Nandu's World Family Exclusive Interview | Raksha Bandhan | Nandu Struggles in UK | SumanTV

  Рет қаралды 3,769,221

SumanTV

SumanTV

Күн бұрын

Nandu's World Family Exclusive Interview | Raksha Bandhan | Nandu Struggles in UK | SumanTV
#Nandu'sWorld #UK #RakshaBandhan
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 3 700
@యద్భావం_తద్భవతి
@యద్భావం_తద్భవతి Жыл бұрын
మీ వాయిస్ వల్లనే మీ రీల్స్ ఫేమస్ అయ్యాయి, అవుతున్నాయి, అవుతాయి. మీ డైలాగ్ modulation, టైమింగ్ చాలా బాగుంటుంది...
@estherrani7634
@estherrani7634 11 ай бұрын
బాధ అనిపించే మాటలు pattinchukovaddandi . మా బాధలో మీ విడియోస్ మాకు సంతోషంగా ఉంటున్నాయి. God bless you andi
@vijayalakshmi-kn7jd
@vijayalakshmi-kn7jd Жыл бұрын
నందు గారు మీరు సూపర్బ్ మీ గొంతు బాగుంది మీ కుటుంబం సక్యత బాగుంది మీ రీల్స్ బాగున్నాయి నేను ఒకే రోజు అన్నీ చూసేశాను😊
@sravanthinemali9351
@sravanthinemali9351 2 жыл бұрын
నాకు తెలిసి నందన గారి ఇంటర్వ్యూ కి వచ్చిన క్రేజ్ ఎవరి ఇంటర్వ్యూ కి రాలేదనుకుంటాను.such a great ఇంటర్వ్యూ అండి. Suman టీవీ కి చాలా thanks అండి మా crazy నందన గారిని ఇంటర్వ్యూ చేసి నందుకు.,👍👍👍🌹🌹🌹
@anaga_vlogs
@anaga_vlogs 2 жыл бұрын
Mi reply chusi ... Video chudamunduke like kotanuu
@kranthikumarjamalpoor772
@kranthikumarjamalpoor772 2 жыл бұрын
💯 correct..
@arunadevikalva819
@arunadevikalva819 Жыл бұрын
Mee papa chala andamga undi.colour to andam raadu. Very cute baby.
@jomannepalli3186
@jomannepalli3186 16 күн бұрын
Hi medam mi papa chala cute ga undhi chala andhamga undhi meru me family superb😊
@anuradhamadala4757
@anuradhamadala4757 Жыл бұрын
ప్రేమ గురించి, పెళ్లి గురించి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, నమ్మకం గురించి మీరు చెప్తున్న ప్రతీ మాట విని ఇప్పటి వారు చాలా నేర్చుకోవాలి👏👏👌
@parmeshsai1158
@parmeshsai1158 Жыл бұрын
You are voice so cute ❤️
@lakshminageshdasthoti5721
@lakshminageshdasthoti5721 Жыл бұрын
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Nandu Ne Voice SCHOOL Lo TEACHER Class ipoyaka BOARD pina CHALK Piece tho Rasina Danni DUSTER tho Clean Chesi Last Lo Aa CHALK Piece Powder Povadaniki DUSTER Nu BOARD Pina 4 & 5 Times* _Gattigata Kodatadu_ 🤔🤔🤔 *Apudu BOARD Pina DUSTER Kottey SOUND Laga Vuntundhi Ne Voice* 🤣🤣🤣 _Edho Telikunda Serious ga Comment Pettanu_ 😂😂😂 *Serious ga Tisukovadhu* 🤗🤗🤗
@lakshmikumarigalla1100
@lakshmikumarigalla1100 7 ай бұрын
​@@parmeshsai1158😂x''''zZXXZ)AzzZZ*z@Zzzzz1)1zzzaZAzzz1*zza azad zz11z1111*1zzzzzaazazzAzz11***a11111111*zza1111111111111111111111111111111111111111111111*) mk❤❤❤❤0 😊
@shashikalatiwari2670
@shashikalatiwari2670 6 ай бұрын
😢😢😢😢​@@parmeshsai1158
@SweetySweety-jk7hi
@SweetySweety-jk7hi 3 ай бұрын
2024 lo chustunna vallu
@bhaskar6618
@bhaskar6618 2 жыл бұрын
మీలో నాకు నచ్చినది మీ వాయిస్ చాలా బాగుంటుది.మీ వాయిస్ కోసం మాత్రమే నేను వీడియోస్ చూస్తాను నిజంగా .... మీ ఫ్యామిలీ ఇలానే నవ్వుతూ ఉండండి ..... Happy rakshabandhan sister
@dpurnima4845
@dpurnima4845 2 жыл бұрын
Yes 100%
@ramapothagani8793
@ramapothagani8793 Жыл бұрын
Yes100
@Rajaiahpusapati
@Rajaiahpusapati Жыл бұрын
Yes 100%
@chinnubittu8426
@chinnubittu8426 Жыл бұрын
Yes 100%
@manasathuniki4549
@manasathuniki4549 Жыл бұрын
Naku kuda
@adilakshmik4348
@adilakshmik4348 Жыл бұрын
Very special voice ma meedi. Ade special meedi. God gifted ma something special ❣️
