Indias Largest Green Hydrogen Project | దేశం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వైజాగ్ నుంచే | ABP

  Рет қаралды 134,156

ABP Desam

ABP Desam

Күн бұрын

#Greenhydrogen #pmmodi #visakhapatnam #ntpc #abpdesam #telugunews
ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్, డీజిల్ ఇక ఉండదు. థర్మల్ స్టేషన్ల నుంచి వస్తున్న విద్యుత్ ఉండకపోవచ్చు. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీనే ఉండబోతోంది.ఇప్పటికే ఉత్పత్తి అవుతున్న రెన్యువల్ ఎనర్జీ సోర్సులు అయిన సోలార్, విండ్ పవర్‌లకు తోడుగా గ్రీన్ హైడ్రోజన్ రాబోతోంది. దీని ఉత్పత్తికి మన విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖ సమీపంలోని పూడిమడక సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ NTPC నిర్మిస్తోంది. లక్ష 81వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు దేశం మొత్తానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానుంది.
Indias Largest Green Hydrogen Project | దేశం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వైజాగ్ నుంచే | ABP
Subscribe to the ABP Desam KZbin Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Пікірлер: 136
@pvcrpvcr5275
@pvcrpvcr5275 Ай бұрын
ఇది. సక్సెస్. అవ్వాలి. జై. భారత్ 🎉🎉🎉
@ravichandarkasina4715
@ravichandarkasina4715 Ай бұрын
చాలా బాగా చెప్పారు.అద్భుతం. భారత్ మాతా కీ జై.
@kallurisubrahmanyam4350
@kallurisubrahmanyam4350 Ай бұрын
చాలా బాగా చెప్పారు. Thanks
@subbaraonamburu6613
@subbaraonamburu6613 Ай бұрын
100 percent success iyuthundhi
@veerabhadraraoyedureswarap1542
@veerabhadraraoyedureswarap1542 29 күн бұрын
మాది వైజాగ్.opp to Steel plant. మీరు చెప్పే పూడిమడక మాకు ఓ 10 km ఉండవచ్చు. Thanks for bringing this news by elevating Vizag name.
@vimalapasupuleti8730
@vimalapasupuleti8730 Ай бұрын
దీని వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో తొందరలోనే చూస్తాము
@dr.b.venkateswaraprasad9963
@dr.b.venkateswaraprasad9963 20 күн бұрын
Right project for fuel alternative and to solve pollution problem
@devakumarsevanth699
@devakumarsevanth699 25 күн бұрын
ఏదేమైనా దేశప్రజలకు మేలుచేసే ప్రతి ప్రాణాళిక సామాన్యుడికి ఆర్థికంగా భారం తగ్గించేదిగా ఉండాలి.అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలి.
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 24 күн бұрын
దీనికి కుడా 50%టాక్స్ వేయాలి అనే ధోరణి ఉండ కుండా, టాక్స్ కట్టేవాళ్ళుకు కన్నం పెట్టి, ఫ్రీ పథకాలు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కి పెట్రోల్, డీజిల్ రేట్లుకన్నా ఉండకూడదు. ట్రన్సపోర్ట్ పోర్ట్ చార్జెస్ తగ్గితే, టోల్ టాక్స్ లు అన్ని తగ్గాలి, ప్రజలు కి శట గోపాం పెట్టి, టాక్స్ లు తగ్గాలి, ప్రతి ది వ్యాపారం కా కుండా ఉండాలి, ఫ్రీ పధకాలు తీసేయండి. అందరు పని చేసుకొని బ్రతుకు తారు, పథకాలు ఇవ్వడం సోమరి పోతులు, తాగుబోతు లు అవుచున్నారు. రిజర్వేషన్ లు పెట్టి క్వాలిటీ చదువు లేక, లంచం తీసుకొనే వాళ్ళు ఐపోయారు. ఐపీస్, ఐఏఎస్ లు లో నిజాయితీ లేదు. అన్ని సరి చేయండి. ఓటు బ్యాంకు కు చూడవొద్దు. మన దేశం బాగుండాలి అంటే ఫ్రీ పథకాలు తీసేయండి. 💐🎊🙏
@svksraosunkara2955
@svksraosunkara2955 19 күн бұрын
Well said 👍 ​@@lakshmanamurthygangula386
@sivaramasarma5292
@sivaramasarma5292 Ай бұрын
Good information ❤
@Vikatakavivijay
@Vikatakavivijay Ай бұрын
Good for AP
@VinodiniEntertainment
@VinodiniEntertainment Ай бұрын
అధికారికంగా మన దేశం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు చెమురు దిగుమతుల కోసం వెచ్చిస్తోంది ప్రతి సంవత్సరం
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 29 күн бұрын
ఇటువంటి అద్భుత మైన ప్రాజెక్టు ఖచ్చితం గా విజయ వంతం కావాలి. పర్యావరణం కా పాడ బ డాలి.
