INS Vikrant: భారత్‌లో తయారైన అతిపెద్ద విమానవాహక యుద్ద నౌక లోపల ఎలా ఉందో చూడండి | BBC Telugu

  Рет қаралды 1,147,252

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 360
@boyathirumalesh8508
@boyathirumalesh8508 2 жыл бұрын
మన దేశ ప్రజల రక్షణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు అంటే ఇది మంచి శుభపరిణామం .. దీనికి మనమందరం కరద్వానాలతో స్వాగత్తిదాం జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@sagkala
@sagkala 7 ай бұрын
Chesindi congress govt
@boyathirumalesh8508
@boyathirumalesh8508 7 ай бұрын
@@sagkala కొంపతీసి ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడ కాంగ్రెస్ ఖాతాలోకి వేస్తారా ఏంటి .. స్కాం లు చేయడంలో మొదటి స్థానం లో వుంటుంది కాంగ్రెస్ దేశభక్తి"వుండదు, వారసత్వ రాజకీయాలు చేయడంలో దిట్ట 🤔..
@sagkala
@sagkala 7 ай бұрын
@@boyathirumalesh8508 10years lo desam 58lacks kotla nunchi 307 lacks kotla appulaki cherindi samanyudu sampadinchedi modi gst perutho dochukuntunadu miru tech abhivrudhi ni modi abhivrudhi anukuntunaru desam abhivrudhi chedali kani ala jaragaledu govt adtulni private vyakthukaki appagistunadu oka mahilani battalu tisi vureginchi rape chesaru kanisam danigurunchi pm spandinchaledu aa cm ni tuseyadam kadu kada question cheyaledu idena abhivrudhi ante
@Hindipavan
@Hindipavan Ай бұрын
ప్రస్తుత ప్రభుత్వం చేసే అప్పులు అభివృద్ధికి ​@@sagkala
@sagkala
@sagkala Ай бұрын
@@Hindipavan appulu chesi emi abhivrudhi chesaru bro samapada srustistanu annadu appulu chesi samapada srustistada 49000 kotlu kevalam 3 nelallo adena abhivrudhi 2014 nunchi 2019 varaku chandra babu 268000 kotlu appu chesadu kajanalo 100 kotlu vunchi velladu 2019 nunchi 2024 varaku jagan 172000 kotlu appu achesadu 12000 kotlu kajalanalo vunchadu anni samskema karya kramalu schools hospitals 148000 govt jobs 3lacks contract jobs ivanni chesi anatha appu
@knsimha3270
@knsimha3270 2 жыл бұрын
ఇలాంటి నౌకలు మన దగ్గర కనీసం 5 నుంచి 8 ఉండాలి. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న దేశానికి ఏ మూల నుంచి అయినా ప్రమాదం పొంచి ఉంటుంది. భారత దేశాన్ని సురక్షితంగా ఉంచాలి అంటే మరిన్ని నౌకలను నిర్మించవలసిన అవసరం చాలా ఉంది.
@anandkumar-wf1so
@anandkumar-wf1so 2 жыл бұрын
Daniki mana kaada paisal lev anna.... 3rd aircraft carrier ke.. Govt money ledu antondi
@januharley3461
@januharley3461 2 жыл бұрын
Yes bro
@GVscreens
@GVscreens 2 жыл бұрын
@@anandkumar-wf1so bro future meedha invest chestundhi govt... Own aircraft build lo vunnamu manam...
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 2 жыл бұрын
Make in India ప్రోగ్రాం వల్ల మీరున్నట్లుగా త్వరలోనే ఎక్కువ షిప్స్ తయారు చేసుకుంటాము.
@yatirajyamdurgaprasad6452
@yatirajyamdurgaprasad6452 2 жыл бұрын
Jagan pm avvaali 😂😂😂
@varalingeswararaoannepu1973
@varalingeswararaoannepu1973 2 жыл бұрын
భారత దేశ అభివృద్ధి కార్యక్రమాలను ప్రసారం చేస్తే మీకు మన్నన లభిస్తుంది.
@raveendrakumar2230
@raveendrakumar2230 2 жыл бұрын
మనం ఎందుకు వెనుక పడి ఉంటున్నమో సమాధానం ఇందులోనే ఉంది.