@NelloreruchuluTelugu
@NelloreruchuluTelugu Жыл бұрын
Idiriudiru
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Avunu
@mittapallypravalika5543
@mittapallypravalika5543 Жыл бұрын
Great women..... really your voice is your plus point like so much ......so pretty family ❤️
@bomminayogi9374
@bomminayogi9374 5 ай бұрын
నందు గారు మీ ఫ్యామిలీ చాలా ఆదర్శంగా అందంగా ఉంది మీ వీడియోస్ చూస్తే మనస్సు కి చాలా ఆనందంగా ఉంటుంది ఈ వీడియో లో ఇండియా లో ఉద్యోగఅవకాశాలు రికమండేషన్ మరియు రిజర్వేషన్ లేకుండా రావని చెప్పారు మీరు అన్నది నిజమే కానీ మీరు పుట్టి పెరిగిన దేశాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం
@ranigangavarapu9207
@ranigangavarapu9207 Жыл бұрын
సుగుణ వంతురాలు తెలివితేటలు సహనం ఉన్న మీ లాంటి వాళ్ళు బాగా ఎదగాలి 👏👍
@jyothisri-bq8jj
@jyothisri-bq8jj Жыл бұрын
నేను ఫస్ట్ మీ వాయిస్ కి పడిపోయా నిజంగా నండి ఇప్పుడు మీరు చెప్తే విన్న మీ వాయిస్ కి పేర్లు పెట్టారని, అన్నవాడికి అసలు నోరేళ్లవచ్చిందో......
@rithishpilli5801
@rithishpilli5801 Жыл бұрын
Yes me voice me papa cute voice chala bagundhi
@umadevichagaleru5227
@umadevichagaleru5227 10 ай бұрын
Hai nandana i an 70 Years old iam watching ur interview in suman Tv Really u r a perfect woman in all aspects ani anipinchindi Mi laaga andaru broad thinking tho undalani korukuntunnanu, youth ki miru ideal woman hatsoff to u n my blessings to ur kids
@rupendhramahesh8658
@rupendhramahesh8658 Жыл бұрын
నందన గారి వాయిస్ కి నేను పెద్ద అభిమాని ... నేను ప్రతి అక్క videos కోసం చూస్తూ ఉంటా... మా గుంటూరు జిల్లా గాట్ మన నందన అక్క 🎉
@jayanthijinugu1816
@jayanthijinugu1816 2 жыл бұрын
మేడం ఈ ప్రపంచలో ప్రతి ఒక్కరూ ఒక unique అందులో మీరు కూడా..ఉన్నారు..
@revathiofficial155
@revathiofficial155 Жыл бұрын
Meru salla Baga ceparu nijam memalani cuta naku sall happy i love you too Akka
@prameelaruth783
@prameelaruth783 Жыл бұрын
Really your voice is very nice and very special
@v.vp.revatnhi9617
@v.vp.revatnhi9617 Жыл бұрын
Verygoov
@v.vp.revatnhi9617
@v.vp.revatnhi9617 Жыл бұрын
Verygood.interview
@sravanv2226
@sravanv2226 2 жыл бұрын
ప్రతి వాక్యం ప్రతి భావం ఎంతో గొప్పగా అనిపించింది నందన గారు. ఈ వీడియో చాలా స్ఫూర్తి దాయకం😊🙏🏿
@roopachinta
@roopachinta 2 жыл бұрын
good words
@world_of_vedhamma
@world_of_vedhamma 2 жыл бұрын
Yes
@pushpavankayala3518
@pushpavankayala3518 Жыл бұрын
Correct 💯
@sunithareddy8443
@sunithareddy8443 Жыл бұрын
Yes
@nagaswapnaboya1054
@nagaswapnaboya1054 Жыл бұрын
I love bittu soooooooo much her cute ness her expressions smile
@shaiksameena7790
@shaiksameena7790 9 ай бұрын
నందు గారు నాకు ఒకటి అర్దం అయింది మీకు కొపం పడటం కూడా రాదు కొపం లో కూడా చాలా సున్నితంగా చెపుతున్నారు చాలా సున్నితంగా గా కొప్ పడుతున్నారు మీరు ఎవరు ఎం చెప్పుకున్నా పట్టించుకోవద్దు happy ga ఉండండి me age 40 ఉంటే వలకి ఎందుకు 41 ఉంటే వలకి ఎందుకు ఆండీ బాబు మీ age me ఇష్టం మీ వారి ఇష్టం మీ ఇద్దరి కి ఇష్టం అయినట్టు మీరు ఉండవచ్చు I love you నందు❤ ❤❤❤ don't feel bad నందన గారు
@sarvalakshmikothuri356
@sarvalakshmikothuri356 2 жыл бұрын
నందు గారూ, మీరు చాలా matured. ప్రేమ, పెళ్లి గూర్చి, husband n wife relationship గూర్చి మీ views కి salute అండి. God bless your family ❤️
@sai1922
@sai1922 2 жыл бұрын
ఏదో అనుకున్న కానీ చాలా విషయాలు తెలిసాయి నందు గారి మాటల్లో😊🙏 ప్రేమ గురుంచి ఆవిడ చెప్పిన మాటలు అన్ని నిజం🙏 సూపర్ అండి నందు గారు..
