How To Save Money From Salary? | Salary Financial Planning in Telugu | Save 1 Cr With 30,000 Salary

  Рет қаралды 1,054,851

ffreedom app - Money (Telugu)

ffreedom app - Money (Telugu)

Күн бұрын

Download ffreedom app:- ffdm.app/dbyQ
📚 Related Courses 📚
💰 Financial Freedom Course - ffdm.app/H5Ap
📈 Mutual Funds Course - ffdm.app/SLup
💳 Course on Credit Card - ffdm.app/qhtn
📊 Credit Score Course - ffdm.app/nneZ
📈 Stock Market Course - ffdm.app/MbJY
Connect on Telegram - t.me/financial...
Connect on Whatsapp - whatsapp.com/c...
How To Save Money From Salary? | Salary Financial Planning in Telugu | Save 1 Cr With 30,000 Salary #savings #savingmoney #moneysavingtips #moneymanagement #earn1crore #kowshikmaridi
DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.

Пікірлер: 1 700
@ffreedomapptelugu
@ffreedomapptelugu 3 ай бұрын
Download ffreedom app:- ffdm.app/dbyQ
@BigcManchiryal
@BigcManchiryal Ай бұрын
APullu vunavallu ela mari
@mandasanthikiran777
@mandasanthikiran777 6 ай бұрын
ఇవన్నీ అప్పులు లేని వాళ్లకి పనికొస్తాయి
@sureshsurya6212
@sureshsurya6212 6 ай бұрын
Yas nijame bro
@anilvarma7286
@anilvarma7286 6 ай бұрын
Niku appulu leva brother
@alekyaalekya1933
@alekyaalekya1933 5 ай бұрын
Yes
@DJHABIBIOFFICIAL
@DJHABIBIOFFICIAL 5 ай бұрын
Correct bro
@anilkumarch4746
@anilkumarch4746 5 ай бұрын
Yesssssd
@Mr.Madhu_Reddi
@Mr.Madhu_Reddi Ай бұрын
Brother.. మీరు బాగా చెప్తారు.. అద్దె గది లో ఉండి ఉద్యోగo చేసుకుంటున్నాడు.. మీరూ మోతమ్ ఆదాయం అతని ఒంటరి జీవితానికి సంబంధించినది గా నెలరోజుల ప్లాన్ చెప్పరూ.. మరి, ప్రతి మధ్యతరగతి పిల్లలకు వాల్ల కుటుంబనికి ఆర్థిక సహాయం చేయాల్సిన తప్పనిసరి అవసరాలు ఉంటాయి. Like.. అప్పులు, సోదరి వివాహం, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇంటికి నెలవారీ అవసరాలు .. So, oka middle class vallu basic salary sampadisthee.. No Savings , No Wants🤐😔💯
@raginialuri1923
@raginialuri1923 13 күн бұрын
👏👏👏 correct ga chepparu😞😇
@naveenchenna1338
@naveenchenna1338 6 ай бұрын
ఇన్ని చెప్పెబాదులు జీతం పెంచవచ్చు కదా మీరే ఆతనికి....just kidding 😂
@malikpasha1564
@malikpasha1564 6 ай бұрын
😂
@HarishBattula-q3q
@HarishBattula-q3q 5 ай бұрын
Carect cheppav bro
@danasisters8723
@danasisters8723 5 ай бұрын
😂
@srinivas8613
@srinivas8613 5 ай бұрын
😂
@gowthamreddy5509
@gowthamreddy5509 4 ай бұрын
50k saripovu limits lo lekapothe
@DARLING-eb3wz
@DARLING-eb3wz 19 күн бұрын
Grossery అంటే వీక్ ఎండ్ చికెన్ తీసుకున్న కూడా month lo 4times tisukunna kuda 1000 అవుతుంది, వెజిటబుల్ వీక్లీ 500 సో month ki 2000 to 2500 ,milk only 2000 ,gas 1000, grossery is ga 4000 అవుతుంది మీరు సింగిల్ person ki గాలి లెక్కలు కట్టకండి. One family ante 4 to 5 members వుంటారు సో ఆ లెక్కన మీరు లెక్కలు వేస్తే బాగుంటుంది
@girichandu7786
@girichandu7786 6 ай бұрын
క్రికెట్, సినిమాలు, చెత్త వీడియో లు కాకుండా మీ వీడియోలు అపుడపుడు చుసిన ఇండియా లో 30%యువత బాగుపడతారు. నా శాలరీ monthly 212,000 rs మీ వీడియోస్ చూసి సేవింగ్స్ ఎలా చేయోలో తెలుసుకున్న... Thank u @koushik anna
@balu576-v9y
@balu576-v9y 6 ай бұрын
Tax cut ayipoyi 212000 vastunda bro.
