Committee kurralu movie lo mee Yedupu bagundhi Prasad garu
@MrAngry-bn2st3 ай бұрын
horror series cheste baguntundi
@sathishicon39363 ай бұрын
Prasad anna nv chesina kamiti kurrolu movie edipnchav anna super character echaru neeku super movie pedhoda ❤
@megagwk3 ай бұрын
కమిటీ కుర్రోళ్ళు సినిమాలో నీ యాక్టింగ్ చాలా బాగుంది ప్రసాద్. ఇంకా మంచి సినిమాలు నీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@naveenpaladugu17553 ай бұрын
🎉❤
@sridathudubottu26183 ай бұрын
Bahubali range climax Wating for next episode ❤
@sathunurumounika-xp5nl3 ай бұрын
Yes😮❤
@rajugunda39043 ай бұрын
Prasad gariki bayam kaliginde
@ursmaruthi3 ай бұрын
Bayam kadu em kadu nd em kadu....he is busy with his projects @@rajugunda3904
@phanindrajayavarapu65303 ай бұрын
Really unexpected ending
@deepakgajaganti54443 ай бұрын
💯
@saibabupeddalanka50703 ай бұрын
రెడ్డిగారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అమ్మా 🔥
@thirumaleshthimma26013 ай бұрын
ఎస్ ❤❤❤❤
@subbudarlingv3 ай бұрын
ప్రసాద్ బెహ్రా గారు మీ కంటెంట్ కి సలాం , బ్రహ్మానందం గారికి ఎన్నో ఏళ్ల కెరియర్ తర్వాత రంగమార్తాండ సినిమాలో పడిన రోల్ ఎంత గొప్పగా అనిపించిందో , నటన ఏడిపించిందో , మీరు కమిటీ కుర్రోళ్లు సినిమాలో అందరూ కూర్చున్నప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ , ఆ డెలివరీ , ఆ నటన అత్యద్భుతం.. 🎉🎉❤❤🙏🙏
@atlarahulkumar49803 ай бұрын
Prasad garu last lo ఇలా షాక్ ఇచ్చారు ఏమిటండీ.... ఆమే శాపం ఫలించింది అనుకుంటా.... కానీ ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు... రెడ్డి గారి ద్వారా కదా మళ్ళీ ఎక్కడికో తీసుకొని వెళ్లిపోతున్నారు....
@ashokp183 ай бұрын
Content echey antha talent vuntey andharu channels open chestharu Anna nvu series lo em chesina nenu njoy chestha 😂😂😂😂
@pavandurgaprasadmunikoti2683 ай бұрын
Exactly
@pushpabhanu55923 ай бұрын
Ha 💯
@sivaa27803 ай бұрын
Yes
@shaad2253 ай бұрын
Twist Adirindi abbai❤️
@shivaprasadraogattu45993 ай бұрын
Thats true
@krangareddy31283 ай бұрын
My request only one... eppudu Ela office kakunda andaru kalasi trip kuda plane cheyandi ha series kuda Baga vasthadi....chudataniki kuda office trip and entertainment vuntadi audience ki......that sit❤❤❤❤All the Best 🎉🎉🎉🎉
@nagamanirohini36833 ай бұрын
మీరు చాలా Great అండి, హస్యం లోనే message ఇస్తారు, అలాగే సీరియస్ ని కూడా ఊహించనంతగా తీసుకెళతారు
@RojaRani-sp3xl3 ай бұрын
మృగరాజు సినిమా లో సింహం వచ్చేముందు గడ్డి ఎగురుతుంది కదా అలా ఉంది హెయిర్ స్టేల్ 😂😂😂😂😂super 😂😂
@sureshdonthineni55383 ай бұрын
😊
@Shivakumar7893P3 ай бұрын
ఎప్పుడు ఆఫీస్ కాన్సెప్ట్ తోనే చేస్తున్నారు . ఒక పల్లెటూరు తరహాలో చేస్తే బాగుంట్టుందేమో అని చిన్న అభిప్రాయం 🤝
@chaithanyavelpula92233 ай бұрын
correct
@KrishLifevlogs3 ай бұрын
Yes
@User-143-sc3 ай бұрын
Yes Anni same office series lo undadam valla .... Change ledu anipistundi..... village and vintage model try cheyandi
