మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన హంపి యొక్క 10 అద్భుత విషయాలు | Hampi 10 Facts | Info Geeks

  Рет қаралды 337,847

INFO GEEKS

INFO GEEKS

Күн бұрын

Vocabulary Guru: bit.ly/2XxzZtC
మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన హంపి యొక్క 10 అద్భుత విషయాలు | Hampi 10 Facts | Info Geeks
hystorical marvel hampi The architecture, design, and many other wonders of India have astonished travellers from all over the world for many years. So, in this video, we gladly present a film that will teach you about the rich legacy of Hampi, a historical city.

Пікірлер: 229
@mnarasimharao7140
@mnarasimharao7140 3 жыл бұрын
మాఊరు కంప్లి హంపీకి 25కిమీ దూరం 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. 🕉️ 🚩🚩🚩🕉️
@yerukalavenkatesh7893
@yerukalavenkatesh7893 3 жыл бұрын
మీ ఓపిక కి నమస్కారం పెట్టాలి చదివి నాక అర్థమైంది మీరు మనసు పెడితే ఏమైనా చేయగలరు. అని దేశం గురించి ఇంతలా రాసినందుకు థాంక్స్
@satishboina3374
@satishboina3374 3 жыл бұрын
Great knowledge sir thank you for information ❤️
@satishboina3374
@satishboina3374 3 жыл бұрын
Sir what is your profession 💐
@LIGHTSPEEDSuresh
@LIGHTSPEEDSuresh 3 жыл бұрын
Meeru professor aa bro
@LIGHTSPEEDSuresh
@LIGHTSPEEDSuresh 3 жыл бұрын
Madhi AP ..kampli lo maku relatives vunnaru
@varaprasadanumakonda1377
@varaprasadanumakonda1377 2 жыл бұрын
శ్రీకృష్ణదేవరాయలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి విషయం చెప్పారు .ధన్యవాదములు
@avramanamycoid398
@avramanamycoid398 Жыл бұрын
Dhanyvad
@shivmahesh9211
@shivmahesh9211 3 жыл бұрын
UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం అని చెప్పకండి.ప్రపంచనికే వారసత్వనీ అందించింది నా భారతం నా దేశంలోనీ ప్రదేశాలను, గుడి లను గుర్తించడం UNESCO చేసుకున్న అదృష్టం. జయతు జయతు భారతం
@Gani2S
@Gani2S 3 жыл бұрын
UNESCO చేసుకున్న అదృష్టం. 👌👍👏👏👏
@darshinipriya5041
@darshinipriya5041 3 жыл бұрын
Yes, when we visited this place. I felt like it's another world that I travelled back to ancient India. Really amazed by that architecture. That chariot is just like real. In those times without manchines and technology, how they created such monuments that too with soft, sharp edge corners. Every little sculpture will be clearly visible. Great man work. That inverted shadow tower , music pillars are another level. How they planned that, how is it possible? They are just like miracle. As an Indians we should be proud for having such places in our country. And try to go and visit such places. Our next generation could know what is Hindusthan history! Game zones , amusemnt parks are just temporary. Such historical monuments are Bharat ka pride.
@vasundharatraders
@vasundharatraders Жыл бұрын
Good information
@naraharikaranam
@naraharikaranam 3 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది సోదర ధన్యవాదాలు
@raghus854
@raghus854 3 жыл бұрын
(తెలుగు) ఇన్ఫో.. ఫిల్మ్.. geeks వారికీ నేను చాలా రుణపడి ఉన్నాను.... ఎందుకంటే మీ వీడియోస్ అన్ని నాకి చాలా ❤ఇష్టం ఐనవి 🙏🙏🙏మీ ప్రయత్నాల ని కొనసాగించాలి అని 👍కోరుకుంటున్నాను
@vlaxminarayana2756
@vlaxminarayana2756 2 жыл бұрын
😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏😏
@ashokdgowdaa6501
@ashokdgowdaa6501 3 жыл бұрын
ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ...😍
@vasundharatraders
@vasundharatraders Жыл бұрын
Good information
@economicsmurali6557
@economicsmurali6557 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు
@mukundreddy8662
@mukundreddy8662 3 жыл бұрын
అద్భుతమైన చరిత్రను వివరించిన మీకు ధన్యవాదములు
@shekarhampi9809
@shekarhampi9809 3 жыл бұрын
I am really happy that you took this topic I am from hampi Thank you
@madhubabu833
@madhubabu833 3 жыл бұрын
Eidei maa uru anayya thank you so much మీరు just వన్ persecent chopayru eika చాలా ఉంది
@hemanthm1420
@hemanthm1420 3 жыл бұрын
Migatha 99 percent ela teluskovali bro. Emaina books vunaya?
