Mother's Interference after Marriage | Advocate Naga Raghu | How to Resolve Relationship Problems

  Рет қаралды 74,026

SumanTV Legal

SumanTV Legal

Күн бұрын

Watch► Mother's Interference after Marriage | Advocate Naga Raghu | How to Resolve Relationship Problems
#sumantvlegal #sumantv
SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా KZbin ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc
mother's interference after marriage,
mother in law interference in marriage,
parents interference after marriage,
mother in law issues marriage,
mother in law issues with wife,
in laws interference in marriage,
how to behave with in laws after marriage,
mother in law sabotaging marriage,
sister in law interfering in marriage,
how to deal with interfering in laws,
how to deal with interfering indian mother in law,
parents interference after marriage in islam,
how to deal with parents after marriage,
how to deal with toxic parents after marriage,
in laws issues in marriage,
in laws problems in marriage,
how to deal with in laws after marriage,
how to handle mom after marriage,
how to manage wife and parents,
how to manage wife and mother together,
parents interfering in marriage islam,
sister in law interfering in marriage islam,
wife's mother interference,
how to deal with wife and mother in law issues,
mother interfering in relationship,
why wife always blame husband,
mother in law and wife issues islam,
how to convince husband to separate from inlaws

Пікірлер: 379
@kpentertainment743
@kpentertainment743 2 ай бұрын
చిన్న చిన్న సాకులు చూపి పుట్టింటికి వెళ్ళి మొగుడిని మెంటల్ గా టార్చర్ చేసే ఆడవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు.
@avula_surya_narasimha
@avula_surya_narasimha 2 ай бұрын
Currect ga చెప్పారు bro
@vasuravuri9781
@vasuravuri9781 2 ай бұрын
Aqqqqqqq
@keerthikameswari4994
@keerthikameswari4994 Ай бұрын
Chi chi mistakes velli po yee yillu maadi ani nettese gents, attalu kuda unnaru mundu vaalla sangati kuda cheppandi. Chi chi mistakes ni bootaddam lo choopinchi divorce yippinche Atta maamalu unnaru adi kuda maatladandi.
@mprashanth3235
@mprashanth3235 Ай бұрын
​@@keerthikameswari4994asalu mistake ye lekunda kuda puttintlo unte meerem cheptharu,aa village lo motham thirigi brathiladikunna na bharya pillalni naku kavali ani valle annaru,inka yenni years thiruguthav vallaki entha cheppina vinatle ani pillalni naku dhooram chesaru, atleast na mistake cheppadaniki kuda ravatle,na paina case pettatle, Na side nundi elders ni theesukellina matladamu ani pampincharu, PS ki aina rammani adigina rale, notice pamina no response just because they wanted me to their slavery,na thappu cheppamanna kuda ekkada chupisthale Inka ela brathakutharu I don't have any bad habits,like drink smoke adultery I'm not against such people I have job and my own business Na daggara unnappudu ye job cheyale but ippudu job ki velthundhi happyga parents matalu vintu
@rameshmajji3619
@rameshmajji3619 Ай бұрын
ఇది నిజం సార్
@polojuramesh9384
@polojuramesh9384 3 ай бұрын
Sir, మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ..స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం ..వివాహం మీద గౌరవం లేకపోవడం ..దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈనాటి పరిస్థితికి కారణం
@ravinagisetti840
@ravinagisetti840 2 ай бұрын
Sir... You are 300 percent correct My own son facing the same situation Her mother is the culprit...
@avula_surya_narasimha
@avula_surya_narasimha Ай бұрын
అత్త atta బాధితులు నాలాంటి వాళ్ళు అందరూ లైక్ చేయండి
@tulasidevi5715
@tulasidevi5715 3 ай бұрын
మీరు chepindhi నిజం. చట్టం భర్తల కే కాదు భార్య లకు కూడా పెట్టాలి.