@bharish2807
@bharish2807 6 ай бұрын
😮😮😮😮
@nareshbollipo999
@nareshbollipo999 6 ай бұрын
Naaku oka job evvuv bro
@srinivas014
@srinivas014 6 ай бұрын
Bro..nizamga miku antha salary ostundante .ilanti videos chudalsina avasarledhu..
@moneypeopleofrealityfacts
@moneypeopleofrealityfacts 6 ай бұрын
@Imk.raju59
@Imk.raju59 5 ай бұрын
నాకు యాబై వేలు వస్తున్న యాబై పైసలు మిగలడం లేదు కౌశిక్ బ్రో 😏
@chattuudaykirankhammam1026
@chattuudaykirankhammam1026 2 ай бұрын
🎉🎉
@reddisekharpulum3267
@reddisekharpulum3267 6 ай бұрын
నాకు కూడ 30,000 వేలు వచ్చిన సరి పోవట్లేదు.room rent, Daily Needs, school fees, ట్యూషన్ ఫీజు, మళ్లీ ఊర్లో అమ్మ నాన్న కు పంపాలి... నెల వచ్చేసరికి మళ్లీ 5000 వేలు అప్పు చేయాల్సి వస్తుంది.
@ThousifMohammad-uj3tt
@ThousifMohammad-uj3tt 6 ай бұрын
Second source of income create chesukovali andi . epudna alochinchalii
@srinuchippalapally58
@srinuchippalapally58 6 ай бұрын
నా బతుకు అంతే బయ్యా
@sireeshakumari5249
@sireeshakumari5249 6 ай бұрын
​@marnisuryateja64exactly pelli ante ok but kids matram 2 vunte kastam earnings thakkuva vunte okkaru chalu ....
@ThousifMohammad-uj3tt
@ThousifMohammad-uj3tt 6 ай бұрын
@@sireeshakumari5249 second source of income create cheyalii never depend single create second source of income
@surendra86b
@surendra86b 6 ай бұрын
నేను కూడా అంతే
@peacebewithu7.
@peacebewithu7. 18 күн бұрын
Sir, already loan EMI cut ayyi 17k సాలరీ మిగులుతోంది. ఏం చేయగలం?? రెంట్, నీడ్స్ తో సేవింగ్స్ అవ్వవు కదా
@karanams4410
@karanams4410 6 ай бұрын
సర్ బాగానే చెప్పారు కానీ ఫ్యామిలీస్ తో ఉన్న వారు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మరియు చైల్డ్ పాకెట్ మనీ ఉంటాయి. దానివల్ల సేవింగ్స్ లేదు సో ఏమైనా వీడియో సేయండి.
@yapakayalarajashekar9444
@yapakayalarajashekar9444 5 ай бұрын
Yes sir
@asyed3117
@asyed3117 3 ай бұрын
medical bills also
@narasingaraoviyyapu9667
@narasingaraoviyyapu9667 3 ай бұрын
👍🏻
@RaviraajKandukuri
@RaviraajKandukuri 2 ай бұрын
ఎంతోమందికి డబ్బు సంపాదించడం తెలుసు కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానం మాత్రం తెలియక అప్పులపాలు అవ్వడం లోన్స్ తీసుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని వెతుకుతున్నారు. కానీ సమస్య మనం ఖర్చు పెట్టే విధానమే అని తెలుసుకుంటే, తెలుసుకొని ఆచరిస్తే చాలా ప్రశాంతంగా జీవితం సాగుతుంది.
@Naveenff-oy1cn
@Naveenff-oy1cn 6 ай бұрын
Anna na జీతం 15000 మరి నేను ఎలా సేవింగ్ చేసుకోవాలి అన్న ఎక్స్ప్లెయిన్ చెయ్ అన్న ప్లీజ్
@sekhargullipilli2462
@sekhargullipilli2462 6 ай бұрын
Bro first oka 1000 rupees save cheyadam start cheyandi danini nemmadiga meeru penchukondi. Manaki starting lo koddiga kastanga untadi.
