ఇది మన హిందువుల మానసిక పరిస్థితి,సంభవామి యుగేయుగే!🌷🙏🌷🕉️🌺🙏🌺
@nvsreddy8424
@nvsreddy8424 Ай бұрын
గెలిచిన తరువాత పార్టీలు మారే వారికీ వీరిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి.
@jayasreen9585
@jayasreen9585 Ай бұрын
నిజం సాయిగారు 😭😭😭😭😭
@user-rl1ci6ht2v
@user-rl1ci6ht2v Ай бұрын
మన దేశ భక్తి ,దేశాభిమానం క్రికెట్ ఆటగాళ్లు, సినిమా హీరో ల మీద చూపిస్తున్నాము కదా సాయి గారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే వారికి చూపించాలంటే అంత టైం లేదు.. రేటింగ్ లు రావు కదా?
@raymondsantas2765
@raymondsantas2765 Ай бұрын
PM. Kuda kridakarulla mida tweet chestaru . Kani ippatiki okka
@Srirag233
@Srirag233 Ай бұрын
వేరే దేశం వాళ్ళు దాడి కి వస్తే అప్పుడు ప్రాణ భయం తో దేశ రక్షణ గురుంచి ఆలోచిస్తారు. ఇక్కడ హాయ్ గా ఉన్నంత కాలం ఎవనికి నొప్పి తెలియదు
@raymondsantas2765
@raymondsantas2765 Ай бұрын
@@Srirag233 noppi kevalam sainikulla kutumballake . Prabutwam weakness. Ugravadullane edurkolekapothnaru ikka vere desahllo ante 4000sy km akraminchukunnaru easy ga.em?.
@laxminarayana6997
@laxminarayana6997 Ай бұрын
మన మెయిన్ మీడియా ఎప్పుడో వ్యభిచారం కు అలవాటు పడిపోయింది
@sriramulu2116
@sriramulu2116 Ай бұрын
qజై హింQద్ జై భారత్ జై అఖండ భారత్ 🎉🎉🎉🎉🎉
@goldentriangle1716
@goldentriangle1716 Ай бұрын
నిజమైన డార్భాగ్యం ఇది. జాతికి పట్టిన మకీలం.
@kiranmayij
@kiranmayij Ай бұрын
చాలా బాగా చెప్పారు సాయి గారు🙏
@rajashekhar2212
@rajashekhar2212 Ай бұрын
వారు చేసిన త్యాగం చాలా విలువైనది. వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, పత్రికల్లో రాలేదు. ఇది చాలా దురదృష్టకరం, మీ స్పందనకు ధన్యవాదాలు సార్
@satyanarayana9418
@satyanarayana9418 Ай бұрын
సాయి గారు మన దేశంలో ఉన్న వేదాలకు బుద్ధి జ్ఞానం ఏది లేదు ధనార్జనే ధ్యేయం ఇంకా పని చేస్తున్నారు
@baddamsrinivas8069
@baddamsrinivas8069 Ай бұрын
Jai Ho Indian army 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varalakshmid9840
@varalakshmid9840 Ай бұрын
Great sir meeru
@kanitikrishnarao8615
@kanitikrishnarao8615 Ай бұрын
సాయి గారు మన దేశంలో సైనికులకు ఎటువంటి గుర్తింపు లేదు గౌరవం లేదు ఎందుకు అంటే మన సైన్యం మన రాజ్యాంగాన్ని గౌరవించుతుంది అది మన దేశాన్ని పాలించిన నాయకులుకు గానీ మన దేశ ప్రజలుకు గానీ అర్థం అవదు ఇది మన సైనికుల ధవర్భాగ్యం
@Realgane
@Realgane Ай бұрын
We love Indian army . We all will be soldiers of India.
@user-gv7xh8mi6s
@user-gv7xh8mi6s Ай бұрын
Jai Hind.
@krishnanmk
@krishnanmk Ай бұрын
Jai Hind
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Ай бұрын
Viraswargam పొందిన సైనికులకు శ్రద్ధాంజలి🙏🙏🙏
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 Ай бұрын
మన మీడియా కి trp కావాలి.. మన సైనికుల త్యాగాలు వారికి పట్టవు.. దేశభక్తి లేని వెధవలు అలాగే ఉంటారు సాయిగారు
@thirupathianaganti7584
@thirupathianaganti7584 Ай бұрын
Good message sir 🙏 Jai Jawan 🎉😢😢🎉🎉.
