మహాఅవతారు బాబా గురించి చల బాగా చెప్పురు ఇలాంటి వారు వున్నాత వరకు మన హిందూ మతం వునుటుంది జై శ్రీ సీతారాం 🙏
@snmeesala1825 Жыл бұрын
ఒక మంచి ప్రవచనం విన్న అనుబూతి కలిగింది ధన్యవాదాలు
@BOYA9028 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 ఓం సుభ్రమణ్యేశ్వరా స్వామి ఏ నమహా . 🙏🙏🙏🙏🙏🙏 ఓం మహా అవతార్ బాబా ఏ నమహా .
@vivekcandy Жыл бұрын
ఆయన అందరినీ విడిచిపెట్టి ఎక్కడో గుహలో ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన మన మధ్య ఉంటే మనం మన అడ్డమైన కోరికలు తీర్చమని అడుగుతాము అందుకే వెళ్ళిపోయారు. ఆయన్ని అలాగే వదిలేయాలి. ఆయన్ని చూడాలి అని అనుకోకూడదు. మనకు యోగం ఉంటే ఆయనే దర్శనం ఇస్తారు లేకపోతే లేదు. Materialistic కోరికల కోసం ఆయన్ని ధ్యానించకండి, కేవలం మోక్ష సాధన మన లక్ష్యం అయితే మాత్రమే ఆయన్ని ధ్యానించండి🙏 ఊరికే ఆయన గుహకి వెళ్ళాలి అక్కడ ఏదో చూడాలి అనుకోవటం మూర్ఖత్వం అది బాబా గారికి ఏ మాత్రం నచ్చకపోవచ్చు కూడా🤷🏻♂️
@apeshdubasi9656 Жыл бұрын
కామి కానీ వాడు మోక్షగామి కాలేడు కదయ్యా.. సాయిలీలామృతం చదవండి
@vivekcandy11 ай бұрын
@@apeshdubasi9656 మోక్ష సాధన అనేది కూడా ఒక కామమే కదా!! ఇంక వేరే కామము ఎందుకు?? మోక్ష సాధన కోసం కామము అవసరము. అసలు ఏ కామము లేకపోవడమే మోక్షము కదా!! Sai satcharitra చదివాను. లీలమృతం చదవలేదు. తప్పకుండా చదువుతాను sai baba గారి ఆశీస్సుల వల్ల 🙏🏿
@apeshdubasi965611 ай бұрын
@@vivekcandy కామం లేకపోవుట కాదు అయ్యా కామం క్షయం ఆగుతాయి మోక్షం అది అనుభవమే కానీ వర్ణ రహితం
@kishorkatkam8136 Жыл бұрын
మహాఅవతార్ #బాబాజీ గారు ఎవరికి కనబడినా పదహారేళ్ల యుక్త వయసు పిల్లవాడి రూపంలో కనబడ్డాడు అని చాలామంది చాలా పుస్తకాల్లో రాశారు నేను కూడా చదివాను అయితే ఆయన అలా నిత్యయవ్వనంగా ఉండటానికి ప్రతి #120 సంవత్సరాలకొకసారి #కాయకల్పఅనే ఒక #యోగాను చేయటం ద్వారా ఎంత ముసలితనం ఉన్నా సరే వెంటనే #పదహారేళ్లపిల్లవాడిగా మారిపోతడంట అందులోని ఒక #ముద్ర గురించి మా #గురూజీ నాకు చెప్పారు ఆ ముద్రపేరు #కేచరిముద్ర మన నాళికను వెనక్కి చాచి #కొండనాళికని నొక్కిపట్టాలి అలా కొద్దిరోజులు సాధన చేయగా మన #శ్వాసనెమ్మదిగా తగ్గిపోయి #సుసుమ్నా నాడి అంటే మన తల మధ్య భాగంలో ఉండే ఒక అవయవం ఆ అవయవం తెరుచుకొని దాని నుండి #అమృతం బయటకు వచ్చి అది మన #గొంతులో జారుతుంది అలా జారిన వెంటనే #మూలాధారచక్రంలో ఉన్నటువంటి #ప్రాణశక్తి ఒక్కసారిగా #ఉర్ద్వముఖంగా ఒక్కొక్క #చక్రాన్ని సుద్ది చేస్తూ పైకి వచ్చి చివరగా మన తలపై భాగంలోని #సహస్రారచక్రం విచ్చుకుంటుంది. అదే అసలైన #స్థితి అందరూ #యోగులు కోరుకునే స్థితి దానినే #సమాధిస్థితి అంటరు ఆ స్థితిని అందుకున్న వ్యక్తి #పంచభూతాలు అతని అదుపులో ఉంటయి అతను ఎన్ని సంవత్సరాలైనా అలాగే శ్వాస తీసుకోకుండా #సమాధిస్థితిలో కూర్చోవచ్చు. అది మన పూర్వీకులు మనకు ఇచ్చిన అత్యద్భుతమైన #యోగా ప్రపంచంలో ఎవరికీ లేని అదృష్టం #భారతీయులైన మనకు దక్కడం మనం పూర్వజనులో చేసుకున్న అదృష్టం #గమనికహెచ్చరిక: నేను చెప్పిన పై విషయాలను చదివి గుడ్డిగా ఇంట్లో ప్రాక్టీస్ చేయకండి..? #గురువు లేకుండా చేసే విద్య గుడ్డిదే కాబట్టి అనుకరించి ప్రాణాలమీదకి తెచ్చుకొవద్దని మనవి..🚩🚩