@ashok-hg8se
@ashok-hg8se 6 ай бұрын
Sip
@rajenderm9274
@rajenderm9274 4 ай бұрын
😂
@kiranv1959
@kiranv1959 23 күн бұрын
Sip
@SureshbabuPadavala
@SureshbabuPadavala 19 күн бұрын
3000 సేవ్ చేయాలి , 4500 ఎంజాయ్ చేయాలి , 7500 ఫామిలీకి ఖర్చు చేయాలి
@Ashokkumar-zl7oo
@Ashokkumar-zl7oo 5 ай бұрын
హాయ్ సార్ నేను క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నాను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నేను ఒక టీవీ ని emi లో తీసుకున్నాను కానీ emi లో చూపించిన దానికంటే ఎక్కువగా అమౌంట్ నా దాంట్లో కట్ అవుతుంది అది ఎందుకు అలా కట్ అవుతుందో కాస్త నాకు తెలియజేయగలరా
@tr.r4976
@tr.r4976 6 ай бұрын
ఈ వీడియో చాలామందికి ఉపయో గపడుతుంది. థాంక్యూ సర్ ఇలాంటి వీడియోలు మీరు చేయాలని కోరుకుంటున్నాను (టి. రాజేందర్ సౌదీఅరేబియా)
@Mr.Madhu_Reddi
@Mr.Madhu_Reddi Ай бұрын
Brother.. మీరు బాగా చెప్తారు.. అద్దె గది లో ఉండి ఉద్యోగo చేసుకుంటున్నాడు.. మీరూ మోతమ్ ఆదాయం అతని ఒంటరి జీవితానికి సంబంధించినది గా నెలరోజుల ప్లాన్ చెప్పరూ.. మరి, ప్రతి మధ్యతరగతి పిల్లలకు వాల్ల కుటుంబనికి ఆర్థిక సహాయం చేయాల్సిన తప్పనిసరి అవసరాలు ఉంటాయి. Like.. అప్పులు, సోదరి వివాహం, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇంటికి నెలవారీ అవసరాలు .. So, oka middle class vallu basic salary sampadisthee.. No Savings , No Wants🤐😔💯
@herodetectiveintelugu3928
@herodetectiveintelugu3928 5 ай бұрын
మీరు ఈ ఒక్క వీడియోతో న లోని ఆలోనచాలి మార్చారు న లైఫ్ కొత్త దారుల్లో పెట్టరు థాంక్యూ
@bunnysunil
@bunnysunil 6 ай бұрын
Bro 30k lo nunchi Term insurance 3000,Lic 4777, Health insurance 2620, rent 4000rs, current bill+gas+ kooragaayalu+ Tv Recharge+ petrol +office =home charges + Mobile Rc = motham ikkade pothundhi bro. Maatalu cheppinantha eg kaadhu
@pavannagineni8444
@pavannagineni8444 6 ай бұрын
Anna nenu parent's kosam health insurance tesukovalani anukuntuna yedhi aite manchidi
@krishnareddyindela9748
@krishnareddyindela9748 6 ай бұрын
contact@adhilaxmiconcepts​@@pavannagineni8444
@Lakshmiwholesalesaree
@Lakshmiwholesalesaree 6 ай бұрын
Lic waste
@vivekm6573
@vivekm6573 6 ай бұрын
Nivabupa health insurance best my opinion
@sampathguptha3849
@sampathguptha3849 5 ай бұрын
​@@pavannagineni8444miru job cheyste sal account ni base cheysukuni bank valu istunaru.
@maheshe3284
@maheshe3284 5 ай бұрын
చాలా అద్భుతం గా వివరించారు.... మీ ఆటిట్యూడ్, ఎక్సప్లనేషన్ సూపర్ సార్....
@indian5320
@indian5320 6 ай бұрын
ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చెయ్యండి.... మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది.
@ErdemGuldehen
@ErdemGuldehen 3 ай бұрын
🎱 I keep to the classics like slots and occasionally blackjack. Keeps things light and fun. What's your strategy
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 6 ай бұрын
వ్యవసాయం చేసే చిన్న సన్నకారు రైతులకు ప్రస్తుత వ్యవసాయ విధానం లో కూలీ ఖర్చు భారం అవుతుంది దానిని తగ్గించి రైతు లాభం పొందే విధానం గురించి తెల్పండి
@gaminglover5267
@gaminglover5267 6 ай бұрын
Super bro ❤❤❤❤
@thirumalprasad6962
@thirumalprasad6962 5 ай бұрын
అవును అన్న
@jaganmohanreddy1878
@jaganmohanreddy1878 5 ай бұрын
Please cheppandi
@kuruvaveresh3294
@kuruvaveresh3294 5 ай бұрын
@BhukyaSuresh-xo5eo
@BhukyaSuresh-xo5eo 5 ай бұрын
నిజమే బ్రో
@shaikanis1688
@shaikanis1688 6 ай бұрын
15000 జితం ఉన్నవాళ్ళు ఎలా సెవింగ్ చెయ్యాలో చెప్పండి
@dawoodammeersha8351
@dawoodammeersha8351 6 ай бұрын
మాలాంటి వాళ్ల గురించి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయండి సార్ ఇలాంటివి తెలియక. చెప్పేవారు లేక. ఆర్థిక తప్పులు .చేశాము పొలాలు ఇల్లు అమ్ముకుని. పట్నం. వలస వచ్చి. అద్దె ఇళ్లలో. ఉంటూ. ఇవి కూడా ఒక బతుకులే న. నిరుత్సాహం. తో.ఉన్నాము. మాలాంటి వాళ్ళ కోసం మీరు చేసే ప్రయత్నం. వృధా పోదు. కృతజ్ఞతలు సర్..