@SK1987-h4v
@SK1987-h4v Ай бұрын
సాయి గారు.కాశ్మీర్ లో వ్యాపారం . పర్యాటకం ఆధ్యాత్మికం కోసం పోరాటం చేస్తుంటే.పాకీలు దానికోసం మారణహోమం చేస్తున్నారు.ఇజ్రాయేల్ స్పూర్తి తో అడుగు వేస్తే.ఆయిల్ . ఉపాధి.మానవ హక్కుల పోటు.మన దేశానికి అంత ధైర్యం సాహసం చేయలేము
@sumangali9800
@sumangali9800 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@narsingkukutla2702
@narsingkukutla2702 Ай бұрын
Jai Javaan
@sd7359
@sd7359 Ай бұрын
SALUTE SIR 🙏🙏🙏
@ganeshdasari2234
@ganeshdasari2234 Ай бұрын
Jai Jawan Bharat Mata ki Jai
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
ఇంకా నాగేశ్వరరావు సాయి గారు కొన్ని పార్టీలు అయితే విప్లవ పార్టీల నుండి లేకపోతే ఈ దేశంలో అనాదిగా ఉన్న పార్టీలు అనండి సైనికులను చాలా చిన్నచూపు చూడడం చులకనగా మాట్లాడటం సైనికులు త్యాగాలను గుర్తించకపోవడం మా కోసం చేస్తున్నారా డబ్బులు కోసం చేస్తున్నారు అన్న భావన కలిగేలా మాట్లాడటం ఇలాంటి దేశద్రోహులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు అంతే కదా సాయి గారు ఏ విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీలోని దేశ భక్తుల కోసం దేశ సైనికుల కోసం మాట్లాడిన దాఖలాలు ఉండవు కానీ చాలా యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాల్లో కవి సమ్మేళనాల పేరిట ఒక మతంవారిని ఒక కులం వారిని ఒక వర్గం వారిని ఒక పార్టీ వారిని హేళనగా దూకి ద్వేషిస్తూ ఈ దేశాన్ని ఎలా కో ద్వేషించే లో కూడా నేర్పుతున్న ఉంటాయి మీరు యూనివర్సిటీలో జరుగుతున్న కవి సమ్మేళనాలు చూడండి ఎవడు దేశభక్తి గురించి మాట్లాడడు వాడికి ఏదో అన్యాయం జరిగిపోయింది వాడికి ఎవడు అన్నం నోట్లో కలిపి పెట్టట్లేదని మాట్లాడేవాడు ఎక్కడ విశ్వ విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఉన్మాదుల మాట్లాడుతున్నారు తప్ప దేశభక్తితో మాట్లాడట్లేదు చిత్రం ఈ ఉన్మాదుల ఎక్కువ స్త్రీలే ఉంటున్నారు స్త్రీలకు దేశభక్తి ఉంటుందనుకున్న వారు ఒకప్పుడు కానీ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ప్రసంగించే ఉన్మాదులు స్త్రీలు ఎక్కువ దేశానికి వ్యతిరేకంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా హేళనగా దూషిస్తూ ద్వేషిస్తూ కవితలు చెబుతూ ఆనందపడుతున్నారు ఇది చాలా ప్రమాదకరం దేశభద్రతకు
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 Ай бұрын
Oka veera narikythay bottlulo kutrajarivindhatu thaga badayipo frnd
@Naninani-ss7xe
@Naninani-ss7xe Ай бұрын
🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@angalisainath1214
@angalisainath1214 Ай бұрын
Bharath matha ki jai
@satyasastry4750
@satyasastry4750 Ай бұрын
Chala badhakaram😭😭😭😭😭
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Ай бұрын
😭😭😭😭
@angalisainath1214
@angalisainath1214 Ай бұрын
Dhukam vastundhi sir
@Priya_Krishna981
@Priya_Krishna981 Ай бұрын
Jai jawan
@bgc4361
@bgc4361 Ай бұрын
😊
@glnarasimha3508
@glnarasimha3508 Ай бұрын
వేశ్య మీడియా
@nageshy470
@nageshy470 Ай бұрын
Unfortunately we don't have patriotism. We need character and professional education. Jai jawan jai kisaan jai vigyan sai garu.
@yadullaprasad137
@yadullaprasad137 Ай бұрын
🌷🙏🌷🕉️🌺🙏🌺
@leelakrishnamohan8568
@leelakrishnamohan8568 Ай бұрын
Jai javan😢
@tejep5303
@tejep5303 Ай бұрын
నిజమైన భారతీయులు బానిసత్వం దిశగా ప్రయాణిస్తున్నారు
@satyasastry4750
@satyasastry4750 Ай бұрын
Correct
@rideindia-mg3rv
@rideindia-mg3rv Ай бұрын
Manavallaki valla value teleyadam ledu
@nageswararaobadda7175
@nageswararaobadda7175 Ай бұрын
India news International biscuit undertaking opposite Hindu political parties
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 Ай бұрын
You are so right, our media is very partisan, media never gave their due for army, but it gloats about its own political relations,
@srinivasnarasingoage3394
@srinivasnarasingoage3394 Ай бұрын
We are avoid main media
@JaiHind-qr7di
@JaiHind-qr7di Ай бұрын
మన తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచార మీడియా నడుస్తోంది.. దేశంలో కూడా వ్యేశ్య మీడియానే నడుస్తోంది... జై భారత్ నిజమైన హిందూ హిందూ భాయి భాయి
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 Ай бұрын
దేశం మీద యూత్ కి భక్తి ప్రేమ లేదు దేశభక్తి పెరగాలంటే చట్టాలు మారాలి కాలేజీ లో కూడా మార్పుచేయాలి లెషన్స్
@PavanKumar-vs8sd
@PavanKumar-vs8sd Ай бұрын
Sai garu. People should stop voting for free money and caste.