@nirmalae9303
@nirmalae9303 9 ай бұрын
నందు మీ చీర కట్టు బొట్టు మీ ఫ్యామిలీ మీ షార్ట్ వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఈ మధ్యలోనే చూస్తున్నాను చాలా హ్యాపీగా కామెడీగా చాలా చాలా బాగున్నాయి మీ మీ డ్రెస్సింగ్ చీరలు సూపర్ సూపర్ గా
@pavanmeesala4803
@pavanmeesala4803 2 жыл бұрын
I am big fan of u r family madam... ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ...❤️
@shobharanikappaganthu7925
@shobharanikappaganthu7925 2 жыл бұрын
Nandu gaaru Mee voice chaala baguntundandi. Mee voice ke nenu connect ayyanu. Quete family Andi. May God bless you all.
@lavanyaram336
@lavanyaram336 2 жыл бұрын
@@shobharanikappaganthu7925 882qq
@pushpalatha.ganguri
@pushpalatha.ganguri Жыл бұрын
Very motivational video ❤❤em సాధించ లెకపొయాను అని బాధ పడి వాళ్ళకి ఎంతో inspiring ga వుంటుంది.em చెయ్యాలన్న ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి హ్యాట్సాఫ్ తో యూ nandu garu
@samm1430
@samm1430 Жыл бұрын
Akka nuv asalu alaa feel avvaku mi voice chaala bavuntundi akka ...ur genuine heart ... Really love u sister 💙💙💙💙💙💙
@saiprasadkoneru9610
@saiprasadkoneru9610 2 жыл бұрын
పరిణితి చెందిన యువతిని చూస్తున్నాం. వారి మాటలు అర్ధం చేసుకుంటే చాలా మంది దంపతులకు వారి సమస్యల పట్ల అవగాహన, పరిష్కారం లభిస్తుంది. అభినందనలు.
@bindoobhargavi7520
@bindoobhargavi7520 2 жыл бұрын
మీరు చెప్పిన ప్రతి మాట నిజం... నాకు వింటుంటే ఏడుపు వచ్చింది....
@vijayasathya77
@vijayasathya77 10 ай бұрын
Sister meeru really great. Life lo vache up n downs ni adurkonadam n negative comments ni , positive inspiration ga marchukonaaru. Always Superb sister meeru, mee family, inka andarini navvistu, navvutu munduku konasagali sis
@KalpanaTelugu
@KalpanaTelugu 2 жыл бұрын
నందమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు బంగారం..మీ బిడ్డలు మీరు మీ కుటుంబం simply superb
@rajyalakshmim4769
@rajyalakshmim4769 2 жыл бұрын
Ram Ram charit and
@padmavathikollapudi3874
@padmavathikollapudi3874 5 ай бұрын
God bless u ma ,actually me voice me asset, chinna pillala colour gurinchi matladam correct kadu,But ur daughter chala charismatic. ❤
@teamlago-letsgo4129
@teamlago-letsgo4129 2 жыл бұрын
చాలా స్వచ్ఛంగా..నిజాయితీగా చెప్పారు. మీరు గ్రేట్ మేడమ్.. మీ గెలుపు చాలా మందికి ఇన్ స్పైరేషన్... చాలా మ్యేచ్యుర్డ్ గా, క్లియర్ గా ఉంది.
