Induvadana Kundaradana Song Performance By S. P. Balu & Sumangali | Swarabhishekam | ETV

  Рет қаралды 77,924

ETV Saragalu

ETV Saragalu

Ай бұрын

#swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #chitra #pachagaddikoseti
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 42
@shaikeliyaz4761
@shaikeliyaz4761 8 күн бұрын
😊SP గారు లేకపోతే ఇళయరాజా లేడు
@paulraj7076
@paulraj7076 3 күн бұрын
అలా అని నీకు ఎవరు చెప్పారు...?
@RamaKrishna-ny9fg
@RamaKrishna-ny9fg 14 күн бұрын
SPB గారి వాయిస్ నిజంగా ఒక వండర్ . పాటకి సంగీతం ఎవరన్నది పక్కన పెడితే ఎవరి పాటకైన ప్రాణం పోయగల శక్తి ఆయనలో వుంది . ఏ భాషలో పాట పాడిన ఆ భాషలోని అక్షరాలు సైతం పరవశించి పోతాయి. ఆయన పాడే పాట లో నవ్వు చాలా అందంగా ఉంటుంది.
@theerthagirish6750
@theerthagirish6750 8 күн бұрын
Exactly,100% I am Kannadiga.
@seshasaideevi5526
@seshasaideevi5526 27 күн бұрын
ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే కావచ్చు. కానీ ఆయన సమకూర్చిన సంగతులను అన్నింటినీ పలికించలేక పోతే ఆయన సంగీతానికి శోభ చేకూరదు. S P గాత్రం వల్ల ఆయన సంగీతం సంపూర్ణమ్ అయ్యింది. (ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో గాయకులది ఏముంది, మేము పాడమన్నట్లు పాడతారు అంతే కదా అన్నారు)
@gopalakrishnacharla1119
@gopalakrishnacharla1119 23 күн бұрын
మీరు చెప్పింది 100% వాస్తవం. అర్హులైన సింగర్ పాడితేనే ఆ పాట hit అయ్యేది.
@DrRavi-MusicallyYours
@DrRavi-MusicallyYours 18 күн бұрын
100% true.. IR is a great musician no doubt but he is also very arrogant - too bad he never learned that quality of humility from greats like Rafi Saab, Ghantasala Garu, Balu garu and Yesudas Ji,,
@user-ob3fg9zc7n
@user-ob3fg9zc7n 16 күн бұрын
Sp Balu Sir care of address to give respect to other's. Greate quality in Balu heart.
@rahulsharma2623
@rahulsharma2623 16 күн бұрын
Exactly sir ide pata Ilayaraja padite 😂😂😂adi mana balu garu kabatte anta bavundi lekapote aa Ilayaraja padite ante vaadenta vedhava
@venkateswararaop6098
@venkateswararaop6098 14 күн бұрын
SPB garu padithene adi pata
@user-xx5uj8jj6e
@user-xx5uj8jj6e Ай бұрын
Sp గారు ఎప్పటికీ ఎవర్ గ్రీన్....మీ గాత్రం అమోఘం....మీరు మా మధ్య లేకున్నా మీ రూపం శాశ్వతం....
@NaveenBhaviripudi
@NaveenBhaviripudi 11 күн бұрын
Veturi gaariki oka like...frndzss
@mallikarjuna1025
@mallikarjuna1025 Ай бұрын
ఇళయరాజా సంగీతం అద్బుతం
@143rams2
@143rams2 7 күн бұрын
బాలు గొంతు లేకపోతే రాజా ఫేమస్ అయ్యుండేవారు కాదు
@packwellinds7748
@packwellinds7748 Ай бұрын
Yee vidhangaa paadadam aayanake saadhyam !
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 10 күн бұрын
Extraordinary singer sp. Balu
@MallikarjunaMarthati-ke2uo
@MallikarjunaMarthati-ke2uo 14 күн бұрын
హీరో పల్లవిలో హీరోయిన్ ని పొగడటం చాలా బాగున్నది. అలాగే హీరోయిన్ కూడా పొగడాలి కాదా అంటే పల్లవి ఇద్దరికీ ఉండాలి కాదా వేటూరికి హీరో కి పడిన పద సంపద హీరోయిన్ కి దొరకక ఆగి పోయి ఉంటాడా
@suryanarayanarao7819
@suryanarayanarao7819 Ай бұрын
Excellent singing sir 🎉🎉
@rajashekar-tv1yo
@rajashekar-tv1yo 9 күн бұрын
I love you oooo harika nee premake joharika what a alyrics
@p.suneeth6171
@p.suneeth6171 12 күн бұрын
Super singing by spb sir
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 9 күн бұрын
SPB Sir forever 😇🤗🥰😎
@saiprasad4626
@saiprasad4626 6 күн бұрын
ప్రపంచ సంగీతంలోనే "నా కన్నా great ఎవరూ లేరు, రారు, అక్కర్లేదు" అని చెప్పుకోగల అర్హత ఒక్క ఇళయరాజాకే ఉంది...మరి ఇక పాట ఎవరు పాడితే ఏముంది చెప్పండి??
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n 20 күн бұрын
14.5.24....naaku chaala istamaina song
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 8 күн бұрын
Spb sir❤❤❤❤❤
@venkataramana5723
@venkataramana5723 18 күн бұрын
Good song
@harikurangi306
@harikurangi306 Ай бұрын
Super sir
@krishnakishore4817
@krishnakishore4817 4 күн бұрын
ఒక నాణానికి బొమ్మ, బోరుసు ఉంటుంది, అలాగే రాజా గారు, బాలు గారు కూడా అంతే
@user-zl3us7lt4o
@user-zl3us7lt4o 18 күн бұрын
Jaiyo.Balu.sir
@pipperaravindar5844
@pipperaravindar5844 11 күн бұрын
Mis u sir.....me ganam adptam
@user-cv3do2kk5n
@user-cv3do2kk5n 8 күн бұрын
అంత గొప్ప compositin ఉండడం వల్లే సింగెర్స్ పాడగలిగారు క్రెడిట్ అంతా ఇళయ రాజదే
@srivallidigital
@srivallidigital 4 күн бұрын
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనె చెలి చిగురు తొదిగె వగల మొగ్గేలనె ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక... ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక... ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే కవ్వించె కన్నులలొ .. కాటేసే కలలెన్నో.. పకపక నవ్వులలో పండిన వెన్నెలవై .. నన్నందుకో.. కసికసి చూపులతో.. కొసకొస మెరుపులతొ.. నన్నల్లుకో.. గుభుళించె పెదవుల్లో మురిపాలు..ఋతువుల్లో మధువంత సగపాలు.. సాహోరే.. భామ హొయ్ ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనె చెలి చిగురు తొదిగె వగల మొగ్గేలనె ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక... ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక... మీసంలొ మిసమిసలు.. మోసాలే చేస్తుంటె.. విడిచిన కౌగిలిలొ సొగసరి మీగడలె దోచెసుకో.. రుసరుస వయసులతొ యెడదల దరువులతొ ముద్దాడుకో.. చలిపుట్టె ఎండల్లో సరసాలు..పగపట్టె పరువంతొ ప్రణయాలూ.. జోహారే.. ప్రేమ హొయ్.. ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనె చెలి చిగురు తొదిగె వగల మొగ్గేలనె ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక... ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక... ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే
@AvusulaSrinivas-rz5wq
@AvusulaSrinivas-rz5wq 11 күн бұрын
Sumamadamsuper
@srivallidigital
@srivallidigital 4 күн бұрын
రచయిత - ఆచార్య ఆత్రేయ చిత్రం - ఆకలి రాజ్యం సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ సంతాన మూళికలం సంసార భానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా చదువెయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్
@mkrishnanai5607
@mkrishnanai5607 4 күн бұрын
బాలూ గారు గాత్రం చిరంజీవి గారు డాన్సు
@ranganathbalabadruni8073
@ranganathbalabadruni8073 7 күн бұрын
ఫస్ట్ సాంగ్ ఇళయరాజా సూపర్ మ్యూజిక్ సెకండ్ సాంగ్ ms విశ్వనాథన్ మ్యూజిక్, ఆత్రేయ గారి రచన సాపాటు ఏటు లేదు బ్రదర్ . ఆ మీనింగ్ వింటే కోపము బాధ డిఫరెంట్ ఎమోషన్ వచ్చేస్తది
Talukkumannadi Song Performance By Mano | Swarabhishekam | ETV
13:01
Do you have a friend like this? 🤣#shorts
00:12
dednahype
Рет қаралды 50 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 5 СЕРИЯ
27:21
Inter Production
Рет қаралды 593 М.
Rajsekhar Goud Teaser
6:22
Raj Photography
Рет қаралды 369
SP.Balasubrahmanyam Garu Songs  Performance | Swarabhishekam | ETV
8:19