@yedukondalukovuru5077 Жыл бұрын
Yes 💯 percent correct chepparu annaya
@RadhaKrishna-qq4rg Жыл бұрын
@@yedukondalukovuru5077 Yes 💯% correct
@kashapoguparushuram7957 Жыл бұрын
Correct
@kishorkatkam8136 Жыл бұрын
@@yedukondalukovuru5077 నా గొప్పతనం ఏదిలేదు నా గురువు చెప్పిన విషయాలు మీకు చెప్పాను ఆ గొప్పతనం అంతా మా గురువు గారిదే ధన్యవాదములు..🙏🙏
@kishorkatkam8136 Жыл бұрын
@@kashapoguparushuram7957 నా గొప్పతనం ఏదిలేదు నా గురువు చెప్పిన విషయాలు మీకు చెప్పాను ఆ గొప్పతనం అంతా మా గురువు గారిదే ధన్యవాదములు..🙏🙏
@pbalu9457 Жыл бұрын
చాలా బాగుంది మీ సందేశం
@adicherlaravi596 Жыл бұрын
బ్రహ్మంగారి కాలజ్ఞానం video plz
@rajanisrinu5197 Жыл бұрын
SRI gurubhyo namaha 🙏🏿🙏🏿 mahavtar baba gariki shatakoti vandanalu❤🙏🏿🕉️💐🙏🏿🕉️💐
@yerragardens2 ай бұрын
చాలా బాగుందండి ఈ వీడియో మాధవి గారు🎉🎉🎉
@nareshsomana2843 Жыл бұрын
నేను చదివిన మొదటి పుస్తకము " ఒక యోగి ఆత్మకథ " చదువుతున్నంత సేపు పాజిటివ్ మైండ్ తో వున్నాను
@harianam Жыл бұрын
Avnu book andharu chadavalu
@RAJESHDNAAYAK Жыл бұрын
Nice to see you making videos on spirituality besides filmy geeks channel.all the best
@yedukondalukovuru5077 Жыл бұрын
Chala chala manchi video pettaru brother tq inka marenno videos me nundi ravali
@dsnreddy9115 Жыл бұрын
me cheppena anni correct exlent
@AppalarajuRaju-s5f Жыл бұрын
మహా అవతార్ బాబాజీ గురించి చాలా బాగా వివించారు
@sairam9966 Жыл бұрын
Thank u sir giving this wonderfull information. Can I know what is the mantra to chant maha avathar baba
@saketh49 Жыл бұрын
@@sairam9966 Om babaji namah
@meekosamforyou3131 Жыл бұрын
బుక్ చదివినంత మాత్రాన సరిపోదు మనలో ఆ spirituality ఉండాలి బ్రో
Babaji parents photos miru video lo chupettaru. 500 year lo valla photos miku ela dorikay 😮
@pinkypushpa3562 ай бұрын
😅😅😅
@venkatnandan8767 Жыл бұрын
Jai sri ram Jai sri ram
@V_kaavyakanta Жыл бұрын
Thank you Andi
@newchannel-es9oo Жыл бұрын
Jai babaji
@vegesnageetharani2999 Жыл бұрын
Om Sri Gurubyonamaha 🙏🙏🙏
@divyagundampati59 ай бұрын
Just finished the autobiography of a yogi it’s unbelievable
@venkatnandan8767 Жыл бұрын
Jai sri ram
@shivaganapathi2680 Жыл бұрын
Good information
@dukkaachutharao14398 ай бұрын
Thank you for your lovely message jay baba ji
@RaghuJohnKalki6 ай бұрын
Ahambrahmasmi I'm #Kalki waiting for #MahavatarBabaji
@nemanisrinivas4816 Жыл бұрын
బాగా చెప్పారు. హరి ఓం.