@madhubabu833
@madhubabu833 3 жыл бұрын
Chala books unai bro
@ramachandraraosayani9165
@ramachandraraosayani9165 3 жыл бұрын
Very,very fine and valuable information.ధన్యవాదములు.
@hanumanthak2467
@hanumanthak2467 3 жыл бұрын
ನಮ್ಮ ಹಂಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ
@prashanth4493
@prashanth4493 3 жыл бұрын
Namma Hampi Namma Karnataka 🔥🔥🔥
@shashankbv3366
@shashankbv3366 2 жыл бұрын
Kannadigas 🔥
@prashanth4493
@prashanth4493 2 жыл бұрын
@@shashankbv3366 Jai Karnataka Jai Kannada Jai Kannadiga 💛❤️🔥🔥🔥
@satishganta8991
@satishganta8991 3 жыл бұрын
చాలా బాగుంది... 👏👍
@gabbitaprasad4249
@gabbitaprasad4249 4 ай бұрын
Chaala baagundi dhanyavaadaalu
@mahathmatvnews
@mahathmatvnews Жыл бұрын
Super ...valuable infirmation... కళ్ళకు కట్టినట్లు గా హంపి గురించి వివరించారు...
@vsrowdygamingyt6841
@vsrowdygamingyt6841 3 жыл бұрын
Super bro memu hunadi hampi lo miru hampi gurunchi bhaga chopayru
@kishorev1047
@kishorev1047 3 жыл бұрын
M from hampi only. S inka chala surprisings unnayi ma hampi lo.this is right time to visit hampi. Hampi kamalapur.aanegondhi e 3 city's ni visit cheyandi. WELCOME to HAMPI🙏🏻
@priyakumar9285
@priyakumar9285 3 жыл бұрын
Hampi vallu telugu lo chala baga matladutunnaru?
@vasundharatraders
@vasundharatraders Жыл бұрын
Good information
@vijayvishnuvardhan3459
@vijayvishnuvardhan3459 3 жыл бұрын
Sivalingam gurinchi cheppaledhu akkada chala famous nenu vellanu chala baguntadhi 👌👌
@vasundharatraders
@vasundharatraders Жыл бұрын
Good morning
@sandeepbollali2780
@sandeepbollali2780 3 жыл бұрын
Frist comment Frist view Am from HAMPI
@dabbugottugovardhan2531
@dabbugottugovardhan2531 9 ай бұрын
చాలా బాగా వివరించారు
@mr.attitude..
@mr.attitude.. 3 жыл бұрын
నేను చాలా సార్లు వెళ్ళాను వెళ్ళిన ప్రతి సరి నాకు కొత్తగానే ఉంటుంది ఆ ఫీలింగ్స్... ❤️❤️❤️
@mnarasimharao7140
@mnarasimharao7140 3 жыл бұрын
హంపీ హొస్పేట్ తా బళ్ళారి జిల్లా కర్నాటక విజయవాడ నుంచి హొస్పేటకి రైలు సౌకర్యం ఉంది.
@veerukumar5886
@veerukumar5886 3 жыл бұрын
Now hospet is new district bro
@swamymangu8461
@swamymangu8461 2 жыл бұрын
Nabhuto nabhavishati
@veerukumar5886
@veerukumar5886 2 жыл бұрын
@@swamymangu8461 lol already gazette letter has come n notified
@nagendranagendra7177
@nagendranagendra7177 3 жыл бұрын
భారత్ మాతాకీ జై
@LaxmiGande0912
@LaxmiGande0912 11 ай бұрын
Very well explained!! Thank you for the valuable information. Please keep doing such great work 🙏🙏
@srikanthchilakabathula194
@srikanthchilakabathula194 3 жыл бұрын
Bro i love your way of explanation and very interesting voice.