@madanagoutham7192
@madanagoutham7192 3 ай бұрын
Nice sister for supporting men I am also sufferer sister .still suffering
@leeladevi1893
@leeladevi1893 3 ай бұрын
మేము ఎంత బాగా చూసుకున్న అమ్మాయి వల్ల మదర్ మమ్మల్ని కేసు pedatamani బెదిరిస్తున్నారు 😢😢చాలా దారుణం సార్ మేము చాలా ఫేస్ చేస్తున్నాము
@alyaseentrades6209
@alyaseentrades6209 2 ай бұрын
Yes I'm so sad my wife so poor gir But I'm married I give good life. But now she is most denger girl Because. She mother
@bhavani-zt3rq
@bhavani-zt3rq 2 ай бұрын
😮😮😮😮😮😮😢😢😮​
@priya.a1411
@priya.a1411 2 ай бұрын
ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలకు, వారి తల్లితండ్రులకు పెళ్లి పేరుతో కేసులు వేసి భరణాలు వసూలు చేసి ,మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవడం బిజినెస్ అయిపోయింది..sir
@keerthikameswari4994
@keerthikameswari4994 Ай бұрын
Yee rojullo chala mandi gents ki Amma Abba maata vini pellanni vadileyyatam , yedaina godava vaste mundu venaka , nyayam anyayam chooda kunda pellanni tannatam , tittatam alavaatu ayyipoyindi.
@karnatiaparnikareddy5205
@karnatiaparnikareddy5205 Ай бұрын
Inni yougalaina baryalu pada badhalu... aadupu... chavulu... Chattaniki kanapadaladu gani mogudiki...magadiki bada kaluguthundanna parutho aadavalla meda ki Bala chattalu plan chasaru...I think chattam kuda oka magada anukunta
@ramanababu4525
@ramanababu4525 3 ай бұрын
మీరు అన్ని కరెక్ట్ గా చెప్పారు కానీ ఒక విషయం అర్థం చేసుకోలేకపోయారు. వాళ్లకి అబ్బాయి తరపు ఆస్తి కావాలి అంతే
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 3 ай бұрын
ఆశ్చర్య కరం...ఆస్థి అబ్బాయి పేర పెడి తె పిల్లనిస్తాం అనేవారు తయారయినారు.....ఎందుకో తెలుసా ఏదోఓవంకతో సంతకాలు పెట్టించి ప్రియా డితో జల్సా చేయటాన్కి -----ఆడపిల్లల మీద ఆదార పడి బ్రతికే వాళ్ళవిషయం లో చాల జాగ్రత్తగ ఉండాలి మంచిగ5% కన్న ఎక్కువ ఉండరు- వంటరిగ ఉండె వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తారు-వాడయితే అంగ భలం లేక చెప్పి నట్టు పడి ఉంటాడు.
@sriindusri6596
@sriindusri6596 3 ай бұрын
భార్యల చేతుల్లో బాధలు పడుతున్న భర్తలు ఎందరో....మొగవాళ్ళ కోసం కఠినమైన చట్టాలు వస్తేనే సంసారాలు బాగుపడతాయి
@PrinceBabu6075
@PrinceBabu6075 Ай бұрын
Yes 💯%
@keerthikameswari4994
@keerthikameswari4994 Ай бұрын
Bharti chetullo bhatya padite daaaniki yide noppi untadi mari . Memu konni years ga yide paina paddam. Yugaalu ha mee pettaname
@PrinceBabu6075
@PrinceBabu6075 Ай бұрын
@@sriindusri6596 అమ్మా నువ్వు ఎవరో 100% నిజాం చెప్పావు తల్లి
@karnatiaparnikareddy5205
@karnatiaparnikareddy5205 Ай бұрын
Inni chattalu untana secure places lo kuda aadavalla meda darunalu chastunnaru...chattam anta bayam ladu...parents anta bayam ladu...elanti vallu control lo undali anta tappulu chasta marriage ayyala barya chatilo tippalu tappav ana bayam aina undali kada...bartha koditha lani tappu barya tiditha vachindaa...baryalu barthalna kada follow authunnaru...valla training aa kada.
@vvr4295
@vvr4295 13 күн бұрын
Super madam
@dhandaluswamy4523
@dhandaluswamy4523 2 ай бұрын
1. ఎక్కువ గొడవలకి అతి గారాభం గా పెంచడం. తల్లి తండ్రుల ఇన్వొల్వెమెంట్ 2. ఓర్పు లేక పోవడం, భర్త అమ్మ నానా ని తోబుట్టువుని దూషించడం 3. ఆర్థిక స్వేచ్ఛ, ఎక్కువ చదువు తక్కువ ఇంగిత జ్ఞానం, ఎదురు ప్రశ్నించడం జవాబుదారి తనం లేక పోవడం, 4. కొరుక్కున్న జీవితం భర్త తీర్చలేక పోవడం, భర్త అనుమానం, భార్య ఫ్రెండ్షిప్స్. అలవాట్లు 5. బూతులు, అవమానం, వేధింపులు, తోటి వారితో కంపారిజన్స్. 6. టార్గెట్స్, టార్చర్స్, టూర్స్, పార్టీ లకి ఏకాభిప్రాయం లేక పోవడం.