@ramulunarsapur74214 ай бұрын
Om Shanti thanks for your information.
@vjsreee Жыл бұрын
Vaasi yoga - Siddha yogam Swami Shivananda Paramahamsa Vatakara Kerala
@adicherlaravi596 Жыл бұрын
mahabharatham videos cheyandi
@chinni_9884 ай бұрын
Om namah shivaya ❤❤❤
@rajasekharrqchapudi5219 Жыл бұрын
మహావతార్ బాబాజీ గారి వయస్సు కొన్ని లక్షల సంవత్సరాలు. ఇతర గ్రహాలనుంచి వచ్చిన శక్తి అయిన.
@jhansisegu35323 ай бұрын
Baba ki namaskarm
@hemanthbarinela67076 ай бұрын
Super explanation
@SAHASRAREALESTATE Жыл бұрын
Love this movie baba🎉🎉
@simhachalamdasari86513 ай бұрын
I was visited holy cave nearly 12 years back.
@VadlaSujatha-v7q2 ай бұрын
బాబా గారి గురించి 2002 ఆగష్టు 15 నాడు బయటికి తీసికొని వచ్చినది రజనీకాంత్ గారు, రామాయణంలో యోగ వసిష్టం శ్రీ రాముల వారిమద్య వశిష్ఠ మహార్షి సంభాషణ పేరిట ప్రసిద్ధం భగవద్గీతలో శ్రీ కృష్ణ బోధించాడు
@imtheonenemesis5518 Жыл бұрын
Finally
@VijayKumar-ri5jq Жыл бұрын
Avatar meher baba ki gurichi OOK video chiyava anna
@aninikhil7663 Жыл бұрын
Eeyna gurinchi vinte oka trance loki potha
@Drona401 Жыл бұрын
2:15 deggara vaaallevaru annaa... evarno chuyinchi thalli thandri antunnaru ... 80.10 degree la temperature ante .. celcius ah Fahrenheit ah?
@sai-xj7fu Жыл бұрын
I want to see maha avathar baba ji
@upendertogarapelli3675 Жыл бұрын
Sai baba video చేయండి plz.....
@har7890 Жыл бұрын
🎉🎉🎉
@ctricks8594 Жыл бұрын
Vari bodhanalu kuda cheppu bro🙏
@vishwabhandari9900 Жыл бұрын
Swamiiiiiiiiiiiiiiiiiiiiiii
@siddunaik4237 Жыл бұрын
❤
@sairam9966 Жыл бұрын
Thank u sir giving this wonderfull information. Can I know what is the mantra to chant maha avathar baba
@sairam9966 Жыл бұрын
Is It possible
@arunchandrashekarstudio5296 Жыл бұрын
Babaji born BC aythe valla parents yela capture chesaru .appudu camara uunaya?
@sivajammigumpula80384 ай бұрын
Bgm kalipi pettu bro
@yadaveflu6 күн бұрын
Every year i visit this cave in the month of January in minus decrees temperature
@anilruthvik5840 Жыл бұрын
అన్న yuktheswasr giri biography telugulo cheyandi pls
@shailajar2365Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadkokku1766 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Jadaprolu Жыл бұрын
original name "Nagaraju" From Tamilnadu.
@preethiiyyar612 Жыл бұрын
4 years age pillalu panasa tinagalgutara
@karthikkarthi3824 Жыл бұрын
శ్రీ కృష్ణుడు విష్ణు అవతారం.. ఎప్పుడు కూడా ఒక అవతరానికి వేరే అవతారం ఉండదు.