@kumarvankadaru6667
@kumarvankadaru6667 Ай бұрын
Wishing success for Government initiatives to protect environment and save scarce foreign exchange...tq to central and state Governments..
@thatikondamadhu1405
@thatikondamadhu1405 Ай бұрын
Thank you very much for your detailed information.
@balatatarao6704
@balatatarao6704 Ай бұрын
ఇది కదా కావాల్సింది ఆంధ్రాకి 🙏🙏🙏🙏... కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది.... జై చంద్రబాబు sir, జై పవన్కళ్యాణ్ sir
@kannapurushotham993
@kannapurushotham993 29 күн бұрын
అది జగన్ సాధించిన ప్రాజెక్ట్ ఇవ్వన్నీ జగన్ చేసింది చెప్పుకోలేక పోయాడు కూటమి వాళ్ళు పోయి ఫోటో లు దిగి మేము సాధించాము అని చెప్పుకొంటున్నారు.
@eswarchamp9848
@eswarchamp9848 27 күн бұрын
It happened in 2022
@avspavan9368
@avspavan9368 26 күн бұрын
Yes
@KrishnaiahG-w4i
@KrishnaiahG-w4i Ай бұрын
మోదిగారు బాబు గారు 'ముందుచూపు గల మార్గదర్శకులు 'ఈ విషయాన్ని మీరు బాగా వివరించారు జై హిందూస్తాన్ జై శ్రీరామ్
@subrahmanyamkodati8473
@subrahmanyamkodati8473 27 күн бұрын
నీ ఒక్కడికే వాడు చెప్పింది ఈ రకంగా అర్థమయిందా గాడిద
@viruradha5026
@viruradha5026 19 күн бұрын
Vande bharath ji hind🙏👍👌
@chandrareddybontu1664
@chandrareddybontu1664 Ай бұрын
Good information baga cepparu
@KinthaliKgovindrajulu-b4k
@KinthaliKgovindrajulu-b4k Ай бұрын
Jai bharat
@sadanandaraodudala7890
@sadanandaraodudala7890 27 күн бұрын
Great for our country
@vijaykumar-dn5yg
@vijaykumar-dn5yg Ай бұрын
Good information
@rameshbabutangella4827
@rameshbabutangella4827 Ай бұрын
No comments about what is green energy or how it is produced.
@madallapallisubbarao2975
@madallapallisubbarao2975 Ай бұрын
Thanks you for the detailed explanation
@svksraosunkara2955
@svksraosunkara2955 19 күн бұрын
Good video 👍
@BujjiPabolu
@BujjiPabolu Ай бұрын
Wonderful
@RajenderOddepally
@RajenderOddepally 24 күн бұрын
Superb planning 🎉
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 Ай бұрын
Nice n informative video..thank you sir😅
@prasanthboddu3424
@prasanthboddu3424 13 күн бұрын
Nice explanation sir
@SaiSankarKonathala
@SaiSankarKonathala Ай бұрын
Jagan govt very appreciatable achievement for ap.
@kameshkimidi3594
@kameshkimidi3594 22 күн бұрын
Nice explanation sir. Marinni machi matters videos cheyyandi sir
@luckytv8445
@luckytv8445 Ай бұрын
Success kavali
@BujjiPabolu
@BujjiPabolu Ай бұрын
Very successful idea
@visni2724
@visni2724 28 күн бұрын
Well said . Salute to you.