@GSCreations91
@GSCreations91 2 жыл бұрын
well said bro
@Nivi_sisira
@Nivi_sisira 2 жыл бұрын
మన దగ్గర...... దొబ్బితినే వారు ఎక్కువ దేశం ఏమి ఐపోయిన పరవాలేదు
@DurgaPrasad-vr9js
@DurgaPrasad-vr9js 2 жыл бұрын
Proudly tell INS VIKRANTH IS MADE IN INDIA (pakka local) Jai Hindh
@sureshpoola185
@sureshpoola185 Жыл бұрын
నేను బాగ డబ్బున్నవాడినా?లేక పేదవాడినా అనేదానితో పనిలేకుండా ఆలోచిస్తే నేను ఈరోజు"భారతీయుడిని"అన్నమాట చాల విలువైనదన్న విషయమే నాకెక్కువ ఆనందం.జైహింద్💐🇮🇳🙏
@KALYAN-1435-
@KALYAN-1435- 7 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳
@prudhviekambareswararao8657
@prudhviekambareswararao8657 2 ай бұрын
ఒక నిజమైన భారతీయుడు భారతదేశాన్ని కాపాడుకునే ఒక యువకుడు ఇలా అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు మన భారతదేశం ఎవరికీ తలవంచకు ఎన్నటికీ నిజానికి ఉన్న మన సైనికులు అలుపెరగని పోరాటానికి నిదర్శనమే ఈ నౌకలు యుద్ధ సామాగ్రి
@naveenreddy1877
@naveenreddy1877 8 ай бұрын
ఇలాంటి ముఖ్యమైన విషయాలను బయట సెత్రు దేశాలకు చెర వేయడమే ఈ బీబీసీ న్యూస్
@Rsrocks35
@Rsrocks35 8 ай бұрын
మోడీ గారు ఇంకొక రెండు విధానాలు సిద్ధం చేయండి దానికి కావాల్సిన వనరులను, సమకూర్చ మీరు మా ప్రధాని ఎప్పటికీ, జై భారత్ జై హింద్ జై మోడీ.
@busiest7578
@busiest7578 2 ай бұрын
ఇలాంటి ప్రతి ఆయుధం ప్రజలకి అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది
@umamaheswaraosiramsetti4882
@umamaheswaraosiramsetti4882 2 жыл бұрын
Tqqq BBC
@rajuega2652
@rajuega2652 8 ай бұрын
చైనా చుట్టూ శత్రువు లే మనకు ఒక్కడే చిన్ గాడు
@ravinunna1168
@ravinunna1168 2 жыл бұрын
ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించకుండా సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముకున్న అంతవరకు భారత దేశం బాగుపడదు. 1980 లో జెట్ ఇంజన్ తయారు చేయమని వేల కోట్లు ఇస్తే 2022 వరకు కూడా ఒక్క ఇంజన్ kani పెట్టలేకపోయారు మన సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి మళ్లీ హౌసింగ్ క్వార్టర్లు, లక్షల జీతాలు, మెడికల్ కార్డులు, ఆఖరికి చస్తే దహనసంస్కారాలు కి 30 వేల రూపాయలు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు? ఇది అబ్దుల్ Kalam garu మొత్తుకున్నారు.... ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించండి కార్పొరేట్ సంస్థ అని ద్వేషించటం మానండి. ప్రైవేటు సంస్థల్లో మాత్రమే నాణ్యత, నూతన సాంకేతికత, కులము మతము వయసు చూసి ఉద్యోగాలు ప్రమోషన్లు ఇవ్వకుండా.. వర్క్ efficiency, టైం కి ప్రాజెక్ట్ డెలివరీ చేస్తున్నారా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు ప్రమోషన్లు ఇస్తారు. అందుకనే యూట్యూబ్ కానీ మనం వాడుకునే గూగుల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్ని ప్రైవేటు సంస్థల తయారు చేశాయి. ప్రైవేట్ సంస్థ ని నమ్ముకున్న చైనా, అమెరికా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అభివృద్ధిలో దూసుకుపోతున్న టే.... ప్రైవేటీకరణ చేయకుండా, దేశాన్ని అమ్మేస్తున్నారు అని చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ సంస్థలు నమ్ముకున్న పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ శ్రీలంక రష్యా వెనకబడి పోయాయి... ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి గుదిబండలు. ఒక నూతన సాంకేతికతను ప్రభుత్వరంగ రక్షణ సంస్థలు కనిపెట్టలేని ఇప్పటివరకు. సోమరిపోతు తనం అలసత్వం, ఉద్యోగంలో నుంచి ఎవరూ పీకలేడు, పని చేసినా చేయకపోయినా ఎవరూ ఏమీ అనరు, ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు రా బాబు సుఖంగా బతకొచ్చు.. అని చిన్ననాటి నుండి ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎందుకు ప్రజలు కోరుకుంటారో నీకు తెలియదా?
