Court తీర్పు = LIC పాలసీ. కానీ గొప్ప conversation -interview👌👌
@jayakumararcot7836 Жыл бұрын
Excellant explanation by a sr . Advocate
@pathivenkatapathi4562Ай бұрын
Balaga chaparu sir good explanation
@granigattu14184 ай бұрын
Well explained sir
@mlnreddy357Ай бұрын
Explanation super
@rajaiahnyathari2116 Жыл бұрын
Good thank you 🎉
@kramalingareddykrlr9 ай бұрын
Video super Sar God bless you
@monanethi503 Жыл бұрын
వాస్తవం లోకి చూస్తే.. Except extream cases వదిలేస్తే.. పెళ్లంటే.. జెండర్ తేడా లేకుండా అందరిలోనూ ఒక భయం పట్టుకుంటోoది..😢 1. అబ్బాయికి.. అమ్మాయి ఎలాంటిదో అనే.. భయంతో ఆలోచనలు వస్తూంటే.. 2. అమ్మాయికి.. అబ్బాయి, అత్తా, ఆడపడుచు, మామా.. ఆడపడుచు మొగుడూ, తోటి కోడలు, బావ/మరిది.. యింకా అతని దగ్గరి బందువులు.. వీరంతా.. ఎలాంటి వారో అనే భయంతో ఆలోచనలు వస్తున్నాయి.. అంతే కాక.. తన జాబ్ కెరీర్ అతను కంటిన్యూ చేయనిస్తాడా..! లేక ముందు ఒకే అనీ చెప్పి పెళ్ళీ తర్వాత రిజైన్ చేయమంటాడ..! ఒకవేల అత్తగారు గానీ జాబ్ రిజైన్ చేయమంటే అప్పుడు భర్త తనకీ సపోర్టు గా ఉంటాడా..! లేక మదర్ చెప్పిందీ వినాలని అంటాడా..! శాలరీ తనకు మొత్తం ఇచ్చేయాలని, కమేండ్ చేస్తాడా..! నో చెప్తే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాడా..! పోనీ తీసుకున్న తన శాలరీ లెక్కలు ఒకవేళ తెలుసుకోవాలనిపిస్తే.. స్నేహపూర్వకంగా చెప్తాడా..! ఇన్ని రకాల పైకి చెప్పుకొలేని మేజర్ భయాలు.. అత్తగారు వంటలో ఇంటిపనిలో కోపరేటింగ్... ఫంక్షన్స్.. సంప్రదాయాల విషయాల్లో తగినతీరులో ప్రోత్సాహ కరంగా.. ఉంటారా అనీ అమ్మాయిల్లో భయాలు వస్తూంటాయి.. అందుకనే.. అమ్మాయిలూ ఏంతో సతమతం అవుతూ.. ఇప్పుడిప్పుడే పెళ్ళీ చేసుకోనని చెప్తుంటే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్ల భయం పట్టించుకోరు...🤦🏻♂️ కానీ.. అబ్బాయిలకి అన్నీ క్లాసుల్లో స్వతంత్రం ఉంటుందీ.. పేరెంట్స్ కి ఖచ్చితంగా తను ఏదైనా చెప్పగలడు.. కానీ అమ్మాయిలకి.. ఆ అవకాశం రానివ్వకుండా.. అభూత కల్పనలు చెప్పి.. పెళ్ళికి ఒప్పిస్తారు.. వొత్తిడి చేస్తూ.. బుజ్జగిస్తూ.. కన్విన్స్ చేసేసి పెళ్ళిల్లు కానిచ్చి.. పంపిస్తారు.. అందుకనే.. జీవితం మీద సరైన అవగాహన లేకుండా.. డివోర్స్ కోసం వెళ్తోన్న అమ్మాయిల శాతం పెరుగుతోంది.. అయితే దీనికీ పరిష్కారం.. అబ్బాయిల చేతుల్లో వుంటుంది.. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ తీసుకున్న తరువాతే.. పెళ్ళి కి సిద్ద పడటం.. అమ్మాయినీ కూడా కౌన్సిలింగ్ కి రావాలనీ ప్రోత్సహించడం.. ఇరువైపుల పెద్దవారినీ కూడా తీసుకువెళ్ళడానికి.. కన్విన్స్ చేయటం.. ఇవేవీ చేయకుండా.. ఆనక ఎంత మొత్తుకున్నా ప్రయోజనం శూన్యం.. ఈగో అనేది టెంపరరీ థింగ్.. లాంగ్ టర్మ్ పాలసీ కాదూ.. ఎవ్వరైనా నేల మీదకి వచ్చి బతకాల్సిoదే...