@kampellyshary2111
@kampellyshary2111 6 ай бұрын
Brother possive income kosam real estate chesthara
@S.Anand28
@S.Anand28 6 ай бұрын
​@@kampellyshary2111please send me the details
@ghome557
@ghome557 6 ай бұрын
​@@kampellyshary2111bro nenu chestanu
@aparajitha456
@aparajitha456 5 ай бұрын
​@@kampellyshary2111ela cheyyali
@rajenderm9274
@rajenderm9274 4 ай бұрын
బానే చెప్తున్నావ్ కానీ😂😂. అదేదో కొంచెం జీతం పెంచి అతనికి .. income పెంచొచ్చు కదా😂
@ilovecoffeewithmoresugar113
@ilovecoffeewithmoresugar113 4 ай бұрын
love you macha naa mind lo kuda same thought run Avtu undi
@saikohli8330
@saikohli8330 5 ай бұрын
సూపర్ msg icharu సార్ ఇది తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డానో.... Tq ఫర్. స్గ సార్ 🙏🙏👌
@smartcrazy2490
@smartcrazy2490 Ай бұрын
అన్న 15000 వస్తున్నాయి చెప్పు anna ప్లాన్ House loan 7500 డౌకర 5000 Petrol 2000 recharge and 500
@ravithejagundeti4949
@ravithejagundeti4949 6 ай бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు సర్ నాలాంటి వాళ్ళకి money ఎలా సేవ్ చెయ్యాలి అనే దానిపైన ఒక అవగాహన వచ్చింది.
@sudhakarkasagani7218
@sudhakarkasagani7218 5 ай бұрын
Emi, instalments, function gifts, child education and medical కూడ వేయండి. 😂😂 రెండే మార్గాలు, సన్యాసం లేదా అప్పుల అప్పారావు అవతారం.
@varshavadakoppu
@varshavadakoppu 6 ай бұрын
Mee 50:30:20 formula lo Loans ; Insurances and Medical emeegencies ki place leda ?? 30k kadu kada 1lac vache vadiki kuda monthly E.M.I untundi; school fees; bus fees untayi ; mediicines ; ilantivi evi cover cheyaledu. Practical ga workout ayyevi cheppandi bro
@geethanandana6738
@geethanandana6738 5 ай бұрын
Before starting investments, you need to arrange a corpus fund equivalent to 6 to 9 months of your maintenance. After that, you need to consider insurances, school fees, bus fees, medicines, etc., which all come under needs (50%).
@maheshgoudburra3061
@maheshgoudburra3061 16 күн бұрын
బ్యాచిలర్ కి సూట్ అవుతాది కానీ ఫ్యామిలీ కి సెట్ అవ్వదు
@SaralammaV
@SaralammaV 4 ай бұрын
మీరు చెప్పింది మంచిగా ఉంది అన్న అప్పులు ఎలా కటాలి అన్న
@rambabupervela2521
@rambabupervela2521 2 ай бұрын
ఈ tution, extra వర్క్స్ చేయడం మొదలు పెడితే అసలు tours, movies, హోటళ్లు వెళ్ల టానికి సమయం లేక అన్ని తగ్గిపోయి 30,000 లు salary నే సేవింగ్స్ కి సరిపోతుంది.