@avula_surya_narasimha
@avula_surya_narasimha 10 күн бұрын
@@dhandaluswamy4523 it's true
@chdevendhar8860
@chdevendhar8860 3 ай бұрын
ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం,వాటిల్లో వచ్చే సమస్యలు ,ఆటుపోట్లు వచ్చినపుడు ఎలా సద్దుకుపోవాలి,సమస్యను రోడెక్కకుండా ఎలా శాంతియుతంగా పరిష్కరించు కోవాలి, అనే విషయాల పై చాలా చక్కటి వివరణ ఇచ్చారు,మీకు చాలా ధన్యవాదాలు సార్ 🎉🌹👍👌🙏🙏🙏🙏🙏
@bolisettyrao5843
@bolisettyrao5843 3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్. అమ్మాయికి, అబ్బాయికి తల్లి తండ్రి వున్నారు.అందరూ ఉన్నా కూడా వాళ్ళు సెపరేట్ గా వేరే చోట ఉంటారు. Parents తో సంబంధాలు లేవు. అంటే వాళ్ళు అనాధ పిల్లలు లాగా బ్రతకాలా? Parents తో సంబంధాలు అంటే అన్ని ఆర్ధిక సంబంధాలేనా?
@srikanthsri8768
@srikanthsri8768 2 ай бұрын
Eydo okati first valla ni kalisi undanivandi tharthava andharu kalsi brathakochu
@bolisettyrao5843
@bolisettyrao5843 2 ай бұрын
అవును అన్నా వాళ్ళు దెబ్బ లాడు కోకుండా కలసి మెలసి ఉంటే చాలు అదే పదివేలు. Parents happy అవుతారు.
@sarayugenny8125
@sarayugenny8125 21 күн бұрын
Aadapilla koththagaa raagaane daani meeda kakshya saadhimpu start chesthaaru. Ippudu minimum 27 n 28 lo chesukuntunnaaru. Appatiki vaallaki offiece lo promotion n finance minimum 50000 untundi. Ippudu aa ammai ivi theesukoledu. Then it will start on before marriage only. Pellipeetal deggirane start avuthundi.
@lubnazeer-cb8ds
@lubnazeer-cb8ds 3 ай бұрын
ఆడ పిల్లల సంపాదన కు అలవాటు పడి చాలా మంది పేరెంట్స్ కూతురి సంసారం నాశనం చేస్తున్నారు
@naaviews5560
@naaviews5560 Ай бұрын
Magapillala sampadanaki parents use avacha?
@venkateswarareddy264
@venkateswarareddy264 Ай бұрын
2000%
@mohammedgouse4998
@mohammedgouse4998 Ай бұрын
Correct 💯
@padmaaggunna
@padmaaggunna 3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్
@murthymstr1620
@murthymstr1620 3 ай бұрын
Miru cheppindi 100% correct. THANK YOU VERY MUCH.
@Thalapathy_ETL
@Thalapathy_ETL 2 ай бұрын
అమ్మాయి తల్లి విలన్. నేను ఒక బాధితుడిని.
@jaibhemjaibhemsevalal
@jaibhemjaibhemsevalal Ай бұрын
Yes
@karnatiaparnikareddy5205
@karnatiaparnikareddy5205 Ай бұрын
Ammai thalli vilan... but, Abbai thalli criminal... attalu kodalini champinattu alludini champaru ga.
@Thalapathy_ETL
@Thalapathy_ETL Ай бұрын
@@karnatiaparnikareddy5205attalu kodalini champe kalaam poendi. Attalu alluduni champe kalam start ayyendi.
@KrishnakumariWunnava
@KrishnakumariWunnava 3 ай бұрын
మీరు 100% కరెక్ట్ గా చెప్పారు
@kumarsathwik8005
@kumarsathwik8005 2 ай бұрын
ఒకప్పుడు ఏదైనా అయితే ఆడవాళ్ళకి ప్రమాదం అనేవారు సెకండ్ ఎవరు చేసుకుంటారు అనే వారు ఇప్పుడు మగాడే ప్రమాదంలో పడుతున్నాడు. బ్యాడ్ అనే పేరు వస్తే మోగొడు జీవితం నాశనం అవుతుంది .