@FreeFire-iq9iz6 ай бұрын
Sukshamam chepparu andi👏🏻👏🏻👏🏻
@vijaybunny141 Жыл бұрын
excellent words from @17:30
@lathasahukar760 Жыл бұрын
Lawer garu, your superb..
@ShivakumarDara-q7zАй бұрын
super 🎉🎉🎉🎉its true sawmy sharanam ayapasamy
@bsr3509 Жыл бұрын
చివరగా కరెక్టుగా చెప్పారు మేడం గారు...మా వైఫ్ మదర్ మరియు పిల్లలు వాళ్ళ ఫాథర్ ని వదిలేశారు.ఈమె అన్నయ్య కూడా ఈమె వదినను 1yr వదిలేసాడు.ఇప్పుడు ఈమె 4.5yrs నుండి దూరంగా ఉంది...
@koteshwarrao5238 Жыл бұрын
Your last question is very good....
@madhusudhankadiyala-tu8zy3 ай бұрын
సుప్రీం కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని అక్రమసంబంధాలు నడుపు తున్న వారు ఎక్కువ అవుతున్నారు ఇది ఏ పరిణామానికి దారి తీస్తుందో సుప్రీం కోర్టు ఆలోచించలేదా ?
@swarch222ch2 ай бұрын
సుప్రీం కోర్టు అపరిపక్వ తీర్పులు ఇవ్వడం మానేసి వ్యభిచార కంపెనీ పెట్టుకుంటే సరిపోతుంది
@ramk3566 Жыл бұрын
Village heads are very much better than courts. For life time delay on justice by courts.
@SheshadriReddy-pb4xg Жыл бұрын
మగవారి మనోభావాలులను ఆ దవారు విలువ ఇవ్వాలి
@laharigopalrao8972 Жыл бұрын
Sir nenu kuda same prablem adurukuntunna mari proof ledu date time tho saha chepthanu court nammuthundha sir samsaaram cheyatle ani divorce notice vachindhi mari nenu em cheyali cheppandhi
@vasusreenu271111 ай бұрын
మీకూ భర్త కావాలంటె conjugal rights కేసు వేసుకోండి.. మీ సంసారం నిలబడుతుంది... లేదంటే divorce case లో attend అవి divorce తీసుకోండి..
@swarch222ch2 ай бұрын
సుప్రీం కోర్టు తీర్పు వలన పిల్లలు ఎవరికి పుట్టారో కూడా తెలియదు . ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉందా?. దట్ ఇస్ అవర్ సుప్రీం కోర్టు.
@eepilakshmi628210 ай бұрын
Excellent mam ending
@EswarraoBethapudi-mw5iu Жыл бұрын
Excellent points madam meeru judge iyte sala mandini kapade. Varu
@yourgmc78122 ай бұрын
1:27 great,great
@gosalarameshbabu4930 Жыл бұрын
ఆమె నవ్వు ఇబ్బంది గా వుంది
@sujathadevi3913 Жыл бұрын
Amma katnam thisukoni enka kavali vedesthunte ela dari vidakulu esthe a ktnam dabbulu ensthara oka papa kuda vundi plz chepandi layarni kalavali
@pathivenkatapathi4562Ай бұрын
Alaga ane years teragala sir nanu 7 years ga terugutuna unanu mudu mullu vasenanduku papam aayepoyend na karma
ఒక్కటే పరిష్కారం. పెళ్ళికి ముందే ప్రతి విషయం సమగ్ర విషయ సూచీకతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అదే ఒక చట్టం లాగా పని చేయాలి .
