చాలా బాగుంది. కామెడీనే కాకుండా కథ కూడా చాలా బాగుంది. ఉత్తరాంధ్ర యాస బాగా కుదిరింది. Keep it up.
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank you Andiii ❤️
@raveendrau Жыл бұрын
నిజంగానే , నా కన్నా ముందుగా ఒక కామెంట్ చూశా, పెద్ద సినిమా ల కంటే బాగుందని, అంతే కాదు, RRR, బాహుబలి కంటే సమాజానికి చాలా మేలు చేసే మచ్చు తునక.🎉❤😂
@prasannakanithi8713 Жыл бұрын
చాలా బాగుంది ❤️👌, పార్ట్ 2 కూడా కావాలి...
@yogeshsakalabhaktula675 Жыл бұрын
100/-, 150/- రూపాయలు పెట్టి థియేటర్ లో చూసే ఇప్పుడొస్తున్న చెత్తస్టోరీ సినిమాల కంటే ఈ వెబ్ సిరీస్ అత్యద్బుతంగా ఉంది.
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤
@nagarajasreepuram Жыл бұрын
Same feelings
@harikonidala2922 Жыл бұрын
100% True
@krishna_is_great10 ай бұрын
❤
@bhuvanajagarapu79778 ай бұрын
agreed
@bharathyadav456 Жыл бұрын
❤❤ ఈ మధ్య మీ వెబ్ సెరీస్ చాలా చూసా భాగ ,చాలా బాగా చేశారు, మూవీలు కన ఈవి చూస్తే మనసు చాలా సంతోషంగా అనిపిస్తూ వుంటుంది
@MALLESH1983 Жыл бұрын
మంచి సినిమా చాలాబాగుంది సూపర్ భార్య అంటే ఇలా ఉండాలి గుడ్
@rajkamalguntuku1845 Жыл бұрын
😊❤
@madhureddy3654 Жыл бұрын
వెరీ వెరీ.మంచి. మూవీ. వెరీ. నైస్. యాక్టింగ్. చాలా. మనసుకు. హత్తుకుంది. భార్య. అంటే. అర్థం. చేసుకొన్నాఫుడే. జీవితం. అందం. ఉంటుంది. నేను. నా జీవితం. కోల్పోయాను. అందుకే. ఇప్పుడు. నా జీవితం. గుర్తుకొస్తోంది. మీలాగే. నా. జీవితం. ఇప్పుడు. కూడా...... అనంధం లేదు .అయిన. పిల్ల. కోసం. Bratukutunnannu.. వెరీ. స్వీట్. గా. ఉంది. థాంక్స్ u both. .
@anilnune1170 Жыл бұрын
ఆ బిచ్చగాడితో స్నేహం సూపర్ ఈ ఎపిసోడ్ కి అదే హైలేట్ 😂
@pjpraju Жыл бұрын
Ending చాలా సార్లు చూశాను . అందరూ చాలా బాగా నటించారు . తండ్రి తో , మామ గారితో మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది . సూపర్ ఫిల్మ్
@mrright4354 Жыл бұрын
After long time ….. saw a very good movie…. Middle class families story ❤️❤️❤️❤️❤️
@devaprakashprakash7089 Жыл бұрын
కథ చాలా అర్థవంతంగా వుంది,100%అర్థం చేసుకొనే బార్య, 3గంటల సినిమా కన్నా ఈ గంట సినిమా బాగుంది
@dilipm7853 Жыл бұрын
సమాజం లో ఉండే సమస్యల మీద పార్టు 2 చేయండి ఇలాంటి మంచి మంచి సిరీస్లు మరిన్ని మరిన్ని కావాలి ఈ సిరీస్ చాలా బాగుంది
చా,,,,అప్పుడే అయిపోయింది,,, సూపర్ సూపర్,,,,,నెక్స్ట్ సీరీస్ కోసం వెయిటింగ్,,,,,
@ramanjaneyulugandam10 ай бұрын
Wife and Husband Relationship very good.