@krishnachaitanya22653 ай бұрын
Office ayna super undhiiiiii. Me suggestions tho unna content ni chedakottaddu bro
@lokeshloki83523 ай бұрын
Correct
@sivakosuri57883 ай бұрын
అది నేను ఊహించలేదురా అయ్య లాస్ట్ ట్విస్ట్
@mangalisathyanarayana51663 ай бұрын
Emundi le malli next episode lo avesham lo kottesanu ani malli comedy chestaru reddy garu
@durgaveera57293 ай бұрын
Makunna stress mi e episodes thone manaspurthiga navvukuntunam tq for that. Epatikapudu early wait chesthuntam. I'm a big fan of prasad garu 😊
@k.prabhakar5333 ай бұрын
Twist అదిరింది, waiting for next episode
@ALONE_____1813 ай бұрын
Yessssssssssssss
@Vvfacts773 ай бұрын
climax అస్సలు ఊహించలేదు mind blowing 🤯
@ViraajithaRufas3 ай бұрын
Commity కుర్రోళ్ళు movie lo mee performance chusi meeku fan ayyanu, m Mally ee series lo inka big fan ayipoyanu
@rambabuy69933 ай бұрын
బ్రతుకు ఎడ్లబండి లో ఆ లేడి హోస్ట్ లాంటి ఫన్నీ carecter లాంటివి village స్లాంగ్ .... లెట్స్ బిగింద్ థ షో 👏👏😂 ఫన్నీ స్లాంగ్
@araju63363 ай бұрын
ఏంటీ లాస్ట్ లో హాట్ చేసారు అప్పుడు నవ్వు కున్నాం
@Truevalue-d3i3 ай бұрын
క్లైమాక్స్ అదిరింది సర్ రెడ్డి గారి కోపం
@Introvertkrishna3 ай бұрын
Godavari yetakaram oka village backdrop, polam pani cheskuntunna prasad. Epic untundi
@kanipedaraveendrababu63 ай бұрын
తొందరగా అప్లోడ్ చెయ్యి బ్రదర్... నరాలు తెగుతున్నాయి.... గుడ్ సిరీస్ ప్రసాద్❤❤❤❤
@vamshikrishna91243 ай бұрын
Mana life kanna anni baagaane untayi
@vasuvegeta22713 ай бұрын
Same feeling
@nagalakshmi10773 ай бұрын
Thegali
@vasuvegeta22713 ай бұрын
@@nagalakshmi1077 great sense of humour
@vasuvegeta22713 ай бұрын
@@nagalakshmi1077 hi
@sivajakkamsetti32303 ай бұрын
సూపర్ ప్రసాద్ అన్న రెడ్డిగారు మీ కామెడీ కట్టా చాలా బాగుంటుంది వీరాజిత మేడం యాక్టింగ్ లో నవరసాలు పొంగిస్తున్నారు పెళ్లి వారి అండి సీజన్ 3 చాలా కామెడీ గా ఉంటుంది ప్రసాద్ అన్నా నీ పెళ్లి వారమండీ సిరీస్ ఇంకా ఇంకా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా
@anjalidas.kasipogulavamsi75023 ай бұрын
Cheppadaaniki em ledu anna Mee kamitikurrollu movie super me writing also super Reddy gaaru meedi like raviteja and brahmanandam gaaru sir Mee kanna act chese vallu leru sir meeku Padma bhusan ichhina kuda tappu ledu meeru superga raastunnaru and going like this 😍❤❤❤
@malleshkumar55503 ай бұрын
First committee spelling nerchuko tharvatha Padma Bhushano vibhushano idhuv
@doluharikumar72213 ай бұрын
meedi and ready combination baga untundi 🎉🎉
@ramachandrarao13063 ай бұрын
Twist bagundhi..but me eddharu kalisi chese comedy ne baguntundhi...hope both are not separated in coming episodes..😮😮
@venkypasupuleti19303 ай бұрын
PrAsAd Anna ....... KAMITEE KURROLLU movie lo Jevinchesaru......steps daggara andaru unnappudu ....mee dailauges super Anna...... Chala emotional ayyanu ❤.....