@chandrashekar2988
@chandrashekar2988 Ай бұрын
no country sir only publicty sir
@mohankrishna4413
@mohankrishna4413 Ай бұрын
This shows the selfish attitude of media mafia !
@Boys14345
@Boys14345 Ай бұрын
ఇపుడు దేశం మిద ప్రేమ సైనికులకు ఉన్నంత ప్రజలకి లేదు. రాజకీయ నాయకులకి లేదు వాళ్ల స్వార్థానికి పక్కన ఉన్న ఉగ్రవాదులకు అనుకూలంగా దేశ భద్రతకు వ్యతిరేకంగా మారుతున్నారు. నిజానికి సైన్యం లో కూడా స్వార్థానికి వెళ్తే దేశ పరిస్థితి ఏంటి.... ఒక గుంపు మాత్రం మతం కోసం దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఏం చేయటానికి అయినా వాళ్లు వెనకడడం లేదు. దేశం అనేది వాళ్ళకి లెక్కలేదు
@sureshmallarapu9323
@sureshmallarapu9323 Ай бұрын
RIP All News Papers
@veerabrahamendracharyulu8935
@veerabrahamendracharyulu8935 Ай бұрын
ADHEVARO LAPHAAKEE GURINCHI OH, THEGARAASTHAARU....
@swarnasri8972
@swarnasri8972 Ай бұрын
Ambani Marriage 10 days coverage...but marty soldiers ..0 coverage.
@gollavsnprasad5568
@gollavsnprasad5568 Ай бұрын
Antha responsebilty unte eppudo bagu pade vallam manam.oka big boss highlight India lo oka heroine vesukune cheppulu sensation,oka hero vesukune under wear highlight, soliders Desam yela pothe mankendhuku kadha ,great Indians palisthana kosam saanuboothi choope maha manasunna goppavallam manam.kaani manakosam prananni vadhilina veeera Jawan gurinchi manaku anavasaram.JAI HINDH.
@niginamswamy8218
@niginamswamy8218 Ай бұрын
Panikimalina varu ainaru sir vilekarlu vilekarlu aa vidamuga thayaru ayaru sir konthamandi
@karnatisrinivas1216
@karnatisrinivas1216 Ай бұрын
Soldiers problems Chepalenivi, cheppina ardam kavu
@raymondsantas2765
@raymondsantas2765 Ай бұрын
Entho mandi sainikkullu . badyatha evaridi .
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Ай бұрын
Meeru Cheppindi Nootiki Noor Shatam Correct Sai Sir, Desham gurenchi Pratipakhalaku, Dhonga Media ki, Dhonga Metavulaku time ledu Sir Media lo Sollu kaburla debate kavali, Veellaku Desham Nashanamaina parvaledu.
@PrachandaKumar
@PrachandaKumar Ай бұрын
Dhowrbhagyam sai garu
@Vpk-vk4lu
@Vpk-vk4lu Ай бұрын
నువ్వు అభిమానించే నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్లు అభిమానించే నాయకుల కోసం వాళ్లు అంతే కష్టపడుతున్నారు ఎవడి బొక్కలు వాడికే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నువ్వు ఒకల్ని విమర్శించక్కర్లే సాయి గారు వాళ్ల బొక్కలు నీకు తెలుసు అంటే నీబొక్కలు వాళ్ళకి తెలుస్తే నీ+వాళ్ళు బొక్కల గురించి మామూలు సామాన్య జనం మాలాం మాట్లాడుతుంటారు+ చెప్పుకుంటారు + కామెంట్లు పెడుతుంటారు అంతే తర్వాత దేశం కోసం కష్టపడే జవాన్లు మరణం అనేది చాలా బాధాకరమైన విషయం
@prathapnallabapana5259
@prathapnallabapana5259 Ай бұрын
ఏదో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఇట్ల మాట్లాడుతున్నావ్ తప్ప ఏ జర్నలిస్ట్ అయినా గాని మీ మనస్ఫూర్తిగా నిజాలు మాట్లాడుతున్నారా ఏ ఛానల్ లో అయినా ముందు జర్నలిస్ట్ అనే పదానికి మీరందరూ కలిసి న్యాయం చేయండి తర్వాత నీతులు చెప్పు
@rushikesavreddy2237
@rushikesavreddy2237 Ай бұрын
Avanni maa kenduku
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Ай бұрын
TV lo chupinchakapoyina.. aa veerulu kosam
@456you
@456you Ай бұрын
Vallanu marchiporadu
@B.premnath-lo9cz
@B.premnath-lo9cz Ай бұрын
ఛీ ఛీ... దీనెమ్మ మీడియా...
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 21 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 13 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 20 МЛН
Karlki debate start కర్ణుడు గొప్పవాడా
3:35
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 21 МЛН