@laharigopalrao8972 Жыл бұрын
C.c camera lu prathi intlo undali appudu correct proofs untavi koncham alochinchandi. Sir
@k.s.sanjeevaraok.s.sanjeev87828 ай бұрын
దంపతులకు మంచి విషయాజ్ఞానం అందించారు.
@oduguvijayalakshmi5906 Жыл бұрын
Yes correct... Inka serious ga unna husband and wife ki value em undi... Inka marriage chesukokundha andaru time pass ga unte em prblm undadu evaru chaniporu chaparu happy ga untaru. inka Court and police avasaram undadu.. Maku money kuda waste avakudha untundi.
@sudhakarshoba6817 Жыл бұрын
Supreme Court decision is bad India different traditional country👎👎👎👎👎 👨👩👧👧 ❤🙏👌
@JUSTICETOALL-ININDIA27 күн бұрын
కోర్టు తీర్పు జల్ది అవసరం.... కానీ పోర్స్ అవసరం లేదు... కొన్ని రోజులకు వాళ్ళే కలిసి పోతారు..... దూరం పెడితే ఎలా కలుస్తారు... మొగుడు పెళ్ళాం ఉదయం కొట్లాడితే సాయంత్రం కలుస్తారు... ఇది మన సమాజం.... కానీ ఈ పోలీసులు, కోర్టులు వాళ్ళను కేసులు తెలేదాకా దూరం పెట్టి, కొంపలు కూలుస్తున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారు... అమ్మా నీ కుటుంభం, వ్యవస్థ నాశనం అవుతుంది అంటే సుప్రీం కోర్టును అడగాలి.... సిగరెట్ సంసారం ఒకటి కాదు లాయరు గారు... పెళ్లికి ముందే భర్తలు, వేరే వాళ్ళతో సంబందం ఉంటే భార్య తప్పేంటి?
@laharigopalrao8972 Жыл бұрын
Sir na doubt kuda ade sir mari proof vadda sir jivitham ane mata ku proof vaddu kani kottaru thittaru anevi proof vadda
@madinindia7997Ай бұрын
సుప్రీం కోర్టు ... సహజీవనం తప్పు కాదు... ఇష్ట పూర్వక... అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు అనే... తీర్పు ని... ఇచ్చిన తరువాత... నే... ఇండియా లో... వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయ్యింది... విడాకులు ఎక్కువయ్యాయి... ఇండియా లో... వివాహ వ్యవస్థ పటిష్టం గా ఉండ బట్టే.... ఇండియా అంటే... విదేసాలలో ఇండియాకు... గౌరవ,మర్యాదలు ఉన్నాయి... కానీ... ఈ తీర్పుని... సుప్రీంకోర్టు వెనక్కు తీసుకోనం డీ... దయచేసి... మీకు అంటే... సుప్రీంకోర్టు కోర్టు ల వారికి... వేల వేల విన్నపాలు తెలియ జేస్తున్నాం...కుటుంభం వ్యవస్థ... విచ్ఛిన్నం అయ్యి పోతున్నది...
@bsr3509 Жыл бұрын
లీగల్ నోటీస్ కు సెక్షన్9 కి తేడా ఏంటి? దేనికి ఎక్కువ పవర్ ఉంది?బహుశా నేను చేసిన తప్పు లీగల్ నోటీస్ పంపించా దానిని తీసుకోలేదు.2సార్లు పంపినా తీసుకోలేదు...డివోర్స్ వెయ్యవలసి వచ్చింది.ఇది వెయ్యడం వలనే Crpc125 maintenence వేశారు....నాలుగున్నర సంత్సరాలు అయ్యింది.వేరుగా ఉంటున్నాము...