@kalyankarsaikrishna8888
@kalyankarsaikrishna8888 2 жыл бұрын
🙏
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు 2 жыл бұрын
1 . రాజకీయ నాయకులకు ఎస్. సి., ఎస్.టి., బి.సి. కులాల ఓట్లు కావాలి. 2 . అర్హత లేకపోయినా పై కులాల ప్రజలకు గవర్నమెంట్ జాబ్స్ కావాలి . 3 .ఎవరి అవసరాలు వారివి. 4 . ఈ దేశం ఇంతే ! డోంట్ వర్రీ !
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు 2 жыл бұрын
అంబేడ్కర్ & టీమ్ రిజర్వేషన్లకు 10 సం. మాత్రమే పరిమితి విధిస్తే రాజకీయులు వాటిని 70 సం. లకు పైగా కొనసాగిస్తున్నారు. ( దయగల మారాజులు కదా ! వోట్లు కోసం ... ) రిజర్వేషన్ల వలన చదువుకున్న వారి కుటుంబాలే బాగా బలిసాయి. కానీ నిరక్షరాస్య పేదలు అలాగే ఉండి పోయారు.
@vakelrajanna6580
@vakelrajanna6580 2 жыл бұрын
Developing is praivete only do imidiate
@playlearnandgrowtogether2982
@playlearnandgrowtogether2982 2 жыл бұрын
ఆ ప్రైవేట్ వాడు కూడా బయట టెక్నాలజీ కొని మనకి వాడు సొంత టెక్నాలజీ ల ఫోజ్ ఇస్తున్నాడు గూట్లే
@bugathakrishnamurthy2926
@bugathakrishnamurthy2926 2 жыл бұрын
పక్క దేశాలు శత్రువులు కాకపోతే బాగుణ్ణు. ఈ యుద్ద నౌక పై ఖరుచ్చు చేసిన డబ్బు తో దేశం లో హెల్త్,విద్య మీద ఖరుచ్చు చేస్తే భారత దేశం లో వున్న పూర్ పీపుల్స్ చాలా యూజ్ అయ్యేది. i love india ❤️
@ANILkumar-bv2uj
@ANILkumar-bv2uj 2 жыл бұрын
Vadu pakka desham ey kani vadu prapachanike shathruvu 😏
@Wanderlens197
@Wanderlens197 2 жыл бұрын
True
@sfdcshares153
@sfdcshares153 2 жыл бұрын
లక్షల కోట్లు స్కామ్ములు జరుగుతున్నాయి మనం బతకటానికి కర్చుపెట్టరు.
@RajuRaju-or9ch
@RajuRaju-or9ch 2 жыл бұрын
Jai Bharat Jai India Jai Narendra Modi
@raajajagan
@raajajagan 2 жыл бұрын
Thanks congress your vision and plan , credits taken by modi
@sureshreddy5291
@sureshreddy5291 2 жыл бұрын
meku message ki entha istaru 😂😂
@vvkrishnarao645
@vvkrishnarao645 2 жыл бұрын
Construction eppudu start ayyindi gamaninchu
@raajajagan
@raajajagan 2 жыл бұрын
@@EXChristianRamRam congress chesina achievements ni modi ammuthunnadu r
@sekharg5040
@sekharg5040 2 жыл бұрын
Credit goes to congress, jeffa
@nagarajuk9032
@nagarajuk9032 2 жыл бұрын
Jai hind mera bharat mahaan proud to be an Indian
@swamyjallella8157
@swamyjallella8157 7 ай бұрын
Best PM Modi sir 🚩 Jai Hindu ⚔️
@sureshbabu2014
@sureshbabu2014 8 ай бұрын
జై బీజేపీ 🚩జై మోదీ
@srisanjana16
@srisanjana16 2 жыл бұрын
Wonderful job
@gkrishna9678
@gkrishna9678 2 жыл бұрын
ఇటు వంటి నౌకలు మన దగ్గర ఉన్నట్టు వేరే దేశాలకు తెలియకూడదు వీడియో బాగుంది కానీ మన యుద్ధ నౌకలు ఎలా పనిచేస్తాయో చెప్పడం కర్రుక్ట్ కాదు
@ravivenkatsupreme6469
@ravivenkatsupreme6469 7 ай бұрын
CONGRATULATIONS
@rame756
@rame756 2 жыл бұрын
Mera bharat mahan
@venkatvencky6860
@venkatvencky6860 2 жыл бұрын
I love my india 🇮🇳
@mujgisarpanch4421
@mujgisarpanch4421 2 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానములో రూపుదిద్దుకున్న INS Vinkranth . జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
@chirravurisaichaitanya5765
@chirravurisaichaitanya5765 2 жыл бұрын
Bongem kaadu .