@rajagudali5456 Жыл бұрын
బార్య భార్త ఎలా ఉండొలో చక్కగా చూపించారు
@chandrasekharareddy4774 Жыл бұрын
చాలా చాలా బావుంది... అని...సూపర్... చూస్తునంత సేపు...next ఏమి జరుగుతుంది... అన్నట్టు... చాలా బావుంది... ముఖ్యం గా...ఆమె వాయిస్ చాలా బావుంది...అండి...ఇద్దరి కాంబినేషన్...హిట్...thanku... next season... ఎదురుచూస్తున్నాము...సార్
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank U Sir❤
@yallaiahdaggu525 Жыл бұрын
Good Moral values Movie. Congratulations to All Team members 🎉💐💐💐💐👌🙏
@ramsanapala2815 Жыл бұрын
హీరోయిన్ భలే ఉంది. నాకిష్టం ఈ అమ్మాయి 😍😍
@chandu_546 Жыл бұрын
So Romantic heroin 😍💞❤
@koteswararaokandru8297 Жыл бұрын
Sup❤, అస్సలు లాస్ట్ లో సింపుల్ గా సొల్యూషన్ చూపించారు, కధ రాసిని వాళ్లకి కంగ్రాట్స్, నిజంగా ఆ హీరో, హీరోయిన్ యాక్షన్ 👌👌👌🙏
@rajkamalguntuku1845 Жыл бұрын
❤
@musilinaidumaddi629010 ай бұрын
Excellent concept.,, iam waiting for season 2
@cr159chandra-rar Жыл бұрын
Super ❤️🤩 Jodi ... Rajkamal voice base 👌 Renu Qiyara looks 😍 మరిన్ని వీరి ఇద్దరి combination lo చూడాలి
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank you Brooo❤
@VENKAT_VANAMALI11 ай бұрын
చూస్తున్నంత సేపు టైమ్ మరచి పోయా....చాలా చాలా బాగుంది....
@peace30956 ай бұрын
Bababa em film ra babu... Gundelu pinde story.. music.. dialogues... Jokes... Wow❤❤ Addict aipotunna. So nice ... Very nice❤❤ Entha manchi video. Reality lo jeevinchestaru.. evaraina
@manideepcreations6362 Жыл бұрын
కరెక్టుగా కధ రసకంధాయంలో పడుతుండగా ముగింపు బాధగా ఉంది,, మరోమాట, అమాయకపు తండ్రి, అయోమయం కొడుకు అనిఉంటే బావుండేదేమో! హీరో పాత్ర పాపం అనేలాఉంది, పగోడికికూడా అటువంటి కష్టాలు వద్దురాతండ్రి, తలచుకుంటేనే కన్నీరు కురుస్తుంది, చక్కటి కథ, కధనం, అన్నీ కూడికలే! తీసివేతలు లేవు, ధన్యవాదాలు.
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤
@VENKAT-777 Жыл бұрын
👌🏻👌🏻👌🏻చాలా చాలా బాగుంది....... 😍😍😍 whiting for second part...
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤❤
@bhargavasitiraju7257 Жыл бұрын
Anna Venkat. Naku telisi 2nd part lo different ga untadi. Different aspect Testaru manam anukunedi chudalemu. Chala cinema lu ilanti ending ye kadaa chusedhi. Just watch the reality. Understanding the reality of our friends is important and the characters played by the artists in shortfilms is being apprecitated and acknowledged. South Indian Youth culture CHANGE IS ON.GOING AT PRESENT 🎁💝🎁....
@jayalaxmithota6374 Жыл бұрын
అర్థం చేసుకోనే బంధం వుంటే ఏలా అయున జీవితంలో సంతోషము గా వుండవచ్చు... అలాగే ముందుకు వెళ్ళాలి అన్న, అక్కడితోనే ఆగిపోవలన్న బంధమైన కారణం
@DSrinu-qw4wn Жыл бұрын
కోట్లు ఖర్చుపెట్టి ఈ మూవీ కన్నా సూపర్ గా రాదు అనుకుంటా 100% ఏం స్టోరీ రా స్వామి ఎవరు రాశారో కానీ ఈ స్టోరీ చాలా చాలా బాగుంది ❤❤❤❤❤100%
@rajkamalguntuku1845 Жыл бұрын
❤
@sairk617410 ай бұрын
Am a Father of a kid ..most of the times some words make me confused ..PARENTS DOESNT BOTHER CHILDREN ASPIRATIONS ..THEY WILL FORCE THEIR INTEREST OVER CHILDREN..BUT HONESTLY IN MY CASE MY FATHER TOOK A DECISION THAT I NEED TO CHOOSE COMPUTER SCIENCE AND I DID POST GRADUATION..POST THEN I MADE MY CAREER AS A SW DEVELOPER..GOING FINE FROM 15 YRS ...I BELIEVE PARENTS ALWAYS CORRECT 😂
@indirakalidindi194 Жыл бұрын
One of the best telugu web series......I can definitely say worth watching.
@sujathacreativethings5048 Жыл бұрын
Climax sene full clarity ga ladhu.Remaing super.
@anjikoyya17888 ай бұрын
Chala chala bagundi🎉
@venkataramanakonchada2472 Жыл бұрын
మీ మండలికం చాలా బాగుంది, మా ఊరి వాళ్ళు మా ముందు ఉన్నట్టు వుంది....