@laharigopalrao8972 Жыл бұрын
Donga proof la valla kuda ammayila life file avuthundi madam cheppinattu kapuralu west chesukune valla gurinchi kadu kapadukuvalla gurinchi koncham chudanidi sir
@KJohnny4016 Жыл бұрын
Sir meeru madam adgindaniki properly answer eeavadam ledu Meeru divert chesthunaru
@paddumla8621 Жыл бұрын
Rcr lo husband thisukoni vellakapothe ......wife residantial orders under dvc kakundha normal ga thisukovacha .....malli dvc veste adhi divorce ki ground ga untundhi ga ..... husband rcr pettina thisukoni vellakapothe what wife should do .....cases pedathe false cases pettaru antaru ..... Law is not favorable towards women infact law valla spoil ayye life le ekkuva unnay .....
@naveenkumar-ob9kv Жыл бұрын
అయినా సుప్రీంకోర్టు తీర్పు చాలా చాలా ఘోరమైన తీర్పు చెప్పింది ప్రెగ్నెన్సీ అంటే ఒక్కటి ఇష్టం కాదు ఇద్దరు ప్రమేయంతో ఇద్దరు కావాలని చేసుకున్నది ఒకరి ఇష్టంతో ఆబార్షన్ అన్నది చాలా ఘోరమైన తీవ్రమైన అయినా నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని నిజమయింది అబద్ధం చెప్తుంది నిర్ధారించడం చాలా కష్టం ఇది తీర్పు చెప్పటానికి ఏ వ్యక్తి గాని కోర్టు గాని వెక్తి కి గాని తీర్పు చెప్పడానికి వీళ్ళ మేదస్సు చాలదు
@menakajogi4121 Жыл бұрын
Pelli kaani varu ithe?
@jayaramreddy8843Ай бұрын
అవును సోదరా మీరు చెప్పింది ముమ్మాటికీ సమంజసమే కానీ మన భారత అత్యోన్నత న్యాయస్థానం అలాంటి తీర్పు ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి (బెగ్గింగ్ మాఫియా) వీళ్ళు అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారి తో బెగ్గింగ్ చేయిస్తున్నారు (రికార్డ్ ప్రకారం ఆ మాఫియా ఆదాయం 10 బిలియన్స్) అవి అరికట్టాలి అనే ఉద్దేశం తో ఆ తీర్పు వచ్చింది. ప్రేమ పేరితో ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేసి, తెచ్చుకొన్న వాళ్ళు పెంచుతారా లేదు కదా ఆ పిల్లలు చేరే చివరి మజిలీ అనాథ ఆశ్రమం కూడా కాదు బెగ్గింగ్ మాఫియా
@creativeman22462 ай бұрын
సెక్షన్ 9 అమలు చేసి ఆడవాళ్ళకు న్యాయం చేయాలి
@oduguvijayalakshmi5906 Жыл бұрын
Please court vallu okati think cheyandi... Ammailu life abbailu life urike em ravatamledu... Valla voddu ante divorces echayataniki...ma lati valla kastalu chudandi inka nundi rules cheyandi cheyapudu inka life and husband case's judge cheyakandi.. Me valla ma lati valla life lu potunai... Desam motham cheta chestunaru ee rules tho...