@SREditsVlogs3 ай бұрын
Committee Kurraluu❤❤❤❤Peddodaa nuvvu super❤❤❤❤
@avuthutarakamanikanta89072 ай бұрын
#sweetha garu me voice and me acting i am a big fan of you all the best for your coming projects
@heenashaik85593 ай бұрын
Reddy and prasad annala combination super untundi😂😂😂😂😂 repeat chesi Mari chusi navvukuntanu
@mr.nani__93 ай бұрын
Achaa
@murtybobbara24933 ай бұрын
Prasad and Reddy garu combo superrrrr mixed fruit la undhi
@madhavareddy74793 ай бұрын
Emotional ending super
@janugracejanugrace28283 ай бұрын
Prasad garu asalu reddy garu character aa dilogue delivery virajitha garu almoste total perfect super series andi....🎉
@shivaprasad-lk4ie3 ай бұрын
Comedy super Prasad garu non stop ga navanuu 😂😂
@ChinnaPspkFan3 ай бұрын
Broo last lo twist ki burrapadu ayipothundhiiii 😂😂😂😂😂 mana asthipanjaram shapam petti miru vidupothunnaraa broooo😂😂😂❤❤❤
@gudimallamkedarinadh3 ай бұрын
ప్రసాద్ అన్న........ నిన్న నే నేను "కమిటీ కుర్రాళ్ళు" సినిమా చూసాను... దానిలో మీ యాక్టింగ్ వేరే లెవెల్..... నిజం గా మీరు మీ యాక్టింగ్ కన్నీలు తెప్పించాయి..... ఆ ఒక్క సీన్ లో మీరే హీరో..... చాలా రోజుల తరువాత సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి.... సినిమా థియేటర్ లో మిస్ అయ్యాను........ లవ్ ❤యూ అన్నా.....
@jeevanajyothi243 ай бұрын
Adhi committee not community
@gudimallamkedarinadh3 ай бұрын
@@jeevanajyothi24 ఎడిటెడ్
@gudimallamkedarinadh3 ай бұрын
@@jeevanajyothi24 ఎడిటెడ్
@sindhujat11443 ай бұрын
enti brooooo. eee twist. okka kshanam gunde aagipoyindi reddy garu prasad gaarini kottesariki. vammmmmoooooooo. next emautundi brooooo.
Chala days nudi comedy tho nadichindi eroju nudi kotta version start iendi super.....all the best total team
@ViraajithaRufas3 ай бұрын
Hi Prasad and viraajitha gaaru, nd team all are superb performance, daily mimmalni mee jokes చూస్తూ njy చేస్తున్న,❤🎉 మీ 2 seasonlo virajithaki rupesh tho engagement authadi,. My name is Vrajitga my husbend name Rupesh, unexpected super ga names కలిశాయి,. ఏం full happy🎉❤.
@prakteaze3 ай бұрын
17:57 enti sudden ga antha pedhdha TWIST ichchaaru 😂 ee debbaki inko rendu mudu episodes laageyochchu!
@gunashekar5863 ай бұрын
Anthe gada
@Kotachinnababu3 ай бұрын
వీడియోస్ ఫాస్ట్ గా అప్లోడ్ చేయండి ప్రసాద్ గారు లేదంటే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి కొడతా ఆగలేకపోతున్నా ప్రసాద్ గారు
@rakeshnani62343 ай бұрын
Just epuda committe kurrollu chusa fidaa aipoya Anna goose bumps vachay Anna vere level Varma vere leval ❤❤
@JikishanАй бұрын
మీరు విరాజిత శోభనం సీన్స్ ఇంకొన్ని రావాలి.చాలా బాగున్నాయి.రొమాంటిక్ గా ఉంటాయి.విరాజిత నిన్ను కొట్టే సన్నివేశాలు ఇంకొన్ని ఉండాలి.చాలా ఫన్నీ గా ఉంటాయి.
@suryakavuru47563 ай бұрын
Prasad గారు మీ web series లో Reddy గారిని Prasad and JC చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీ combination super 👍( నాది bhimavaram మా ఊరికి దూరంగా ఉన్న సరే మా ఊరిలో మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది నాకు వినడానికి మన గోదావరి మాటలు చాలా బాగుంటాయి కదా I 😢miss) మీరు కూడా daily serial లాగా చేయవద్దు plz మీరు ఈ platform లొ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడి ఉంటారు ఆ కష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి 🙏 దయచేసి తప్పుగా అనుకోవద్దు❤ ముందు మనకి పేరు ఉంటేనే కదా డబ్బు వచ్చేది ఆ పేరును కాపాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు నీకు ఆ పేరు వస్తున్న సమయంలో నీ మనసుని డబ్బు మీదకి మళ్లించవద్దు prasad I told you only good well-wishers❤ waiting,4u reply Prasad bro.