@TatireddysridharReddyTatireddy
@TatireddysridharReddyTatireddy 3 ай бұрын
Very beautiful and lovely senary of hampy
@wonderflowmusic3074
@wonderflowmusic3074 3 жыл бұрын
Bro iam from hospet you have taken great job👏👏👍
@homadeepjayadhark8923
@homadeepjayadhark8923 3 жыл бұрын
I love hampi enduko theleyadu kani but hampi ani peru venaganey naku theleyani positive vibes vasthavi alanti nuvu ekanga video chesavu never expected I love you bro
@surya-kannada-tech_
@surya-kannada-tech_ 3 жыл бұрын
Tq very much bro i am from ballari namma hampi namma hemme
@venug3866
@venug3866 3 жыл бұрын
tq anna ma uru ki just 50 km lo undi hampi and kishkinda kuda hanuman janmastalam kuda near lo ne unnam memu
@manakosam4878
@manakosam4878 3 жыл бұрын
Maki 20km
@Mohansai03
@Mohansai03 3 жыл бұрын
Hanuman janmasthalam anjanedri hill kaadu. With proofs kavalante janakiram cosmic tube channel lo chudandi
@harishskappikonda2893
@harishskappikonda2893 3 жыл бұрын
Ne ku dam telusa
@harishskappikonda2893
@harishskappikonda2893 3 жыл бұрын
TB . Dam
@venug3866
@venug3866 3 жыл бұрын
@@harishskappikonda2893 gangavathi bro madi
@saipradeep01
@saipradeep01 3 жыл бұрын
Your explanation was top notch bro
@renuka1483
@renuka1483 3 жыл бұрын
Just imagine how it would have been at that time? Just awesome
@vasundharatraders
@vasundharatraders Жыл бұрын
Good information
@bhari4828
@bhari4828 2 жыл бұрын
Super,journynenuvallanuchalanachindi
@kakulapatisreevenkatesh9884
@kakulapatisreevenkatesh9884 Жыл бұрын
Pronunciation has to be improved!!!
@pushpav8229
@pushpav8229 Жыл бұрын
chalabagundi
@NVS-kc8ew
@NVS-kc8ew 3 жыл бұрын
Thank you for your amazing narration about Humpi & it's glorious memories.
@vasundharatraders
@vasundharatraders Жыл бұрын
Good information
@venkateshh1617
@venkateshh1617 3 жыл бұрын
Anna video chala chala baagundi plz ellanti videos chala cheyandi next Badami chalukya empire video cheyandi plz
@djboyzbapirajugudem
@djboyzbapirajugudem 3 жыл бұрын
Love with your Voice From Femelraj
@MallikarjunTheerthala-u1x
@MallikarjunTheerthala-u1x Жыл бұрын
Very good happy best speech and pictures make more useful videos all the best onec enjoy my god bless you always yours happy happy
@ganeshkamsala2279
@ganeshkamsala2279 3 жыл бұрын
Very good information thanks Ganesh Atp
@surajkerchedu3784
@surajkerchedu3784 3 жыл бұрын
Bro I am ballari near hampi ur video is superb and great about hampi tq brooo
@NathoModalu
@NathoModalu 11 ай бұрын
Awesome documentary bro ....
@mandalojuraju695
@mandalojuraju695 Жыл бұрын
Jaivirupakash.super
@achyutakrishna
@achyutakrishna 2 жыл бұрын
Nice video. Thanks 🙏🏽 for making.