@SreedharMunagala
@SreedharMunagala Ай бұрын
may be if we invest on NTPC Green energy shares gives good returns
@sriveniMunna-rf4hy
@sriveniMunna-rf4hy 29 күн бұрын
Very good information sir , thank you
@ramaraoacharypatnala8082
@ramaraoacharypatnala8082 Ай бұрын
Super attempt
@GogulavenkaswsraraoVenkaswrara
@GogulavenkaswsraraoVenkaswrara 27 күн бұрын
👍👍👍🌹🌹🌹🌹
@ganugulaappalachari4427
@ganugulaappalachari4427 Ай бұрын
జై మోడీ
@moulimouli5080
@moulimouli5080 26 күн бұрын
All the best CM chandra Babu Garu🎉 edi mee krushi..
@nagarajukoppisetti3705
@nagarajukoppisetti3705 Ай бұрын
👍
@bvrrao8876
@bvrrao8876 Ай бұрын
Jayaho Modiji 🙏🚩
@VasamKommalu
@VasamKommalu Ай бұрын
Jai modi jai Bharath suprb
@krishnaavalakrishna7580
@krishnaavalakrishna7580 21 күн бұрын
Jai bjp jai Modiji ❤❤❤🎉🎉🎉
@Konduru.Ganesh1359
@Konduru.Ganesh1359 Ай бұрын
ఇలాంటి అభివృద్ధి కొరకు మాత్రమే బా. జా. ప. కు ఓట్లు వెస్తునారు. మతం కొరకు కాదు. వెరె పార్టీ అధికారం లొ వుంటే ప్రతి పనిలొ అవినీతి కుంభకోణాలు.. మాకు అభివృద్ధి మాత్రమే కావాలి. అవినీతి వద్దు.
@TKUMAR-fs5ge
@TKUMAR-fs5ge 29 күн бұрын
May isro other team work on industries also must base on green fuel, it's better for environment as well as economy development forever
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Ай бұрын
Nice alternative disel petrol eco friendly fuel
@yannamsunil6829
@yannamsunil6829 Ай бұрын
జై ఆంధ్రప్రదేశ్. జై CBN
@trinadhmanapuram4737
@trinadhmanapuram4737 28 күн бұрын
CBN కి కాదు జగన్ కి చెప్పండి జై. అది తీసుకొని వచ్చింది జగన్.
@visni2724
@visni2724 28 күн бұрын
I Wish. Green Energy should Success.jai. Insan.
@challasriram8103
@challasriram8103 24 күн бұрын
Green Hydrogen project project in Anakapalli District is primarily investment is 681 crores only as per the CBN sir 🙏
@india2190
@india2190 29 күн бұрын
ప్రస్తుతం ఆంధ్రప్రజలు మాకు ఇటువంటివి ఏమీ అక్కరలేదు అభివృద్ధి అన్నది మాకు అనవసరం రాజకీయనాయకులు ఏ విధంగా దోచుకుంటున్నారో దోచుకోండి మాకు పథకాల రూపంలో ఎంతో కొంత ముష్టి ఇస్తే సరిపోతుంది దానితోటే మా తరాలు బానిసలను దగ్గర పనిచేసి బ్రతుకుతాము అన్న భావనలో ఉన్నారు ఆంధ్రా ప్రజలు గత ఐదు సంవత్సరాల నుండి అలాగే బతికేసారు అది అలవాటు పడిపోయారు ఇప్పుడు కూడా ఆ ముష్టి కోసమే ఎదురు చూస్తున్నారు ఆంధ్రా ప్రజలు
@chandragiribhaskararao5950
@chandragiribhaskararao5950 24 күн бұрын
You are correct
@ravibabudasari4948
@ravibabudasari4948 23 күн бұрын
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 29 күн бұрын
good aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa green hydrogen.vizag.
@sivareddy..