@SureshBabu-w5u3 ай бұрын
Committee kurralu movie super bro ❤
@hymavathiakurathi7233 ай бұрын
Yes
@lencedigitalsantu59833 ай бұрын
Rey siggundha asalu neeku veellu intha kastapadi panalni navvinchaniki intha manchi videos chesthe support cheyakunna vere movie gurinchi ikkadentra ee gola....... 😡
@triveniveerababu2493 ай бұрын
Chala bagundi
@sathunurumounika-xp5nl3 ай бұрын
Yes❤
@mahammadhussain91683 ай бұрын
Super 🎉 hit movie
@mry89833 ай бұрын
Your first season was very good prasad, need more content or commedy like that
@ManikantaswamySarakanam3 ай бұрын
Antha love and marriage kosam kakunda only friendship meda emanna content cheyandi Prasad garu 😢❤❤❤❤❤❤❤❤
@Sonofgod3213 ай бұрын
Virajitha jealousy feeling comedy e bagundi continue cheyyandi😂❤❤
@jaganbabu45493 ай бұрын
Super series guys @vrijitha garu @prasadbehara garu big fan guys❤❤
@ganeshdarling56953 ай бұрын
సందేశాత్మక చిత్రాలు కాకుండా ఇప్పటిలాగే వినోదాత్మకంగా తియ్యండి.
@Pavan-tk9me3 ай бұрын
మీరు ఎలా చేయాలనుకుంటే అలానే చేయండి ఎవరి మాటలు పట్టించుకోకండి మీరు చేసేది మీరు చేయండి అదే బావుంది
@a.nikhilkumar26543 ай бұрын
Aggiraj - Oka manchi office boy 🤣 (oka manchi panodu (
@ekasantagrahi3 ай бұрын
Prasad behara anna watch man getup lo comedy chastey choodali anukunthunanu e season lo 😂😂
@nanimudhiraj38543 ай бұрын
prasad sir happy ga sagutuna episode lo anukoni oka twist petaru kada sir ...... next episode kosam waiting chestunamu sir .... no words for reddy garu
@chaitanyakantipudi30083 ай бұрын
Prasad annaaa !!!!! Nijam cheppu !!!!! Last lo pettina twist niku nachindhaaa !!!! Yedho innaallu chusaaam kaaani.... Ee roju interest poindi ee series mida !!! Emaina better series chey annaa chustaam Niku kuda oka clarity ledhu anipinchindi ee roju episode chusi... Yedho tistunnaav Yedho nadustundhi..... Anthey annaa All the best Enjoy cheyyy
@VamshiOG3 ай бұрын
True bro.. adi pedda twist kadu.. but kottadam waste anipinchindi.. anavasaram "lag"uthunnaaru.. Simple ga finish chesi new story meeda focus cheyyocchu.. mana chuttu chaalaa jeevithaallo chinna emotions tho manchi stories chala untay
@deviejhansirao40773 ай бұрын
కమిటి కుర్రాళ్ళు సినిమా 👌🏻👌🏻👌🏻super అందులో పెద్దోడు కాకుండా కిషోర్ ( క్షుద్ర పూజలు చేసే reddy గారి బావ కూడా ఉన్నారు.. అందరూ చాలా బాగా చేసారు. ఆత్రం కుర్రాడు చనిపోవడానికి ముందు వచ్చే fight సీన్ very natural... చూస్తునంత సేపు మా వీధి లో కుర్రాళ్ళు గొడవలాగా చాలా భయం వేసింది... చాలా natural fight సీన్స్ 👌🏻👌🏻👌🏻 Entire team 💐💐💐👌🏻👌🏻👌🏻.