@Infotech00007
@Infotech00007 6 ай бұрын
Hello brother 10 - 12 thousand salary valagurinchi kuda cheyandi meeru eppudu 30k salary valagurinchi chesthunaru so meeku kuda 10 -12k salary enthamandiki vasthundho ee comment ki like cheyandi😢
@VanthatipalliSubbaiah
@VanthatipalliSubbaiah 6 ай бұрын
2000 latho intlo karchu elara? 9000 tiragadanika?neee......ebba
@MissionImpossible-uv6dp
@MissionImpossible-uv6dp 5 ай бұрын
😢😢
@Infotech00007
@Infotech00007 5 ай бұрын
@@VanthatipalliSubbaiah nee yabba em ra nee amma
@ApparaoYallapu-l4w
@ApparaoYallapu-l4w 2 ай бұрын
Same to u bro
@vadlachandar340
@vadlachandar340 Ай бұрын
Bro na salary 25k.. miyapur lo single bedroom 12k bro Inka savings Ela bro ..
@venkatalakshmimaake
@venkatalakshmimaake 3 ай бұрын
👌planing chala bagundi కౌశిక్ గారు naku chala manchi teching echaru nenu డెఫనెట్ గా ప్లాన్ చేసుకుంటాను this month నుండి 🤝🤝
@roniyoutuber9178
@roniyoutuber9178 5 ай бұрын
My sal- 30000 Intiki -10000 Appulu -10000 Mandu - 6000 Micileniouse - 2000 Savings - 2000 Food n bed free...im working in hotel
@sunithapeesu937
@sunithapeesu937 5 ай бұрын
Mandu inko 3000 thaggisthe inko 3000 save chesukovacchu kada bro.. don't mind it's my suggestion.
@roniyoutuber9178
@roniyoutuber9178 5 ай бұрын
@@sunithapeesu937 daily alavatu aeindi...em cheyyanu... situations demands...inka okappudu afternoon ayyedi...baga taggincha...
@sunithapeesu937
@sunithapeesu937 5 ай бұрын
@@roniyoutuber9178 vere alternate emina chudu bro like sompu ala health ki kuda manchidi kadu kad
@roniyoutuber9178
@roniyoutuber9178 5 ай бұрын
@@sunithapeesu937 okka sare taggiste malli ibbandi avtadi anduke chinnaga control chestunna...oka 200000 appulu unnai...avi tirite inka konchem happy.. i want to start a hotel again
@sunithapeesu937
@sunithapeesu937 5 ай бұрын
@@roniyoutuber9178 all the best bro
@mohankrishna4105
@mohankrishna4105 5 ай бұрын
So informative, I will try to follow from this month. Thank you
@rameshsomisetti6943
@rameshsomisetti6943 Ай бұрын
చదువు రాని వారికి ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్పండి
@venkichintu605
@venkichintu605 3 ай бұрын
చాలా బాగా వివరించారు సర్ మీరు, ఇలాంటి సేవింగ్స్ ఐడియాలు లేక చాలా మంది అప్పుల ఉబిలో కూరుకుపోతున్నారు. Thank u sir
@coolbro87887
@coolbro87887 Ай бұрын
Very good useful information sir 👍
@harikumarakunuri7941
@harikumarakunuri7941 6 ай бұрын
Bro nuvvu cheppedi bachelor ki Family ki check chey oksari then you can tell us
@madhu_231
@madhu_231 6 ай бұрын
I have one doubt koushik garu,y u got 30% interest rate,and y we got 7 to 15% ,if u don't mind can u please let us know
@ambaldhagevijay7872
@ambaldhagevijay7872 6 ай бұрын
Sir 5yrs lo double ayie scheme cheppandi
@saikumarch9091
@saikumarch9091 3 ай бұрын
అన్న మీ లాంటి వాళ్ళ వల్ల చాలా మంది మెంటల్ స్ట్రెస్ నుండి విముత్తి పొందుతారు నాకూడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది కానీ అది ఎలా చేయాలో తెలియడం లేదు ఎవరినడిగినా చెప్పడం లేదు నాకు తెలుసు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో దానివల్ల ఉపయోగం పడుతుందని తెలుసు కానీ నేను కొన్ని lone లు తీసుకున్నాను దానివల్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను నాకు తెలుసు నేను ఎక్కువ వడ్డీ కడుతున్నాను
@RaiderGoals
@RaiderGoals 6 ай бұрын
Its a good practice, started 50 30 20 rule 2 months back.. now with 58% on needs trying to get it in control.