@sivareddy.. Ай бұрын
Two years back it was announced. Let's see what happens
@Yuvarajroyal11
@Yuvarajroyal11 Ай бұрын
When will it complete sir😢😢😢
@syamsundarvallamshetla2021
@syamsundarvallamshetla2021 29 күн бұрын
Jagangaru munde techaru vishaka lo kuda tana time lo vidivihanalu kuda tayaruchesaru telusa
@venugopal-lx8pq
@venugopal-lx8pq 26 күн бұрын
Antha mundu choopu unna nayakudini prajalu 11 seats icharu papam, development ante papam prajalaku Teliyadu.😂
@gopalreddy7368
@gopalreddy7368 Ай бұрын
Direct solar power ni wadochu kada Solar power nunchi water ni separate chesi hydrogen production ante double avutundi kada Evaraina clear ga explain cheyyandi
@ramanarayanareddyreddy1280
@ramanarayanareddyreddy1280 Ай бұрын
జై బీజేపీ జై మోడీజీ
@ramanamadiga430
@ramanamadiga430 26 күн бұрын
👍, ముడి సరుకు ఏమిటీ?
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 25 күн бұрын
This project is only eyewash it will not materialize Handling hydrogen is not joke because of high pressure and hazardous 😊
@rahulkarukonda8860
@rahulkarukonda8860 Ай бұрын
What about cooking gas ??
@nareshjibhem8971
@nareshjibhem8971 Ай бұрын
గుర్రం బల్లు వస్తే సూపర్
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 29 күн бұрын
viswa samrakxanalo kxemam bhadram padilam Mana somtam Bharat somtam Mana nethala somtam Mana somtam somtam ippatikey somtam strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu
@suresh18chinni
@suresh18chinni Ай бұрын
Mundhu tree's natandi nasanam cheyyakunda
@syamasundergathada3921
@syamasundergathada3921 29 күн бұрын
మరి ఎందుకు NTPC green energy share price పడిపోతుంది.... నాకు అర్ధం కావడం లేదు... నాకు 56K loss
@jsalla
@jsalla Ай бұрын
Where is Swachh Bharat?? The plastic usage is all time record in these days, Government's (central and state) are failing to implement the measures and recycling.
@kranthikumarkuppili2208
@kranthikumarkuppili2208 26 күн бұрын
విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ నుంచి కాపాడండి
@srinivaspulavarthi9873
@srinivaspulavarthi9873 Ай бұрын
Jai India. Jai jai Andhra. Jai jai jai Chandrababu Naidu.
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
Jai Shree Ram ❤ ❤
@VEMURIVIDYASAGAR-d9z
@VEMURIVIDYASAGAR-d9z Ай бұрын
you told every thing except what is green hydrogen and how it is produced .come with full information .
@jaganv5065
@jaganv5065 27 күн бұрын
Ntpc green energy kuda adani green energy la yedhagali share market lo
@Satish-i9k
@Satish-i9k 29 күн бұрын
Jai India Jai Modi ji Jai Andhra Pradesh Jai Chandrababu garu
@ashfaqbano786
@ashfaqbano786 29 күн бұрын
అప్పుడు ఎలక్రిస్టీ ఎక్కడ nundi వస్తుందంట
@ashfaqbano786
@ashfaqbano786 29 күн бұрын
Electric వాహనాలు burst అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఔతున్నాయి కూడా
@SatyanarayanaIlla-cs9jr
@SatyanarayanaIlla-cs9jr Ай бұрын
Idi succes ante weather problems taggutai
@VinayKumar-xt5un
@VinayKumar-xt5un Ай бұрын
Manchinirnayam,,khaalushyam,koralanundi,prajalaku,vupashamanam,kaluguthundhi,
@rams143143143
@rams143143143 11 сағат бұрын
Cbn cab nake ap as renewable energy ok India... By the way ee proj apgenco kuda invest chestundi
@vallepuvenkatasudhakar4970
@vallepuvenkatasudhakar4970 27 күн бұрын
Mari cost ekkuva kada petrol kanna H2 price
@nareshjibhem8971
@nareshjibhem8971 Ай бұрын
పేదరికం లేకుండా చేస్తే ఆటోమేటిక్ గ్రీన్ లోకి మారిపోతారు దుబాయ్ లాగా
@somireddy7810
@somireddy7810 Ай бұрын
Jai modi jai jai c b n
@annamshankaranarayan1510
@annamshankaranarayan1510 29 күн бұрын
Before steel plant was same story
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Ай бұрын
జగన్ టైమ్ లోంది ..అప్పట్లో జగన్ మీద్ కోర్టులు కి వెళ్ళారు ఇప్పుడు అదే గొప్ప అని డప్పు కొడుతూ వున్నారు. వాళ్ళ విధానం ఏమి చేసినా ఎంత చేసినా వాళ్ళ కులం వాళ్ళే చేయాలి ఇతరులు చేయకూడదు పేరు ఎవ్వరికీ ఇతరులకు రాకూడదు ....అది ధర్మం కాదు. మంచిది కూ డా కాదు ....వెర్రి జనాలు కి తెలుసుకుందామని అస్సలే లేదు ..జై అంతే జై . అంతే
@rambabukoganti3852
@rambabukoganti3852 Ай бұрын
Wrong. TDP Dodd not go to court
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Ай бұрын
రాంగ్ ఏది బ్రో ..యనమల రామకృష్ణుడు కోర్టు కి ఎక్కారు .. ఇది చాలా వేస్ట్ ప్రా జెక్ట్ అని పత్రికా సమా వేశం లో కూడా చెప్పారు అప్పట్లో నెట్ లో వున్నాయి చూడండి. .