@keerthikameswari4994
@keerthikameswari4994 Ай бұрын
Haha yippatiki mogollu 2 , 3 pellillu cheskkunyunnaru. Aadollake okadu vadileste 2 ND marriage ki chala kashtam ga undi. Atu mogudi aasthi ledu , yitu Amma Abba aasthi lo gattaga adige rights levvu. Yevvadi yedupulu vaadi ve yikkada .
@SuperMahification
@SuperMahification 3 ай бұрын
okka intlo undi narakam anubhavinchadam kante separate ayyi peaceful ga undadam better. anubhavinchevallake thelusthundi andaru mee laga cheppinattu antha respectful ga unte problems undavu and chattalu ravu, court undadu.
@karnatiaparnikareddy5205
@karnatiaparnikareddy5205 Ай бұрын
Perfect chapparu...ammai parents support chasta tappu antunnaru... but problem start chasada abbai parenta kada.
@shreekolachina9226
@shreekolachina9226 3 ай бұрын
Thank u nagu sir. I really honor for ur words. What ever u said is 100% right. This generation has to think in a broader way. We have to learn ethics and values respect from ur generation like u. Thanks for ur beautiful words.
@hemanthreddy662
@hemanthreddy662 3 ай бұрын
Very nice and decent speech and interesting Sir.🙏
@satyanarayanas8105
@satyanarayanas8105 3 ай бұрын
Super message excellent explained Sir
@bheemeswararaop257
@bheemeswararaop257 Ай бұрын
ఆడ వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తకు దొరికిపోతే పుట్టింటికి వెళ్లిపోయి 498a caseలు పెడుతున్నారు.న్యాయస్థానాలు 498a,ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదు అనే వ్యభిచార చట్టాలు తేవడం వలన చాలా కుటుంబాలు నాశనం అయ్యిపోతున్నాయి,పిల్లలు నరకం అనుభవిస్తున్నారు న్యాయస్థానాలు ఆడవారికోసం చట్టాలు చేసారు మంచిదే లేతమనసు పిల్లలకోసం ఎందుకు చట్టాలు చెయ్యడం లేదు
@madhusudhanrao2094
@madhusudhanrao2094 2 ай бұрын
Exactly true explanation sir About married couples. Very wisdom words spoken lawyer garu 100%true 😢😢😢😢😢🎉🎉🎉🎉
@hymalathamateti4982
@hymalathamateti4982 2 ай бұрын
So nice speech and guidance on family issues
@9291955
@9291955 2 ай бұрын
ఆడ పిల్లలకు చదువు, బాగా నోరు, ఇచ్చి పెళ్లి చేసి పంపుతూ వున్నారు.మొగ పిల్లలకు అంత నోరు వుండదు, దానితో గెలువక రోడ్డున పడడము,కోర్టున పడడము జరుగుతోంది
@shantiuppalapati-hc7nv
@shantiuppalapati-hc7nv 2 ай бұрын
Vadu noru vippadu .ammatho anipistadu.
@karnatiaparnikareddy5205
@karnatiaparnikareddy5205 Ай бұрын
Noru kakunda security guard techukovalaa...nuvvu nee manda notiki tattukovali kada..
@9291955
@9291955 4 күн бұрын
@@shantiuppalapati-hc7nv దానికి అమ్మ నోరు ఇచ్చి పంపించిoదనా అర్దం
@dmvv5749
@dmvv5749 2 ай бұрын
మేము కట్నకానుకలు తీసుకోకుండా పెళ్లికూడా మేము చేసుకొన్నా, కోడలు పనులు చేయకుండా, సినిమాలకు షికార్లకు తిరుగుతూ, పని చేయమన్న, అనవసర ఖర్చులు తగ్గించిమన్నా, వాళ్ళమ్మకు complaint చేయటం, వాళ్ళు గొడవలు చేయడం మామూలయి పోయింది.