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 7 ай бұрын
Excellent information sir 🙏🇮🇳
@priyag3013
@priyag3013 2 жыл бұрын
Mera bharat mahan jai hind
@gkrishna9678
@gkrishna9678 2 жыл бұрын
చైనా వారు సీక్రెట్ మిసెల్ ను లంచ్ చేస్తున్నారు కానీ బయటకు చెప్పడం లేదు మనము కూడా అలానే ఉండాలి
@laxmanlakky9419
@laxmanlakky9419 2 жыл бұрын
BBC always good infarmation
@ankaiahmuchuankaiahmuchu835
@ankaiahmuchuankaiahmuchu835 7 ай бұрын
Jai hooo Bharat mata ki jai
@saicharan8481
@saicharan8481 2 жыл бұрын
We need more like this 🙏🙏🙏🙏
@sattisrihari7201
@sattisrihari7201 2 жыл бұрын
Good decision taken by Congress in 2009 🎉
@rajagopalarao8696
@rajagopalarao8696 Жыл бұрын
విమాన వాహకనౌకను , అతి ముఖ్యమైన అత్యవసరం రక్షణ పరికరాలైన అనుకున్నప్పుడు భారత దేశం రక్షణ ప్రమాదంలో ఉండి ఆర్దికవనరులు సమ కూర్చుకొలేనప్పుడు దేశప్రజలకు ఆర్ధిక సహాయం కోరిన ప్రజలు ఆడబ్బులను ఇవ్వడానికి ఉత్సహంగా ముందుకు వస్తారు . గర్వంగా ఫీల్ ఔతారు .
@srikanthbonam3801
@srikanthbonam3801 Жыл бұрын
INS VISHAL is the third Air craft carrier and it is IN-Progress.
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 жыл бұрын
Thank you BBC..
@annabalarangaiah9585
@annabalarangaiah9585 2 жыл бұрын
Tq bbc news 💐
@BS-dx2il
@BS-dx2il 5 ай бұрын
ఇ బీబీసీ వాళ్లకు మన సీక్రెట్ లు తెలుపద్దు విల్లు మన శత్రువులకు వీటి గురించి చెప్పే ఛాన్స్ ఉంది వీళ్లకు భారత్ అంటేనే నచ్చదు
@madharmadhar1251
@madharmadhar1251 2 жыл бұрын
Jai Bharat
@RSURYAPRABHAKAR
@RSURYAPRABHAKAR 2 жыл бұрын
నీకేంటి రోయ్ మా మీద ఇంత ప్రేమ పుట్టేసింది.
@ramkodandu2598
@ramkodandu2598 2 жыл бұрын
Make in india🇮🇳
@sandhyayeredla3756
@sandhyayeredla3756 2 жыл бұрын
👍👍👍👍👍 jai Bharath.
@ramanaduragasi2565
@ramanaduragasi2565 2 ай бұрын
Tqq
@padalareddy7158
@padalareddy7158 Жыл бұрын
Jai hind Jai Amaravati
@satyamraoch7536
@satyamraoch7536 2 жыл бұрын
Jaihind....
@udaykiran1354
@udaykiran1354 2 жыл бұрын
Hope i visit ins vikrant one day
@vikkymunna4586
@vikkymunna4586 2 жыл бұрын
Good video
@nagabhushana1150
@nagabhushana1150 2 жыл бұрын
Well presented.
@jtp371
@jtp371 2 жыл бұрын
We have to make more Love you 🇮🇳
@ramkodandu2598
@ramkodandu2598 2 жыл бұрын
బ్రిటిష్ ఛానెల్ తనదైన రీతిలో విశ్లేషణ..
@pappalasatyanarayana8091
@pappalasatyanarayana8091 2 жыл бұрын
Sir mana country security details secret ga unchochu ga
@rakranti3560
@rakranti3560 2 жыл бұрын
Konni telistene opponent bayapadathadu
@haraharishnaidumutyam2647
@haraharishnaidumutyam2647 2 жыл бұрын
Jai hind 🇮🇳
@santhosherela2510
@santhosherela2510 2 жыл бұрын
Mana indian difence secrets, chala confidential ga vunchali, but mana govt public city cheystundi
@srinivasgariga2131
@srinivasgariga2131 2 жыл бұрын
అయ్య మోడీ గారు మీరు రిజర్వ్ బ్యాంక్ ను అదా నీ గారికి 5 సం కిరాయికి ఇవ్వగలరు అప్పుడు వరల్డ్ no 1 అవుతాడు
@ravinunna1168
@ravinunna1168 2 жыл бұрын
ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించకుండా సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముకున్న అంతవరకు భారత దేశం బాగుపడదు. 1980 లో జెట్ ఇంజన్ తయారు చేయమని వేల కోట్లు ఇస్తే 2022 వరకు కూడా ఒక్క ఇంజన్ kani పెట్టలేకపోయారు మన సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి మళ్లీ హౌసింగ్ క్వార్టర్లు, లక్షల జీతాలు, మెడికల్ కార్డులు, ఆఖరికి చస్తే దహనసంస్కారాలు కి 30 వేల రూపాయలు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు? ఇది అబ్దుల్ Kalam garu మొత్తుకున్నారు.... ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించండి కార్పొరేట్ సంస్థ అని ద్వేషించటం మానండి. ప్రైవేటు సంస్థల్లో మాత్రమే నాణ్యత, నూతన సాంకేతికత, కులము మతము వయసు చూసి ఉద్యోగాలు ప్రమోషన్లు ఇవ్వకుండా.. వర్క్ efficiency, టైం కి ప్రాజెక్ట్ డెలివరీ చేస్తున్నారా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు ప్రమోషన్లు ఇస్తారు. అందుకనే యూట్యూబ్ కానీ మనం వాడుకునే గూగుల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్ని ప్రైవేటు సంస్థల తయారు చేశాయి. ప్రైవేట్ సంస్థ ని నమ్ముకున్న చైనా, అమెరికా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అభివృద్ధిలో దూసుకుపోతున్న టే.... ప్రైవేటీకరణ చేయకుండా, దేశాన్ని అమ్మేస్తున్నారు అని చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ సంస్థలు నమ్ముకున్న పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ శ్రీలంక రష్యా వెనకబడి పోయాయి... ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి గుదిబండలు. ఒక నూతన సాంకేతికతను ప్రభుత్వరంగ రక్షణ సంస్థలు కనిపెట్టలేని ఇప్పటివరకు. సోమరిపోతు తనం అలసత్వం, ఉద్యోగంలో నుంచి ఎవరూ పీకలేడు, పని చేసినా చేయకపోయినా ఎవరూ ఏమీ అనరు, ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు రా బాబు సుఖంగా బతకొచ్చు.. అని చిన్ననాటి నుండి ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎందుకు ప్రజలు కోరుకుంటారో నీకు తెలియదా?
@sonymajjiga2754
@sonymajjiga2754 2 жыл бұрын
Jai hind
@gsaidulu7911
@gsaidulu7911 2 жыл бұрын
Best news reporting channel.l like to see news every day in this channel
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
Jai Hind 🙏
@curiosityexp7630
@curiosityexp7630 2 жыл бұрын
Come on india .....
@bhanu5563
@bhanu5563 2 жыл бұрын
Good information
@ravisantha2095
@ravisantha2095 2 жыл бұрын
మనం ఒక వేళ కాంగ్రెస్ పాలనలో ఉంటే, మనకి ఇంత సీన్ ఉండేది కాదు, థాంక్స్ గాడ్ మనం బీజేపీ పాలనలో వున్నాం ఇప్పుడిప్పుడే మనం సొంతంగా నిర్మించుకుంటున్నాం
@SyamSundar_16
@SyamSundar_16 2 жыл бұрын
General knowledge తెలుసుకో ఫస్ట్ it's construction started in 2009 in UPA government
@ravisantha2095
@ravisantha2095 2 жыл бұрын
@@SyamSundar_16 finished when that is important తెలుసుకో మొదట
@SyamSundar_16
@SyamSundar_16 2 жыл бұрын
Avunu bjp monne kada power Loki vachindi
@viralupdates5642
@viralupdates5642 2 жыл бұрын
👏👏
@sivannarayanakommisetti3687
@sivannarayanakommisetti3687 2 жыл бұрын
అసలు ఈ బీబీసీ విలేకరిని షిప్ లోకి ఎలా చేశారు వీళ్ళు పైకి కనిపించేది కుందేలు లాగా లోపల ఉండేది గుంట నక్క లాగా అలాంటి వెధవల్ని షిప్ లోకి ఎలాగ ఎలా చేశారు
@ChittemNagu
@ChittemNagu 7 ай бұрын
We want air carrier like , Avengers movie laga. We want that
@gudipellynaveen1893
@gudipellynaveen1893 2 жыл бұрын
Highlight
@shaulhameedshaik1613
@shaulhameedshaik1613 2 жыл бұрын
J'ai hind
@sabbavarapuvalerian2761
@sabbavarapuvalerian2761 2 жыл бұрын
👍👍👍
@user-rf7uj5vt3i
@user-rf7uj5vt3i 2 жыл бұрын
Let's not cry on our own business men. On par with others like farmers, sanitary people, nurses, "some" doctors, many police personnel, it's only those busyness men that helped us during COVID times, not the Pepsi people, not the Coke people that you and I drink; not chiranjivi, not nagarjuna, not balakrishna, not allu arjun etc. whose cinemas you and I watch on the first day itself; not sachin, not kohli etc. cricketers whose matches you and I watch pledging the most important works of our lives!
@vamsikrishna9383
@vamsikrishna9383 2 жыл бұрын
supper bro
@MUBBK
@MUBBK 2 жыл бұрын
13 years it took .. that means congress gave permission to do it . I
@ngldevi2621
@ngldevi2621 2 жыл бұрын
But contune carry this project bjp so great
@Rohitvzg
@Rohitvzg 2 жыл бұрын
If congress is now, than it will take another 13 years
@anjaneyulukatta3702
@anjaneyulukatta3702 2 жыл бұрын
@@Rohitvzg 👌🏻
@preetamyadav7952
@preetamyadav7952 2 жыл бұрын
@@Rohitvzg With congress it would never come in reality
@RSURYAPRABHAKAR
@RSURYAPRABHAKAR 2 жыл бұрын
బొక్కలే, ప్రతి 2 యేళ్లకి అంచనా వ్యయం పెంచుకుంటూ వెళ్లి, ఒక 10000 కోట్లు మింగి, అప్పుడు పూర్తి చేస్తారు
@srinivasthumma5352
@srinivasthumma5352 2 ай бұрын
It's possible only with in Modi Politics Jai hindh
@shaikjilani8299
@shaikjilani8299 2 жыл бұрын
Indian🇮🇳🇮🇳🇮🇳 Navy, 👏👏👍
@vikranthvicky9294
@vikranthvicky9294 2 жыл бұрын
👌
@srinivasaraonarkadamilli3264
@srinivasaraonarkadamilli3264 2 жыл бұрын
👍 🇮🇳
@BorraRamu-pc1jx
@BorraRamu-pc1jx Ай бұрын
I proud of indian ins vinkrnth shaip bild won techonolovy fsti fost tocnagleglel indaian shapi
@kumarsantosh3598
@kumarsantosh3598 2 жыл бұрын
Jai sri ram jai BJP 👍 Jai Bharathmathaki Jai
@Srinu657
@Srinu657 2 жыл бұрын
Ori erripuka😂
@atoz4365
@atoz4365 2 жыл бұрын
Rashya Ukrainian udham jaragadam valla manam okkati telusu kovali...... Antha udha samagri undhannadhi kadhu mukyam, vatini ala vadu thunnam annadhe mukyam.... Apudu vacham annadhi kadhu.. Bullet dhigindha ledha..... Bharath matha ki jai🇮🇳🇮🇳🇮🇳
@kumarkondagorri8652
@kumarkondagorri8652 8 ай бұрын
ఇటువంటివి ప్రసారాలు మానుకుంటే మంచిది. ఇది బీబీసీ వాడి కుట్ర.
@srinivasareddym1906
@srinivasareddym1906 2 жыл бұрын
మోడీ కి అధాని అంబానీ లు మాత్రమే వ్యాపారం చెయ్యాలి. భారత్ ఏమైనా పర్వలేదు. 2009 మొదలైన విక్రంత్ పదమూడు సంవత్సరాలు ఎందుకు పట్టింది.
@sunnyreddy3297
@sunnyreddy3297 2 жыл бұрын
Orey oka aircraft carrier build cheyali ante enni years padtado telsa and modi government power lo ochindi 2014 aa matram sense ledu ah eppudu Adani,Ambani anadam tappa privatisation ane concept gurinchi chadvu
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 2 жыл бұрын
@@sunnyreddy3297 good reply👏👍
@tradingswamyintelugu6541
@tradingswamyintelugu6541 2 жыл бұрын
Adani ,ambani mana indian companies kada ,enduku neeku edupu ,adani ,ambani entha mandi ki employment isthunnaru meku telusa ,govt enni govt jobs ivva galadu ,private companies lekapothe economy undadu .Amazon ,foreign brands vadthunnavu,foreign companies business chese mana indians daggara dabbulu debbie ,vallu develop aithe manaki parvaaledu ,mana indian companies develop aithe maname edustam idi mana indian psychology anduke mana india ni konni vondal years byta desam vallu vocchi dochukunnaru
@ravinunna1168
@ravinunna1168 2 жыл бұрын
ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించకుండా సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముకున్న అంతవరకు భారత దేశం బాగుపడదు. 1980 లో జెట్ ఇంజన్ తయారు చేయమని వేల కోట్లు ఇస్తే 2022 వరకు కూడా ఒక్క ఇంజన్ kani పెట్టలేకపోయారు మన సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి మళ్లీ హౌసింగ్ క్వార్టర్లు, లక్షల జీతాలు, మెడికల్ కార్డులు, ఆఖరికి చస్తే దహనసంస్కారాలు కి 30 వేల రూపాయలు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు? ఇది అబ్దుల్ Kalam garu మొత్తుకున్నారు.... ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించండి కార్పొరేట్ సంస్థ అని ద్వేషించటం మానండి. ప్రైవేటు సంస్థల్లో మాత్రమే నాణ్యత, నూతన సాంకేతికత, కులము మతము వయసు చూసి ఉద్యోగాలు ప్రమోషన్లు ఇవ్వకుండా.. వర్క్ efficiency, టైం కి ప్రాజెక్ట్ డెలివరీ చేస్తున్నారా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు ప్రమోషన్లు ఇస్తారు. అందుకనే యూట్యూబ్ కానీ మనం వాడుకునే గూగుల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్ని ప్రైవేటు సంస్థల తయారు చేశాయి. ప్రైవేట్ సంస్థ ని నమ్ముకున్న చైనా, అమెరికా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అభివృద్ధిలో దూసుకుపోతున్న టే.... ప్రైవేటీకరణ చేయకుండా, దేశాన్ని అమ్మేస్తున్నారు అని చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ సంస్థలు నమ్ముకున్న పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ శ్రీలంక రష్యా వెనకబడి పోయాయి... ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి గుదిబండలు. ఒక నూతన సాంకేతికతను ప్రభుత్వరంగ రక్షణ సంస్థలు కనిపెట్టలేని ఇప్పటివరకు. సోమరిపోతు తనం అలసత్వం, ఉద్యోగంలో నుంచి ఎవరూ పీకలేడు, పని చేసినా చేయకపోయినా ఎవరూ ఏమీ అనరు, ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు రా బాబు సుఖంగా బతకొచ్చు.. అని చిన్ననాటి నుండి ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎందుకు ప్రజలు కోరుకుంటారో నీకు తెలియదా?
@sunnyreddy3297
@sunnyreddy3297 2 жыл бұрын
@@tradingswamyintelugu6541 crct bro veelaki asal ela ardam avtundo emo 🙏
@balachary-xc3ji
@balachary-xc3ji 2 жыл бұрын
Graet barat
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
🇮🇳
@AnilKumar_2349
@AnilKumar_2349 2 жыл бұрын
Modern ships game download chesukondi same elane untundi😁
@VaRuN.87
@VaRuN.87 2 жыл бұрын
we don't want aircraft carriers, we want submarines...
@NareshReddyP
@NareshReddyP 2 жыл бұрын
Need money
@manojnani1785
@manojnani1785 2 жыл бұрын
Everything has it own importance. If the navy is stressing on one more carrier, it must be important. Afterall the navy knows what they want than us
@rajapuramsanathkumarreddy3681
@rajapuramsanathkumarreddy3681 2 жыл бұрын
Submarines unte maathram enti lekapothe enti vikranth laantidi inkokati unte chaalu endukante manam sea ni akkuvaga panchukunedi only china tho kaabatti ilaantivi inkokati unte better and submarines undali but inko 7under working lo unnai no problem about submarines
@ramram9017
@ramram9017 2 жыл бұрын
నావి లో ఉద్యోగం చైయాలి అంటే ఏం చదవాలి ఏం చేయాలి
@KALYAN-1435-
@KALYAN-1435- 7 ай бұрын
BJP🇮🇳🇮🇳🇮🇳
@Mr_S.V.N
@Mr_S.V.N 2 жыл бұрын
This information is very sensitive, BCC can leak !
@middlefinger7218
@middlefinger7218 2 жыл бұрын
నిజమా...........BBC కి అనుమతి ఇచ్చిన వాడు కొండ ఎర్రి పప్ప అనుకుంటా
@Mr_S.V.N
@Mr_S.V.N 2 жыл бұрын
@@middlefinger7218 chaipalam aa time loo ami jarigidhoo, BCC UK country sabadhichi dhi....
@grandhiganesh2474
@grandhiganesh2474 2 жыл бұрын
ఇలాంటి న్యూస్ మన దేశంలో చాలామంది కవర్ చేస్తున్నారు కొత్తగా ఉంటే ట్రై చేయండి మీ ఛానల్ పెద్దగా ఏమీ లేదు
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 8 ай бұрын
We have 3 sides waters, then India need more aircraft carriers for security purpose. China also increasing its naval strength. We have to keep it in mind.