@vysyarajukrishnaraju5711
@vysyarajukrishnaraju5711 Ай бұрын
జై హింద్ జై భారత్ జై రష్యా జై ఇజ్రాయెల్ జై మోడీజీ జై అవతార ప్రదేశ్
@abhimanyudogiparthy8374
@abhimanyudogiparthy8374 Ай бұрын
😂
@rajathegreat7815
@rajathegreat7815 Ай бұрын
Thanks CBN
@DondapatiSuribabu-sz6qv
@DondapatiSuribabu-sz6qv Ай бұрын
No matter about what is green energy, main point missing
@subhachunduru3800
@subhachunduru3800 Ай бұрын
Jai TDP.Jai CBN.Jai Lokesh.Jai Pavan
@nareshjibhem8971
@nareshjibhem8971 Ай бұрын
ఫెయిల్డ్ ఎలెట్రిక్ వెహికల్స్
@Yeske724
@Yeske724 Ай бұрын
OTTI SODENAAA ⁉️subject ledu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 29 күн бұрын
poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham
@sureshparuchuri3422
@sureshparuchuri3422 Ай бұрын
జై మోడీ జై పవన్ జై బాబు గారు
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 25 күн бұрын
Let modi help existing sick steel plant It is only graphics
@gowtham13-07
@gowtham13-07 Ай бұрын
CBN great CM 🎉
@vasumummidivarapu163
@vasumummidivarapu163 Ай бұрын
Jai Jai bjp modi jee
@srikanth-bk6zx
@srikanth-bk6zx Ай бұрын
Asalu green hydrogen ante chepandi first
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Ай бұрын
It's all great ness of jagan christ
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 Ай бұрын
AP needs it...Jai CBN 🎉
@syamsundarvallamshetla2021
@syamsundarvallamshetla2021 29 күн бұрын
Karnul nadhyal lo vundi telusameeku vishaka prajalara
@Parasiva-t2t
@Parasiva-t2t Ай бұрын
CBN visionar, brave thinks about next generation. but he must serve atleast two tirms.
@krishnasandy184
@krishnasandy184 Ай бұрын
World Bank kosam chestaru ivani😅
@kkNari-fd9cw
@kkNari-fd9cw Ай бұрын
Jai CBN
@druppada
@druppada 29 күн бұрын
is this type of analysis correct? eventhogh theretically correct. In USA number of cars using green hydrogen is just 0.2%. The reason for increase in hydrogen power is lack of refueling capacity and lack of demand for production green htdro power cars. The deadline given for hydrogen power announced is 2030 is impossible in India.Even the electric cars producced in Indis could not take place faster in India because of lack of refuelling stations. you can not find refuelling electrical charge in gas stations or petrol pumps in India. Where as in USA you find EV car charging in every petrol pump or atleast for every 30 miles when you go on long journeys on high ways. Be practical rather than theoretical.May be by 2047 it may happen when our generation will not see it
@suryanarayanarajuvegiraju5788
@suryanarayanarajuvegiraju5788 Ай бұрын
CBN ki NTPC sambandham ledu
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН