Video చూస్తున్న సేపు మీకు కళ్ళలో నీళ్ళు వచ్చిన ప్రతిసారి నేను కూడా emotinal అయ్యాను andi. రక్త సంబంధం చాల గొప్పది.❤❤ మీరు ఎప్పుడూ ఇలాగే వుండాలి అని కోరుకుంటున్న andi 💜
@chitra912316 күн бұрын
నిజమే అండి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది....అన్న చెల్లెలి అనుభందం తండ్రి కూతురు బంధం లాంటిది అండి మీ అమ్మగారి పెంపకం సంస్కారం వల్లనే ఇలా ఉన్నారు అండి❤❤మీ అన్నగారు వీరని ఇప్పటివరకు తెలీదు నాకు...చాలా ఆనందంగా ఉంది❤❤
@laxmikv404917 күн бұрын
మీరు చాలా అదృష్టవంతులు హరిత గారు మీకు భోజనం పెట్టుకోవడానికి అన్నయ్య ఉన్నాడు నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను
@lokeshmanige4560Күн бұрын
Hi sister meeku anna ala ninnu unatanu sister be happy sister
@suni5555518 күн бұрын
మీ అన్న చెల్లెళ్ళు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
@GambikaGVenkat18 күн бұрын
హరిత గారు మీ వీడియో చూస్తున్నప్పటినుండి నా కళ్ళల్లో నీళ్లు అవడం లేదు చాలా బాధగా అనిపించింది అలాగే చాలా హ్యాపీగా అనిపించింది మీ అన్నాచెల్లెళ్ల అనుబంధం చూసి నా తమ్ముడు గుర్తుకొచ్చాడు రక్తసంబంధం ఎక్కడ దొరకదు అలాగనే ఎవరిని ఎవరు దూరం కావొద్దు చాలా హ్యాపీగా అనిపించింది మీ అన్న చెల్లెల అనుబంధం చూసి మీ ముగ్గురం అక్క చెల్లెలం ఒక్క తమ్ముడు మేము కూడా మీ లాగానే హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటాము మా ముగ్గురు తర్వాత మా తమ్ముడు ❤️❤️❤️
@prasanthiraju763118 күн бұрын
మీ ఫ్యామిలీకి ఎవరి దిష్టి తగలకూడదు అక్క ❤
@ArunaRam-hk5nv18 күн бұрын
Mee అమ్మగారు మీకు నేర్పిన సంస్కారం మీ ఇద్దర్ని ఒక్కసారైనా హస్త భోజనం చేసే అవకాశం మీ అన్న అదృష్టం
@archanak440718 күн бұрын
హరిత గారు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది మీరు చాలా ఆనందంగా ఉన్నారు.
@kalenalini914318 күн бұрын
మీరు చాలా అదృష్ట వంతురాలు మేడమ్ గారు, మీకు హెల్ప్ చేసే husband వచ్చారు
@narukullathrinath667717 күн бұрын
Super video హరితగారు మీరు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్న "అంత గొప్ప బంధం అన్నా చెల్లి బంధం" మీరు ఎపుడూ ఇలాగే ఉండాలి ❤🎉🎉 Heart touching video
@Saiswapna78618 күн бұрын
Super video మొత్తం చూసాను హరిత గారు మీ మనసు చాల మంచి మనసు ఎప్పుడు సంతోషం గా వుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను💐🙌
@lakshmipilla137318 күн бұрын
మీ పాపా చాలా వెయిట్ తగ్గారు హరిత మేడం పాపా చాలా బాగుంది ❤️👌
@shobhareddy684318 күн бұрын
Brother and sister relationship is very very important for everyone and you are so lucky haritha garu be happy
@srilakshmikandukuru287518 күн бұрын
హరిత గారు రవళి గారుఅన్నయ్య కు భగిని హస్తభోజనం బాగుంది... మీరు ముగ్గురు అమ్మ గారికి కనకాభి షేకం చేయాలి అని కోరుకుంటున్నాను ...అమ్మ కు అర్హత ఉంది మీరు ఎప్పుడు చేస్తారు 👌🙏 అన్నయ్య గారి విడియో కూడా చూచాను❤
@ktannyatanush865317 күн бұрын
Yes
@swaroopareddy731618 күн бұрын
చాలా బాగుంది హరిత గారు మీరు ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది ❤ మీరు సంతోషంగా ఉండాలి కోరుకుంటూన ❤
@ambuchikijinjinaka282518 күн бұрын
please edavakandi . be happy
@koteshalla418918 күн бұрын
Haritha garu 😢
@durgejyothi37918 күн бұрын
Real ga nenu edcheshanu😢
@srigiribhramaramba7 күн бұрын
Nakkuda andi❤
@r-1rne52418 күн бұрын
మేము ఏం మాట్లాడాలి అండి, మీరే చెప్పండి.... మాట్లాడటానికి ఏం లేదు .... సూపర్ సూపర్..... సూపర్.. బాగుంది వీడియో.
@mamathadevaraju315618 күн бұрын
చాలా హ్యాపీ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 🤗
@padmavathikollapudi387411 күн бұрын
She is always humble and down to earth, it's her blessings 🙌
@Hanshu050911 күн бұрын
Video చాలా బాగుండి హరితగారు అనుబంధాలు ఆనందాలు సూపర్ అం డి బంధం అంటేనే ప్రేమ మేము కూడా ఈ బాగిని హస్త బోజనం పాటిస్తాము చాలా బాగా చేసారు
@RavikumarSundara14 күн бұрын
వీడియో చాలా బాగుందండి ఎప్పుడు మీరు ఇలాగే మీ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండాలని అన్నా చెల్లెలు రక్తసంబంధం గురించి చాలా బాగా చెప్పారు 😍👌
@SrilathaCheryala10 күн бұрын
హరితక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు మీ అన్న చెల్లెలు ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఎవరి దిష్టి తగలకూడదు❤❤
@ramalakshmibandaru787115 күн бұрын
చాలా బాగా చెప్పారు హరిత గారు అన్నా చెల్లెలు బంధం గురించి నాకు చాలా బాగా నచ్చింది వీడియో
@lakshmidhana452612 күн бұрын
హరిత గారు మీ అన్నాచెల్లెళ్ల అనుబంధం చాలా బాగుంది మీరు ఇలాగే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@Sailusadhu18 күн бұрын
Haritha amma chala heart touching meeru edustunte chudaleka poyanu me lanti amma naku vache janmalo ravali
@RAJIRAJI-ze1be15 күн бұрын
మీ అన్నా చెల్లెలు బంధం ఎప్పుడూ ఎల్లకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా అలాగే మీ అమ్మగారు చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చేసే ప్రతి ఒక్క వీడియో అలాగే మీ సీరియల్ లో కూడా ప్రతిరోజు నేను చూస్తాను ఇలాంటి సీరియల్ ఎన్నో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను
@lalithak620918 күн бұрын
వీడియో చూసిన ఎంతసేపు ఇంకా చూడాలని అనిపిస్తుంది అండి హరిత గారు
@alakshmisai934118 күн бұрын
Your brother looks like actor/Doctor Raja Shekhar.And you are extremely sensitive,which is a quality only blessed people can have.
@madhuramadhu736017 күн бұрын
Your brother look like a hero rajasekhar
@HemaKakileti16 күн бұрын
హలో హరిత గారు వీడియో చాలా లేటుగా చూసాను చూసినప్పుడు నాకు కళ్ళల్లో నీ లాగ లేదు అందరూ మీలా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండాలని కోరు కుంటాను గాడ్ బ్లెస్స్ యు అండి
@kvijayabhanu272611 күн бұрын
Haritha garu chala bagaa sisters and brothers bonding gurunchi cheparu I ilu this video meru chala adrustavantulu jakigaru,me bro vijayagaru,me sister ravaligaru this is family ❤️👌
@jyothismitha_24_318 күн бұрын
chala cute ga vundi bro n sis relationship su.......per chepindantha aksharaala nijamandi .last lo Amma annnaru ee cultural ni next generation ki nerpandani it's true.
@rasheedashaik205417 күн бұрын
Harita garu meeru edustunte Mee annaya kuda edcharu ide nijamaina Anna chellila relationship ❤
@AnuAnu-p9r10 күн бұрын
మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి మేడమ్ God bless you sweet ఫ్యామిలీ❤❤❤
@aparnaraaviaparna386818 күн бұрын
హరిత గారు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే తోడబుట్టిన వాడు నీకు తోడుగా ఉండటం అన్న లేదు కాబట్టేగా అడవి కేల్లె సీత మీరు ముగ్గురు చల్లగా వుంది
@UpparaChitti-m9u18 күн бұрын
Haretha garu your lucky
@sucharithavani540916 күн бұрын
❤ happy family intha stage vacharante Amma dare tho mimmalini penchindhi miku kuda manchi chedu thelusu kabatti industry lo great ga unnaru ❤all the best forever and ever good luck to all❤
@ajaykumar-yk8ey18 күн бұрын
Amma ur daughters are like a gold . Symbol of pure
@raniyerubandi440818 күн бұрын
జాకీ హరిత గారూ ధన్యవాదాలు, సూపర్ అండి
@thaseenbegum620818 күн бұрын
Antha chakkaga unnaru me brother tho bonding 😢😢 so cute 🥰🥰🥰 veedio mothham chala chala bagundhi
@AnjammaThota-o1i18 күн бұрын
Vijay garu Haritha garu chaala emotion ayyaru kani anandamga unnadi🎉
@HappyDay-k8v18 күн бұрын
Oh my god beautiful bonding brother and sister ....really happy ...now days no relations avari swardham vaalladhi....meeru challaga vundalani korukuntanu....
@HASINI36518 күн бұрын
Haritha garu nenu meeku pedha fan madam ee video matram meekey kadhu maku kooda special Nijamga meeru emotional ainappudu memu emotional ayyam ma brother ni Chala gurtuchesaru thank you so much mam God bless you and your whole family meerandaru eppudu elagay happy GA vundali
@sujjiaa17 күн бұрын
akka im like you with treas in throat n eyes...my family is my weekness but my brothers n sisters never understand my love/caring n all. i cried with you while watching whole vedio..we do all these traditional culture .
@sravyavelichalamala338418 күн бұрын
Tq soo much Haritha garu elantidi okati vundi Ane vishayame telidu naku ,eppatinunchi nenu follow avtanu e acharanni
@sunithasaldanha49018 күн бұрын
Me anni vlogs chusta mam kani e vlog matram heart touching andi 🙏❤ God bless you all andi
@sudhavlogs784917 күн бұрын
నిజంగా మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి వీడియోస్ చేస్తే మాలాంటి చిన్న వాళ్ళము చూసి నేర్చుకుంటాం అండీ thank you so much
@knr410815 күн бұрын
Yes Haritha garu...we do have brother ...same here as well. We are really lucky to have such brothers who guide us in every aspect of our lives.
@adilakshmitadi546218 күн бұрын
Super Haritha garu your love and affection
@lakshmichowdary250518 күн бұрын
Mee bonding eppudu elage vundali.... Maa anna chalaa manchivaru🙏🙏🙏🙏🙏
@thahaseenbanu566018 күн бұрын
Hi Harika aunty this is first time I am commenting someone I didn't skip single minute I watched whole video I didn't get bored watching this video I felt like I am with my brother's how you get emotional while talking about your brother memories with u and bonding with you I felt so happy I will pray u lead your life happily ever after
@BhanuRiya18 күн бұрын
అదేంటి హరిత గారు మీరు ఏడుస్తున్న అంతా ముద్దుగా ఉన్నారు ఏంటి అమ్మ,,,❤❤❤❤మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనసారా కోరుకుంటున్న మీ అభిమాని ❤❤❤
@SuneetaBuragapu9 күн бұрын
Bhai duja
@Vani_Chaitra18 күн бұрын
When you cry haritha garu ..even I feel bad and cried. You such a emotional and beautiful soul. Love you
@DeviMandapati-w2k18 күн бұрын
హరిత గారు శారీ మదర్ శారీ వెరీ నైస్ 💐❤️❤️❤️❤️
@deepikadeepukutchu367817 күн бұрын
No disti 🧿 ……… Great bonding andi 🙏🏻…….
@SarojaDevi-z9j18 күн бұрын
మీ వీడియో చాలా బాగుందండి హరిత గారు
@shashikalamodumudi-ro2fp18 күн бұрын
Well said Harithagaru, I am also emotional like you, I felt myself into your character, blood relationship is a boon for this janma only so we have to feel happy and continue the relationship for ever and ever.
@swathinagaraju2617 күн бұрын
నాకు అన్నయ్య లేడు హరిత గారు.అందుకే ఈ భోజనం గురించి తెలీదు.నాకు వీడియో చూస్తుంటే ఏడుపు వచ్చేసింది.నైస్ వీడియో❤
@vpushpalatha18 күн бұрын
మీరు చాలా బాగా చేస్తున్నారు మీమల్ని చుస్తే చాలాబాగుంది మా అక్క ని నన్ను చూసుకున్నట్టు ఉంది 👌👍🙏🥰❤️ నాకు ఇంకో అక్క ల అనుకున్న
@sowdhasowdha-wn9cf15 күн бұрын
❤❤❤🎉🎉🎉😊😊😊
@sowdhasowdha-wn9cf15 күн бұрын
Lioudbthbc Yyvbgm 37:15
@deviprasad795917 күн бұрын
హాయ్ పిన్ని చాలాబాగుంది మీ bonding మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలి నాకు అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్యకి నేనంటే చాలా చాలా ఇష్టం నేనొక్కతినే చెల్లిని నేనంటే మా అన్నయ్యకు ప్రాణం నాకు అంతే మా అన్నయ్య అంటే నాకు ప్రాణం ఐ లవ్ మై బ్రదర్ లవ్ యు అన్నయ్య🤗🥰🥰😊
@srigiribhramaramba7 күн бұрын
Haritha garu ee video lo meeru naku baga nachesaru❤.. meeru anandapadithe navva... Mee kantlo neellu vasthe nenu edcha... Entandi intha bagunnaru meeru. Intha kalam youtube suggest chesthunna avoid chesthu vachanu. Eeroju meeku subscriber and fan aipoya😍
@jayaswaroopa568418 күн бұрын
Mee family anta okkadagare undi celebrate chesukovadam chala bagundi Haritha garu, madyalo mee annaya meeda chupina Prema tho na Kanti nundi kuda neelu vachela chesaru, mee Anna chellalla bandam yeppudu yilane undalli , yee video super ❤👌👌
@sharmilarapeti349210 күн бұрын
Love you haritha garu .enthabaga undo telusa vedio natural ga❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@umamaheswari936118 күн бұрын
ఈ వీడియో చూసాక ఆనందంగా అనిపించింది నాకు ఒక అన్నయ్య ఉన్న నా భర్త చనిపోయారు ఆరు సంవత్సరాలు ఐపోయింది ఇంతవరకు ఇల్లు మట్టించలేదు ఒక అక్క ఊర్లో ఉంది అన్నయ్య ఉర్లోనె సెంటిమెంట్ అంట ఇంతవరకు ఇంట్లో అడుగు పెట్టించలేదు ఎంత బాధపడుతున్ననొ రోజుకి ఒక్కసారి అయినా ఏడుస్తూఉంటాను. మళ్ళీ రోజు వస్తారు కూరలు ఇచ్చి పుచ్చు కోడం కానీ సెంటిమెంట్ అది చాలా చాలా బాధగా ఉంటాది ఇలాంటి వీడియోస్ చూస్తున్నపుడు భాధ ఆనందం 👌👌 గా ఉంది వీడియో
@gousia-w2j16 күн бұрын
ఎవరమ్మ మీ అన్న వేధవన్నారా వెధవ నాక్కూడా ఉన్నాడు o daredrapu తమ్ముడు
@rasheedashaik205417 күн бұрын
Vadina adapaduchlu madya abhipraya bhedaalu common but Mee vadina garini kuda piliste chala bagundedi anyway very good vlog ❤
@habibabee71718 күн бұрын
Vadina garu kuda vachi unte bagundedi Haritha garu
@kalyaniyanamadala320317 күн бұрын
హరిత గారు నిజంగా అమ్మవారు యే ❤🎉...Very emotional video😭... వీడియో చాలా చాలా బావుంది 💛
@sowjanyavarukolu54617 күн бұрын
Chala edposthundhi mam nak video chusinantha sepu nak okka brother unte bagundu anipisthundhi, meru eppudu happy ga undali mam
@itmelohith1616 күн бұрын
మీ అన్న చెల్లులు మీ కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూస్తాడు.
@Amruthareddy93317 күн бұрын
Haritha gaaru entha edigina odigi vundatam mimmalne chusi nerchukovaali....mi annayya maatladtunnaru ante miru maatladatam aapesi vintunnaru chakkaga..you didn't cut him in between..always listening to elders..treating them with respect
@bindhu589118 күн бұрын
Wonderful message on siblings bonding Santi Garu
@sbolla209918 күн бұрын
Amazing parenting. Beautiful family. Credit goes to Amma.
@umachandala293012 күн бұрын
మీలాగే నేను పెద్ద కూతురుని నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు హరిత గారు కానీ అన్నయ్య కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు మీలాగా హ్యాపీగా ఉండడానికి మాకు కుదరట్లేదు ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి అన్నయ్య ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు కానీ మీరు రవళి గారు అన్నయ్యగారు చాలా సంతోషంగా ఉండాలి హరిత గారు మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మగారు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను లవ్ యు సిస్టర్❤ రవళి గారు అంటే నాకు చాలా ఇష్టం రవళి గారి కోసం పెళ్లి సందడి మూవీ 11 సార్లు చూశాను
@leelaparimala72697 күн бұрын
memu 4 aadapillalamu. ma nanna వాళ్లు 4 సంతానము అయినా కూడా నాన్న and మా బాబాయి ki matramey pillalu puttaaru. మా నాన్న కి Abbayilu లేరు. neney peddadanini. naku అన్నయ్య లేదా తమ్ముడు antey చాలా ఇష్టం. ma బాబాయి ki 2 kodukulu కానీ మా pinni thammullani matho kalavanivvadu. రాఖీ pandaga రోజు vasthey చాలు.naku చాలా badha ga untundi. naku మా thammullaki రాఖీ కట్టాలని ఎంతో aasa🥺.మా బాబాయి ki ఉమ్మడి గా ఉన్న ఆస్తిలో మా నాన్న వాటా ఎలా kotteyala అని aasa. మీ vedio chustuntey చాలా emotional ayipoyanu.god bless you haritha గారు.😊
@kvyamuna72918 күн бұрын
Lost my brother 3yrs back can’t control my emotions by Watching ur vedio haritha garu …chinnapnundi mimalni chustuna ur vedio are awesome but dis was the first vedio Iam commenting ..we share our childhood only with our siblings adi life long undali andarki ani korukuntunnanu…god bless everyone and nice vedio haritha garu…
@rajeerajee32516 күн бұрын
మీ ఫ్యామిలీస్ అందరూ ఎప్పుడు ఇలానే ఎల్లకాలం ఉండాలి హ్యాపీగా ఉండాలి
@lasyalasya970718 күн бұрын
Super sister me family Naku chala nachindi miru me family untha yepudu yilage happyga undalani korukuntunanau na masupurthiga
@vizag_vijju9 күн бұрын
Shanthi Garu meeru chala lucky meeku manchi Husband unnaru manchi Annaya Mee family ni choosthe chala muchatesthundi....Jackie Sir lanti husband ni A wife ayina korukuntundi...... Simple ga untaru Orpu sahanam undi bharya ni ardham chesukoni thana ishtalani respect chestharu.... Family ki priority istharu.... Nakayithe Jackie Sir lanti husband unte bagundedhi anipisthundi
@nagaratnamyeleti844018 күн бұрын
Haritha garu mee brother and sisters Happy ga undalani korukuntunnanu meeru badapadite Naku edupu vachindi
@Kanayya814316 күн бұрын
Chalaa happy ga undhi mam mimmalni chustunte
@malluvalasavenkatalakshmi883218 күн бұрын
హరిత గారు అన్ని పండగలుభాగాచెస్రంరుమీరుసుపరూ❤
@kavithasanjesh98047 күн бұрын
My god such a beautiful bonding …. So happy to see 😇 Stay blessed ❤❤
@padmajakaruturi983116 күн бұрын
Really 100years happy ga vundali ani korukuntunnaanu.mee family made my day.
@9-d-35-ppavankumar66 күн бұрын
Haritha garu meeru chala adrustavanthulu God bless you mam
Eppudu Mee Family ilaney undali Haritha garu ...Entho nerchukovali chusi ...nenu ma pillalaki bandham viluvalu nerpistanu ..Naku ma sisters gurthocharu ...Meeru nijanga Lakshmi face andi ❤😅😅😅...God Bless you All your Family ...miss Jackie Garu..😊🎉
మీ మరదలు , వారి పిల్లలు కూడా వుంటే నిండుగా వుండేది
@opsiddu992218 күн бұрын
Nenu kuda bhagini hasta bojanam ma annayya ki vandi pedathanu Haritha garu...I'm very happy
@rajeswarisagi356117 күн бұрын
Hài harita your emotion with family relations very sweet
@shirishak591718 күн бұрын
Haritha garu mimalni fallow avthanu miku Ela emotional ga vuntundho Naku alage untundhi supper family love you Haritha garu ❤❤❤❤
@kanisettipallireshma18 күн бұрын
Soo happy ilaney undaali rakthasambhandaalantey❤❤
@swarajyamdr.65577 күн бұрын
Super ma memu kuda enjoy chesamu mimmalni chusi pandaga kanapadindi❤❤❤ very nice words message
@vijaykumarchukkabotla-hb3sz10 күн бұрын
Blood relationship is so great and beautiful
@chittempallynarsimulu179218 күн бұрын
Mi video chusi chala edupu vachindhandi 😢 nice family andharu elane undandi brothers and sisters 😊
@bandinagasri310618 күн бұрын
Pure family !! ❤ Such a lovely people with kind hearr❤
@padmajakudaravalli219418 күн бұрын
Your family relation ship and bonding so super but andariki Ilanti adrushtam vundadu
@sarikachigatapu140318 күн бұрын
Nice to see you all Haritha ji💐💐 North lo bhai dooj antaru ee Festival baga chestaru , manchi sampradayalu bavitaraliki andinchatam lo meeru great 👍 👌
@mammululaddu951218 күн бұрын
Manasu karigindi mimalni chusi matlani chusi😊😊
@nasersk707718 күн бұрын
Chala Baga chepparu harita garu bandhala gurinchi nijanga evarikaina cal cheste mana mata vini emaindi Ani adigedi rakta sambhandam matrame good super video
@madagirikavitha18 күн бұрын
Ee video chusi chala happy ga feel ayanu Harita garu nijanga anta goppa anubhavam kada Anna Chelli, akka anubandam.Anto eerojullo pilichi bhojanalu pettali ante kuda dikku ku okaru vunnamu am cheyali.
@KAMESWARI-rk5wb17 күн бұрын
Baga emotion ki tesukellarandi harita garu happy ga undandi