@madhumaadhavi8349
@madhumaadhavi8349 2 жыл бұрын
What about China's aircraft carrier....????
@keepsmiling8081
@keepsmiling8081 2 жыл бұрын
Is it not security threat if you are showing the inside of the ship?
@sairavinutala8529
@sairavinutala8529 2 жыл бұрын
No they will not allow to key places which affect the security issues..
@mch1090
@mch1090 2 жыл бұрын
This is related to our security related pride..let's keep it secret..don't make it public..plz
@rajuarajuraju1717
@rajuarajuraju1717 Жыл бұрын
Trst seyandi
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 2 жыл бұрын
జై జై భారత్ మాతా ... జై మోడీ జీ ..
@kali786516
@kali786516 2 жыл бұрын
Inthaki iddi nuclear powered air craft carrier lekapothe diesel ? Important point chappala
@sekharbattula6699
@sekharbattula6699 2 жыл бұрын
మనం మొదలు పెట్టక ముందు చైనా దగ్గర ఏమి లేవు ఇప్పుడు 2 వున్నాయి. అంటే ఇది కూడా మన మోడీ గొప్ప తనమేనా, ఎమ్ జరిగినా మన గొప్పలా చెప్పుకోవటం అలవాటు అయిపొయింది.ఇండియా లో దేశాన్ని, ప్రజలని డెవలప్ చెయ్యాలి అని ఏ రాజకీయ నాయకుడకి లేదు. తమ కులం లేదా తమ వర్గం లో వున్న పారిశ్రామిక వేత్త లను పెంచి పోషించి అదే డెవలప్మెంట్ అనుకుంటన్నారు. ప్రజలలో చైతన్యం రానంత వరుకు ఇంతే.
@saihemanthdamaraju3567
@saihemanthdamaraju3567 2 жыл бұрын
First china tho compare cheskodam maneyalli.Mana deshalaki population lo tappa endulonu polika ledu.Anta fast ga development cheyalante communist desham lone kudurutundi democracy lo kadu
@sekharbattula6699
@sekharbattula6699 2 жыл бұрын
@@saihemanthdamaraju3567 పక్కన వున్న పాకిస్తాన్ తో పోల్చు కోవటమేనా, సరే అలాగే చేద్దాము. మరి యుద్ధం వస్తే కమ్యూనిస్ట్ దేశాలతో చెయ్యము అని సైలెంట్ అయిపోదమా.
@nihalreddy2073
@nihalreddy2073 2 жыл бұрын
Chinna aircraft adhi we need bigger one to set the needs of OUR(INDIAN NAVY)
@pavankumar-zi5le
@pavankumar-zi5le 2 жыл бұрын
Jai Hind Jai Bharat Jai modi
@prasadgadu5260
@prasadgadu5260 2 жыл бұрын
Top gun movie tom cruise..🤙🏻
@esh1turbotastic
@esh1turbotastic 2 жыл бұрын
Aircraft carriers are overrated they are big and heavy and costly which make them easy targets for enemy fire power please invest on submarines and destroyers there small dangerous and very lethal in warfare also cheap
@baluboi6650
@baluboi6650 2 жыл бұрын
Yes I agree submarines are more usefull . but On middle of the ocean if u need need a air support then air craft carrier are compulsory and submarines ( mostly nuclear ) are not at all cheap also very dangerous and difficult to build
@rakranti3560
@rakranti3560 2 жыл бұрын
Already under process submarines, they will come in 2025
@esh1turbotastic
@esh1turbotastic 2 жыл бұрын
@@baluboi6650 we have enough long range air superior fighter su 30 mki's they can defend cost lines Lot of us think that Indian Navy is the net security provider... it is but only upto some extent Us is ruling most of Indian Ocean with diago Garcia island First we better improve our defence capabilities than offensive capabilities Aircraft carriers are sitting ducks and easy targets for cruise and nuclear ballistic missiles but submarines are stealthy and hard to target
@avanitv8274
@avanitv8274 2 жыл бұрын
Yes , India should strengthen its defense - AVANI TV ( 140 + Videos )
@venkatyadav425
@venkatyadav425 2 жыл бұрын
💐💯🔥🙏🏻✊🇮🇳
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 38 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 52 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 45 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 35 МЛН
Things to do in antigua guatemala | lake atitlan guide
18:43
Naa Anveshana
Рет қаралды 720 М.
Inside US $13 Billion Nuclear Aircraft Carrier Kitchen
16:45
Fluctus
Рет қаралды 4,8 МЛН
Worlds Fastest Bullet Train In Japan 🇯🇵 | Nagasaki | Uma Telugu Traveller
39:00
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 38 МЛН