@rajkamalguntuku1845 Жыл бұрын
❤
@venkat3983 Жыл бұрын
అన్నయ్యా.! కథ ముగింపు అనేది.. బాగా డల్ అయిపోయింది.. ఎదియితినేమ్ మీ ఇద్దరు మాత్రం.. నాకు బాగా నచ్చారు.. felt like maa annayya and vadina
@rajkamalguntuku1845 Жыл бұрын
❤ Season 2😊
@panduahadlucky5760 Жыл бұрын
Very nice Husband ni ardham chesukune wife dorakadam really lucky
@madhumady13145 Жыл бұрын
Super movie madum,,, 🔥 ma middle class problems super ga explain chesaru
@indrabhai96 Жыл бұрын
Best understanding wife. I love this movie❤👍🥰
@lokeshbadri911410 ай бұрын
Chaala baagundhi superb
@kalkiAvatarpurush Жыл бұрын
Very natural & energetic & plesant Quite relatable & fantastic
@VENKAT_VANAMALI11 ай бұрын
What a super web series ....Excellent ....
@BopinTeqnopark4 ай бұрын
Concept, direction and acting are so good and natural. I couldn't skip away till the end of the story. Very decent actors no vulgarity, no useless unwanted songs and comedy. Focus on the concept is maintained very well till the end. Gr8 job 👍
@pothurajuprasad5040 Жыл бұрын
What a movie .. Khuddosh to Director. Eagerly waiting for season two..
@shreevenkatesh67111 ай бұрын
Super movie 🎥🍿 nijaga ❤❤
@MEDITATION_1432 Жыл бұрын
Wife and husband లో affection చాలా తక్కువ చూపించారు అదీ కూడా ఉంటే......బ్లాక్ బ్లస్టర్ అయి ఉండేది...
@badrinathdangeti4586 Жыл бұрын
Super story bro.. Thanq 🙏
@grkr7842 Жыл бұрын
Very pleasant to watch such a meaningful storyline..🙌🤝💐❤
@Vijaykumar-lq2zn5 ай бұрын
Love the heroine Voice ❤… Only for your voice I saw…all the web series u did… congratulations 🎉😊
@SURESHBABU-dn4ud Жыл бұрын
చాలా బాగుంది సూపర్❤
@rambiram76889 ай бұрын
Super move 👌🏻👌🏻👌🏻
@nagarajukimudu8305 Жыл бұрын
Super అన్న పేద సినిమా కన్న ఎగ్జాయి టింగ్ గా ఉంది హీరో and హీరోయిన్ మయ ఫాథర్ క్యారెక్టర్ వెరి సూపర్
@rajkamalguntuku1845 Жыл бұрын
❤
@sairk617410 ай бұрын
I LIKE HEROINE ACTING VERY MUCH..AND OFTEN PUNCH DIALOGUES...
@VenkatMv_16 Жыл бұрын
Nice acting all of you❤story is good
@umak6699 Жыл бұрын
Nijjamga super undhi
@gaddipatiprabhakar2889 Жыл бұрын
One Word ..... Outstanding.... Film, Thank you.
@ksunil165 Жыл бұрын
Good...👌🏻 Real life lo ilanti pellalu undaru brother... Mari Ila chupetti magallalo aashalu penchakandi brother
@narravenugopalareddy37449 ай бұрын
A decent web series with human touch dialogues. All actors played their characters naturally mainly Rajkamal and Renu Quiyara.
@dhulipalavenkatanageswarar6459 Жыл бұрын
Chala bagumdhi. Very good
@kumarreddyummidi7684 Жыл бұрын
🎉🎉🎉 supper story heat touching
@nks289111 ай бұрын
🎉 Sooper
@gajjalamaheswarreddy Жыл бұрын
Good web series very genuine fantastic series
@guravammasuresh84145 ай бұрын
చాలా బాగుంది...❤
@sriramulu.vsriramulu.v9418 Жыл бұрын
All the best. God bless you. All team members.
@mesasreeniasulu237 Жыл бұрын
చాలా బాగుంది, హీరో హీరయిన్లుగా చాలా బాగున్నారు వాళ్ళ expression super... waiting second part.