@amulyareddy3516
@amulyareddy3516 6 ай бұрын
Ee generation lo vunna. Lovers ki oka manchi clarity. Msg icharu miru. Asalu love ante enti anedhi. Super ga chepparu. And mi voice bavundhi 😊😊😊
@Aditya-gn4xn
@Aditya-gn4xn 2 жыл бұрын
Great నందు గారు...మీ వీడియోలు అప్పుడప్పుడు fb లో కనపడేవి...మొదటి సారి చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది...మీ voice , ఇంకా మీ పిల్లలు ఎందుకో చాలా బాగా అనిపించి ఇంక ఎప్పుడు కనపడినా scroll చేయకుండా మీ వీడియోలు చాలా చూసాను...అసలు నాకైతే మీ దగ్గర అన్ని విషయాలు నచ్చాయి...విమర్శించడానికి ఏం లేవు...ఇక్కడ యాంకర్ చెప్పినట్టు మీరు పరాయి దేశంలో ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు చక్కగా చూపిస్తారు...భారతీయత ఉట్టిపడేలా ,ఎంత ఎదిగినా మాతృ దేశ గౌరవాన్ని తగ్గించ కుండా ఉంటున్నారు,చూపిస్తున్నారు అని కొద్ది రోజుల్లోనే నాకు అనిపించింది...కొందరు వెధవలు ఉన్నరండి...అమెరికా వెళ్లి సెటిల్ అయ్యి తెలుగు వాళ్ళము అని చెప్పి మీలాగే వీడియోలు తీసి పాపులర్ అయ్యారు...కానీ మన culture ను,మన దేవుళ్ళను లెక్క చేయని కనీసం ప్రజల సెంటిమెంట్స్ ను కూడా గౌరవించని నీచులు ఉన్నారు అండి...అలాంటి వెధవలను చూసి,మిమ్మల్ని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది.మీ లాంటి వారినే మేము ఇష్ట పడతాము...ఇంకా మీ రియల్ లైఫ్ స్టోరీ చాలా inspiration...cute and lovely family... we'll follow you always...❤️💐😊
@ramanareddy5710
@ramanareddy5710 Жыл бұрын
Yourvoi ceisadmiringandsuper
@AamaniNeppa
@AamaniNeppa 10 ай бұрын
సూపర్ పేమలి గాడ్ బ్లెస్స్ యు
@babigovada2129
@babigovada2129 2 жыл бұрын
వింటుంటే తెలియకుండానే రెండు మూడు సార్లు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి..మీరు చెప్పిన విషయాలు ప్రేమ,గొంతు,ఇద్దరి మధ్య లో ఉండే అన్యోన్యత....ఇంకా చాలా విషయాల్లో మీ understanding నిజంగా 👌👌👌👌👌
@nagarajeswarikolagani7591
@nagarajeswarikolagani7591 2 жыл бұрын
Meeru super Akka
@pasupureddikumari
@pasupureddikumari 2 жыл бұрын
Super
@swamyjaadi3330
@swamyjaadi3330 2 жыл бұрын
Yes💐💐💐💐💐💐💐
@suryakumarisaladi1038
@suryakumarisaladi1038 2 жыл бұрын
Mee videos chala bavutayi nandu
@poornak59
@poornak59 2 жыл бұрын
ఆమె జీవితం లో ఎంత లా బాధ అనుభవించి
@Srinivasaraosree
@Srinivasaraosree 10 ай бұрын
Hi madam . Ninu army work cheysanu . Naku time unappudu Me videos roju chusu untanu , chala funny ga untaie . Me voice kuda chala defferent. E comment kuda ninu mudu meku chapanu . Kani me interview video e roju ne chusanu me kastam ardam aiede chala nachede kuda . I am so happy. Thank you
@pavanichowdary9906
@pavanichowdary9906 Жыл бұрын
Ee interview dwara chala nerchukovachu 🫡🫡 such a inspirational women ❤️❤️
@rajaambedkar9316
@rajaambedkar9316 Жыл бұрын
ఆనందించడం తెలియని వారు చాలా మంది ఉన్నారు. మీది హస్కీ వాయిస్. విన్నకొద్ది ఆకర్షణ పెరుగుతుంది. మీకు గొప్ప వరం మీ చిట్టి పొట్టి చిన్నారి, తన నవ్వు ముఖం, చిన్న తనపు అమాయత్వం, కుందనపు బొమ్మలాంటి ఆకారం, చక్కని దుస్తులు --అంతాకలిపి ఆ బుంగమూతిని దగ్గరికి తీసుకుని ముక్కు పిండేయాలని పాంచేంతటి ఆకర్షణ.
@gandemanuradha1541
@gandemanuradha1541 Жыл бұрын
Lovely nandana sis...ngtv comments ki bale answer chesaru sis❤.... Manakosam maname brathakali...not for others 🎉
@vangaramangoudramangoud6407
@vangaramangoudramangoud6407 2 жыл бұрын
అక్కగారు మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే రాఖీ పండుగ శుభాకాంక్షలు అక్క ఎప్పుడు బాధపడకండి ప్రపంచంలో మనలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు చస్తూనే ఉంటారు కానీ మనని ఏలెత్తి చూపేవారు ఎప్పుడు భూమి పైన పుట్టి ఉంటారు అలాగని వాళ్లకోసం మనలో ఉన్న టాలెంట్ ని మన జీవితాన్ని మనం ఎప్పుడు మార్చుకోకూడదు ఎప్పుడైతే పదిమంది ఏమనుకుంటారో అనుకుంటామో అప్పుడే మన స్థానం జీరో ప్లేస్ లో ఉన్నట్టు లెక్క మనది మనం చేసుకుంటూ వెళ్లాలి అక్క ఒకరి గురించి మనకెందుకు మనం నిజాయితీగా ఉండాలి మన ధర్మం మన నిజాయితీ ఆ దేవుడు ఎప్పుడు మన వైపు చూస్తూనే ఉంటారు ఆల్ ద బెస్ట్ అక్క ఒక్కరి గురించి ఎప్పుడు పట్టించుకోకు అక్క ఒకటి ఎగతాళి చేశాడని మనం బాధపడకూడదు అక్క వాళ్ళని వాళ్ళ అమ్మానాన్న నిజాయితీగా బుద్ధి చెబితే అప్పుడు పక్క వాళ్ళ గురించి నిజాయితీగానే ఆలోచిస్తారు అలాంటి వాళ్ళ గురించి మనం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు అక్క నువ్వు ఎప్పుడు బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాను మీ నీ వాయిస్ చాలా స్వచ్ఛందంగా ఉంది అక్క ఎవరి గురించి పట్టించుకోక బాయ్ అక్క అక్క చిన్న రిక్వెస్ట్ నాకు అక్క చెల్లెలు లేరు మిమ్మల్ని అక్కా అని పిలవచ్చా
@sundarisundarikarri9725
@sundarisundarikarri9725 2 жыл бұрын
మీరు బాగున్నారు మీ కుటుంబ ఇంకా బాగుంటుంది మీ వీడియోలు ఇంకా ఇంకా బాగుంటుంది 👌👌👌👍👍👍🙏🙏
@sreelakshmi7327
@sreelakshmi7327 Жыл бұрын
Superb superb meru interview lo chepina matlalu, evari gurunchi alochinchadhu, Ella dhusukellandi, all the very best to nandu's world
@haeymart
@haeymart 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్క. చాలా మంది ఆడవాళ్ళకు ఈ బాధలు ఉన్నాయి అక్క ఈ కలర్ గొంతు లావు సన్నగా ఇలా ఏదో ఒకటి అనకుండా ఉండలేరు మన ఆడవాళ్లే అది మన ఖర్మ
@malathirayapu4051
@malathirayapu4051 2 жыл бұрын
మీరు ఏడవవద్దు... నేను కూడా గొంతు గురించి మాట్లాడాను.. సారీ అండి.. మీ భావాలు ఎంత అందం గా వున్నాయి అండి... Love యూ so much ♥♥♥♥♥🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👏👏👏👏👏
@kandulashanthi3966
@kandulashanthi3966 2 жыл бұрын
👌👌
@maddurisvlogs799
@maddurisvlogs799 9 ай бұрын
Mee maatalu chaalamandiki motivating words,very matured person meeru Nandu garu
@shaikjanipasha4184
@shaikjanipasha4184 2 жыл бұрын
నందు గారు మీరు ప్రేమ గురించి చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం..ప్రతీ విషయానికి వివరణ చాలా బాగుంది..మీ గొంతు ప్రత్యక ఆకర్షణ..
@rayray9996
@rayray9996 2 жыл бұрын
Nandu garu your level of maturity is very impressive. Very good answers to interviewer's questions. I was so moved upon hearing the story of negative comments about your voice. People will say something because God has given them a mouth without realizing how much it hurts others. But please dont worry about such negative comments. If your heart is good, the power above will surely reward you.There is nothing wrong with your voice. Just ignore people who talk like that.
@SubbuSubbu-xk6bf
@SubbuSubbu-xk6bf Жыл бұрын
సూపర్ మేడం నేను ఫస్ట్ మీ వీడియో చూసినప్పుడే మీరు నాకు నచ్చారు మేడం నేను మీ అద్భుతమైన నటనను చూశాను మేడం కానీ ఇప్పుడు మీ స్టోరీ విన్నాకా మీరంటే ఏంటో ఇంకా అర్థమైంది ❤ నాపేరు లక్ష్మి
@karunakarunasrigarnipudi9558
@karunakarunasrigarnipudi9558 Жыл бұрын
She is so matured women...👏Her way of explaination and words are so inspiring really her parents are so proud of her bcz they have daughter like her
@asokavangala1854
@asokavangala1854 Жыл бұрын
Well said amma.Most people they don’t tell their initial problems facing in a different country.Most of the Telugu people don’t discuss their personal issues.Hats off to your honesty and simplicity.God bless you amma. Asoka Vangala,Pittsburgh 🇺🇸.
@kaladevaraj7040
@kaladevaraj7040 Жыл бұрын
హాస్యం అనేది చాలా చాలా creative art ,wit is the product of wisdom. You are a beautiful woman with wisdom. Your dilouges are sp otenious. Wonderful. All the best.
@malathirayapu4051
@malathirayapu4051 2 жыл бұрын
ఓఓఓఓ సుమన్ tv ki వచ్చేసారా... సూపర్బ్ 👌👌👌👌👍👍👍👏👏👏🌹🌹🌹🌹
@saradaayaluri7368
@saradaayaluri7368 Жыл бұрын
నిజంగా మీరు మాట్లాడిన విషయాలు చెప్పిన తీరు అద్భుతం. భర్తల గురించి, లవ్ గురించి అన్నీ నిజాలు ఎవరూ గ్రహించనీ విషయాలు. I became a big fan of you.
@kumariallu6766
@kumariallu6766 7 ай бұрын
Literally your voice is amazing
@bkrishna5929
@bkrishna5929 2 жыл бұрын
Chala bagundi evaru emi anukuna care cheyakandi me videos kosam andaru wait cjestaru
@rkrk9525
@rkrk9525 2 жыл бұрын
అక్క మీ వాయిస్ బాగుంటుంది అక్క
@akepoguraahu4813
@akepoguraahu4813 Жыл бұрын
One Of my Best Interview I Never seen....... Good Family And Perfect mother...
@SP-pg5ew
@SP-pg5ew 2 жыл бұрын
Nandu garu is so articulate and puts her point across so beautifully!!
@ramyaelsiematangi3487
@ramyaelsiematangi3487 2 жыл бұрын
మీ voice antee naku చాలా eshtam nandu Garu. Lots of love to you and Banu bittu and Madhu garu
@baginaidu6391
@baginaidu6391 6 күн бұрын
మీరు చాలా నేచురల్ గా బాగా మాట్లాడతారు. మే వాయిస్ expression chala ishtam
@jastibhargavi9370
@jastibhargavi9370 2 жыл бұрын
So nice to see you andi.nandu garu నిజంగా మి లైఫ్ స్టోరీ అందర్నీ inspire చేస్తుంది.చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏదగలేము .నిజంగా fact చెప్పారు. Hearty congratulations dear nandu గారు 🥰🥰👏👏👏.
@sonakumari4476
@sonakumari4476 2 жыл бұрын
మన పిల్లల్ని ఎవరైనా అలా చూస్తే చాలా బాధ అనిపిస్తది కదా బిట్టు కోసం చెప్తుంటే మా అబ్బాయి గుర్తొచ్చాడు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా నేను చాలా ఏడుపు వచ్చింది గాడ్ బ్లెస్స్ యు అండి
@madhavilatha5203
@madhavilatha5203 7 ай бұрын
Namaste madam after watching your show really i am very relaxed Really thank you very much for your great you tube program madam 😊
@umavenkatapparao5499
@umavenkatapparao5499 2 жыл бұрын
పిల్లల్ని చూసి చాలా ముచ్చటేసింది, వెరీ గుడ్ ప్రోగ్రాం
@jallisunitha4543
@jallisunitha4543 2 жыл бұрын
Super nandu garu meeru mee family yeppudu happy gaa vundaali naakaithe mee voice chaalaa ishtam wow great nandu garu meeru every woman ki inspiration
@guptakvln1418
@guptakvln1418 11 ай бұрын
Outspoken really felt troubles she underwent when they were in abroad indeed voice is fine and effective communication really inspired May the Almighty bliss them all in the days ahead 🎉😂❤
@padmakumari1017
@padmakumari1017 2 жыл бұрын
అయ్యో నందు గారు మీరు భాధ పడకండి మేము చూడలేము. మీ వీడియోస్ జబర్దస్త్ లెవెల్లో ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంటాయి.. 💐🥰🥰🥰
@javedmohammed3524
@javedmohammed3524 2 жыл бұрын
Chala bagunnaru meeru chala kastapadi paiki vacharu meeru God bless you
@Madhumadhavi8149
@Madhumadhavi8149 2 жыл бұрын
I love you 😘😘
@foodlover2028
@foodlover2028 2 жыл бұрын
మీ మాటలు వ్విన్నత సేపు కంట్లో నీళ్ళు వస్తూనే ఉన్నయి ,hort touching intarvyu ఆలొచనతొ కూడిన మాటలు సూపర్👏
@sushmak4083
@sushmak4083 2 жыл бұрын
సూటిగా, సుతై లేకుండ, చాలా నీటిగా, ప్రతి మాట మనసు నిండుగా, చక్కగ మాట్లాడారు.
@lakshmikumarichintalapudi7891
@lakshmikumarichintalapudi7891 2 жыл бұрын
You r soo practical,l love you sister...
@gofficia143
@gofficia143 Жыл бұрын
Super, first interview intha bore kottakunda chaala intrest ga chusanu,Akka mi Voice chaala Bhagundhi,antha baaga nenu kuda evaru matladagalaru,asalu mi channel naaku theliyadhu yila youtube yila pinaki antuntey mi videos chusi nenu feedha ayyanu,mi videos anni Super.
@UniversalIndian-fh6st
@UniversalIndian-fh6st 2 жыл бұрын
No sister Nandu do not cry...your voice is unique & beautiful ...that suits you and is very pleasing and pleasant 👌🏻👍🏻🥳🙏🏻
@pvg5397
@pvg5397 2 жыл бұрын
నందు గారు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మీలాంటి వారు .మాకు ఆదర్శం. మీరు సంతోషంగా ఉండాలి. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ. మీ .వేణుగోపాల రామకృష్ణ శాస్త్రి🙏
@himabindubontha4066
@himabindubontha4066 Жыл бұрын
omg, nijanga chala baga chepparu andi love and affection gurinchi.. Thank you so much for your valuable words. i connected a lot for ur words. chala chakkaga andanga matladaru. i need to learn from ur words. Consistency is more important as i learnt from u. Thank u andi❤. I am very happy by seeing ur interview.
@rayagokul7290
@rayagokul7290 2 жыл бұрын
One of the best family interview i have ever saw!! long live Nandu's family 💖
@depuruguruprasad683
@depuruguruprasad683 2 жыл бұрын
Nandu garu meeru chala mature ga matlaaduthaaru. Explanations, logics, baavutaayi. Voice unique ga untundhi. Pillalu cute ga unnaru.
@srivenkatasravani7319
@srivenkatasravani7319 Жыл бұрын
Excellent akka, me voice bhaguntundi. Meru chala Baga matladataru and meru cheppinavanni kuda nijale kani chala goppaga explain chesaru. So sweet of you 😊
@snehachittichotakidschnl6105
@snehachittichotakidschnl6105 Жыл бұрын
Literally inspirational and fact lines in our lives...now I'm fan of you, u know very well..
@Sri_9991
@Sri_9991 2 жыл бұрын
very happy to see her getting very popular, seeing her from the days she started making her first set of videos
@mssunitha3472
@mssunitha3472 Жыл бұрын
Your voice is so sweet Sister....So..Don't feel negative I like your family❤
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Жыл бұрын
Beyond words...chala chala heartful lady is Nandu garu..... God bless her always with her family.... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@radhamudavath3314
@radhamudavath3314 Жыл бұрын
Very nice beautiful family
@pratedmovies1646
@pratedmovies1646 Жыл бұрын
Supar ❤❤❤❤❤
@venkatavisalakshikruthiven9138
@venkatavisalakshikruthiven9138 2 жыл бұрын
Congratulations nandu garu meeru chala baga matladaru meeru achieve chesaru negative comments pattinchukokandi Mee vlogs comedy series laga maku chala relief ga vuntundi Mee yasa basha maku nachuthindi nenu 1year back sub chesukunnanu manchi vlogs cheyandi
@tam.sapcrm5016
@tam.sapcrm5016 Жыл бұрын
After watching this interview respect increased 10 times
@raghavendraprasad1300
@raghavendraprasad1300 Жыл бұрын
Most of the times, I don't watch your videos. I play them just to hear your beautiful voice 🗣️🗣️🗣️ while i continue do my personal work 🤩🤩🤩 BIG FAN
@satyasyamaladevi1414
@satyasyamaladevi1414 2 жыл бұрын
Nandugaru really heart touch your interview great Mam true words nijam ga mee voice ante naaku eastam andichaala chaala true words chepparu andi🙏👌😘
@nividovelay4010
@nividovelay4010 Жыл бұрын
This is an excellent video which inspires ppl. The position which we are now, is something that we strive hard before. Nothing comes so easily.Nandu akka, you really have a grt voice. Loved your family bonding❤
@dawoodbasha3514
@dawoodbasha3514 2 жыл бұрын
I love ur voice nandu garu.... different hasky voice 👌👌👌👌. Ur sooo gud
@rizwanasulthana574
@rizwanasulthana574 2 жыл бұрын
Nandu garu your daughter is an angel...she is very cute....be proud u got such beautiful kids
@krishnaveninakkella6741
@krishnaveninakkella6741 2 жыл бұрын
Nandu sis love you 🥰🥰🥰 ❤️❤️❤️❤️
@alltimetelugustories8932
@alltimetelugustories8932 2 жыл бұрын
❤️😘yes little 😇
@vasundharaneela7594
@vasundharaneela7594 Жыл бұрын
Yes😘
@priyapriyamuttu8118
@priyapriyamuttu8118 Жыл бұрын
This is the best interview for everyone in their life for all women
@TomatoDonut
@TomatoDonut 2 жыл бұрын
One of the best interview that I have seen so far and very close to my heart
@leelagaddipati3933
@leelagaddipati3933 2 жыл бұрын
Husky voice is beautiful and it’s rare. Bagunnaaraa.....so cute. Vlog plus fashion talk and a concept with a message that’s Nandu’s 🌎
@anjikallepally95
@anjikallepally95 11 ай бұрын
Chala manchi interview and thanu cheppina words entho mandhiki artham aithe valla life baguntundhi
@shriya-fx7bu
@shriya-fx7bu 2 жыл бұрын
Best interview on Suman tv for the first time. Beautiful family and beautiful people. God bless them. Nandu world inspires us, educates us, and makes us laugh ❤️
@anushav3359
@anushav3359 2 жыл бұрын
Hi nandu garu when i saw tears in your eyes i found tears in my eyes also that much bonding connected with nandu vlogs
@FoOdIE715
@FoOdIE715 Жыл бұрын
You are too brilliant akka merento eh video tho chalaa baga ardam iyyaru asalu meru intha mature ane assal anukoledu love from kurnool
@padmavathiketavarapu5701
@padmavathiketavarapu5701 2 жыл бұрын
అమ్మా మీ గొంతు specialగ అనిపించి మీ videos చూడటం ఈ మధ్యనే మొదలు పెట్టాను.ప్రతీ మనిషిలోను ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది.subjects మార్చుకుంటూ చేస్తూ వుండండి. Congratulations. Very nice videos
@entertainmentmail2380
@entertainmentmail2380 2 жыл бұрын
Ot of love నందు sis, don't worry about you voice it's so good and so sweat ma husband నేను మి vlogs చూస్తుంటే నిద్ర లో ఉండి కూడా మి vlog ni gurtu Patti niku ఇష్టమైన vlogs chustunava అన్నారు Love u, cute ❣️💘💘 and sweat family 💓💓💖 bitu and bunny god bless u
@mallikathegala9378
@mallikathegala9378 Жыл бұрын
Nijam ga mi voice chala bagundhii andiii evaru annaru andiii asalu mi voice abbyyii la vundhii aniii waste fellows... Ur voice so sweet madam
@gruhalakshmi2975
@gruhalakshmi2975 2 жыл бұрын
Hi nandugaru.. welcome to India...mi video s chala reality ki daggara ga untai, ma family member la untaru mi family anta..mi life story cheppadam volla chala mandiki dairyam ochindi, struggle s andariki untai andi vatini manam face chesi success avvadam great 👏👏 really u & ur family ki ma wishes appudu untai
@radhikachintalapalli8738
@radhikachintalapalli8738 2 жыл бұрын
Hi Nandu ..modatinundi, I am your big fan due to your presentation....anta interest gaa anni aspects lo perfect gaa video teeyadam is really beautiful...Mee andari beauty aa videos lo kanipistondi...well done and deserving accolades..
@psrikanth4251
@psrikanth4251 4 ай бұрын
mi matalu vinnaka em matladaloo artham avvatled akka.but okkati artham aindi manam entha kastapadithe antha happy ga undochu ani..super👌👌👌🤝
@suneetareddy1693
@suneetareddy1693 2 жыл бұрын
Hi Nandu !!! No more crying please! U r a true inspiration! Wish u much more success to u and ur family!💐💐 Love u friend !🤗🤗 Keep rocking👍🏻👍🏻
@rajyalakshmim4769
@rajyalakshmim4769 2 жыл бұрын
Ram Das And Call
@suneethamanasa275
@suneethamanasa275 2 жыл бұрын
Nandu akka miru ilanti interviews chala cheyali n miru inka chala pedha range ki velali ani manaspurthiga korukuntunaa😘 lots of love to u
@googleaccount-xe3kj
@googleaccount-xe3kj 7 ай бұрын
wonderful..vry depth,useful, life experince, meture wordsIn this vdo '30:35sec..tim lo total humanity & relation values ki KEY' words
@chill_shalini
@chill_shalini 2 жыл бұрын
Your interview to a popular telugu channel is a pleasant surprise nandu garu..can totally relate to racism comments and body shaming since childhood..been through so much of all this. Your hard work paid off.thanks for sharing your struggles stories.. it'll motivate many especially NRI homemakers.. anni daatukuni ee roju intha successful ayyaru..success speaks ante ide. May your family be blessed abundantly!! Natural stars 💫 meerantha..wishing you and your family lot more success health wealth and prosperity ..🎊🎊💐🎉🎊
@shankar8374
@shankar8374 Жыл бұрын
I too support your comment. Really nice and happy family.
@btsarmy72013
@btsarmy72013 Жыл бұрын
Yup
@priya_local777
@priya_local777 2 жыл бұрын
Evarandi cheppindhi mi voice bagoledhu ani voice nachi Acting nachi subscribe ayyam u r my family member.........😍🥰cute angel in the world bittu
@ramyakrishnapothem169
@ramyakrishnapothem169 Жыл бұрын
Ur reality very nice Badalo unna vallina sare me matalu vini diryam techukunturu anni equal manage chestunnaru super,bittu love u thalli ❤
@LoukyaLashwik
@LoukyaLashwik 2 жыл бұрын
You, your videos, your family, and your voice too... All are awesome... The one who doesn't accept your voice has no substance of love at the bottom of their heart ❤️
@chandulawarnaresh1635
@chandulawarnaresh1635 2 жыл бұрын
Channel name
@sudhavanianne7992
@sudhavanianne7992 2 жыл бұрын
ℕ𝕒𝕟𝕕𝕙𝕦𝕤 𝕨𝕠𝕣𝕝𝕕
@kulluboygaming2761
@kulluboygaming2761 2 жыл бұрын
మీ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 11 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,6 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39