@rameshkum8343
@rameshkum8343 3 жыл бұрын
Very nicely compiled the information. Am truly inspired with your narrative
@varadarajankl3431
@varadarajankl3431 3 жыл бұрын
very good🚩🚩👏👏👏👏⛳⛳ 💐💐 👌👌
@srilathaavula2815
@srilathaavula2815 Жыл бұрын
thank-you and good information 😊
@venkteshsira5822
@venkteshsira5822 3 жыл бұрын
Thanks lots for.your information sir l
@udayab7108
@udayab7108 2 жыл бұрын
Many a times i have visited Hampi In this video they have shown many temples and interesting facts its really amazing place to visit hampi👍👏👏👏👏😍
@gangadharab2211
@gangadharab2211 3 жыл бұрын
Iam Karnataka in ballari
@LakshmiKaku-cs3mf
@LakshmiKaku-cs3mf 2 ай бұрын
Ÿourexplanationisverygood
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Very good info. Tqs
@edigaajaykumar4535
@edigaajaykumar4535 3 жыл бұрын
Chala baga vivarincharu.
@shashankbv3366
@shashankbv3366 2 жыл бұрын
Kannada ramaaaaaa ramanaa karnata balammmmmm 🔥 mooru raya ganadaaaa salute to hakka bukka
@saitejaduggi
@saitejaduggi 3 жыл бұрын
Good👍👍
@avramanamycoid398
@avramanamycoid398 3 жыл бұрын
Excellent voice I like you
@shamlimbore9406
@shamlimbore9406 Жыл бұрын
AWESOME..
@badanaraju6520
@badanaraju6520 2 жыл бұрын
Fantastic view's super vedio👍👍👍
@veereshanayaka1047
@veereshanayaka1047 3 жыл бұрын
Super 😍
@srikanthchilakabathula194
@srikanthchilakabathula194 3 жыл бұрын
Please make video on *secrets of sinauli*
@techtalk4857
@techtalk4857 Жыл бұрын
Jai Virupaksha.. Jai krishnadevaraya
@bharathimunaga5200
@bharathimunaga5200 2 жыл бұрын
Well explained..thank you for sharing good information about hampi..
@ANNn404
@ANNn404 3 жыл бұрын
Superb bro
@vasundharatraders
@vasundharatraders Жыл бұрын
Good information
@anjaneyulumajeti2551
@anjaneyulumajeti2551 2 жыл бұрын
Nice
@rambabugeo
@rambabugeo 2 жыл бұрын
Amazing video brother, fantastic. Thank you...💐👍
@sravanthi5349
@sravanthi5349 2 жыл бұрын
I am also see this place, it's very beautiful place
@kamakkagariamrutha1477
@kamakkagariamrutha1477 2 жыл бұрын
Tq for amazing new told for meee.
@ramubilla6441
@ramubilla6441 3 жыл бұрын
Great explanation sir thank you...🙏🙏🙏
@pakapathasala55
@pakapathasala55 2 жыл бұрын
Nice vedio.recently we visited Hampi
@nakkashekar8790
@nakkashekar8790 3 жыл бұрын
Sir..I addicted your voice really
@bhaskarreddyb2079
@bhaskarreddyb2079 2 жыл бұрын
good information video 👍
@murugeshgv3289
@murugeshgv3289 3 жыл бұрын
Super video.....brooo
@lingareddyv8226
@lingareddyv8226 2 жыл бұрын
Good speech iam Hampi
@priyagowda1081
@priyagowda1081 3 жыл бұрын
That's is Karnataka ❤️😘
@Anonymousvj
@Anonymousvj 3 жыл бұрын
Ma ఊరి నుంచి హంపి కి just 12 km
@sriharipadarthi7489
@sriharipadarthi7489 3 жыл бұрын
Very good information tnq
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 жыл бұрын
EXCELLENT NARATION OF HISTORY.
@rajkumarmg9335
@rajkumarmg9335 2 жыл бұрын
Filmy geeks kuda mide anukunta.thanks for great information.
@ravishing9820
@ravishing9820 3 жыл бұрын
Very informative 👏
@girishl2716
@girishl2716 3 жыл бұрын
Superb information bro
@hemasundarn6360
@hemasundarn6360 3 жыл бұрын
Mana peddapurram maharani gari gurinchi, and pitapuram maharaju gari gurinchi , peddapuram pandavvula metta gurinchi, peddapuram to rajamundry underground highway gurinchi video chey Annaya
@ramunaidu9175
@ramunaidu9175 3 жыл бұрын
Very nice explanation
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Ur voice is awesome tqs for sharing such good things keep
@VamshiMohan-ps8jg
@VamshiMohan-ps8jg 3 жыл бұрын
Great Brother 👍
@sangampushpa5295
@sangampushpa5295 3 жыл бұрын
Thank you , Thank you do much for this very good information video.