@kolapurikishore72703 ай бұрын
ప్రసాద్ అన్న ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఏంటి మళ్ళీ తరువాత ఎపిసోడ్ కొంచం ఫాస్ట్ గా రిలీజ్ చెయ్యాండి ప్రసాద్ అన్న ఫ్యాన్స్ లాస్ట్ లో బాదేసింది సూపర్ ఎపిసోడ్
@nerellavenkataajaykumar44743 ай бұрын
Noti dula valla konni sarlu eavaraina ibbandi padutaru... Family relationship eppudu pollute avvakudadu
@KannaKanna-d1l3 ай бұрын
Oo Master Uuu Idi Thana Direction Soo Ala Rasukunnaru Anthe Kaani Prasad Gaariki Noti Dula Ledu @@nerellavenkataajaykumar4474
@pranavasaitamma3 ай бұрын
Bro chudu next episode eddaru kurchune tagutaru chudu
@kolapurikishore72703 ай бұрын
@@nerellavenkataajaykumar4474 correct bro
@PANCHARATNAGUESTHOUSE-l9s3 ай бұрын
😂😂😂 @@pranavasaitamma
@luckyroy62653 ай бұрын
Little prasadha vachchi..vaaditho comedy chesthe baguntundi broo next season....littel prasad vs father prasadh
@venkattammisetti86613 ай бұрын
Ending entandi babu inta violent ga mugincharu🥺🥺
@pavankumarparuchuri15403 ай бұрын
12:17 what an expression Viraajitha gaaru
@dimplesai43053 ай бұрын
Bro NXT episode ki Baga kick istaru ani hope icharu bro continuethis fire into NXT 5,6 episodes motham godavalu jarigi vidopieee malli andaru kalavali ❤❤❤❤❤❤team motham samsyalatho vidipote ante jantalu vidipote idi oka serial la bale untundi ❤❤❤❤❤
@ViraajithaRufas3 ай бұрын
Maa couple names mee series లో undadam,, విరాజిత ❤ రూపేష్,. Exllent,. Tqq prasad gaaru❤
@thajuddinthajuddin96763 ай бұрын
ప్రసాద్ గారు మీరు రాస్తున్న స్టోరీ మీరే రాయండి చాలా బాగా ఉంది చాలా ఆనందంగా ఉంది మాకు ఎంటర్టైన్మెంట్ గా ఉంది మీరు రెడ్డి గారు జెసి దయచేసి ఆ స్టోరీ రాసే పని మీరే పెట్టుకోండి ఇప్పుడు వచ్చే ఎపిసోడ్ సూపర్ సూపర్ గా ఉన్నాయి
@mabasha44003 ай бұрын
👌👌👌 నేను ప్రతి ఎపిసోడ్ మీ స్ కాకుండా చుస్తునారు సూపర్ గా వుంటుంది 👏👏👏👍
@pawankalyanfans47773 ай бұрын
Kamiti kurallu... movie chusa. Mamolugaa ledhu...pedhanna😊😊😊
@ChithraKatha-gr4nk3 ай бұрын
Peddanna kadu bro peddodu
@SpecialSapien3 ай бұрын
"అది భయం అయితే పర్లేదు, కానీ అనుమానం అయితే ఇంకా దూరం పెరుగుతుంది" dialogue of the episode
@pavangunaganti-nm4qj3 ай бұрын
Prasad anna episodes ki time 19:15 chala takkuva undhi anna konchem oka 30m unte maku kuda choodataniki baguntundi anna
@chanti21s3 ай бұрын
I agree...time is too less bro, try for 30 mins
@uppadakishorekumar31613 ай бұрын
Reddy garu and Prasad garu Mee vallane ee series intha baga vastundi. Next episode konchem twaraga pettatandi plz
@archanadumala3 ай бұрын
Ayyo Reddy garu Prasad gari ne kottarentandi 😮 Anyway nice episode 👍
@Mk_123.3 ай бұрын
Kattappa range lo bedda yesaru reddy garu 😅😂
@samudralaramakrishnaShetty3 ай бұрын
Reddy gaaru meeku meeree saati hero Victory venkatesh gaaru gurthosthunnaru mee acting chusthee Suuuuper sir
@vigneshtatakuntla54553 ай бұрын
ఇది చాలా అన్యాయం లాస్ట్ లో ఇంత పెద్ద ట్విస్ట్ ఎందుకు ఇచ్చారు, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వారం రోజులు వేచి ఉండాలా😢😢😢😢
@Subbu-p4s3 ай бұрын
Viraajita I Love you ❤
@pmgowri46093 ай бұрын
సూపర్బ్ సూపర్బ్ సూపర్ ప్రసాద్ రెడ్డి ఇద్దరు బలే కలిపారు పులిహోర 👌👌👌💕💕చాలా బాగుంది ఆపిసోడ్ 🌹🌹
@manivenkat69963 ай бұрын
I'm from NY, and your dialogues and timing are the only source to flush out my work stress. Trust me I'm teaching my white colleagues all the punch dialogues to hit my management. So the punch dialogues and timing is what I would see and look for on every new episode or series. Thank You Sir!
@G.D.K.Y3 ай бұрын
ఓల్డ్ కంటెంట్ మూవీ సీన్స్ కాపీ పేస్ట్ పస లేదు 😮🤑🤭🫤
@malikagamini10283 ай бұрын
Accepting the failure is 1st step of success ..... Prasad garu meru chala great .
@likkimanikantagandham23723 ай бұрын
nice mam
@rvcprasad2923 ай бұрын
Hoooooo superrrrrrrr😊 Prasad Gaaruuuuu very nice acting sir
Chance ivu anna na daggara chala web series story s vunayi 1:19
@ManojYadav-s5e3j3 ай бұрын
సూపర్ క్లైమాక్స్ ఫర్ థిస్ ఎపిసోడ్
@maheshjammi47813 ай бұрын
Climax adirindhi.... Reddy gaaru antha serious ayyarantey... Yem jaruguddo Ani khangaaru ga undhi....😂😂
@sirigiriswathi97853 ай бұрын
సార్ ఒక సిటీలో మీరు అన్నపూర్ణ అని ఒక అమ్మాయి ఆంటీ ఉంటది కదా ప్రసాద్ నేను నిన్ను ప్రేమిస్తున్నా కార్తిక్ ని కూడా ప్రేమిస్తున్నా ఉంటది కదా ఆమనిపెట్టండి ఇంకా కామెడీగా ఉంటది మీ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం
ఆ విరాజితా నీ చంపేయ్ అన్నా స్టొరీ ఇంకా ఇంటరెస్టింగ్ అవుతుంది 😊
@sriharimarupaka24863 ай бұрын
I wasn't anticipating such an intense scene throughout the entire Pellivaaramandi web series.😮❤
@telugupennidhiOfficial3 ай бұрын
తాగుడు, ఇతర వ్యసనాలు దయచేసి మీ సిరీస్ లలో చూపకండి.. ఇప్పటికే యువత పెడత్రోవ పట్టింది.. దారుణంగా తయారయింది. మంచి చెప్పడం అటుంచి, చెడు మాత్రం చెప్పకండి దయచేసి.. చెప్పినంత మాత్రాన నేర్చుకుంటార అంటే! సినిమాల ప్రభావమే కదా ఈ వీడియో మేకింగ్స్ అన్ని.. అలానే అవి.. ఎవరికీ కావలసింది వారు తీసుకుంటారు.. కాని చెడు ఎక్కువ వ్యాపిస్తుంది. కనుక వ్యసనాలు మాత్రం మీ వీడియోస్ లో లేకుండా చూడండి.. సమాజానికి మీరు చేసే మేలు ఇదే..
@Juniasheryl3 ай бұрын
Comedy purpose kosam mathrame
@madhavrao58673 ай бұрын
Wedding planners meeda series cheyyandi. Different different weddings, chittalu, bride and groom's and their love stories.
@suzanjoseph15333 ай бұрын
Your content is superb no need of changing and each character is Amazing especially prasad,reddy,viraajitha,mundi superb acting ❤
@boyamahedra70453 ай бұрын
Climax twist tho vadilesav super ga undi serious anna❤❤😂😂😂
@nithinnakka843 ай бұрын
Climax bagunndi eppudu intha serious secen ledu anni episodes lo
@tharunsagili85623 ай бұрын
చివరిలో ఆ ముగింపు 😮 ఎంటీ అన్న .అసలు అనుకోలేదు 😢 బాగుంది అన్న.
@vajjalaraviteja90953 ай бұрын
Industry lo the best writer prasad garu… .. Aggi raju garu acting super super