@Valli273p
@Valli273p 6 ай бұрын
Super bro
@paidapapudu3767
@paidapapudu3767 2 ай бұрын
1. పొలం కొనుక్కోడానికి govt ఎంప్లాయ్ కి లోన్ ఇస్తారా బ్యాంక్ లో.... 2. ఒక ఎంప్లాయ్ కి best సెకండ్ వే ఆఫ్ income ప్లాట్ ఫాం ఏది .? ( A ) లోన్ తీసుకొని పొలం కొనుక్కొని వ్యవసాయం చేయడమా లేక ( B ) stocks / MF వంటి వాటిలో పెట్టుబడి పెట్టడమా ( ప్రతి సం,, ఆదాయం రావాలి)
@nanipusarla5436
@nanipusarla5436 5 ай бұрын
Very good kowshik గారు, ఒక అన్న లాగా చెప్పారు 🎉
@TatiparthiYeswin-mu5hh
@TatiparthiYeswin-mu5hh 4 ай бұрын
Ivvanni kaadandi oka manchi site konukunte after 20 years better results morethan stock market
@lakshmikanth4236
@lakshmikanth4236 6 ай бұрын
Nee explanation ventunte maku dhairyam vastundi anna Thank u
@sudheerselva9010
@sudheerselva9010 Күн бұрын
సార్ అప్పులు ఉన్న వాళ్ళకి ఎలా manage చేయాలో చెప్పు బ్రదర్....
@prasanthkumar1841
@prasanthkumar1841 6 ай бұрын
Thanks for xplaining financial related videos❤..we want more videos like this..,....
@PrasadS-s9s
@PrasadS-s9s Ай бұрын
కౌశిక గారు నా సిబిల్ చాలా రిస్క్ లో పడింది అస్సలు ఎలా ఇంక్రీజ్ చేయాలో తెలియట్లేదు.... ఒక లోన్ చూపిస్తుంది సిబిల్ రిపోర్ట్ but అది పేమెంట్ చేయడానికి అకౌంట్ నంబర్ తెలియట్లేదు.... ఏదైనా పరిస్కారం చూపించండి plz
@cherukulaxmivaraprasad4234
@cherukulaxmivaraprasad4234 6 ай бұрын
ఇలా చేయాలని కోరు కుంటున్నాను
@barumahesh9854
@barumahesh9854 3 ай бұрын
Okasari memmalni kalavali ani undi 😢
@laxmansvlaxmansv
@laxmansvlaxmansv 6 ай бұрын
Anna ee video chuse Aacharesthye compulsory baagupadutharu clear gaa arthamayeelaa explain cheeshaaru thank you anna ❤❤❤❤🙏🙏🙏🙏🙏
@pavanKumar-yc8fh
@pavanKumar-yc8fh 6 ай бұрын
Rey come to India. Work here and tell. Abroad lo earn chesey miku income saripoka potey. India lo vallu emanali? Entha property konnavu bro india lo?
@srinivaseegala1017
@srinivaseegala1017 2 ай бұрын
సింగల్ ఉన్నవాళ్లికి మరి ఫ్యామిలీ సార్ 😢
@ManjulaManjula-e8o
@ManjulaManjula-e8o 5 ай бұрын
Mutual funds lo Allah investment cheyyale sir
@DurgaPrasad-pq5gu
@DurgaPrasad-pq5gu 5 ай бұрын
😱 వాసివాడి తస్సాదియ్యా ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ రా బాబా.. ని సేవింగ్ ప్లానింగ్ కీ నా ఫిజులు యెగిరిపోయాయ్ 🙏🏻🙏🏻🙏🏻super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻love you రాజా 🙏🏻
@SowriR-lx3yb
@SowriR-lx3yb 2 ай бұрын
Nise cement brother
@ShaikMahaboobbasha-et9ik
@ShaikMahaboobbasha-et9ik Ай бұрын
Supar bro
@naveenkumar-yp5br
@naveenkumar-yp5br 4 ай бұрын
300 ku gas vasthunda ... aa company peru cheppu basu
@Sunny-mn1pr
@Sunny-mn1pr 6 ай бұрын
Thank you bro for the good imformation now i know how to save money
@SudhakarLakshmi-dw6jj
@SudhakarLakshmi-dw6jj 2 ай бұрын
అన్న నేను ఒక వికలాంగులు నేను పని చెయ్యలేను లోను కావాలి
@mummadikavitha4170
@mummadikavitha4170 5 ай бұрын
Chala baga explain chesaru sir... Ealanti videos inka cheyali Anni korukuntunam sir...