@rajkamalguntuku1845 Жыл бұрын
Coming Soon Brooo❤
@naresh69645 ай бұрын
Super story brother 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@lakshmibujji616 Жыл бұрын
Wow nice episode, waiting for the next episode, congratulations to the team
@narsimhabilla4620 Жыл бұрын
Super hit story
@hyderabadmillennial71266 ай бұрын
manchi concept... actors kuda baga chesaru... dialogues baga rasaru... lead characters ni baga design chesaru... entho adrushtam unteno ilanti combination (husband-wife) dorakaru... vallu vallu bagane understanding tho vunnaru... ee janale valla ishtalanu rudduthu untaaru
@uppalapativijaykumar38024 ай бұрын
Recently i watched this shortfilm This is simply super every one should watching this shortfilm who will never feel boring even a minute
@harihari6574 Жыл бұрын
Nice,part2 kuda teyandi
@jaligamrajesh993 Жыл бұрын
Spr undhi 👌👌👌 series
@gvijay3758 Жыл бұрын
Ammaie chala cute 😘 ga undhi
@bojjakalyan4705 Жыл бұрын
manchi story +screen play+decent bgm....
@rajkamalguntuku1845 Жыл бұрын
😊❤
@basavanuruvinodh3044 Жыл бұрын
Super story but dailogs average
@konakanchiprathap2492 Жыл бұрын
Bagundi simply nice...
@naspuri6627 Жыл бұрын
అర్దం చేసుకునే దొరకడం అందరికీ ఉండదు చాలా అదృష్టం ఉంటే తప్ప
@pjosephkumar5 ай бұрын
చాలా చాలా చాలా బాగుంది..
@viswaharish93 ай бұрын
I like so much... Dialogues, expression and action simple awesome....
@bhanuchandar8373 Жыл бұрын
GOOD JOB ALL THE BEST TEAM
@jayarajukondru3286 Жыл бұрын
Nice series my first comment 👍
@venkat8874 Жыл бұрын
nice movie in all aspects. Good story/message. Good work by the team. good acting by each one. Best wishes to the team for future work.
@rajkamalguntuku1845 Жыл бұрын
❤
@kirankumars53302 ай бұрын
web series is super...there is no vulgar scenes...no heroine exposing...far better than movies
@gugulothrajender91405 ай бұрын
Superb movie 🍿🍿🎥
@nareshsheelam7624 Жыл бұрын
really super all the best your team
@mallikarjunacherlopalle3135 Жыл бұрын
Excellent movie, one of the best videos I have seen in my life
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank U❤
@sidhartharoysidhuo6617 ай бұрын
Chala bagundi movie.. ee movie lo hero almost na life ki daggara policalu unnai... ante job vishayam Kadu.. Manchin manasu.. present nenu ite wel settled in singapore..❤
@abrahamane8278 Жыл бұрын
Super movie boss inka konchem story add chesi untey bagundedi
@ashokb2574 ай бұрын
Short films chala realty tho theesthunnaru, chala baaguntunnay, viewers encourage cheyandi. Pedda heroes ani kotlu kotlu dochukuni nija jeevithaniki dooram gaa theese chetha cinemala kanna chala chala sooper
@ravikumarsuravarapu115318 күн бұрын
Story bagundi elanti understand person osthy yevri life ayina bagtundi ❤❤❤
@classicclassic19914 ай бұрын
చేతగాని మొగుడు ఎలా ఉంటాడో చెప్పాలంటే ఈ హీరోని చూపిస్తే సరిపోతుంది
@MetushelajMetushelaj4 ай бұрын
Heroine chala bagunddi enkha chala short films happy ga chie oochu super heroine boss 🎉❤
@naspuri6627 Жыл бұрын
సూపర్ గా ఉంది సినిమా సినిమానే
@kumarreddyummidi7684 Жыл бұрын
Heart touching
@moturisriranga65304 ай бұрын
Chala chala bagundi. Now a days children are dreaming highly but the reality is not like that.
@atalks7525 Жыл бұрын
movie super ---Kaani ending anedhi chela short video laaga undhi --oka ganta cinema ki minimum 20 minutes ayina ending suspence pettali----i hope u ----next movie lo dhaani meedha pointout chestey ---inka excellent ga theestaru --All the Best
@ravikumarkammari312911 ай бұрын
Excellent ❤
@varaprasadbommisetti9681 Жыл бұрын
Super undhi series..👏👏
@rajkamalguntuku1845 Жыл бұрын
Thank you so much Brooo 😍
@chandrasekharraju3171 Жыл бұрын
night nedra pattakapote Mana episode chusanu chalabagundi Love you All keep going on 😘👍
@kishorereddy809 Жыл бұрын
Sweat and short, comedy tracks are good. keep rocking team!!!
@srinivasthandralasrinivast6077 Жыл бұрын
E madyalo vachina vati kante e series chala chala bagundi.... Inkasta unte bavundu
@rajkamalguntuku1845 Жыл бұрын
❤❤❤
@srinuadigarla3510 Жыл бұрын
Exlent,and suparrrrrr part 2 kuda evvandi chala bavundhi