@gopalakrishna-u4g
@gopalakrishna-u4g 3 ай бұрын
Chala baga cheppinaru sir 🙏🙏🙏
@srinivasaraov6948
@srinivasaraov6948 3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ ఇప్పటి అమ్మాయిలు అత్తమామలను కూడా చాలా కేర్ లెస్ గా మాట్లాడుతున్నారు మీరు ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నారు దీని గురించి ఈ విషయం గురించి కూడా ఒక వీడియో తీయండి సార్ 🙏
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
Exactly
@AnuRadha-nr1wo
@AnuRadha-nr1wo 3 ай бұрын
Chala baga chepparu sir meeru cheppina vidham ga follow authentic evvariki elanti problems raavu . Thank u sir
@ansarpasha469
@ansarpasha469 3 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్
@umav1956
@umav1956 2 ай бұрын
Yes sir miru correct ga chepparu
@shekarchandu1881
@shekarchandu1881 3 ай бұрын
Good message sir
@sriharshap-r6n
@sriharshap-r6n 2 ай бұрын
Daily oka news chustunnam atta gaatintlo chanipotinna aadapillala girunchi.okka news chupinchandi alluduni champaru ani.attagari torture ni baristu atta intlo unna kodallu e madya chala mandi chanipoyaru.andukane mundu jagrattaga vaalla chetullo tama kurtur chanipokinda puttintiki techukuntunnaru.meeru cheppe case lu 100 lo okati matrame untundi
@Havefununlimitedmix-hv9bo
@Havefununlimitedmix-hv9bo 8 күн бұрын
Nice message for family construction sir.
@lakshmikanchi1466
@lakshmikanchi1466 Ай бұрын
Sir meeru cheppindi nijame.....kani.... Enni kastalu padina aa ammayi akkade undali aniii... Vadu champesena akkade chavalani antunnaru... Andari ki oke samasya... Undadhu raka rakalu ga untayi..... Chepadam esy ne kani aaa ammayi akka unde face chesthu... Evariki cheppu koleka chala mande pranalalu thesukumtunnaru... Nen chala mandi chusanu... Thappu ga cheppinti kshamimchndi sir 🙏
@kadi910
@kadi910 3 ай бұрын
What u told ur 100% correct sir Mistake Between Two Persons but Involved other persons
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 3 ай бұрын
చాలా బాగా చెప్పారు
@bhaanojeepchr6968
@bhaanojeepchr6968 29 күн бұрын
భర్త, అత్త పనుల తో, మాటలతో మానసికం గా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వక, తల్లి చెప్పిందే వేదం, తల్లి తప్పు చేసిన మరియు తల్లి మాట వింటేనే నీతో అని భర్త అంటే భార్య ఏమి చేయాలి. దయచేసి సలహా ఇవ్వండి 🙏
@mohammadjameel3211
@mohammadjameel3211 3 ай бұрын
Chala Baga explained chesaru sir good experience
@DasavathSivagopi
@DasavathSivagopi 3 ай бұрын
Meru chepindi.100%.carekt.sir.hatsafe.to.you
@nalinidharanipragada1997
@nalinidharanipragada1997 3 ай бұрын
మీ ప్రాక్టీస్ కి విజ్ఞాలు రాకుండా చూసుకోండి సార్. అల్ ది బెస్ట్
@Charan-rt5hq
@Charan-rt5hq 3 ай бұрын
Kannathalli,thandri laga chepparu sir
@umagandham9049
@umagandham9049 3 ай бұрын
Katnam vedhipulu ekkuvaga unnayi sir dhani gurichi cheppandi
@koppupraveen1845
@koppupraveen1845 20 күн бұрын
Sir gd mrng, chala baga cheppaaru🙏🙏🙏🙏🙏
@malleswarim7630
@malleswarim7630 3 ай бұрын
Thank u so much sir for your valuable information
@vuyyururambabu9790
@vuyyururambabu9790 3 ай бұрын
Thank you very much sir
@Achyut--re-faramar
@Achyut--re-faramar 2 ай бұрын
అన్ని నిజాలు చెప్పారు. ఇక్కడ స్వార్థం. అత్యష, ఓర్పులేకపోవడం. అహకారం, అన్నకారణాలు ఎక్కువ
@SuperMahification
@SuperMahification 3 ай бұрын
please talk about the husband’s psychotic behavior and how to handle them?
@VijayaLakshmi-gu2uz
@VijayaLakshmi-gu2uz 3 ай бұрын
Meeru cheppindi correct thallule kuthurala kapuralu Sasaram chesthunnaru
@shameemchinthaman8043
@shameemchinthaman8043 3 ай бұрын
Ammayi bhartha saadist itey em cheyalo cheppandi
@ravindrababud
@ravindrababud 3 ай бұрын
Houses are big but hearts are short or small.
@hanvika2221
@hanvika2221 3 ай бұрын
చాలా బాగా చెప్పారు Sir.....
@ajaykumar-pu5oz
@ajaykumar-pu5oz 3 ай бұрын
Guru gaaru meeku sashtanga namaskaram. Mee maatalu veda vaaku.
@ravindrababud
@ravindrababud 3 ай бұрын
Some keep their family safe and leave others family spoil.
@kamalavalluri1331
@kamalavalluri1331 2 ай бұрын
Chala chala baga chepru sir 🙏😊
@abdulRaheem-jt1go
@abdulRaheem-jt1go 3 ай бұрын
Meru chepindi correct sir , ammayi, perents kalise, abbayi ni , perents chala torchar chesthunaru , all ready memu paduthunam kuda
@NarutoVL_
@NarutoVL_ 22 күн бұрын
We are also facing same problems...yemi cheyaleni nissahayatha
@sivaprasadkantamaneni1988
@sivaprasadkantamaneni1988 3 ай бұрын
Exactly correct sir
@saradajaya6372
@saradajaya6372 2 ай бұрын
Very well said sir 👏 👍 🙏 you respect life 👏...recently I said to my daughter who is a mother of 8 year..old girl...as it is what you mentioned though iam not an advocate...result is..she discarded my relationship ...but I prepared for the worst suffering ...at the cost of her..future sir.
@parisiseshasatyanarayana1131
@parisiseshasatyanarayana1131 3 ай бұрын
అసలు భార్యకి బయోలాజికల్ నీడ్ అండ్ కేరింగ్ ఎమోషన్స్ లేకపోతే విడాకులే కద బెస్ట్ ఆప్షన్. కానీ లా ని అడ్డుపెట్టుకుని భరణం కూడా తీసుకున్నారు. నేను చాలా బాధ అనుభవించాను, మానసికం గా, ఆర్థికం గా.
@balakrishnaborusu9137
@balakrishnaborusu9137 3 ай бұрын
Bro nenu kuda present same situation bro Mee number ivagalara i will call you please
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
So sad
@saikrishnakatkam1568
@saikrishnakatkam1568 Ай бұрын
Same bro😭​@@balakrishnaborusu9137
@rajbathini7154
@rajbathini7154 3 ай бұрын
Superb advise to save young couples.. God bless you
@DineshMuggulla
@DineshMuggulla 3 ай бұрын
True sir. Rightly said.
@padmajyoti9057
@padmajyoti9057 2 ай бұрын
Good evening sir, U r 💯 percent true.mother's r spoiling their daughter's.expectaions r becoming very high.in some areas girls r not listening anyone and anymore.
@ksrsbh
@ksrsbh 2 ай бұрын
Unnadi unnattu cheppadam tappu Kadu...ranu ranu vivaaha vyavastha sarva naashanam autunnadi
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 2 ай бұрын
Sir...very nicely explained
@madanagoutham7192
@madanagoutham7192 3 ай бұрын
Mari ekkinchi cheppadalu dheniki andi
@ansarali4501
@ansarali4501 2 ай бұрын
Psyco husband la gurinchi chepadi
@esueswar2467
@esueswar2467 3 ай бұрын
సూపర్ sir
@surekhakondubhatla7897
@surekhakondubhatla7897 3 ай бұрын
Correct ga chepparu sir
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
Tallula patra to kutumba vyavasta ni dikku lecunda chestondi😊
@venkatarayalu5054
@venkatarayalu5054 22 күн бұрын
Vivaha vyavastha chinnabhinnamavadaniki Rajakeeyanayakule Karanam.Rabovurojullo abbayilu vivahalu chesukovadaniki utsaham chuparu.Prabhutva chattala valla abbayilu maanasikamuga chala badhalu padutunnaru.
@SriHarishAbbagoni
@SriHarishAbbagoni Ай бұрын
E video chusthunnavallu ki oka request.. Family cases (divorce) lo judge mogavallu undakudoddu, oka Moga mariyu lady judge undali appude samsaram bandam lo lopalu bayata padthayi.
@pratimapratima9921
@pratimapratima9921 3 ай бұрын
Mari husband thappu chesthe adhi kuda mosam chesi marriage chesukunte Danni evaru adagaru law lo ni?
@subbalakshmi3535
@subbalakshmi3535 3 ай бұрын
Curect.Same to Same Naadhi adhe Question.
@mayurireddy8196
@mayurireddy8196 3 ай бұрын
Good advice decision makers
@motimalarani3346
@motimalarani3346 19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏currect చెప్పారు sir 🙏🙏🙏🙏🙏🙏
@PadmavathiKanduri-gs5yu
@PadmavathiKanduri-gs5yu 2 ай бұрын
Sir chala baaga chepparu
@gotetivisweswararao828
@gotetivisweswararao828 3 ай бұрын
పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా? Each case is different from the other one.
@SuperMahification
@SuperMahification 3 ай бұрын
when there’s no mental peace and no comparability and no harmony how will the children feel?
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 3 ай бұрын
💯 percent correct sir super sir 👌
@archi1343
@archi1343 3 ай бұрын
Anyayam ni sahinchoddhu atla ani inti guttuni bayatesu kovaddhu…rendu dhikkula ninchi peddha manushulu nyayamayina peddharikam thoni kusoni parishkaram cheyyale dharmanga. Anthey gani kodithey samputhey sappudu cheyakunda musukoni kusovaddhu…edhi entha barinchalno antha ne bharinchaley…nyayamnga thashva chesukovaaley edhayina kashtam ni. Devunlakey thappaley sansaralalla kotlaatalu manushalam entha ani…understand n must try to compromise but to a certain limit. Be careful n happy couples cause only you know what’s the exact problem between you both…if you know what n how to rectify your marriage then you don’t need others to consult to save your marriage. Try being the right soulmate n enjoy your life for better. 🙏🙏🙏❤️❤️❤️
@kspaul4christ
@kspaul4christ 24 күн бұрын
Sir, you are correct
@NarutoVL_
@NarutoVL_ 22 күн бұрын
Chala baga chepparu sir ....kaani vorpu peek level ki vellipothe bhartha ga yemi cheyali..sir..acts anni ammaila favor li unnai
@pushpaleela3663
@pushpaleela3663 3 ай бұрын
Sir Ammaiĺaki guriñch cheppuchunnnar Equlity ga vislashana cheyyadi meeru women's support leru sir abbaìy eñduku adjust kakudadusiir maaku vidakulu estamu vundadusir gens mathematics dankarsir
@talarivinod1756
@talarivinod1756 Күн бұрын
Nijam Sir magavallaku septy ledhu
@pavankumar-bc4cx
@pavankumar-bc4cx 3 ай бұрын
TRUE sir..I am facing cases last 3years still not able come out from this problem
@SatyanarayanaMerugu-y5e
@SatyanarayanaMerugu-y5e 3 ай бұрын
Super sir Baga chepparu
@savitri7311
@savitri7311 3 ай бұрын
అలిగి వస్తే సర్ది చెప్పి పంపాలి... సమస్య ఉంటే తీర్చాలి.. అత్తింటి వారే సమస్య అయితే కడుపులో పెట్టుకోవాలి 🙏చంపితే పిల్లను తీసుకువచ్చి మట్టిలో పెట్టాలి 🙏🙏🙏🙏అంత కన్నా చేసేది లేదు 🙏🙏
@kurrapadmavathi6096
@kurrapadmavathi6096 3 ай бұрын
ఖర్మ ఆడపిల్లల్ని కనడమే neramipoyindi
@ShivaKumar-pn4ud
@ShivaKumar-pn4ud 3 ай бұрын
Antala feel ayipokandi e rojulo ammailu terrorist kante denjar gaa unnaru
@bhammukutty6010
@bhammukutty6010 3 ай бұрын
😢
@archi1343
@archi1343 3 ай бұрын
Anyayam ni sahinchoddhu atla ani inti guttuni bayatesu kovaddhu…rendu dhikkula ninchi peddha manushulu nyayamayina peddharikam thoni kusoni parishkaram cheyyale dharmanga. Anthey gani kodithey samputhey sappudu cheyakunda musukoni kusovaddhu…edhi entha barinchalno antha bharonchaley…nyayamnga thashva chesukovaaley edhayina kashtam ni. Devunlakey thappaley sansaralalla kotlaatalu manushalam entha ani…understand n must try to compromise but to a certain limit. Be careful n happy couples when only you know what’s the exact problem…if you know what n how to rectify your marriage then you don’t need others to consult to save your marriage. Try being the right soulmate n enjoy your life for better. 🙏🙏🙏❤️❤️❤️
@savitri7311
@savitri7311 3 ай бұрын
@@archi1343 ఇలాంటి మేటర్స్ మనం ఇంగ్లీష్ లో.. తెలుగు భాష లో మర్యాద గా మాట్లాడుకున్నట్లు ఉండదండీ... వారికి మంచి భాష.. మంచి ప్రవర్తన చూపించొద్దు.. హద్దు మీరుతే 👍
@dakshinamurthyprasadambygo4792
@dakshinamurthyprasadambygo4792 Ай бұрын
Well said sir
@dasarijhansilaxmi1353
@dasarijhansilaxmi1353 3 ай бұрын
Sir ma family same issue ma vodhina na brother both 2nd marriage but memu chala prema ga chusam but vala mother valana na brother chala struggle avthunadu na brother ki proper income ledhu ani ma vala father ni chusi vosta ani veli station lo acid postunadu ani case petindhi sir first papa 1st husband ki putindhi but vala ki marriage ie 4 years but na brother daughter Ane thelusu even close relatives ki Koda mny lekapothe husband tho vundara sir mny ne life na emotions ki value ledha sir vala both vala ma parents suffer avthunaru at the age of70 enka justice yekada vundhi sir
@RiYaSvideos
@RiYaSvideos 3 ай бұрын
Pelli ayyaka thalli gari intiki ravaddu annapudu aadavallanu enduku kanadam sir
@prabhakargudipati7424
@prabhakargudipati7424 3 ай бұрын
Bhartalu vese tarchar tho bratakala
@galiannapoorna5865
@galiannapoorna5865 3 ай бұрын
Exactly 💯 🙏
@narayanakaramsetty8610
@narayanakaramsetty8610 3 ай бұрын
Chattam emi chebutundi cheppandi please. meeru cheppedi marriage ki mundu ardham ( maaku ardham teliyadu kaabatti )mantralaku mundu BHADYATA...CHATTAM. telia chese paddati vuntey baaguntundi. Bharanam vishayam lo judge gaaru abbai ardhika paristity ammai paristity (bharanam ivvakapote bratakaleda ) choosi teerpu cheppali....lekuntey bharanam kosam case lu vestunnaru. Abbai ki panishment laaga vunda kudadu.
@SuperMahification
@SuperMahification 3 ай бұрын
what about the husband’s family spoiling his mind and brainwashing to torcher wife. i’m the victim for that and i’ve been tolerating for 20yrs. initially i had to compromise myself that he will change and had hopes that atleast for kids he will change. He changed a bit for sometime But his mentality didn’t change like not accepting his mistakes that he did to me how much he harassed and abused and still continuing. He defends his family and covers their mistakes. Nene chusi chudanattu asalu adi nenu experience avvanattu and hurt avvanattu undali.
@chittasheelakumari3677
@chittasheelakumari3677 3 ай бұрын
Well said sir🙏🙏
@bsr3509
@bsr3509 2 ай бұрын
100% correct sir 🙏🙏🙏💐💐💐
@babukethavath4564
@babukethavath4564 3 ай бұрын
Sir how to get adultery call records where I get please advice
@deepam9813
@deepam9813 Ай бұрын
Good video
@kurrapadmavathi6096
@kurrapadmavathi6096 3 ай бұрын
బాధ్యతలు పంచుకొనే భార్యలు ఉన్నప్పుడు భర్తలు కూడా ఇంట్లో పనులు చెయ్యాల్సిందే కదా ఎంతసేపు ఆడపిల్లలకే అన్ని చెప్తారేంటో సంతోషాలన్నీ ఆవిరిపోతున్నాయి
@teluguhome1675
@teluguhome1675 3 ай бұрын
Medam .. భర్త అనే వడు ఎన్ని త్యాగాలు చేస్తాడో మీకు ఇంకా తెలీదు అనుకుంట..oka magadiki అసలు పెళ్లి కూడా అవసరం లేదు . ఎక్కడైనా బ్రతక గలడు.
@gslprasad7396
@gslprasad7396 3 ай бұрын
Hindu Dharma sasthram telusukuni cheppandi
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Ай бұрын
ఇలాంటి కేసులలో శిక్షలు చెప్పండి.
@gammingwithphani9642
@gammingwithphani9642 2 ай бұрын
is true sir
@avula_surya_narasimha
@avula_surya_narasimha Ай бұрын
Sir Na problem కూడా ఇదే sir వాళ్ళ అమ్మా కూడా అలాగే చేస్తుంది
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Двое играют | Наташа и Вова
Рет қаралды 3,4 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 22 МЛН