@navyasree_vlogs3 ай бұрын
Husband proper ga samsaram cheyyaleka pothe husband tho kalisi undali ani Leka pothe em cheyyali sir
@kolikipamurambabu406511 ай бұрын
@ 15:30
@kirankumaridavidraj6267 Жыл бұрын
Chetta judgement...... married life antey atalu ayyayi... biscuit.chocolate,aa....oka person tho relationship antha easy cut cheyatam ledha freedom peru tho kukkalaga evaritho ayina undataniki.......asalu marriage antey inkha emi viluva undhi...........chanace vastey nenu madam ki support undi fight chestam.........pelli antey 100 years panta....konni rojulu thirchukon ey dhuradha kadhu.........1st permission ivvatam thappu.....emi cheyali antam chethakani thanam 😢😢😢😢........ andhukey murder lu kuda baga periginayi....... husband and wife Lavi 😢😢😢.......pls fight for 497 section....... illegally affair is wrong 😢😢😢
@monanethi503 Жыл бұрын
మర్డర్స్ కన్నా సూసైడ్స్ చాలా పెరిగాయి..😢 మనం న్యూస్ ఫాలో అవ్వటం లేదు అంతే..😷
@kirankumaridavidraj6267 Жыл бұрын
@@monanethi503 emithey emi total damage off family life and children life......bad judgement
@monanethi503 Жыл бұрын
@@kirankumaridavidraj6267 Helpless victims commit suicide.. But, the decision to kill is the worst.. horrible
@vvr4295 Жыл бұрын
Akkaki 😂😂😂😂
@Chinnu46079 ай бұрын
మా ఆయన నాకు చాలా బాధలు ఉన్నాయి ఒకసారి కాల్ చేసి మాట్లాడాలి ప్లీజ్
@sureshkarremolla77864 ай бұрын
Good Last 5 mints only
@bottepravalika54554 ай бұрын
Ma intlo chala problem ga vundhi ma husband tho natho oka sare contact kandi please Naku oka Babu vunadu Naku me help kavali
@paramagoudayella4658 Жыл бұрын
Medam naku oka papa ma varu vikalagudu nenu oka abbaitho akarma sabadham petukunna adi telisi ento godava petukoni bayataku vachi 8 nelalu avuthundi ma ayanaku cal chesi papa ku evu ante chanipoindi atunnadu nanu kalavanivadam ledhu matlanivadam na memolu motham kaluchadu vidakulu tisukute na papanu naku esthara vidakulu ala tisukovali layaru money amaina aduguthara
Supremcourt ki medadu mokallalo vunda leka Inka jari arikallalloki vachi laws chesthunnara
@EmmayKavitha6 ай бұрын
Samsaaranni nilabettandi ra ante kaapuralani kulchuthundi e suprim court
@ramparlapelli29325 ай бұрын
Super
@shajinanna9 ай бұрын
madam , u pls give gap to soeak, inbetween donot speak , it is diverting speaker
@Rangyeditz Жыл бұрын
samsaram cheyakunde court balavanthanga cheyincha ledu anduke two cases lo divorce ani teerpu vachindi
@Mamathavajja5 ай бұрын
Madam na husband Maro ammayini marege chesukunnadu kortlo A Aammayini bayata petti nannu tesukelthanani kortlo oppukunnadu kase withdraw chesukunna taruvatha nannu mosam chesadu madam malli case vase velunda madam
@VenkatagovindarajuKonda5 ай бұрын
నిన్ను మేపి, నిన్ను సుఖపెట్టడం చాలా కష్టం.
@vijaykumar-xe5qu3 ай бұрын
Munda women ki support chesthundhi....99% women support law 99% aadavaallake unnayi . Okkati rondu mogavallaku unte matram thega badhapadipothundhi ento.
@laharigopalrao8972 Жыл бұрын
E comment ku reply evvandhi
@ShivakumarDara-q7zАй бұрын
its true matha sawmy sharanam ayapasamy
@Bhaskarvijay-l5r6 ай бұрын
Judges ni batti justice maruthundhi kaami courts lu ni batti kaadhu
@Lets-see-new-governace5 ай бұрын
Evarithonainaa ante blood relation koodaa naa
@EmmayKavitha6 ай бұрын
Lawyers bathakali ani sc istamochinatlu thirpu chebuthundi
@EmmayKavitha6 ай бұрын
Pillalu am kavali samajam lo vaari brathukulenti
@laharigopalrao8972 Жыл бұрын
Enduku ante nachani vallu vidipotharu eee court la chottu thirigi time west court ane word prapancham la undaddu
Okjati mathrami nizam judges ni batti evanni maaratha vuntaayi endhuku anthe india kadha
@shajinanna9 ай бұрын
ikkada wife, kapuraniki ranu antee, bhartha force cheyyaledu, bhartha kapuraniki ranante, bharya forece cheyyaledu, law has same provision for both, y u r rising it as , male domination, pls understand ur question is wrong, basically
@ramaraodayana82606 ай бұрын
Aadapillalaku asthi hakku ichinnapudu migilina chattalu marchalsindi. Ee chattam valla aameku aasti vachindi kaabatti adi aame istam. Aame tadanantam evariki chendaalo aame veelunaama pai aadharapadi undaali , asthi haakku valla adi vachindi anukuntunnaanu. Ayite ikkada aameku aasti lekapote emiti anedi prasna. Appudu pillalato paatu aamekku samana vaata undaali. Vidaakulu teesukunnapudu Ela anedi chattalu unnatlu unnaayi. Poorva kaalamlo talli pasupukumkaala asthi kumarteke chendela undedi , bangaaram kooda. Kaani tarvaati parinaamallo adi emaindo teleedu. Deenipi samagra , samoola pariseelana , chattalu avasaram. Mukhyam ga Hindu damajaniki ento avasaram Ani bhavana.
@ramk3566 Жыл бұрын
Ee vidhamina case la vishayam lo Courts konchem abbayila meedha kanikarinchali. Ee vishayam lo abbayilaku nyayam thondharaga jaragali ani korukuntunnam. Appude courts meedha gouravam inka peruguthundhi. Please Please... Same case happened to me... Ammayilu dabbula kosam abbayila akka chellallani, Bandhuvulani anavasaranga case lu vesi vedhisthunnaru. This is just encouraging by the COURTS only, especially on Family issues due to delay on judgement. Ee kalam lo Abbayilu pelle chesukokudadhu. Abbayi ante puttuka thone champukovalsina paristhithi... Ee courts chese Biased girls favour sections and Judgement. 100 mandhi abbayilu bandhuvulu chanipoyina courts badhapadavu oka ammayiki Bribe/Bharanam/money for days ippinchadaniki. Siggupadali Samajam Abbayilanu anagadokkaniki. No reservations to Boys these days... Courts asking to gents "Give money to Lady", then why giving reservations to ladies on education/jobs to take money from Gents. I'm not oppose Ladies reservations, I'm hats off for these reservations.. At same time they has to utilise and should not ask money in these cases by the Courts. Courts should not encourage. Courts ki oka nirdhiata pranalika/procedure ledhu. Courts immediately give divorce to applying parties then there is no crime, no expectations, if they want to reunion they will join, no burden to courts, every one will be aware themself should be freedom, they will remarry - Vivaah vyavastha peruguthundhi. Courts Vivaha vyavastha nu Nasanam chesthunnayi anukuntunnaru janam. I have very much respect on the courts, please do justice atleast by a year.. Divorce requesting gents are not terrorists/killers. They are much respects on ladies and courts, so that coming here. With delaying the justice for 5/10years... Courts are doing terrorism on genuine people. We feel Courts are like a Temple, so that we r coming. God also don't respond.. Courts are postponing for years. I can't able to type.. Sorry I Respect Courts Court yard.. ❤
@monanethi503 Жыл бұрын
కోర్టుల చుట్టూ తిరుగుతూ.. అడ్వకేట్ ఫీజు లు ఇచ్చుకొలేక ఇబ్బందీ పడుతున్న అమ్మాయిలకి కొదవ ఏమి లేదు.. మొగుడు - పెళ్ళాం ఇద్దరిలో ఏ ఒకరికి ఇబ్బందీ పెట్టే గుణం ఉన్నా.. అందులో ఒకరు దాన్నీ ప్రూవ్ చేయగలిగేది.. కేవలం దగ్గరి బంధువుల దగ్గర మాత్రమే.. మరొకరు.. తాము అవతల వారినీ ఇబ్బందీ పెడుతున్నట్టుగా చచ్చినా ఒప్పుకోరు..😢
@monanethi503 Жыл бұрын
వాస్తవం లోకి చూస్తే.. Except extream cases వదిలేస్తే.. పెళ్లంటే.. జెండర్ తేడా లేకుండా అందరిలోనూ ఒక భయం పట్టుకుంటోoది..😢 1. అబ్బాయికి.. అమ్మాయి ఎలాంటిదో అనే.. భయంతో ఆలోచనలు వస్తూంటే.. 2. అమ్మాయికి.. అబ్బాయి, అత్తా, ఆడపడుచు, మామా.. ఆడపడుచు మొగుడూ, తోటి కోడలు, బావ/మరిది.. యింకా అతని దగ్గరి బందువులు.. వీరంతా.. ఎలాంటి వారో అనే భయంతో ఆలోచనలు వస్తున్నాయి.. అంతే కాక.. తన జాబ్ కెరీర్ అతను కంటిన్యూ చేయనిస్తాడా..! లేక ముందు ఒకే అనీ చెప్పి పెళ్ళీ తర్వాత రిజైన్ చేయమంటాడ..! ఒకవేల అత్తగారు గానీ జాబ్ రిజైన్ చేయమంటే అప్పుడు భర్త తనకీ సపోర్టు గా ఉంటాడా..! లేక మదర్ చెప్పిందీ వినాలని అంటాడా..! శాలరీ తనకు మొత్తం ఇచ్చేయాలని, కమేండ్ చేస్తాడా..! నో చెప్తే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాడా..! పోనీ తీసుకున్న తన శాలరీ లెక్కలు అడిగితే.. స్నేహపూర్వకంగా చెప్తాడా..! ఇన్ని రకాల పైకి చెప్పుకొలేని మేజర్ భయాలు.. అత్తగారు వంటలో ఇంటిపనిలో కోపరేటింగ్... ఫంక్షన్స్.. సంప్రదాయాల విషయాల్లో తగినతీరులో ప్రోత్సాహ కరంగా.. ఉంటారా అనీ అమ్మాయిల్లో భయాలు వస్తూంటాయి.. అందుకనే.. అమ్మాయిలూ ఏంతో సతమతం అవుతూ.. ఇప్పుడిప్పుడే పెళ్ళీ చేసుకోనని చెప్తుంటే.. మిడిల్ క్లాస్ లో వినే పేరెంట్స్ ఉండరు...🤦🏻♂️ కానీ.. అబ్బాయిలకి అన్నీ క్లాసుల్లో స్వతంత్రం ఉంటుందీ.. పేరెంట్స్ కి ఖచ్చితంగా తను ఏదైనా చెప్పగలడు.. కానీ అమ్మాయిలకి.. ఆ అవకాశం రానివ్వకుండా.. అభూత కల్పనలు చెప్పి.. పెళ్ళికి ఒప్పిస్తారు.. వొత్తిడి చేస్తూ.. బుజ్జగిస్తూ.. కన్విన్స్ చేసేసి పెళ్ళిల్లు కానిచ్చి.. పంపిస్తారు.. అందుకనే.. జీవితం మీద సరైన అవగాహన లేకుండా.. డివోర్స్ కోసం వెళ్తోన్న అమ్మాయిల శాతం పెరుగుతోంది.. అయితే దీనికీ పరిష్కారం.. అబ్బాయిల చేతుల్లో వుంటుంది.. 1. పెళ్లిల్లు చేసుకోవటం పూర్తిగా మానేయటం.. 2. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ తీసుకున్న తరువాతే.. పెళ్ళి కి సిద్ద పడటం.. 3. అమ్మాయినీ కూడా కౌన్సిలింగ్ కి రావాలనీ ప్రోత్సహించడం.. 4. ఇరువైపుల పెద్దవారినీ కూడా తీసుకువెళ్ళడానికి.. కన్విన్స్ చేయటం.. ఇవేవీ చేయకుండా.. ఆనక ఎంత మొత్తుకున్నా... ప్రయోజనం శూన్యం.. ఇదొక్కటే.. అందరికీ రక్ష.. ఈగో అనేది టెంపరరీ థింగ్.. లాంగ్ టర్మ్ పాలసీ కాదూ.. ఎవ్వరైనా నేల మీదకి వచ్చి బతకాల్సిoదే.
@oduguvijayalakshmi5906 Жыл бұрын
Waste chattalu ammailaki anni unai antunaru kani em levu maku..
@sammichael3305Ай бұрын
Anchor overaction 😅
@alaadinarayana78514 ай бұрын
అసలు రామాయణం లో రామునికి చాలామంది భార్య లు ఉన్నారు మేడం.ఉన్నారని అనే version ఉంది.