@chaitanyakakara14385 ай бұрын
Bro 200BC mundu camera vunda , pic pettaru
@deepakkrishnanambaru2873 Жыл бұрын
2:13 deggara chupinchindi #Satya_sai Baba gari pic
@pramodnani8312 Жыл бұрын
I read this book
@maamaallagadda5605 Жыл бұрын
👌👌❤️❤️❤️🌹
@nokia7677 Жыл бұрын
Bro baba dagara jesus yoga నేర్చుకున్నారు అంటారు and a time ney missing years of jesus ani అంటారు can u tell me pls
@ksaikumarreddy8826 Жыл бұрын
అవును నిజమే 10000 సంవత్సరాలు బాబా గారితో ఉన్నారు జీసస్
@jayanths2104 Жыл бұрын
But in ancient time they dont have family pressures right !!!!!
@rambabunsurisetty9 Жыл бұрын
Brother oka photo video lo chuparu aa photo evaru , appatilo photos unnaya
@ashokalpha7590 Жыл бұрын
video chala bagundi anna, but naaku okka doubt, babaji garu sri krishna garu & jesus garu enduku okka photo lo kanapadatharu?
@iamnotyou6465 Жыл бұрын
Jesus came for babaji's blessings
@ashokalpha7590 Жыл бұрын
@@iamnotyou6465 oh ok
@raviktm12 Жыл бұрын
2:13 500 BC lo Black and white photo technology ela?
@vikramadimulam4968 Жыл бұрын
Bro, please mention paid promotion option.... Otherwise people will lose money... Think good for subscribe
@cjsarees Жыл бұрын
Kristhu Purvam 200 bc or 500 bc lo puttadu antunnav.... Malli Valla nanna photo chupisthunnav....... 📸 cristhu Purwam camera vunda????
@yashuyaswanth7489 Жыл бұрын
Meru parents photos Satya Sai baba di vesaru
@ragvapoloju7112 Жыл бұрын
500BC ante valla family pic Ela dorikindi
@manjunathreddy1109 Жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@saisptechlover5678 Жыл бұрын
Bro Meeru chupinchina babaji parents babaji photo original kaadhu bro
@vamsidharreddy8541 Жыл бұрын
అంతే కదా మరి; బాబాజీ క్రీస్తు పూర్వం జన్మిస్తే వారి ఫొటో లు ఎలా ఉంటాయి 😂
@saikumarsatham7213 Жыл бұрын
Nenu babaji tho vunda vacha
@saraswathiyedulapuram67379 ай бұрын
🙏🌹🌹🌹🌹🌹❤️
@vishnupayasam Жыл бұрын
Hi brother.Don't mention the term B.C,it is say C.E .🙏🙏🙏
@saikumarsatham7213 Жыл бұрын
Naku babaji ni kaluvalani vundi
@phenix511 Жыл бұрын
pitta kadhalu bhale cheptharu bro miru
@sandeepbhupathi Жыл бұрын
500 bc annav edo pic chupistav enti bayya....alaa pettaku
@madhudharmarapu1499 Жыл бұрын
Movie story bagundhiii bro 😮
@pottasudheer2095 Жыл бұрын
Anna b.c Ani meerey chepparu date year teleedu annaru malli 5 years 11 years antunnaru meerey alochinchandi once idi b.c antey aa Kalam lo years lekka vesey alochana undadu I trust baba but not these type of fake videos try to proof logical Anna not these types of discovery tv biography type he will be shown as single in dhyanams then who told these moments
@dreamsliner9198 Жыл бұрын
Nice script
@mrhulk8874 Жыл бұрын
😂😂
@ss-di9bl Жыл бұрын
Fake baba
@PremKumar-y2y4e2 ай бұрын
Wrong message
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi Жыл бұрын
1) 4 years boy, ela panasa panduni kosi tintadu, Peddalake panasa pandu ni koyadam kastam, meeru cheppedi avastavam !! please verify it. 2) Meru babaji Tallidandrulanu gurinchi chebutu Photo graph chupincharu, 500 BC natiki Photography ekkada ledu! only chitralekhanam!!! 3) Nijamga Panasakaya tinnaru anukundam 4 years age lo, Eekanna talli ayina Guddato Noru katti chikati gadilo peddadu!!!, Appati variki Kalmashamu ledu, erojullo laga!!!!!!! 4. Why are you blame his Mother !!! 5. My family members are also trust Mahavatar Babaji.
@man_of_hearts1243 Жыл бұрын
what? babji was lord krishna in one of his past lives? non-sense!!
@peddirajubyreddi4587 Жыл бұрын
Hi sir Cheptadu, chusadu ani Elaa sambodinchaaru.. Peddalni gowravinchatam mana sampradayam. Mee content bagunna kani mee sambodana worst GA vundi