@yuvi8090
@yuvi8090 3 жыл бұрын
Very good information
@jellyjelly1702
@jellyjelly1702 3 жыл бұрын
Chala manchi place bro
@deepikaj5764
@deepikaj5764 2 жыл бұрын
U hv explained it v. Well
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 3 жыл бұрын
Good presentation...thank you...!!!
@kcsnew
@kcsnew 2 жыл бұрын
Hats off to your voice and what an amazing words in Telugu makes it extra special , very informative video on Hampi ❤
@vanipamidipalli7690
@vanipamidipalli7690 Жыл бұрын
👌👏
@Knowthetalent
@Knowthetalent 5 ай бұрын
Ugrha Narasimha temple gurunchi cheppadam marichopoyav bro
@brahmamtv3373
@brahmamtv3373 4 ай бұрын
హంపీ వైభవం ____________ ఏనాటిదో భువనవిజయం ! ఏనాటిదీ కళావిభవం ! ఈనాటికీ గుండెకదలించుచున్నదే నాటి రాయల విజయనగరం ! " ఏ నాటి " విరిగినా,...ఒరిగినా, ఈ శిల్పముల సొగసు కనువిందు చేస్తోంది ఈనాటికీ ! పాడుతూనేవుంది తుంగభద్రానది నాటి హంపీకీర్తినీనాటికీ ..... " ఏనాటిదీ " ఉలితో కవిత్వాలు, కవితలో శిల్పాలు, నూత్నరీతుల వెలసెనీవీట. రాలునేర్వగ సరస సంగీతనాదాలు ఎనలేని కళలు ఉప్పొంగిపొంగినవిట... "ఏనాటిదో" రత్నాలు రాసులుగ వీధివీధులు నిండ లక్ష్మి స్థావరమైనదీవీట. స్వామిభక్తికి దేహమణువుగా అర్పించు త్యాగమూర్తులు వెలసిరీవీట. "ఏనాటిదో " కృతులందుకొను రాజు కవి పదాలకు అందె -- -- తొడగి పల్లకిమోసెనీవీట ! వైరివీరుల గుండె పిండిచేసిన రాజు కావ్యరత్నములల్లెనీవీట ..... "ఏనాటిదో" టేకి వీరబ్రహ్మం B.E
@venkatesh3566
@venkatesh3566 3 жыл бұрын
Hospet (Vijayanagar)❤️
@sekhartadiparthi6505
@sekhartadiparthi6505 2 жыл бұрын
Super voice bro.
@vinayguptha6474
@vinayguptha6474 3 жыл бұрын
👏👏👏👏
@srinivasvattikuti1234
@srinivasvattikuti1234 3 жыл бұрын
గొప్ప మహా సామ్రాజ్య రాజధాని 'హంపి' గురించి వివరించారు బాగా. కాకపోతే ఇప్పుడు అవన్నీ ఆక్రమించ బడ్జాయి అని చెపుతుంటే 'భాధ'. అవి అలాగే 'శిధిల' రూపంలో ఉంటేనే అందం. ఆ రోజుల్లో ఈ రోడ్ లో మనుషులు తిరిగే వారు అనుకుంటే మనసులో సంతోషం ఇప్పుడు వారు లేకపోయినా.
@madhavidonta1903
@madhavidonta1903 3 жыл бұрын
Super
@pappalarameshwarrao
@pappalarameshwarrao 5 ай бұрын
nice
This Game Is Wild...
00:19
MrBeast
Рет қаралды 185 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН
Gandhari's Curse Behind Afghanistan's Downfall? | Info Geeks
11:27
Tungabhadra Dam | Hospet | Karnataka | India | Ravindra Telugu Traveller
13:36
Ravindra Telugu Traveller
Рет қаралды 1,5 МЛН
This Game Is Wild...
00:19
MrBeast
Рет қаралды 185 МЛН