@gunupudijyothi9877
@gunupudijyothi9877 4 ай бұрын
ఎప్పుడు బయటి తిరగడానికి హోటల్స్లో భోజనాలకి ఖర్చు పెట్టడం లేదు ఆయన అమౌంట్ సరిపోవడం లేదు ఫీజులు కే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది
@AshuVashu0704vlogs
@AshuVashu0704vlogs 10 күн бұрын
కౌశిక్ అన్న salory ఎక్కువ వున్న వాళ్ళకోసమే కాదన్న 15k వాళ్ళము వున్నాం మాలాంటోళ్ళకోసం కూడా వీడియో చేయన్న sip వి Thumb నైల్ లో కనిపించేలా పెట్టండి 🙏plz
@gundapanenivenkatakishore115
@gundapanenivenkatakishore115 6 ай бұрын
Chala baga clear ga chepparu.sir
@mohankarri6345
@mohankarri6345 Ай бұрын
15000 salary planning elastic money save bro
@KareemSyed-ql2ny
@KareemSyed-ql2ny 6 ай бұрын
కౌశిక్ గారు థాంక్స్ అండి.
@naveenvutturi
@naveenvutturi 6 күн бұрын
30k జీతానికి I phone endhuku ra naku monthly 2 lakhs వస్తేనే వన్ ప్లస్ 5 years nundi వాడుతున్న
@vijayadhanaraju2219
@vijayadhanaraju2219 6 ай бұрын
But me video's maku chala usefull ga unnay tq
@samurai3691
@samurai3691 5 ай бұрын
Town living ❌ village living✅
@gopiroyal
@gopiroyal 5 ай бұрын
చాలా అర్థం అయింది చక్కగా వివరించారు కౌశిక్ అన్న.. ❤
@DARLING-eb3wz
@DARLING-eb3wz 19 күн бұрын
Gas 300 ki vaste Naku పంపించండి మీ వీడియో బాగుంటాయి కానీ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించి చేస్తే బాగుంటాయి
@sasiraju4664
@sasiraju4664 6 ай бұрын
Nice sir. Cheyatam kantey practical ga Chuyenchatam maku baga use full aindi. Good sir. Thanku so much
@kanchumarthisrinivasarao1061
@kanchumarthisrinivasarao1061 Ай бұрын
భార్య వలన అనవసరమైన 😢😢ఖర్చు లు ఎక్కువగా ఉంటుంది భార్య నీ కంట్రోల్ చేస్తే చాలు అలాగే పరిస్థితి అర్దం చేసుకున్న భార్య ఉంటే లాభం😊 అందరు ఉండరు
@GulamAbbas-sd2ns
@GulamAbbas-sd2ns Ай бұрын
Yes
@Shekharpasupunuti
@Shekharpasupunuti 6 ай бұрын
Super మరిడి అన్న... U changed my life and thouts
@kalyanikitchens7137
@kalyanikitchens7137 6 ай бұрын
Family's kids school fee ki please tell 33000 sarly
@SunnymodelSunnymodel-co7bj
@SunnymodelSunnymodel-co7bj 6 ай бұрын
Good imformation
@bhaskerbhasker3743
@bhaskerbhasker3743 5 ай бұрын
30.000 జీతం వస్తే 25.000 వచ్చింది అనుకోని జీతం ఖర్చు చేస్తే చాలు ఇంత కథ చెప్పడం అవసరం లేదు
@neeradimadhusudhan9613
@neeradimadhusudhan9613 6 ай бұрын
Super Anna chala baga cheparu nen kuda savings cheyadam ledu fst savings chesi taruvata karchu chesta savings migilina డబ్బులు chedam anukunte migaladam ledu thank you for video 🙏🙏👍👍
@Simplelife36927
@Simplelife36927 6 ай бұрын
Stock market lo kuda investment cheyachu kadha sir..
@amarsuji2311
@amarsuji2311 5 ай бұрын
కెవ్వు కేక బ్రో...సూపర్ గా నా ఆలోచనలు పెంచారు.❤❤ Thank You sir.
@ravidar531
@ravidar531 4 ай бұрын
అప్పుల వల్ల వడ్డీ లకే సరిపోతలేము సార్ దీనికి తోడు హాస్పిటల్ లు ఖర్చులు
@jangareddy216
@jangareddy216 6 ай бұрын
Nice and super video good job
@srinivasaraomorchi5575
@srinivasaraomorchi5575 Ай бұрын
అప్పులు ఉన్నవారు ఏమి చేయాలి ఇది చెప్పడం సూపర్ patinchadam kastam
@janupharmatimes2747
@janupharmatimes2747 Ай бұрын
Sir నా పేరు జనార్ధన ఫర్మకంపినిలో చేస్తున్నాను నాకు maney management సలహా ఇవ్వండి
@Rajashekar_Guttala
@Rajashekar_Guttala 25 күн бұрын
Bro.. Naku kuda edaina source chupinchandi, im video editor and logo designer. I dont know how to approach MF, RD.
@Raghuveer-g8y
@Raghuveer-g8y 2 ай бұрын
Super kaushik. I live in USA iam fan of ur videous. NRI"S ki.manchi ideas chappu.
@thelegendsdairys179
@thelegendsdairys179 26 күн бұрын
కోశిషిక్ గారు ఐఫోన్ బ్యాడ్ అన్నారు గ్రీట్ చాలామందికి తెలియాలి sir
@muvvalateja7417
@muvvalateja7417 6 ай бұрын
Mutual fund ఎలా పెట్టాలి money
@muvvalateja7417
@muvvalateja7417 6 ай бұрын
Reply bro
@madhuthoti6064
@madhuthoti6064 2 ай бұрын
మీరు చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు మేముచాలా విషయాలు తెలుసు కుంటాన్నాము మీరు మరిన్ని మంచి వీడియోలు చెయ్యాలి ధన్యవాదములు
@aarvivideos32415
@aarvivideos32415 6 ай бұрын
Meeru bachelerki chepparu iddaru పిల్లలున్న ఫ్యామిలీకి చెప్పండి ఇదే ప్లాన్
@nagarajuyediri4703
@nagarajuyediri4703 14 күн бұрын
తిరుగుతున్న టైమ్ లో నిద్రబీవచేయడం ఏంటిరా
@guntursaikumar2638
@guntursaikumar2638 7 күн бұрын
Hloo sir, bayata valla daggra appuga amount tesukunnam, ma sister marriage Kosam, Twaraga aa appu teripovalnte vetilo investment cheste manchindi... Cheppandi sir.
@13saikumar8
@13saikumar8 Ай бұрын
Education loans chappu bro
@sayedarshad915
@sayedarshad915 19 күн бұрын
Akkada job manesi vere KZbinr dagara editing cheste 35k vastadi salary. All set ....
@shaikshavalishaik8900
@shaikshavalishaik8900 25 күн бұрын
Monthly 20k salary unna vallu.. danni ela use cheskovali.. ela saving cheskovali koncham explain cheyandi Sir... 20k salary vachey Nalanti vallaki use avthumdi Sir
@bhavvantv4253
@bhavvantv4253 Ай бұрын
Sir మిమ్మలని కాంటాక్ట్ అవ్వటం yela please చెప్పండి
@maheshk8804
@maheshk8804 2 ай бұрын
హాయ్ సార్ హాయ్ సార్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నా మెసేజ్ పంపించండి
@harshkonapala1071
@harshkonapala1071 26 күн бұрын
నమస్తే సార్ ఇప్పుడు 1పర్సన్ ఖర్చు లాగా మీరు చెప్పారు మరి ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఇలా ఖర్చు పెట్టాలి తరువాత హెల్త్ పిల్లలకు మొత్తం నలుగురికి ఖర్చు పెట్టాలాలసిన రోజులలు, బియ్యం సరుకులకు 4గురిక మరి రీఛార్జ్ 4కి కాలేజ్ అయితే. మరి నెట్ గానీ కేబుల్ గానీ మరి చిన్నచిన్న కాలేజ్ ఎగ్జామ్ ఫీజ్ బస్ ఆర్ ఆటో ఫీజ్ మరి ఏక్సిడెంట్ లైతే అప్పులు ఎలా చెయ్యలేండి 😢,
@GBKTV94
@GBKTV94 Ай бұрын
10 lakhs loan ఉన్నవాళ్లు loan ఎలా clear చేయాలి, చెప్పండి సార్
@anveshreddy1453
@anveshreddy1453 12 күн бұрын
Bachelor ki kakunda oka family man having two kids with 50k salary per month ki Ilanti plan cheppandi Anna... Because now a days 3 months salary school fees ke saripothundhi... So horrible middle class man life 😢
SIP vs LUMPSUM in Mutual Funds Telugu | SIP vs LUMPSUM Which is Better? | Kowshik Maridi
23:46
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
7 Simple Steps To Become Debt Free  | Money Series | Venu Kalyan Business & Life Coach
24:33
Venu Kalyan Daily Motivation
Рет қаралды 1 МЛН
Are Gold Jewellery Schemes Really Beneficial? | Gold Saving Schemes in Telugu | Kowshik Maridi
29:40
From ₹10/day to ₹5 Crores Net Worth?
16:25
Wint Wealth
Рет қаралды 1,1 МЛН
How To Earn Money From YouTube in Telugu | What is YouTube Partner Programme? | Kowshik Maridi
30:26
6 Best Monthly Investment Schemes | Monthly Investment Plan Telugu | Kowshik Maridi
23:47
ffreedom app - Money (Telugu)
Рет қаралды 689 М.
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН